శ్రీ వేేంకటేశ్వరుని ఇలా అడిగి చూడండి! Sri Venkateswara Stotram to fulfil desires.

  Рет қаралды 11,083

Srivallabha Spiritual

Srivallabha Spiritual

4 ай бұрын

Sri Venkateswara Stotram to fulfil desires. How to get rich? How to achieve success? Stotra to get children.
శ్రీవేంకటేశ్వర స్తోత్రమ్
వేంకటేశో వాసుదేవః ప్రద్యుమ్నోఽమితవిక్రమః
సంకర్షణోఽనిరుద్ధశ్చ శేషాద్రిపతిరేవ చ 1
జనార్దనః పద్మనాభో వేంకటాచలవాసనః
సృష్టికర్తా జగన్నాథో మాధవో భక్తవత్సలః 2
గోవిందో గోపతిః కృష్ణః కేశవో గరుడధ్వజః
వరాహో వామనశ్చైవ నారాయణ అధోక్షజః 3
శ్రీధరః పుండరీకాక్షః సర్వదేవస్తుతో హరిః
శ్రీనృసింహో మహాసింహః సూత్రాకారః పురాతనః 4
రమానాథో మహీభర్తా భూధరః పురుషోత్తమః
చోళపుత్రప్రియః శాంతో బ్రహ్మాదీనాం వరప్రదః 5
శ్రీనిధిః సర్వభూతానాం భయకృద్భయనాశనః
శ్రీరామో రామభద్రశ్చ భవబంధైకమోచకః 6
భూతావాసో గిరావాసః శ్రీనివాసః శ్రియఃపతిః
అచ్యుతానంతగోవిందో విష్ణుర్వేంకటనాయకః 7
సర్వదేవైకశరణం సర్వదేవైకదైవతం
సమస్తదేవకవచం సర్వదేవశిఖామణిః 8
ఇతీదం కీర్తితం యస్య విష్ణోరమితతేజసః
త్రికాలే యః పఠేన్నిత్యం పాపం తస్య న విద్యతే 9
రాజద్వారే పఠేద్ఘోరే సంగ్రామే రిపుసంకటే
భూతసర్పపిశాచాదిభయం నాస్తి కదాచన 10
అపుత్రో లభతే పుత్రాన్ నిర్ధనో ధనవాన్ భవేత్
రోగార్తో ముచ్యతే రోగాద్ బద్ధో ముచ్యేత బంధనాత్ 11
యద్యదిష్టతమం లోకే తత్తత్ప్రాప్నోత్యసంశయః
ఐశ్వర్యం రాజసమ్మానం భక్తిముక్తిఫలప్రదం 12
విష్ణోర్లోకైకసోపానం సర్వదుఃఖైకనాశనం
సర్వైశ్వర్యప్రదం నౄణాం సర్వమంగలకారకం 13
మాయావీ పరమానందం త్యక్త్వా వైంకుంఠముత్తమం
స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే 14
కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే
శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః 15
వేంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన
వేంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి .
ఏతేన సత్య వాక్యేన సర్వార్థాన్ సాదయామ్యహం 16
ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే బ్రహ్మనారదసంవాదే శ్రీవేంకటేశస్తోత్రం సంపూర్ణం
సాధన - నియమాలు 1
• సాధన - నియమాలు ...
సాధన - నియమాలు 2
• శ్రీ నృసింహ జయంతి సాధన...
సాధన - నియమాలు 3
సాధనకు ముందు ఇలా చేయండి
• సాధన - నియమాలు 3 Perfo...
సాధన - నియమాలు - 4
• సాధన - నియమాలు 4. ఏ పన...
సాధన - నియమాలు - 5
• సాధన - నియమాలు -5. Cha...
సాధనలో సాఫల్యం లేదావైఫల్యం అనేవి కేవలం సాధకుని శ్రద్ధ, నిష్ఠ పైన మాత్రమే ఆధారపడి వుంటాయి. వాటికి ఈ ఛానల్ కానీ, దీనికి సంబంధించిన వ్యక్తులు కానీ బాధ్యులు కారు.
జాతక పరిశీలన ఉచిత సేవ కాదు. HOROSCOPE READING IS NOT A FREE SERVICE.
ఫోన్ ద్వారా సంప్రదించాలి అనుకునే వారు మధ్యాహ్నం 2-5 గంటల మధ్య మాత్రమే ఫోన్ చేయగలరు.
ALL CALLS WILL BE ATTENDED BETWEEN 2-5 PM ONLY.
గ్రహ ప్రభావాలు తప్పించుకోవటం ఎలా?
మంత్రం అంటే ఏమిటి?
తంత్రం అంటే ఏమిటి?
యంత్ర సాధనతో భవిష్యత్తు మారుతుందా?
How to pacify the Planetary Influences?
What is Mantra?
What is meant by Tantra?
Will Yantra modify one's future?
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures, Tarot Readings and Crystal Gazing. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures.
===============================================
Music Credit: Sri Raghu Charukesi
================================================
Srivallabha Spiritual
Subscribe our Chanel for more Divine videos
==================================================
For Appointment : 9000221269
==================================================
Fallow Us on : Facebook/srivallabhaspiritual
: www.srivallabha.com
=================================================
Join Telegram Group link: t.me/srivallabhaspiritual
=================================================
Disclaimer:
"srivallabha spiritual" is the place where one can find solutions for mundane and spiritual problems. Remedies are being offered based on Astrology, Mantra-Tantra-Yantra scriptures. Various spiritual practices or Sadhanas are being offered from the teachings of our Gurus, Experiences of our own and our disciples. Results are purely and strictly dependent on one's devotion, practice and adhering to the rules prescribed by the scriptures. "srivallabha spiritual" KZfaq Channel or its administrators or owners or the presenter are not at all responsible or liable for the success or failure of the practices followed by viewers. It is left to the viewers whether to follow or not. It will be the sole discretion, responsibility and wisdom of the viewers.

Пікірлер: 41
@thejomoorthys369
@thejomoorthys369 4 ай бұрын
గురువు గారి పాదాబ్జములకు సాష్టాంగ ప్రణామములు. గురువర్యా.... భక్తి కి అమోఘమైన నిర్వహించినం ఇచ్చారు "తైలధార". ఎందరో మహానుభావుల ప్రవచనాలు వింటూ ఉంటాను ఇలాంటి మాధ్యమాల ద్వారా...... కాని ఇంతగా అబ్బురపరిచేంతగా, సకలజన సమ్మతి గా, అతి సులభంగా తెలిపారు. త్రికరణ శుద్ధిగా దాసోహం తండ్రి.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
అది శ్రీమద్భగవద్రామానుజాచార్యుల వారు చెప్పిన ఉదాహరణ.
@adinarayana1009
@adinarayana1009 4 ай бұрын
శ్రీ గురుభ్యో్నమః ఓం నమో నారాయణాయ
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@sharmilaa5038
@sharmilaa5038 3 ай бұрын
Sri venkataswara స్వామి అష్టకం
@poornimakotla2399
@poornimakotla2399 4 ай бұрын
Guruji garikipadabivandanam
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@hemabai7375
@hemabai7375 4 ай бұрын
Satakoti padabhivandanalu swamy 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@anuradhasomesula3702
@anuradhasomesula3702 4 ай бұрын
OM Namo Naarayanaya 🙏 OM Namo Venkateshaya 🙏🙌
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శ్రీనివాసో రక్షతు సర్వదా!
@reddammap3986
@reddammap3986 4 ай бұрын
Om Namo Narayanayana maha🙏🙏🙏🌺🌺🌺🌹🌹🌹
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
నమో నారాయణాయ!
@kamalaramana2096
@kamalaramana2096 4 ай бұрын
🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@sreekar2566
@sreekar2566 4 ай бұрын
🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@deepikasharma2335
@deepikasharma2335 4 ай бұрын
తైల ధార example super 🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
అది శ్రీమద్భగవద్రామానుజుల వారు చెప్పిన ఉదాహరణ. నా స్వంతం కాదు.
@parvathimani9211
@parvathimani9211 4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@darapudeepthi
@darapudeepthi 4 ай бұрын
Namaskaram gurvu garu . Saptha Shanivara vratham gurinchi cheppagalaru. Particular ga 7 weeks patichavalasina inyamalu cheppagalaru. Thank you.
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
ఈ వ్రతం గురించి చాలా మంది పెద్దలు యూ ట్యూబ్ లో ఇప్పటికే చెప్పే ఉన్నారు.
@maramjaganmohanrao3203
@maramjaganmohanrao3203 4 ай бұрын
Sri venkateswara Asthakam, stotra nidhi lo intundi
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
అచ్చు తప్పులు లేకుండా చూసుకోండి.
@tlaxmi7605
@tlaxmi7605 4 ай бұрын
Guruvugaru pdf lu vunte bagundunu andi print theesukodaniki mee sthothramlu anni nerchukuntunnan andi guruvugariki shathakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
ప్రయత్నం చేద్దాం
@deepikasharma2335
@deepikasharma2335 4 ай бұрын
Stothranidhi app లో అన్ని ఉంటాయీ కానీ మనకు తెలీదు ఏది దేనికి అని, గురువు గారు మనకు తెలియ చేస్తారు మనం అందులో చూసుకోవచ్చు అని నా అభిప్రాయం
@prasadchowdary1950
@prasadchowdary1950 4 ай бұрын
PDF pettandi guruji
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
త్వరలో ఆ ఏర్పాట్లు చేయటానికి ప్రయత్నిస్తాము.
@honeyranjith5314
@honeyranjith5314 4 ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
శుభం భూయాత్!
@Sspn788
@Sspn788 4 ай бұрын
Guruvugariki namaskaram🙏 Shiva linganni adavallu takavachaa puja gadilo lingam undavacha lingamtho patu lingam pina neeti chukkallu paduthu undala nanditho undala unte aacharinchalsina niyamalu chepandi Guruvugaru🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
సంప్రదాయపరులు స్త్రీలు శివలింగాన్ని తాకరాదు అనే చెబుతారు. పైన దారా పాత్ర ఉంటే మంచిదే. ఆలయాలలో, ఆశ్రమాలలో, కొన్ని పీఠాలలో శివునికి ఎదురుగా నంది ఉంటుంది. ఇంటి పూజా మందిరంలో అవసరం లేదు.
@Sspn788
@Sspn788 4 ай бұрын
Dhanyadavalu Guruvugaru🙏
@sudhakarg7205
@sudhakarg7205 4 ай бұрын
Sir pl link pdf
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 4 ай бұрын
No pdf available at present
@eswarprasad30
@eswarprasad30 3 ай бұрын
Sir అర్థం తెలియ కుండా స్తోత్రం చదివిన బట్టి కొట్టిన, పూజ ఫలితం ఉంటుందా దయ చేసి చెప్పండి🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 3 ай бұрын
"బట్టి" కొట్టడం కాదు. నిష్ఠగా, విశ్వాసంతో,ఆర్తితో చదవాలి. ఆయనకు అర్థం అవుతుంది.
@eswarprasad30
@eswarprasad30 3 ай бұрын
​@@SriVallabhaSpiritual🙏 నాకు అర్ధం తెలుసు కున్నక స్తోత్రం మంత్రం చదివితే ఆ ప్రభావం తెలుస్తుంది, చాలా సార్లు hanuman చాలీసా చదివిన దాని అర్ధం తెలీదు, కానీ మొన్న ఒక video ద్వారా అర్ధం తెలుసుకున్నాక, చాలా శక్తి వస్తుంది ఇప్పుడు చాలీసా చదువుతుంటే, అందుకని అడిగాను ప్రతి మంత్రం అర్ధం మనం తెలుసు కోవాల అని🙏
@SriVallabhaSpiritual
@SriVallabhaSpiritual 3 ай бұрын
అయ్యా! ఈ కార్యక్రమం స్తోత్రాన్ని పరిచయం చేయటం, దాని ప్రయోజనం వివరించటం, విధానం తెలియ చేయటం వరకే పరిమితం చేసుకున్నాము. ఒక్కొక్క స్తోత్రానికి అర్థ వివరణ చేస్తే అది ఒక " ప్రవచన" కార్యక్రమం అవుతుంది. అయితే మీరు అన్నదీ సరైనదే. అర్థం తెలుసుకుంటే బాగుంటుంది. చూద్దాం. కాలక్రమంలో అవకాశం ఉంటే...
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 124 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 89 МЛН
Very powerful Sthotram-#sadgurusparsa /Krishna Vajjala
7:33
Sadguru Sparsa
Рет қаралды 21 М.
MS Subbulakshmi Sri Venkateswara Suprabhatham | Lyrical Video
20:42
Saregama Telugu
Рет қаралды 26 МЛН