❤️ USA Education System ❤️ Telugu Vlogs ❤️

  Рет қаралды 3,396,051

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

2 жыл бұрын

In this Telugu Vlogs From USA, I explained how the education system works in America, what are different schools like elementary, middle and highschool, school times, transportation, resources like laptops, books and smartboards, education, exams and food programs. I also explained about private, public and GT schools, how much it costs for local and foreign students for Btech and Mtech.
❤️ How to Go USA for MTech? ❤️ ( F1 స్టూడెంట్ వీసా )
• 📚 How to Go USA for MT...
❤️ How To Get H-1B Job in USA? ❤️ (అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా )
• ❤️ How To Get H-1B Job...
#TeluguVlogsFromUSA
#USAteluguVlogs
#TeluguVlogs

Пікірлер: 1 100
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
✈️ మొదటి సారి విమానంలో ఎలా ✈️ ★★★★► kzfaq.info/get/bejne/jpOJpcmA0LelaX0.html ✈️ అమెరికా ఎయిర్పోర్ట్ టూర్ ✈️ ★★★★► kzfaq.info/get/bejne/m6tlg7V7s8i3qqM.html
@DrH446
@DrH446 2 жыл бұрын
Anna medical colleges chupivvu please
@powerfans6029
@powerfans6029 2 жыл бұрын
#Raja
@Akash_19997
@Akash_19997 2 жыл бұрын
Me equipments. Vidoe chyu Anna
@akhildallyakhildally5462
@akhildallyakhildally5462 2 жыл бұрын
అన్న గారు చాలా క్లియర్ గా అర్థంమైంది మీరు చేసిన వీడియో 😍😍😍😍
@kathularaju082
@kathularaju082 2 жыл бұрын
Anna meru Americaki andhuk atla poiyillu..oka video chei anna
@NagendraBhuma-nu3lh
@NagendraBhuma-nu3lh 2 жыл бұрын
మన‌దేశం కోల్పోయిన విధానం ఇది మన దేశంలో ప్రైవేటీకరణ విద్య లేకపోయింటే చాలా బాగుండేది
@jesusprayerfellowship
@jesusprayerfellowship 2 жыл бұрын
ఇప్పుడు రైల్వే,అండ్ బ్యాంక్స్ అన్ని ప్రయివేటికరణ చేస్తుంది బీజేపీ గవర్నమెంట్.
@manakaharishkumar5105
@manakaharishkumar5105 2 жыл бұрын
Babu our education is better than america education system ...but America 's weapon is h1b visa
@purshothamnakka7917
@purshothamnakka7917 2 жыл бұрын
Please vote for BSP 100% Free education and health
@sanapalalakshmipathi
@sanapalalakshmipathi 2 жыл бұрын
@@manakaharishkumar5105 Hahahaha, Mana education, state government schools lo teachers valla pillani eppudu valla schools join chesukoru, kani US lo valla pillalni matram valla schools lone join chesukuntaru
@bollavaramravindranathared1788
@bollavaramravindranathared1788 2 жыл бұрын
First we need to ask government teacher's to teach
@vutturisatyanarayana2108
@vutturisatyanarayana2108 2 жыл бұрын
అంతటి నాణ్యమైన విద్య పిల్లలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్ళిన భారతీయులు ఎవరు తిరిగి స్వదేశానికి రావడంలేదు ప్రతి విషయం లోతుగా చక్కగా వివరిస్తున్న మీకు ధన్యవాదములు
@kiranvallabhuni1744
@kiranvallabhuni1744 2 жыл бұрын
Manaki only politics 😭😭
@sreeveer3716
@sreeveer3716 2 жыл бұрын
అందులో నాణ్యత ఏమి ఉంది? అక్కడ చదివే వాళ్ళు పోరంబోకులే ఎక్కువ.
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 2 жыл бұрын
Indian basic education Americans kanna strong, indians usa ki velli valaki jobs lekunda chestunaru ade trumph mama edupu. But usa population thakuva , land & money ekuva .
@naidumolliyadav..4193
@naidumolliyadav..4193 2 жыл бұрын
Manaki untadi కుల పిచ్చి నాన్యముగా,, కుల పిచ్చి ఇండియా అయింది
@subbarayudumiriyala6402
@subbarayudumiriyala6402 2 жыл бұрын
@@naidumolliyadav..4193 ala ite usa lo black skin people Ni items laga sale chesi slaves laga use chesaru .
@abjalbasha2400
@abjalbasha2400 2 жыл бұрын
నాణ్యమైన ఉచిత విద్య వల్లే అమెరికా అభివృద్ధి చెందింది అనడం లో సందేహం లేదు.
@angelsweety1231
@angelsweety1231 2 жыл бұрын
Yes quality education
@sudhav169
@sudhav169 2 жыл бұрын
Particular area lo residents ayyi akkada high taxes pay cheyali Akkada schools ye baguntai vere low taxes pay chese area lo schools antha bagovu oka rakam ga manchi school kavalante fee badhulu high taxes kattali ah area lo resident ani proof vuntene school lo admission
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 2 жыл бұрын
Sssss
@Jyothiakka109
@Jyothiakka109 2 жыл бұрын
Yes correct
@amgothnaresh9959
@amgothnaresh9959 2 жыл бұрын
Correct
@govindaraopotnuru8407
@govindaraopotnuru8407 2 жыл бұрын
నేను ఎప్పటినుంచో తెలుసుకోవాలని అనుకుంటున్న సమాచారం... మంచి వీడియో ద్వారా అందించినందుకు మీకు ధన్యవాదాలు 🙏
@sridharm575
@sridharm575 2 жыл бұрын
మంచి సమాచారం ధన్యవాదములు.
@eshwardas5562
@eshwardas5562 2 жыл бұрын
Thanks
@bhavanibommidi9698
@bhavanibommidi9698 2 жыл бұрын
Thanq
@joshhealthyfoods3726
@joshhealthyfoods3726 2 жыл бұрын
అమెరికా వెళ్ళిన మన తెలుగు మర్చిపోకుండా మాట్లాడుతున్నారు థాంక్స్ యూ అన్న 👍👌
@SaiRam-ru3vg
@SaiRam-ru3vg 2 жыл бұрын
మన 🇮🇳 దేశం కూడా ఇలాగే అభివృద్ధి చెందాలి జై హింద్
@Jupallypavan
@Jupallypavan 2 жыл бұрын
Never happens
@humanityfirst4538
@humanityfirst4538 2 жыл бұрын
Oka 100 years ayina adi avvadu
@ramakarna2745
@ramakarna2745 2 жыл бұрын
Adi avvadu andi
@ramakarna2745
@ramakarna2745 2 жыл бұрын
@@rrs862 adi avvadu amma
@nallamsrinivasulu7526
@nallamsrinivasulu7526 2 жыл бұрын
@@Jupallypavan Enduku jaragadu sir. Andaru correct gaa tax pay cheste
@iamrular3051
@iamrular3051 2 жыл бұрын
నీ ఛానల్ కి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది మామా Keep rocking Explanation మాత్రం వేరే లెవెల్..🤞👌👌💯💯
@shaiktanveer
@shaiktanveer 2 жыл бұрын
Government school system must be strengthened in India just like US for our development
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 жыл бұрын
అమెరికా లో స్కూల్స్ గురించి చాల బాగా వివరించారు రాజు గారు... 12 th గ్రేడ్ వరకు అక్కడి ప్రభుత్వం మాదిరిగా మన దగ్గర కూడా ఉచిత నాణ్యమైన విద్య ఇస్తే మన దేశ విద్యార్థులు అద్భుతాలు సృష్టిస్తారు కానీ రాజకేయాలు సహకరించడం లేదు. By బిట్స్, పిలాని-దుబాయ్ క్యాంపస్ నుండి
@sreeveer3716
@sreeveer3716 2 жыл бұрын
ఏ లోకంలో ఉన్నారు? India lo school free ani teliyada
@bharathkumar19
@bharathkumar19 2 жыл бұрын
@@sreeveer3716 adhi telidhu veelaki
@sreeveer3716
@sreeveer3716 2 жыл бұрын
@@pavan3040 ఏ రెండింటికి
@sreeveer3716
@sreeveer3716 2 жыл бұрын
@@pavan3040 మీరు చెప్పదలుచుకున్న విషయం ఏమిటి?
@ravikanthkranthi6605
@ravikanthkranthi6605 2 жыл бұрын
@@sreeveer3716 మిత్రమా నేను ఈ లోకం లొనే ఉన్నాను, ప్రభుత్వ పాఠశాల ల లోనే చదివాను ,నా పోస్ట్ సరిగ్గా చదువు,నాణ్యమైన విద్య అన్నాను,ఆ తేడా ఏంటో తెలియకుండా ఈ లోకం లో నువ్వు ఉన్నవా
@katepalli9353
@katepalli9353 2 жыл бұрын
అందుకే సార్ మన భారతదేశం ఇంత వెనుక బడి ఉంది ఎప్పుడు బాగుపడుతుందో మన దేశం😔
@alpha816
@alpha816 2 жыл бұрын
Nuvvu marchu bro mari
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
ఇంగ్లీషు మీడియం వద్దని కోర్టు ల్లో కేసులు వేస్తున్న మన బ్లడ్ వారిని అడిగితే బాగుంటుందేమో..... ఇంగ్లీషు మీడియం చదివితే మొద్దు అబ్బాయిలుగా తయారవుతారంటున్న మన ప్రత్యేక బ్లడ్ నాయకుడిని అడిగితే బాగుంటుందేమో...... తెలుగు మాట్లాడటం.. రాయడం. రాని మన ప్రత్యేక తెలుగు ఆత్మగౌరవం బ్లడ్ వారిని అడిగితే బాగుంటుందేమో......
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
నాడు.. నేడుతో.. అమెరికా స్కూల్సు అంతకాకపోయిన... బాగా అభివృద్ధి చేస్తంటే కోర్టు ల్లో కేసులు వేసి అడ్డుపడుతున్న మన్న ప్రత్యేక బ్లడ్ వారిని అడిగితే బాగుంటుందేమో......
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
అమెరికాలో లాగా ఆంధ్రప్రదేశ్ లో ఉచిత విద్య అందిస్తే...... ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుందేమో... మన ప్రత్యేక బ్లడ్ నాయకుడు అంటున్నాడు.......
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
అమెరికాలో లాగా మన ఆంధ్రప్రదేశ్ లో స్కూల్ ల్లను అభివృద్ధి చేస్తే.... మన ప్రత్యేక బ్లడ్ నాయకుడు కడుపు మంటతో రగిలిపోతాడేమో... హైకోర్టు లో కేసులు వేయించి అడ్డుపడతాడేమో...... నేను వాస్తవం అనిపిస్తోంది కదా...... 100 శాతం వాస్తవమే......
@AbdulAzeez-zp6pl
@AbdulAzeez-zp6pl 2 жыл бұрын
This is the most useful video to know about American education system. Thanks.
@lakshmannarayana1630
@lakshmannarayana1630 2 жыл бұрын
USA RAJA మీ మాటలు కూడా రాజసంలాగ ఉన్నవి రాజు గారు 👏👏👏👏
@jaybadboy2722
@jaybadboy2722 2 жыл бұрын
Tqq SO MUCH sir video chesinduku 😍😍😍😍😍😍
@prasadsursura2133
@prasadsursura2133 2 жыл бұрын
అన్నా నీకు దండం మంచి విషయాలు చెప్పినందుకు..💐💐💐💐
@raghuyadav887
@raghuyadav887 2 жыл бұрын
మరీ ఇంతా క్లారిటీ గా చూపించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్న గారు...
@vedavallikotta6374
@vedavallikotta6374 2 жыл бұрын
Rajagaru meeru chala baga explain chesthunnaru. Anni videolu baguntunnai, information kuda clearga untunnadi
@s1mple085
@s1mple085 2 жыл бұрын
most useful videos. prathi oodu america lo vlogs ani, types of foods ani pedtaru. but okkaru education system ela untado chepparu. nice work sir
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
మనదేశంలో better కదా, మనదేశంలో విద్య అంత costly కాదు. అందరూ చదువుకోవచ్చు. ఉచితంగా చదువుకున్న ఎంతోమంది ఆణిముత్యాలు మనదేశంలో ఉన్నారు. Result మాత్రము annual exams నుంచి కాకుండా అక్కడలా academic starting నుంచి progress ను బట్టి results ఇస్తే బాగుంటుంది. కొంతమందికి exams అంటే fear ఉంటుంది. Class room లో బాగా respond అవుతారు. జై భారత్.
@saritaginuga2865
@saritaginuga2865 2 жыл бұрын
Akkada free amma
@vanthimosespaulappu1922
@vanthimosespaulappu1922 2 жыл бұрын
అందుకే అభివృద్ధి చెందుతూ వున్న దేశం నాకు తెలిసి ఎప్పటికి
@ammapaatasala.telugulesson3221
@ammapaatasala.telugulesson3221 2 жыл бұрын
@@vanthimosespaulappu1922 సహజ వనరులను వినియోగించుకుంటే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. మన దేశంలో కూడా మేధాశక్తి వుంది. కానీ ఆ శక్తి ని వ్యక్తిగత అభివృద్ధికి కాకుండా దేశాభివృద్ధికి వినియోగిస్తే మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది.
@kartheekn379
@kartheekn379 2 жыл бұрын
విద్య/వైద్యం..👍పద్దతి బాగుంది అన్న.. మంచిగా చెప్పారు 🔥👍రాజన్న 😎
@nagaranipenumudi5462
@nagaranipenumudi5462 2 жыл бұрын
నమస్కారం సార్ మీ వీడియోలు చూస్తుంటాను అక్కడి జీవనవిధానాన్ని బాగా చూపిస్తున్నారు నాకు అక్కడి విద్యావిధానం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి మంచి వీడియో సార్ ధన్యవాదాలు . కానీ ఎలిమెంటరీ నుండి మిడిల్ స్కూల్ వరకు సిలబస్ ఎలా ఉంటుంది సార్ ఆ తర్వాత హైస్కూల్ వరకు సిలబస్ ఎలా ఉంటుంది కొంచెం చూడాలి సార్ దయచేసి చెప్పగలరా లేదంటే పుస్తకాలు అంతర్జాలంలో ఏమైనా దొరుకుతాయా తెలుపగలరా ధన్యవాదాలు సార్.
@prashanthr3382
@prashanthr3382 2 жыл бұрын
Thank you so much Anna U r spending your valuable time give us most valuable information 🙏🏻🙏🏻
@revathigangisetty5734
@revathigangisetty5734 2 жыл бұрын
Nice information sir.. good knowledge you are giving for your indians
@venkatasubbaraopinninty3047
@venkatasubbaraopinninty3047 2 жыл бұрын
Chaala baaga , clear gaa chepparu. Theliyani vishayaalu chaala interesting gaa chepparu. Thank you Bro
@Aruhya2017
@Aruhya2017 2 жыл бұрын
చాలా బాగా చెప్పారండి అందరికీ అర్థమయ్యే విధంగా 👌👏🙏
@user-uq3cz9bs6l
@user-uq3cz9bs6l 2 жыл бұрын
Thank you sir for your valuable information about school education and fees in the USA
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 2 жыл бұрын
Chala clear ga chepparu 👍
@gambika537
@gambika537 2 жыл бұрын
అమెరికా విద్య విధానం చాలా చక్కగా వుంది
@satishgarapati6199
@satishgarapati6199 2 жыл бұрын
Japan lo.. inka baguntadi.... education.
@vissu48933
@vissu48933 2 жыл бұрын
very good explanation sir straight to point ❤️
@someswarisalkapuram545
@someswarisalkapuram545 2 жыл бұрын
చాలా information ఇచ్చారు thank you sir 🙏
@arugollu
@arugollu 2 жыл бұрын
Super andi. Though I live in US and kids study here, it is nice to hear the details. Kudos to you for researching all the info.
@rajavikramarka5022
@rajavikramarka5022 2 жыл бұрын
Thanks so much Annayya ... chala rojula nundi unna doubts clear chesaru ..
@raghavtgr8544
@raghavtgr8544 2 жыл бұрын
Very informative... We need like these vlogs
@RameshReddy-jg9lp
@RameshReddy-jg9lp 2 жыл бұрын
VERY GOOD INFORMATION.👍👍👍
@bobbyapple5457
@bobbyapple5457 2 жыл бұрын
Very wonderful information and wonderful explanation brother...... thank you very much brother 🙏👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@lalithakumari9840
@lalithakumari9840 2 жыл бұрын
Hai raju garu meeru america lo schools gurinchi icchina info. Chaala useful and informative gaa undi indians ki nice work keep it up tq
@varshinipavani9728
@varshinipavani9728 2 жыл бұрын
Valuable information uncle👌tq nen wait chesthunna video share chesaru tq uncle 👏
@mamidipellymanoj
@mamidipellymanoj 2 жыл бұрын
నిన్ను చూడకున్న నీ మాట వినకున్న రోజు గడవటంలేదు అన్నా Good night 💗 కరీంనగర్
@sitaramilla3220
@sitaramilla3220 2 жыл бұрын
Anna superb explanation about Great System 🙏🙏🙏🙏🙏
@beurself22
@beurself22 2 жыл бұрын
Chaala chakkaga chepparandi, dhanyavadalu🙏🏻
@praveens2272
@praveens2272 2 жыл бұрын
దేవుడా ఇలాంటి పాఠశాల మరియు విద్యా వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్ లో ఎప్పుడు వస్తుంది.
@nagaiahb1197
@nagaiahb1197 2 жыл бұрын
Hi Sir Your videos are simple, sweet and clear cut content. Keep continue videos.
@geographyandyou4768
@geographyandyou4768 2 жыл бұрын
Salute to your efforts anna
@saritapeddi9714
@saritapeddi9714 2 жыл бұрын
Chala baga explain chesaru
@rasoolsab8037
@rasoolsab8037 2 жыл бұрын
మీరు చెప్పే ప్రతి ఒక్కసమాచారం ఎన్నో విషయాలను మాకు తెలియపరుస్తుంది, ఇలాంటి మరెన్నో వీడియోలను చేయాలని కోరుతున్నాను🥰🥰🥰.... మీరు చెప్పే ప్రతివిషయం మాకు చాలా intrest గా వున్నాయి... super and THANK YOU ...thank you so much..😍🤩🤗
@malathimohith4295
@malathimohith4295 2 жыл бұрын
Thanku for giving information sir🙂
@chaitanyachalapathitarra2176
@chaitanyachalapathitarra2176 2 жыл бұрын
అనవసరంగా India లో పుట్టాను, చీ. పోని అక్కడకు వెళ్ళి చదువుకుందము అంటె డబ్బులు లేకాపాయే. ఏంటో ఈ దేశం. 😭
@mr3sss860
@mr3sss860 2 жыл бұрын
చాలా బాగా వివరించారు.. మంచి సమాచారం తెలుసు కున్నాము.. మీ ద్వారా..
@TOMCRUISE-sx3sq
@TOMCRUISE-sx3sq 2 жыл бұрын
Good information sir, thank you
@kandukuribharathkumar6165
@kandukuribharathkumar6165 2 жыл бұрын
మన విద్యా విధానాలకన్నా అమెరికాలోని విద్యావిధానాలు చాలా బాగున్నాయి...
@plasmonixgaming655
@plasmonixgaming655 2 жыл бұрын
akkada tax kadatharu ikkada kattaru
@ChintuTechTv
@ChintuTechTv 2 жыл бұрын
Well explained sir 👌
@nirmalasalihundam9075
@nirmalasalihundam9075 2 жыл бұрын
Tqqq so much undi chala baga chepparu... Mi nunchi anni vishayalu telustundi.... Tqqqq
@kishorepula1102
@kishorepula1102 2 жыл бұрын
Excellent. Clear cut information. 🥰
@anjaneyulurmp158
@anjaneyulurmp158 2 жыл бұрын
అన్నా మీ వాయిస్ అలాగే మీ స్పీచ్ excellent bro.oka సొంత బ్రదర్ చెప్తున్నట్టు ఉంటుంది...మీరు సూపర్
@manideep3759
@manideep3759 2 жыл бұрын
You are really explaining so clearly good explanation thank you uncle
@shriansus
@shriansus 2 жыл бұрын
Meeru america గురించి అన్నీ వివరంగా చెప్పడం naaku చాలా ఆనందంగా వుంది
@sarojalakshmaiahyadalam7431
@sarojalakshmaiahyadalam7431 2 жыл бұрын
చాలా థాంక్స్ బాబూ, ఎప్పటి నుండో తెలుసుకోవాలనే కుతూహలం ఉండేది. అన్ని చక్కగా వివరిస్తూ ఉన్నావు. మీది క్యూట్ ఫ్యామిలీ. మాది కూడా రాయలసీమ. తిరుపతి. Hyderabad లో ఉంటున్నాను.
@rameshxavier4484
@rameshxavier4484 2 жыл бұрын
Hello Raja garu..🤝 This is my first video I have watched from your channel.. narrated very well..👏👏
@pppjyo
@pppjyo 2 жыл бұрын
Wow! Wonderful video! Thank you for sharing! 👍 👌 👍
@ranivarmav7635
@ranivarmav7635 2 жыл бұрын
నమస్కారం అండీ🙏🏻మీ వీడియోలో మీరు చెప్పే విధానం చాలా అర్ధవంతoగా చక్కగా ఉంటుంది అండీ👌🏻👍🏻😊
@satramharisha2721
@satramharisha2721 2 жыл бұрын
Mee videos valla maaku America gurinchi chala information telustundi tq sir
@Smileywithdivi
@Smileywithdivi 2 жыл бұрын
Meru challa istamuuu tho information Aadhisthunaru sir 🙏
@akhilakarnatakabangarpetps5772
@akhilakarnatakabangarpetps5772 2 жыл бұрын
Very good information brother 🥳...
@spasarma
@spasarma 2 жыл бұрын
20 మార్కులు వచ్చినోడు ఫిజిక్స్ టీచర్ అయ్యె దేశం మనది మనం మన విద్యావ్యవస్థ గురుంచి చాలా తక్కువ మాట్లాడాలి. USA లాగ కావాలి అంటే ముందు రాజకీయ పార్టీలకు సలాం గులాం చేసే వ్యవస్థ మారాలి.
@Gpkumar62
@Gpkumar62 2 жыл бұрын
ప్రభుత్వ స్కూల్స్ గురుంచి చక్కగా వివరించారు అన్న..ధన్యవాదాలు!!💐🙏
@gsatishkumar9371
@gsatishkumar9371 2 жыл бұрын
Excellent information 👍
@suryatirumalasetty6925
@suryatirumalasetty6925 2 жыл бұрын
Thanks for educational message
@sarojalakshmaiahyadalam7431
@sarojalakshmaiahyadalam7431 2 жыл бұрын
ప్రతి విషయాన్ని క్లియర్ గా వివరిస్తున్న రు. చాలా థాంక్స్.
@vijayanirmala5144
@vijayanirmala5144 2 жыл бұрын
Chala chala chala useful ga undi 🙏🙏🙏
@pranksterashok5859
@pranksterashok5859 2 жыл бұрын
Super explain 🔥👌
@karapakulasreekanth4052
@karapakulasreekanth4052 2 жыл бұрын
Sir Nice explanation thank you for sharing this information
@laxmikunta4740
@laxmikunta4740 2 жыл бұрын
Usa inter taruvata vellala Assalu appudu usa plan chesukovali Inter or BTech lo na...
@somasekharrao7122
@somasekharrao7122 2 жыл бұрын
Excellent description. Thanks
@sathyaprabharani7610
@sathyaprabharani7610 2 жыл бұрын
Very good explanation reddy garu.
@saimadhabvaranasi9855
@saimadhabvaranasi9855 2 жыл бұрын
What a content sir.💥😘
@lakshmin1284
@lakshmin1284 2 жыл бұрын
Good Information.
@AP31L5033
@AP31L5033 2 жыл бұрын
చాలా మంచి సమాచారం అందిస్తున్నారు.... ధన్యవాదాలు....మీ భాష చాలా బాగుంది...
@kiranjetty
@kiranjetty 2 жыл бұрын
super very well explained brother, Tq.
@satishbabu6576
@satishbabu6576 2 жыл бұрын
Nice and Informative Video. Thanks Raja Gaaru for uploading this Video.
@sivakrishna4407
@sivakrishna4407 2 жыл бұрын
Super system broo... andhuke USA developed country.. So Great
@swapnakummarikuntla7180
@swapnakummarikuntla7180 2 жыл бұрын
చాలా బాగా వివరించారు sir 🙏🙏🙏
@suvarnasri5268
@suvarnasri5268 2 жыл бұрын
Great information great effort in simple understandable words
@LVLavanyavlogs
@LVLavanyavlogs 2 жыл бұрын
Raja Garu labourers agriculture worker fruit picking job offers gurinchi video cheyandi please sir
@thatapudinarendra3957
@thatapudinarendra3957 2 жыл бұрын
Giving matter from American school thanks 💗💗💗
@srinuvangala9180
@srinuvangala9180 2 жыл бұрын
Chala.manchi.visayalu.baga.ardhamairethilo.chuputunnaru.thanks. you
@bharathreddy5982
@bharathreddy5982 2 жыл бұрын
Thanks you for your information anna❤❤❤
@basojusaritha8699
@basojusaritha8699 2 жыл бұрын
Very very 👍👌👌👌 Beautiful interesting School.Tq..so much Sir.
@sushmagopal1168
@sushmagopal1168 2 жыл бұрын
Good to know about USA education system..we hope in india also quality education system develops in govt schools
@rajagopalreddy9552
@rajagopalreddy9552 2 жыл бұрын
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ బడులను అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తే.... మన ప్రతిపక్ష నాయకుడు హైకోర్టు లో కేసులు వేయిస్తున్నాడుగా... ఏటి చేద్దాం... ఇలాంటీ ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఖర్మ.......
@pujithamandla2681
@pujithamandla2681 2 жыл бұрын
Super anna ...., Mana daggara schools gurichi matladukokapovadam manchindi
@rajus.a3881
@rajus.a3881 2 жыл бұрын
Thank Anna baga explan cheystunaru, mee videos regular ga chusta, meeru inka USA kosam more videos cheystaru ani korukuntuna
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Raju. Hope you watched these - kzfaq.info/sun/PLFbavZ-QSUPhzpIoADD5uHcHMxb4UaAkL
@murthygogula492
@murthygogula492 2 жыл бұрын
Me information ki chala thanks uncle. Mana India kuda developing nunchi developed few yr lo marali ani kurukundham.✊✊🇮🇳🇮🇳.
@samathabonagiri3013
@samathabonagiri3013 2 жыл бұрын
1st comment I just addicted to your videos
@mekasravanthi485
@mekasravanthi485 2 жыл бұрын
A video ayaina chala klupthamga vivarinchi chebutharu Thankyou sir
@savithrichallapalli8223
@savithrichallapalli8223 2 жыл бұрын
Very clear brief information. Good.
@satyanandambandaru1660
@satyanandambandaru1660 2 жыл бұрын
Good school and excellent education. Extodnary narration.👌
@satyanandambandaru1660
@satyanandambandaru1660 2 жыл бұрын
Thank you.
@prasannakumar6463
@prasannakumar6463 2 жыл бұрын
చాలా బాగా వివరిస్తున్నారు.
@gonnabhaktulabharathi5455
@gonnabhaktulabharathi5455 2 жыл бұрын
Chala baga chepthunnaru sir miru
@nvraoo
@nvraoo 2 жыл бұрын
Excellent piece of information nd informative .Great brother
@meruvabalasreenivasulu4139
@meruvabalasreenivasulu4139 2 жыл бұрын
Your videos are simple and made with great content sir
@SRK-SunDiego
@SRK-SunDiego 2 жыл бұрын
5th grade is the last year of elementary in California. Generally in California most students /People call as School for universities too.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Yes. Years in Middle school varies from 2 to 3 in different states.
@sheelakaluri6467
@sheelakaluri6467 Жыл бұрын
Thank u for the detailed video
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 11 МЛН
Can You Draw A PERFECTLY Dotted Line?
00:55
Stokes Twins
Рет қаралды 114 МЛН
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
How Different is USA Education System?
30:04
USA RAJA Telugu vlogs
Рет қаралды 60 М.
❤️ How USA Shopping Mall Look ❤️
8:08
USA RAJA Telugu vlogs
Рет қаралды 664 М.
❤️ USA Telugu Vlogs ❤️
30:59
USA RAJA Telugu vlogs
Рет қаралды 563 М.
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 11 МЛН