తిరుమల రెండు కొండల ప్రచారం.. ఇదీ అసలు నిజం! || AP PRIDE

  Рет қаралды 49,154

AP PRIDE

AP PRIDE

22 күн бұрын

తిరుమల రెండు కొండల ప్రచారం.. ఇదీ అసలు నిజం! . AP PRIDE

Пікірлер: 407
@BABUPOVALI
@BABUPOVALI 20 күн бұрын
తప్పుడు ప్రచారం చేయాలి అంటే.... చంద్రబాబు తర్వాతే ఎవరు అయినా.....
@sridevimali5336
@sridevimali5336 19 күн бұрын
S
@suneethac818
@suneethac818 19 күн бұрын
Yes
@kramu4079
@kramu4079 18 күн бұрын
Yes
@anantharaokinthali2233
@anantharaokinthali2233 20 күн бұрын
జై రాంనాధ్.... నిజంగానే వెంకటేశ్వర స్వామి ఉంటే ఆ tdp సర్వనాశనం ఐపోవాలి...
@srinivasrao3093
@srinivasrao3093 20 күн бұрын
2233 sir super super super 💐🙏🙏🙏
@battulachaitanya1924
@battulachaitanya1924 20 күн бұрын
Thadasthu
@reddy461
@reddy461 20 күн бұрын
అవును వున్నాడు కానీ పాపం పండాలి. అప్పుడు ఎవ్వరు ఆపలేరు
@user-ed8cf8ul3z
@user-ed8cf8ul3z 20 күн бұрын
Appudu alipirilo missing ippudu confirm ticket direct paikeeeeeee
@srideepchamala
@srideepchamala 20 күн бұрын
This comment did’t came in a flow, some vibration is there in this.
@sudhakarreddynagatham8298
@sudhakarreddynagatham8298 20 күн бұрын
ఇప్పుడు జనాలు భోగస్ న్యూస్ మాత్రమే నమ్ముతున్నారు బ్రదర్. అందుకే జగన్ గారి పరిస్థితి అలా అయింది.
@sridharmaddineni7239
@sridharmaddineni7239 19 күн бұрын
జగన్ గెలిచిందే బోగస్ ప్రచారాలతో.ప్రజలు ఇప్పటికీ నిజాలు తెలుసుకున్నారు కనుకే ఇంటికి పంపారు.ఇంత గుడ్డిగా బతుకుతారేమి రా మీరు.చంద్రబాబు ఇంట్లో పింక్ డైమండ్ అన్నాడు,నారాసుర రక్త చరిత్ర అన్నాడు,35 మంది కమ్మొళ్ళకి డీఎస్పీ గా ప్రమోషన్లు అన్నాడు.ఇవన్నీ నిజాలా?అసలు జగన్ పుట్టుకే ఈ రాష్ట్రానికి అరిష్టం.అష్టాగ్రహ కూటమి లో పుట్టుంటాడు.ప్రజలు త్వరగా మేలుకుని ఇంటికి పంపారు.రాష్ట్రానికి పట్టిన శని త్వరగా వదిలింది
@ThomasVinci-pt5es
@ThomasVinci-pt5es 20 күн бұрын
జనాలకు కావాల్సింది నిజాలు కాదు. ఉచిత డబ్బు మరియు కులం.
@salesroses9817
@salesroses9817 20 күн бұрын
yes prefcat you saying brother
@reddy461
@reddy461 20 күн бұрын
100% correct
@venkataSai1159
@venkataSai1159 19 күн бұрын
Yes you’re correct saying brother
@rstar3397
@rstar3397 20 күн бұрын
పూర్తి వివరణ తో కూడిన మంచి వీడియో చేసారు రాంనాథ్ గారు..సూపర్. .క్లారిఫికేషన్
@salesroses9817
@salesroses9817 20 күн бұрын
brother kalamum...aney one have honest people tv news that why....public sttil. ....good life
@ravulakollupreetham1291
@ravulakollupreetham1291 20 күн бұрын
నిజంగా దీనిని GO లతో సహా సాక్షి ఛానెల్లో వేసి అందరికీ తెలియచేయాలి
@srieshwarmedicalsandgs-yr8mg
@srieshwarmedicalsandgs-yr8mg 20 күн бұрын
ఏపీ ప్రజలకు అబద్ధం ఎక్కినంత ఈజీ గా ,,,,వాస్తవం బుర్రకెక్కదు సార్. ఏం చేస్తాం ఖర్మ.
@user-up7ht7qw9p
@user-up7ht7qw9p 20 күн бұрын
💯💯💯👌👌👌💯👌👌
@yaiia3186
@yaiia3186 20 күн бұрын
ఆ దరిద్రుడు అప్పుడు బాంబు పేలినప్పుడు పోయవలసింది టిడిపి సగం దరిద్రపు సందర్భంగా ల్యాండ్ మెన్స్
@sreedevikalidindi851
@sreedevikalidindi851 18 күн бұрын
Currect
@sravanakumaripaidi2067
@sravanakumaripaidi2067 20 күн бұрын
అప్పుడు వైఎస్ఆర్ కి అలా జరిగితే మరి సీబీఎన్ కి కూడా అదే జరుగుతుంది ఏడు కొండల వాడి మీదకి వెళితే.అటు రేవంత్ రెడ్డికి.
@SucharithaRuchitha
@SucharithaRuchitha 20 күн бұрын
పాపం సార్....నిష్కారణంగా అనవసరంగా. కారు కూతలు కుస్తూ...ఆ ఇద్దరు తండ్రి కొడుకులని అనరాని నానా మాటలు అన్నాం శాపాలు పెట్టాం. నిజంగా సిగ్గు పడుతున్నా....క్షమించండి పెద్దాయన.. జగన్ 🙏😞
@injetijohnkennedy9625
@injetijohnkennedy9625 20 күн бұрын
వాస్తవం ఎంత అరచి చెప్పినా టిడిపి కానీ పచ్చ మీడియా ముందు పనికిరాకుండా పోతోంది... ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే పని చేసేవాళ్ళు ఆంద్రలో ఉండటం దురదృష్టం...
@user-sj1oe8eg4y
@user-sj1oe8eg4y 20 күн бұрын
వెంకన్న చౌదరి గారు తన ఎదురుగా వున్న వేయి కాళ్ళ మండపం తొలగించిన ఆనందం లొ చంద్రబాబు పత్రికలు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలు ల నమ్ముతారు అని వరం ఇచ్చారు
@sreedevikalidindi851
@sreedevikalidindi851 18 күн бұрын
Aayanni kaalichesi aakramistadu
@d.venkatasambasivarao2882
@d.venkatasambasivarao2882 20 күн бұрын
టీడీపీ వాళ్లకు ఈనాడు & ఆంధ్రజ్యోతి వాళ్ళు వ్రాసినవి కనపడలేదు
@everyourwellwisher932
@everyourwellwisher932 19 күн бұрын
అందుకే అది పచ్చ లుచ్చ మీడియా
@amarnathareddy2532
@amarnathareddy2532 20 күн бұрын
అబద్దానికి, కపటానికి కేరాఫ్ అడ్రస్ యెల్లో మీడియా.. ఎమైనా మాట్లాడగలరు ఎవరినైనా బ్రష్టుపట్టించగలరు.
@SucharithaRuchitha
@SucharithaRuchitha 20 күн бұрын
దీన్ని బట్టి...హిందువు అని చెప్పుకునే మనమే మన వెంకన్న పరువుతీసింది అని ఇన్ని సం.లకైన తెలుసుకున్న....నన్ను క్షమించండి పెద్దాయన....నిన్ను తిట్టిన పాపం లో నాకే మాత్రం సంబంధం లేదు.
@yaswanthreddy5543
@yaswanthreddy5543 20 күн бұрын
Mee thappu kadandi antha a p ki daridram bollinaidu pacha jathi medea ysr ni damage cheyyadaniki votes Kosam thappudu pracharam chesaru ippatiki chesthunnaru jagan ni himsa peduthunnaru
@suvarnareddy4585
@suvarnareddy4585 20 күн бұрын
జోహార్ మహా నేత వైయస్ఆర్ గారు ❤🙏🌹 జై జై జగన్ అన్న రియల్ హీరో జగన్ అన్న ❤🙏 మీరు సూపర్ సార్ ఎంత కరెక్ట్ గా చెప్పారు ధన్యవాదములు అండి 🙏😢 ఈ విషయం ఎవరికి తెలీదు ఇప్పుడు అయినా తెలుసుకుంటారు
@balakrishnamadisa6813
@balakrishnamadisa6813 20 күн бұрын
YSRCP Socialmedia కంటే 1000 రెట్లు better Sir మీరు…….🙏🙏
@srinumunangi397
@srinumunangi397 20 күн бұрын
S
@Vasukrishna787
@Vasukrishna787 20 күн бұрын
Yess ❤
@user-fx2fz3em6l
@user-fx2fz3em6l 20 күн бұрын
Yes
@pinkjava85
@pinkjava85 20 күн бұрын
very true
@srinivasareddy8152
@srinivasareddy8152 20 күн бұрын
Yes obsulutly correct 💯
@CSR8408
@CSR8408 20 күн бұрын
దేవుడు... ఈ బాబు ను ఏమి చెయ్యడం లేదు... కచ్చితంగా దేవుడు సరైన time లో స్పందిస్తాడు...
@sarathsarvepalli7488
@sarathsarvepalli7488 20 күн бұрын
చాలా స్పష్టంగా మీరు ఇచ్చే వివరాలు ప్రజలకు ఎంతో అవగాహన వస్తుంది. థాంక్స్ బ్రదర్
@RamaKrishna-qg8vd
@RamaKrishna-qg8vd 20 күн бұрын
తిరుమల వెంకన్న కోసం ఇలాంటి అబద్ధాలు చెప్పే వెదవలు చావట్లేదు
@MuralidharTanuku
@MuralidharTanuku 20 күн бұрын
Abn tv5 ఈనాడు ఫేక్ న్యూస్ సార్ 👌👌👌👌👌👌
@balasubramanyamkalavalapal3694
@balasubramanyamkalavalapal3694 20 күн бұрын
రాజశేఖర్ రెడ్డి అంటే నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ఆయన పుట్టిన రోజున ఆయన మీద ఉన్న నిందను తొలగించే ప్రయత్నం చేశారు రామ్నాథ్ గారికి ధన్యవాదములు రాజశేఖర్ రెడ్డి గారు ఏ మతాన్ని గాని ఏ కులాన్ని గాని కించపరచలేదు ఎప్పుడు కూడా ప్రజల బాగోగుల గురించి ఆయన ఆలోచన జలయజ్ఞం అని మొదలుపెట్టి అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఆయన ఇంకా కొంతకాలం బతికి ఉంటే మన ఆంధ్రదేశం సస్యశ్యామలం అయి ఉండేది ఎందరో పేద విద్యార్థులకు ఆసరాగా నిలిచారు ఆరోగ్యశ్రీ ద్వారా ఎందరి ప్రాణాలనో నిలిపారు. అందుకే ఆయన ప్రజలకు దేవుడు అయ్యారు అభిమానం అనేది కానీ ప్రేమ అనేది కానీ దౌర్జన్యంగా అహంకారంతో లాక్కు నీది కాదు తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి అని కవి చెప్పిన మాటను సార్థకం చేసుకున్న మహానుభావుడు డాక్టర్ వైయస్సార్ ఆ పెద్దాయనకు నిండు మనసుతో పుట్టినరోజు శుభాకాంక్షలు
@sreedevikalidindi851
@sreedevikalidindi851 18 күн бұрын
Cbn jaganni mosam chestunte chustunnam edenaa ysr ki manam chesedi
@nandeeswara9331
@nandeeswara9331 20 күн бұрын
రామనాథమ్ గారు .. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్ గా వుంది... కానీ జనరల్ పబ్లిక్ కి ఎలా తెలుస్తుంది. వైసీపీ రెస్పాండ్ వెరీ స్లో ఆన్ అలిగాషన్స్
@pinkjava85
@pinkjava85 20 күн бұрын
Sir, ysrcp leaders are dumb they never go in public tell about the truth and Jagan Mohan Reddy also binded MLA's hand he never allowed them to work freely. JMR statergy went wrong and if someone is defaming us no one will keep quiet but JMR never defenses such words and with his actions people thinks its real even though he did not done any bad
@syamsundardayakar7441
@syamsundardayakar7441 20 күн бұрын
Y S R పార్టీ చెప్పిన దానిని ప్రచురించే పత్రికలు లేవు
@shivashiva-vf5de
@shivashiva-vf5de 20 күн бұрын
Jeevitha kalam late 😢😢...15 years aindi enka ade abaddam nammutunnam....ycp leaders waste
@user-je9jv2to9s
@user-je9jv2to9s 20 күн бұрын
సాక్షి చేయలేని పని మీరు చేయుచున్నారు సార్ your great sir
@sowjanyagoriparthi5341
@sowjanyagoriparthi5341 19 күн бұрын
Ah sakshi channel endhuku undho telidhu,em news cheptharo em vestaro varike teliyali
@manikyamcocpmk9023
@manikyamcocpmk9023 20 күн бұрын
అమర్నాథ్ గారు ఫ్రంట్ లైన్ మీడియా పూర్తిగా పూర్తిగా ఎల్లో మీడియా గా మారిపోయి దాని ఫలితంగా ఎన్ని నిజాలు బయటికి వచ్చినప్పటికీ కూడా అవి ప్రజలను చేరే విధానం కనిపించట్లేదు, న్యూట్రల్ గా ఉన్న మీడియా కూడా అసలు పట్టించుకోవట్లేదు, దానివల్లనే ఈరోజు ప్రజలకు తెలియవలసిన వాస్తవాలు తెలియకుండా అవాస్తవాలే వాస్తవాలు అనే స్థాయికి వెళ్ళిపోయింది
@krishnakishore_p
@krishnakishore_p 20 күн бұрын
YSR party అదికరకా ట్వీటర్ హ్యాండిల్ ఈ సార్ కి ఇవ్వాలి
@rstar3397
@rstar3397 20 күн бұрын
అంటే యెల్లో గాళ్ళు భాష లో చెప్పాలంటే ఎన్టీఆర్ రెండు కొండలే స్వామి వారివి అన్నాడు.వీళ్ళు చేసిన తప్పులు ఎంత అందంగా ఇంకొకళ్ళు మీదకు నెట్టేస్తారు...
@raoallada3220
@raoallada3220 20 күн бұрын
Ramnath గారు మీరు చేస్తున్న రివ్యూస్ చాలా suuuuuuper. మీ రాజకీయ పరిజ్ఞానానికి , విశ్లేషణా, వార్తా కథనాలు సేకరణ అద్భుతం. ప్రేమ్ టాక్స్ విశ్లేషణలు, మీ విశ్లేషణలు వింటూ వెంటే చాలా విషయాలు తెలుసు కుంటున్నము. Keep it up.
@sailaja5877
@sailaja5877 20 күн бұрын
Kaani okka gonthu chaladu,, yellow pracharam veyyi nollatho astyam pracharam chesthundi
@dudekulaameena7451
@dudekulaameena7451 20 күн бұрын
పచ్చ మీడియా చేసే విష ప్రచారాన్ని అడ్డుకోవటం ఎవరితరం కాదు అనిపిస్తుంది
@AmaranathaReddy-mt6kz
@AmaranathaReddy-mt6kz 20 күн бұрын
సాక్షాత్తు ఆ ఏడుకొండల స్వామి వారి విషయంలొ ఇన్ని కట్టుకథలు చెబుతున్నవారిని ఆ స్వామి ఎలా క్షమిస్తున్నాడొ మరి
@user-fh7kg3wu1y
@user-fh7kg3wu1y 20 күн бұрын
పచ్చ కర్పూరం బ్యాచ్
@kothakatha
@kothakatha 20 күн бұрын
అంతా ఆ వెంకన్న చూసుకుంటారు , చెడు తాత్కాలికం గా గెలిచినట్టు కనపడుతుంది ఓర్పు తో ఉంటే మంచి గెలిచి తీరుతుంది ,
@MrPVRAVIK
@MrPVRAVIK 20 күн бұрын
చాలా మంచి న్యూస్, ఇన్ఫర్మేషన్ ఇన్ని సంవత్సరాలు తప్పు త్రోవ పట్టించింది చండాలపు రామోజి, CBN ఈ దరిద్రానికి కారకులు
@nageswararaokonduru3919
@nageswararaokonduru3919 20 күн бұрын
రాంనాథ్ సార్ చాలా బాగా అసలు నిజాన్ని వివరించారు. మీకు ధన్యవాదాలు.
@mahantv-qo2vs
@mahantv-qo2vs 20 күн бұрын
ఇంత అన్యాయం ఎలా చూస్తూ ఉన్నవయ్య ఏడు కొండల వాడా...
@ramalakshmitadiparti7356
@ramalakshmitadiparti7356 20 күн бұрын
రామనాథ్ గారు సూపర్ క్షారిఫికేషన్‌
@vijaybhaskarreddy_vijju7153
@vijaybhaskarreddy_vijju7153 20 күн бұрын
నువ్వు తోపు 👏
@N.SreenivasuraoNammi
@N.SreenivasuraoNammi 20 күн бұрын
మీ లాంటి జర్నలిస్ట్ వలన మంచి విశయాలు తెలుస్తున్నాయ్ . పచ్చ మీడియా వుంది ఉదయం లేస్తే అబద్దాలు.
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 20 күн бұрын
Sakshi lo matram nijalu vastunnayi
@prashanthreddy1491
@prashanthreddy1491 20 күн бұрын
చాలా మందికి ఈ విషయం లో రాంగ్ అనుకుంటున్నారు వైస్సార్ ని. టీడీపీ ఫాల్స్ propaganda వలన అందరికి నెగటివ్ అభిప్రాయం. I got clear analysis today
@shivashiva-vf5de
@shivashiva-vf5de 20 күн бұрын
Yes enni rojulu ade nijamankoni nammamu 😮😮
@user-fx1cl3jd9p
@user-fx1cl3jd9p 20 күн бұрын
100%correct sir
@mallikarjunreddy5422
@mallikarjunreddy5422 20 күн бұрын
You are giving more clarity than YSRCP leadership
@abhinavmali2354
@abhinavmali2354 20 күн бұрын
S
@hanumantharaorenduchintala9977
@hanumantharaorenduchintala9977 20 күн бұрын
ఈ matter ni explain చెయ్యడం లో వైఎస్ఆర్సీపీ ఫెయిల్ అయింది.కానీ మీరు ఇంత వివరంగా చెప్పడం hatsoff ramnadham గారు.మీ వివరణకు సెల్యూట్
@ratnamsaripalli9780
@ratnamsaripalli9780 20 күн бұрын
అన్న మీకు ధన్యవాదాలు మీరు ఇలాగే చెడు ప్రచారం తిప్పి కొట్టే విశ్లేషణ కు YSRCP party అభిమాని గా సదా ఋణపడి ఉంట ము ఈదే విధంగా YSRCP party నాయకులు కూడా స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను థాంక్యూ అన్న 🌹💐👌💪
@Lakshmaikhant
@Lakshmaikhant 20 күн бұрын
🇺🇿జై జగన్ అన్న❤️ లక్ష్మీకాంత్ విజయవాడ 🇺🇿
@venkatakrishnaraojangam3848
@venkatakrishnaraojangam3848 20 күн бұрын
రామ్ నాద్ గారు మీకు చాలా నిండు వందనాలు
@yourmuralikrishnaa
@yourmuralikrishnaa 20 күн бұрын
Ramanatha గారు మీకు 🙏
@catalyst1983
@catalyst1983 20 күн бұрын
02.06.2007 తేదీన వైఎస్సార్ గారి ప్రభుత్వం ఆ ఏడు కొండలు వేంకటేశ్వర స్వామికే చెందినవి అని G.O. Ms no 746 & 747 జారీ చేశారు.
@Murthyhc1234
@Murthyhc1234 20 күн бұрын
మాకు తెలియని విషయలూీరు మీరు తెలియ చేస్తూ ఉన్నందుకు మీకు మా తరుపున ధన్యవాదములు తిరుమల మేము కూడా వారసులం. అలిపిరిలో. కింద బోర్ట్ల స్టేస్టాండగా దండం పెట్టు వారసులం మేమే
@krishnareddy-wh7fk
@krishnareddy-wh7fk 20 күн бұрын
Great ramnath garu evariki teliyni visayaalu cheppaaru hats off
@nageswararaoyennapu6615
@nageswararaoyennapu6615 20 күн бұрын
Super Ramnath garu.
@VoiceoftheVoiceless123
@VoiceoftheVoiceless123 20 күн бұрын
Very informative 👏👏ఇలాంటివి elections ముందు చెప్పుకోలేక పోయమే
@raajareddy2323
@raajareddy2323 20 күн бұрын
Thanks for sharing true journalism🎉
@pappireddygariprakasam7969
@pappireddygariprakasam7969 20 күн бұрын
Nice analysis
@prasannasarathrao
@prasannasarathrao 20 күн бұрын
Eye opener.👍👍👍👍👍👍
@mariyanathanielrajolimpp2577
@mariyanathanielrajolimpp2577 20 күн бұрын
ఏదీ ఏమైనా ఇంతా క్లిష్ట పరిస్థితిలో మీ సపోర్ట్ మీ ప్రయాసాను వైఎస్ జగనమోహన్రెడ్డి ఎప్పటికి మర్చిపోకూడదు నిజంగా మీ సపోర్ట్ చాల దైయిర్యం ఇస్తుంది
@avalayadagiri2366
@avalayadagiri2366 20 күн бұрын
Meeru super asalu Anni విషయాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు
@ratnampeddipaga8530
@ratnampeddipaga8530 20 күн бұрын
చనిపోయిన వ్యక్తిని బ్రతికించటం తప్ప బాబు గారు ఏదైనా చేయగలడు..
@kundanareddy5828
@kundanareddy5828 20 күн бұрын
Meeru nijalu prajalaku cheppadaniki paduthunna thapana ki hatsoff sir
@RajeevSunkara
@RajeevSunkara 20 күн бұрын
Sakshi paper front page lo e story veyali. Jagan odipoendhi sariga cheppalekapovatame.
@NAGENDRAREDDYS
@NAGENDRAREDDYS 20 күн бұрын
Gud information ramanath garu 🤝👏👏👏
@rameshdalawai8033
@rameshdalawai8033 20 күн бұрын
Super 👌 👍
@reddy461
@reddy461 20 күн бұрын
తప్పుడు ప్రచారలోతోనే మూడు చానెల్స్ ని అడ్డుపెట్టుకుని బొల్లి బాబు అడిబికారంలోకి వచ్చిరెచ్చిపోతున్నాడు. మీడిసి పాక్సితే మీదతల మటాష్ అవుతాడు
@malli824
@malli824 20 күн бұрын
అసలు దేవుని నమ్మెరు పైకి నటన,,, దేవుని నమ్మెతె రామోజీరావు పాడే మోసిన మరుసటిరోజు పదవి తీసికొని నాడు హిందూవులలో కర్మ రోజు లు అయినంత వరకు మంచి పని చెయరు,, అమరావతి లో ఏకరము 100 కోట్ల రూపాయల కావలి లక్షలు కోట్లు సంపాదన ,,, మనవని కి సంపాదించుతారు అది ఆయన అశయము హైదరాబాద్ లో హైటెక్ సిటీలో సంపాదించిన వారందరు ఆశతో కలలు చూడలి
@pvdsksowjanya6569
@pvdsksowjanya6569 20 күн бұрын
Thank you ramnadh garu.. mee support epppudu ilaanee ysrcp ki jagan gariki vundaaliii
@varahalababu1499
@varahalababu1499 20 күн бұрын
Very good analysis
@govindareddy6692
@govindareddy6692 20 күн бұрын
Nijam Cheppau Ramnath Anna
@korrakutinarayan1949
@korrakutinarayan1949 20 күн бұрын
Excellent sir.
@PSREDDY4601
@PSREDDY4601 19 күн бұрын
చాలా మంచి వివరణ రాంనాథ్ గారు, డిటైల్డ్ గా అందరికీ నిజాలు మరొకసారి తెలియచేసారు
@ysreeharinathreddy2604
@ysreeharinathreddy2604 20 күн бұрын
Ramnath garu you super Wonderful information sir
@padmajalankireddy8718
@padmajalankireddy8718 20 күн бұрын
Good analysis thanks ramanath garu
@prasadv.r4216
@prasadv.r4216 20 күн бұрын
Thank you. You are giving facts. God bless you.
@venkateswararao8515
@venkateswararao8515 20 күн бұрын
Meru super sir
@rajeshkurala8372
@rajeshkurala8372 20 күн бұрын
Ur analysis is better than ysrcp party
@kamalakararaobhavaraju7589
@kamalakararaobhavaraju7589 20 күн бұрын
YSR Great
@brahmanandareddyjanga1994
@brahmanandareddyjanga1994 20 күн бұрын
Excellent clarification
@SailajaPeyyala
@SailajaPeyyala 20 күн бұрын
Nice analysis❤
@DS-or3gu
@DS-or3gu 19 күн бұрын
ఇలాంటి గవర్నమెంట్ ఆర్డర్స్ యొక్క లింక్స్ మీరు అందించిగలిగితే చాలా ఉపయోగం మరియు కొంత మంది వ్యతిరేకించే వారికి అసలు విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది 🙏
@user-ib7ne7um9t
@user-ib7ne7um9t 20 күн бұрын
Chaala important news cheppavu ramnath..thanq🎉🎉🎉
@markondareddy4477
@markondareddy4477 19 күн бұрын
Excellent రామనాదం గారూ, మీరు వాస్తవమైన చాలా మంచి సమాచారాన్ని సేకరించి తెలియజేసారు. Thank you. ఈమాత్రం వైస్సార్సీపీ నాయకులు చేయలేకపోతున్నారు.
@creativecookie6610
@creativecookie6610 20 күн бұрын
super sir meeru chala sramachestunaru
@user-nn6lu5th9z
@user-nn6lu5th9z 20 күн бұрын
Thanks andi ramnath garu .nijalanu nirbayanga prajala mundhu peduthunnaru
@rangakumari9390
@rangakumari9390 20 күн бұрын
Well Said and nice analysis and explaination
@kmariya2978
@kmariya2978 19 күн бұрын
చనిపోయిన వారిని రాజకీయాలోకి లాగ కండి ysr garu నీతి నిజాయితీ గల వ్యక్తి ఎవరు ఆయినకు సాటి లేరు
@PanduSaiBeara-vc6pm
@PanduSaiBeara-vc6pm 20 күн бұрын
Inni manchi panulu chesi enduku cheppaledhu 😢asalu enduku odipoinam ippatiki Ardam kavatam ledu ledu.
@mrcrao
@mrcrao 20 күн бұрын
Excellent narration unbiased
@santhakumari2231
@santhakumari2231 19 күн бұрын
Intha varaku ee vishayam naku teleyadu, meeru nijalu chepthunnaru TDP ki masi pusi maredukaya cheyyatam lo Nakkalu
@venkataratnakumar6968
@venkataratnakumar6968 20 күн бұрын
VERY nice PRESENTATION SIR RAMANATHAM GARU..PERFECT TRUTHS PRESENTED SIR..
@vijayarathnam972
@vijayarathnam972 20 күн бұрын
❤johar❤ ysr❤jai❤ jagan❤anna❤💙🤍💚🇸🇱
@thirupathireddy6049
@thirupathireddy6049 20 күн бұрын
Good information sir🎉🎉🎉
@maheshreddy7921
@maheshreddy7921 20 күн бұрын
Sir your super you are countring good as for ysr and ysrcp party Thanks for supporting
@chilakapatiseshapadmavathi5873
@chilakapatiseshapadmavathi5873 20 күн бұрын
Thanks sir
@sekharkchandra6391
@sekharkchandra6391 20 күн бұрын
lies and dirty lies of yellow paper's
@user-qp4fx8bq8h
@user-qp4fx8bq8h 20 күн бұрын
Good information bro tq 🙏🏻🙏🏻🙏🏻
@gsrinivas6054
@gsrinivas6054 20 күн бұрын
Good information sir
@janardhanamk9454
@janardhanamk9454 20 күн бұрын
Very good information. Every one should know the facts of tirumala. Thanks sir for enlightening people
@gopika123100
@gopika123100 20 күн бұрын
ఇటువంటి వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదాలు... ఇలాగే కంటిన్యూ అయితే.. మీ సబ్స్టేషన్ పది లక్షలు దాటి పోతుంది.. ఆల్ ద బెస్ట్
@Gurunadha-s6x
@Gurunadha-s6x 19 күн бұрын
అయ్యా ఈ విషయాన్ని అన్ని టీవీ మరియు సోషల్ మీడియాలో విస్తృతంగాప్రచారము చేయాలి.
@harishgokhale.c82
@harishgokhale.c82 20 күн бұрын
Sir me analysis super andi transparent ga untai and also please make each episode on what' ycp made mistakes in their tenure if any are there pls continue the analysis like this Sir
@bujjibabu7620
@bujjibabu7620 20 күн бұрын
Your explanation is correct sir
@aliahamed4425
@aliahamed4425 20 күн бұрын
Correct information about tirumala.
@jsnmurthy47
@jsnmurthy47 19 күн бұрын
నిజాలు తెలియ చేస్తున్నందుకు ధన్యవాదాలు
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 62 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 20 МЛН
Common Man Shocking Truths About YS Jagan Defeat : PDTV News
19:49
Nastya and SeanDoesMagic
00:16
Nastya
Рет қаралды 29 МЛН