ఒక్క చూపుతో జీవితాలను చదవగలిగే సిద్ధుడు | POWER OF A SIDDHA GURU

  Рет қаралды 91,765

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #vastavam #siddhaGuru
ఒక్క చూపుతో జీవితాలను చదవగలిగే ఓ సిద్ధుడి యదార్థ జీవిత గాధ |
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 292
@sadaramchetan6306
@sadaramchetan6306 Жыл бұрын
ఆది శంకరాచార్యులు సౌందర్య లహరి లో మొట్టమొదట ఈ సిద్ది కోసం చాలా చక్కగా వివరించారు తొందరగా వచ్చిసిద్దులు మనని తొందరగా నాశనం చేస్తాయి పొరపాటున వాటిజోలికి వెళ్ళవద్దు కస్టకరమైనా కూడా అమ్మని ఆ (జగన్మాతను) ప్రసన్నం చేసుకోడానికి సాధన చేయమన్నారు అప్పుడే మనకి మన జన్మకు ముక్తి + సార్థకత మనకు జీవించినంత కాలం కూడా ఏ లోటూ ఉండదు అమ్మ పాదాలు పట్టుకుంటే లభిస్తాయి అని జగద్గురు ఆది శంకరాచార్యులు చెప్పారు 🙏🙏
@lakshminarayanapeddahulthi7702
@lakshminarayanapeddahulthi7702 Жыл бұрын
Milarepa ..
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 Жыл бұрын
ఆ దేవత కర్ణ పిశాచి మొదట అన్ని అనుకూలం చేసి గొప్ప స్థాయికి తీసికెళ్ళి తరువాత ఏడిపిస్తుంది,కానీ ఆమె కాదు మన ఆదాయం పెరిగే సరికి మనబుద్ది,విచ్చలవిడి తనం, భయం లేని తనం,దురాశ,కోరిక భోగాలతో తో మనమే నాశనం అవుతాం అంతే😄
@devasahayamchodisetti6602
@devasahayamchodisetti6602 Жыл бұрын
శ్రీ పాద చరిత్ర లో 36 అధ్యాయము ఇదే చెపుతుంది
@shoba6014
@shoba6014 Жыл бұрын
Evanni nijanga untayandi meru marinu
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 10 ай бұрын
@@shoba6014 మంత్రం మీరు చాట్ చేస్తే మొదట వారం రోజులకు వైబ్రషన్ వస్తుంది అదే లక్షలులు చేస్తే అదేవత పలుకుతుంది
@gadekalkishore1210
@gadekalkishore1210 Жыл бұрын
చాలా చక్కని విషయాన్ని చెప్పారు సార్ ఎందుకంటే కొంతమంది సాధకులకు అలాంటి సిద్ధులు కావాలని చాలా ఆరాట పడుతుంటారు కానీ అలాంటి వాళ్ళందరికీ కనువిప్పు కావాలి మనం చేసే సాధన మంచికి లోక కళ్యాణానికి బాటలు వేయాలని మీ ద్వారా అందరికీ అర్థమయ్యే ఈ విధంగా చెప్పినందుకు ధన్యవాదములు అన్నా
@AshokKumar-cr3uc
@AshokKumar-cr3uc Жыл бұрын
మీరు చెప్పే వ్యక్తి ఇప్పటికే వున్నాడా అలాంటి వ్యక్తి ని చూడాలని వుంది
@harigaaduneneharigaadu4169
@harigaaduneneharigaadu4169 Жыл бұрын
అద్భుతమైన విషయం వివరించారు sir 👌👌👌ఈ రోజుల్లో వికృత స్వార్ధ జీవితం గడిపే జనాలు అందరూ ఇలాంటివి కచ్చితంగా తెలుసుకోవాలి 🙏శ్రీ మాత్రేనమః
@reddappaogeti5152
@reddappaogeti5152 Жыл бұрын
ప్రస్తుతం సనాతన ధర్మాన్ని కాపాడడానికి లలితా దేవి ఉపాసన చేయడానికి ఏదైనా ఒక మంచి మంత్రం ఇవ్వగలరని ఆశిస్తున్నాను
@jothikarnam430
@jothikarnam430 Жыл бұрын
Recite... Lord Lakshmi narasimha stotram daily
@jyothipagadala3297
@jyothipagadala3297 Жыл бұрын
Thank you so much sir, amazing, chala nerchukovali indulo nundi
@sivakumardupaguntla5327
@sivakumardupaguntla5327 Жыл бұрын
Thanks sir very much Lord lakshmi narasimha bless your family
@divyakshetram
@divyakshetram Жыл бұрын
చాలా బాగుంది
@sumanaprasad3622
@sumanaprasad3622 Жыл бұрын
Awesome video.Please comeback with more such videos🙏🙏🙏
@Somu_WHO
@Somu_WHO Жыл бұрын
Very eye opening real story...Thank you so much Bro
@marcr2204
@marcr2204 Жыл бұрын
Fantastic story and very easy to get lured into it such activities esp when people get impacted by words used by the society/near and dear at that point they are ready to do anything due to anger or frustration.
@prasadveera4067
@prasadveera4067 Жыл бұрын
మార్మిక రహాస్యాలు తెలుసుకోవటం అంటే మీకు చాలాఇష్టం
@user-md8tz1oq6b
@user-md8tz1oq6b Жыл бұрын
నమస్కారం సార్ గుడ్ ఈవెనింగ్.
@aru.d6038
@aru.d6038 Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది సార్
@bhaskargoudpulicherla6818
@bhaskargoudpulicherla6818 Жыл бұрын
Excellent and real story chala manchiga vivarincharu.
@venkatk5111
@venkatk5111 Жыл бұрын
బాగుంది
@prasadvenu8818
@prasadvenu8818 Жыл бұрын
ఈ కధ ద్వారా సాధన చేసిన తరువాత మంచి చెయ్యలే కానీ చెడు చెయ్యకూడదు అని అర్థం అయింది ఆండీ..అందునా మన స్వార్థం కోసం ఎప్పుడు ఇటువంటి పనులు చెయ్యకూడదు..
@lakshminarayanapeddahulthi7702
@lakshminarayanapeddahulthi7702 Жыл бұрын
గురువు గారికి నమస్కారాలు.. టిబెట్ యోగి మిలారెపా చరిత్ర కూడా సేమ్ ఇట్లాంటిదే గురువు గారూ! తన తపశ్శక్తిని ఇతరుల హాని కోసం ఉపయోగించి .. చివరికి అవసానదశలో అష్టకష్టాలు పడిన ఉదంతం.. అతని జీవిత చరిత్ర లో మనం తెలుసుకోవచ్చు.. ఇది కూడా మనకు కనువిప్పు కలిగించే గాథ కూడానూ గురువు గారూ ..
@dorababu2087
@dorababu2087 Жыл бұрын
Milarepa garu mahayogi tammudu. Ayana avasana dasalo ashtakastaalu padaledu. Yavvanamloney gurukrupato sadhana chesi guruvuni minchina sisshyudayyadu. Meeru book chadavandi. Evaro cheppindi vini comment cheyakandi.
@musunuruk3694
@musunuruk3694 Жыл бұрын
Awsome story and presentation bro, i like your work
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Bavundi sir,chala valuable information ☺️ sadhakula ku
@Mahathiexpress
@Mahathiexpress Жыл бұрын
Good video guru ji
@mylittleworld5600
@mylittleworld5600 Жыл бұрын
Chala manchi vishayam chepparu.
@madhusree9096
@madhusree9096 Жыл бұрын
Omm Ankamma talli🙏
@CVoham
@CVoham Жыл бұрын
మీరు చెప్పేది నిజమే.. ఒక్క మాతంగి విద్య, లేదా రాజ శ్యామల దేవి విద్య వేస్తే, ఆ అమ్మవారు పూర్వ జన్మ, వర్తమానం, భవిష్య విషయం చెప్తుంది, ఈ మాతంగి దేవత. శ్రీ మాతంగి దేవతను పూజిస్తే, అన్నీ శక్తులు వస్తాయి ఇది నిజము. తను చివరికి మోక్షము ఇస్తుంది శ్రీ మాతంగి అమ్మ. కర్ణ మాతంగి విద్య ఎవ్వరైనా చేయవచ్చు, ఇందులో ఏమీ హానీ లేదు. 🎉 కానీ ఆ అమ్మ వారి వాక్కు , వచ్చాక కేవలం లోక కల్యాణం కోసం ఉపయోగించండి
@chandramohanreddy3949
@chandramohanreddy3949 Жыл бұрын
Chala manchi msg
@saishobavijetasai5581
@saishobavijetasai5581 Жыл бұрын
Wonderful, tq for sharing brother from Malaysia
@mohansanti1277
@mohansanti1277 Жыл бұрын
చాలా బాగా వివరించారు
@jagdishwarachary6956
@jagdishwarachary6956 Жыл бұрын
Good massage
@Hetvisree0523
@Hetvisree0523 Жыл бұрын
Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva Arunachala Siva
@sivasingil-ys9nf
@sivasingil-ys9nf 10 ай бұрын
Very good message thank you sir
@meerameera9833
@meerameera9833 Жыл бұрын
Good
@jyothiraj7185
@jyothiraj7185 Жыл бұрын
శ్రీ మాత్రేనమః ఓం నమశ్శివాయ:ఓం నమో నారాయణాయ
@bangaralaxmi6012
@bangaralaxmi6012 Жыл бұрын
Sri Maatre namaha 🙏🏻
@pvenkatramulu720
@pvenkatramulu720 Жыл бұрын
Tq sir namaste
@dramakrishna6787
@dramakrishna6787 Жыл бұрын
Thanks for your valuable information junior nagarjun sir
@sharadaitrustmybapujishara5348
@sharadaitrustmybapujishara5348 Жыл бұрын
You are very perfect sir
@pottipadusainatha190
@pottipadusainatha190 9 ай бұрын
Intresting story sir
@garlapatis4964
@garlapatis4964 Жыл бұрын
Tq
@veereshtourism9537
@veereshtourism9537 Жыл бұрын
కృతజ్ఞతలు సార్ ప్రసాద్ గారు,నిజ జీవితంలో జరిగిన ఒక కథను తెలియజేశారు.
@gnanadareddy8333
@gnanadareddy8333 Жыл бұрын
Super
@ramanjaneyulums191
@ramanjaneyulums191 Жыл бұрын
Said is very correct sir.
@sreddy3067
@sreddy3067 Жыл бұрын
Bhavishyathu chepthe baagundu
@anvesh1986
@anvesh1986 Жыл бұрын
తెలుగు రాష్ట్రాలలో ఉండే ఆ సిద్ధుడు ఎవరో తెలిస్తే ప్రేక్షకులకు తెలుపగలరు.
@dhankodi6774
@dhankodi6774 Жыл бұрын
👏👏👏
@supriyap9426
@supriyap9426 Жыл бұрын
Me background nature 👌👌👌
@kishorekk20able
@kishorekk20able Жыл бұрын
Om sree matre namah
@saishiva1730
@saishiva1730 Жыл бұрын
Moral of the truth is good Sir, I Subscribe ur channel 🤝
@battamekalamadhavi1561
@battamekalamadhavi1561 Жыл бұрын
🙏🙏
@subbaramaiahramaiah624
@subbaramaiahramaiah624 Жыл бұрын
Good morning sir i like ur comments
@rekhakancharla964
@rekhakancharla964 Жыл бұрын
Sri mathey namaha
@shivaprasadmuppaneni1684
@shivaprasadmuppaneni1684 Жыл бұрын
Namaskaram prasad garu
@muralinarayana940
@muralinarayana940 Жыл бұрын
maa kallaku kattinattuga vivarencharu.guruvu garu dhanyawadalu 🙏om namashivaya 🙏
@tharishthamballa4094
@tharishthamballa4094 Жыл бұрын
Super 🙏🙏🙏🙏🙏
@Tatwamsi18reels
@Tatwamsi18reels Жыл бұрын
👌
@kanumuriramaraju5245
@kanumuriramaraju5245 Жыл бұрын
@RamaLakshmi-gw5ir
@RamaLakshmi-gw5ir Жыл бұрын
Srimatry namaha, omnamasivaya jai gurudevadatta, namo sairambaba,
@ravigaru9346
@ravigaru9346 Жыл бұрын
గతం వర్తమానం మాత్రమే తెలుస్తాయి అంతే గాని భవిష్యత్తు తెలీదు. అలాంటప్పుడు చాకలికి పాము కని పిస్తుంది బట్టలు వుతక లేవు అని ఎలా చెప్పగలడు? కర్ణపిశాచి ఓన్లీ జరిగిందే చెప్పగలదు కానీ భవిష్యత్తు చెప్పలేదు.
@amirvali2007
@amirvali2007 Жыл бұрын
Namaskaram sir, mimmalni Kalavali sir
@balasimha9790
@balasimha9790 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@rameshmandadi615
@rameshmandadi615 Жыл бұрын
I am also searching for truth in our vedichymes
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy namah🙏
@mdmazhar6620
@mdmazhar6620 Жыл бұрын
Hi
@jyothi4353
@jyothi4353 Жыл бұрын
Annaya namaste
@dinesh5388
@dinesh5388 Жыл бұрын
I know prasad gaaru.. Adi karna pisachini shakti.. Starting lo dabbu anni estundi chivaraki adogathi..
@balususatyanarayana4542
@balususatyanarayana4542 Жыл бұрын
కొందరు దొంగ స్వాములు ఇప్పటికి ఇదే చేస్తున్నారు
@sreedhersree5843
@sreedhersree5843 Жыл бұрын
🙏🙏🙏
@kaliprasadprasad948
@kaliprasadprasad948 Жыл бұрын
🙏🏻
@suryagarden_1086
@suryagarden_1086 Жыл бұрын
💐💐💐🙏🙏🙏
@vijaya3033
@vijaya3033 Жыл бұрын
Sharanu devaa 🙏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@bhavani.svannala3670
@bhavani.svannala3670 Жыл бұрын
Hi annaiah.
@kondurusreenu1192
@kondurusreenu1192 Жыл бұрын
స్వామీ నమస్కారం 🙏 స్వామీ నాకు చిన్న సందేహం. ఇక్కడ ఆయన పతనం అయింది ఆ దేవత ఉపాసన వల్లనా? లేక ఆయన యొక్క స్వార్ధం, విద్యను దుర్వినియోగం చేయడం వల్లనా? దేవత ఉపాసన వల్లన అయితే కాదు కదా స్వామీ
@chintaparthyreddy4243
@chintaparthyreddy4243 Жыл бұрын
Swartham valla pathanam ayyaru
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Prasad gaaru namaste sri maatangi devi namah
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@venkateshchennu1371
@venkateshchennu1371 Жыл бұрын
meeru mathangi devi sadhukula ah ?
@d.azharuddindudekula424
@d.azharuddindudekula424 Жыл бұрын
Anna bagaa neat gaa kanukoni chepinavu
@laxmankumar-uz6ns
@laxmankumar-uz6ns 11 ай бұрын
Sri mathre namaha
@PHRA-pl7hz
@PHRA-pl7hz Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@ramaram7408
@ramaram7408 Жыл бұрын
Sir Mathangi mantram cheppandi.
@sureshyadav88K
@sureshyadav88K 9 ай бұрын
Ramananada guruji
@allareequal3601
@allareequal3601 Жыл бұрын
Namaskaram Anna garu , Meru Chape prati story lo oka logic untadhi ....but secret reveal chayadhu edi na request.
@venkatakrishnasista6631
@venkatakrishnasista6631 Жыл бұрын
That is the reason why we have a word called "Vyragya"- in our Veda..
@rajanikanthreddyy9
@rajanikanthreddyy9 Жыл бұрын
Andari gurinchi chepina sidduniki , thana future gurinchi telusukoni unte bagundedi.
@srirampsriram794
@srirampsriram794 Жыл бұрын
intaki ha guruvu garu evaro cheppandi sir telusukovalani vundi
@durgaprasad-ex2pp
@durgaprasad-ex2pp Жыл бұрын
Yevandi prasad gaaru..Dhanyavadalu ..Andi
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@kondavenkatagovindaraju1539
@kondavenkatagovindaraju1539 Жыл бұрын
Bhavisyath chaeppagaligithaenae no.1
@rajubaimidia8475
@rajubaimidia8475 Жыл бұрын
సారు ఇలాంటి సాదకులు వీడియో లు ఇంక చేయ్యండి
@ramg4512
@ramg4512 Жыл бұрын
G
@srilalithaparameshwari.1985
@srilalithaparameshwari.1985 Жыл бұрын
అన్నయ్య 👏👏👏
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@mangachiravuri6842
@mangachiravuri6842 Жыл бұрын
Pl tell his name sir
@s.hemendarchary6023
@s.hemendarchary6023 16 күн бұрын
Shiva keshvam
@gnanareddy5585
@gnanareddy5585 Жыл бұрын
NAMASKARAM SIR
@ramalakshmiyadavalli3300
@ramalakshmiyadavalli3300 Жыл бұрын
Ade maya
@mahikommathoti
@mahikommathoti Жыл бұрын
జీవితం ఒక పాఠశాల
@mohanatmakuri6446
@mohanatmakuri6446 Жыл бұрын
Naalife antaa edureeta nastaalu nammaka drooham naakallamunde nannu sarvanaasanam cheesaaru including maa kutumba sabhyulu brothers sisters vaaritho paatee paivaaru friends staff ee rojuvaraku adi inkaa ekkuva aindigaani tagfaleedu guruvgaaru help nill mantram inni lakshalu cheesinaa siddhi suunyam meeru cheppandi
@thanguturuvenkatakrishnapr7236
@thanguturuvenkatakrishnapr7236 Жыл бұрын
సార్ మీరు నెల్లూరు కి ఎప్పుడు వస్తారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను.
@raishutalks8216
@raishutalks8216 Жыл бұрын
Karnapisachi sadhana !
@CVoham
@CVoham Жыл бұрын
ఎప్పటికైనా సరే, కేవలం శ్రీ మాతంగి విద్య చేయండి.. ఆ మా మాతంగి మాతనే అన్నీ చూసుకుంటుంది
@maramnageswararao6577
@maramnageswararao6577 9 ай бұрын
Phone.noplase
@swapnagubba753
@swapnagubba753 Жыл бұрын
Sir ma papaki fits vastunnai enni hospitals tirigina life long mandulu vadali antunnaru tanu chala suffer avutundi inter 2year chaduvutundi andaru pillalu laga nenu chadavalekapotunnanu amma chala badha padutundi cheyyani poojalu levu edaina parishkaram cheppandi pleass
@chandraepur9381
@chandraepur9381 Жыл бұрын
ప్రత్యంగిరా దేవి వీడియో చేయండి
@komarirajendher6415
@komarirajendher6415 Жыл бұрын
Shyamala dhandakam or sthotram chadivithe niyamalu patinchala nonveg thinavadha
@vasudhakota972
@vasudhakota972 Жыл бұрын
I think the person is Basavalinga Avadhoota from Zahirabad.
@karipamankesh4248
@karipamankesh4248 Жыл бұрын
2di yakshini mantram
@arunkumar1222
@arunkumar1222 Жыл бұрын
Sir please tell us
@srikanthbasam3460
@srikanthbasam3460 Жыл бұрын
825❤
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН
Did you believe it was real? #tiktok
00:25
Анастасия Тарасова
Рет қаралды 53 МЛН
THEY WANTED TO TAKE ALL HIS GOODIES 🍫🥤🍟😂
00:17
OKUNJATA
Рет қаралды 22 МЛН
KINDNESS ALWAYS COME BACK
00:59
dednahype
Рет қаралды 140 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 55 МЛН