No video

శుక్రవారం మీకోసం అమ్మవారి పాట గాయని ఉమా మహేశ్వరి

  Рет қаралды 29,934

Uma Yerraguntla

Uma Yerraguntla

Жыл бұрын

మాల్కోస్ రాగం
పల్లవి:-
అమ్మవు నీవే ఆ గణిత రావే కమ్మని వాక్కులివ్వవే
సరస్వతి ఓ భారతి ఓ ఓ అమ్మవు నీవే
చ1)
కవుల గాయకులకెల్ల కల్పవృక్షమంటివి
కమ్మని వాక్యాలనిచ్చు కన్నతల్లి వంటిమి
కదిలించే హృదయాల వీణాపాణి
చ2)
సకల కళా స్వరూపిణి సత్య వాక్కులిమ్మని
భక్తిగ నిను తలచితిమి ముక్తి చూపవే పావని
నిను వేడితి దయ చూపవే వీణాపాణి
చ3)
స్థిరముగ మా జిహ్వలోన తిరుగాడెడు పావని
తప్పులెందుకొచ్చునమ్మ తనయుల వాక్కందున
హృదినీవే మృదువాణి వీణపాణి...
చ4)
అమ్మగా పూజలివే బ్రహ్మలోక రాణివి
అందుకే భక్తాదులు ముందు శ్రీ పావని
కదిలించే హృదయాల వీణాపాణి
ఎత్తుగడ- శివరంజని రాగం
ఓ.. ఓ ..ఓ.. ఓ..సరస్వతి కళలకే అమ్మవై
ఈ దీనుల గాధలు వినలేవా
విజయానికి మూలం నీవమ్మా
వరవీణ మృదుపాణి అనురాగ దేవత నీవమ్మ
చ1)
నీ పతియే ఇలపై జీవుల రాతలు వ్రాసేనా
మా మదిలో నిరతము నిన్నే మేము కొలిచెదము
ఓ శారద ఓ భారతి ఈ పాటకు పల్లవి నీవమ్మా
చ2)
సంగీత సాధన లో మాకు తోడు నీవమ్మా
సంగీత గాయకులు నిను కొనియాడగా
వరదాప్రియా రంగనాయకి ఈ దాసుల బ్రోవగ రావమ్మా

Пікірлер: 22
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Жыл бұрын
మా హృదయ పూర్వక ధన్యవాదాలు.
@omsrisairamyeddaiah569
@omsrisairamyeddaiah569 Жыл бұрын
Ama pata Super ga padi na vamma
@omsrisairamyeddaiah569
@omsrisairamyeddaiah569 Жыл бұрын
Uma Maheswara ga ri ki ధాన్యవవందములు
@user-bn2jw7hg7y
@user-bn2jw7hg7y Жыл бұрын
Super sister
@vvk.acharya6637
@vvk.acharya6637 Жыл бұрын
Amma. Jola. Patalaga.padaru.enrha.puyam.vinina.papalu.pothayai.umaakkaveey..good.
@venugopalreddy5107
@venugopalreddy5107 Жыл бұрын
Super Amma 👋👋👋🌹🌹
@vijayalakshmiburugupalli338
@vijayalakshmiburugupalli338 Жыл бұрын
Super Uma sister. 👌👌👌👍🏻👍🏻👍🏻
@shekharborlakunta6888
@shekharborlakunta6888 Жыл бұрын
Super madam garu
@vajralareddykumar3278
@vajralareddykumar3278 Жыл бұрын
పాట బాగుంది అక్క
@attadasanjeeviraosanjeevir2497
@attadasanjeeviraosanjeevir2497 Жыл бұрын
Golagolagavundi
@user-fo1kb8kw1z
@user-fo1kb8kw1z Жыл бұрын
1:20
@user-ke1gd3db1i
@user-ke1gd3db1i 3 ай бұрын
బాగపాడీ నన
@bhaskararaoalthi4478
@bhaskararaoalthi4478 Жыл бұрын
గురువమ్మ గారు పాట సూపర్ గా వుంది ఆఖరి ఛరణం కవి పేరుతో అంకితం పాడాలి లేకపోతే మనకు దోషం వుంటుంది ఆల్తి భాస్కర రావు అక్కివరం గ్రామం డెంకాడ మం విజయనగరం జిల్లా
@sssreddysouthindiantourism9018
@sssreddysouthindiantourism9018 Жыл бұрын
ఈ పాట మరియు ద్వారకామాయి లో నేను కూడా బాగా పాడుతానమ్మా
@palacharlasivanagaiah6962
@palacharlasivanagaiah6962 Жыл бұрын
Super sister p siva nagaiah conductor apsrtc jammalamadugu dipot kadapa dist
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Thank you sir
@devireddysindhu3672
@devireddysindhu3672 Жыл бұрын
Yerraguntla Yekkada Bahama songs
@baddurisheela7660
@baddurisheela7660 Жыл бұрын
పాడారు మేడం చాలా బాగుంది కానీ మ్యూజిక్ ఎక్కువైంది
@ravindrasunkara3865
@ravindrasunkara3865 Жыл бұрын
Superrr 👌👌👌🙏🙏🙏💜naku me hands kavali uma garu please
@pericharlasatyanarayanaraj5700
@pericharlasatyanarayanaraj5700 Жыл бұрын
లిరిక్స్ పంపండి
@umayerraguntla2889
@umayerraguntla2889 Жыл бұрын
Discription lo untay sir
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 95 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
奧特羅羅 Ultraman
Рет қаралды 4,4 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 13 МЛН
If Barbie came to life! 💝
00:37
Meow-some! Reacts
Рет қаралды 47 МЛН
Bajana song mahila bajana group uttarakanchi village
2:55
Ravi local trends
Рет қаралды 8 М.
Why Is He Unhappy…?
00:26
Alan Chikin Chow
Рет қаралды 95 МЛН