Trinayani Serial Actor Chandrakanth Last Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag

  Рет қаралды 413,592

SumanTV Vizag

SumanTV Vizag

28 күн бұрын

Watch► Trinayani Serial Actor Chandrakanth Last Emotional Interview | Anchor Roshan | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL

Пікірлер: 341
@sadaramchetan6306
@sadaramchetan6306 26 күн бұрын
ఎం ఉద్ధరించాడని ఈ వీడియో తీశారు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇద్దరు బిడ్డలు పుట్టక తనకు నరకం చూపించి రోజు తాగి తనని కొట్టి హింశించి వెరోధానితో రిలేషన్ షిప్ లో ఉండి కట్టుకున్న భార్య తన పుట్టింటివారు వాళ్ల పెళ్లికి ఒప్పుకో పోయినా వీడి పై నమ్మకం తో ఇంట్లోనుండి వచ్చి పెళ్లి చేసుకొని మోసపోయిన తన జీవితం నాశనం అయినందుకు తన బిడ్డల బ్రతుకులు రోడ్డున పడినందుకు వృద్ధాప్యం లో కొడుకుని కోల్పోయిన ముసలి తిల్లితంద్రులు కు ఉపయోగ కర వీడియోస్ తీయండి ఇలాంటి పచ్చి బెవర్స్ గాల్ల కోసం కాదు చచ్చిన దాని కోసం ఇంత బాధ పడతున్న ఇలాంటి పచ్చి తిరుగుబోతు కోసం ఇంత హైలెట్ చేయకండి మి ఛానల్ కి ఉన్న పేరు పరువూ పోతుంది
@masineedideva3098
@masineedideva3098 24 күн бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@user-xn3mr5ed6x
@user-xn3mr5ed6x 24 күн бұрын
Super chala baga chpru..
@user-xn3mr5ed6x
@user-xn3mr5ed6x 24 күн бұрын
Ilanti chillaragadini kuda meru interview chesthunnaru ante chillara anipisthundhi me chnl kuda... Suman tv paina chala interest n respect undedhi e videos tho motham poindhi thokkalo chnl thokkalo manushulu..vadoka bewarse gadu vadini hug chesukuntu saanubhuthi chupinche e anchor gadoka bewarse gadu🗣️
@NagaRaju99-pq3qg
@NagaRaju99-pq3qg 21 күн бұрын
I want Roshan sir number
@nivedithamurali2328
@nivedithamurali2328 21 күн бұрын
Yesఇలాంటి వాడి ఇంటర్వ్యూ అవసరమా
@satyasatya5962
@satyasatya5962 23 күн бұрын
అన్ని ప్రశ్నలు వేస్తున్నారు కానీ అన్ని సార్లు నా పవి నా పవి అంటున్నాడు అతను మీరు ఒక్కసారి అయిన మీ భార్య పిల్లులు కోసం ఏంటి మరి ఇంత ఏమోషనల్ అయితున్నారు అనరే మీరు
@meenaramu8231
@meenaramu8231 22 күн бұрын
Carect ga adigarandi
@krishnaveni8161
@krishnaveni8161 21 күн бұрын
అలా అడిగితే ఎవరు ఇంకా ఇంటర్వ్యూ కి రారు , అయిన వాళ్లకు ఏం పోయింది ఎవరు ఎలా పోతే , అలాగే పై పైనే ప్రశ్నలు వేస్తారు
@user-yd4ub3gg9k
@user-yd4ub3gg9k 21 күн бұрын
😊
@tirumalajyothi4841
@tirumalajyothi4841 23 күн бұрын
ఏమొచ్చిందని ఏడుపు, భార్య పిల్లల ను వదిలేసి ఆ ఏడుపు, ఎవరికో పుట్టిన పిల్లలను చూస్తాడట, ఇతనికి పుట్టిన పిల్లల సంగతేంటి, తల్లి దండ్రుల సంగతేంటి, భార్య అంట నీ పిల్లల సంగతేంటి, ఎక్కడ ఒప్పుకున్నాయి, భార్య పిల్లలకోసం నిన్ను భరిచింది, ఆ చిన్న పిల్లల ఉసురు తగిలింది అందుకే అది చచ్చింది
@samudramgorapalli7122
@samudramgorapalli7122 22 күн бұрын
కట్టుకున్న భార్యని పిల్లల్ని వదిలేసి కేవలం వీడి సుఖం కోసం..వేరొక స్త్రీ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇలాంటి నీచుల్ని ఇంటర్వ్యూ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని సుమన్ TV... నేను పోతే నా భార్య పిల్లల పరిస్థితి ఏంటి అని ఒక్క క్షణం అయినా ఆలోచించాడా వీడు..
@gugulothdevi9383
@gugulothdevi9383 19 күн бұрын
Nee ne wife gurinchi alochinchakunda edem matal ra babu
@NagaLakshmi-py5cm
@NagaLakshmi-py5cm 18 күн бұрын
H😊😢😢r😢​@@gugulothdevi9383
@user-ps2gc8hy4n
@user-ps2gc8hy4n 18 күн бұрын
Avnu
@ramaraogannavarapu7521
@ramaraogannavarapu7521 26 күн бұрын
సుమన్ టీవీ ని unsubscribe చేస్తున్నాను టీవీ 9 ఒకప్పుడు ఇలాగ ఉండేది
@user-id6zx5jz9n
@user-id6zx5jz9n 24 күн бұрын
పెళ్లి చేసుకొని భార్య ఉండగా పిల్లలు ఉండగా మరొక స్త్రీని వాడు వాడుకున్నాడు అంటే వేస్ట్ వాడి గురించి నువ్వు వీడియో తీయడం వేస్ట్ బ్రో 😭 పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద వదిలేసినాడు
@sunithasunitha4374
@sunithasunitha4374 21 күн бұрын
Pavithrani pakkaga use chesukunnadu thana swarthaniki pellamni vadhilesadu
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
ఏదేదో రాయక ఏం చేస్తారు నువు బతికుంటే ఈ తిట్లకి చచ్చే వాడివి
@prema18-yy9hm
@prema18-yy9hm 26 күн бұрын
Pravithra 's children are grown up so no problem. They have their dad. Poor Shilpa children only are suffering.
@veerabrahmamkokkanda333
@veerabrahmamkokkanda333 25 күн бұрын
ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనకూడదు... ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అయినా పెళ్లి అయ్యి పిల్లలు పుట్టాక,వేరే అమ్మాయితో లవ్ ఏంట్రా నాయన?
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
Set up not love
@user-tk9dq8yo4s
@user-tk9dq8yo4s 26 күн бұрын
Interview lo wife kids gurinchi mandhalinchi undunte bagundedhi
@Karnatlnagswararao8038
@Karnatlnagswararao8038 27 күн бұрын
Pellani preminchadam chatakadhanta😢 maroadadhani Sachyantha premesthunadanta
@user-ll3ud2dr1t
@user-ll3ud2dr1t 26 күн бұрын
నీ పవి ఏంటి నీ శిలప ఎవరు
@janagamsairam1077
@janagamsairam1077 23 күн бұрын
Ni ఏడుపుకు అస్సల్ అర్ధం లేదు చందు
@arunchittaluri923
@arunchittaluri923 22 күн бұрын
Roshan Anna niku interview kavali antey manchi inspiration person ni chupinchu ilanti vadini chupincaku
@shilparamagiri8297
@shilparamagiri8297 22 күн бұрын
నీకు దాని పిల్లలు గోల్డ్ అనిపించింది కానీ మరి నీ పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నారు వాళ్లు ఎందుకు గుర్తురాలేదు చనిపోయేముందు ? పాపం వాళ్లని అనాథల్ని చేసావ్
@sunithayella1223
@sunithayella1223 24 күн бұрын
Roshan manchi vallanu matrame interview chey, ela illigal relation vunnavallanu kadu , vadiki malli nv manchi friend vi, mari nv elantivadivo namasakaram bai
@BhagibhagiGattupalli
@BhagibhagiGattupalli 23 күн бұрын
మర్ల మందు, తల లో పెట్టుడు మందు లక్షణాలు.ఇవి...... మందు పెట్టిన 7 ఇయర్స్ లో ఇలాగే పిచ్చి ఎక్కి చస్తారు..
@satyakichalla7175
@satyakichalla7175 23 күн бұрын
Means
@satyakichalla7175
@satyakichalla7175 23 күн бұрын
Ante
@BhagibhagiGattupalli
@BhagibhagiGattupalli 23 күн бұрын
@@satyakichalla7175 వశికరణ మందు madam
@allas790
@allas790 22 күн бұрын
Ante anti
@sukkamaheshwari9773
@sukkamaheshwari9773 21 күн бұрын
Nijama
@sirishaalla5509
@sirishaalla5509 26 күн бұрын
ACCIDENT 10 MINS BEFORE IF SHE PUT RING?, HOW COME U DONT KNOW IN WHICH SPEED DRIVER WAS DRIVING????????, HOW COME U BOTH WERE NOT IN SENSES IN THIS 10 MINS???????
@pallavibandaram4467
@pallavibandaram4467 22 күн бұрын
Nuvvu sacchi chala correct chesinav ra
@marthanagarani8839
@marthanagarani8839 26 күн бұрын
Samajam lo Elanti chedipoena adavallu vunnantha sepu manchiga vunna family lo godavalu start avuthune vuntai, niku chinna pillalu vunnaru vallamida Prema ledu preminchi pelli chesukunna pellam mida Prema ledu gani avatho vunchukunna dani kosam adusthunnadu sigguledu vidiki, kanna pillala mida chesukunna pellam mida prema ledu gani pavvi pavvi Ani adusthunnadu, vidi behaviour chusthe naku buthulu vasthunnai
@sayannachetkoori1532
@sayannachetkoori1532 25 күн бұрын
ప్రెమ కాదు భలుపు అంటారు
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
Kovvu
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
ఎలా ఉంటారేంట్ర నీ quation
@lagishettiranjith392
@lagishettiranjith392 14 күн бұрын
Kadhu kamam bro😂
@NikkyVimala
@NikkyVimala 26 күн бұрын
సిగ్గు ఉండాలి
@krishnaveni8161
@krishnaveni8161 21 күн бұрын
వీళ్ళిద్దరూ ఉండడం ఉండడం వలన ఎవరికి ఉపయోగం లేదు , ఉంటే ఇంకా కొందరిని కష్టపేట్టడానికి తప్ప 😓😓😓
@ravulakistaiah5203
@ravulakistaiah5203 26 күн бұрын
అలాంటి వాడి కోసం ఇంటర్వ్యూలు చేయడం వేస్ట్
@dailystuff9599
@dailystuff9599 26 күн бұрын
Correct
@lakshmanaraovissapragada3089
@lakshmanaraovissapragada3089 26 күн бұрын
వీడికి పెళ్లి పిల్లలు 😅 అక్రమ సంబంధం వీడికి ఎందుకు సానుభూతి నువ్వు చేసిన పని నెగటివ్ గా ఉంటే నెగిటివ్ గానే మాట్లాడతారు భారత సంప్రదాయాలు భార్యలకు 😅 బహువచనం ఉండదు. అమ్మ నాన్న భార్య మంచి ఫ్రెండ్ అంటున్నావు కదా ఎప్పుడైనా నువ్వు తప్పు చేస్తున్నావ్ రా 😅 మీ మీద ఎంతో గౌరవం ఉంది కొన్ని విషయాల్లో ఇలాంటి ఇంటర్వ్యూలు ఆఫ్ చేయండి. వ్యక్తిగతంగా పిల్లల్ని భార్యని నడిరోడ్డు మీద వేశావు నువ్వు ఎంత సొల్లు చెప్పిన ఎవరు వినరు నీది ప్రేమ కాదు శారీరక కామం ఆమె నీ జీవితం అన్నప్పుడు పెళ్లి అయిన వాడికి సహజీవనం అవసరమా వి మరణం మీద సానుభూతి ఉంటుంది కానీ నువ్వు తీసుకున్న దరిద్ర నిర్ణయానికి సానుభూతి ఏమాత్రం లభించదు ఇప్పుడు మిగిలి ఉన్న నీ భార్య పిల్లలకు భగవంతుడు దారి తప్పక చూపించాలని ప్రార్థిస్తున్నాను జైశ్రీరామ్ .
@sreedevirayagiri8664
@sreedevirayagiri8664 26 күн бұрын
Bharya usuru takindi veeriddariki
@sugurivenkataiah4481
@sugurivenkataiah4481 25 күн бұрын
​@@sreedevirayagiri8664😊😮😮el
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
Kadha Roshan ki pani leedhu
@srikarthesnicker3991
@srikarthesnicker3991 22 күн бұрын
Papam melliga pellam pillala daggariki vellevadu youtube chanels valle campesaru etu kakunda poyanani feel ayyadu
@safiyabegum8780
@safiyabegum8780 23 күн бұрын
Na Pavi antu Nadu siggu ledu Bharya biddalu undaga Ila Teg Bahadur Roshan Meeru Elante Wadi to interview Vadhu samajaniki chida purv Pavitra voca Paapi Stri Chala Bagga jarkin God is great
@varalakshmir2158
@varalakshmir2158 21 күн бұрын
Actually he is covering something so only hes telling pavii....
@suryad3692
@suryad3692 20 күн бұрын
Sigguledu veediki
@suryad3692
@suryad3692 20 күн бұрын
God is good he is there
@pranagnavlogs7850
@pranagnavlogs7850 22 күн бұрын
సుమన్ టీవీ ఒక వెస్ట్ ఛానెల్ వీడు ఏమిసాధింchadani ఇంటర్వ్యూ
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
దయ్యమై ఉందినీ lifee raa babu
@MadhuLatha-zs7fg
@MadhuLatha-zs7fg 23 күн бұрын
Yem cheppav Ra Dirty Fellow Neeku pellanni pillalni choosukovadam Theliyadu.vere vaadi pellanni safe chesadanta.meelanti vaallu vunte Bhoo Devi chaala siggu paduthundi.Happy journey Both of u
@pushpavathi1858
@pushpavathi1858 21 күн бұрын
మరి నీవు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా వేరే వాడి పెళ్ళాం గురించి కష్టాలు పడింది అని మరి నీ పెళ్లాన్ని పిల్లల్ని కష్టాల్లోకి నెట్టి యేం మాట్లాడుతున్నావ్ .
@Blazingsun3107
@Blazingsun3107 26 күн бұрын
Very unfortunate.. this cannot be explained
@frendcircle5036
@frendcircle5036 27 күн бұрын
Nevvala ne family antha sufer avuthundo che,chinna pillalu unnaru ra
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
ముయ్యరా ముయ్ నువ్వూ నీ పవి
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 21 күн бұрын
విది వ్రాత ఇటువంటి వారు ఎక్కడో ఉంటారు పాపం చని పోయాడు భార్య పిల్లలు అనాధ అయ్యారు
@suryad3692
@suryad3692 20 күн бұрын
Narakaniki kuda waste permission ledu ilantivalaki
@varalakshmibodupu9797
@varalakshmibodupu9797 16 күн бұрын
Vidini paalan anadam enti
@Kshatriya345
@Kshatriya345 15 күн бұрын
ప్రాణం ఇవ్వాలంటే అంత ఈజీ కాదు చాలా దైర్యం ఉండాలి.... గొప్ప ప్రేమికుడవు నాయనా రెస్ట్ ఇన్ ఫీస్ తల్లి
@socialmedia2024-nd4yc
@socialmedia2024-nd4yc 9 күн бұрын
Ni acting super ra
@user-wp3bp1qg3q
@user-wp3bp1qg3q 14 күн бұрын
Truce love ❤
@user-eu4oz6gx6u
@user-eu4oz6gx6u 22 күн бұрын
God unaru
@srilakshmi6699
@srilakshmi6699 22 күн бұрын
Memory loss vuntae, incidents ani gurtuntaya 😮
@RasoolAbdul-pe8ql
@RasoolAbdul-pe8ql 26 күн бұрын
ambulance meeru accident chesina daggara unddadu sir. Minimum 15 mins tappadu. Wait cheyalsinde... 😢
@satishganji4711
@satishganji4711 19 күн бұрын
రోషన్ గారు మీరు చందు అనే అతని ఇంటర్వ్యూ చేశారు కదా వాడి దగ్గర నుంచి యువత ఏమి నేర్చుకోవాలి పైగా 11 సంవత్సరాల ఒక అమ్మాయిని ప్రేమించి ఇద్దరు పిల్లల్ని కి జన్మ ఇచ్చి వాళ్ళు గాలికి వదిలేసి వీడు ఏదో సమాజం కోసం ఉద్ధరించిన గా మాట్లాడుతున్నాడు. ఎంతసేపు పవి పవి పవిత్ర అంటున్నాడు కదా. అసలు కన్నతల్లి ఏమయింది కట్టుకున్న భార్య ఏమైంది కన్న పిల్లలు ఏమయ్యారు వాడికి మెంటల్గా బ్యాలెన్స్గా ఉన్నాడా లేదా సమాజం దృష్టిలో వాడు కామం క్రోధం ఒళ్ళంతా నింపుకొని ఉన్నాడని అనుకుంటున్నాను. అసలు ఈ నటులు నుంచి సమాజం నేర్చుకునేది ఏమీ ఉండదు వాళ్లకు డబ్బు సంపాదన తప్పించి మరొక ధ్యాస ఏమి ఉండదు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా హీరోలు హీరోయిన్ దగ్గర వల్ల యువత చాలా పాడైపోతుంది. బాగుపడు పరుస్తున్న యువత చాలావరకు బ్రష్టు పట్టి పోతున్నారు ఇటువంటి పనికిమాలిన వాళ్ళు వాళ్లే మీ మీడియా కూడా డబ్బులు ఎవరి ఇస్తే వాళ్ళ వెనక తలపడతారు మీద ఒక పనికిమాలిన మీడియాని చెప్పాలి. సమాజంలో దేశంలో రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని ఎప్పుడు మీరు చూపించరు మీరు కేవలం టిఆర్పి రేటింగ్ కోసం సెక్స్ వీడియోలు ఇలాంటి పనికిమాలిన వీడియోలు అందరికీ చూపిస్తారు
@Sdggoals135
@Sdggoals135 22 күн бұрын
Kharma
@prema18-yy9hm
@prema18-yy9hm 26 күн бұрын
Those first wife children might have said by seeing all the sences with pravithra this is my dad. How many questions they might have asked their mother.
@sekharbi5558
@sekharbi5558 17 күн бұрын
Hi Roshan, Don't spoil the society by taking this kind of interview.
@Tejutimeline
@Tejutimeline 27 күн бұрын
Talli sthanam antav..na pavi antav..ring pettindhi antunav..ame ki chinna pillalu..Mari ni pillalu pedhollu aa mentally stable ledu ethanu
@sirishaalla5509
@sirishaalla5509 26 күн бұрын
WHERE IS THE 16 YEARS OLD GIRL, WHY HAS SHE NOT COME INTO PICTURE IN ANY INTERVIEW?, SECONDLY WHERE IS THE DRIVER HE IS TALKING ABOUT?, WHY IS HE NOT IN PICTURE IN ANY INTERVIEW, WERE THEY BOTH REALLY THERE IN THE CAR????????..
@varalakshmir2158
@varalakshmir2158 21 күн бұрын
Your right nobody is not caring about this
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
Roshan ki em quasion ఐడగాలో తెలీదు
@user-xn3mr5ed6x
@user-xn3mr5ed6x 24 күн бұрын
Oh off screen lo antha manchidhe aithe adhoka aadidhai undi inko aadidhani life tho aadukodhu.. madhyalo vachindhi madhyalone potharu ani pedhavallu antaru adhi nijame anipisthundhi ippudu naku
@user-ul4zo4hx3s
@user-ul4zo4hx3s 20 күн бұрын
పాపం..మీరిద్దరూ మిస్ అవుతున్నారు
@user-uw8mo3ox4k
@user-uw8mo3ox4k 18 күн бұрын
Shilpa garu kosam pillalu unnaru valla future kosam okka question kuda adaga ledu Roshan garu
@asmithajyothi4035
@asmithajyothi4035 8 күн бұрын
Pliz dayachese pichi pichiga msglu cheyyakandi.valla badha anedi ardam chesukondi.okkaru badha paduthuntte msglu chese vallu navvakandi.oka vela meru ade badalu vaste yala vunttaro okkasari alochinchandi plz
@madhavip5184
@madhavip5184 20 күн бұрын
Please anchor ga modati barya pillalu gurinchie adagale
@varalakshmi3466
@varalakshmi3466 26 күн бұрын
Barya biddalanu vadileyamanicheppu 24:03 vadimoham badha
@chocolateboymadhu1799
@chocolateboymadhu1799 20 күн бұрын
ఎవయ్య రోషన్ గారు మిరే పవిత్ర వాళ్ళ ఫ్యామిలీ ని ఇంటర్వ్యూ చేసారు అక్కడ పవిత్ర వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఈయనేమో ఇంకో 2 డేస్ లో మేము ఆఫీషియల్ గా భార్య భర్తలం అని చెప్పుకుందాం అనుకున్నారు అంటాడు మీకు అయినా అనిపించలేదు చందు నీకు పెళ్లి అయింది నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని అడగలేకపోయావా ఆయనని పవిత్ర గురించే అడుగుతున్నావు తప్ప ఆయనకి అయన అనిపించలేదా నాకు పెళ్లి అయింది సి what everit కుటుంబం అన్నాక అపార్ధాలు వస్తాయి పొరపాటులు జరుగుతాయి అప్పుడే మనం మన కుటుంబానికి దైర్యంగా ఉండాలని కనీసం మనం తీసుకునే నిర్ణయాల వాళ్ళ ఎవరి జీవితాలకన్నా హాని కలుగుతాదా అని అలోచించి నిర్ణయాలు తీసుకోండి ఒకటి చందు కి పెళ్లి అవ్వకుండా ఉండి ఉంటే ఎవరితో ఉన్న ఎవరికి అవసరం ఉండదు......?
@Shekar970
@Shekar970 17 күн бұрын
విల్లు శవాలపై పైసలు ఏరుకునే వాళ్లు అన్న ఈ రోషన్ గాడు కూడా
@konalapadma3077
@konalapadma3077 18 күн бұрын
Sorry Sorry ..sir😢😢
@chidvilasch6249
@chidvilasch6249 23 күн бұрын
E video malli upload cheyadam endi bro? Me Suman tv vallaki nijanga koddiga news dorikite chalu ika vadili pettaru. E video 2 days taruvata di. Apadike vidu sachipoledu . Vidu sachipoyaka nijam telisindi
@Chaitukilli-nn1gc
@Chaitukilli-nn1gc 26 күн бұрын
Both of you RIP🙏🙏🙏🙏
@UmaDevi-ei3ht
@UmaDevi-ei3ht 20 күн бұрын
Heart touching all words miss you
@Rajinievents
@Rajinievents 22 күн бұрын
Anitiki kalame samadanam cheptundi
@Followviyan
@Followviyan 26 күн бұрын
వీడికి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యింది... పవిత్ర వీడికి దొరకనది ఇచ్చింది ఆమె.. ఇతను కూడా పోయాడు.. ఎమోషనల్ గా వీక్ ఉన్నారు... జర మెడిటేషన్ అలాంటివి చేయండి మైండ్ కంట్రోల్ లో ఉంచండి...
@suryad3692
@suryad3692 20 күн бұрын
Pedda waste Gadu
@madhuribommali1469
@madhuribommali1469 21 күн бұрын
Babu Roshanu avnu meeru yendhukantha badha paduthunnaru me wife pillalu kosam alochinchandi yekkuva emotion avvadhu ani cheppochu ga ne
@dharahasshortyt6527
@dharahasshortyt6527 20 күн бұрын
Why are you hating the chandhu Plz 😢
@SwethaDesigns
@SwethaDesigns 22 күн бұрын
Super cheppav chandhu.....
@janagamsairam1077
@janagamsairam1077 23 күн бұрын
పవి మంచిది మరి శిల్ప కదా
@Swetha12
@Swetha12 23 күн бұрын
Evvaru em cheyaleru ani rechipoyaru finally devudu ane vadu unnadu kabatti tagina punishment ichadu devudu
@laxmik6446
@laxmik6446 18 күн бұрын
Roshan u didn't asked abt his wife & children.. so tht we can hear wt he says abt them
@dvlakshmi7132
@dvlakshmi7132 26 күн бұрын
What about your family chandrakanth, think about your family
@k.arjunraok.arjunrao4703
@k.arjunraok.arjunrao4703 17 күн бұрын
రోషన్ గారు సుమన్ టీవీ ఇంటర్లో మొత్తం చూస్తుంటాను వేస్ట్ నా కొడుకు సెలబ్రిటీ ఏంటి తొక్క అయితే ఏంటి మనిషి మనిషి
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
దయ్యమై ఉంది
@geethamadhu8404
@geethamadhu8404 21 күн бұрын
Love marriage meda nammakam potundi ilantivallani chusi
@Rashimorey123
@Rashimorey123 22 күн бұрын
Okaru ayina interview cheseappudu ni bharya pillalu ela ani oka question adigara athaniki
@Idbiid
@Idbiid 22 күн бұрын
Chandhu ki serials kanna good opportunity in movies vasthe through another lady and if she wants relationship with him, he choose that option. Unstable mindset.
@NirmalaBai-xv1lu
@NirmalaBai-xv1lu 22 күн бұрын
Vast fello toooooooooo
@VictoriaVittu
@VictoriaVittu 23 күн бұрын
Veedu waste fellow .naa pavi antunnadu ,wife entha baadha padthundi
@user-ul4zo4hx3s
@user-ul4zo4hx3s 20 күн бұрын
Suman tv great
@user-ms8sx3wl2f
@user-ms8sx3wl2f 19 күн бұрын
Vadoka kamanthudu vanni interview chesi me yokka chanal ki manchiperuvundhi eppudu chanal ki galeez name vasthadhi e interview video velainatha thondharaga delet chai Roshan bro
@parimalajayakumar9826
@parimalajayakumar9826 20 күн бұрын
Official nashanam😊
@varalakshmir2158
@varalakshmir2158 21 күн бұрын
Were is driver and small girl
@baikanivenuyadav9965
@baikanivenuyadav9965 22 күн бұрын
పాపం తాకింది
@jaburunnisabegum4041
@jaburunnisabegum4041 23 күн бұрын
Warist men
@kasiannapurna6802
@kasiannapurna6802 23 күн бұрын
Orey Roshan evaru chepthe ade right antavu entiraaa
@kumarp6557
@kumarp6557 26 күн бұрын
Ippude chebuthamu anukunavva ......😮😮😮
@user-zm2ef5xu6s
@user-zm2ef5xu6s 17 күн бұрын
20:48 he is told that he will end Life
@nenavathrajesh9814
@nenavathrajesh9814 22 күн бұрын
15:11 Chi chi ni yem bathukura edharu chachi poyaru manchi jarigindi devudu unadu papam pandidhi
@sureshkompelli1312
@sureshkompelli1312 25 күн бұрын
Both of you RIP💐💐
@user-eo5tv7bj4w
@user-eo5tv7bj4w 24 күн бұрын
Elanti vadi kosam interview enti. Prema pada only kamam.
@varalaxmimanusani9644
@varalaxmimanusani9644 21 күн бұрын
అక్క తల్లి అల్లడం సి
@AnuRadha-gu4oc
@AnuRadha-gu4oc 24 күн бұрын
Pavi Peche pattende
@roopanagraj8667
@roopanagraj8667 23 күн бұрын
Post mortam report check cheskondi multiple organ damage lo chanipoindhi
@lathareddy5084
@lathareddy5084 21 күн бұрын
Rosan garu menu interview cheyadm bagaledu
@Harshavardhan-2021
@Harshavardhan-2021 26 күн бұрын
Shigu ledhu first
@tulasimeegada3640
@tulasimeegada3640 20 күн бұрын
Pavitra happy ga untadhi raa baabu mari nuvvu preminchi pelli chesukunna shilpa gaaru ni pillalu matram road na padesaav vyadhava... Chi shilpa ni badhapettadam valle miku dhandana icharu devudu
@SwapnaAnde-tz1zc
@SwapnaAnde-tz1zc 21 күн бұрын
Vadu pavvi na life antundu nuv na friend antunav nek teliyadha vadi ki pellam pillalu unnarani teliyadha meku e interview anduku amadugutunnav prema ane peru pettakadi valla kamam ki vest fellow interviews cheyadam erojullo fassion Suman TV ante maku ok nammak undhi dhanni pogottukokandi
@MALLESHWARISheneni
@MALLESHWARISheneni 13 күн бұрын
Trinayani serial lo chandu tilottama husband kadu brother carecter
@rajasekharkatireddy6041
@rajasekharkatireddy6041 22 күн бұрын
Roshan mi midha koncham good opinion vundhi elanti chetha interviews tiyaku intlo wife ni vunchu koni ala ame kosam vadu edusthunnadu
@Sreehari-wh3ld
@Sreehari-wh3ld 24 күн бұрын
Arey roshan bro..incidental leka accidentala? itani last interview Inka aa Tamil actor (Vilan super candidate temple construction) ayanadi last video netote..
@prasadpadmaja9148
@prasadpadmaja9148 23 күн бұрын
108 vachinaa batha kadhu
@RadhaVarasha
@RadhaVarasha 13 күн бұрын
Anni sampadan chessy bariya pillala ne veedhilo vadilau chechi chala manchi punny chesahu
@ramakrishnatummala4054
@ramakrishnatummala4054 23 күн бұрын
Arey Roshan gha Entichav Half bottle a Full bottle
@sucharithareddy6947
@sucharithareddy6947 22 күн бұрын
Athni pillalani wifeni athni parentes gurenchi chapiundalasindhi Ath ani pillala ni gurthuchasi undali Athani pillalu china pillalu
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 17 МЛН
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 99 МЛН
$10,000 Every Day You Survive In The Wilderness
26:44
MrBeast
Рет қаралды 128 МЛН
Они убрались очень быстро!
00:40
Аришнев
Рет қаралды 2,8 МЛН
Thử thách IQ: Dựa vào manh mối, bạn có thể tìm ra hung thủ?
0:38
Karate Kalyani Reaction On Trinayani Actors Pavitra & Chandu Issue | Anchor Roshan
28:17
చందుని చంపింది ఎవరు ?
4:39
Kowsar jahan shaik
Рет қаралды 13 М.
Whyyyy? 😭 #shorts by Leisi Crazy
00:16
Leisi Crazy
Рет қаралды 17 МЛН