TS TET లో Normalisation ఉంటుందా? | ఉంటే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  Рет қаралды 34,518

eGURUm TV

eGURUm TV

Күн бұрын

🙋‍♂️ TS TET లో Normalisation ఉంటుందా? | ఉంటే ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
హలో అందరికీ! ఈ వీడియోలో మనం TS TET (Telangana State Teacher Eligibility Test) లో Normalisation ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. TS TET లో Normalisation ఉంటుందా? | ఉంటే ఎవరికి లాభం? ఎవరికి నష్టం? అనేది స్పష్టంగా వివరిస్తాను.
వీడియోలో ఏం ఉంటుందంటే:
➤Normalisation అంటే ఏంటి?
➤TS TET లో Normalisation ఉంటుంద?
➤Normalisation ఉంటే ఎవరికి లాభం అవుతుంది?
➤Normalisation వల్ల ఎవరికి నష్టం అవుతుంది?
➤ఈ ప్రాసెస్ తో మీకు ఏమి తెలుసుకోవాలి?
TS TET కి సన్నద్ధం అవుతున్న అభ్యర్థులు ఈ వీడియోని తప్పక చూడాలి. ఈ వీడియో ద్వారా మీకు Normalisation ప్రాసెస్ పై పూర్తి క్లారిటీ వస్తుంది.
Time Stamps:
00:00 - ప్రారంభం
01:31 - Normalisation అంటే ఏంటి?
03:52 - TS TET లో Normalisation ఉంటదా? ఉండదా?
08:59 - ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
12:10 - మా సూచనలు మరియు అవగాహన
మీకు ఈ వీడియో నచ్చితే, దయచేసి 👍 లైక్ చేయండి, 📢 మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మరియు మా ఛానెల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మరవద్దు!
మీ ప్రశ్నల కోసం లేదా మీ అభిప్రాయాలను కామెంట్స్ లో చెప్పండి. 🙏
📢 Social Media Links:
🌱Instagram- / naresh.kapilla
🌱 Visit our website- www.egurumtv.com/
🌱FB Profile- / kapilla.naresh
🌱FB Page- / egurumtv
#TSTET #Normalisation #egurumtv #TelanganaTET #TeacherEligibilityTest #Education #ExamPreparation #TSTETPreparation #NormalizationProcess
𝐓𝐞𝐥𝐞𝐠𝐫𝐚𝐦 𝐆𝐫𝐨𝐮𝐩👇
- t.me/+S5ZlE9nEAs-jqKg6
- t.me/eGURUmtv
𝐖𝐡𝐚𝐭𝐬𝐚𝐩𝐩 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥👇
www.whatsapp.com/channel/0029...
𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦👇
/ naresh.kapilla
-------------------------------------------------------------------------------
✍️𝐓𝐄𝐓+𝐃𝐒𝐂, 𝐆𝐮𝐫𝐮𝐤𝐮𝐥𝐚 కు సంబందించిన అన్ని క్లాస్సేస్ మన 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ లో అందుబాటులో ఉన్నాయి. క్లాస్సేస్ కొరకు 𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 ఆప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
𝐅𝐨𝐫 𝐦𝐨𝐫𝐞 𝐃𝐞𝐭𝐚𝐢𝐥𝐬 𝐀𝐛𝐨𝐮𝐭 𝐎𝐧𝐥𝐢𝐧𝐞 𝐂𝐥𝐚𝐬𝐬𝐞𝐬 𝐂𝐚𝐥𝐥 𝐓𝐨 𝐓𝐡𝐢𝐬 𝐍𝐨. : 𝟖𝟏𝟐𝟏𝟒𝟖𝟒𝟖𝟐𝟐
ఈ క్రింద లింక్ పై క్లిక్ చేసి మన ఆప్ డౌన్లోడ్ చేసుకోండి
𝐞𝐆𝐔𝐑𝐔𝐦 𝐭𝐯 𝐀𝐩𝐩: play.google.com/store/apps/de...
🔥𝗙𝗼𝗿 𝗮𝗻𝘆 𝗕𝘂𝘀𝗶𝗻𝗲𝘀𝘀 𝗤𝘂𝗲𝗿𝘆 𝗼𝗿 𝗖𝗼𝗹𝗹𝗮𝗯𝗼𝗿𝗮𝘁𝗶𝗼𝗻🔥
✍️Please Contact: egurumtv@gmail.com

Пікірлер: 290
@yesiammahe
@yesiammahe Ай бұрын
పొరపాటున అధికారులు గనక నార్మలైజేషన్ చేయకుండానే టెట్ రిజల్ట్ ఇస్తే గనక ఇక డీఎస్సీ కథ కోర్టు చుట్టూ తిరుగుతాది... నార్మలైజేషన్ చేయాల్సిందే
@user-sp6ud8nm8g
@user-sp6ud8nm8g Ай бұрын
Correct✅
@dhanalaxmipratap7797
@dhanalaxmipratap7797 Ай бұрын
0:50
@sateeshsateesh7392
@sateeshsateesh7392 Ай бұрын
DSC exam తరువాత కూడా టెట్ మార్క్స్ upload చేసే అవకాశం ఇస్తారు. don't worry bro
@venkannalavudya266
@venkannalavudya266 Ай бұрын
కోర్ట్ చుట్టూ తిరగలనే గవర్నమెంట్ ప్లానింగ్..
@abgenueins6876
@abgenueins6876 Ай бұрын
Yes
@skcharyvlog
@skcharyvlog Ай бұрын
అసలు ఆఫ్లైన్లో పెడితే ఈ లొల్లి ఉండేది కాదు అందరు ఒకే రోజు ఒకే పేపర్ రాసేవారు లోకల్ డిస్ట్రిక్ట్లలో సెంటర్లు ఇస్తే అయిపోయేది ఇప్పుడు గ్రూప్1 ఎలా అయితే ఆఫ్లైన్లో పెడుతున్నారో అలా పెడితే అయిపోయేది
@chotu7747
@chotu7747 Ай бұрын
Yes brother
@snehajaanu2919
@snehajaanu2919 Ай бұрын
Avunu....anna you are right... Endho emo e aagam....🤦
@nareshtunga1802
@nareshtunga1802 Ай бұрын
Paper1 వాళ్లకు గురుకులకు సంబంధం ఉండదు... paper2 వాళ్ళకే ఈ సమస్య ఎదురవుతుంది.
@dattusadhu6061
@dattusadhu6061 Ай бұрын
ఎన్ని youtube channels ఉన్న కూడా విషయాన్ని ప్రామణికంగా, కచ్చితంగా చెప్పాలంటే Naresh అన్న తరువాతే ❤.
@swapnarakam4872
@swapnarakam4872 Ай бұрын
Yes
@lalitha93
@lalitha93 Ай бұрын
Yes absolutely right
@anithaporika1888
@anithaporika1888 Ай бұрын
Naku 90 vasthunai oc sir normalisation cheste nenu qualify kana sir
@krishnakittu9365
@krishnakittu9365 Ай бұрын
అన్న ఈ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది టాలెంట్ మీద ఆధారపడి లేదు అన్న అందుకని దీన్ని తొలగించేసి ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితేనే బాగుంటుంది.
@anudeepramtenki4773
@anudeepramtenki4773 Ай бұрын
విద్యా శాఖ వారిని త్వరగా పూర్తి స్థాయిలో dsc ఎక్సమ్ షెడ్యూల్ ఇవ్వమని చెప్పండి జులై అయిన లేట్ అయితే ఆగస్ట్ అయిన పరవాలేదు కానీ ఇంకా లేట్ చేస్తే మాత్రం ఇప్పట్లో నిర్వహించదు ఈ ప్రభుత్వం తీరా ఎక్సమ్ 10 రోజులు ఉంది అన్నప్పుడు పోస్ట్ పోనే అంటే ఏంటి పరిస్థితి
@SangeethaBegumpet
@SangeethaBegumpet Ай бұрын
Nice explanation sir👍 thankyou🙏🙏
@vijayagouri7308
@vijayagouri7308 Ай бұрын
Andariki 10 marks kalapali
@yoganandarao.arkayogananda8352
@yoganandarao.arkayogananda8352 Ай бұрын
Dsc lo posts ni penchali ( transfer , promotion & rtr tho ina khalilu add) chesi exm ni offline mode lo conduct chestunnattlu notification🔔 lo tet result tarvata ivvali oka vela ivvakapothe andaru posts penchi offline lone exm pettali ani request/demand cheyyali appude manaku offline lo exm, posts pergutayi lekunte takkuva posts with online lo 😅pedtaru iga dsc valu mi istam
@rajashekarmedhari7877
@rajashekarmedhari7877 Ай бұрын
ఇదంతా లొల్లి బదులు ఆఫ్లైన్ లో పెడితే అయిపోతది. Cbt lo డీఎస్సీ పెడితే అందరికీ ఒకే రోజు ఎగ్జామ్ జరిగేలా చూడాలి. లేదంటే కోర్టు ల చుట్టూ తిరగడం మాత్రం ఖాయం.
@samataperala9342
@samataperala9342 Ай бұрын
Sir nadi science Response sheet lo key mistakes vunnai sir
@SmilingOstrich-lf1vm
@SmilingOstrich-lf1vm Ай бұрын
Single person నీ తీసుకొని నార్మలైజేషన్ is wrong ఎందుకంటే ఒక షిఫ్ట్ లో for example ఒక వ్యక్తి కి మాత్రమే 140 above వచ్చాయి remaining candidates ki below 100 వస్తే అప్పుడు aspirents will loss. So single person తో normalisation obsulutely wrong అప్పుడు normalisation process లొ at least toppers 100 members నీ down merit అభ్యర్ధుల నీ 100 members నీ తీసుకోవాలి.. అప్పుడు మాత్రమే అందరికి న్యాయం జరుగుతుంది once you think about this formula...... Single topper నీ తీసుకోవడం చాలా అన్యాయం జరుగుతుంది plz reply sir
@physicsclass5487
@physicsclass5487 Ай бұрын
0.1% percentage toppers ni average thisukuntaru central exams lo ante every 1000 ki 1 okaru. Example oka shift lo 17000 rasthe top 17 members average ni aa shift average thisukuntaru
@vittalchary52
@vittalchary52 Ай бұрын
Exactly...my opinion also...
@mesramindu8791
@mesramindu8791 Ай бұрын
Tqq u sir GD information
@Ruthvik6542
@Ruthvik6542 Ай бұрын
Excellent explanation sir...
@kavyasri3492
@kavyasri3492 Ай бұрын
Already TET undi ippudu rayani vallaki kuda nastame kada sir ippudu rasina vallaki ekkuva vasthai dsc lo vallake weightage dhaggara plus avthadhi already tet unna vallu nastapotharu Offline ithey e normalisation godave undadhu
@SC82456
@SC82456 Ай бұрын
పేపర్ 1 ఎంటి sir ఇంత ఈసీ ఉంది... ఈ టెట్ రాయనివల్లకి డీఎస్సీ లో నష్టమే కదా...enthina టెట్ పేపర్ మరి ఇంత easy ఉండకూడదు 7th class vallu rasthe kuda easy ga qualify aitharu.. ఇది చాలా అన్యాయం
@rathodsunilkumar6580
@rathodsunilkumar6580 Ай бұрын
Antha seen ledu
@SC82456
@SC82456 Ай бұрын
@@rathodsunilkumar6580 మీకు ఎన్ని మార్క్స్ బ్రో P1 లో ఈసారి వేల మoదికి 120+ ఓస్తాయి
@Patricia07560
@Patricia07560 Ай бұрын
Thank you for your usefull information Sir 🙏
@skusinfo415
@skusinfo415 Ай бұрын
ఎగ్జామ్ లో నేనొక ఆప్షన్ ఆన్సర్ పెడితె కీ లో వేరే ఆప్షన్ వచ్చింది సార్ దీనిమీద ఓ వీడియో చేయండి....నాకు దాదాపు మూడు ప్రశ్నలు ఇదే సమస్యల సార్
@Rama-ii5yy
@Rama-ii5yy Ай бұрын
Avunu naku kuda ada problem
@ThangalapalliMamatha-wn3em
@ThangalapalliMamatha-wn3em Ай бұрын
Yes
@shailajajejala6774
@shailajajejala6774 Ай бұрын
S
@anithamahesh6766
@anithamahesh6766 Ай бұрын
Anna ala chusukovali mana options
@skusinfo415
@skusinfo415 Ай бұрын
Response sheet lo
@srikanthtaduri9207
@srikanthtaduri9207 Ай бұрын
normalization cheyalani notification lo ekkada ledhu ,oka vela chesthe already marks unna vallaku thaggincha kunda ,thakkuva unna vallaku add cheyali lekunte disqualify ayina vaallu ,yekkuva marks vachina vaalu court ki velthaaru.
@devilganji3257
@devilganji3257 Ай бұрын
Tq sir good information.😊
@user-hl6gk7md8e
@user-hl6gk7md8e Ай бұрын
Very nice explanation thank you sir 🎉
@sammaiahthodi6232
@sammaiahthodi6232 Ай бұрын
Qualify aina varu narmalaization valla disqualify aithe court ki potaru
@ramadevichenna6445
@ramadevichenna6445 Ай бұрын
Nice explanation anna... Anna tet exam center long padindani exam rayani valla paristiti ela anna...?
@telugusaikumar6903
@telugusaikumar6903 Ай бұрын
సార్ నాకు కరెక్టుగా 75 మార్కులు వస్తున్నాయి అయితే నా పేపరు ఈజీగా ఉందో హార్డ్ ఉందో నాకు తెలియదు ఒకవేళ ఈజీగానే చెబితే నేను డిస్క్ క్వాలిఫై అవుతానా సార్, అదేవిధంగా సార్ నేను టెట్ ఎగ్జామ్ లో రెండు క్వశ్చన్ లు కరెక్ట్ గా పెట్టి వచ్చాను, అయితే రెస్పాన్స్ సీటులో వేరే దగ్గర పెట్టినట్లు వచ్చింది ఆ రెండు క్వశ్చన్ లు నా కళ్ళలోనే ఉన్నాయి నేను తప్పు పెట్టి వచ్చే లేను దీనికి పరిష్కారం ఎవరు సారు
@user-yj3jp6wo6y
@user-yj3jp6wo6y Ай бұрын
Good afternoon sir 🙏
@devasothrameshrathod9620
@devasothrameshrathod9620 Ай бұрын
Good afternoon sir 🙏 టేట్ కాకుండా అన్ని పరీక్షలు normalization లేకుండానే పెట్టాలి ఎందుకంటే కేవలం toppers లను Average గా తీసుకుని అందరినీ Average గా తీయడం సరి కాదు కదా sir
@kalyanis7786
@kalyanis7786 Ай бұрын
Eamcet exam kuda elage 5 days untundi kada ...ranks vastunnai kada,manadi alaane mari
@swapnarakam4872
@swapnarakam4872 Ай бұрын
Yes
@loddupushpalatha
@loddupushpalatha Ай бұрын
Tq sir
@Teacher3897
@Teacher3897 Ай бұрын
👌👌👌👌👌
@nissarahmed391
@nissarahmed391 Ай бұрын
Sir, B.Ed. methods Math & physical science vallaku Tet lo second language hindi ayithey DSC SA gani TGt lo gani labhama nashtama. Plz clariify. One more doubt, normalization applicable ayithey maximum enni marks add ledha minus avuthayi, meeru example ichinattu 1 mark difference mathram untadha
@pranitagolla4747
@pranitagolla4747 Ай бұрын
Sir non local valaku qualification marks as per their category chustara.. lrdante 90 marks undala??
@ravisoundaryapati
@ravisoundaryapati Ай бұрын
Results late aina parledhu but normalization chese ivvali results
@user-bc7rq7zq5o
@user-bc7rq7zq5o Ай бұрын
Notification time lo normalisation gurunchi aduguthe kuda education department vallu a district wise vallu a district lo rasthundru em undadhu annaru kadha sir
@guglavathgangadhar9992
@guglavathgangadhar9992 Ай бұрын
Cheyali. Lekunte court keltaru. Non local problem, Zonal TGT weightage ki add aitadi.
@ukkalkersaibaba
@ukkalkersaibaba Ай бұрын
సార్ ఏ రోజు ఏ షిఫ్ట్ లోనే పరీక్ష జరిగిందో ఓన్లీ వాళ్లకే గనక నార్మలైజేషన్ చేస్తే సొల్యూషన్ వుంటుదా
@spbathukammasongs4017
@spbathukammasongs4017 Ай бұрын
Good evening sir, Gurukul reliqushment kosam emaina information unndha.
@deborasarella2446
@deborasarella2446 Ай бұрын
Same district vallaki kontha mandhi ki other day lo kuda exam jarigindhi sir Vallaki paper easy ga vachindhi sir . Okae district vallaki andhari ki okae roju jaragaladhu sir exam
@neelamprabhakar834
@neelamprabhakar834 Ай бұрын
Hai Anna garu
@sathyanani2468
@sathyanani2468 Ай бұрын
Gud evening sir..nenu me subscribe ni Naku tet lo 72 marks vachai..bc-d caste nadhi...nenu maths 22 Nadu 2nd shift lo rasanu....nakemina marks periguthaya....perigithe qualify avvocha
@vasanthacheekoti5486
@vasanthacheekoti5486 Ай бұрын
Same marks vachayi naaku kudaa same problam.
@Rameshnani123-wd3lp
@Rameshnani123-wd3lp Ай бұрын
Sir 30 ki mrng shift lo tet paper1 exam lo naku 72 vachai naku marks peruguthaya sir
@lavithgoud9827
@lavithgoud9827 Ай бұрын
Offline aye vunte, avaru feel aye valu kadhu..edhi oka tension DSC prepare aye valaki..ento ee govt..but normalisation is best if it is online because some papers are very easy specially languages.
@user-bc7rq7zq5o
@user-bc7rq7zq5o Ай бұрын
Normalisation valla enni marks thagguthai sir
@bachalasrinu8481
@bachalasrinu8481 Ай бұрын
Brother promotions aithunnayi kadha posts emaina add chestara
@mounikakola4157
@mounikakola4157 Ай бұрын
Sir June 2022 TET lo vachhina marks kuda normalisation chesthara.
@namasaidulu5318
@namasaidulu5318 Ай бұрын
Paper 1 lo, a shift lo enni marks highest ani thelusa anna?
@dhoni7299
@dhoni7299 Ай бұрын
Offline anakandi bro online lo aithe chana time save avthadi ranj questions ni kuda konchem aalochinchi cheyyocchu online lo easyga untadi attempt cheyyadam thappulu pettinaa reverse cheskodaniki osthadi chana benifits unnay
@chinnasripathi5966
@chinnasripathi5966 Ай бұрын
Sir dsc ki ilane online pedithe normalization chestara dsc ki. Ala cheste chadivina vallaki loss kada sir
@ShreeRagniVlogs
@ShreeRagniVlogs Ай бұрын
Normalisation chesthe enni marks perugochu?
@srikanthpadala9606
@srikanthpadala9606 Ай бұрын
TRT lo post lu fill up gurunchi video cheyandi sir
@JyothireddyJyothireddy-lh1ks
@JyothireddyJyothireddy-lh1ks Ай бұрын
Sir nen oc candidate naku paper 1 lo 105 vachinay 31 afternoon section lo emaina thagguthaya
@Serioton-rz5ip
@Serioton-rz5ip Ай бұрын
Paper 1 ki tgt pgt ki em సంబంధ మో నాకు అర్ధం అవ్వట్లె .... 120 వచ్చినాయి పేపరు 1 లో కానీ నార్మలైజేషన్ వల్ల 110 వచ్చన అతిశయోక్తి కాదు 😢
@user-bc7rq7zq5o
@user-bc7rq7zq5o Ай бұрын
First notification lo cheppaledhu kadha sir
@yamudikimogunni1218
@yamudikimogunni1218 Ай бұрын
ఈజీగా వచ్చిన పేపర్ లో ఒకడికి 140 మరొకరికి 80 marks వచ్చాయి....normalisation వల్ల ఇదే పేపర్ లో ఎక్కువ marks వచ్చిన వాళ్లకు తగ్గి తక్కువ వచ్చిన వాళ్లకు marks పెరిగే అవకాశం వుందా
@balasatya6499
@balasatya6499 Ай бұрын
Mik anni. Marks vachay?
@Asp858
@Asp858 Ай бұрын
​@@balasatya649980ani cheppadu kada anna😂
@Sanvikanaveenreddy
@Sanvikanaveenreddy Ай бұрын
Ala undadu...
@jagadishwargoud234
@jagadishwargoud234 Ай бұрын
Ledu..iddaridi same shift aithe..perigithe iddariki perugithai..thaggithe iddariki thagguthai
@santhoshm9639
@santhoshm9639 Ай бұрын
80 marks vachinavadi pani khatham avtundhi
@rajinichary5503
@rajinichary5503 Ай бұрын
Sir e tet lo marks perigite dsc application lo add cheskovocha sir please cheppandi
@pabbarajukoushik7343
@pabbarajukoushik7343 Ай бұрын
Sir naresh sir please tspsc group 4 (1:3) List and certificate verification schedule gurinchi kanukonni Oka short video cheyyandi sir please It's a humble request sir from all our 8180 group 4 aspirants sir. Please sir oka 5min duration tho eina oka short video cheyyandi sir about group 4
@nagalakshmigundu4818
@nagalakshmigundu4818 Ай бұрын
Normalisation gurinchi poorthi vivarana ivvandi sir Vidyarthula sthayi veru veruga untundi kada Okariki hard ga paper marokariki easy ga undavachu Alantappudu Ela decide chestharu
@srimahanya4666
@srimahanya4666 Ай бұрын
Sir good evening.....group-3 posts. ....chala posts state cader lo unnayi........vetini zone wise ka kunda......state cader ante group-2 kante ,group-1 tough la group-3 postlu maranunnai....edem sir
@ananthdeshmukh6475
@ananthdeshmukh6475 Ай бұрын
Sir andaru ade district lo rayaledu .vere district lo rasaru Mari appudu district lo change avutadsi ga
@Srikanth1
@Srikanth1 Ай бұрын
Gr4 update
@sanjanachiliveri852
@sanjanachiliveri852 Ай бұрын
Sir ante paper 1 ki normalization avasaram ledu kada sir
@kalyanis7786
@kalyanis7786 Ай бұрын
Eamcet, JEE mains,advanced Anni kuda elane 5days jarugutai kada.anni exams kuda normalisation untai
@umaupendar7313
@umaupendar7313 Ай бұрын
🙏🙏🙏
@sweetyswetha2706
@sweetyswetha2706 Ай бұрын
Sir DSC lo women's reservation untunda?
@namasaidulu5318
@namasaidulu5318 Ай бұрын
Offline lo pedithe e lolli antha undakapothunde kadha anna 🤦‍♀️
@ramanakarramaanakar9623
@ramanakarramaanakar9623 Ай бұрын
Promotions vacancies add chese chance untundha sir
@rajashekarmedhari7877
@rajashekarmedhari7877 Ай бұрын
జోనల్ ఎగ్జామ్స్ కి అయితే స్టూడెంట్స్ loss
@lavanyajandru1603
@lavanyajandru1603 Ай бұрын
Good evening sir, yes we want to normalazation bcoz iam not qualified,sc candidate 57 marks mathrame vochai...
@ramanakarramaanakar9623
@ramanakarramaanakar9623 Ай бұрын
Sir nenoka option pedithe response sheet lo vere option vachhindi reply cheyandi sir...
@knavaneethahave8886
@knavaneethahave8886 Ай бұрын
Border marks vachinavalaku dsc chance vundadu kadha oka vela normalisation pedte akuva vachinavu thakuva vachinavalu malli tet notification vachinappudu marks increase chesukunte saripothundhi kani 60,75,90 vachinavalu normalisation valla disqualify aitharu
@hisnamenani
@hisnamenani Ай бұрын
నాకు PAPER 1 KEY లో 112 వస్తున్నాయ్ అన్న.. AFTER NORMALISATION ఎన్ని రావచ్చు
@rafianjum2907
@rafianjum2907 Ай бұрын
Sir Naku tet lo 86 marks vasthnayie response sheets chusukunnapudu..... And nenu Bc candidate..... Normalisation dawara score peruguthada leka thagguthada
@umabanothu73
@umabanothu73 Ай бұрын
Sir ts DSC lo ippudu edit option istara nenu November lo exam annappudu apply chesanu .appudu Naku 75 vachindi .ippudu present tet lo 112 vachai edit option istara sir clarity ivvandi
@_Varnika
@_Varnika Ай бұрын
Jun 2 ofternoon rasina valla pani ipoindhi paper easy ga vochindhi ka normalisation llo marks pothay
@siddamnavatha2914
@siddamnavatha2914 Ай бұрын
Hwo exam lo cutt off marks evidanga chestharu anedi cheppandi sir
@durgammahonnath7539
@durgammahonnath7539 Ай бұрын
Group 4 cerrification epudu anna
@gundaanjaiah5245
@gundaanjaiah5245 Ай бұрын
నేను 24/5/24 నాడు పేపర్2 వ్రాసాను
@madhumithaponnam6053
@madhumithaponnam6053 Ай бұрын
నమస్కారం sir 🙏🙏🙏🙏 28th సెకండ్ సెషన్స్ లో సోషల్ exm రాశాను sir కీ లో 80 వస్తున్నాయి sir. నర్మలైజేషన్ చేస్తే మార్క్స్ తగ్గుతాయా sir. ఒకవేళ తగ్గితే ఎన్ని తగ్గే అవకాశం ఉంటది dsc కి ప్రిపేర్ కవచ్చ sir దయచేసి reply ఇవ్వండి sir plz 🙏🙏🙏🙏🙏
@vmmh
@vmmh Ай бұрын
Marks thaggav ma add avtai kani
@dammunivruthi6675
@dammunivruthi6675 Ай бұрын
Sir Naku epudu tet paper 1 lo key prakaram 85 vachinayi..so Naku labhama nashtama
@s.krishnavenikittu6669
@s.krishnavenikittu6669 Ай бұрын
Andariki 10 marks add chesty bhauvnduu
@Keethuofficials
@Keethuofficials Ай бұрын
Narmaligetion Apply cheyaledu maku vasthunda sir
@samanehalreddy3838
@samanehalreddy3838 Ай бұрын
Anna 1,2 marks kalise avakasham unda
@barindeviveeresham8681
@barindeviveeresham8681 Ай бұрын
Hiii sir good evening
@Rohithkotari
@Rohithkotari 29 күн бұрын
Hi sir brother okaridhi dsc application chesetappudu ews yes ani pettina... By mistake lo.. kani vallaki ews ledhu.. Ippudu elaa fee payment ayindhi. Mari tharvatha application fill chesetappudu ews no. Aduguthundhi. Elaa sir konchem solution cheppandi.
@JohnaKarne-fi6xs
@JohnaKarne-fi6xs Ай бұрын
Good evening sir social paper 2 exam 24 afternoon session sir paper chalaa hard ga vundi sir. Narmaligesion yenni marks estharu sir. Naaku 62 marks vastunnai sir pls reply evvandi sir.
@ammushivamrutha1929
@ammushivamrutha1929 Ай бұрын
Hello sir Naku 78 vachay madi bc d normalisation cheste taggitaya
@Nevergiveup96920
@Nevergiveup96920 Ай бұрын
Idhantha chese badhulu offline petti unte elanti prblm undedhi kaadhu😢😂
@anushamamidala9880
@anushamamidala9880 Ай бұрын
Sir nadhi bc. B nadhi maths 22 roju afternoon exam rasanu 69 vastunnay m anna marks perugacha
@sailajamanikyam137
@sailajamanikyam137 Ай бұрын
Normalization chesthe markulu peragochha,thaggochha??
@user-du2is8cn1p
@user-du2is8cn1p Ай бұрын
Sir-bar council of indiya exam eppudu untadi, a material prepare kavali, plz guidens evvagalaru
@ShreeRagniVlogs
@ShreeRagniVlogs Ай бұрын
Gruop 1 chadhivevallaki hard paper easy anipinchi ekkuva marks vasthai kadha ? Ayithe paper easy vachinata?
@gbharath6060
@gbharath6060 Ай бұрын
సార్ నాకో డౌట్ ఉందీ ఇప్పుడూ ఇది నార్మలైజేషన్ చేస్తే గత సంవత్సరం TET ఈ సంవత్సరం TET థో normalisation చేస్తారా
@ramabera5385
@ramabera5385 Ай бұрын
Sir oka district vallu oka roje rasarani ala telustadi.. 70 marks vachai sir normalisation lo qualify chestara
@neerajamadarapu8324
@neerajamadarapu8324 Ай бұрын
Sir tet waitage gurinchi chapandi
@srinukushali854
@srinukushali854 Ай бұрын
నేను వేరే జిల్లా వ్యక్తిని కానీ నేను exam హైదరబాద్ లో రాశా మరి ఎలా
@durgaprasad6884
@durgaprasad6884 Ай бұрын
Sir GD afternoon sir result vachayee narmalizetion chesara Leda cheppandii..sir plz
@user-sp6ud8nm8g
@user-sp6ud8nm8g Ай бұрын
Intaki Normalization untada undada tet result lo
@banavathsanthosh3617
@banavathsanthosh3617 Ай бұрын
Narmlejstion lo marks perutadha eni marks pegugavachu sir😥
@UdayKumar-bi9cy
@UdayKumar-bi9cy Ай бұрын
How many markes add
@rathodsunilkumar6580
@rathodsunilkumar6580 Ай бұрын
M laabham jarugutundi
@vnaraj3907
@vnaraj3907 Ай бұрын
Paper pattern epudu kuda 50 % avarage ga untadi 25% easy 25% hard ga untadi anni papers kuda patern ilage untadi so chadivina vallaki easy ga untadi chadavani vallaki hard untadi oka shift lo top ranker ki vachina marks tho normalization correct kadu
@vishwananna4432
@vishwananna4432 Ай бұрын
Oke shift ela rastaru
@sb.saibabasb.saibaba6859
@sb.saibabasb.saibaba6859 Ай бұрын
Sir good evening oka shift lo paper lo highest marks vaste a shift lo jarigina andari marks cut chestara
@shirishamaheshwaram4941
@shirishamaheshwaram4941 Ай бұрын
Enni marks cut avuthai sir ...5 below na above na sir
TG DSC Exam Last Minute Tips & Tricks | TG DSC-2024 Exam Tips
15:13
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН
Who has won ?? 😀 #shortvideo #lizzyisaeva
00:24
Lizzy Isaeva
Рет қаралды 61 МЛН
КАК ДУМАЕТЕ КТО ВЫЙГРАЕТ😂
00:29
МЯТНАЯ ФАНТА
Рет қаралды 1,2 МЛН
КАРМАНЧИК 2 СЕЗОН 7 СЕРИЯ ФИНАЛ
21:37
Inter Production
Рет қаралды 544 М.
TET Response sheets Released @vidhyavahiniacademy1729
3:33
vidhya vahini
Рет қаралды 2,3 М.
THE POLICE TAKES ME! feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
PANDA BOI
Рет қаралды 25 МЛН