This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media

  Рет қаралды 177,022

Tree Media

Tree Media

3 ай бұрын

For Your Business Promotions
CONTACT : 7799-789-788
Tree Media Channel is Completely Entertainment Hub..
Please Subscribe
#treemedia
Follow Us On
Website : treemedia.in/
Facebook : / treemediafilm
Twitter : / treemedianews
About Comedian Chitti Babu
Punyamurthula Suryanarayana Murthy, also known by his stage name Chitti Babu, is an Indian actor and comedian, known for his works predominantly in Telugu cinema. He is the brother of noted comedians Raja Babu and Ananth Babu.
Personal life
Chitti Babu was born in Amalapuram Andhra Pradesh, to Punyamurthula Umamaheswara Rao and Ramanamma as SuryaNarayana Murthy. His elder brother is well-known Telugu comedian Raja Babu and his younger brother, Ananth Babu, is also a Tollywood comedian. He has campaigned for the Congress party by staging plays in Nalgonda in 2009.
This Is The Net Worth Of Rajababu | Comedian Chitti Babu | Real Talk With Anji | Tree Media
#Realtalkwithanji177 #Comedianrajababu #Ramaprabha #Sharathbabu #Chittibabuinterview #Ananthbabu #NTR #Rellangi #ComedianRellangi #Opentalkwithanji #TreemediaAnjiInterview #ActressKrishnaveni #ComedianChittiBabu
#TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Пікірлер: 92
@gandhimgullapalli7273
@gandhimgullapalli7273 3 ай бұрын
ఇన్నాళ్లూ పుకార్లు నమ్మాం. ఇప్పటికయినా మంచి విషయాలు వెల్లడించారు చిట్టిబాబుగారు .చాలా సంతోషం !
@ravichowdary4667
@ravichowdary4667 3 ай бұрын
సావిత్రి కూడా దికులేక చనిపోయారు అనేది కూడా అబ్బధం. సావిత్రి చనిపోయేసరికి కొన్ని ఆస్తులు court లో ఉన్న. మరి దికులేకుండ ఏం లేరు. Gemini ganeshan hospital లో మంచి treatment ఇచ్చారు. ఈ media వారు అంతా సొల్లు. 2022 లో సావిత్రి ఆస్తులు case గెలిచి 100 కోట్లు అస్తి అవిడ కుటుంబానికి వచ్చింది
@kothapalliashok8914
@kothapalliashok8914 3 ай бұрын
రాజబాబు గారి పిల్లలు బాగా సెటిల్ అయ్యారని చెప్పడం ద్వారా ఆయన గారి అభిమానులకు ఊరటగా ఉంది చిట్టి బాబు గారు 😢
@palasubbarao5018
@palasubbarao5018 3 ай бұрын
రాజబాబు గారు మహానటుడు ఆయన మళ్లీ పుట్టాలి❤❤
@budikrishna542
@budikrishna542 3 ай бұрын
రాజబాబు లాంటి హాస్య నటుడు, గొప్ప దానసీలి మళ్లీ పుట్టడు.
@sankurukdsp3184
@sankurukdsp3184 3 ай бұрын
చాలా సంతోషం కలిగింది రాజబాబు గారి గురించి మీరు చెపుతునoటే
@kaipa9982
@kaipa9982 3 ай бұрын
నవ్వులరేడు, రాజు.. రాజబాబు సినీ జీవితమ్ మకుటంలేని హాస్యమహారాజు.. ఆయనకు దానగుణము జన్మతో వచ్చింది.. ఆ యొక్క దానాశీలత. ఆయన భౌతికంగా లేకపోయినా హాస్యప్రపంచానికి నవ్వులరేడు... RIP.. రాజబాబు నాగయ్య, సావిత్రి, కాంతారావు, రాజనాల లాటివారు సొంత సినిమాలు తీసి, అపాత్ర దానాలు చేసారు..
@maheeinvest
@maheeinvest 3 ай бұрын
1. Relangi, 2. Ramana Reddy, 3. Padmanabham, 4. Raja Babu and 5. Brahmanandam - all-time greatest comedian ever produced by Telugu Cinema.
@RajuNamburi
@RajuNamburi 3 ай бұрын
I will add Sri Allu Ramalingayya Garu to the list. 🙏🙏🙏
@sambasivaraomandalapu553
@sambasivaraomandalapu553 3 ай бұрын
Chalam.also
@mukkamala1958
@mukkamala1958 3 ай бұрын
Kasturi Sivarao also​@@sambasivaraomandalapu553
@maheeinvest
@maheeinvest 3 ай бұрын
@@RajuNamburi Sir, he became famous after his contemporary and legends passed away also his relationship with megastar.
@srinudeluxe9391
@srinudeluxe9391 3 ай бұрын
బ్రహ్మానందం దానాధర్మాలు చెయ్యడు బ్రదర్
@moturisriranga6530
@moturisriranga6530 3 ай бұрын
I'M a big fan of Rajababu. Very happy to hear that his family and children are well settled.
@vasamsetti.bhavani6687
@vasamsetti.bhavani6687 3 ай бұрын
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కోరుకొండ మండలం రాజబాబు జూనియర్ కాలేజ్ ఆయనే కట్టించారు. ఎంతోమంది విద్యార్థులు ఆ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఈ రోజున స్థిరపడ్డ వారి కొంతమంది కలెక్టర్లు. ఇంజనీర్. ఎంతోమందిని ఆ కాలేజీలో తయారైన వారు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు దేశానికి. రాజబాబు గారు గొప్ప వ్యక్తి. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నట్టు లెక్క మా జిల్లా వాసులు రాజు బాబు గారిని తలుచుకొని రోజు అంతే ఉండదు. రాజబాబు గారు కాలేజీ చూడగానే మాకు రాజు బాబు గారిని చూసినట్లే ఉంటుంది. ఎప్పటికీ రాజు బాబు గారు ప్రజల గుండెల్లో బతికే ఉన్నాడు
@Ritu.Family143
@Ritu.Family143 3 ай бұрын
Bharat Ratna evvali sir
@vishnusunku
@vishnusunku 3 ай бұрын
బ్రహ్మానందం ఇలా చెయ్యొచ్చు కదా సర్
@SubramanyaKarthi-nq7io
@SubramanyaKarthi-nq7io 3 ай бұрын
రాజబాబు గారు ఆత్మకు స్వర్గలోకం ప్రాప్తించాలి అని పార్దిస్తున్నాను🙏🙏🙏 రాజబాబు గారు ఫ్యామిలీ అందరు బాగుండాలి అని కోరుతున్నాను మా చిట్టబాబు గార్కి ధన్యవాదములు 🙏🙏🙏
@chennakeshavulutaidala1975
@chennakeshavulutaidala1975 3 ай бұрын
Rajbabu is King,Best actor in film industry, thanks chittibabu gaaru for your information,
@krishnasampeta5462
@krishnasampeta5462 3 ай бұрын
Am very glad to hear good news about legend and real human being Rajababu garu
@ravichowdary4667
@ravichowdary4667 3 ай бұрын
Journalist ఎవరో కాదు "ఇమ్మంది రామారావు". వాడికే counter ఇచ్చాడు ఇతను. ఎందుకంటే ఇమ్మంధి రామారావు industry లో సావిత్రి ,ntr,svr, రాజబాబు,రాజనాల,నాగభూషణం, నాగేశ్వరరావు , శోభన్బాబు, etc అందరితో పరిచయం ఉన్నట్టు.అందరూ అయన మాట వినట్టు.ప్రతి ఒక్కరితో చనువు ఉన్నట్టు.వాలా personal life బాగా తెలిసినట్టు సొల్లు చెపుతాడు. చిత్రం ఎంటి అంటే ఆయన చెప్పేవారు ఎవరు ఇప్పుడు బ్రతికిలేరు. Soo సాక్ష్యం లేదు 😂😂
@krithikveer3355
@krithikveer3355 3 ай бұрын
Greatest human being and he constructed college in RajaMahendraVaram and done lot of helping to the poor people. He was a great actor too, Can emote all emotions effortlessly. Thatha manuvudu is one such movie. Always feels proud that he hails from my home town(RajaMahendraVaram).
@vasanthtanneru
@vasanthtanneru 3 ай бұрын
Very happy to hear this news.
@user-dh8fy8mq4y
@user-dh8fy8mq4y 23 күн бұрын
Raju babu garu great. Very good seppech sir thanku you💐🙏
@lokysshs6621
@lokysshs6621 3 ай бұрын
Legend Rajababu gari gurinchi cheppalenu Kani chitti babu garu enno temples saibaba vi kattaru.
@umaparvathi3959
@umaparvathi3959 3 ай бұрын
Wonderful vishayalu cheparu sir, 👏👏👌👌
@umamunipalle5890
@umamunipalle5890 3 ай бұрын
He was a good man now chilling in heaven with the gods
@satyanarayanapandrakula3171
@satyanarayanapandrakula3171 2 ай бұрын
చిట్టిబాబు గారూ రాజబాబు గారి గురించి బాగా చెప్పారు చాలా సంతోషం
@kcbabu5193
@kcbabu5193 3 ай бұрын
great brother.......
@govindarajannarumanchi6856
@govindarajannarumanchi6856 3 ай бұрын
Thanks for your clarification
@komalakumaripenugonda2838
@komalakumaripenugonda2838 2 ай бұрын
Samajaniki manasu vundadu sir, meeru chala goppavallu, mee maatallo annayyani gurimchi goppadanam cheptunte mee charector goppaga anipistundi
@raviallu750
@raviallu750 3 ай бұрын
Great rajubabu❤
@sirisettichandrarao8029
@sirisettichandrarao8029 3 ай бұрын
Rajbabu great actor, good comedian. Tkq sir for telling facts
@vnarunkumar11
@vnarunkumar11 2 ай бұрын
చిట్టి బాబు గారు మంచి విషయములు చెప్పినారు, మీకు ధన్యవాదములు
@lakshmimunnangi6901
@lakshmimunnangi6901 3 ай бұрын
Great words about Rajababu garu
@raveendranathareddyobakka6345
@raveendranathareddyobakka6345 3 ай бұрын
Super saport❤🎉
@Advaithmoments
@Advaithmoments 2 ай бұрын
రాజబాబు స్మృతి చిహ్నం గా ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ పట్టణాలన్నింటి లోనూ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించి మన అభిమానాన్ని చాటుకోవడానికి ప్రయత్నం చేయాలి
@rajakumarchikile7847
@rajakumarchikile7847 3 ай бұрын
My Favorite Comedian
@AkulaRaghavendra
@AkulaRaghavendra 2 ай бұрын
Super great interview
@betanapallisandeepra
@betanapallisandeepra 3 ай бұрын
Good
@RamiReddyVasantha-mn2ft
@RamiReddyVasantha-mn2ft 2 ай бұрын
Great man Raja babu
@obulreddyl9410
@obulreddyl9410 3 ай бұрын
Rajababu Garu good comedy acter chittibabu Garu Good actor God bless you
@maruthasujatha398
@maruthasujatha398 3 ай бұрын
Super
@sravsk7340
@sravsk7340 3 ай бұрын
yes ANDI
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 2 ай бұрын
మంచి నటుడు రాజబాబు గారూ.
@rushimuka
@rushimuka 3 ай бұрын
చిట్టి బాబు గారు! గట్టి బాబు అని పేరు పెట్టుకుంటే బాగుండేది,"రాజబాబు గారి గురించి! తప్పుడు కూతల కూసే వాళ్లకి! గూబ గ్యు అని అనిపించే విధంగా, సమాధానం చెప్పారు!?"
@venkatalakshmi2236
@venkatalakshmi2236 3 ай бұрын
🙏🏻🙏🏻
@venkateshsaka7102
@venkateshsaka7102 3 ай бұрын
ఫల్తు గల్లు , అలా ప్రచారం చేసారు,
@ravisankar2157
@ravisankar2157 3 ай бұрын
Raja Babu was a humanist 🎉
@bathinasivakumar2511
@bathinasivakumar2511 3 ай бұрын
Guruvu garu my tea mate at Kodambakkam.. Tea Centre is under gokulam chits 🎉
@satyaNarayana-lt9el
@satyaNarayana-lt9el 3 ай бұрын
Sri Raja Babu garu goppa vyaktvamugala mahonnatamaina, manavatvamaina manishi.. Vari atamuku shanti kalagalani vuttam gatulukalagalani prardhana..
@rajugoud4476
@rajugoud4476 3 ай бұрын
లెజెండరీ కామెడియన్ శ్రీ రాజబాబు గారు.
@PattabhiAtmakuri-wp6rs
@PattabhiAtmakuri-wp6rs 3 ай бұрын
తప్పదు వార్తలు ప్రచారం చేసిన వారిని చెప్పులతో కొట్టి చర్యలు తీసు కోవాలి
@jitendranath4425
@jitendranath4425 3 ай бұрын
💐🎉🌹🌺🙏🏻
@tatikondalaganesh3965
@tatikondalaganesh3965 3 ай бұрын
Veeru cheppavi nijalu.
@Fhjytg
@Fhjytg 3 ай бұрын
God bless you all
@varas999
@varas999 3 ай бұрын
Good clarification sir..
@bathinasivakumar2511
@bathinasivakumar2511 3 ай бұрын
Yes Mr Nag is our Madras Christian College mate 🎉🎉🎉
@dipak333y
@dipak333y 3 ай бұрын
Rajubabu valla antima yatra ma mother chusaru anta yousafguda chowrasta lo full janalu anta yevaro pedda hero anukundi anta but chustey rajubabu garu anta ma mother yepudu cheptunday maku ....
@hemanthaugust7217
@hemanthaugust7217 3 ай бұрын
1983 lo 25Crs property undi annaru..so adi okkati chaalu..eeyani poor or rich man ani teliyadaniki
@prakashrao8077
@prakashrao8077 3 ай бұрын
The truth is his movie Manishi Rodduna paddadu and estranged wife and children alcohol took its toll !
@vamsieej105
@vamsieej105 3 ай бұрын
Chittibabu gari contact number pls. Pata taram variki sakshiga vunnaru. Dhanyawad
@JawaharReddy-qo2tk
@JawaharReddy-qo2tk 3 ай бұрын
I think Rajababu died in the year 1980.
@mekalabhimarao8904
@mekalabhimarao8904 3 ай бұрын
రాజుబాబు ఫ్యామిలీ Christ followers అని విన్నాను, దయచేసి తెలియజేయండి
@SampathKumar-hp6rx
@SampathKumar-hp6rx 3 ай бұрын
Pedda use and avasaram led
@vasamsetti.bhavani6687
@vasamsetti.bhavani6687 3 ай бұрын
🙏
@mekalabhimarao8904
@mekalabhimarao8904 3 ай бұрын
ఆలోచిస్తే ఉంటాదేమో? ఒకసారి ఆలోచించు?@@SampathKumar-hp6rx
@thebiblefoundation
@thebiblefoundation 3 ай бұрын
Yes, they believe in Jesus Christ.
@mekalabhimarao8904
@mekalabhimarao8904 3 ай бұрын
@@thebiblefoundation Thank you Sir
@govindarajannarumanchi6856
@govindarajannarumanchi6856 3 ай бұрын
Pl clarify has he married Rama prabha. Or only in cinema
@suryachalla7341
@suryachalla7341 3 ай бұрын
రమ ప్రభ ని శరత్ బాబు గారు చేసుకొని డివోర్స్ ఇచ్చారు
@srinivaskovvali6371
@srinivaskovvali6371 3 ай бұрын
Nenu korukoda hoschool chusa
@Naidu963
@Naidu963 3 ай бұрын
Yellow journalism eppatiki mararu
@vennelanizam7482
@vennelanizam7482 3 ай бұрын
India lo unte chedipoyevallu America ne best vallaku
@kanakadurgamahalakshmilaks8379
@kanakadurgamahalakshmilaks8379 3 ай бұрын
innallu enduku ee nijam cheppaledu. maa chinnapoatinunfi vitunnam. canipoyetappudu aasthi antha poyindi ani
@sreenivasaraonivvari22
@sreenivasaraonivvari22 3 ай бұрын
DANAKARNUDU
@gowriv881
@gowriv881 3 ай бұрын
Anchor over attitude chuppistunnadu,chitti babu gaari ki baaga kopam vastundi
@chsridhar561
@chsridhar561 3 ай бұрын
time waste
@ravinaney6710
@ravinaney6710 3 ай бұрын
Anni sollu kaburruulu
@rajasekhar5741
@rajasekhar5741 3 ай бұрын
రాజబాబు గారి ఫ్యామిలీ మొత్తం క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యారట కదా నిజమేనా..!
@umamunipalle5890
@umamunipalle5890 3 ай бұрын
Neeku 3 vattalu entha niajmo antha nijam
@kirank7957
@kirank7957 3 ай бұрын
🤣🤣🤣🤣🤣
@krishnasampeta5462
@krishnasampeta5462 3 ай бұрын
😂😂😂
@maheeinvest
@maheeinvest 3 ай бұрын
No boss, it is a rumour.
@srinivaskasivajhala5533
@srinivaskasivajhala5533 3 ай бұрын
అబద్ధం
@9866260635
@9866260635 3 ай бұрын
Manchi kante cheduki pracharam ekkuva
Alitho Saradaga | 8th October 2018 |  Chitti Babu,Ananth Babu  | ETV Telugu
42:44
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 50 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 111 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 38 МЛН
harsha sai troll | harsha sai betting app promotion
5:13
Champa Paguludi
Рет қаралды 1,5 М.
Chota K.Naidu About Reason Behind Clash With Harish Shankar | ID Celebrity Masti
10:03
القطة الشجاعة 😭😭🐱 #shorts
0:30
7amoda Gaming
Рет қаралды 32 МЛН
育児6年目の韓国人父が娘と遊ぶ方法4 #shorts
0:11
ミョリムMyorimu
Рет қаралды 22 МЛН