త్వరగా వివాహం కావాలంటే ఇలా చేయండి. How to remove obstacles in marriage?

  Рет қаралды 4,849

Srivallabha Spiritual

Srivallabha Spiritual

5 ай бұрын

How to remove obstacles in marriage? For early marriage. త్వరగా వివాహం కావాలంటే ఇలా చేయండి.
పార్వతీ పంచకమ్
వినోదమోదమోదితా దయోదయోజ్జ్వలాంతరా
నిశుంభశుంభదంభదారణే సుదారుణాఽరుణా
అఖండగండదండముండమండలీవిమండితా
ప్రచండచండరశ్మిరశ్మిరాశిశోభితా శివా 1
అమందనందినందినీ ధరాధరేంద్రనందినీ
ప్రతీర్ణశీర్ణతారిణీ సదార్యకార్యకారిణీ
తదంధకాంతకాంతకప్రియేశకాంతకాంతకా
మురారికామచారికామమారిధారిణీ శివా 2
అశేషవేషశూన్యదేశభర్తృకేశశోభితా
గణేశదేవతేశశేషనిర్నిమేషవీక్షితా
జితస్వశింజితాఽలికుంజపుంజమంజుగుంజితా
సమస్తమస్తకస్థితా నిరస్తకామకస్తవా 3
ససంభ్రమం భ్రమం భ్రమం భ్రమంతి మూఢమానవా
ముధాఽబుధాః సుధాం విహాయ ధావమానమానసాః
అధీనదీనహీనవారిహీనమీనజీవనా
దదాతు శంప్రదాఽనిశం వశంవదార్థమాశిషం 4
విలోలలోచనాంచితోచితైశ్చితా సదా గుణైర్:
అపాస్యదాస్యమేవమాస్యహాస్యలాస్యకారిణీ
నిరాశ్రయాఽఽశ్రయాశ్రయేశ్వరీ సదా వరీయసీ
కరోతు శం శివాఽనిశం హి శంకరాంకశోభినీ 5
సాధన - నియమాలు 1
• సాధన - నియమాలు ...
సాధన - నియమాలు 2
• శ్రీ నృసింహ జయంతి సాధన...
సాధన - నియమాలు 3
సాధనకు ముందు ఇలా చేయండి
• సాధన - నియమాలు 3 Perfo...
సాధన - నియమాలు - 4
• సాధన - నియమాలు 4. ఏ పన...
సాధన - నియమాలు - 5
• సాధన - నియమాలు -5. Cha...
సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
మంత్రం అంటే ఏమిటి?
తంత్రం అంటే ఏమిటి?
యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
How to pacify the Planetary Influences?
What is Mantra?
What is meant by Tantra?
Will Yantra modify one's future?
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
===============================================
Music Credit: Sri Raghu Charukesi
================================================
Srivallabha Spiritual
Subscribe our Chanel for more Divine videos
==================================================
For Appointment : 9000221269
==================================================
Fallow Us on : Facebook/srivallabhaspiritual
: www.srivallabha.com
=================================================
Join Telegram Group link: t.me/srivallabhaspiritual
=================================================
Disclaimer:
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" KZfaq Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Пікірлер: 41
@pavithralaxmi6051
@pavithralaxmi6051 4 ай бұрын
Tq
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
Welcome
@durgaj8444
@durgaj8444 5 ай бұрын
Dhanyavaadalu guruvu garu.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
ధన్యవాదాలు!
@hemabai7375
@hemabai7375 5 ай бұрын
Padabhi vandanalu swamy 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@suryaharinadhrouthu3656
@suryaharinadhrouthu3656 5 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@Padmav-xv7yk
@Padmav-xv7yk 5 ай бұрын
గురువు గారు పాదాభివందనం, ధన్యవాదాలు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@swarnalathasarraf2
@swarnalathasarraf2 5 ай бұрын
Namste guruji Thankyou so much Guru ji Ma Ammayi kosam nenu chestanu Miru cheppi natte daggara daka vachhi agi atankalu vastunnayi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
చేయండి
@mimi-xy8vf
@mimi-xy8vf 5 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు.🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
ధన్యవాదాలు?
@pravar2717
@pravar2717 4 ай бұрын
🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@ramadeviuppala9588
@ramadeviuppala9588 5 ай бұрын
నమస్తే gurugaru
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
నమస్తే!
@malatykola4800
@malatykola4800 5 ай бұрын
Gurujii please suggest remedy for weight loss
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
Already suggested in our videos. Pl check.
@sreekar23
@sreekar23 5 ай бұрын
🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
శుభం భూయాత్!
@user-kt8cb7tr3b
@user-kt8cb7tr3b 5 ай бұрын
జై శ్రీ రామ 🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
జై శ్రీరామ్!
@Ramya-S_R
@Ramya-S_R 5 ай бұрын
Namaste sir, How to do panchopachara pooja?And how many days should we chant this mantra?
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
1. Panchopachaara Puja can't be explained here. Will present a video on it soon. 2. Perform for 48 days. Exempt periods time for five days m resume from sixth day.
@sharmavadan6683
@sharmavadan6683 5 ай бұрын
సంతానం కోసం మంత్రం లేక స్తోత్రం చెప్పండి గురువుగారు
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
త్వరలో అందిస్తాము
@kumarsurya5198
@kumarsurya5198 5 ай бұрын
Santana gopala stotram cheyyandi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
@@kumarsurya5198 చాలా పెద్దది. 101 శ్లోకాలు.
@parvathimani9211
@parvathimani9211 5 ай бұрын
Dvithiya vivaham kavadanki kuda chaduva vacha andi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
ఇది అసలు వివాహం కుదరక ఇబ్బంది పెడుతున్న వారికి మాత్రమే!
@gudepudeepika1237
@gudepudeepika1237 5 ай бұрын
Ma thammudi Kosam akkaga cheyyocha swamy
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
మీకు వివాహం అయిపోయి ఉంటే వద్దు. అతను లేదా అతని తల్లిదండ్రులు చేయవచ్చు.
@santhiv2880
@santhiv2880 5 ай бұрын
Namaste Guruji Mari pillalu vedesalalo unte Prasadam Ela
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 5 ай бұрын
వారి పేరు చెప్పి రావి చెట్టు మొదట్లో ఉంచండి.
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 4 ай бұрын
Phone lo matalataniki amount tesukutara sr
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
ఫోన్ లో మాట్లాడటానికి ఏమీ ఇవ్వనక్కరలేదు. ఏదైనా ఒక సమస్యకు పరిష్కార సూచన ఉచితమే. ఎక్కువ సమస్యలు ఉండి జాతకం ఆధారంగా పరిష్కార సూచన అవసరం అయితే ఫీజు ఉంటుంది. అప్పుడు ప్రధానమైన అయిదు సమస్యలకు సంబంధించిన సూచనలు అందుతాయి. పుట్టిన తేదీ, సమయం, ఊరు అవసరం అవుతాయి.
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 4 ай бұрын
@@SriVallabhaSpiritual thankusr
@buddhajanakiramadevi7036
@buddhajanakiramadevi7036 4 ай бұрын
@@SriVallabhaSpiritual e roju call chesthanusr
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
@@buddhajanakiramadevi7036 welcome
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 84 МЛН
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 14 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН