ఉచిత బస్సు ప్రయాణంపై కసరత్తు | Free Bus Services to Women | Officials Ready to Implement Very Soon

  Рет қаралды 180,110

ETV Andhra Pradesh

ETV Andhra Pradesh

Ай бұрын

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీలైనంత త్వరగా హామీని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోన్న పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో అధ్యయనం చేసిన ఆర్టీసీ అధికారులు.....నివేదిక సిద్ధం చేశారు. కాబోయే సీఎం చంద్రబాబుని కలిసి.... ఆయన సూచనల మేరకు వీలైనంత త్వరలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our KZfaq Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 200
@srinusrinivas8145
@srinusrinivas8145 Ай бұрын
ఇప్పుడున్న డొక్కు బస్సుల్లో ఈ పదకం పెడితే రద్దీ ఎక్కువై బస్సుల టైర్లు ఊడిపోయి ప్రమాదాలు జరిగితే ఎవరిది భాధ్యత.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఏయ్. ఊకో అన్న‌ ఊకో.
@Hyperfocushuman
@Hyperfocushuman Ай бұрын
బాబు దే!
@kamal.m3130
@kamal.m3130 Ай бұрын
ఐదు సంవత్సరలా నుండి RTC నీ కుడా నాశనం చేసి పడేసాడు జలగ
@informationfactor
@informationfactor Ай бұрын
గోదావరి పుష్కరాలు అప్పుడు తొక్కిసలాటలో కొన్ని మంది చనిపోయారు అదే రేంజ్లో మళ్ళీ బాబు భాద్యత తీసుకుంటాడు😂😂
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
​@@informationfactorనువ్వు ఏడ్చి ఏడ్చి చావు.
@padumuprabhakar8381
@padumuprabhakar8381 Ай бұрын
టికెట్ రేట్స్ తగ్గిస్తే చాలు ఫ్రీ వద్దు
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నువ్వు టికెట్ కొని ప్రయాణించు.
@shantibangaram101
@shantibangaram101 Ай бұрын
అంత సీన్ లేదు, హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాల్సిందే
@ravishankarrao2394
@ravishankarrao2394 Ай бұрын
Yes
@boppadapuganesh410
@boppadapuganesh410 Ай бұрын
ఉచిత బస్సు ప్రయాణం కన్నా. మహిళలకు సబ్సిడీ పాసులు జారీ చేస్తే బాగుంటుంది. ఈక బస్సులు సకాలంలో గమ్యస్థానాలకు చేరాలంటే ముందు దానికి రోడ్లు బాగు చెయ్యాలి
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Ай бұрын
ఇక ఆటో వాళ్ళు రోడ్డున పడతారు😮
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo Ай бұрын
@@user-ud7hl4df9z 🆓 🚌 పెడితే ఆటో వాలాలు అందరూ తెలుగు దేశం, జనసేన కి ఓటు వేయవద్దు.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
​@@user-ud7hl4df9zనీకోసం కాదు. ప్రజలకోసం.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పాలన ప్రజల కోసం. చట్ట వ్యతిరేకంగా నడిపే ఆటో మాఫియా కోసం కాదు.
@user-ud7hl4df9z
@user-ud7hl4df9z Ай бұрын
@@janardanadev3845 🙏🙏🙏
@user-ud7hl4df9z
@user-ud7hl4df9z Ай бұрын
@@janardanadev3845 🙏🙏🙏
@chaitanyakalla3008
@chaitanyakalla3008 Ай бұрын
దయచేసి RTC బస్ చార్జెస్ పెంచ వద్దు
@Dev-ge5sm
@Dev-ge5sm Ай бұрын
Fifty percent charges vasoolu cheyandi better
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నువ్వు ముఖ్యమంత్రి అయినాక చెయ్యి.
@user-po3zb5rh7y
@user-po3zb5rh7y Ай бұрын
తెలంగాణ మాదిరి మహిళలకు రాష్ట్రమంతా అమలు చేయాలి
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
కర్ణాటక, తెలంగాణలలో సాధక బాధకాలు పరిశీలించి ఎక్కువ బస్సులు నడపాలి. మహిళలు అనవసర ప్రయాణాలు చేయకండి. ఉన్నవారు టికెట్ కొని ప్రయాణించండి. కక్కుర్తి మొహాల్లాగా ఉన్నవారు కూడా ఉచితంగా ప్రయాణించకండి. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావద్దు. కొట్టుకుచావడం మానుకోండి. ప్రతిబస్సులో 30% మాత్రమే మహిళలకు ఇవ్వండి. ( ఇది ముఖ్యమైన విషయం).కొన్ని మహిళల సీట్లు తొలగించి ఎక్కువ స్టాండింగ్ పెట్టండి. నిండిపోతే తరువాత బస్సు ఎక్కాలి. మగవారికి ఇబ్బంది కలిగించే వద్దు.
@vamshikrishna7945
@vamshikrishna7945 Ай бұрын
waste scheme abba ,govt loss thappithey em ledu ma ts lo ayyindi,malli cbn garu enduku cheystunnaru
@informationfactor
@informationfactor Ай бұрын
జగన్ మందు బాబుల కోపం వల్ల మునిగాడు... ఇప్పుడు మహిళా ఉచిత ప్రయాణం వల్ల మగాళ్ళు నుంచి ఆటో డ్రైవర్ దాకా అందరూ కలిసి చంద్రబాబును ముంచుతారు 😂😂😂
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
​@@vamshikrishna7945మీ ఆడవారిని టికెట్ కొని ప్రయాణించమని చెప్పండి🙏
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
​@@informationfactorప్రజలు ముఖ్యం.చట్టవ్యతిరేకంగా నడిపే ఆటో రిక్షా లు కాదు.
@Lime_lights
@Lime_lights Ай бұрын
@@janardanadev3845. నాయకులకంటే ఆటో రిక్షా వాళ్ళు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారా??? వాళ్ళ ఉపాధి మీద కొట్టతమే.
@omnamahshivaya9870
@omnamahshivaya9870 Ай бұрын
ఇలాంటి స్కీమ్ లు రాష్ట్ర పరిస్థితి ను మరింత క్షీనింపచేస్తుంది ... దీనికంటే టికెట్ పై 50%డిస్కౌంట్ ఇస్తే నయం ..అసలే మన రాష్ట్ర ఆర్థిక స్థితి తెలుసు కదా
@ss-wb7mh
@ss-wb7mh Ай бұрын
Ticket charge 100%penchi Dhani medha discount Antara yenti
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఇతర పధకాలను తీసివేద్దాము. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను బతికిద్దాము.
@bsrmtmrao3608
@bsrmtmrao3608 Ай бұрын
రాష్ట్రం మొత్తం ఫ్రీ ఇవ్వాలి. కానీ సంవత్సరానికి 24 ఫ్రీ టికెట్లు కూపన్లు ఇవ్వాలి, అవి ఎప్పుడైనా, ఎక్కడైనా ఉపయోగించే విధంగా ఉండాలి...ఇలా చేయడం వల్ల ఆటో వాళ్లకు మిగతా సమయాల్లో వాళ్లకు ఉపాధి లభిస్తుంది, మరియు ఉపయోగించిన కూపన్ ద్వారా rtcకి లెక్క వస్తుంది.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నువ్వు ముఖ్యమంత్రి అయినాక అలా చెయ్యి.
@rambabutankala
@rambabutankala Ай бұрын
E pathakanni govt withdraw chesukovali we are not supporting
@M.K.SharmaMadugula
@M.K.SharmaMadugula Ай бұрын
😂😂
@nrkmurthy1709
@nrkmurthy1709 Ай бұрын
Iam agree with u bro.2stateslo paristiti choostunnam.got nasta padakam idi.Aadsbbuto inko abhivrudi pani cheyyochu.Asale appullo munigi poyam.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నువ్వు బస్సులు ఎక్కవద్దు.
@pbasheer3198
@pbasheer3198 Ай бұрын
ఉచిత ప్రయాణం లో కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉండి జిల్లా పరిధిలో వరకే స్త్రీ లకు ఉచిత ప్రయాణనికి అనుమతి ఇవ్యాలీ ఆలా ఐతే ప్రభత్వం పైన విమర్శలు ఉండవ్ ఇపుడు తెలంగాణ లో స్త్రీ లకు ఉచిత ప్రయాణం లో ఎలాంటి విధి విధానాలు పాటించక పోవడం వల్ల విమర్శలకు దారితీసింది తెలంగాణ లో ఈ పధకం ప్లాప్ అయింది
@chavaamu
@chavaamu Ай бұрын
It failed in Telangana. Why is Babu doing the same? It creates Chaos. Common women can't travel in Buses. State needs development not free bus. Is there anyone who can't buy bus ticket now?
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నీ బోడి ఇంగ్లీష్, నువ్వూను.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఫ్రీబస్ తోనే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్రతికి బట్టకడుతుంది. లేకపోతే ప్రైవేటు వాహనాలు ఎక్కువై ట్రాఫిక్, కాలుష్యం ఎక్కువౌతుంది.
@nagarajan-gq6qk
@nagarajan-gq6qk Ай бұрын
To implement within the District &Pallevelugu Buses only.In Express Buses 50%Charges collected from the woman&Senior citizens.
@ss-wb7mh
@ss-wb7mh Ай бұрын
Pallevelugu thaginchi Anni express chedhamani plan ha😅
@srinivadaraogudivada4525
@srinivadaraogudivada4525 Ай бұрын
బస్సు ప్రయాణం ఉచితం పెట్టి అదే బస్సు లు తీసేయాలి
@sre658
@sre658 Ай бұрын
దయచేసి ఉచిత బస్సు వద్దని మనవి. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ డబ్బుతో మీరు మరో అభివృద్ధికి కి ఉపయోగించండి.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
నువ్వు టికెట్ కొని ప్రయాణించు.
@user-po3zb5rh7y
@user-po3zb5rh7y Ай бұрын
నీ దగ్గర బాగా రూపాయలు ఉన్నట్టు ఉన్నాయ్ పేదవారి గురించి ఆలోచించవా?
@sre658
@sre658 Ай бұрын
@@janardanadev3845 కేవలం మహిళలకే ఉచిత బస్ అన్నప్పుడు ఇంక ఆ బస్లో మగవాళ్ళకి చోటు ఎక్కడ ఉంటుంది? ఆటో వాళ్ళు ఏమయిపోవాలి? టాక్సీ వాళ్ళు ఏమైపోవాలి? నువ్వు బైక్ మీద తిరుగుతావా?
@sre658
@sre658 Ай бұрын
@@user-po3zb5rh7y జగన్ చెప్పినట్టు నేను నీలాగా అంతంత సామాన్యుడిని. ఉచిత బస్ పెడితే మిగితా వాళ్ళు సంకనాకిపోవాలి
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఇక్కడ కామెంట్స్ పెట్టినవారు, వారి ఆడవారు టికెట్ కొని ప్రయాణించండి. ఎవరికీ ప్రాబ్లెమ్ లేదు.
@manapuramlakshmi623
@manapuramlakshmi623 Ай бұрын
ఆడవారు టికెట్స్ కూడ కోనలేని వారు గా లేరు, మరి పది రూపాయలు కూడా చార్జీలు పెట్టుకోలేని ఉన్నారా
@ravishankarrao2394
@ravishankarrao2394 Ай бұрын
Ippati varaku emi petti prynicharaa mee ladies cash kada ipuddu emi vachiendraa noppi free angane egabde gorrey laraa
@Msprsdmba
@Msprsdmba Ай бұрын
Only pallevelugu bus lo మాత్రమే implement chesthe మంచిది
@Vega-qq9oe
@Vega-qq9oe Ай бұрын
Cheppu tesi kodatharu😅
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Ай бұрын
Jai. TDP. Jai. K. T. M.
@user-dq4ic8ki1y
@user-dq4ic8ki1y Ай бұрын
ప్రతిభ గల చదువుకున్న ఆడవాళ్లు బయటికి రావాలి సురక్షితంగా బస్సులో కూర్చుని ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేయాలి సంపాదన పెరుగుతుంది పన్నులు కడతారు
@advocaterambabu
@advocaterambabu Ай бұрын
Mundhu jobs unda li kadha ra swamy
@kamu11258
@kamu11258 Ай бұрын
50 % రాయితీ తో కూడిన పథకం పెట్టండి ..RTC ని నష్టాల్లో కి కురుకుపోయేలా చేయొద్దు
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఆటోలను రద్దుచేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను బతికిద్దాము.
@naidutechvideos7740
@naidutechvideos7740 Ай бұрын
Rice కార్డ్ ఉన్నవారికి మాత్రమే Free పెట్టాలి, "చంద్రన్న ఉచిత బస్" పసుపు రంగు PVC కార్డ్ ఇవ్వాలి, గ్రామ సచివాలయంలో జారీ చేయాలి
@praneethsuddapalli92
@praneethsuddapalli92 Ай бұрын
Oka 30 days pass lantidi ivvandi.... daily once up and down..... okka sari up and down matramey...appudu working women ki help avtundi... oorike tirige wallaki kuda limit untadi... real ga students and working women ki help avtadi... adi kuda anni busses lo vaddu.... ladies special busses veyandi... a bus lo ne free...
@sankarraoaduri-tn8qt
@sankarraoaduri-tn8qt Ай бұрын
Bus lu feega etcha badulu andariki buslo rates tagginchandi. Bus free ga vunta vurikina prayanam chadavallu parugutaru, takkina prayanikulu chala chala ebbandulupafataru & Auto vallukuda baralulaka ebbandi padataru. Telanganalokuda bus free andaru tidutunnaru. Note : RTC bus prayanikula andariki Tiket charges taghinchandi chalu.. Tq
@nandikollav
@nandikollav Ай бұрын
They should provide, Free train tickets and free plane tickets for all the women from AP.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఫ్రీ బస్ వద్దనే వారు వారి ఆడవారిచేత టికెట్ కొని ప్రయాణించమని చెప్పండి.
@Vega-qq9oe
@Vega-qq9oe Ай бұрын
Aapu sollu...haami ichadu...amalu cheyalsindey😅
@dasubabuch1596
@dasubabuch1596 Ай бұрын
Don't compare with Karnataka, Telangana. This scheme is a disaster in these two places. Don't implement this scheme in Andhra Pradesh
@happinessrock5367
@happinessrock5367 Ай бұрын
అది ఏదో school students ఇస్తే చాలు
@ralifuninfo5417
@ralifuninfo5417 Ай бұрын
Flop free bus in Telangana please avoid it 😮
@_-_-_yn7kg
@_-_-_yn7kg Ай бұрын
తెలుగు తమ్ముళ్లు సిటీ బస్సులు ఫ్రీగా మహిళలకు పెడితే ఎంత మంది చచ్చిపోతారు మీకు తెలియదు ఒక మంచి కోసం మీరు సృష్టించారు ఆటోలు మేము బతకలేక చచ్చిపోతాను అద్దెలు తెచ్చి ఆటోలు కుటుంబాన్ని పోషించే వాళ్ళం చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వాన్ని మార్చండి లేకపోతే కొంతమంది కాదు వేల సంఖ్యలో చనిపోతారు వాడిగా లేక గుంటూరు జిల్లాలో ఎంత మంది బాధపడుతున్నారు బాడికి లేక ఉచిత బస్సు పెడితే కుటుంబాన్ని పోషించలేని చాలా తిట్టుకుంటారు జనాలు తెలుగు తమ్ముళ్లు మీరు మాత్రం ఇది మాత్రం సహకరించ కాకండి
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
చట్ట వ్యతిరేకంగా నడిపే ఆటోలు తీసివేయిలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి. ఆర్టీసీ బస్సులు పెంచుతారు కాబట్టి ఉద్యోగాలు వస్తాయి.
@rayudugeda8285
@rayudugeda8285 Ай бұрын
GOOD DECISION VERY HELPFULL FOR ALL WOMEN AUTO DRIVER GETOUT GETTING LOOT FROM PASSENGERS NOW FOR U NOO PASSENGER
@sarath3149
@sarath3149 Ай бұрын
Maggalu manshulu kadu entra chatta yedava , em scheme ra idi Dad's Lil princess uru anta free ga shikaru vesthundi Roju kulilu , middle class students pani ki , school ki povala anna dabbula ? Gender change chesuko chatha gada Abbaili anyayam avuthey encourage chestunnavu , dadddamma
@Hyperfocushuman
@Hyperfocushuman Ай бұрын
వాళ్లకు పని ఇప్పంచు నువ్వే
@ayazshaik962
@ayazshaik962 Ай бұрын
సార్ రోజూ తిరిగేది ప్రభుత్వ ఉద్యోగాలు ఎందుకు సార్ వల్లకి ఉచితం
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఫ్రీ బస్ బలవంతమేమీ లేదు. కావాలంటే టికెట్ కొని ప్రయాణించండి. RTC వారు కాదనరు‌. టికెట్ కొనలేని పేద ప్రజలు ఫ్రీ గా ప్రయాణిస్తారు.
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Ай бұрын
All buses dokota buses only all buses exiped date only
@srinuchintam3214
@srinuchintam3214 Ай бұрын
కసరత్తు లేదు కాకరకాయ లేదు మీ యెల్లో మీడియా బాబు కు బాసటగా ఉంటారని ప్రపంచమంతా తెలుసు,బాబు ఏమీ చేయక పోయినా అదిగో ఆహా అద్భుతం,ఇదిగో ఇది మహాద్భుతం అని సింగపూర్ సింగరాయి కొండ అని డప్పు కొట్టటం మామూలే
@srinivasukotipalli3286
@srinivasukotipalli3286 Ай бұрын
60 ఏళ్ళ పైబడిన వారికి మాత్రం కల్పిస్తే సరి, ఇంకా చదువుకునే విద్యార్దులకు తలసరి ఆదాయం ప్రకారం కల్పిస్తే సరిపోతుంది.
@Bhai-xt3tc
@Bhai-xt3tc Ай бұрын
ఫ్రీ బస్ఇది అమలు చేయడానికి ఇంకొక ఐదు సంవత్సరాలు సరిపోతాయా
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@prabhakararaokintali9002
@prabhakararaokintali9002 Ай бұрын
Ladies free bus will be a failure scheme, instead better lay roads where necessary on war footing.
@paruchuruvijaykumar9388
@paruchuruvijaykumar9388 Ай бұрын
My dear press, let's look at the comments no one is supporting. As a 4th piller give your suggestion to governments and create awareness among people. If you take social security Pension scheme it costs more than 3000 crores, if this go on one day andhra become Zimbabwe. Enlighten the political parties and public.
@bneelaveni8334
@bneelaveni8334 Ай бұрын
Free vaddu Ani mimmulanu gelipincharu. Free ki vyaterekam ga gurtinchandi
@DudLuk
@DudLuk Ай бұрын
We don't want free buses
@ss-wb7mh
@ss-wb7mh Ай бұрын
Nuvu ticket tesukoni yekku
@DudLuk
@DudLuk Ай бұрын
@@ss-wb7mh ay siggu Leda neeku .desham meeda Prema unte free patakaalu oddu antav nuvvu.denguta lanja reply iste malla.nee notlo Naa modda petti sammaga dengana
@navyakarumuru8025
@navyakarumuru8025 Ай бұрын
Ap lo uchita bus lu nadhichey paristhi untundhaaa prasthutha paristhi lo bus lu rode la midha tirigey paristhi unna visayam teylisindhey kaani uchita bus lu tiragatam mhodalu aithey bus lu tirigey paristhi unnaa bus la lo nilabdhi vruddu lu mahila lu pillalu vikalaanghulu nilabadhi prayaanam cheyagalaraa
@nrkmurthy1709
@nrkmurthy1709 Ай бұрын
Free bus padakam waste.padakam 10 mandiki annam pettela vundali.free bus valana auto valla bratuku kastam avutundi.Avasaraaniki auto ekke vallaku charges baddalai poddi.
@chandujanu1490
@chandujanu1490 Ай бұрын
Per day charge 20 rupees aite RTC ki Maintainance karchulu vastai... city lo yekkada aina day anta tiragochu...
@faizahamedshaik6842
@faizahamedshaik6842 Ай бұрын
Ippudu audhi Zimbabwe AP.....asale RTC yeppudu nastalu......ippudu Zimbabwe kenya audhi
@rafi5556
@rafi5556 Ай бұрын
Manchi rojulu vachai antaru 😂RTC vallaki
@prasannapremaraju8208
@prasannapremaraju8208 Ай бұрын
ఆటోవాళ్ల ఉసురువాడి కుటుంబానికి తగులుతోంది
@UniqueLens177
@UniqueLens177 Ай бұрын
ఆడవారికి 60% రాయితీ టికెట్ పైన సరిపోతుంది ...పూర్తిగా ఫ్రీ పెడితే ఆర్టీసీ ఆదాయం పడిపోతుంది..తెలంగాణ , కర్ణాటక అంటే వాళ్ళకీ ఇన్కమ్ సోర్సు ఎక్కువ ఉన్నాయ్...అసలే ఆర్టీసీ నీ గవర్నమెంట్ లో విలీనం చేశారు ,ఎంప్లాయీస్ సాలరీస్ మరి..m
@smmbaba2
@smmbaba2 Ай бұрын
This scheme limit to pallevelugu buses only Not for super luxury,deluxe,garuda,express buses
@durgaraometta1928
@durgaraometta1928 Ай бұрын
District varaku pattali only ordinary lo matrama
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
సిటీ బస్సుల్లో కూడా వర్తిస్తుంది.
@saratchand4757
@saratchand4757 Ай бұрын
E scheme Purushulalo pedavallaku varthinchada? Baga Dabbunna mahilalaku kuda varthistunda? Idi vivaksha kada?
@naveen7736
@naveen7736 Ай бұрын
Elections mundu ee questions veyalsindi
@sarath3149
@sarath3149 Ай бұрын
Exactly bro
@badabagni
@badabagni Ай бұрын
Gender partiality in providing services with tax payers money is acceptable?
@jalemramakrishna8248
@jalemramakrishna8248 Ай бұрын
Ma jaganna fan ycp next time cm pakka jaganna 2029
@Farid12661
@Farid12661 Ай бұрын
Bus free...chyandi Current bill charges Intee gutta charges pechandee aah appu anta janaluu medaa rubandi😮
@Sunnyc432
@Sunnyc432 Ай бұрын
AP will screw up in the next 5 years more and more . Kamma rajyam
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@narasimhulukole5976
@narasimhulukole5976 Ай бұрын
First release for sand sir.lot of labour waiting for sand sir.after all
@vrkrishnappa6258
@vrkrishnappa6258 Ай бұрын
All free scheme all sccans pakka confirms and firebase are not good economic growth and borrow enjoy culture only and development impossible this is true
@user-ex1vk2vr9x
@user-ex1vk2vr9x Ай бұрын
A nadu jafa chanal❤
@nageshbabu8862
@nageshbabu8862 Ай бұрын
Pink busses yerpatu cheyandi only for ladies ala aithene raddi takkuva undi kotlatalu jaragavu
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 Ай бұрын
What about old people.
@Raajrekha.styles
@Raajrekha.styles Ай бұрын
Only 40 year's దాటిన లేడీస్ కీ ఒకటే ఫ్రీ పెడితే బాగుటుంది.. లేకపోతే చాలా భారం పడుతుంది కదా..
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
ఉచిత పధకాలను తీసుకోకుండా కూడా బ్రతకవచ్చు. ఇవి పేదవారికి మాత్రమే. పధకాలు ఇస్తుంటే మాకు వద్దు అంటున్నారా?
@user-xr7ji1up7g
@user-xr7ji1up7g Ай бұрын
Family planning Rojulu vachayi
@king36952
@king36952 Ай бұрын
Free bus kanna female ki 50% isthe baguntundi...
@sivasj8431
@sivasj8431 Ай бұрын
why we need free buses here it will be loss for andhra, already we are in loss bcoz of ycp , or else keep 2 or 3 buses seperately district wisefor women or old people n give provide some card who is eligible like ration card like that.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@DarlingVenky-ch9sr
@DarlingVenky-ch9sr Ай бұрын
Ebandhi ఏమి లేదు లాస్ట్ 2 మంత్స్ పెడతారు లే 😂
@satishguptha1127
@satishguptha1127 Ай бұрын
Eppudu ap srilanka avadhu babu garu eadi free ga echina Singapore avuthundi
@ganeshsena544
@ganeshsena544 Ай бұрын
Waiting for auto annas akrandhanulu😂😂😂
@aaris3296
@aaris3296 Ай бұрын
College pillalu Ladies leda
@atmakurusoniya-zr4qj
@atmakurusoniya-zr4qj Ай бұрын
Govinda RTC
@ravishankarrao2394
@ravishankarrao2394 Ай бұрын
Free bus vaddu kotta bus teskochhi andrki upayogam antey kani free bus only ladies ivvadam correct kadu
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Ай бұрын
కడియం నర్సరీలు అన్ని ఆర్టీసీ కంప్లెక్సలు లో అమ్మాలి తక్కువ ధరలకు😅😅😅
@ayazshaik962
@ayazshaik962 Ай бұрын
ఆటో వాళ్ళు ఎం చెయ్యాలి సార్
@user-ci5kq7go7f
@user-ci5kq7go7f Ай бұрын
ముందు విద్యార్థులు గురించి ఆలోచన చేయండి
@lakshmithirapathamma7382
@lakshmithirapathamma7382 Ай бұрын
ఫ్రీ బసు వదు చార్జి స్ తగించండి చాలు
@ravivinny7126
@ravivinny7126 Ай бұрын
What about railway free travel
@ksravankumarkummar2417
@ksravankumarkummar2417 Ай бұрын
one distic only
@raj...physicaltips3707
@raj...physicaltips3707 Ай бұрын
ఒరే..నాయనా .... ఈ దేశం ఎటుపోతుంది..... నాణ్యమైన విద్య..... వైద్యం ఇవ్వండి ... అటు ఆటో.... క్యాబ్ వారి పరిస్థితి ఏంటి.....???
@digitalindia7895
@digitalindia7895 Ай бұрын
పోయా మోసం - అటో అన్నలు😂😂
@shyammahankali
@shyammahankali Ай бұрын
Vaddu Vaddu free bus vaddu sir. Peda vaariki sanna biyyam evvandi
@sivan9011
@sivan9011 Ай бұрын
Volvo kuda istara
@Enncore
@Enncore Ай бұрын
Moye moye soon govt is going to bankrupt 😂😂😂
@SrinivasreddySrinivas-bb8ny
@SrinivasreddySrinivas-bb8ny Ай бұрын
Edina pakka State nunchi nerchukovalasinde padakalina palanina
@phanikumarkoribilli1288
@phanikumarkoribilli1288 Ай бұрын
Route pass matrame free ivvali
@sainaturelover589
@sainaturelover589 Ай бұрын
Ee free bus pathakanni cancel cheyandi
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@YebeluBellamkonda
@YebeluBellamkonda Ай бұрын
Ma village ki bus vayandi
@hemalathahari3288
@hemalathahari3288 Ай бұрын
Auto vallu mannu tinala
@ksd7533
@ksd7533 Ай бұрын
Free vaddu sir poni ticket price half cheyandi chalu
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@ksd7533
@ksd7533 Ай бұрын
@@janardanadev3845 endhuku aa telangana and Karnataka valla laga kottukovadanika?
@PhenoMenaL_Shaik
@PhenoMenaL_Shaik Ай бұрын
Free service vaduu please RTC nasanam aipothundi ippudu state financial position weak ga undi malli free enduku
@m.ddavid9645
@m.ddavid9645 Ай бұрын
Good decision 😅😅
@GopalGopal-yd8xi
@GopalGopal-yd8xi Ай бұрын
Don't give free bus... give 50% discount for women's
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@MS_General
@MS_General Ай бұрын
Free bus enduku. Bus charges tagginchandi.
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@prajasreyassua4657
@prajasreyassua4657 Ай бұрын
అదే వేరే వాలు వచ్చు ఉంటే
@manikantamalleti1738
@manikantamalleti1738 Ай бұрын
6.000
@kosurukeshavaprasad2646
@kosurukeshavaprasad2646 Ай бұрын
Free bus ladies ke valadu praka state lu debhatenai
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@malli-vn5yj
@malli-vn5yj Ай бұрын
NDA anavasaramgaa pettindi ee padhakam
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
@akunurukishore2235
@akunurukishore2235 Ай бұрын
No free BUS 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@MaheshFurniture-cr3nw
@MaheshFurniture-cr3nw Ай бұрын
TG kuda తపు చేశింది
@janardanadev3845
@janardanadev3845 Ай бұрын
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బతకాలంటే ఫ్రీ బస్ ఉండాలి.
4:30 PM | ETV Telugu News | 22nd July 2024
11:51
ETV Andhra Pradesh
Рет қаралды 63 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 32 МЛН
7AM | ETV Telugu News | 21st July 2024
22:38
ETV Andhra Pradesh
Рет қаралды 562 М.
Special Focus on Puri Jagannadh's Rahasya Ratna Bhandar | Ntv
22:44
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН