No video

తిరుమల ఇంత తక్కువ ధరకే మొదటి గడప దర్శనాల

  Рет қаралды 176,406

Temples Guide

Temples Guide

Күн бұрын

#tirumala Sevas Latest Ticket Prices Seva details Suprabhatam Tomala Archana Asthadala Pada Padmaradhana Melchatvastram Poorabhisekham and more sevas latest rules ticket cost darshan timings.
Temples Guide Playlist :
Poojalu Vratalu Videos : • Pooja Vratalu
Carnatic Music Learning Videos list : • Carnatic Music Classes
Hindu Temples Guide Stotras Easy Learning Videos Playlist :
1) Saundarya Lahari Lahari Learning Videos list : • Saundarya Lahari
2) Tiruppavai Learning Videos list : • Tiruppavai
3) Sri Gurucharitra Videos List : • Sri Guru Charitra
4) Bhagavad Gita Learning Videos list : • Bhagavad Gita Learning...
5) Vishnu Sahasranama Learning Videos list : • Vishnu Sahasram Learni...
6) Lalitha Sahasram Kanakadhara adityahrudayam learning videos : • Sri Lalitha
Temples Guide Website :
www.hindutempl...
Temples Guide Whats App Number :
8247325819

Пікірлер: 171
@saibabumulla8280
@saibabumulla8280 2 ай бұрын
తమ్ముడు మీరు చేస్తున్న ఈ సమాచార వితరణ అద్భుతం, భక్తులు అందరికీ తిరుమల సమాచార పరిజ్ఞానం కలిగిస్తూ, స్వామి వారికి ఇతోధికంగా సేవ చేసుకునే భాగ్యం నీకు స్వామి వారి కృపతో లభించింది, స్వామి వారి కృప నీ పై ఎల్లప్పుడూ ఇలానే ఉండాలని కోరుకుంటూ, తిరుమల వేంకటేశ్వరుని చల్లని కృపా దృష్టి మన అందరి పైనా ఎల్లప్పుడూ వుండాలని, తిరుమల వేంకటేశ్వర స్వామి పాద పద్మాలకు సాష్టాంగ నమస్సులతో వేడుకుంటున్నాను💐💐💐🙏🙏🙏
@anandaraopampana8164
@anandaraopampana8164 3 ай бұрын
సుప్రభాతం, తో మాల సేవ,నిజ పాద దర్శనము, అర్చన,సామాన్య లకు దర్శన బాగ్యం కష్టం,ఎందుకంటే డబ్బు న్నవాళ్ళకి, రాజకీయ నాయకులకు,మాత్రమే సాధ్యం,
@kadapasreenu6571
@kadapasreenu6571 3 ай бұрын
Nijapada darshanam tisivesaru
@shanigarapurarajkumar3726
@shanigarapurarajkumar3726 3 ай бұрын
No andariki untadi lucky dip lo try cheyandi
@shanigarapurarajkumar3726
@shanigarapurarajkumar3726 3 ай бұрын
Maku vachindi 1year nundi regular ga try chesamu
@svslakshmi5709
@svslakshmi5709 3 ай бұрын
Thanks
@kavithabalusani38
@kavithabalusani38 3 ай бұрын
I got Suprabhatha Seva Darshan completed on 12th May
@kalpanaakula8768
@kalpanaakula8768 2 ай бұрын
ఆభిషేకం మేల్ ఛాట్ వస్త్రం ఒకటే అండి.. అదృష్టం కొద్ది నాకు మే 2022 లో సి అర్ ఓ ఆఫీస్ లక్కి డ్రా లో వచ్చింది.. నిజంగా మీరు చెప్పినట్టు జన్మ ధన్యం అయ్యింది అండి.. ఈ సేవ లో 2 గంటలు నుండి 2.30 గంటలు స్వామి ముందు కుర్చుంటాము.. మొత్తం ఆభిషేకం అండ్ అలంకారం అయ్యాక దర్శనం చేసుకుని రావచ్చు. ట్రీట్ మెంట్ also super
@haraharamahadevharasambhos1172
@haraharamahadevharasambhos1172 Ай бұрын
Dhanyudu
@haraharamahadevharasambhos1172
@haraharamahadevharasambhos1172 Ай бұрын
Dhanyulu
@mylavarabhotlavbksatyanara9859
@mylavarabhotlavbksatyanara9859 Ай бұрын
ఈ సేవలు 15సంవత్సరాల క్రితం వరకు సామాన్యులకు అందుబాటులో ఉండేవి. రాజకీయాలు ఎక్కువయ్యి భగవంతుని సామాన్యునికి దూరం చేశారు. ఇది చాలా దుర్మార్గం. రాజకీయ ప్రాబల్యం తగ్గితేనే సామాన్యుడు స్వామికి దగ్గరవుతాడు..
@prasadnarne5325
@prasadnarne5325 3 ай бұрын
E.dip లో మాకు సుప్రభాత సేవ వచ్చింది.ఆగస్ట్ 8 వ తేదీకి
@prasadnarne5325
@prasadnarne5325 3 ай бұрын
Thankyou
@guntisridevi2315
@guntisridevi2315 2 ай бұрын
మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయ
@idreams27
@idreams27 3 ай бұрын
Manchi valuable information ichharu annaya, main sevalu thappa migilina sevalu gurunchi ippudu meeru chepe varaku maaku idea ledhu. Thank you.
@venunooli981
@venunooli981 2 ай бұрын
నమస్కారం సార్ చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు సార్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ
@malapakarajeswari5285
@malapakarajeswari5285 3 ай бұрын
చాలా ఉపయోగకరమైన విషయం చెప్పారు, ధన్యవాదాలు మీకు
@TatTvamAsi..
@TatTvamAsi.. 3 ай бұрын
after 10 failed attempts suprabatham ki select ayyam , Om Namo Venkatesaya 🙏🙏🙏🙏
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Congratulations ❤️🛕
@prasad_penugonda5968
@prasad_penugonda5968 3 ай бұрын
చాలా చక్కగా చెప్పారు చాలా మందికి తెలియని విషయాలు తెలియ చేశారు
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 3 ай бұрын
ఓం నమో వేంకటేశాయ మీరు చాల విషయాలు తెలియ చేశారు ధన్యవాదములు.
@KRB459
@KRB459 2 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియజేసారు ,ధాన్యవాదాలు, ఓం నమో వేంకటేశాయ,ఓం నమో వేంకటేశా య.
@indirasiddula1828
@indirasiddula1828 2 ай бұрын
14:41 🙏
@balasaraswathyputta7451
@balasaraswathyputta7451 3 ай бұрын
maaku లక్కీ డిప్ లో 2 సార్లు సుప్రబాత సేవ వచ్చింది
@_radhakrishnfanz_2603
@_radhakrishnfanz_2603 3 ай бұрын
Wow super andi maku oka month kuda ravatledu
@vhigg
@vhigg 3 ай бұрын
Intlo​@@_radhakrishnfanz_2603
@sridevichowdary8438
@sridevichowdary8438 3 ай бұрын
You sooo lucky, Maaku kooda raaledhu 😢😢 swamy eppudu istharoo we are waiting
@neelisanthoshkumar4065
@neelisanthoshkumar4065 Ай бұрын
Monthly lucky deep eppudu vestaru
@user-ec2zl7km2e
@user-ec2zl7km2e 3 ай бұрын
Ma family 25 years back annisevalu checinamu. Eppudu Abisheka.u,Mellchhat vasramu.dorakavu. Chalabaguntundi sevalu Thanks meeku informetion cheppinaduku.
@jagannathamchiluveri9289
@jagannathamchiluveri9289 2 ай бұрын
సామాన్య భక్తులకు కూడా కుల శేఖరపడి వరకు అనుమతించి. మొదటి గడప నుండి. స్వామివారి దర్శన భాగ్యం కల్పించాలి.
@funnyvideos-jw1gl
@funnyvideos-jw1gl 3 ай бұрын
Naku lucky Deep lo ,thomala seva, archana, purabhisekam, okkaka seva,rendu mudu sarlu lucky Deep lo vachinavi
@SriKanth-qm7fv
@SriKanth-qm7fv Ай бұрын
Luck kadu... Poorva janma sukrutam
@gangabhavani1434
@gangabhavani1434 3 ай бұрын
Thanks for valuable information sir .Om namo sri srinivaasaaya namah
@vijayatalari6485
@vijayatalari6485 3 ай бұрын
Chala baga vivarincharu. Omnamo venkatesha
@neutral911
@neutral911 2 ай бұрын
Thank You for this information 😊
@manakosame32
@manakosame32 3 ай бұрын
Dhanyawadamulu. 🙏For your good information
@hanuthontepu1846
@hanuthontepu1846 2 ай бұрын
Harekrishna 🙏 chala manchi incharu
@kodhumurisreenivasarao8127
@kodhumurisreenivasarao8127 3 ай бұрын
Thanks for your good information.
@ravikanthadivishnu
@ravikanthadivishnu 3 ай бұрын
Excellent sir.
@srihari_143mr_rowdy4
@srihari_143mr_rowdy4 Ай бұрын
ఓం నమో వేంకటేశాయ మంగళమ్ గోవింద గోవిందా ❤
@krishh360
@krishh360 2 ай бұрын
Very valuable information. Melchat seva ki lucky draw ae time ki veyali and ekkada veyalo cheppagalaru.
@anujakasturi6191
@anujakasturi6191 3 ай бұрын
Nice information sir, thank you very much
@jagadeeswarareddy_sathi
@jagadeeswarareddy_sathi 3 ай бұрын
Naku archana seva vachindi last year aa feeling varanateetham nenu eppudu ki marchipolenu good vibes❤
@kuntlahimabindu
@kuntlahimabindu 3 ай бұрын
Maku book aindi .. ma papa ni teskellacha? She's 5 years old.. also ekkada kurchobetti archana cheyistaru..
@arvindrani5436
@arvindrani5436 Ай бұрын
Nice information, One doubt , please reply.. Om Namo Venkatesaya, Thanks for reply We are selected in Lucky Dip ONLINE, . I doubt is on printout copy Our photos are not getting printed, all other details like our Name , Age, aadhar details are getting printed on paper except Our photos. Is our Suprabhatham Seva Ticket must have our photos printed ? Or Having Devotes details like Age Aadhar , names are sufficient
@shamitad5921
@shamitad5921 15 күн бұрын
Srivari abhishekam prati roju vundadandi. How to book for srivari abhshekam. Purna abhishekam on fridays , nitya abhishekamante difference enti.
@kprajendrakumar5702
@kprajendrakumar5702 3 ай бұрын
Please provide information about Procedure for lucky DIP at CRO Tirumala
@muralikrishnaneela4403
@muralikrishnaneela4403 3 ай бұрын
Just visit CRO office, stand in line for lucky drop... Give finger prints basid Aadhar card... Lucky dip sharp at 6 pm.. If u are lucky u will get
@shamitad5921
@shamitad5921 15 күн бұрын
Online lucky draw for melchat vastram vunte cheppandi pls how to book.
@swamyrangapuram6378
@swamyrangapuram6378 3 ай бұрын
తిరుమలలో తులాభారం గురించి పూర్తి వివరాలు మరియు ఏ ఏ వస్తువులకు ఎంత ధరలు తెలుపగలరు
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
అలానే అండి
@indrajachinna8701
@indrajachinna8701 2 ай бұрын
Sir September ki suprabhata seva full aipoyaye ani vostundi lucky dp lo mari October lo a date ki open chestaru a month lo open chestaru
@divakarlasatyanarana744
@divakarlasatyanarana744 26 күн бұрын
sir Namaste, vurikane damchaddu sir. Ye tkts dorakavu. Namo venkatesaya
@shamitad5921
@shamitad5921 15 күн бұрын
Lucky draw is taken only in-person or available onlune also.
@Sindhuthumula
@Sindhuthumula 3 ай бұрын
Om namo venkateshaya....mem vellali anukuntunnam andi.. entha varaki yeppudu vellaledhuu...this video will be very useful
@padmakannan3253
@padmakannan3253 3 ай бұрын
Sir naku Thomala seva lekaarchana seva astadalapadma seva 2tickets kabali pl
@user-ec2zl7km2e
@user-ec2zl7km2e 3 ай бұрын
Onlinelo ela booking chesukovali anedi video cheyyandi pleese sir.
@yvhrao
@yvhrao 2 ай бұрын
300 రూ. మరియుఅకామడేషన్ టికెట్స్ బుకింగ్స్ కి చాలా ట్రై చేసాను. ఇంత దరిద్రంగా ఎప్పుడూ లేదు. సాఫ్ట్ వేర్ చాలా ఇబ్బంది పెట్టింది. పేమెంట్ దాకా వచ్చి టెర్మినేట్ అవుతున్నది. ఓపేన్ అయినప్పటినుంచి ఒక్క నిముషం వేస్ట్ కాకుండా ట్రై చేసినా ప్రయోజనం లేదు. ఆర్జిత సేవ మాకు బుక్ అయినా...... కాలేదు. అకామడేషన్ లేదు అని పాప్ అప్ లు వస్తున్నాయి. గోవిందా...గోవిందా
@ammubujji3512
@ammubujji3512 3 ай бұрын
Manidweepa varnana 283 sloka lu nerpinchagalaru... 5yrs back meeru Lalita sahasranamalu nerpincharu aala manidweepa varnana vedio dayachesi cheyagalaru
@navyasrig1876
@navyasrig1876 3 ай бұрын
Nice informative tq sir
@devikonagalla4117
@devikonagalla4117 2 ай бұрын
Very good information tq
@radhakrishna9511
@radhakrishna9511 2 ай бұрын
సార్ వికలాంగులకు ఆన్లైన్ బుకింగ్ ఎలాగో చెప్పండి 🙏
@arumallas
@arumallas 27 күн бұрын
Suprabatham seva online lo book chevacha.
@adiseshuchannagiri3637
@adiseshuchannagiri3637 3 ай бұрын
వేద,ఆశీర్వచనం టికెట్ రేటు
@srimayeemeka1736
@srimayeemeka1736 3 ай бұрын
Thank you annayya 💐🙏
@laxminarayanach8574
@laxminarayanach8574 3 ай бұрын
OM NAMO VENKATESAYA First offal thank you for your good and valuable information we are selected for Astadala pada padmaradhana seva on dt 23/7/24 now are we eligible for lucky dip at CRO OFFICE PLS advise me🙏
@sekhar7430
@sekhar7430 3 ай бұрын
Chala chakkaga chepparu Raja gaaru
@thammiganiashok2143
@thammiganiashok2143 3 ай бұрын
అన్న ఏదైనా సేవకు mla recamandation లెటర్ తీసుకుని వెళ్లే వాళ్లు ఎక్కడ సబ్మిట్ చేయాలి డబ్బులు ఎక్కడ pay చేయాలి
@dvkrishnamohan4502
@dvkrishnamohan4502 3 ай бұрын
Tq so much sir
@srinivasukanuparthi8716
@srinivasukanuparthi8716 29 күн бұрын
Ome namo venkatesaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@akshara001
@akshara001 3 ай бұрын
I am lucky తోమాల సేవ. 3 times సుప్రభాత సేవ
@indrajachinna8701
@indrajachinna8701 2 ай бұрын
Meku Ela tickets vochaye
@akshara001
@akshara001 2 ай бұрын
Cro ofice dagara lucky draw lo
@indrajachinna8701
@indrajachinna8701 2 ай бұрын
@@akshara001 a tandri ni daggara nundi chusara
@chsrsatyanarayanareddy7313
@chsrsatyanarayanareddy7313 2 ай бұрын
Thank you sir thank you so much
@someswararaomanda6530
@someswararaomanda6530 3 ай бұрын
Sevalu ki Evari recamadation work avutundi sir pls..tell me
@cpavani976
@cpavani976 2 ай бұрын
120 రుపీస్ సుప్రభాత సేవ టికెట్స్ ఎలా బుక్ చేయాలో చెప్పండి ప్లీజ్
@deepikaerukala3001
@deepikaerukala3001 2 ай бұрын
Offline ite CRO office daggara, online ite 3 months mundu ttd site edip dwara book chesukovali
@srinivasaraopendyala5204
@srinivasaraopendyala5204 2 күн бұрын
సుప్రభాత సేవ, తోమాల సేవ కు దంపతులు ఇద్దరిని ఒక టికెట్ మీద పంపిస్తారా
@TemplesGuide
@TemplesGuide 2 күн бұрын
పంపిస్తారు
@alamurimanikumar1563
@alamurimanikumar1563 3 ай бұрын
First like and first comment
@madhuvasuvasu9974
@madhuvasuvasu9974 3 ай бұрын
धन्यवादाः महोदय।
@vasantharaosappati8560
@vasantharaosappati8560 3 ай бұрын
సార్, తిరుమల లో షష్ఠి పూర్తి ఉత్సవం చేసుకోవచ్చా! చేసుకోవాలంటే ఎవరిని సంప్రదించాలి. ఫోన్ నంబర్ ఇవ్వగలరు. ధన్యవాదాలు
@ramakrishnaarangi2889
@ramakrishnaarangi2889 3 ай бұрын
ఆ దేవ దేవుని అనుగ్రహం వల్ల రెండుసార్లు సుప్రభాత దర్శన భాగ్యం కలిగింది లక్కీ డిప్ లో🙏🙏
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
అదృష్టవంతులు
@ramakrishnaarangi2889
@ramakrishnaarangi2889 3 ай бұрын
@@TemplesGuide అది కూడా మీ చూచనలు సలహాలతోనే మాకు ఆ దర్శనభాగ్యం కలిగింది రాజాచంద్ర గారు🙏🙏
@gonasrinivasarao9682
@gonasrinivasarao9682 3 ай бұрын
Om namo Venkatesaya🌹🌹🌹🙏🙏🙏
@123lifestyleon6
@123lifestyleon6 3 ай бұрын
Very informative video sir, oka chinna doubt undhe sir maa mother and sister ke 300/- ticket book chesanu. 300/- line seperate line untundha lopala daka ( old ladies veltharu so thopulata untundhamo ane bhayam)
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
300/- line veruga untundi.. Topulata peddaga undadu
@rajasekhar3356
@rajasekhar3356 3 ай бұрын
Same sevas available at srinivasam Mangapurm , please explain
@someswararaomanda6530
@someswararaomanda6530 3 ай бұрын
Thomala seva ki MLA Recommendation letter Pani chestunda sir
@dancerqueendaanvi
@dancerqueendaanvi 3 ай бұрын
Srivani trust ki ntha donation evvali.donation entha Mandi ni modati gadapa darshanani pampistaru....
@narayanathota4318
@narayanathota4318 3 ай бұрын
కానీ ఆర్జిత సేవలు వారికి మొదటి గడప దర్శనం వుండదు
@knowledgehub8621
@knowledgehub8621 3 ай бұрын
Yes
@arunasree4910
@arunasree4910 3 ай бұрын
Suprabatha seva ki untundhi andi
@vasanthik6173
@vasanthik6173 3 ай бұрын
Naku తొమలు seva tickets kavali ela book చేసుకోవాలి
@tulsisimham3787
@tulsisimham3787 3 ай бұрын
Please help those people who can't book these type of sava tickets online 🙏
@OpenPlotsHyd
@OpenPlotsHyd 2 ай бұрын
Thank you
@yugeshkumar7629
@yugeshkumar7629 3 ай бұрын
Om namo venkatesa namah
@srihariraobattineni1552
@srihariraobattineni1552 3 ай бұрын
Om namo venkatesaya namaha
@yogiswamy9740
@yogiswamy9740 3 ай бұрын
Om Venkateshaya
@saidattaho7571
@saidattaho7571 3 ай бұрын
🙏🙏om namo venkateshayanmha 👏 🙏
@jai450jai6
@jai450jai6 2 ай бұрын
Swami etu velali Ani video lo chupichandi please
@sirigadejanabai2332
@sirigadejanabai2332 3 ай бұрын
Suddenly వెళితే ఎలాంటి టికెట్ దొరుకుతాయి please చెప్పండి
@maheshReddys899
@maheshReddys899 3 ай бұрын
Yevi dorakavu 😂
@tulsisimham3787
@tulsisimham3787 3 ай бұрын
Guruvu gariki namaskaramulu, please try to help lay people 🙏
@mohandasm2114
@mohandasm2114 3 ай бұрын
Sir Archana & Tomala seva recommendation MP/MLA cheste booking ela cheyadam telpagalaru
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
కష్టం
@vanapllijagadeesh4749
@vanapllijagadeesh4749 3 ай бұрын
Sir hindu temple guide membership yelga tesukovali chepandi sir screen medha unna number ki phonepay chesi mala mee number ki petamantra
@madhubalag6212
@madhubalag6212 2 ай бұрын
Ela book cheyyali
@user-pt8rn8pq4q
@user-pt8rn8pq4q 2 ай бұрын
Jantaganaa leka single gaa naa
@SunkaraSivajiganesh
@SunkaraSivajiganesh 3 ай бұрын
Angapradhakshana seva details
@sujathaaravapalli8246
@sujathaaravapalli8246 3 ай бұрын
Tq
@raom1855
@raom1855 3 ай бұрын
Seva dorakalante Lucky dip lo Anni sevaliki Anni rojulu ki apply cheyyala ?
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Ala cheste ekkuva avakasalu untayi
@devi-zi7jk
@devi-zi7jk 3 ай бұрын
Hi anna last month lucky dip lo ashtadala pada padmaradhana seva vachindandi but amount cheyalekapoya...e month same number tho lucky dip veyocha
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
వేయవచ్చు
@prasadcc8363
@prasadcc8363 3 ай бұрын
Yes
@sekharkavururaja83
@sekharkavururaja83 3 ай бұрын
Try cheyandi. 6 months varaku undadhu anukuntunnanu
@srinisFTV
@srinisFTV 3 ай бұрын
Dip lo thomala seva, archana vache avakasam unda? Endukante 10 matrame annaru kada
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
ఉంటుంది అండి
@nagmanitoleti1402
@nagmanitoleti1402 3 ай бұрын
Om namo Venkatesaysnsmaha 🙏🙏🙏
@anveshmedi1329
@anveshmedi1329 3 ай бұрын
How many rooms accommodation will be allotted/provided for 4 people Srivani Break Darshan bookings?
@ksrinivasulu9869
@ksrinivasulu9869 3 ай бұрын
Each Ticket one room
@thammiganiashok2143
@thammiganiashok2143 3 ай бұрын
Reporting time and place ticket lo untada Anna?
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
అవును
@dharanipragadarajarajeswar735
@dharanipragadarajarajeswar735 3 ай бұрын
Sir as a senior citizen I have a Darshan allotted at 3 Pm.Is there any provision for getting lucky dip for the next day.
@prasadcc8363
@prasadcc8363 3 ай бұрын
At this age it is comfortable don't think Suprabhata seva it purely lottery
@varaprasadm7855
@varaprasadm7855 3 ай бұрын
Hi,ma pillalaki 14 yr,12 yr suprabhatam dip lo select ayyaru,varitho parents lo yevaro okaru aadhar card choopinchi vellavaccha. Yendukabto vaallaku yela vellalo teliyadu kada...
@ksrinivasulu9869
@ksrinivasulu9869 3 ай бұрын
Allow cheyyaru
@sumanthkumar7136
@sumanthkumar7136 3 ай бұрын
Lucky draw rakapothe.. amount venakki vasthundha?
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
Select ayyake amount kattali
@priyankabhagavati8244
@priyankabhagavati8244 3 ай бұрын
Anna namaste anna 62 yrs lady 300rs ticket teesukunnaru But rush lo vellaleru Senior citizen darsahanam relatives unnaru Vallatho line lo allow chestara?
@vocalsandbeyond
@vocalsandbeyond 3 ай бұрын
Senior citizenship starts from 65 and 2 dependents allowed with them
@priyankabhagavati8244
@priyankabhagavati8244 3 ай бұрын
@@vocalsandbeyond Thanku somuch Govindaa
@zeus-cx9qc
@zeus-cx9qc 3 ай бұрын
Only life partner i.e husband or wife is allowed not dependents
@pavanisharma4947
@pavanisharma4947 3 ай бұрын
Tomalla seva meru tickets arrange cheya galuguthara
@pavanisharma4947
@pavanisharma4947 3 ай бұрын
Tomalla seva
@locharsubash5434
@locharsubash5434 3 ай бұрын
🕉🙏
@indiranikam795
@indiranikam795 3 ай бұрын
🙏🙏👋👋
@knowledgehub8621
@knowledgehub8621 3 ай бұрын
మొదటి గడప దర్శనం ఉండదు అర్జీత సేవలకు.. Mis guidance
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
సగం చూసి కామెంట్ ఎలా చేస్తారు
@narasimharaobheemavarapu3363
@narasimharaobheemavarapu3363 3 ай бұрын
Nomo venkatesai
@kidsrockmahadevan
@kidsrockmahadevan 3 ай бұрын
Prathi month Eppudu untundi lucky draw
@TemplesGuide
@TemplesGuide 3 ай бұрын
18/19
@kavithabalusani38
@kavithabalusani38 3 ай бұрын
For Aug 18th may 10 am to 20th 10 am
@varalaxmi6813
@varalaxmi6813 2 ай бұрын
Suprabhatha seva ki each one 1000 antunnaru 2members ki 2000 antunaru
@TemplesGuide
@TemplesGuide 2 ай бұрын
ఎవరు
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 1,9 МЛН
Get 10 Mega Boxes OR 60 Starr Drops!!
01:39
Brawl Stars
Рет қаралды 19 МЛН
Pool Bed Prank By My Grandpa 😂 #funny
00:47
SKITS
Рет қаралды 20 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 81 МЛН