Tribal hosting in Maredumilli forest || అడవిలో రాత్రి గిరిజనుల అనుకోని ఆతిధ్యం

  Рет қаралды 58,038

Mylu Rams

Mylu Rams

10 ай бұрын

Tribal hosting in Maredumilli forest || అడవిలో రాత్రి గిరిజనుల అనుకోని ఆతిధ్యం ‎@MyluRams
#arakutribal #tribal #forest #food #hosting #maredumilli #mylurams #tribalvillages
In our channel I will show about the customs, habits, food and medicine of tribal area of ​​Alluri district. Also, the love feelings of tribals and the beauty of nature can also be seen through this video. Those who watch old recipes to maintain health with adulterated food ingredients will definitely like our channel. So subscribe our channel immediately.

Пікірлер: 98
@dirisamammaji1631
@dirisamammaji1631 9 ай бұрын
ఖచ్చితంగా ఉండాలి అనిపిస్తుంది మీ అంత అదృష్టం అందరికీ ఉండాలిగ😢😢
@lakshmiprasana8540
@lakshmiprasana8540 10 ай бұрын
ఇంతటి అమోఘమైన ప్రెమ అభిమానం అందుతుంద అమ్మా అని పిలుపు మై మరచి పోయే అనుభందం అమ్మా ప్రేమ అమ్మా అనే పిలుపు తో నిండి పొద అమ్మా మనసు బిడ్డ ఆకలి గా ఉండటం ఏ తల్లికి నచ్చుతుంది కల్మషం లేని చిరునవ్వు అద్బుతం అమ్మ ప్రేమ రాగి అంబలి బిడ్డా తగలేడెమో అని తాను దాచుకున్న కొక్కుల పొట్లం అందించి అమ్మ మొకం లో ఆనందాన్ని చూపించింది ఎంత డబ్బు ఇచ్చినా ఇలాంటి ప్రేమ నీ కొనలేము... మైలు రామ్ గారు..... మీకు మీ ఓపిక సహనం నీ ఎలా చెప్పాలి మా ముందుకు ఒక మంచి వీడియో అందుబాటులో కి తేవడానికి మీరు చేసిన సాహసం అందాలని మా కళ్ళకు కట్టినట్టు చూపించి న మీ ప్రెమ కి దేవుడు వర్షం రూపంలో అందించాడు ఎమో దీవెనలు అని అనిపించింది మీ ఓపిక సహనం ఇంకా ఇలాగే ఉండాలని అమ్మ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఉన్నా.... మైలు రామ్ గారు అల్ ది బెస్ట్ 🎉🎉
@MyluRams
@MyluRams 10 ай бұрын
వర్షపు దీవెనలు....మీ దీవెనలు...నన్ను చల్లగా చూస్తాయి... చాలా థాంక్స్ అండి..ఓపిక నాకన్నా మీకు చాలా ఎక్కువ..ఒక వీడియో చూడటమే ఎక్కువ..అలాంటిది ఆ వీడియో లోని ప్రతి సన్నివేశాన్ని మనసుతో చూసి, అద్భుత భాష్యాన్ని చెప్తారు..మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే ఇంతగా మీ మనసు వ్యక్తం అయ్యేది కాదు..దానికి మీకు కృతజ్ఞతలు..
@sastrypullela6026
@sastrypullela6026 10 ай бұрын
గిరిజనులు, వారి జీవన విధానం చాలా బాగుంది.నాకు కూడా అలాంటి చోట కి వెళ్లి గడపాలని వుంది..
@MyluRams
@MyluRams 10 ай бұрын
జీవితం మొత్తంలో ఒక్కరోజు ఇలా వీరితో పాటు జీవించాలి అండి..మర్చిపోలేని అనుభూతి కలుగుతుంది
@saadicbashabasha5814
@saadicbashabasha5814 17 күн бұрын
Same naaku kooda oka day and night spend cheyyalani korika
@eswarrao6953
@eswarrao6953 10 ай бұрын
మీ వీడియో బాగుంది. మీరు పూర్తిగా ఆతిథ్యం స్వీకరించారు. ఒక రాత్రి కూడా స్టే చేశారు. మరి ఆ అమ్మకు ఏమైనా ఆర్థిక సహాయం చేశారా? కనీసం రూ.100/- లు అయినా చేతిలో పెట్టారా ? అలా చేసివుంటే ఆ అమ్మ చాలా సంతోషించివుంటారు.
@MyluRams
@MyluRams 10 ай бұрын
వీడియోలో పెట్టలేదు sir.. ... చాలా బలవంతంగా ఇవ్వాల్సి వచ్చింది.
@kelothvinayak4631
@kelothvinayak4631 10 ай бұрын
ముందుగా మీ కన్న తల్లి కనిపిస్తే ఆవిడకి పాదాభివధానాలు చేయాలి రామ్ గారూ... చక్కటి ఆలోచన ధోరణి కలిగి మనసును హత్తుకునే అందమైన దృశ్యాలు చుబెడుతున్నరు రామ్ గారూ... ఆ వీడియో చూస్తే దానిలో మేము ఉంటే బాగుండేది అనిపించింది... అవకాశం ఉంటే నేను కూడా అలాంటి పకృతి అందాలను ఆస్వాదించాలి అనిపిస్తుంది రామ్ గారూ.... గిరిజనులునూ అస్పృస్యులు గా చూసే ఈ రోజులలో మీరు వారి వంట తినడమే కాకుండా వారితో వనవాసాని అనుభవిస్తున్నారు రామ్ గారూ.. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏 నిండు నూరేళ్ళు మీకు
@MyluRams
@MyluRams 10 ай бұрын
నీ భాష పరిజ్ఞానం చాలా బాగుంది vinnu...ఈ వీడియో లో నేను ఒక మాట చెప్పాలి అనుకుని మర్చిపోయాను... అది నా ప్లేస్ లో మిమ్మల్ని మీరు ఊహించుకుని వీడియో చూడండి..ఆ పచ్చని గాలి మీ మదిని స్పృశిస్తుంది అని...మర్చిపోయాను..కానీ నా మనసుని బాగా అర్దం చేసుకున్నావ్ vinnu..thank you so much.
@mahalakshmimandala5506
@mahalakshmimandala5506 10 ай бұрын
మాయతెలియనిమనుషులు. అందులో ఈరాముడుమంచిబాలుడు
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 10 ай бұрын
​@@MyluRams ithani comment chusthunte chinna pillodi laaga anipinchatam lede. Yenni years EE pillodiki ?
@kelothvinayak4631
@kelothvinayak4631 10 ай бұрын
చిన్న పెద్ద తేడా ఏమీ ఉందండి... వీడియో లో మనం మమేకమైతే మన మదిని స్పృశిస్తూ ఉంటాయ్ మైలు రామ్ వీడియోస్...
@MyluRams
@MyluRams 10 ай бұрын
20 ఉంటాయి
@msk1989
@msk1989 10 ай бұрын
కల్మషం లేని తల్లి ఆవిడ..nice video...😊
@sunusunu4683
@sunusunu4683 10 ай бұрын
అద్భుతం అండి మైలురామ్ గారు మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను చూస్తాను మీ వీడియోలంటే నాకు చాలా ఇష్టం
@MyluRams
@MyluRams 10 ай бұрын
చాలా థాంక్స్ అండి..అవును మీరు చాలా సార్లు కామెంట్ చేశారు...
@nimmakavenkataswamy2607
@nimmakavenkataswamy2607 4 ай бұрын
నీలాగే నాకూ కూడ ప్రకృతి వడిలో ఒక్క రోజుజైన ఉండాలని ఉంది అన్న....... ఐ లవ్ థిస్ వీడియో 😊😊😊 ఐ లవ్ నేచర్ 🌦️🏞️ ఈ viseo చూపించినందుకు చాలా చాలా థాంక్స్ అన్న 😊😊😊😊
@MyluRams
@MyluRams 4 ай бұрын
Thank you so much అండి
@naturelover8055
@naturelover8055 8 ай бұрын
Ur good heat person , mylu chinnaoda 👍👌🤝🤝🇮🇳🇮🇳🇮🇳😊😊😊
@gayatridevikasa9210
@gayatridevikasa9210 10 ай бұрын
Extraordinary... beyond beauty... nature antene idi..❤❤❤❤❤❤❤❤❤❤
@madhavisrinivasarao8735
@madhavisrinivasarao8735 9 ай бұрын
😊
@user-hh7qi1mk2i
@user-hh7qi1mk2i 10 ай бұрын
Chalabagundhi e vedio ram garu
@aramadapadmaja7425
@aramadapadmaja7425 10 ай бұрын
Super nice chala Bagundi Ram garu
@mounikamouni6721
@mounikamouni6721 10 ай бұрын
Chala bagundhi,pachani prakruthi super👌👌👌👌
@raghavaraok4348
@raghavaraok4348 10 ай бұрын
Beautiful nature.
@santhoshdasari4915
@santhoshdasari4915 10 ай бұрын
Super super annaya video 🙏🙏🙏❤
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 10 ай бұрын
Nice video super location
@ramthuramthu
@ramthuramthu 10 ай бұрын
చాలా చాలా బాగుంది బ్రో
@navanidheswar8701
@navanidheswar8701 10 ай бұрын
Very nice super experience sir ur lucky sir
@gangadharparisika
@gangadharparisika 10 ай бұрын
తమ్ముడు సూపర్ 🙏
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 10 ай бұрын
Super video
@nayanibalaraju5544
@nayanibalaraju5544 10 ай бұрын
Hi my ram garu very interesting story our hill reddy culture
@srimukhigokera-ih2hm
@srimukhigokera-ih2hm 9 ай бұрын
Haii friend Naku chala ishtam friend
@jampachinnabbai2165
@jampachinnabbai2165 10 ай бұрын
సూరంపాలెం లో ఈరోజు 8.30 గంటలకు మాట్లాడదాం అనుకున్నా
@bhavanivasamsetti4183
@bhavanivasamsetti4183 10 ай бұрын
Really I am big fan of you ram gaaru meeru appudu mi family tho happy ga undali
@MyluRams
@MyluRams 10 ай бұрын
నేను అస్సలు అనుకోలేదు ఇంత మంది ఆశీర్వాదాలు పొందుతాను అని..really అండి మనసుపెట్టి చదివి మనస్ఫూర్తిగా ఫీల్ అయ్యాను...మీ చల్లని దీవెనలు ఆశీర్వాదాలు పొందటం నా అదృష్టం..thank you అండి
@ravikirankukkala4936
@ravikirankukkala4936 2 ай бұрын
Video chustu padkunna bro chala relax ga anipinchindhi .... superb place bro....😊😊😊😊
@MyluRams
@MyluRams 2 ай бұрын
Thank you తమ్ముడూ
@user-up5pz4us9c
@user-up5pz4us9c 10 ай бұрын
Nice
@user-vd3yk4gp5h
@user-vd3yk4gp5h 3 ай бұрын
Super anna maku I la undhalli anipistudi
@nsathibadu6452
@nsathibadu6452 10 ай бұрын
Super ramu guru
@Jaya-yx4tt
@Jaya-yx4tt 7 күн бұрын
Amma greatest Health is very fine Food eating exlant Hill areas super health God bless🙏 thanks
@lakshithakammari7024
@lakshithakammari7024 Ай бұрын
Annayya bagunnara e vedio nenu 3 times choosha mee vedios chala bag untai aaprakruthi aa places chusthe manasu prashantanga vuntadi appude vedio ayipoinda anipistundi meeru chala adrustavanthulu annayya prakruti prema andariki dorakadu alanti places ante chala istam meeru chala manchi vaaru annayya
@MyluRams
@MyluRams Ай бұрын
ప్రకృతి ప్రేమ " పదం చాలా బాగుంది చెల్లి.. అలాగే ఈ విడియో ఒక ప్రత్యేకం... ఒక రాత్రి అడవి లో పడుకున్నాను .
@Tvhrbiuu
@Tvhrbiuu 10 ай бұрын
Kalmashamleni manchimanushula madhya vundalani anipisthundhi ramugaru .kakarapadu dhagara vuna thallapalem kuda oka video cheyandi ram garu akkada ma annayavadhuna vunaru..
@saradareddy1324
@saradareddy1324 10 ай бұрын
Baagundiraam
@saadicbashabasha5814
@saadicbashabasha5814 17 күн бұрын
Naaku chaala ishtam vaalla life style choodalani oka day and night akkada stay cheyyalani next eppudina meetho paatu nenu kooda vasthanu avakaasham isthe
@ismartff__gaming1534
@ismartff__gaming1534 9 ай бұрын
Super
@gsreenivasulu6229
@gsreenivasulu6229 5 ай бұрын
Supar anna
@MohanBabu-lk6ex
@MohanBabu-lk6ex 10 ай бұрын
Brother me vedeos wonderful
@elisettysaibabu1588
@elisettysaibabu1588 4 ай бұрын
manchi experience bro
@muralig3213
@muralig3213 10 ай бұрын
Great job, Keep it up.! From last 3 days I have been watching all of your videos.!
@MyluRams
@MyluRams 10 ай бұрын
Thank you so much అండి..
@swathidruthiswathidruthi
@swathidruthiswathidruthi 2 ай бұрын
Super place Anna. Naki challa esta Myna place neanu rojuki okasari ina chustaaa. ❤❤
@MyluRams
@MyluRams 2 ай бұрын
Thank you అండి
@srigayatri1211
@srigayatri1211 10 ай бұрын
Hi Ram garu..... aaa amma gaaru chalaa manchi vaaru kada n nenu mi voice ki big fan ....... waiting for ur videos eagerly ❤ beautiful nature starting lo music chalaa pleasant ga undhi
@MyluRams
@MyluRams 10 ай бұрын
చాలా చాలా థాంక్స్ అండి..
@gvrao7870
@gvrao7870 10 ай бұрын
Girijanula jeevithalu abaddalu chedu veellaku theliyadhu amayaka jeevulu
@adhurinagaraju4871
@adhurinagaraju4871 10 ай бұрын
Chala bavundhi me one vanavasam ...super ...bro very nice...nagu from bhadrachalam
@MyluRams
@MyluRams 10 ай бұрын
Hi nagu గారు...భద్రాచలం అనగానే నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి..
@nareshs5566
@nareshs5566 10 ай бұрын
Good bro
@nareshs5566
@nareshs5566 9 ай бұрын
Bro adivi kandha maredu milli loo doruku tundaa??
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 10 ай бұрын
అడవిలో బోలెడంత కర్ర దొరుకుతుంది. పూరి పాకలు అయినా గట్టిగా కట్టుకోవచ్చు. మరి ఎందుకనో గిరిజనులు ఇంటి మీద దృష్టి పెట్టారు. చాలీ చాలని పాకలు, కర్రలా మధ్య సందులు. ఎందుకలా మంచిగా కట్టుకోవచ్చు.
@MyluRams
@MyluRams 10 ай бұрын
ఊరిలో పెద్ద ఇల్లే ఉంధి అంట..చేనిలో కదా తాత్కాలికంగా కట్టేరు..ఐనా మీరు చెప్పినట్లు కొందరు పెద్ద ఇల్లు కట్టడం లేదు.
@saisharman3344
@saisharman3344 10 ай бұрын
Enni kotlichina konaleni prasanthatha, arthikamga ibbandulunna manasu prasanthamga unte anthakaminchi aasthi emundi
@sarithak8348
@sarithak8348 10 ай бұрын
Mee voice chala bagundhi
@MyluRams
@MyluRams 10 ай бұрын
చాలా థాంక్స్ అండి
@k.gopinathnath8957
@k.gopinathnath8957 3 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉
@bhuvanadeepika8126
@bhuvanadeepika8126 5 ай бұрын
Okka roju aina ala life undali
@yvijayammayakasirivijayama3145
@yvijayammayakasirivijayama3145 10 ай бұрын
👍🏼👍🏼👍🏼👍🏼👌👌👌👌👌❤️
@MADHAVINELLOREVLOGS
@MADHAVINELLOREVLOGS 10 ай бұрын
👌👌👌❤️❤️❤️
@MyluRams
@MyluRams 10 ай бұрын
నమస్తే మాధవి గారు.
@MADHAVINELLOREVLOGS
@MADHAVINELLOREVLOGS 10 ай бұрын
నమస్కారం రామ్ గారు 🙏
@pasularajeshwari6777
@pasularajeshwari6777 10 ай бұрын
Kasta jeevulu thindi kosam batta kosam emi leni adavilo atla vundadam chaala kastam jeevitham ate ento kuda theluvadu ade life anukutu bathiki chani potharu oka tv ledu phone ledu emi thelusthadi lokam etu pothundo paapam
@sujatha6808
@sujatha6808 10 ай бұрын
Naku oka dought ple clarification evvandi house chuttu walls levu kada night time snakes animals rava adyna bite cheste night time valla situation anti vammo talachukunte ne bayam vestindi
@MyluRams
@MyluRams 10 ай бұрын
Same question ❓ నైట్ అడిగాను అండి..నాకు బయం వేసింది..అప్పుడప్పుడు వస్తాయి..కొట్టేస్తం అన్నారు
@sujatha6808
@sujatha6808 10 ай бұрын
@@MyluRams ayna bayame kadandi
@jayapradakrishna4186
@jayapradakrishna4186 7 ай бұрын
Ram garu metho naaku okasari ravalani vundi teesukeltara pls
@MyluRams
@MyluRams 7 ай бұрын
నేను అనుకోకుండా వెళ్తుంటాను..
@krupavathiilla8938
@krupavathiilla8938 10 ай бұрын
God bless you ram
@MyluRams
@MyluRams 10 ай бұрын
Thank you అండి
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 10 ай бұрын
Night time visuals kuda petti unde bagundedi. Vaallu poddunne coffee, tea lu thaagara ? Breakfast ambali, kokkulu. Mari vaallu lunch emi prepare cheyyaleda Mee kosam ?
@MyluRams
@MyluRams 10 ай бұрын
Hi వాణి గారు...మీరు కూడా లైఫ్ లో ఒక్కసారి ఐనా మా కొండ ప్రాంతంలో ఉండాలి..ఆస్వాదించాలి..మీ పట్టణాలు చాలా బాగుంటాయి..సిటీ లైఫ్ కి opposite గా ఉండే అడవి లైఫ్...ఎక్కువ రోజులు ఉండలేరు మీరు కానీ one day ఐతే అలిసి సొలసి ఎంజాయ్ చేస్తారు...మీరు రండి మా అడవి అంతా తిప్పి ,తినిపించి వీడియో చేసుకుంటాను... అలాగే tea, ciffee లు లేవు..ఇంకా విశేషం...ఆవుల్ని పెంచుతారు కానీ పాలు తాగరు.. వాడరు కూడా..అంబలి thagenu..లేకుంటే గెంజి అన్నం తింటారు...మధ్యాహ్నం వంట చేశారు..అడవి నుంచి తెచ్చిన వంట...అది కూడా వీడియో చేశాను వస్తుందీ.. ఇంకా ఆ chinnapilludu వినాయక్...మరి chinnudu కాదు..D.Ed చేశాడు తమ్ముడూ...
@MyluRams
@MyluRams 10 ай бұрын
నైట్ వీడియో క్లారిటీ లేదు.మంచి కెమెరా లేక
@RaviShankar-ov3bt
@RaviShankar-ov3bt 10 ай бұрын
@@MyluRams thank u 😊
@gummalahanumanvolgs9001
@gummalahanumanvolgs9001 10 ай бұрын
Hii Anna videos let avuthunai Naku nacha ledu
@MyluRams
@MyluRams 10 ай бұрын
ఏమ్ చెయ్యను తమ్ముడూ..ఎక్కువ వీడియోలు చెయ్యలేక పోతున్నాను..sorry..వారానికి ఒక్కసారి పెట్టినా నీ అన్న ను ఆదరిస్తావని ఆశిస్తున్నాను.
@gummalahanumanvolgs9001
@gummalahanumanvolgs9001 10 ай бұрын
@@MyluRams anna ni videos chudakunte yedola untundi
@MyluRams
@MyluRams 10 ай бұрын
తమ్ముడూ ఏమ్ చెప్పాలో తెలియడం లేదు.. మీ అభిమానానికి కృతజ్ఞతలు తప్ప
@gummalahanumanvolgs9001
@gummalahanumanvolgs9001 10 ай бұрын
@@MyluRams anna videos bagundi
@lakshmiprasana8540
@lakshmiprasana8540 10 ай бұрын
మీరు ఏ వీడియో తీసిన త్రి డి లో చూసినట్టు మెము అక్కడ ప్రదేశాల్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అదే విచిత్రం
@MyluRams
@MyluRams 10 ай бұрын
☺️ Wow.. చాలా థాంక్స్ అండి..ఇంకా ఇంప్రూవ్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను
@bandlaishu370
@bandlaishu370 10 ай бұрын
Hiii annayya mi voice vinadaniki baguntundhi annayya prakruthi entha natural ga untadhoo mi matalu kuda antha natrual ga untai annayya...okkasari bhadrachalam randi annayya
@maddukurirajani90
@maddukurirajani90 9 ай бұрын
Hi brother nenu Police department lo writer hyderabad lo. Naaku aithe immediate ga akkadiki vacheyalani undi can I give ur phone number
@MyluRams
@MyluRams 9 ай бұрын
నమస్తే అండి...Hyd నుండి మాకు చాలా దూరం.. పోన్ నంబర్ కోసం mylurams 24insta లో masg చేయండి..ppz
@rambabupusam417
@rambabupusam417 10 ай бұрын
Super video
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН
Gym belt !! 😂😂  @kauermtt
00:10
Tibo InShape
Рет қаралды 17 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
Bamboo vs pot - Palm Drink
11:27
Village Van
Рет қаралды 77 М.
WHAT’S THAT?
00:27
Natan por Aí
Рет қаралды 14 МЛН