No video

ఉదయాన్నే హడావిడి లేకుండా స్టవ్ గానీ నూనె గానీ వాడకుండా కేవలం 2నిమిషాల్లోనే ఈజీగా చేసుకోగలిగే chutney

  Рет қаралды 76,977

Spice Food

Spice Food

Күн бұрын

ఉదయాన్నే హడావిడి లేకుండా స్టవ్ గానీ నూనె గానీ వాడకుండా కేవలం 2నిమిషాల్లోనే ఈజీగా చేసుకోగలిగే chutney/‪@SpiceFoodKitchen‬
My mixer grinders
👉🏻amzn.to/3XcgCsJ
👉🏻amzn.to/3RmaB97
Table top wet grinder
👉🏻amzn.to/3XC7nCi
cast iron kadai
👉🏻amzn.to/3VjwDdO
steel kadai
👉🏻amzn.to/4bQ9NS9
Biryani pot
👉🏻amzn.in/d/02eW...
#chutneyrecipe #chutneyforidli #chutneyfordosa #chutneyforidlidosa #chutneyforbreakfast #chutneyrecipeintelugu

Пікірлер: 176
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
చాలా నచ్చింది andi.. అని ఆయిల్ పోసి vepeyadam modaletti ఈ పద్ధతులను marchipoyam.. మళ్ళీ healthy వంటకం గుర్తుచేశారు Thanku andi❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗 Thank you so much 🙏💕
@shankarnooka3502
@shankarnooka3502 Ай бұрын
చాలా బాగుంది... మా చిన్నతనంలో అమ్మ ఇలానే చేసేవారు ... చింతపండుకు బదులుగా కొద్దిగా పెరుగు కలిపేవారు. 😊❤🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕 పెరుగు వేస్తే కూడా చాలా బాగుంటుంది..
@vpadmaja380
@vpadmaja380 Ай бұрын
@@SpiceFoodKitchen పెరుగు వేసి ట్రై చేస్తాను andi
@MuthyamMuthyam-jq2ww
@MuthyamMuthyam-jq2ww Ай бұрын
Same nenu elage chesthanu chala bavuntundi ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊💕
@ragavaraosarma5266
@ragavaraosarma5266 Ай бұрын
సూపర్ చెల్లి. మీరు ఎప్పుడు బాగుగా ఉండాలి చెల్లి.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗💕🙏
@alltogetherwithsri2255
@alltogetherwithsri2255 Ай бұрын
Health recipe akka tqu so much for sharing akka 🥰🥰🥳🥳🎉🎉🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome dear 🤗💕 Thank you 🙏
@chirubandaru6870
@chirubandaru6870 Ай бұрын
Chala bagundhi super akka yammy respy ❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much dear 🤗💕
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 Ай бұрын
Recipe
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 Ай бұрын
This is not a new recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@sasirekhamocherla6816 where did I mention that it is new recipe? I didn't say it's a new recipe.. I said it's an easy recipe which can be done in 2 mins..!
@vamsikrish56
@vamsikrish56 Ай бұрын
Darunam ee chutney..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఆల్రెడీ ట్రై చేసి బావుంది అని చెప్పిన వాళ్ళు కొందరు, అయితే అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా!! జిహ్వకో రుచి..
@marstechzone
@marstechzone Ай бұрын
Like 192. Nice sharing sister tasty chutney preparing process simply superb👌🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Glad to hear that you are liking my recipes andi 🤗 Thank you so much 🙏
@varalakshmisanepu4232
@varalakshmisanepu4232 Ай бұрын
Nenu cheshanu ma pillalaki chala baa nachindhi tq andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
చాలా సంతోషం అండి 👍 Most welcome & Thanks for your feedback 🤗
@jhansik4683
@jhansik4683 Ай бұрын
Chalaa bavundi andi. Thank you so much
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗 Thank you 😊
@krishnarekhathota5502
@krishnarekhathota5502 Ай бұрын
Meeru chalabaga chestaru good
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you very much andi 🤗
@Anantha_asr_007-
@Anantha_asr_007- Ай бұрын
Nenu ilane chestanu baguntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@RamaswamyJakkula
@RamaswamyJakkula Ай бұрын
Supper madam garu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗
@shammishaik481
@shammishaik481 Ай бұрын
Oil lekunda chuthy chesaru super andi 😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗
@udayabasker461
@udayabasker461 Ай бұрын
😋ఇందులో నోరూరించే కొబ్బరి రుచి అద్భుతంగా ఉంటుంది! 😋కొబ్బరి శనగపప్పుల సహజమైన రుచి ఇందులో స్పష్టంగా తెలుస్తుంది..."ఉప్పు,పులుపు,కారం"తక్కువ స్థాయిలో ఉండటం వల్ల పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు..కోస్తా ఆంధ్రాలో చాలా ఇళ్ళల్లో చేసుకుంటారు!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ!! ఇది పిల్లలకి బాగా నచ్చుతుంది 🤗🙏
@donakondapraveena3802
@donakondapraveena3802 Ай бұрын
Neu kuda ilane chestanu chala baguntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thank you 😊
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Ай бұрын
బాగా వివరించారు మేడమ్ గారు 👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ధన్యవాదాలు అండి 🤗🙏
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Ай бұрын
మ....కొనసీమ లో.. ఎక్కువ గా.. ఇలానే చెస్తారు (తొందరగా సమయం లెనపుడు)..... మంచి రుచిగా ఉంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ.. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు 🤗
@udayabasker461
@udayabasker461 Ай бұрын
🥰Super! దీన్ని తక్షణం చేసుకునే పచ్చడిగా బావించి చేసుకున్నా,"కొబ్బరి,పచ్చిమిరప మరియు కొత్తిమీర" యొక్క పోషకవిలువలు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యకరమైనదిగా ఎక్కువ మొత్తంలో ఈ పచ్చడి తినవచ్చు. ఈ "చట్నీ" ఇడ్లీలు తినే పరిమాణం కంటే రెట్టింపు తినవచ్చు!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗🙏💕 నిజమేనండి!! వట్టి పచ్చడి నాకేసే లాగా ఉంటుంది 😀
@edigaprabhasworld344
@edigaprabhasworld344 Ай бұрын
Bagundi akka..😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot dear 🤗
@rameshteki1674
@rameshteki1674 Ай бұрын
Chala bagudi thank you mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Most welcome andi 🤗
@jusbegining
@jusbegining 22 күн бұрын
bagundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 22 күн бұрын
Thank u so much ☺️
@lalitdora5744
@lalitdora5744 Ай бұрын
Nice tempting😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@gvlreddy
@gvlreddy Ай бұрын
Chala bagundamma..nenu intlo alage chestanu...knchm loose ga untene taste baguntundi ...very nice 👍👍👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗💕 అవునండీ! నాకు కూడా లూజ్ గా ఉంటేనే ఇష్టం, మా వారికి గట్టి చట్నీ ఇష్టం, ఆయనకి ముందు తీసేసి తర్వాత నేను పల్చగా చేసుకుంటాను 😀
@Pavani_sandya
@Pavani_sandya Ай бұрын
One of the best KZfaq cooking channel trusted channel no doubt to try recipes and especially hattsoff to your patience for replying everyone in comment section it will help for everyone to Clear there doubts all the very best wishes to get 1 million subscribers and heartly congratulations 🎉🎉 to 469 k u r near to 500k
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Very glad to read your sweet compliments andi 🤗💕 Thanks for your love and support 🙏 Thanks for your wishes too..
@ravisambaturu717
@ravisambaturu717 Ай бұрын
Good imformation ,thank u madam🤘👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
My pleasure andi 🤗 Thank you..
@sirishaa1190
@sirishaa1190 Ай бұрын
Kobbari lekapothe only putnalu pachimirchi konchem salt vesi grind chesina saripothundi.chintapandu akkarldeu.super vuntundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఈసారి మీరు చెప్పినట్టు ట్రై చేస్తాను అండి.. Thank you 😊
@sirishaa1190
@sirishaa1190 Ай бұрын
Ha చెయ్యండి గ్యాస్ట్రిక్ problem vunnavallu oka వెల్లుల్లి rebba veyachu
@rohinipokale4005
@rohinipokale4005 Ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
☺️🤗🙏
@user-fp6ru9os4f
@user-fp6ru9os4f Ай бұрын
Akka wait loss recipes and tips post cheyandi main thyroid problem unna varikosam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
మన ఛానెల్లో weight loss recipes చాలా ఉన్నాయి డియర్, చెక్ చేయండి.. ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను 😊
@foodaromaskitchen
@foodaromaskitchen Ай бұрын
Wow super 👌 👌👌👌👌great great idea's ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much 🤗
@harithareddy9848
@harithareddy9848 Ай бұрын
Very time saving..good video
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Glad you liked it 🤗 Thank you 😊
@harithareddy9848
@harithareddy9848 Ай бұрын
Hope u do more short cut recipe videos like this...luved it.
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Ай бұрын
మా ఇంట్లో ఇలాగే చేస్తాము
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@dokivardaraju8816
@dokivardaraju8816 Ай бұрын
Same nenu ilane chetanu kani koncham daniyalu vestanu grind chestappudu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
ఒక్కో ఇంగ్రీడియంట్ వల్ల ఒక్కో టేస్ట్ వస్తుంది అండి.. ఏదైనా మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలు 😊
@dokivardaraju8816
@dokivardaraju8816 Ай бұрын
@@SpiceFoodKitchen hmm
@deadepyaskitchen4438
@deadepyaskitchen4438 Ай бұрын
Nice andi.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗
@GraceSwarna-gj1gu
@GraceSwarna-gj1gu Ай бұрын
Chala baguntundi andi ma intlo edi regular ga chestu vuntanu ma vaari favourite chutney edi. Nenu talimpu pedathanu Inka baguntundi. E saari talimpu lekunda chesi chustanu❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks andi 🤗 💕 పచ్చిమిర్చి వేయించుకొని తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ enhance అవుతుంది అండి.. అయితే మనం స్టవ్ వాడకుండా చేయాలి కాబట్టి ఇలా చేశాను..
@KalyaniSharma
@KalyaniSharma 17 күн бұрын
చింతపండు వాడను కానీ నీళ్ళ బదులు పాలు వాడతాను .చాలా రుచిగా ఉంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 16 күн бұрын
ఈసారి నేను కూడా మీ టిప్ ట్రై చేస్తాను అండి, Thank you so much 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Ай бұрын
Nenu ilaney chesrhanu chinthapanfu veyyanu thaalimpu assalu vryyanu first nunchi bcz of health conscious 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
That's great andi 👍 అందరూ రుచి కోసం మాత్రమే ఆలోచిస్తారు, కానీ మీరు ఎప్పుడూ హెల్త్ కోసం ఆలోచిస్తారు..
@manjusworldchittoor..1336
@manjusworldchittoor..1336 Ай бұрын
Simple chutney..👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hmm.. అవునండీ! Thank u 😊
@chelluvaralakshmi1786
@chelluvaralakshmi1786 Ай бұрын
nice recipe mam tomorrow will do mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you so much andi 🤗 Sure..
@nithishm9613
@nithishm9613 Ай бұрын
Vegetarians kosam non veg taste ni ichey veg curries recipes cheyandi akka
@nithishm9613
@nithishm9613 Ай бұрын
Konchem oil thagginchi cheyadaniki try chey akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK dear.. Sure 😊
@manimangalampalli4079
@manimangalampalli4079 28 күн бұрын
Super ga vuntundi తిన్నాక గాభరాగా ఉండదు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
Thank you so much andi 🤗
@AmmuduBulla
@AmmuduBulla Ай бұрын
Sambar and sambar powder cheyandi sis.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@pavan0525
@pavan0525 Ай бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks a lot andi 🤗
@srenu3299
@srenu3299 Ай бұрын
Hai akka nenu ilane chestanu ❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear 🤗💕 OK..
@muralidhardhanapal348
@muralidhardhanapal348 Ай бұрын
Mouth watering
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@medcomm541
@medcomm541 Ай бұрын
Nenu ee roju coincidentally ide chesa....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@rishikmrakshithm1695
@rishikmrakshithm1695 Ай бұрын
Hi akka How are you Akka okkasary idli recipe peattandi tips saha ok by reply peattandi pls
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear 🤗 ఇంట్లో దాదాపు రోజూ ఇడ్లీ వేస్తాను డియర్, కానీ ఇది అందరికీ తెలిసిందే కదా అంటారేమో అని చేయట్లేదు.. తప్పకుండా చేస్తాను..
@ravaliravali2016
@ravaliravali2016 Ай бұрын
Super 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Ай бұрын
Good 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thank you 😊
@sripadavenkatasubrahmanyam5369
@sripadavenkatasubrahmanyam5369 Ай бұрын
నాకుసూటబుల్ ....అన్నంలోకి బాగుండ వచ్చు.చింతపండుకంటెపుల్లపెరుగుకలిపితేసూపర్.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అన్నంలోకి అయితే గట్టిగా చేసుకోవాలి అండి, పుల్ల పెరుగు కూడా బాగుంటుంది..
@prameelarani4592
@prameelarani4592 Ай бұрын
Oh
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 Ай бұрын
Popu pedithene baavuntundi. This is not a new recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
నేను new recipe అని చెప్పలేదు అండి!! 2 mins లో చేసుకొనేది అని చెప్పాను.. కావాలంటే పచ్చిమిర్చి వేపుకోవచ్చు, తాలింపు వేసుకోవచ్చు అని వీడియోలో చెప్పాను.. Thank you..
@kmmcharykmmchary8459
@kmmcharykmmchary8459 Ай бұрын
Hi sis ❤ breakfast fast ga prepare cheyali anukuna timlo use avtundi but kncham pachivasana vastundi emo kada akka 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi..💕 అలా రాకుండా ఉండడం కోసమే కొత్తిమీర వేసుకోవాలి అండి.. ఇది emergency chutney అండి.. టైం ఉంటే మిర్చి వేయించుకోవచ్చు అలాగే తాలింపు కూడా వేసుకోవచ్చు 😊
@nithishm9613
@nithishm9613 Ай бұрын
Ilanti recipe inka cheyandi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK dear..
@sukanyagooty7842
@sukanyagooty7842 Ай бұрын
Nenu kuda same ilage chestanu kani koncham chakkera kuda vestanu endukante chintapandu vestamkada
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Ok andi 👍! Thanks for sharing your ideas 😊
@madhumolleti9770
@madhumolleti9770 Ай бұрын
Hi andi ela unnaru vedios ekkuva cheyatledha naku eppudo vasthunnay nice recepy
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi 🤗 నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను.. రెగ్యులర్ గానీ చేస్తున్నాను అండి!! మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటా..
@PhanidraG
@PhanidraG Ай бұрын
శుభసాయంత్రం మమ్మీ ఎలా ఉన్నావు నీ బర్త్డే నా సెల్లు పోయింది చట్నీ సూపర్ ఐ టీ ఎలా ఉన్నారు బావగారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
శుభ సాయంత్రం డియర్ 🙏 మీకు ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు 💐🎂 చెప్తున్నందుకు మన్నించండి.. బావున్నారు.. Thank you so much 😊
@gonepavithra3346
@gonepavithra3346 Ай бұрын
Idly process kuda cheppandi, instant idly vaddandi, thank you in advance
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
తప్పకుండా అండి.. త్వరలోనే చేస్తాను..
@gonepavithra3346
@gonepavithra3346 Ай бұрын
@@SpiceFoodKitchen 🙂
@gonepavithra3346
@gonepavithra3346 Ай бұрын
Chutney try chesanu,chaala bavundandi, no oil, no boil, superb chutney​@@SpiceFoodKitchen
@Anotherck
@Anotherck 28 күн бұрын
Mixie jar ekkada teesukunnaru andi..and mixie e brand andi..pls tell me..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@thannerulavanya4117
@thannerulavanya4117 Ай бұрын
Idi ma Rayalaseema specially Kadapa Dist lo baga chestaru andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi.. Thanks for the info 😊
@krishnaveni5453
@krishnaveni5453 Ай бұрын
మిక్సి జార్ కొత్తగా ఉంధండి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
వీడియో క్రింద లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
@krishnaveni5453
@krishnaveni5453 Ай бұрын
​@@SpiceFoodKitchenthank you అండి
@Meeomitha4321
@Meeomitha4321 Ай бұрын
Nenu ilane chesta sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@padmarajan1911
@padmarajan1911 Ай бұрын
Nenu ilage chestanandi chutney
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi..
@Madhavi436
@Madhavi436 Ай бұрын
Hai andi no oil no boil food receips chehara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi andi.. OK 😊
@Panda-er4nd
@Panda-er4nd Ай бұрын
I like this recipe andi. How is oil unhealthy? All oils are not same. In fact, there is oil in the coconuts used in making this chutney 🤣 The carbs coming from the rice used in idli making, is more unhealthy!!!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Thanks for liking this recipe andi 🙂 I didn't say oil is unhealthy.. sometimes it's a matter of health.. sometimes it's a matter of money! This opinion varies from viewer to viewer! Hope u understand.. Thank u 🙏
@prasanthilakshmi9743
@prasanthilakshmi9743 Ай бұрын
We do frequently but thaalimpu vestaam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! తాలింపు వేస్తే taste enhance అవుతుంది.. కానీ మనం పొయ్యి వాడకుండా చేశాం కాబట్టి తాలింపు వేయలేదు..
@sailajadutta363
@sailajadutta363 Ай бұрын
కొంచం అల్లం ముక్క , సగం ఉల్లిపాయ వేసి గ్రైండ్ చేసి చూడండి ఇంకా బాగుంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అలాగే అండి! ఈసారి చేస్తాను.. Thank you 😊
@drkishorekumar9436
@drkishorekumar9436 Ай бұрын
Hello tharuvatha tharuvatha bagunnara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
తర్వాత తర్వాత 😀😀... బాగున్నాను, మీరు కూడా బావున్నారని ఆశిస్తున్నాను.. Thank you so much andi 🤗
@chaitanya778
@chaitanya778 Ай бұрын
నాకు ఈ చట్నీ అసలు పడదు🤦
@ravikamal9
@ravikamal9 Ай бұрын
రోగికి పత్యహారం రుచిoపదు.. అని అందుకే అంటారు
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
కొందరికి వేరుశనగ గుళ్ళు పడవు అండి, కొందరికి కొబ్బరి పడదు.. మన ఆరోగ్య పరిస్థితిని బట్టి మనకి సూట్ అయ్యేవి తినడం మంచిది..
@ravikamal9
@ravikamal9 Ай бұрын
@@SpiceFoodKitchen గుడ్లు లేకుండా గుడ్డు కూర లా... నాకు చేపలు లేకుండా చేపల కూర ఎలా వండలో కొంచం చెప్పరు..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
@@ravikamal9 kzfaq.info/get/bejne/e5OKebmm0623qYk.html
@Its_Minnus
@Its_Minnus Ай бұрын
😂😂😂​@@ravikamal9
@kalyan20091000
@kalyan20091000 19 күн бұрын
💐❤💚💐💙👍💙💐💚💐💚
@bhavanikolla7280
@bhavanikolla7280 Ай бұрын
Abba cha
@balagarakesh8561
@balagarakesh8561 Ай бұрын
Hii akka...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear 🤗
@chaitubiotek
@chaitubiotek Ай бұрын
Konni rojulu aagithe mixie lekunda kuda cheptharu meeru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😄😄 అవునండీ! అలాంటి రెసిపీ ఉంది, నా చిన్నప్పుడు మా బావగారు చేయడం చూసాను..
@chaitubiotek
@chaitubiotek Ай бұрын
@@SpiceFoodKitchen mee daggara anni recipes untay baboi
@sairabanu7690
@sairabanu7690 Ай бұрын
Nenu chestanadi vellulli vestanu miru veyaledu ,inka( bagar) vestanu ante😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వల్ల టేస్ట్ మారిపోతూ ఉంటుంది, అదొక టేస్ట్.. అలా కూడా బావుంటుంది..
@hellokidz7698
@hellokidz7698 20 күн бұрын
Naku coconut padadu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 19 күн бұрын
మన ఛానెల్లో కొబ్బరి లేకుండా చేసిన చట్నీలు కూడా ఉన్నాయి, play list లో pachadi recipes చూడండి..
@ksurekha8915
@ksurekha8915 Ай бұрын
Memu ela ne Chesham
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
OK andi ☺️
@ravaliakka3495
@ravaliakka3495 Ай бұрын
Hii aka,mku ela ides ala vastunudhe asalu meru sprb ante sprb poooo....meru organic itames use chestara..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Hi dear.. Thanks for your kind words.. అన్నీ కాదు డియర్, కొన్ని మాత్రం వాడతాను..
@myohtutjoshi4661
@myohtutjoshi4661 Ай бұрын
🤍💛🩷🧡❤️💕
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
☺️🤗🙏💕
@manchoducheddodu9128
@manchoducheddodu9128 Ай бұрын
Na naanamma ilane chesavaru but mixer lo kaadhu rubbhu rolulo.....chala baguntundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! రోట్లో రుబ్బితే టేస్ట్ అదిరిపోతుంది 🤤
@shaikbujji4288
@shaikbujji4288 Ай бұрын
దూది లాంటి తెల్లటి వేడి వేడిఇడ్లి లో ఈ చెట్నీ తింటే తింటూనే ఉంటాము ఎంతసేపైనా ఎందుకంటే పచ్చిమిర్చి తో కారం కారం గా పుట్నాలు కొబ్బరి ముక్కలతో మహా కమ్మగా ఇక ఇంపుగా కొత్తిమీర ఉండనేఉంది ఇంకెంకావాలి ఇడ్లితోనే కాదు మంచి ఉల్లిమినప ఉప్మా దోశల్లో తింటే ఆహా ఏమిరుచి అనరా మైమరచి ....😊 ❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
అవునండీ! అన్నిటిలోకి బాగుంటుంది.. Thanks for liking it 🤗
@PRICIYASHUPOOJISISTERS
@PRICIYASHUPOOJISISTERS Ай бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
😊🤗🙏
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
Bony Just Wants To Take A Shower #animation
00:10
GREEN MAX
Рет қаралды 7 МЛН