ఎన్ని రోజులు పడుతుంది? 😇 (USA Green-Card & Citizenship)

  Рет қаралды 1,447,085

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

2 жыл бұрын

In this USA Telugu Vlogs, I explained how one gets Green Card & become Citizen of America to settle in the USA after H1B or F1 Student Visa or by Marrying Citizen and how long this processes takes.
❤️ How to Go USA for MTech? ❤️ ( F1 స్టూడెంట్ వీసా )
• 📚 How to Go USA for MT...
❤️ How To Get H-1B Job in USA? ❤️ (అమెరికాలో ఉద్యోగం తెచ్చుకోవడం ఎలా )
• ❤️ How To Get H-1B Job...
❤️ How to Go to USA ? ❤️ (10 రకాల వీసాలు)
• ✈️✈️ How to Go to USA ...
#TeluguVlogs
#GreenCard
#H1B
#F1
#USAteluguVlogs

Пікірлер: 1 800
@sambhaigaming2264
@sambhaigaming2264 2 жыл бұрын
అన్నా మొత్తం అర్థం అయ్యేటట్లు చెప్పినందుకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా🥰
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sam.
@luckysrianupama6106
@luckysrianupama6106 2 жыл бұрын
@@USARAJATeluguvlogs sir marriage chasukonde vodelase US vallenavallane ala pattukovale
@arunbonkuri6045
@arunbonkuri6045 2 жыл бұрын
త్వరలో 1 మిలియన్ subscribers 💐💐💐
@ranguyakaiah6899
@ranguyakaiah6899 2 жыл бұрын
తెలుగులో మీరు చెప్పే భాష విధానం చాలా బాగుంది
@haprasad1566
@haprasad1566 2 жыл бұрын
Thank you Raju garu. చాలా చక్కగా, వివరంగా, US కి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికీ పనికొచ్చే చాలా విషయాలు గురించి videos చేస్తున్నారు, thank you very much brother.
@allasreenivasareddy5900
@allasreenivasareddy5900 2 жыл бұрын
మీ యేష, భాష సూపర్. యాడికి పోయినా మన భాష మర్చిపోకుండా ఉన్నందుకు ధన్యవాదాలు
@krushnaraomantina5107
@krushnaraomantina5107 2 жыл бұрын
ఇంత కచ్చితమైన సమాచారం అందిస్తూ చాలా మంది యువకులకు దిశ నిర్దేశం చేస్తున్న రాజ అన్నకి ధన్య వాదాలు, 25 లక్షల subscribers ship కి చేరుకోవాలని కోరుకుంటూ మీ అభిమాని, తగ్గేదెలే
@Praveenmarupaka_93
@Praveenmarupaka_93 2 жыл бұрын
ఓ పద్ధతి , ఓ planning, ఓ విధానం ,ఒక vission, లాగ చెప్పారు అన్న..... సూపర్
@swarooparani8278
@swarooparani8278 2 жыл бұрын
Chala చక్కగా, అర్థం అయ్యేటట్లు అక్కడికి వచ్చేవారికి కావలసిన,సమాచారం, మరియు వారికి ఉపయోగపడే విధంగా వివరించారు...రాజు గారు...
@vjaytyl5652
@vjaytyl5652 2 жыл бұрын
Thank you Raja garu this gives us a clear and clarity in detailed to everyone this is the first time I'm giving you comment, u understand how important this video is to me as I'm coming to USA as F1 student for next August thank you so much Sir .. ❤️🤝🏻
@jeevandannygoh4896
@jeevandannygoh4896 2 жыл бұрын
అన్న ఇంకొక వారం రోజుల్లో మీకు 1 million SUBSCRIBERS అవుతారు మీ వీడియోస్ అంటే అందరికి ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్ధమవుతుంది...
@manojreddy2999
@manojreddy2999 2 жыл бұрын
Hi Rajasekhar, What a good explanation of USA life & USA citizenship 👍👍🍿🍿🙂🙂.. You are racing towards 1Million Subscribers like NASA Voyager 1 Space probe in Universe..Keep rocking bro...All the best.. 😀👌
@ravistyle7156
@ravistyle7156 2 жыл бұрын
మీరు ఇలా ఎన్నో మంచి information వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్న అన్న ...❤️💯 అడవ్వన్స్ 1 M subscribe ki congratulations 🎉🥳🔥💯
@aleem9571
@aleem9571 2 жыл бұрын
దీనమ్మ జీవితం....కరోనా పెరగడం అయినా ఆగుతుంది ఏమో లే గానీ..... రాజు అన్న SUBSCRIBERS పెరగడం మాత్రం ఆగడం లేదు😁
@akashkerala1278
@akashkerala1278 2 жыл бұрын
😂😂😂😂😂😂😂
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀
@yahudinesh
@yahudinesh 2 жыл бұрын
Nice Explanation. Advance congratulations for 1M subscribers 👏
@satyannarayanakosuri4265
@satyannarayanakosuri4265 2 жыл бұрын
రాజు గారు మీరు చాలా గొప్ప మనసున్న వారు తెలుబిడ్డ గా ఎంతో మందికి తెలియని విషయాలు తెలియజేస్తున్నారు ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చెయ్యండి సార్ 🙏🙏🙏
@adinesh8601
@adinesh8601 2 жыл бұрын
మీరు మాట్లాడితే చాలా ఫన్నీగా ఉంటుంది సార్. మనసుకి చాల సంతోషంగా ఉంది
@vishnuvardhan-tn7rc
@vishnuvardhan-tn7rc 2 жыл бұрын
Advance congrats for 1M anna
@indiantrue8070
@indiantrue8070 2 жыл бұрын
Superb info.. Happy to see you reach nearly 1M subscribers.
@janasenafrontlinemedia
@janasenafrontlinemedia 2 жыл бұрын
ఎంతోమందిని నా ప్రశ్నకు సమాధానం అడిగా కానీ వారెవరూ సమాధానం ఇవ్వలేదు. మీరు ఇచ్చారుచాలు చాలా ధన్యవాదాలు.
@Anjimetidora
@Anjimetidora 2 жыл бұрын
మీ వివరణ చాలా చక్కగా ఉంది👏👍👌
@naveenreddyindluru7982
@naveenreddyindluru7982 2 жыл бұрын
Anna, mi explanation chala clear and informative ga undhi. Hats off to your patience and contect. Keep posting like this. Love you.
@varagantinagesh5926
@varagantinagesh5926 2 жыл бұрын
Great Achievement .With in 8 month ten lakhs subscribers ..Your down to earth attitude ,easy narration git you this ...Congrats ...
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you. ❤️ Did you see this LIVE ❤️️ ★★★★ ► kzfaq.info/get/bejne/hd-jqLClvqyqlqs.html
@Allinone-bj9xh
@Allinone-bj9xh 2 жыл бұрын
Daily poddugala lechi meeru video upload chesara ledha ani chudadam aalavatu ipoyindhi anna.. We are addicted to you anna.. Thank you for sharing knowledge with so much patience ...
@sureshsubramanyam661
@sureshsubramanyam661 2 жыл бұрын
Meeru full entertainment sir...random ga chudatam start chesa..inka me videos daily alavatu aipoyayi...me sense of humour super
@lekharamk242
@lekharamk242 2 жыл бұрын
Really wonder to see your simplicity and patience to explain each and every question, thank you for spending your valuable time for your Indian brothers and sisters.keep it up sir. 👍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much lekha. I want to help and spread awareness to my brothers and sisters. 😊🙏🏾
@somushekar6421
@somushekar6421 2 жыл бұрын
Super Anna show me green card anna
@shivaelagam8543
@shivaelagam8543 2 жыл бұрын
@@USARAJATeluguvlogs sports medha u.s ki ravacha
@kotik1194
@kotik1194 2 жыл бұрын
Your great anna👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@anuradhadhonde882
@anuradhadhonde882 2 жыл бұрын
Very well explained andi. It's very useful for aspirants tqsm God bless u andi
@balarazu6347
@balarazu6347 2 жыл бұрын
Super Anna chala baga explain chaysaru. Easy ga ardamayelaga baguntai me videos.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Bala.
@rajanmedabalimi39907
@rajanmedabalimi39907 2 жыл бұрын
Intha claritytho simple ga inthakamundhepudu vinaledhu Sir, super informative
@badullag2840
@badullag2840 2 жыл бұрын
Manchi information icharu brother 👍👍. Very nice
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sir. 🙏🏾
@mahesh667
@mahesh667 2 жыл бұрын
The most interesting information you gave today to the all US lovers, We are more than happy to subscribe ur channel.
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much Mahesh.
@ranivarmav7635
@ranivarmav7635 2 жыл бұрын
ఇంత వివరంగా సూటిగా సుత్తి లేకుండా ఎవరు చెప్పరు👌🏻😃👍🏻
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Varma.
@narsinghrao5381
@narsinghrao5381 2 жыл бұрын
ఉమ ప్రసాద్ శుభాకాంక్షలు. శ్రీలంకలో మన తెలుగు ప్రజలు తేలుగు వారు ఉన్నారు. మన తేలుగు వారి గూర్చి వివరాలు సేకరించి మన తేలుగు సోదరులరు అందజేయగలరు
@traveledindianusharani6360
@traveledindianusharani6360 2 жыл бұрын
Good information 👌 మంచి సమాచారం సార్, చాలా ఉపయోగకరమైన సమాచారం,
@deepthisiripurapu4645
@deepthisiripurapu4645 2 жыл бұрын
Very useful videos chesthunnaru anna . keep rocking ur way of presenting was excellent 💐💐
@loosi4560
@loosi4560 Жыл бұрын
Uncle Melaga avaru explain cheyaleru edi nijam Adi kuda telugulo 🙌super👍 Uncle🤩
@arnavisampatham9158
@arnavisampatham9158 2 жыл бұрын
Super descriptive.. all d very best to 10 lakhs subs.. -Anilkumar journalist Hyd.
@rangarao9183
@rangarao9183 2 жыл бұрын
Well explained in detail sir. Thank you.
@naveenkumara3268
@naveenkumara3268 2 жыл бұрын
Rajanna... simple and clear-cut explanation. Take a bow. Finally drone saavale anna :)
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😀 Thank you.
@jeremiahkothuri2369
@jeremiahkothuri2369 2 жыл бұрын
మీరు చాలా బాగా చెపుతారు బ్రదర్, చాలా థాంక్స్ అండి. మీ వీడియోలు చాలా ప్రయోజనం !
@vaniravilla3679
@vaniravilla3679 2 жыл бұрын
Good information sir & chaalaa baagaa explain chesaaru 👍👍👍💐💐💐
@shanthanraju83
@shanthanraju83 2 жыл бұрын
Addicted to Your Videos sir..!!! Lots of love frm Yadadri
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@Kukum33
@Kukum33 2 жыл бұрын
That's amazing information, well cool,. Thank you so much ❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Super star. 😊
@jithinkondeti5706
@jithinkondeti5706 2 жыл бұрын
😂
@janasenafrontlinemedia
@janasenafrontlinemedia 2 жыл бұрын
రాజు గారు నేను అడిగిన ప్రశ్నకు మీరు మంచిగా వివరంగా మరియు అర్థవంతంగా సమాధానమిచ్చారు. కానీ కొంతమందిరి అక్కడ ఉన్న అమ్మాయిని మన దేశంలోనే పెళ్లి చేసుకుంటే సిటిజన్ షిప్ ఇస్తారు లేకపోతే లేదు అని చెబుతున్నారు అది ఎంతవరకు నిజం. దయచేసి ఈ దేశాంతర వివాహం గురించి ఒక పూర్తి వీడియో రూపంలో మాలాంటి వాళ్లకు తెలియజేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా మరొక దేశంలో చేయొచ్చా అంటే అమెరికాలోనే కాకుండా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో పౌరసత్వం ఉన్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే మనకు కూడా ఆ దేశపు సిటిజన్ షిప్ ఇస్తారా? ప్లీజ్ దయచేసి ఈ కాన్సెప్ట్ మీద ఒక పూర్తి వీడియో చేయమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఎన్నోసార్లు యూట్యూబ్లో సెర్చ్ చేసిన నాకు ఎటువంటి సమాధానం దొరకలేదు....
@jayalakshmichatrati9102
@jayalakshmichatrati9102 2 жыл бұрын
Very good information...chalaa clear ga explain chesaru...naku ippati varaku theliyani information...mee dwara thelsukunnanu thanks bro
@MegaAvinash777
@MegaAvinash777 2 жыл бұрын
Hearty congratulations! Sir for 1M subscribers. Meru chala informative vishayalu , medina style lo chepthunaru. You are inspiration to many surrounding you.
@suneethat7122
@suneethat7122 2 жыл бұрын
Beautiful view and Superb information nice explanation 🥰😍🤩
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you suneetha
@suneethat7122
@suneethat7122 2 жыл бұрын
Thanks for your reply 🥰🙏🏻
@madipallinagaraju9666
@madipallinagaraju9666 2 жыл бұрын
నువ్వు చాలా ఓపికతో చెప్తాను అన్న నీ వీడియోస్ చాలా బాగుంటాయి
@noobgamers3215
@noobgamers3215 2 жыл бұрын
మీరు అమెరికా వెళ్లిన తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు జై హింద్
@Icandothisallday29
@Icandothisallday29 2 жыл бұрын
Thanks for good information 👍
@krishnareddysv630
@krishnareddysv630 2 жыл бұрын
Good Morning.. ANNA CONGRATULATIONS IN ADVANCE FOR 1M SUBSCRIBERS
@donthasamuel6094
@donthasamuel6094 2 жыл бұрын
చాలా క్లియర్ గా చెప్పారు రాజా గారు. మీరు అదృష్టవంతులు
@bandelamadhukar8786
@bandelamadhukar8786 2 жыл бұрын
Wow super sir...meelaga intha clear ga explain chese vallu evarini chudaledu
@brothersfromvillage391
@brothersfromvillage391 2 жыл бұрын
Happy ga vudu bro
@somalagangadhar7038
@somalagangadhar7038 2 жыл бұрын
Meeru chala baga America gurenchi cheppu chunnaru IAM so happy
@chittyexpress9233
@chittyexpress9233 2 жыл бұрын
kzfaq.infobJDhFcjAAz4?feature=share
@lakshmikumari5190
@lakshmikumari5190 2 жыл бұрын
Raja garu, all my doubts are cleared by watching your vlogs . Thankyou andi.🙏
@madhavi5119
@madhavi5119 2 жыл бұрын
Hi.sir how long will it take to get green card to siblings please reply ...sir
@chakripeket6035
@chakripeket6035 2 жыл бұрын
చాలా బాగా explain చేశారు sir..... Great sir మీరు
@vivekanandaswami7911
@vivekanandaswami7911 2 жыл бұрын
రాజు గారు..అమెరికా గురించి మీరు చెప్పిన తర్వాత అమెరికా చేస్తున్నట్లు వుంది..చాలా.ధాంక్స్..డా.సి.నరసింహ కడప
@mohammedrafi5480
@mohammedrafi5480 2 жыл бұрын
Enti sir corona cases laga perugutunnaru subscribers 😂😂.. 😍🎉 Congratulations sir advance 1M subscribers ki... U proved that unique content ni janalu baga istapadutharu ani 🎉
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊
@bhanuduke0751
@bhanuduke0751 2 жыл бұрын
@@USARAJATeluguvlogs 😂
@chittyexpress9233
@chittyexpress9233 2 жыл бұрын
@@USARAJATeluguvlogs kzfaq.infobJDhFcjAAz4?feature=share
@rachelsireesha6693
@rachelsireesha6693 2 жыл бұрын
True
@sailahari4379
@sailahari4379 2 жыл бұрын
🤩
@contentislife3892
@contentislife3892 2 жыл бұрын
Lot of info, thanks a lot mawa
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@lifevthpalsrm
@lifevthpalsrm 2 жыл бұрын
Chala clear ga detailed information icharu anna .. Thank you ☺️☺️☺️☺️
@ChandraSekhar-st4fv
@ChandraSekhar-st4fv 2 жыл бұрын
చిన్న వీడియో లో పెద్ద సమాచారం సుత్తి లేకుండా అర్ధమైన రీతిలో సులభమైన భాషలో వివరించారు , తమ్ముడు భేష్...
@1502manju
@1502manju 2 жыл бұрын
We love your videos so much. You are very simple and joyful even though you stays in USA.
@madhurajsmartvlogs
@madhurajsmartvlogs 2 жыл бұрын
Wahhh mind blowing explains USA Annaiha 🎉🎉👍👍 superb 💯 wonderfull ❤️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@Harikrishna90247
@Harikrishna90247 2 жыл бұрын
Rajashekhar Reddy garu you are really very great sir. 1997 - 2000 aaa prantamlo meeru America vellali ani alochana cheyadame nijanga great sir. Because at that point of time our Indian people don't think out of the Box. There were no resources, no training, no internet nothing. At that time you took a very bold decision and dared to fly to USA. It's really great achievement sir.. Now a days we have all kind of facilities, training centres, internet, govt policies, Tana, different resources now we have. But you are really amazing for me sir.. I admire you very much sir. I have a great respect for you in my heart sir. U just jumped out of the Box and did something really great at that time 2000.. Now with this KZfaq platform you are giving lot of information abt USA to us. It's really very good thing sir. Thank you for your videos.. And I like the slang which you talk. U talk in our native local Telugu language it is very good to hear. Your kids don't speak Telugu, but you are just rocking sir.. Your way of talking Telugu is very good and funny sir. I like it very much. It shows how badly you are missing our mother land India and our villages, family & friends.. But we are your extended family Reddy garu. Telugu KZfaq followers of your channel. A big thank you to you sir.. JAI HIND.
@universalman395
@universalman395 2 жыл бұрын
No sir it all started in early 90s by 97 to 2000 many engineers were aware of hub processes even non engineers went to america with y2k training after may bi after 2000 no of engineers colleges have gone up from 17 to 100s so it has become normal
@inayathkhan100
@inayathkhan100 2 жыл бұрын
Very informative video Sir, Thank you 🙏
@jayakethanyatham7191
@jayakethanyatham7191 Жыл бұрын
Clear cut information brother thank you soooo much♥️
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs Жыл бұрын
I am glad ketham. Did you watch this ---> kzfaq.info/get/bejne/nahkhdCA29-XgZc.html
@kamalsairam2575
@kamalsairam2575 2 жыл бұрын
H1B details baga cheparu .....
@SURESHD135
@SURESHD135 2 жыл бұрын
Excellent information Sir 👌👌👌🙏❤️Wonderful information and Thank you so much Sir 👍💐👌🙏
@vishnuyadavmellakanti
@vishnuyadavmellakanti 2 жыл бұрын
Advance 1M Congratulations 🎉
@ilovenature2495
@ilovenature2495 2 жыл бұрын
Nice imp anna 👌❤️
@thatavarthijayaprakasarao3769
@thatavarthijayaprakasarao3769 2 жыл бұрын
Very educative.Very useful information for scholars at USA.jai hind.
@janyavularajkumar
@janyavularajkumar 2 жыл бұрын
మనోళ్ల Ideas అదిరిపోతున్నాయి....
@arunkommarajula4879
@arunkommarajula4879 2 жыл бұрын
USA ki poyena kuda English okti kuda matladakunda motham mana telgu lo chala baga matladuthunaru ❤️❤️❤️👍👍👍
@kasiramarao8398
@kasiramarao8398 2 жыл бұрын
Sir, You are very making very helpful videos thank you very much for you and your family
@madhuyt8967
@madhuyt8967 2 жыл бұрын
Hello Raja garu, Ma mom emadhyae first time US ochindi, she follows your channel and anni nakhu chepthundi and asking lot of questions. When I ask her how do you know about this ani adigithey aa channel abbai cheparu so I’m observing things ani antundhi!! I was like Vammo he is telling u lot of things than us then ani annanu. Thanks a lot andi!!
@bschakravarthy3973
@bschakravarthy3973 2 жыл бұрын
Chaala baaga chepparu..chaala Friends/family America lo vunna..Mee laaga clear ga cheppala naaku.. సూపర్ sir👌👌👍🙏tq
@prasadchemist8506
@prasadchemist8506 2 жыл бұрын
చాలా బాగా వివరించారు🥰
@pavanadithya879
@pavanadithya879 2 жыл бұрын
Hi sir i ma big fan of you waiting to see 1 million in your channel
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you 🙏🏾
@peetlanagalakshmi1819
@peetlanagalakshmi1819 2 жыл бұрын
సర్ మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you lakshmi
@arunaravuri690
@arunaravuri690 2 жыл бұрын
Thanq n congratulations to put like this vedeoes u have so much patience to give advice for our Indian youth.
@Jyo_thi0725
@Jyo_thi0725 2 жыл бұрын
Super information Raju garu😊☺👍👍
@sridharsrisri4320
@sridharsrisri4320 2 жыл бұрын
Excellent explanation sir🙏😊
@tejeshB19
@tejeshB19 2 жыл бұрын
Thank you for clarifying for of the common questions around green card 🙏🙏🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@dullubhai7344
@dullubhai7344 2 жыл бұрын
Thank you for clarifying for Question ⁉️ around green card ... really superb
@rachelsireesha6693
@rachelsireesha6693 2 жыл бұрын
Thank you for clarifying all the questions with regards to green card...
@shanmukhaladiesvilla6924
@shanmukhaladiesvilla6924 2 жыл бұрын
naaku chaala rojulanunchi yi doubts vunnyi sir.....miru chaala clean and clear explain chesaru....tnq so much sir.
@vishnuprasadg7966
@vishnuprasadg7966 2 жыл бұрын
just Amazing infoU r doing a noble vlogsThank you Sir
@ramireddyseelam1970
@ramireddyseelam1970 2 жыл бұрын
Congratulations sir you rech 1 million subscribers sir
@sreenureddy2058
@sreenureddy2058 2 жыл бұрын
Masth Anna🔥🔥
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@deepakvangapelli1664
@deepakvangapelli1664 2 жыл бұрын
Thank you for your clear explanation brother
@SatishKumar-qv1lz
@SatishKumar-qv1lz 2 жыл бұрын
Super Bhayyaaaaaaaa...Thanks for the information.
@MyVlogs_yt
@MyVlogs_yt 2 жыл бұрын
Super video anna..
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@venkateswarluk5133
@venkateswarluk5133 2 жыл бұрын
Very nicely explained the American visa process. However, there are some exceptions to what you said. It is possible to get a green card even without a job offer by an American company under the EB1A category. Those who come to the USA on a J1 visa can get tax exemption if they only stay for 2 years or less there.
@69chandu
@69chandu 2 жыл бұрын
Granted there are other ways of applying for a green card but EB1 isn't something you can just apply for and get approved. Extra ordinary ability is something you need to prove and its not easy IMO. The options he talked about in the video was the most used visas to get into the US and marriage based/employment based are the mostly utilized.
@venkateswarluk5133
@venkateswarluk5133 2 жыл бұрын
@@69chandu Most of the people I know have gone to the USA after PhD and they tend to use the EB1 route to get a green card. In fact, someone (an Indian Scientist with a PhD and several years of research experience) I know got a green card under the EB1A category by applying directly from Germany.
@tresathomas4259
@tresathomas4259 2 жыл бұрын
Raju garu, chala baga explain chesaru andi. Meru patalu kuda chala baga padtharu. Please sing in back ground once in a while of 80s and 90s.
@doddaalan9862
@doddaalan9862 2 жыл бұрын
The way you explain is always interesting brother 😀
@satyanarayanadakuru4025
@satyanarayanadakuru4025 2 жыл бұрын
Very useful information
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you
@nakkasandeep2976
@nakkasandeep2976 2 жыл бұрын
Meru superr anna ❤️😘
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
😊🙏🏾
@rajithagurrapu5878
@rajithagurrapu5878 2 жыл бұрын
Superrrrrrrr sir super ga detail ga explain cheesaaru teleeni vaallaku teliseetatlu baagaa cheppaaru sir Thsnk you Thank u soo muchhhh sir
@muthumuthu3774
@muthumuthu3774 2 жыл бұрын
Meeru nijanga chala talented sir meeru chala information istunnaru prati okka topic vishayamlonu full information istunnaru great
@dineshy2702
@dineshy2702 2 жыл бұрын
Hai Raja sir intresting can you do a video on CPA,CMA course in usa In India we have CA ICWA,CS. It may help to commerce background students. Thanks in advance.
@yukthikaworld1854
@yukthikaworld1854 2 жыл бұрын
Very clear explanation 👏🏻
@gorgeous1991
@gorgeous1991 2 жыл бұрын
Sooti maata sutti lekunda, sooper chepparu, thanks ☺️
@lovebytessureshss4590
@lovebytessureshss4590 2 жыл бұрын
Chalaaaaaaa Bagaaaa Explain Chesaru Anna ❤️😘🙏🏻
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 74 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 33 МЛН
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 48 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
❤️ How To Study MS in USA? ❤️
10:14
USA RAJA Telugu vlogs
Рет қаралды 427 М.
❤️ USA Education System ❤️ Telugu Vlogs ❤️
6:55
USA RAJA Telugu vlogs
Рет қаралды 3,3 МЛН
US Green Card Timeline | H1B to Green Card timeline | Edflight
6:54
Edflight Education
Рет қаралды 14 М.
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 74 МЛН