Baptism Site Of Jesus By John | River Jordan 🇯🇴 | Uma Telugu Traveller

  Рет қаралды 170,393

Uma Telugu Traveller

Uma Telugu Traveller

24 күн бұрын

Encourage this channel with a coffee! ☕️
www.buymeacoffee.com/umatelug... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : sketchplex?utm_...

Пікірлер: 803
@redapanguestherrani1982
@redapanguestherrani1982 21 күн бұрын
ఉమా గారు మీరు బాప్టిజం గురించి చాలా చక్కగా వివరించారు అలాగే జీసస్ బాప్తిసం తీసుకున్న స్థలం చూసినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది థాంక్యూ 😊
@prakashreddy5635
@prakashreddy5635 21 күн бұрын
వ్యక్తిగతం గా వెళ్లి చూడాలి అనుకున్న స్థలాలు చక్కగా చూపించారు.. God bless You బ్రదర్
@user-df3sh9ts6x
@user-df3sh9ts6x 21 күн бұрын
I am Muslim but I Love and like Jesus words and meeru explore chesina vidanam chala chala nàchindi.pavithramaina places chusi romalu nikapoduchukuntunnai.kondaru valla food dance vekili vishayalu thapinchi intha deepga explore cheyaledu.adi meeru kashtapadi sramatho sadincharu.salute andi Umagaru.mee keerthi chirasthayeega nilichipothundi.lots of thanks to you.jaihind
@srplc2501
@srplc2501 21 күн бұрын
Nu Muslim kadu konda gorre ani ardham avuthondi bill bill chadivi niku brain dobbindi abadhalu cheppaku nu Muslim vi kadu sare nu Muslim aithe Jesus devuda kaada cheppu , mi Christian la natakalu maku telusule muslimlu kuda mi bill bill chethani loudala israhell ni gouravinchinattu buildup ivvadanike ga nenu Muslim ani comment lo chepthunnav nuvvu , nu Muslim Kane kadu
@januakkishorts
@januakkishorts 21 күн бұрын
Meeru great andi 🥳👍👏🤝
@churchofchristgarividi3534
@churchofchristgarividi3534 20 күн бұрын
Tq sister garu
@aarondvlogs2629
@aarondvlogs2629 21 күн бұрын
జీవితంలో ఒక్కసారైనా చూడాలి ఆ ప్రదేశాలకు వెళ్లాలి అని ఆశ ఉన్న వెళ్లలేని మాలాంటి వారి కొరకు ఇలా ఉన్నది ఉన్నట్టు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు బ్రదర్
@GodSaithanhellheaven
@GodSaithanhellheaven 21 күн бұрын
😮 😊లేవీయకాండము 24:16. యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావ గొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించిన యెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
@aarondvlogs2629
@aarondvlogs2629 21 күн бұрын
@@GodSaithanhellheaven అవును అంతేగా ఏమనక పోయిన కూడా క్రిస్టియన్స్ ను ముస్లిం ను జైశ్రీరామ్ అనమని చెప్పి చంపుతున్నారు కదా చాలా మందిని కొడుతున్నారు కదా ముందు ఆ సంగతి చూసుకో
@anilsiri25
@anilsiri25 21 күн бұрын
@@GodSaithanhellheaven ఇదేందిరా ఏసుని నమ్మని వాడిని చంపాలా అప్పుడు ఏసు గాడ్ ఎట్లా అవుతాడురా బుర్రతక్కువ గొఱ్ఱె బిడ్డా
@Galiboys12345
@Galiboys12345 21 күн бұрын
ఓకే సూపర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా పద్ధతిగా ఉంటుందన్న
@user-rg8rc9jz5n
@user-rg8rc9jz5n 21 күн бұрын
🙏 brother, tq so much ( మీరు KZfaqr gaa out of countries ki వెళ్ళటం వల్ల,, అందరూ మన India ను గుర్తించి ఎంతగానో పొగడు తున్నారు . అయినా మన భారతదేశంలో నిజముగానే మంచి ఆచార సాంప్రదాయము కలిగినది,, అందరిని గౌరవించ కలిగిన దేశం. మనము కూడ ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి చాలా గర్వించ తగిన దేశం. అందరికి అభిమానము🙏
@medariepri955
@medariepri955 21 күн бұрын
పవిత్రమైన స్థలం చూసి అదృష్టం నీకు వచ్చింది బ్రదర్ ప్రపంచ క్రైస్తవులు చూడాలనుకున్న ప్రదేశాలవి ఐ లవ్ యు ఇండియా
@amaranath.
@amaranath. 21 күн бұрын
సూపర్ ఉమా గారు మీ మూలాన మేము చాలా పవిత్రమైన ప్రదేశాలు చూసాము ధాంక్స్ పర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
@-kanipinchani-4go-Meku
@-kanipinchani-4go-Meku 21 күн бұрын
దేవుడూ అనేవాడు.... % పాపులు చేసిన తప్పులకి, పాపాలకి శిక్ష వేసి... అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగే లా చూడాలి అప్పుడే దేవుడూ అనే దానికి ఒక అర్థం వుంది. కానీ..: ఎవడు bro sulligadu... నేను పాపులు నీ రక్షిస్తాను నీతిమంతులు కోసం రాలేదు.. నాన్ను నమ్మకపోతే నిత్య నరకమే అంటాడు. సైకో దేవుడూ 😂 ఈ సైకో గాడి అమ్మా పుకూ దేంగా...
@user-fd8kf4tm3r
@user-fd8kf4tm3r 16 сағат бұрын
థాంక్యూ బ్రదర్ మా జీవితంలో ఒక్కసారి అయినా దర్శించాలనుకునే ప్రదేశాలు మీరు చాలా చక్కగా చూపించారు థాంక్యూ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు
@ratnagampala3301
@ratnagampala3301 21 күн бұрын
ఈరోజు నేను కొంచెం పని మీద ఉండి మీ యొక్క వీడియో చూడలేకపోయాను లేటుగా చూసాను 💐💐🙌🙌👏💐 బాగుందండి వీడియో మాత్రం బాగుంది 💐✝️
@Duddenagasrinu
@Duddenagasrinu 21 күн бұрын
థాంక్యూ భయ్యా నేను నా జీవితంలో ఒక్కసారైనా జోర్డాన్ వెళ్దాం అనుకున్నాను కానీ నా పాస్పోర్ట్ రెన్యువల్ చేయలేదు మీరు జోర్డాన్ నది చూపిస్తూ ఉంటే మీ వెంటే నేను ఉంటూ చూస్తున్న ఫీలింగ్ కలిగింది
@yernenijyothi3592
@yernenijyothi3592 21 күн бұрын
థాంక్యూ సో మచ్ ఉమా గారు నేను చూడాలనుకున్న ప్రదేశాలు చక్కగా చూపిస్తున్నారు మీకు తెలియకపోయినా ఎంతో చక్కగా తెలుసుకుని మాకోసం వివరిస్తున్నారు గాడ్ బ్లెస్ యు ఉమా గారు
@keerthanaavutapalli3740
@keerthanaavutapalli3740 21 күн бұрын
Yesaya గురించి చక్కగా వివరించారు. యేసయ్య మీ కుటుంబాన్ని దీవించి రక్షించును గాక. ఆమెన్ 🙏🙏🙏👏👏
@raajabuchupati5087
@raajabuchupati5087 21 күн бұрын
ఉమగారు అన్ని ఛానల్ యూట్యూబర్ చూస్తాను మీ ప్రతి వీడియో చూసాను అద్భుతం ga చూపిస్తారు లోకల్ peoples వారితో superga కలిసిపోతారు ప్రపంచం lo ప్రతి అద్భుతం ని కన్నులకి కట్టినట్టు మీ వీడియో ద్వారా అందరిరిని ఆనంద పరుస్తున్నారు so hpy ఇంకా ముందు ముందు మంచి వీడీస్ చేస్తారు అని మీరు మంచి ఆరోగ్యం ga ఉండాలి అని దేవుని దయతో ఉమగారు
@babuballari1290
@babuballari1290 21 күн бұрын
Super video brother 👌👌👌 chala bagundhi...manchi places choopistunaru meeru..god bless you forever
@Ashika_the_classical
@Ashika_the_classical 21 күн бұрын
Tq sooomuch ఉమగారు 🤗🤗 మేము అడిగినట్లుగా జోర్దన్ రివర్ చూపించారు 🥰🥰ఇలాగే మీరు akadikivelte అక్కడివి ఫేమస్వి... చూపిస్తారుగా....
@chendrashekhar3415
@chendrashekhar3415 21 күн бұрын
Nice bro miru videos chela clear ga explain chestharu mi traveling different ga untumdi thanks you👏👏👏
@usharanivattikonda3995
@usharanivattikonda3995 21 күн бұрын
Historical site’s!very informative video!!thank you Uma!!👍👍
@bhartiv9991
@bhartiv9991 21 күн бұрын
Nice video uma garu. Beautiful places ni chupincheru super.
@adv.satyanarayana3787
@adv.satyanarayana3787 21 күн бұрын
మేము వెళ్లలేని ప్రదేశల్ని, దేశాల్ని చూపిస్తున్న... ఉమా గారికి ధన్యవాదములు 👌🏽👌🏽👏🏽👏🏽🙏🏽🙏🏽
@lovelysharonvarunlovelysha5020
@lovelysharonvarunlovelysha5020 21 күн бұрын
Tq so much brother pavithramaina places chupinchinaduku
@RajaCookingRecipes
@RajaCookingRecipes 21 күн бұрын
Wonderful vlog brother ❤👌 chala Baga chupincharu brother excellent job ❤❤😊😊
@pantuluraghupathi8348
@pantuluraghupathi8348 21 күн бұрын
అద్భుతమైన దివ్యమైన వీడియో. 🎉
@ReplyWizard
@ReplyWizard 21 күн бұрын
Super uma garu, mee videos chala bagunnai,every video like one memorable things , keep it up.
@gelknightvizagvlogs963
@gelknightvizagvlogs963 21 күн бұрын
Thank you so much Uma for showing us this wonderful video of Holy Places. God bless you and your family 💐💐💐
@sidduVlogschannel
@sidduVlogschannel 21 күн бұрын
శుభోదయం ఉమా గారు చాలా బాగున్నాయి వీడియోస్ 💚😍
@veeraarekanti5591
@veeraarekanti5591 21 күн бұрын
Waiting for the new And more videos Anna . Explain chese Way super ga undi Anna . Always i will support to you my brother👍.
@sulakshanareddy6019
@sulakshanareddy6019 21 күн бұрын
Anna mearu explore chease vidhanam chaala baaguntundi.super anna😊
@MsVenkatakumar
@MsVenkatakumar 21 күн бұрын
Lovely బ్రదర్.❤❤❤❤❤
@namrathamanupati5432
@namrathamanupati5432 21 күн бұрын
Chala baaga explain chestunnaru brother
@sandelasaroja2387
@sandelasaroja2387 21 күн бұрын
Uma garu meru akkadiki velladam god bless jesus thirigina place ki velladam very great 👍👍👍
@madanuravikumar1272
@madanuravikumar1272 21 күн бұрын
GOD BLESS YOU THAMUDU YOU AND YOUR FAMILY AND YOUR NEXT GENERATIONS.
@NeeRv163
@NeeRv163 21 күн бұрын
మంచి ప్రదేశాలు chuinchinandhuku చాల థాంక్స్ ఉమా అన్న.
@pspkwalla990
@pspkwalla990 21 күн бұрын
My country INDIA 🇮🇳 is being loved across and I’m proud of it. Thank you Sir Ji for reminding us how important is it to live in respect as we are from a respectful nation and not behave bad when the world has its eyes on us
@sandelasaroja2387
@sandelasaroja2387 21 күн бұрын
Oka manchi pradesham chupinchi nandhuku chala thanks brother 🙏🙏🙏🙏 God bless you
@Varnakumari
@Varnakumari 21 күн бұрын
మంచి లొకేషన్స్ చూపెడుతున్నారు. ధన్యవాదాలు
@benjimenmiriyala3539
@benjimenmiriyala3539 21 күн бұрын
చాలా బాగుంది బ్రదర్ వీడియో... దేవుడి దయ ఉంటే నేను కచ్చితంగా ఆ ప్రదేశాన్ని చూడాలి అనుకుంటున్నా.... భవిష్యత్తులో...
@UMADEVISIMMITI
@UMADEVISIMMITI 21 күн бұрын
Meeru chala great brother u r so blessed
@gaddagallamadhu4737
@gaddagallamadhu4737 21 күн бұрын
Nice place, thank you for your lovely journey
@shivaraj3694
@shivaraj3694 21 күн бұрын
ಥ್ಯಾಂಕ್ಸ್ ಉಮಾ ಸರ್.ಗ್ಲೋಬಲ್ ಕನ್ನಡಿಗ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು.ನಾನು ಅವರನ್ನ ನೋಡಿದಕೆ.ಸಂತೋಷ ಆಯಿತು.ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ
@lebakasupervisor284
@lebakasupervisor284 17 күн бұрын
Brother God bless you. Miku chala chala thank you jesus gurinchi chala baga chepparu . Mi valla memu chustunnamu
@sabithanyatha4281
@sabithanyatha4281 21 күн бұрын
God bless you brother
@sreelakshmie3017
@sreelakshmie3017 21 күн бұрын
Good morning anna🌅 E video chala bagundhi anna👌
@user-pl1tn3cy7r
@user-pl1tn3cy7r 21 күн бұрын
🪴🪴வணக்கம் VANAKKAM Uma brother Congratulations🪴🪴
@mnagavalli
@mnagavalli 21 күн бұрын
Jesus baptism thesukunna place chupisthu chala baga explain chesaru maalanti chudalenivarki meeru chupinchadam chala happy ga undi and meeru chala adrushtavanthulu God bless you and your family thank you uma garu
@ramakanthragula2682
@ramakanthragula2682 21 күн бұрын
Praise the lord 🙏🙏🙏
@lovelyamrutha
@lovelyamrutha 21 күн бұрын
Excellent 👌 marvelous ❤
@anushareddy3070
@anushareddy3070 21 күн бұрын
God bless you😊very nice holy place great to see and nice explanation 👍🏻
@VijayKumar-wm5vf
@VijayKumar-wm5vf 21 күн бұрын
These days ur contact is so good. And information. Thank you to more about what we don't know.
@mendisatyanaryana2569
@mendisatyanaryana2569 21 күн бұрын
Bavundhi ..🎉🎉🎉
@user-mm9zj9vw1j
@user-mm9zj9vw1j 21 күн бұрын
Thank you so much అన్న మొత్తం జోర్డాన్ చూపించినందుకు.మేము అక్కడ తిరిగినట్టు అనిపిస్తుంది,ఇజ్రాయెల్ వెళ్లినట్టు.
@vijaysalver8051
@vijaysalver8051 20 күн бұрын
PRAISE THE LORD JESUS CHRIST Thank You anna
@vijayavelicheti3491
@vijayavelicheti3491 20 күн бұрын
Bagunnadi,supper video kanniya
@ratnakumariosuri6461
@ratnakumariosuri6461 21 күн бұрын
Thank you Uma garu
@mangalaflorence201
@mangalaflorence201 21 күн бұрын
Super brother chala Baga cheparu chala plases chupetaru memu chudanve meru chupetaru godbless you real ga chusthunaduku chala happy nenu Bible lo unave Kane real ga Jesus plases
@tejokirandowrla1395
@tejokirandowrla1395 21 күн бұрын
May God bless you dear brother
@rohits9053
@rohits9053 21 күн бұрын
Super bro I am enjoy mind blowing outstanding thank you so much beautiful no words god bless you❤
@gosirajeswari9754
@gosirajeswari9754 21 күн бұрын
Praise the lord Hallelujah Amen 🙏🏠🙏🏠🙏🏠🙏 Yesayya Amen Yesayya kaapadandi Prabhuva Amen 🙏🙏🙏🏠🙏🏠🙏🏠🙏
@nageswararaopanchala5208
@nageswararaopanchala5208 21 күн бұрын
Super umagaru
@prabhudaskuraganti364
@prabhudaskuraganti364 21 күн бұрын
Praise the lord pastor garu from guntur 🙏❤️
@shanthismart1783
@shanthismart1783 21 күн бұрын
Hi bro Jordan river chuspinchinduku tq amazing location sunset itey simply superb 👌
@sharonprayertemple
@sharonprayertemple 21 күн бұрын
Congratulations Brother You Achieved 1M.. Subscribers.. God Bless You More
@bharathbenraj9123
@bharathbenraj9123 8 күн бұрын
Well explained regarding Baptism.thank u very much uma garu
@AshokKumar-bf7yp
@AshokKumar-bf7yp 21 күн бұрын
God bless you forever Bro Uma
@vijayakumariragula2225
@vijayakumariragula2225 21 күн бұрын
Praise the lord brother chala baga chupincharu God bless you
@sudhavijayaratnam7475
@sudhavijayaratnam7475 7 күн бұрын
Thank you sir, happy about this content you made and spoke
@swarna5250
@swarna5250 21 күн бұрын
tq brother chala baga cheppinaru god bless you broooooooo😊 inka enno places miru explore ani aashistunamu ❤
@user-ep2ru8iu4b
@user-ep2ru8iu4b 19 күн бұрын
The video is very good, Uma garu❤ really very happy when people from other countries talk about our country🎉All the best to ur journey and Tc🤗👏👍
@indirayana3716
@indirayana3716 21 күн бұрын
Thank you brother God bless you 🙏
@nithyavenky9820
@nithyavenky9820 21 күн бұрын
Soo nice Uma Garu Take Care...🙏👍Good Persons 🙏💕
@prabhuprabha8404
@prabhuprabha8404 21 күн бұрын
Excellent Anna thnq so much
@VinayKumar-tl4kw
@VinayKumar-tl4kw 21 күн бұрын
Good morning Brother Rajhamundry 👌
@naveenvattepu4892
@naveenvattepu4892 21 күн бұрын
Thank you brother you are showing nice places. We are unable to go and watch. You are explaining about biblical places very good.
@user-ut3ny2zm2t
@user-ut3ny2zm2t 3 күн бұрын
బ్రదర్ మీరు ఇంక చాలా చూపించిన లేదు నేను కూడ అక్కడకి వెళ్లిన చాలా సంతోషకరమైన స్థలము గాడ్ బ్లెస్స యూ బ్రదర్ ❤❤❤❤❤❤❤❤❤❤❤
@srknth70
@srknth70 21 күн бұрын
WONDERFUL VLOGS UMA GARU MIND BLOWING.... GOD BLESS YOU AND YOUR FAMILY
@MGqueek
@MGqueek 21 күн бұрын
Comments lo kottukovadhhu plzzz ani last lo …..….👌👌👌👌🤣🤣
@antoniyelika9604
@antoniyelika9604 19 күн бұрын
You are very lucky uma anna.... your videos are amazing... thank you
@satyaarji2375
@satyaarji2375 21 күн бұрын
Thank you so much uma garu ❤
@vinodch5682
@vinodch5682 21 күн бұрын
Praise the lord 🙏uma Anna
@sheebapeddada9142
@sheebapeddada9142 21 күн бұрын
God bless you Uma brother
@_saikrishna_valmiki
@_saikrishna_valmiki 21 күн бұрын
Baibil chadhivaka chupisthe bagundu uma bro
@nideep2370
@nideep2370 21 күн бұрын
Thanks Uma, explaining well with lot of information, we are also enjoying with you, I search for your video after wake up, thanks, from UK
@Beulah1301
@Beulah1301 21 күн бұрын
Wonderful Wonderful Wonderful
@LokeshLucky-h6p
@LokeshLucky-h6p 21 күн бұрын
Nice video Annaya stay safe Annaya ❤
@user-fd8kf4tm3r
@user-fd8kf4tm3r 16 сағат бұрын
మీ ప్రయాణం అంతటిలో దేవుడు మీకు తోడే ఉండను గాక గృహము చేరు పర్యంతము దేవుడు కాపాడను గాక ఆమెన్
@user-np1bs1oh5m
@user-np1bs1oh5m 21 күн бұрын
Nice locations uma garu
@vrdasari3299
@vrdasari3299 21 күн бұрын
Very nice video Uma.
@suryasagar7404
@suryasagar7404 21 күн бұрын
Super Uma, continue exploring like this and all the best 🌹🌹
@sudhakarpachigalla2812
@sudhakarpachigalla2812 21 күн бұрын
Nice video Anna ❤🎉
@user-qy2qp1lj3e
@user-qy2qp1lj3e 21 күн бұрын
Super andi uma zee
@sreelatha4736
@sreelatha4736 21 күн бұрын
Thanks god bless you uma from usa 🙏
@gerrym4329
@gerrym4329 18 күн бұрын
God bless you 🙏 for showing the holy land
@vijayalakshmiramakrishna3441
@vijayalakshmiramakrishna3441 21 күн бұрын
Thank you for the video.
@jiivakiran3048
@jiivakiran3048 21 күн бұрын
❤❤❤god bless you brother ❤
@tvasanthrao6151
@tvasanthrao6151 21 күн бұрын
అద్భుతమైన వీడియో 🌹
@shaikmasthan4597
@shaikmasthan4597 21 күн бұрын
Good video uma garu
@Swastik26
@Swastik26 21 күн бұрын
Thanks uma bro for showing Jordan
@K.suseela
@K.suseela 21 күн бұрын
We enjoy video brother.
@SandhyaVikram-tr6rp
@SandhyaVikram-tr6rp 21 күн бұрын
Thank you so much brother
@Cjlsr
@Cjlsr 21 күн бұрын
Isreal tour vlogs anni super vunnai uma bro that is holy land meeru chalaa lucky
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 11 МЛН
#Moses childhood days in Ezypt #Telugu Bible Message #Bro Benhur babu
19:58
Telugu new traveling YouTubers Naa Anveshana
28:31
Prapancha Yatrikudu
Рет қаралды 378 М.
Village Daily Life Farming In Jordan 🇯🇴 | Uma Telugu Traveller
27:05
Uma Telugu Traveller
Рет қаралды 154 М.
Crossing the Antarctic Circle | SH Minerva Cruise | Naa Anveshana
31:55
Naa Anveshana
Рет қаралды 1,5 МЛН
Ep : 5 I Jain Philosophy: An Introduction I Dr Vikas Divyakirti
3:29:27
Vikas Divyakirti
Рет қаралды 4,1 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 16 МЛН