ఉద్యోగం రావాలంటే హనుమాన్ కి ఇలా చెయ్యండి | HOW TO GET A JOB SPIRITUAL WAY ?

  Рет қаралды 136,414

Vastavam

Vastavam

10 ай бұрын

#prasadthota #vastavam
ఉద్యోగం రావడానికి నిదర్శనాల తో కూడిన పరిష్కారం | GET A JOB THE SPIRITUAL WAY
==============================================================
హనుమాన్ చాలీసా 41 రోజుల పారాయణ విధి విధానాలు, నియమాలు:
ప్రతి రోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు ప్రతి రోజు తులసి దాసు వారు వ్రాసిన హనుమాన్ చాలీసా ను 11 సార్లు చదవాలి (ఇతరులు వ్రాసిన తెలుగు అనువాదం కాదు). ఏకాగ్రత తో మనసులో చదువుకోవాలి. వీడియోలో, ఆడియోలో వినడం కాదు.
1. ఒంటి పూట భోజనం అంటే, ఒక రోజులో పూర్తి శాఖాహార భోజనం ఒక్క సారి మాత్రమే తిని మిగిలిన రెండు పూటలా పాలు, పండ్లు వంటి వి తీసుకోవాలి.
2. భూశయ్య అంటే నేల మీద లేదా చాప మీద నిద్ర పోవడం.
3. బ్రహ్మచర్యం
4. ఆడవారు ఇబ్బంది కరమైన ఆ 4 లేదా 5 రోజులలో పారాయణ ఆపి ఆ తరువాత తిరిగి మొదలు పెట్టవచ్చు.
5. మౌన వ్రతం అంటే పారాయణ పూర్తి అయ్యేవరకు సాధ్యమైనంత వరకు తక్కువ గా మాట్లాడటం వలన మంచి ఫలితం ఉంటుంది.
41 వ రోజు హనుమాన్ చాలీసా ను 108 సార్లు చదవి, మీకు నచ్చిన, వచ్చిన, సులభమైన విధంగా పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. (ఇది నేను స్వయంగా ఆచరించి హనుమాన్ ఆశీస్సులు పొందిన విధానం. పుస్తకాల్లో వినింది చదివింది కాదు)
=============================================================
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 361
@kiranmayeegundi5996
@kiranmayeegundi5996 10 ай бұрын
ప్రతి మంగళ వారం ఉదయం హనుమాన్ చాలీసా 3 సార్లు ఇంట్లో చదివి చింతపండు పులిహోర హనుమాన్ గుళ్ళో నైవేద్యంపెట్టించి భక్తుల కు పంచాను సొంత ఇల్లు కట్టుకున్న. 😊 ఏదైనా మంగళ వారం పెట్టక పోతే ఇంటిపనులు అగిపోయి చికాకు ఎక్కువ ఉండేది.మళ్ళీ గట్టిగ దండం పెట్టి 16 వారాలు తప్పక పెడతా అన్న .ఇల్లు సిధ్ధించింది😊 జైహనుమాన్......... జై జై శ్రీరాం
@sree673
@sree673 10 ай бұрын
Hanuman chalise na dhgra ledu Ella
@medahareesh1564
@medahareesh1564 10 ай бұрын
​@@sree673 Hanuman chalisa in Telugu ani Google lo vethakandi andi vasthadhi, lekapothe book store lo dhorukuthadhi
@mallikarjunaganta133
@mallikarjunaganta133 10 ай бұрын
Search in google, it is available in that,
@rajeshramba111
@rajeshramba111 10 ай бұрын
​@@sree673book stall lo untadi
@rajeshramba111
@rajeshramba111 10 ай бұрын
హనుమాన్ చాలీసా ॥ దోహా- ॥ శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార । బరణౌం రఘువర విమల యశ జో దాయకు ఫలచార ॥ బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార । బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార ॥ ॥ చౌపాయీ- ॥ జయ హనుమాన జ్ఞాన గుణ సాగర । జయ కపీశ తిహుం లోక ఉజాగర ॥౧॥ రామ దూత అతులిత బల ధామా । అంజనిపుత్ర పవనసుత నామా ॥౨॥ మహావీర విక్రమ బజరంగీ । కుమతి నివార సుమతి కే సంగీ ॥౩॥ కంచన బరన విరాజ సువేసా । కానన కుండల కుంచిత కేశా ॥౪॥ హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై । కాంధే మూంజ జనేఊ సాజై ॥౫॥ సంకర సువన కేసరీనందన । తేజ ప్రతాప మహా జగ వందన ॥౬॥ విద్యావాన గుణీ అతిచాతుర । రామ కాజ కరిబే కో ఆతుర ॥౭॥ ప్రభు చరిత్ర సునిబే కో రసియా । రామ లఖన సీతా మన బసియా ॥౮॥ సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా । వికట రూప ధరి లంక జరావా ॥౯॥ భీమ రూప ధరి అసుర సంహారే । రామచంద్ర కే కాజ సంవారే ॥౧౦॥ లాయ సజీవన లఖన జియాయే । శ్రీరఘువీర హరషి ఉర లాయే ॥౧౧॥ రఘుపతి కీన్హీ బహుత బడాయీ । తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥౧౨॥ సహస వదన తుమ్హరో యస గావైఁ । అస కహి శ్రీపతి కంఠ లగావైఁ ॥౧౩॥ సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥౧౪॥ యమ కుబేర దిక్పాల జహాం తే । కవి కోవిద కహి సకే కహాం తే ॥౧౫॥ తుమ ఉపకార సుగ్రీవహిం కీన్హా । రామ మిలాయ రాజ పద దీన్హా ॥౧౬॥ తుమ్హరో మంత్ర విభీషన మానా । లంకేశ్వర భయే సబ జగ జానా॥౧౭॥ యుగ సహస్ర యోజన పర భానూ । లీల్యో తాహి మధుర ఫల జానూ ॥౧౮॥ ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీఁ । జలధి లాంఘి గయే అచరజ నాహీఁ ॥౧౯॥ దుర్గమ కాజ జగత కే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥౨౦॥ రామ దుఆరే తుమ రఖవారే । హోత న ఆజ్ఞా బిను పైసారే ॥౨౧॥ సబ సుఖ లహై తుమ్హారీ సరనా । తుమ రక్షక కాహూ కో డర నా ॥౨౨॥ ఆపన తేజ సంహారో ఆపై । తీనోఁ లోక హాంక తేఁ కాంపై ॥౨౩॥ భూత పిశాచ నికట నహిఁ ఆవై । మహావీర జబ నామ సునావై ॥౨౪॥ నాశై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥౨౫॥ సంకటసే హనుమాన ఛుడావై । మన క్రమ వచన ధ్యాన జో లావై ॥౨౬॥ సబ పర రామ తపస్వీ రాజా । తిన కే కాజ సకల తుమ సాజా ॥౨౭॥ ఔర మనోరథ జో కోయీ లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥౨౮॥ చారోఁ యుగ ప్రతాప తుమ్హారా । హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥౨౯॥ సాధు సంత కే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥౩౦॥ అష్ట సిద్ధి నవ నిధి కే దాతా । అస బర దీన జానకీ మాతా ॥౩౧॥ రామ రసాయన తుమ్హరే పాసా । సదా రహో రఘుపతి కే దాసా ॥౩౨॥ తుమ్హరే భజన రామ కో పావై । జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥౩౩॥ అంత కాల రఘుపతి పుర జాయీ । జహాఁ జన్మి హరిభక్త కహాయీ ॥౩౪॥ ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥౩౫॥ సంకట కటై మిటై సబ పీరా । జో సుమిరై హనుమత బలవీరా ॥౩౬॥ జై జై జై హనుమాన గోసాయీఁ । కృపా కరహు గురు దేవ కీ నాయీఁ ॥౩౭॥ యహ శత బార పాఠ కర కోయీ । ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥౩౮॥ జో యహ పఢై హనుమాన చలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥౩౯॥ తులసీదాస సదా హరి చేరా । కీజై నాథ హృదయ మహ డేరా ॥౪౦॥ ॥ దోహా- ॥ పవనతనయ సంకట హరణ । మంగల మూరతి రూప ॥ రామ లఖన సీతా సహిత । హృదయ బసహు సుర భూప ॥
@ravindrabvv
@ravindrabvv 3 ай бұрын
నేను కూడా ఒక ముఖ్యమైన పని కోసం 41 రోజులు మొక్కి మొదలుపెట్టాను ,మూడో రోజు కె ఆ పని నాకు జరిగిపోయింది...... జైశ్రీరామ్ జై హనుమాన్.🙏🙏🙏
@botchaprameela1994
@botchaprameela1994 10 ай бұрын
నాకు కూడా హనుమాన్ చాలీసా పారాయణము వలనే ఉద్యోగం వచ్చింది ..... జై హనుమాన్
@sampathpambala1318
@sampathpambala1318 10 ай бұрын
నాకు కూడా బ్రదర్
@mutyalarao7369
@mutyalarao7369 10 ай бұрын
నాకు రాలేదు
@shivashankar5517
@shivashankar5517 10 ай бұрын
Naku raledu
@prakashkesagani4882
@prakashkesagani4882 10 ай бұрын
Really daily anni sarlu chadavali bro
@shobharani7647
@shobharani7647 10 ай бұрын
😊
@nitk9423
@nitk9423 9 ай бұрын
నాకు కూడా హనుమాన్ చాలీసా పారాయణము వలనే ఉద్యోగం వచ్చింది ..... జై హనుమాన్ 35 years ago
@dhanarajuvanka4090
@dhanarajuvanka4090 10 ай бұрын
Yes .. this is true..I was jobless after marriage..8 months no job..one sadhu told me to read 108 times Hanuman chalisa infront of Hanuman photo.. with ghee deepam..it is hard to do it..but I did.. miracle.. after 2 days I got job.. believe in Hanuman
@Singbsitralu
@Singbsitralu 9 ай бұрын
Did u do on same day.
@ravichandra1339
@ravichandra1339 9 ай бұрын
I did it yesterday day bro it took 4 hours to complete it by sitting down and do it
@ITsMYVlogz_5286
@ITsMYVlogz_5286 10 ай бұрын
1yr నుండి మిమల్ని ఫాలో అవుతున్నాను, ఏదో తెలియని ఆత్మ సంత్రుప్తి కలుగుతోంది.. మాటల్లో చెప్పలేను ఆ సంతోషాన్ని 😊❤
@vastavam
@vastavam 9 ай бұрын
🙏
@Bharat15075
@Bharat15075 9 ай бұрын
Nenu job kosam hanuman temple lo 58pradkshnalu daily nd hanuman chalisa vinedani.and Lord ganapthiki wensdy garika peti poja chesedani om gum ganapathi 108times chanted got the job.both are very powerful god
@shakershaker5110
@shakershaker5110 9 ай бұрын
Nenu kuda Hanuman chalisa parayanam 41 days chestha ani mokki start chesa 4 th day ne neraverindhi.
@suryateja2402
@suryateja2402 9 ай бұрын
నేను కూడా మీరు చెప్పినట్లు చేస్తాను, జయ హనుమాన్
@raviteja562
@raviteja562 10 ай бұрын
Valuable information..Jai Hanuman..Jai Sri Ram....
@DeviKrupa.
@DeviKrupa. 10 ай бұрын
Enlightening info guruvugaru 🙏
@DurgaPrasad-zq4iu
@DurgaPrasad-zq4iu 10 ай бұрын
Literally nenu ninna jyothisyam cheppinchukunna andi.. Aayana mi jathakam adbutham ga undi ఈ paatike job ravali annaru.. Aayana ninna hanumanthini gurinchi chepparu..11 days cheyyamani hanumanthuni pooja ani.. Today youtube open chesthe first vedio ravadam nijamga Hanumanthuni vaari Daya na meda undi🙏🙏🙏🙏🙏
@vijaykumar-hh8sw
@vijaykumar-hh8sw 9 ай бұрын
Ekkada chupinchukunnaru jathakam, evaru ayana ,is he genuine.. please give his contact number to me
@samyuktha3492
@samyuktha3492 9 ай бұрын
Avunu Andi athani num isthe nen kuda contact avvali please bro share his number...
@gudepuvenkatesh1820
@gudepuvenkatesh1820 10 ай бұрын
జైశ్రీరామ్ జై జై శ్రీరాం చాలాబాగా చెప్పారు స్వామి
@Varshitha890
@Varshitha890 9 ай бұрын
నేను కూడా జాబ్ కోసం చదివి చదివి కష్టపడి , ఈ మధ్య కాలంలో చదవబుద్ధి కావటం లేదు... ఏంటి దేవుడా నాకు అని ఏడ్చుకుంటున్నాను....
@dragonfruitfarm8489
@dragonfruitfarm8489 9 ай бұрын
Naku kuda same entha chadivina gurthundadam ledu
@anjani813
@anjani813 9 ай бұрын
Ala mana chutu unna negative energies manalni chiraku vachela, nirasam vachela, niruchaham vachela chestayi... Don't worry meeru chadutune undandi avve pothayi
@praveendintakurthi7463
@praveendintakurthi7463 10 ай бұрын
yes Sir , your right. i completed my master thesis
@MahanandeeswaraSarmaB
@MahanandeeswaraSarmaB 10 ай бұрын
Thank you Sir for sharing your personal experience with everyone.
@sureshyadav88K
@sureshyadav88K 10 ай бұрын
శ్రీరామ దూతాయ హనుమతే నమః 👍🙏🙏🙏🙏
@preethymedisetty4583
@preethymedisetty4583 10 ай бұрын
Thank you .. anjaneya swamy ey chepinchinattu undhi ee video ..
@userud9bs9fm3y
@userud9bs9fm3y 10 ай бұрын
కృతజ్ఞతలు ❤ sir
@sreeraamk
@sreeraamk 10 ай бұрын
ఆ పరిస్థితుల్లో ఎంత ఆశ్చర్యం కలిగి ఉంటుందో మీకు...
@muraleekrishnaadapa9011
@muraleekrishnaadapa9011 10 ай бұрын
భగవంతుని నమ్మి మోసపోయిన వాడు ఈ అవని లో ఎవరూ ఉండరు. మీరే దానికి ఉదాహరణ, రెండవది మీ స్నేహితుడు... రాము ని కన్నా రామ నామమే గొప్ప దని లోకానికి ఎలుగెత్తి చాటిన మహానుభావుడు. శ్రీ హనుమంతుడు. పెండ్లి కానివారికి,పెళ్ళయిన సంతానం లేని వారికి,ఋణవిముక్తికి, ఆరోగ్యంగా ఉండాలంటే,గ్రహపీడ తొలగి అన్నింటికీ పరమౌషధం శ్రీ హనుమాన్ చాలీసా. జై హనుమాన్ జై రామ భక్త హనుమాన్ కీ జై. మీ స్వానుభూతి ఎందరికో అనుభూతి గా ఉపకరిస్తుంది అని నమ్ముతున్నాను. ధన్యవాదాలు.
@sravani27
@sravani27 9 ай бұрын
Mumu vunnam
@vastavam
@vastavam 9 ай бұрын
🙏
@vijaikumaar7587
@vijaikumaar7587 10 ай бұрын
Good information thank you sir
@sambamallamalla4410
@sambamallamalla4410 10 ай бұрын
Guru. Gariki vandhanalu💐
@kameshvoleti
@kameshvoleti 10 ай бұрын
Good experience Prasad garu
@sherlasherla1306
@sherlasherla1306 10 ай бұрын
Yes this is true.. Not only job health related also hanuman fullfill our desire.
@nprasanna7117
@nprasanna7117 10 ай бұрын
We have same problem tq for your sagetion
@jyothiboga8270
@jyothiboga8270 9 ай бұрын
Ma abbayi ki kuda 41 days Hanuman Hanuman chalisa para yamnam cheyadm valla job vachindhi Jai shree Ram, Jai Hanuman
@npraveenkumar4460
@npraveenkumar4460 10 ай бұрын
Namaskaram guruvu garu ipude devudu ki namasakaram cesuntuna me channel lo job gurunchi remedy pedety bagunnu ani ph custhey me video vundi andi . Chala tq sir
@PrasadWater-pg2fh
@PrasadWater-pg2fh 10 ай бұрын
Chalabagacheparu.sir
@ramakrish5647
@ramakrish5647 10 ай бұрын
Tq for information
@sindhu9bhavanasi
@sindhu9bhavanasi 10 ай бұрын
Thank you andi
@Raj_Official007
@Raj_Official007 10 ай бұрын
జై హనుమాన్
@pmadhavi279
@pmadhavi279 9 ай бұрын
First time mi video chusanu sir chala pleasent ga anipinchindi manasuki chala statisfaction ga vundi mi matalu vintunta tq sir nanu chasttanu parayanaa
@durgaprasad-ex2pp
@durgaprasad-ex2pp 10 ай бұрын
ఆరోగ్యం గురించి కూడా చెప్పండి ప్రసాద్ గారు..
@jyothijo7406
@jyothijo7406 29 күн бұрын
Thank you andi chala manchi vishayam chepparu
@manojkumarparuchuri5920
@manojkumarparuchuri5920 10 ай бұрын
Thanku guruvugaaru
@raghunandhan8317
@raghunandhan8317 10 ай бұрын
Avunu sir meeru nijam cheparu. Asalu devudu ante namakam leni vari ki tondaraga devudu anugrahistadu. Eppudu bhakti to vuna variki konchem nemediga anugrahistadu. Enti vichitramo
@akshaydushyanth9720
@akshaydushyanth9720 8 ай бұрын
Sundarakanda parayana is also very helpful
@OneGod-rd3ev
@OneGod-rd3ev 10 ай бұрын
Experienced 🙏 same way
@kommusravya6941
@kommusravya6941 10 ай бұрын
Thank you
@itsmehari5146
@itsmehari5146 4 ай бұрын
Daily 11 times ki minimum 1:45 minutes paduthundhi and 108 times ki ekkuva time padathadhi but i will try to chant .
@ashagudur2562
@ashagudur2562 4 ай бұрын
Thank you for sharing divine info sir! He is the one who protects us!
@shakunthalabasani2690
@shakunthalabasani2690 10 ай бұрын
శ్రీ మాత్రే నమ:🙏
@rajanik3628
@rajanik3628 10 ай бұрын
Namaskaram andi🙏🏻...aarogya samasyaki edyna salaha ivvagalaru ,dayachesi 🙏🏻
@GinnipunyavathiGinnipuny-nf7fj
@GinnipunyavathiGinnipuny-nf7fj 3 ай бұрын
Guruvu garu baga chepparu danyavadalu
@saikrishnabattu592
@saikrishnabattu592 9 ай бұрын
Manchi vishayam chrpparu, nenu kuda chesa jai shri ram
@nagapavani5540
@nagapavani5540 10 ай бұрын
I got job after chanting hanuman mantra...trust its to powerful..
@padmajakanakadandi910
@padmajakanakadandi910 Ай бұрын
Meeru cheppinadi 100% nijam andi, naku Kuda experience aiendi
@ROHITH746
@ROHITH746 10 ай бұрын
జాబ్ ప్రమోషన్
@sridharthirumalasetty2511
@sridharthirumalasetty2511 5 ай бұрын
Sir, i have followed the instructions and i got good job.....thanks for letting the power of lord Hanuman
@ramyadomala
@ramyadomala 10 ай бұрын
Thank you for posting valuable information
@vastavam
@vastavam 9 ай бұрын
Glad it was helpful! 🙏
@leela2326
@leela2326 10 ай бұрын
Thank you so much sir for sharing this information.
@vastavam
@vastavam 9 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@anjaliyadla2973
@anjaliyadla2973 10 ай бұрын
Om sree gurubyo namaha 👣 🌹 🙏
@visuroyal484
@visuroyal484 9 ай бұрын
True sir, I faced similar kind job issue .
@rajeshpappu4562
@rajeshpappu4562 10 ай бұрын
Exlent sir really sir Bagavan ok sir
@mvijjaymvijju7407
@mvijjaymvijju7407 10 ай бұрын
Super sir
@SravanKumar-uf8lv
@SravanKumar-uf8lv 10 ай бұрын
Meeru cheppindi akshara sathyam Hanuman chalisa parayanam chesey vaariki antha vijayamey. Nenu e pani chesina atankalu vasthundedi . Hanuman chalisa ni namminanu parayanam gatha 2 yrs nundi chesthunnanu . Aa swamy daya valla office lo enni poltics unna nannu na swamy nadipisthunnadu jai hanuman..
@vastavam
@vastavam 9 ай бұрын
జై హనుమాన్
@srinivasakella8095
@srinivasakella8095 10 ай бұрын
Prasad garu, Thank you for sharing your miraculous experiences....🙏
@vastavam
@vastavam 9 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@rajeshb8874
@rajeshb8874 10 ай бұрын
Om sri raja shamala devi namaha🥀🥀🥀🌹🌹🌹🌷🌷🌷🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sumithrabhagawan917
@sumithrabhagawan917 Ай бұрын
Nammi yedaina manaspurtiga cheste kachhitanga jarigi teerutundi. Thank you so much for your message sir.
@Shekar148
@Shekar148 10 ай бұрын
Jai shree hanuman 🙏🙏🙏🙏🙏🙏
@krupakermgm3976
@krupakermgm3976 8 ай бұрын
I am 63 year old i will try for the interesting job with the blessings of hanuman🙏
@peaceofmind1355
@peaceofmind1355 10 ай бұрын
Tq
@dommetiramakrishna5368
@dommetiramakrishna5368 10 ай бұрын
Happen in my life sir but in different way jai sri ram
@suryakumari4957
@suryakumari4957 9 ай бұрын
🙏🙏🙏 Thank you very much sir, for the information. May I do it for my son ?
@dwarakanathambur2386
@dwarakanathambur2386 10 ай бұрын
Chalabaga vivarincharu. Nenu daily hanuman chalisa chaduvutunnanu. Kani swamyvari anugraham kalagaludu. Na fmly problems theeradaniki nenu chaduvuthunnanu. Kani niyama nishtalu undalekapothunnanu. Coz I'm diabetic n 72 yrs old. I'hv stong belief if I go to Kasapuram. Fmly not cooperative. Pls suggest me. I'LL BE GRATEFUL TO U.
@inspirewithkshirajaa1671
@inspirewithkshirajaa1671 9 ай бұрын
Vintunte chala anandam ga undi.. jai hanuman
@mnele3759
@mnele3759 10 ай бұрын
గురువుగారు నమస్కారం
@sannidhanamkalyani
@sannidhanamkalyani 9 ай бұрын
Omnamoaanjaneyayanamaha
@somusomuswamy1759
@somusomuswamy1759 10 ай бұрын
Namaste anna vypara abhivrudhiki cheppandhi
@supriyapriya94
@supriyapriya94 10 ай бұрын
Andariki manchi jaragali anna me intension .....🙏🙏🙏 Chala bagundi annaya....😊
@vastavam
@vastavam 10 ай бұрын
🙏
@user-jx5ws7tz3e
@user-jx5ws7tz3e 9 ай бұрын
👌 Prasad garu
@sridharthirumalasetty2511
@sridharthirumalasetty2511 10 ай бұрын
Super sir, i have same issue now i will follow from today onwards
@jjjjy126
@jjjjy126 9 ай бұрын
Did you get your issues resolved?
@ROHITH746
@ROHITH746 10 ай бұрын
జాబ్ ప్రమోషన్ ki💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵🌹🌹🏵🏵🏵
@venkatvenky7169
@venkatvenky7169 10 ай бұрын
Guruvugaru
@bosegaru1
@bosegaru1 10 ай бұрын
బాగుంది ఫ్రెండ్, తమాషా ఏంటంటే మీ పేరు ప్రసాద్ నా పేరు ప్రసాద్, మీరు నేను హనుమాన్ భక్తులమే, ఆచంచల విశ్వాసం ఉంటే స్వామి ఎప్పుడు మనవేంటే, జై శ్రీ రాం 🙏🙏🙏
@vastavam
@vastavam 9 ай бұрын
🙏
@padmak3325
@padmak3325 10 ай бұрын
I had the same experience also with Hanuman Chalisa.
@vastavam
@vastavam 9 ай бұрын
శ్రీ మాత్రేనమః
@sherlasherla1306
@sherlasherla1306 10 ай бұрын
Jai sri hanuman
@graceangel8174
@graceangel8174 10 ай бұрын
Sir can you give me matangi Devi mantra for job purpose
@ashoknewkala3918
@ashoknewkala3918 10 ай бұрын
Jai సీతా రామ్ ! జై వీర హనుమాన్ !😊😊😊😊🌹🙏🌹🙏🌹🙏🌹👍! హనుమాన్ ని కొలవండి , విజయం తధ్యం !😊😊😊😊😊! హైమన్ చాలీసా, భజరంగ్ భాన్ ( నెట్ లో available వుంది తెలుగు pdf ) తిరుగువుండదు , చదవండి తరించండి !🌹🙏🌹🙏🌹🌹🙏🌹🙏🌹🙏!
@rupaboda4722
@rupaboda4722 9 ай бұрын
Swamy naku government job ni ivvandi hanuma 🙏🙏🙏
@sriramakrishnagade4895
@sriramakrishnagade4895 10 ай бұрын
Yes correct 💯💯 really correct..r.k
@kondillasoujanya6340
@kondillasoujanya6340 10 ай бұрын
Ma thatha garu chanipoyi 3 months avuthundi Hanuman chalisa parayana cheyocha
@durgaprasadkoda
@durgaprasadkoda 10 ай бұрын
నమస్కారం sir
@ravikumarchenumalla8066
@ravikumarchenumalla8066 10 ай бұрын
Sir naa సనతన ధర్మం rakshna koraku cheppa ndi sir
@ramanarao2564
@ramanarao2564 10 ай бұрын
Jai Sri Hanuman !
@eswarkumar2308
@eswarkumar2308 10 ай бұрын
Namaste sir
@laxmanlaxman3867
@laxmanlaxman3867 8 ай бұрын
Tq Annya
@badugumadhubabu7980
@badugumadhubabu7980 10 ай бұрын
Chandi saptha sathi video please
@devipadala6568
@devipadala6568 10 ай бұрын
Sontha inti kosam emaina cheppandi pls.entha prayatnam chesina illu kattukolekapothunam
@venkatmeera0402
@venkatmeera0402 10 ай бұрын
Jai Hanuman
@Lokeshwari13
@Lokeshwari13 10 ай бұрын
This video is really miracle for me now . I am trying to change job and about to ask your guidance and I saw this video 🙏🙏🙏May b this is how shyamala amma will give blessings in your form
@vastavam
@vastavam 9 ай бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@americalochittoorammaye
@americalochittoorammaye 9 ай бұрын
Thank you Hanuman
@pokurilakshmi2600
@pokurilakshmi2600 10 ай бұрын
Jai hanuman
@yashwanthyadaw7328
@yashwanthyadaw7328 10 ай бұрын
Jai Sri Ram
@shivaom2329
@shivaom2329 10 ай бұрын
Jai Sri Ram!
@gundeboinasravani1552
@gundeboinasravani1552 9 ай бұрын
Thank you anna
@kadarianuradha5946
@kadarianuradha5946 9 ай бұрын
Tq sir
@rishiandcharan592
@rishiandcharan592 10 ай бұрын
Arogyam gurinchi cheppandi sir
@PrashanthPrashanth-he2mu
@PrashanthPrashanth-he2mu 10 ай бұрын
Brother nenu matangi mantra sadhana chedhamanukuntunnanu evarayna guruvulu vunte telupagalaru
@gayatriveda1754
@gayatriveda1754 10 ай бұрын
hanuman mula mantram gurinchi chepandi
🌊Насколько Глубокий Океан ? #shorts
00:42
Жайдарман | Туған күн 2024 | Алматы
2:22:55
Jaidarman OFFICIAL / JCI
Рет қаралды 1,6 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
0:37
SMOL German
Рет қаралды 32 МЛН
You Can CHANGE Your Tesla Car’s Color?! #asher #shorts
0:36
Asher Lara
Рет қаралды 11 МЛН
Бездомный помог ребятам на дне рождения 🤯
0:39
Фильмы I Сериалы
Рет қаралды 3,1 МЛН
Let me show you (P12)
0:21
Discovery Boy
Рет қаралды 2,5 МЛН
Qual ELEMENTO é Melhor para ESCAPAR😱 #shorts
0:26
Lucan Pevidor
Рет қаралды 18 МЛН