ఏపీలో Red Book 📕పాలిటిక్స్? || Thulasi Chandu

  Рет қаралды 130,242

Thulasi Chandu

Thulasi Chandu

5 күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZfaq: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 200
@ThulasiChandu
@ThulasiChandu 3 күн бұрын
నేను YSRCPకీ, TDPకీ వ్యతిరేకం కాదు. అనుకూలం కాదు. రెండు ప్రభుత్వాల్లో నాకు నచ్చేవీ ఉన్నాయీ, నచ్చనివీ ఉన్నాయి. నచ్చేవి చెప్పడానికి చాలా మంది ఉంటారు. రాజ్యాంగం అనుకూలంకాని ధోరణులను చెప్పడం అవసరం. నేను అదే చేస్తున్నా. ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇 kzfaq.info/love/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@hrkgarre4385
@hrkgarre4385 3 күн бұрын
Vadhinamma please nudhitiki kumkuma ni dharinchandi, manchi kala ga vuntaru.
@ajeshk7423
@ajeshk7423 3 күн бұрын
తులసి గారు జనసేన పార్టీ ఆఫిస్ లు గురించి చెప్పండి..... జనసేన గురించి చెప్పలేక పోతున్నవ్వు అంటే నీకంటూ.... ఒక పార్టీ అంటే ఇష్టం 👌
@chintuchi
@chintuchi 3 күн бұрын
Evm ఎందుకు పగలగొట్టాడో ఇప్పటికీ మీకు తెలీదా....?
@surendravegendla2124
@surendravegendla2124 3 күн бұрын
Aa place lo with all permissions tho building kattaro kaado oka saari cross check chesukuni meeru kooda maatladalsindi.
@surendravegendla2124
@surendravegendla2124 3 күн бұрын
Judicial ante donga debba kaadu tulasi gaaru legal velladam kooda illigal ante Ela . Konchem alochinchi cheyyandi vedio ycp office adi construction lo vundi akkada road no occupy chesi kattaru aa building so teesesaaru .
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 3 күн бұрын
మనుషుల పైన దాడి చేయలేదు కదా వీళ్ళ లాగా.. ఏమి comparison andi..
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 3 күн бұрын
మీరు super మేడం చాలా బాగా చెప్పారు గత 5 years నుంచి ysrcp చేసిన అక్రమాల గురించి మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాత్రం videos చేస్తున్నారు మి సంస్కారానికి నమస్కారం
@ramayya1954
@ramayya1954 2 күн бұрын
YCP a akramalu cheyyaledu. Poor people gundello devudiga aaradhinchabaddadu.
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 2 күн бұрын
@@ramayya1954 nice jocke bro
@Mahesh_1695
@Mahesh_1695 2 күн бұрын
@@shaiksuhailbasha9126aap ka koi vafadari nai bhai?? Shaik hai na aap, aap ko kaun reservations dia bhai?? aap ko and musalmano ka kaun achaa se dekha bhai?? Aap sachi se vafadari nai h…
@shaiksuhailbasha9126
@shaiksuhailbasha9126 Күн бұрын
@@Mahesh_1695 ముస్లిం లకు రిజర్వేషన్ కలిపించింది రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మీద చాల respect ఉంది అలా అని మి అన్న ఎం చేయలేదు అయిన రిజర్వేషన్లులు ఈ కులాలు మనిషి ఆకలి తీర్చదు మి అన్నా 5 ఇయర్స్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో ఒకసారి వీడియోస్ చూడు మీకు తెలుస్తుంది
@Mahesh_1695
@Mahesh_1695 Күн бұрын
@@shaiksuhailbasha9126 nuvvu cheppu nenu thappulani thappu ani oppukunta kanidi kaadu ani cheptha , and TDP daniki em chesthado cheptha
@uv-5
@uv-5 2 күн бұрын
నాయకులు పోటీ పడి ప్రజల ఆస్థులు, భూములు, సొమ్ములు దోచి చేస్తున్నారు. నష్టపోయేది. ప్రజలు, ప్రజా సమస్యలు పరిష్కరించారు ప్రజలకు సేవ చేయరు
@muralidherganapuram8049
@muralidherganapuram8049 2 күн бұрын
Analysis is not justified. Taking action against the persons who have misused the laws is acceptable.
@kotesh291
@kotesh291 3 күн бұрын
2019 to 2024 మధ్యలో ఇలాంటి వీడియో ఒకటి చేసి ఉంటే బావుండేది...
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@Rdy07
@Rdy07 2 күн бұрын
11 kuda vachevi kadhu
@leelasridhar1688
@leelasridhar1688 2 күн бұрын
Yes, ee Medam ki appudu dammuledu.
@venumaheshpallapu
@venumaheshpallapu 2 күн бұрын
Tdp unnappude ilantollaki nollu lesthay. Artham cheskondi eeme yentha bhayapadi undakapothe appudu noruyethakunda ipudu matladutundo
@gamingz8263
@gamingz8263 Күн бұрын
అప్పుడు వీడియో చేసి వుంటే ,,ఇప్పుడు ఈ వీడియో చెయ్యదాని ఈవిడ వుండేది కాదు కదా😂😂
@Cent-130
@Cent-130 3 күн бұрын
అమెరికా రాష్ట్రపతి థామస్ జెఫెర్సన్ చెప్పిన మాటలు "అన్యాయం చట్టంగా మారినప్పుడు, ప్రతిఘటన విధిగా మారుతుంది"
@padhu_333
@padhu_333 3 күн бұрын
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎప్పటికీ సాధ్యం కాదు పదిమంది ఏది చేస్తే అది అన్యాయమైన అదే న్యాయం అవుతుంది
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@ravikumaryalangi7100
@ravikumaryalangi7100 2 күн бұрын
Great words.. thanks for reminding us.
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 2 күн бұрын
ప్రతిఘటన విధి గా అంటే తప్పని సరి ప్రతి చర్య గా కావాలి
@prabhudasjamajeggli5838
@prabhudasjamajeggli5838 2 күн бұрын
క్కూల్చడం మాత్రమే చేయ గల్గిన ప్రభుత్వం.waaaaaaaaaaaaaaw
@SureshKumarPolumuri-vi3ry
@SureshKumarPolumuri-vi3ry 3 күн бұрын
కరెక్ట్ గా చెప్పారు మేడం...మీరు ఎప్పుడూ ఇలానే పార్టీ లకు అతీతంగా పని చెయ్యాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా
@hde2069
@hde2069 3 сағат бұрын
మీరు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేసారు కానీ జనాలకు తెలుసు ,,, కొంతమంది , మేధావి ముసుగులో మరికొంతమంది మీలాగా జర్నలిస్ట్ ముసుగులో ,,, నీతులు చెబుతారు ,,, చీమని చంపినా మనిషిని చంపినా ఒకే గాటిన కడతారని ??? మేడం నేను చెబుతాను వినండి ,,, ప్రజా భవనం కి పార్టీ ఆఫీస్ కి తేడా లేదా ??? స్పీకర్ పదవి చేపట్టక ముందు కి స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు మాటలు కి తేడా లేదా ???? ఈవీఎం పగలు కొట్టేదానికి , పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు గొడవకి తేడా లేదా ??? మేధావి మేడమ్ గారు ,,,
@sivaprasad257
@sivaprasad257 2 күн бұрын
తులసి గారు నీవు ఒక విషయం మరిచావు… గతంలో చంద్రబాబు ఇలా చేయలేదు…. జగన్ & co 5సం.లు నరకం చుపించారు…. ఇప్పుడు కాస్తైన ప్రతికార చర్య లేకపోతే చేతకానితనం అవుతుంది
@hde2069
@hde2069 3 сағат бұрын
100% nijam
@hde2069
@hde2069 3 сағат бұрын
మీరు తెలివిగా టాపిక్ ని డైవర్ట్ చేసారు కానీ జనాలకు తెలుసు ,,, కొంతమంది , మేధావి ముసుగులో మరికొంతమంది మీలాగా జర్నలిస్ట్ ముసుగులో ,,, నీతులు చెబుతారు ,,, చీమని చంపినా మనిషిని చంపినా ఒకే గాటిన కడతారని ??? మేడం నేను చెబుతాను వినండి ,,, ప్రజా భవనం కి పార్టీ ఆఫీస్ కి తేడా లేదా ??? స్పీకర్ పదవి చేపట్టక ముందు కి స్పీకర్ పదవిలో ఉన్నప్పుడు మాటలు కి తేడా లేదా ???? ఈవీఎం పగలు కొట్టేదానికి , పోలింగ్ బూత్ బయట కార్యకర్తలు గొడవకి తేడా లేదా ??? మేధావి మేడమ్ గారు ,,,
@naseers4426
@naseers4426 3 күн бұрын
మాజీ స్పీకర్ అప్పటి ప్రతిపక్ష నాయకుడిని నీ సెక్యూరిటీ లేకపోతే నువ్వు ఫినిష్ అన్నారు..
@chowdarymalepati3699
@chowdarymalepati3699 3 күн бұрын
"Prajavedika" is not a TDP's party office....it's a property of Andhra Pradesh....now TDP is demolishing the wrong constructions of YSRCP party offices.....kindly correct your statements
@narasimhareddyyemireddy6297
@narasimhareddyyemireddy6297 3 күн бұрын
Prajavedika ekkka nirmincham anedi point
@chowdarymalepati3699
@chowdarymalepati3699 3 күн бұрын
@@narasimhareddyyemireddy6297 Then TDP atleast is not demolishing the properties of public...it is demolishing the "wrong" political constructions of a political party that is YSRCP
@maheshbabukatta6339
@maheshbabukatta6339 3 күн бұрын
​@@narasimhareddyyemireddy6297ఒరే,టీడీపీ కూల్చింది అక్రమ కట్టడం అయిన వైసిపి పార్టీ ఆఫీసు...ippudu టీడీపీ నీ అక్రమ కట్టడం అయిన రుషికొండ ప్యాలెస్ కూల్చితే తప్పు అది ప్రజా ధనం...బుద్ధి శూన్యుడా😂😂
@greattelugu
@greattelugu 3 күн бұрын
​​@@maheshbabukatta6339వైసిపి పార్టీ ఆఫీసులు అక్రమం అయితే టీడీపీ ఆఫీసులు అన్ని అక్రమ కట్టడాల కిందకే వస్తాయి కదరా చంద్రబాబు ఇచ్చిన GO ప్రకారమే కదా ycp ఆఫీసులు అన్ని కట్టింది. ఇక ప్రజా వేదిక అనేది నదీ గర్భం లో కట్టింది ఎవడైనా అక్కడ కడితే ప్రభుత్వం ఆపాల్సింది పోయి ప్రభుత్వం అక్కడ ఎలా కట్టింది వరదలు రానంత వరకూ బాగానే ఉంటుంది వరదలు వస్తే అంతా మునిగిపోతుంది కరకట్ట లోపల ఒక్క కట్టడం కూడా ఉండకూడదు
@maheshbabukatta6339
@maheshbabukatta6339 3 күн бұрын
@@greattelugu టీడీపీ పర్మిషన్ లేకుండా కడితే 5 ఇయర్స్ పవర్ లో ఉండి ఏం బొచ్చు పీకరు మరి...పులి కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కూడా పర్మిషన్ అన్ని లేవు అది కూడా అక్రమ కట్టడం ఏ...but అది ప్రజాధనం తో కట్టింది కూల్చకూడదు...బుద్ధి శూన్యూడ...టీడీపీ పార్టీ ఆఫీసు G.O ప్రకారమే కట్టింది కానీ పర్మిషన్ తీసుకున్నారు...వైసిపి ఏ రూల్స్ ఫాలో కాలేదు...within 2 months మిగిలిన పార్టీ ఆఫీసు కూడా కూలడం ఖాయం
@sardarmummareddy9084
@sardarmummareddy9084 2 күн бұрын
గత 5 సంవత్సరాలనుండి యాడికి పోయారు మేడం
@Musicworld-fs5zp
@Musicworld-fs5zp 2 күн бұрын
Meeku bharathavarsha ane channel athanu counter videos parts, parts chesi pedutunnaru. Meeru kuda athaniki counter videos cheste baguntadi.
@kakarlakishore4873
@kakarlakishore4873 3 күн бұрын
B అక్కడ అరాచకాలు అంతా ఇంతా కాదు. ఇంకా చెప్పాలి అంటే ప్రాణాలు గుప్పిటలో పెట్టుకుని బ్రతికారు. ఆ స్థలం, ఒక వయసు అయిన జర్నలిస్ట్ ది. ఒక 30 ఏళ్ళు కిందట ప్రభుత్వం అతని సేవలకు మెచ్చి ఇచ్చారు.పైగా అప్పటిలో ఆ జర్నలిస్ట్ సిపిఎం పార్టీకి సపోర్ట్ చేసేవాడు. అటువంటి పెద్ద మనిషిని , బెదిరించి స్థలాన్ని తక్కువ రేటుకు రాయించుకుని ప్రక్క ఇళ్లకు దారి లేకుండా అక్రమంగా కట్టడం కట్టారు. చుట్టూప్రక్క ఊర్లు ప్రజలు కూడా చాల భయం గా బ్రతికారు. ఎంతో మంది కంభంపాడు సెంటర్ లో తన్నులు తిన్నారు. ఇంకా చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా తన్నులు తిన్నారు. వ్యాపారాలు చేసుకోలేక పోయారు. ప్రత్యేకించి వైస్య కులస్తులు , చిరు వ్యాపారులు చస్తూ బ్రతికారు. చాలా మంది రైతులు కూడా పంటలు వేసుకోలేక పోయారు. వారి పంటలు మీద మేకలు ,గొర్రెలు తో నాశనం చేసే వారు. మాట్లాడిన ప్రతి రైతును కొట్టే వారు. మద్యం షాపుల్లో మందు కొని తీసుకు వెళ్లే వారిని కొట్టి మద్యం బాటిల్లు లాక్కునే వారు. వాళ్ళ ఇష్ట రాజ్యం . మీరు ఒకసారి అక్కడ విచారించి మరో వీడియో చేయాలి అని విజ్ఞాపన.
@aravanagaraju5526
@aravanagaraju5526 2 күн бұрын
దేనికి అమ్మ రిప్లై చేయదు బ్రదర్
@HarshithaYalaga
@HarshithaYalaga 2 күн бұрын
Madam you are influencer my straight question is there are so many issues from past 5 years then why didn't you make the video? In the assembly only nara bhuvaneshwari is humiliated why didn't you make the video?
@TalkRationally
@TalkRationally 3 күн бұрын
YSRP అరాచకాలు తవ్వే కొద్దీ వస్తున్నాయి TDP చేసింది చాలా తక్కువ వీటిని మీరు తమిళనాడు రాజకీయాలతో తో పోల్చడం సరి కాదు ఋషి కొండను తవ్వి బోడి చేయడం క్షమించరాని నేరం ఋషి కొండ ప్యాలెస్ కోసం 500 కోట్ల ప్రజా ధనం వృధా చేయడం తప్పు రాష్ట్రం నలుమూలలు అక్రమంగా పార్టీ కార్యాలయాలు కట్టడం తప్పు పోలవరం ఆపెయ్యడం తప్పు అమరావతిని వదిలేయడం తప్పు ఇలా తప్పుల పైన తప్పులు చేసిన YSRP ని సుతిమెత్త్తగా విమర్శిస్తూ TDP ని కూడా అదే YSRP తో పోల్చడం సరి అయినది కాదు
@KingdomofGodDC
@KingdomofGodDC 2 күн бұрын
Lokesh Redbook and చంద్ర బాబు రాక్షస పాలన కొనసాగుతోంది
@Naaani999
@Naaani999 2 күн бұрын
Iddaru waste fellows e.. evadu peeki em pettadu manaki brother
@durgaprasad5576
@durgaprasad5576 3 күн бұрын
Ycp మనుషులని చంపి door delivery చేసింది. తప్పు కదా మేడమ్ .., కనీసం ఎవ్వరూ ఈ జర్నలిస్టులు చెప్పలేదు.😢😢😢
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 3 күн бұрын
చాలామంది చెప్పారు ..
@ramayya1954
@ramayya1954 2 күн бұрын
Ee panulu chesindi, chesedi chamba. Adi meekkuda telusu.
@kimidisurendrababu6451
@kimidisurendrababu6451 2 күн бұрын
S, అప్పుడు వాళ్ళు చంపుతారేమోనని భయపడి ఉన్నాటారు
@SivaKumar-sn5de
@SivaKumar-sn5de 3 күн бұрын
ఏదైనా నాణానికి రెండు వైపులా చూసి చెప్పడం మంచిది గుడ్డిగా ఒక వైపు నుంచి చెప్పడం అంత మంచిది కాదు
@SVRangaraoSikharam
@SVRangaraoSikharam 3 күн бұрын
Dozer lu వాడటానికి TDP ni గెలిపించింది
@maheshbabukatta6339
@maheshbabukatta6339 3 күн бұрын
​@@SVRangaraoSikharamటీడీపీ వాళ్లు ఎలక్షన్ క్యాంపెయిన్ లో red book గురించి చెప్పారు.. ఇష్టం లేకపోతే ఓట్లు ఎందుకు ఎసరు 😂😂
@Ragu977
@Ragu977 3 күн бұрын
​@@maheshbabukatta6339bayya yedhemina asthamanam ee revenge politics manchi parinamamena.....
@maheshbabukatta6339
@maheshbabukatta6339 3 күн бұрын
​@@Ragu977తప్పు అని మనం చెప్పగలం...కానీ 2019-24 లో జరిగిన factionism కి బలి అయిన వాళ్ళని నేను అడ్డుకోలేను కదా...టీడీపీ వాళ్లు 2014-19 ఇప్పుడు చేస్తున్నంత దాడులు చేయలేదు...కానీ ఇప్పుడు చేస్తున్నారు అంత పులివెందుల పులి మహిమ...😂😂
@kolluruvinod3365
@kolluruvinod3365 3 күн бұрын
@@maheshbabukatta6339 u r wrong pulivwndula pilli
@subbaraoyerramsetty2869
@subbaraoyerramsetty2869 3 күн бұрын
Both parties should work for the development of AP and people.
@SYesVlogs
@SYesVlogs 2 күн бұрын
Palnadu lo aneka mandhi mahilalni kotti chsmpestam ani bedirinchi kanisam vallani vote kuda veyyanivvaledhu ipdu win aina party vallu, bhayam tho gudiloki velli dakunnaru palnadu lo aneka illulu dwamsam chesaru ilantivi cover chesey dammu tulasi ki ledhu asalu mi kantiki kuda adhi kanipinchakapovadam vidduram
@srikanthanupoju8466
@srikanthanupoju8466 3 күн бұрын
మిమ్మల్ని troll చేసారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లారు.. న్యాయం కావాలని... ఆవిధంగా ఆలోచిస్తే అన్యాయం గా కేసులు పెట్టినవారికి చెట్టాప్రకారంగా శిఖపడాలిగా sister.. భవనాలు కూల్చడం మాత్రం ఆపాలి.. వాటిని ప్రజలకొరకు ఉపయోగించాలి... 🙏🏻
@chantybanty2500
@chantybanty2500 3 күн бұрын
Govt buildings pagalakottatledu TDP vallu.2019lo tidco ఇల్లూ కూల్చడం తప్పు.ప్రజవేధిక,అన్న క్యాంటీన్ కూల్చడం తప్పు ఇలా టీడీపీ వాళ్ళ ఇల్లూ లు కూల్చారు. ఎకరాలు ఎకరాలు కోట్ల రూపాయల విలువ చేసే భూములు తీసుకోవడం తప్పు.ఎన్టీఆర్ ట్రస్ట్ కి కాంగ్రెస్ ఇచ్చింది పర్మిషన్ . ఇంక టీడీపీ పార్టీ ఆఫీసు ల కోసం ఎకరాలు ఎకరాలు తీసుకోలేదు.అయిన govt ki govt valueTho lease తీసుకున్నవి. Kotla రూపాయల భూముల వెయ్యి రూపాయలకు తీసుకోవడం కరెక్ట్ కాదు. Govt value echi తీసుకుంటే బాగుండేది.కోర్టు పర్మిషన్ తీసుకుంటే ఇంక ఎవరు కధిపె వారు కాదు.ఇంక నయం టీడీపీ వాళ్లు కూడా govt property padu చేయట్లేదు.వైసిపి వాళ్లు govt property పాడుచేశారు. ఏదేమైనా govt permissin tho start చేసుకోవాలి.కూల్చడం వరకు తెచ్చుకోకూడదు.ఆ బాధ అంతా ఎంత కాదు.
@Chirumamilla02
@Chirumamilla02 3 күн бұрын
Madam where are you from the last five years😮
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
Aba chaa 😅😅😅
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 3 күн бұрын
అప్పుడు చేస్తే వ్యూస్ రావు..
@veeramanikanta0256
@veeramanikanta0256 2 күн бұрын
Appudu chesi unte Ippudu ee video cheyadinki akka unde vaaru kaadu 😂
@seshukumar2543
@seshukumar2543 3 күн бұрын
When YSR as CM never done anything to ex CM . SAME THING FROM CBN ALSO BUT NOT LIKE THIS BY JAGAN.
@Mahesh_1695
@Mahesh_1695 2 күн бұрын
Achaa ippudu jaruguthundi entandi revenge aa vendetta politics aa
@87campus82
@87campus82 2 күн бұрын
I don't care word is not correct first u must respect all comments because your video viewers only posting comments
@SudhakarAP-5
@SudhakarAP-5 3 күн бұрын
అల్లాగే ఎన్ని టీడీపీ ఎన్ జనసేన పార్టీ ఆఫీస్ లు గత ప్రభుత్వయం లో కూల్చేశారో చూపెడితే చాలా బాగుండేది
@KingdomofGodDC
@KingdomofGodDC 2 күн бұрын
No evidence but only false report
@ramayya1954
@ramayya1954 2 күн бұрын
Please, you tell the number of offices they pulled down and the places.
@suresha5478
@suresha5478 3 күн бұрын
తెలంగాణ లో ఉన్న మేధావులు అందరు తెలంగణలో ఏమి జరిగినా పట్టించుకోరు ఆంధ్రలో ఏమి జరిగినా భుతధం లో చూపించి ,ఎదో జరిగి పోతందని ,ఆంధ్ర అభివృద్ధిని కుంటున పడేలా చేస్తున్నారు.
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 2 күн бұрын
కరెక్ట్
@itsmeharisanthosh
@itsmeharisanthosh 2 күн бұрын
💯 correct✅
@mohammedmunnavaruddin7773
@mohammedmunnavaruddin7773 2 күн бұрын
🤔
@adarshpalleti4325
@adarshpalleti4325 2 күн бұрын
ఎన్ని యుగాలైన ,ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారడు,మారలేడు.
@bhuretisomasekhar4899
@bhuretisomasekhar4899 3 күн бұрын
Tulasi gaaru gata prabhutvam vacchina Nela nunchi meeru ilanti videos chusunte baagundedi.
@yourheartk
@yourheartk 3 күн бұрын
Papam తులసి madam ippudey eyes open chesaru
@koushikb8818
@koushikb8818 3 күн бұрын
5 సంవత్సరాల క్రితం పోస్ట్ చెయ్యవలసిన వీడియో ఇప్పుడు పోస్ట్ చేశారు. మీరు జీవిత కాలం లేటు.
@J.BHUVAN_TEJGAMING
@J.BHUVAN_TEJGAMING 3 күн бұрын
చాలా బాగా చెప్పారు
@krishmanne2830
@krishmanne2830 3 күн бұрын
@@koushikb8818 లేటు కాదు బయపడింది అందుకు, మరి CBN జగన్ గాడి లా క్రూయల్ కాదు గా అందుకు ఇప్పుడు చేసింది
@avenkat164
@avenkat164 3 күн бұрын
Apudu noru ethalekapoindhi, okavela matladithe bokkalo vesthadu, ippudu tdp rules prakaaram anni chesthundhi kabatti, ippudu ilanti vari option kuppalu kuppaluga bytaki vasthay
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
Jagan only politicians paina cheyinchaadu...but CBN gaadu samanya karyakarthala paina attack cheyistunadu nara Rupa rakshasudu.....leaders leaders chuskovaali janalapaiki raakudadhu...😡😡😡😡
@krishmanne2830
@krishmanne2830 3 күн бұрын
@@shivashiva-vf5de mistaken brother, vaalu YCP activities
@syamasundararaogarikipati5939
@syamasundararaogarikipati5939 2 күн бұрын
You are being brave now because this govt maintains decorum and decency.
@dr.suneelkumar8391
@dr.suneelkumar8391 2 күн бұрын
అమ్మా మరి గత 5 సంవత్సరాలు అవినీతి చేసిన వారిని అమియానకుండా వదిలేయాలా. అదికూడా చెప్పండి. ప్రజా ధనాన్ని దోచేసిన వారిని కూడా వదిలేయాలా. ఆది కూడా కషసాధింపే అవుతుందా.
@Raj-jp5lc
@Raj-jp5lc 3 күн бұрын
All these independent analysts went on mute for last five years, but now they came out spreading venom. Don't you think ?? @ThualasiChandu
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 3 күн бұрын
ఆపు నాయనా నీ ప్రగల్భాలు..
@mktalluri
@mktalluri 2 күн бұрын
I have the same feeling. Yellow channel CM ni boothu titles petti videos pettaru.
@samuelganta9476
@samuelganta9476 3 күн бұрын
వాడు కట్టినవి వీడు కూల్చివేస్తాడు, వీడు కట్టినవి వాడు కూల్చివేస్తాడు......కూల్చివేసిన కట్టడాలు వాడి సొమ్ము కాదు, ....వీడి సొమ్ము కూడా కాదు! ప్రజాధనమే గా..... అది వీరి సొమ్మైతే గా......??? తెలుగు లో ఒక సామెత చెప్తారు: "కూర్చునే మన వెనుక భాగం మనది కాకపొతే, తాటి మట్టకు ఎదురు దేకవచ్చు" అని.....!! ఇప్పుడు ఈ వెధవలు చేసే పని ఇదే.....కారణం: మనకు ఆలోచన లేదు గా.....
@krishmanne2830
@krishmanne2830 3 күн бұрын
@@samuelganta9476 వైసిపి కట్టినవి కార్యాలయాలు ప్రజలు డబ్బుతో కద్దు వాడి బినామీ తో కట్టినవి కానీ ప్రజా వేదిక ప్రజల డబ్బుతో కట్టినది , జగన్ గాడు కూల్చేసాడు , జగన్ గాడు ఋషి కొండ మీద 500 crores tho ప్రజల డబ్బుతో కట్టాడు , కానీ CBN కూల్చలేదు adi difference
@Chaitu4750
@Chaitu4750 3 күн бұрын
Super comment బాగా చెప్పారు 👏
@anasuya3302
@anasuya3302 3 күн бұрын
Very nice comment 🎉
@gaming-12341
@gaming-12341 2 күн бұрын
ప్రజా వేదిక గవర్నమెంట్ ఆస్థి, వైసిపి పార్టీ ఆఫీస్ ప్రైవేట్ ఆస్థి తేడా గమనించు
@sirigiri3455
@sirigiri3455 2 күн бұрын
ప్రజా వేదిక ప్రజాధనంతో కట్టినది వైసిపి ఆఫీస్ పూర్తిగా వైఎస్ఆర్సిపి వారి డబ్బుతో కట్టినది
@bobbybobbychouwdry7705
@bobbybobbychouwdry7705 3 күн бұрын
ఎవడ చేసుకున్న కర్మం వాడే అనుభవిస్తాడు మొదలు పెట్టింది వాళ్ళు కాబట్టి అనుభవించక తప్పదు
@rizwantadipatri
@rizwantadipatri 2 күн бұрын
న్యూటల్ గా వివరించారు చక్కటి వివరణ తులసి చందు గారు
@suryaana4857
@suryaana4857 3 күн бұрын
Useless Media...
@SantoshKumar-te3kl
@SantoshKumar-te3kl 3 күн бұрын
Doctor Sudhakar chanipoyinappudu eevida em chesindi
@nshankarrao8593
@nshankarrao8593 2 күн бұрын
Aapudu aa video chiseevunta epudu e video chiyaa daneki evada vundadu 😂
@Naaani999
@Naaani999 2 күн бұрын
Correct jagan gaadu cahmpesi undevaadu
@VenkatDigitals
@VenkatDigitals 3 күн бұрын
Good content
@bro.bhaskarchinta1244
@bro.bhaskarchinta1244 2 күн бұрын
Madam, Amazing explanation, please suggest to all the leaders be utilizing their time for doing good works to poor people and Nation development, but not for Revenge to spoil the people and spoil the people's property. The Love of God ❤ will conquered the millions and millions of people. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు; ప్రేమ డంబముగా ప్రవర్తింపదు; అది ఉప్పొంగదు; The Love of God , Charity suffereth long, and is kind; charity envieth not; charity vaunteth not itself, is not puffed up, అమర్యాదగా నడువదు; స్వప్రయోజనమును విచారించుకొనదు; త్వరగా కోపపడదు; అపకారమును మనస్సులో ఉంచుకొనదు. The ❤ of God, Doth not behave itself unseemly, seeketh not her own, is not easily provoked, thinketh no evil. 🎉🎉🎉🎉
@madhuspoorthy6270
@madhuspoorthy6270 3 күн бұрын
అక్క గారు నేడు తెలంగాణ లో జరిగిన నిరుద్యోగ ధర్నా ను kcr కంటే నియంతగా వ్యవహరించిన దాని గురించి మీరు వీడియో చెయ్యండి ఏ టీవీ చానల్ మా గురించి వేయలేదు మీరు చేస్తారని ఆశిస్తున్నాం
@udayranjan7310
@udayranjan7310 3 күн бұрын
Cheyaru ga atuvanti videos chetha videos chestaru upayogam lenivi
@gotrunarendra39
@gotrunarendra39 3 күн бұрын
Chesaru chudu anna
@kakku2393
@kakku2393 2 күн бұрын
chesinndhi
@rameshpilli9408
@rameshpilli9408 3 күн бұрын
రాజ్యాంగం మర్చిపోయి,, personal అజెండా తో,,, ప్రజల నమ్మకాన్ని, అధికారాన్ని, అహంకారం తో, దుర్వినియోగం చేయడమే కాదు,,, నాయకుల విలువ పోయేలావున్నాయి ఈ పనులు
@JanjanampraveenKumar
@JanjanampraveenKumar Күн бұрын
then what is the solutions for illegal construction we want allow or no action to take
@Being.a.gardner786
@Being.a.gardner786 3 күн бұрын
Nice chala baga chepparu
@harigopal5564
@harigopal5564 3 күн бұрын
ఎమ్మా గత ఐదు సంవత్సరాలు గా నీకు ఏ విధమైన ఇంతకన్నా ఘోరతి ఘోరాలు జరిగినప్పుడు వీడియొ లు చేయాలనిపించలేద ,
@nagasai6446
@nagasai6446 3 күн бұрын
చేసారు బ్రదర్
@syamkumar8594
@syamkumar8594 3 күн бұрын
Sachivaalayam kattadam gorama medical College kattadam gorama, skill College kattadam gorama
@kalyanb4650
@kalyanb4650 3 күн бұрын
Super
@Naaani999
@Naaani999 2 күн бұрын
Cheppe dantlo meaning artham chesuko brother. Cbn ni tittatledu. Iddaru chesedi tappu antondi. Please artham chesuko mana pillala kosame aalochinchandi
@venkatarao8606
@venkatarao8606 15 сағат бұрын
correct sir
@sudhakarmatta6960
@sudhakarmatta6960 3 күн бұрын
పాపం ఈవిడ 2019 నుంచి 2024 వరకూ ఏమైపోయిందో మరి అప్పుడు ఎందుకు వీడియో చేయలేదు ఈవిడ పోలీసు గోడలు దూకుతారని భయమా
@gogadaramu8817
@gogadaramu8817 3 күн бұрын
అంటే 2014 too 2019 lo am జరగలేదా sir ఇలాంటివి
@rajeshma12
@rajeshma12 3 күн бұрын
​@@gogadaramu8817ekkada jarigayo cheppu
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 3 күн бұрын
Hello antha ledu last week rushikonda py video chesi jagan thappulu cheppaleda video chudu
@sanjaychowdary8728
@sanjaychowdary8728 3 күн бұрын
2019 to 2024 she was sleeping .. tdp never do political dramas ok tdp will be do AP development... If we want to do red book politicas... U can't make vedios about of red book .. ok sister
@MadhuAP1970
@MadhuAP1970 3 күн бұрын
ఏం జరిగాయో చెప్పండి​@@gogadaramu8817
@user-rv7qt5nb5p
@user-rv7qt5nb5p 3 күн бұрын
Govt property vs private property ani naku ardham ayindhi akka. Am I wrong? Please educate me akka
@Gouthamsunny7
@Gouthamsunny7 2 күн бұрын
Baga chepparu akka
@BeeHappy007
@BeeHappy007 3 күн бұрын
Attacking opposition was at peak during the YCP regime. We wish you have made similar videos during YCP ruling. Dont say you made few. Because during YCP ruling every day they killed the democracy.
@journalistrams6702
@journalistrams6702 3 күн бұрын
YCP never demolished ntr statues.but TDP doing wrong
@BeeHappy007
@BeeHappy007 3 күн бұрын
@@journalistrams6702 . That is wrong too. But you can't put statues every where which is causing lot of traffic issues till date. That's a bigger problem. Governments removed temples to expand roads earlier that is acceptable in public interest and conscience. Government should have better policies to install statues and renaming institutions and places. Not sure why YCP changed the name from NTR to YSR? It was there from few decades. Whoever is the power are using the power to their advantage.
@journalistrams6702
@journalistrams6702 3 күн бұрын
@@BeeHappy007 ysrcp never demolish ntr statues.but TDP is demolishing ysr statues .talk about this.ysrcp changes name of ntr University to ysr University They didn't demolished Plss.note this point
@BeeHappy007
@BeeHappy007 3 күн бұрын
@@journalistrams6702 YCP demolished people's personal properties , public building as soon as they came to power. forget about useless statues. They ran a dictator like governance for 4.5 yrs, not sure why you're so making a hue and cry now. They had started with demolishing public property which was built by using public money. Just because Jagan doesn't like CBN, he can't demolish like that. Till date they didn't even remove the rackages. Both sides have to refrain from this kind of politics which will only divide the society. Overall current administration is doing much better job so far. Let's wait and see how they will perform in next 4yrs and pass the judgement 👍
@Arun-vy2tz
@Arun-vy2tz 3 күн бұрын
రేట్ బుక్ అంతరించిపోయిన ఫ్యాక్షని మరలా గుర్తు చేస్తుంది ,...రాబోతుంది
@kishorenadella1028
@kishorenadella1028 3 күн бұрын
They are going according to law they won't beat ycp MLA's like jagan did for rrr
@ravikiran6547
@ravikiran6547 3 күн бұрын
Red book and threatening publicly according to law right ?
@venkatmarneni
@venkatmarneni 3 күн бұрын
Mari gata 5 sambacharalu ekkadiki poyev ra appudu anipiyaledula factions politics ani
@juvvalahari6508
@juvvalahari6508 23 сағат бұрын
Chala baga explain chesaru
@battusudhakar9989
@battusudhakar9989 3 күн бұрын
ప్రజలు నాయకున్ని చొక్క పట్టుకుని ప్రశ్నించే పరిస్థితికి రావాలి
@peddiganesh2987
@peddiganesh2987 3 күн бұрын
No one had these kind of issues in 2016 to 2019 in TDP rule. These were started in Jagan rule. Chandra babu was cm for 14 years look at the history of these kind issues never happened. You fight the opponent based on the his nature and style.
@Raj-jp5lc
@Raj-jp5lc 3 күн бұрын
You never raised this before!
@Ram11q1
@Ram11q1 3 күн бұрын
Now raised right
@hanokub9545
@hanokub9545 3 күн бұрын
Thank u sister ..prajalaku prabhutwalu elaa nadustundoo vishayalu teliyajestunnanduku ..hats up
@babjimeda3262
@babjimeda3262 2 күн бұрын
చర్యలను ఖండించకుండా ప్రతి చర్యలను మాత్రమే విమర్శించడం మీ దిగజారుడు తనానికి ప్రతీక.
@foryoutubeonly5713
@foryoutubeonly5713 3 күн бұрын
I believe it all started by YCP. They are responding now. Hopefully, it will end in 6 months, I guess
@sreniivass
@sreniivass 3 күн бұрын
Yes for karyakarthalu kosam
@Anarchist_syndicalist
@Anarchist_syndicalist 3 күн бұрын
As long as the hierarchical system exists there won't be any changes...not my point ☝️
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
Janalapaina ycp chesina arachakaalu yento konni examples cheppagalaraa plss 🙏🙏🙏🙏
@mythilibharadhwaj
@mythilibharadhwaj 3 күн бұрын
Well said
@chintuk3783
@chintuk3783 Күн бұрын
​@@shivashiva-vf5de adhi avvadamma 😂
@SudhakarAP-5
@SudhakarAP-5 3 күн бұрын
అమ్మ మీరు హాఫ్ నాలెడ్జ్ తో ఈ వీడియో చేశారని క్లియర్ గా తెలుస్తోంది. మీ కు ఒకటే విన్నపం వంటి హింసని మీరు గత ఎన్నికల తరువాత చూసారా ? ఓ సారి మీ మనసాక్షిని అడిగి చూసుకోండి. మీరంటే నాకు చాలా ఇష్టం . మీ దృష్టి ఇంకా చాలా విసృతుతంగా వ్యాపించాలని నా కోరిక.
@jyothikolla6270
@jyothikolla6270 2 күн бұрын
😂
@challanaresh4511
@challanaresh4511 2 күн бұрын
అవును మేడమ్ మీరు మొత్తం తెలుసుకోలేదు కొలుకుపూడి శ్రీనివాసరావు బిల్డింగ్ నేలమట్టం చేయలేదు పోలీసులు ఆపారు అది అక్రమ కట్టడం అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు కాబట్టి అక్కడినుండి వెళ్లిపోయారు ఒకవేళ నేలమట్టం అయ్యుంటే ఆ విజువల్స్ కూడా మీడియాలో వుండేవి ఆయన అలా చెయ్యలేదు చంద్రబాబు గారు కూడా అతన్ని మందలించారు ఒక ఎమ్మెల్యేఅయుండి మీరు అలా చెయ్య కూడదని సో మీరు పూర్తీగా తెలుసుకునిచెప్పండి మేడమ్ మీ వీడియోలు అన్నీ చూస్తుంటాము చాలా మంచి వీడియోలు చేస్తారు మీరు ఇలాంటి తప్పులు లేకుండా చూసుకోండి
@itsmeharisanthosh
@itsmeharisanthosh 2 күн бұрын
Ikada media channels kuda TDP, JSP bajana chestunayi ga ETV, ABN, Maaha, TV5, etc.. Velu bad chesina manchi chesaru ani Cheputaru so ekada people gorrelu edi nijam ani Telusukuru, entha sepu valade tappu ani Chupistaru
@uppulurisvideos1091
@uppulurisvideos1091 2 күн бұрын
Nizam correct chebutey meeeku endhuku ku uluku
@bhushijohnmoshi9530
@bhushijohnmoshi9530 2 күн бұрын
సార్ మీరు రాజకీయాలను కొంతకాలం నుంచి చూసి ఉంటారు మీరు కనుక గత ఆరు సంవత్సరాల నుండి పరిశీలిస్తే మీకే అర్థం అవుతుంది
@kondalraokondalrao8605
@kondalraokondalrao8605 3 күн бұрын
Good vibes thank you
@vibhushanrao9751
@vibhushanrao9751 2 күн бұрын
Completely agree with tulasi chandu gaaru analysis ..video ending lo mee suchanalu kudaa chaalaa bagunnai.. Revenge rajakeeyaalu vadili ye paartee ainaa sare abivruddi meeda dristipedithe chala bagundindi anedi naa abhiprayam
@user-cl4cm7gr7x
@user-cl4cm7gr7x 3 күн бұрын
Akka i am big fan of you kani ycp vallu ప్రజా వేదిక సబ్బం హరి హౌస్ పల్లా శ్రీనివాసరావు గారి హౌస్ గీతం యూనివర్సిటీ అన్న క్యాంటీన్ లు టిడ్జో ఇల్లు ఇలా చాలా చాలా కూల్చేశారు
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
Meeru kudaa leaders ellula paina padandra baabu, village level Loni samanya karyakarthala meeda kaadu 😢😢😅😅😅😅
@akhilmathe2922
@akhilmathe2922 3 күн бұрын
Avanni naku idea ledhu bro geetham university antunav epudu iena chusavaaa geetham entha dobharo ani chudu oasari... Tdp em iena officie lu konna bhimilo kattaraaa
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
@@akhilmathe2922 ante vaallu chana yella kinda kabja chesaru kadaa chala Mandi ki teliyadu so avi nijanga vallave anukoni , jagan kavalane vaallapina kakshatho attack chestunadu ankunaru 🙏🙏🙃🙃🙃
@suhasini8422
@suhasini8422 3 күн бұрын
Dear ThulasiChand garu, To some extent what lokesh said is correct only. He said that those who violated law and harras TDP leaders or cadare or public will be punished within the scope of law. I strongly believe that it is a right one to do. Otherwise, officers will continue to follow the ruling party leaders.
@satishkumarrayavarapu5054
@satishkumarrayavarapu5054 2 күн бұрын
YCP LAGA CHEYATLEDU.!!!! DON'T COMPARE WITH THAT akramanga kattina RISHOKONDANI KOTTLEDU . BUT JAGAN PRAJAVEDIKA KULCHESADU
@SYesVlogs
@SYesVlogs 2 күн бұрын
​@@satishkumarrayavarapu5054rushikonda akramam aithe kulcheyali kadha endhukani kulchakunda private samsthalki ( valla party investors ki) ammeydaniki beram pettaru? Adhi akramam kadhu ani court order ochindhi adhi kuda chudaledha tamaru? Akramam adey rushikondalo maroka konda paina sunrise startup aney peeutho tdp time lo jargindhi adhi evadi kantiki kanipinchaledhey ?
@ashoksuryadevara
@ashoksuryadevara 2 күн бұрын
Yes
@samuelganta9476
@samuelganta9476 2 күн бұрын
There is a difference between what politicians (one of whom is Lokesh) say and what they actually do! What they do is what counts above what they say......
@rkstudio5278
@rkstudio5278 17 сағат бұрын
chala baga chepparu madam 🙏
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 2 күн бұрын
super medam
@NeelamSundar86962
@NeelamSundar86962 3 күн бұрын
U నుంచి A కి ట్రాన్స్ఫర్ అయింది బుల్డోజర్ సంస్కృతి.😢
@priyadarshini1024
@priyadarshini1024 3 күн бұрын
Good information ma'am you are always right ma'am 👍 you speak justice ⚖️ God bless you tulasi garu 🙌💐💐
@SosoSoso-eu3hy
@SosoSoso-eu3hy 3 күн бұрын
Sister, I'm from Andhra Pradesh. your criticism and questioning is acceptable. But I want to tell that current Govt. Is far better than YSRCP party govt. We were in deep fear to express our self in last govt. You need not to worry about CBN and TDP govt
@shasidharkanchu3755
@shasidharkanchu3755 3 күн бұрын
Absolutely True 💯
@eswarreddyreddam5581
@eswarreddyreddam5581 3 күн бұрын
I m not sure if you did or not ..word of fear is true in case of Telangana, bcoz No one ppl or main media or even politicians in fear to say anything bcoz of different reasons... but in andhra every day every person is fully allowed to say anything in decent way (if that's not the case where are all these social media posts and media debates came into places) ..only ppl who used unacceptable and completely false statements are taken care a bit .. even them came out freely with TDP law wing support
@avenkat164
@avenkat164 3 күн бұрын
True, there was no freedom of expression
@sriramuluong9414
@sriramuluong9414 2 күн бұрын
Super ga cheparu mem
@manasaifamily
@manasaifamily 3 күн бұрын
E rowdy rajakiyalu start chesindhii.... YSRCP
@syamkumar8594
@syamkumar8594 3 күн бұрын
TDP ney
@Princess20009
@Princess20009 3 күн бұрын
Jagan jail pampi first TDP start chesindi
@KingdomofGodDC
@KingdomofGodDC 2 күн бұрын
​@@syamkumar8594 TDP killed Ranga and also killed many journalists
@shankarkotipam6770
@shankarkotipam6770 3 күн бұрын
మేడం గారు కరకట్ట మిద ప్రజా వేదిక నదీ గర్భంలో కట్టినది.అది అక్కడ ఉండకూడదు
@kmvssarma5936
@kmvssarma5936 3 күн бұрын
Rishikonda pslacelu ekkada kattaru
@vintagestudiofor90s_kids
@vintagestudiofor90s_kids 3 күн бұрын
​@@kmvssarma5936Risikonda palace kadu .. Government buildings
@salaar8814
@salaar8814 3 күн бұрын
Avuna. Govt bilding lo masae tables lu 26lakhs bathtubs vahh. Intha gorrelu entra babu​@@vintagestudiofor90s_kids
@krishnan5539
@krishnan5539 3 күн бұрын
​@@vintagestudiofor90s_kids polavaram kattadaniki dabbhulenappudu ...500 cr mansion avasarama bro...just thinking don't support blindly
@dr.victorbabu779
@dr.victorbabu779 2 күн бұрын
oka matalo cheppalante ycp 2019 lo gelipinchi tappu chesaru prajalu ...ycp lekapothe rastram baguntundi ...idi cheppu
@gadinavenirakeshyadav
@gadinavenirakeshyadav 3 күн бұрын
Information
@sangasaniramesh8799
@sangasaniramesh8799 3 күн бұрын
సోదరీ వైయస్సార్సీపీ ప్రభుత్వం లో ఇంత ఆటవిక అరాచకం ఎప్పుడూ లేదు
@user-ze2pr2cq7s
@user-ze2pr2cq7s 3 күн бұрын
Ivvada pawala kalyan ki support Baga isthundi appdy ivvada goppa prati vrutha ani telisindi. Ysrcp meeda fake News
@user-ct1tu5wg8z
@user-ct1tu5wg8z 3 күн бұрын
Abha cha ycp gelavagana 1st chesina Pani praj vadhika kulchivatha😂😂
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
​@@user-ct1tu5wg8zMeeru kudaa leaders ellula paina padandra baabu, village level Loni samanya karyakarthala meeda kaadu 😢😢😅😅😅😅
@user-ct1tu5wg8z
@user-ct1tu5wg8z 3 күн бұрын
@@shivashiva-vf5de memu evarini ibandhi pettatledhu mi laga avadaitha adikaram chuskuni rechipoyi kommulu techukuni vatitho kummado Vani kommulu ippudu irusthunam gantha
@kalyanb4650
@kalyanb4650 3 күн бұрын
First niki youtube channel comments cheyakunda Cut cheyali 😊
@tulugusantosh7404
@tulugusantosh7404 3 күн бұрын
మేడమ్ మీరంటే గౌరవం, అందరి జర్నలిస్టుల కన్నా, ఇంకా ఆపండి, ఆ బూతుల మంత్రులు, అరాచక పాలన నుండి విముక్తి పొందాము, 5 సం ల రాజకీయం 30 సం ల వెనక్కి వెళ్ళింది, ఆ విషయం మీకు తెలుసు, ఒకటి , రెండు అయితే చెప్పొచ్చు లెక్కలేనన్ని.. శ్రీకాకుళం లో రగోలు నుండి ఆముదల వలస వెళ్ళే రోడ్డు అధ్వాన్నంగా ఉంది, అప్పటి ప్రభుత్వం & ఇప్పటి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రోజు కొన్ని లక్షల మంది ఆ దారిలో వెళ్తుంటారు, చాలా ప్రమాదాలు జరిగాయి, దయచేసి రాష్ట్ర రోడ్డు విషయాలు కూడా చెప్పండి
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 3 күн бұрын
Hello bro thulasi garu ycp batch kadu last week rushikonda py video chesi jagan thappulu chepparu video chudu
@Prasad-37
@Prasad-37 3 күн бұрын
😂😂😂...మీకే వెయ్యాలి రోడ్డు బుడిదతో...బుద్ధున్న వాళ్ళు ఎవ్వరూ అక్కడ ఏమి చెయ్యాలి అనుకోరు...ఉద్ధన్మం కట్టిన చోటే ఒడిస్తే.. ఎవరైనా చెయ్యాలి అనుకోవడం మూర్ఖత్వం
@sreenivas9880
@sreenivas9880 3 күн бұрын
Ippudu Boodidha Roads vasthuvunnayi Enjoy Cheyyandi,Jagan rule start ayina one month ki Roads anni debba tinnavi ante 2014 to 2019 lo Antha Strong ga Roads vesaro Ardam chesukovachu....
@AzadhAzadh-jc2fj
@AzadhAzadh-jc2fj 3 күн бұрын
​@@VijayaRani-qn9ovAP రోడ్లమీద పెద్ద స్టోరీ చేశారు కద. ఛానెల్ లో ఉంది
@VijayaRani-qn9ov
@VijayaRani-qn9ov 3 күн бұрын
@@sreenivas9880 naku kuda ade ardamavvadu bro jagan 5 years lo 2 years thisey corona so 3 years lo anni em chesesthadu and before jagan ap cm babu garu kada enduku roads kosam jagan ni Antara ardam kaadu
@SRR-555
@SRR-555 3 күн бұрын
TDP IS NOT PERMANENT ?
@Psk0011
@Psk0011 2 күн бұрын
👍👍
@RonaldoCR-hu3wg
@RonaldoCR-hu3wg 3 күн бұрын
she intelligently didn't touch so many points worst anchor
@k.premchand5061
@k.premchand5061 3 күн бұрын
ఇలాంటి రాజకీయాలని మొదలు పెట్టిందే వైకాపా..ఇంకా రేపు వాడు వచ్చేది లేనేలేదు.
@Sureshbabuenglish
@Sureshbabuenglish 3 күн бұрын
​@@RaghuD90em proofs..kavali prajavedika
@Sureshbabuenglish
@Sureshbabuenglish 3 күн бұрын
​@@RaghuD90democratic ethics lekapothey pothaaru
@venkatgv
@venkatgv 3 күн бұрын
​@@Sureshbabuenglish praja vedika govt property... Private property kadhu
@RaghuD90
@RaghuD90 3 күн бұрын
@@venkatgv Next YCP geliste elane cheyala vallu leka silent ga unala ?leda democratic ga follow avala ?
@Ram11q1
@Ram11q1 3 күн бұрын
Vastey emi avutundo ochindam kastam
@Davidvizag
@Davidvizag 2 күн бұрын
Good presentstion
@87campus82
@87campus82 2 күн бұрын
Why did u not focus what happened in last five years
@sagenikamal2639
@sagenikamal2639 3 күн бұрын
I CAN OLNY SAY "REVENGE IS THE STRONGEST EMOTION OF HUMAN BIEING ", EVEN GOD CANNOT STOP THE VICTIM
@jonnalagaddasateesh3595
@jonnalagaddasateesh3595 3 күн бұрын
YSRCP last 5 years anni dhadulu chesena, anni kulchevhena current government silent ga undali.
@sEnNa-DOT-short
@sEnNa-DOT-short 3 күн бұрын
ఇలా ఎది చెప్పిన రెండు వైపుల చెప్తే అదే నువ్వు I appreciate you this time ఈ వీడియో మా వాళ్లకు share చేస్తాను
@divyavulli7905
@divyavulli7905 2 күн бұрын
Plz tell me one thing madam...if anyone scold or beat you badly....what is your action & reaction madam????
@gogadaramu8817
@gogadaramu8817 3 күн бұрын
దమ్మున్న నాయకులు కార్యకర్త ల మీద కాదు raajakeyanayakulannu కొట్టాలి ఏ పార్టీ నాయకులైన పర్లేదు ఎందుకంటే.కార్యకర్తలను ఉస్హగోలుపుతుంది నాయకులే కాబట్టి నాయకులకు దెబ్బలు తగిలితే ఏ కార్యకర్త కూడా నోరు జారకుండా ఉంటాడు
@shivashiva-vf5de
@shivashiva-vf5de 3 күн бұрын
Nenu edhe vishayam paina netthi noru kottukuntunaa kaani janalaki artham kavatam ledandi...oka trans lo unnaru TDP supporters...😮😮.....Dammunte MLA's paiki vellali , village level samanya karyakarthala paina ki kaadu ani....yevadu artham cheskotle......naa manasulo maata Mee comment rupam lo kanipichindi andi, thanks brother 🙏🙏🙏😮😮😮
@sivaprasadkumar7131
@sivaprasadkumar7131 3 күн бұрын
మీరు చేసిన ఈ రాజకీయ ఖక్షసాధింపు విశ్లేషణలు బాగుంది ఇవిషయాలన్ని ఆంధ్రప్రదేశ్ లోని ప్రతీ సామాన్య పౌరుడై ప్రతి ఒక్కరికీ తెలుసు మరి ప్రజాస్వామ్యం లొ ప్రజా ప్రతినిధులు ను ఎంపిక చేసేందుకు ఓటు హక్కు తో ప్రజలు నిర్ణయం mari ప్రభుత్వ యంత్రాంగం లో ఉన్న ప్రభుత్వ అధికారులు గ్రామాల్లో ఉన్న పంచాయితీ నుంచి రాష్ట్ర స్థాయి అధికారులు వారి ఉద్యోగ భద్రత కోసం తప్పనిసరి ఎంతటి అవినీటికైనా పాల్పడుతున్న వారిపై ఒక్క విశ్లేషణ చేయండి అధికారుల్లో వ్యక్తిగత మార్పులు రవాలి ముఖ్యంగా మీడియా వారు మారాలి పచ్చతాపం చెందాలి
@guddetikrishnaveni2945
@guddetikrishnaveni2945 3 күн бұрын
Meeru cheppedi correct mam revenge politics kakunda state development gurinchi aalochiste baguntundi
@sujathavemula323
@sujathavemula323 3 күн бұрын
Bagachepaaru madam ❤
@kishorebabu494
@kishorebabu494 3 күн бұрын
ఎలా ఉండాలో మీరు చెప్పండి మేడం .. గత ప్రభుత్వం గురుంచి పూర్తిగా చెప్పండి ..
@RonaldoCR-hu3wg
@RonaldoCR-hu3wg 3 күн бұрын
she is not a neutral journalist, people will know soon
@Mamata-vj6ux
@Mamata-vj6ux 3 күн бұрын
Yes true
@sreekanthreddy9242
@sreekanthreddy9242 3 күн бұрын
She fully TDP sympathizer
@jyothi4344
@jyothi4344 3 күн бұрын
Yes true
@ravindraravi258
@ravindraravi258 3 күн бұрын
I don't think it's true Then pls show 100%unbiased channel /journalist, she is far far better than those sakshi and Eenadu And it's impossible to be 100% unbiased ,
@nayuduvenkateswararao9435
@nayuduvenkateswararao9435 3 күн бұрын
గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు భూతులు తిడుతుంటే ఏమాత్రం నిలువరించకుండా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆనందం పొందినప్పుడు కూడా ఇలాగే స్పందించి ఉంటే బాగుండేది.
@vinodpondara5251
@vinodpondara5251 2 күн бұрын
Haa😅😅
@itsmeharisanthosh
@itsmeharisanthosh 2 күн бұрын
@@nayuduvenkateswararao9435 valu chesaru velu chesaru ani kadu Inthaniki new ga vachina govt em chestadi development kosam and missing ayna 32k woman adi and inka unayi ga vati gurinchi adagandi entha sepu party kosam +ve ga chepali chepaka pothe viruchukupadam kadu
@beerendherkandhukuri9444
@beerendherkandhukuri9444 3 күн бұрын
super.
@enugantisrinivasu2826
@enugantisrinivasu2826 3 күн бұрын
మీరు 2019 నుండి 2024వరకు జరిగిన వాటిని చెప్పండి, వాళ్ళు చేసిన వాటితో పోలిస్తే ఇవి చాలా తక్కువ,అక్రమంగా కట్టిన వాటిని కూల్చాకపోతే చేతకాని దద్దమ్మ లు గా లెక్క కడతారు, లోకేష్ గారు ఇంటిమీదకు వెళ్లి కొడతాను, తాంతను అనలేదు కదా, చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాను అన్నారు దానిలో తప్పేముంది?
@rajeswarikakarla6880
@rajeswarikakarla6880 3 күн бұрын
Inthaka munupu jeriginavi meeku kanipincha leda
@naveenu2169
@naveenu2169 3 күн бұрын
వీడియో పూర్తిగా చూసే అలవాటు లేదా బ్రో?
@prameelaneelam8412
@prameelaneelam8412 3 күн бұрын
God bless you చాలా బాగా వివరించారు
@susibala7340
@susibala7340 2 күн бұрын
Excellent analasis
@nagurbeedurgam9557
@nagurbeedurgam9557 3 күн бұрын
మనం ఏమిస్తే తిరిగి మనకు అదే వస్తది కదా మేడం
@ajayjai7235
@ajayjai7235 3 күн бұрын
Madam garu AP gunchi enduku mi congrese. Prty archakala gunchi chpandi Vidyarthi lu rood ekkinlu
@DinniDinnu
@DinniDinnu 2 күн бұрын
👍
@Yerujaka
@Yerujaka 2 күн бұрын
Great discussion sister
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:36
Thulasi Chandu
Рет қаралды 29 М.
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 109 МЛН
Неприятная Встреча На Мосту - Полярная звезда #shorts
00:59
Полярная звезда - Kuzey Yıldızı
Рет қаралды 7 МЛН
路飞被小孩吓到了#海贼王#路飞
00:41
路飞与唐舞桐
Рет қаралды 29 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 52 МЛН
Chandrababu Naidu: Visionary Leader's Untold Story #cbn #tdp
27:36
Polavaram Design Explained II Thulasi Chandu Clips
14:25
Thulasi Chandu Clips
Рет қаралды 304 М.
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 109 МЛН