No video

❤️ Republic Day Special ❤️ USA Telugu Vlogs ❤️

  Рет қаралды 407,605

USA RAJA Telugu vlogs

USA RAJA Telugu vlogs

Күн бұрын

In this Telugu Vlogs From USA, I interviewed Sarojana Banda who is Freelance writer, editor, Reviewer and all India artist who wrote 54 books.
❤️ MY STORY ❤️ ( నా అమెరికా కథ ) ❤️
• ❤️ MY STORY ❤️ ( నా అ...
❤️ Video 1 ❤️ అమెరికా నేను ఎలా వచ్చాను ❤️★★★★ ► • 🇮🇳 How I Came To USA ?...
❤️ Video 2 ❤️అమెరికా సంపాదన & మిగులు ❤️ ★★★★► • 💰 USA Salary & Savings...
❤️ Video 3 ❤️ అమెరికా కష్టాలు సుఖాలు ❤️★★ ★★► • ❤️ GOOD & BAD about Li...
#TeluguVlogs
#USA
#Telugu

Пікірлер: 1 200
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
❤️ 1 Million Live Today at 8:00 PM ❤️ ★★★ ► kzfaq.info/get/bejne/hNp7adia2Lram6c.html
@somasekharrao7122
@somasekharrao7122 2 жыл бұрын
Hats off.. Meet Biden you are unofficial India ambassador to USA
@somasekharrao7122
@somasekharrao7122 2 жыл бұрын
Your video conference with indian viers good
@somasekharrao7122
@somasekharrao7122 2 жыл бұрын
Now you have become TV interviewer
@maheshreddy7529
@maheshreddy7529 2 жыл бұрын
@@somasekharrao7122 ojoj ihrrr
@maheshreddy7529
@maheshreddy7529 2 жыл бұрын
@@somasekharrao7122 ojoj ihrrr
@kittugaming_yt2709
@kittugaming_yt2709 2 жыл бұрын
పద్మశ్రీ అవార్డును ఈమె కు కూడా ఇవ్వాలి. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేసిన ఘనత.
@vijayrahul9670
@vijayrahul9670 2 жыл бұрын
100 nd 1%
@veekshanarangoli8452
@veekshanarangoli8452 2 жыл бұрын
అమ్మకు వందనం🙏
@moses3574
@moses3574 2 жыл бұрын
అయ్య బాబోయ్ నా చిన్ననాటి పుస్తక జ్ఞాపకాలు ఈమె రాసిందా చాలా సంతోషం..❤🥰😍
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Good to know bro.
@acharipurnachandra9083
@acharipurnachandra9083 2 жыл бұрын
Yes andi those books awesome ❤️
@nareshboddepalli1165
@nareshboddepalli1165 2 жыл бұрын
Please correct a word.... 'Rasindaa' kaadu "Rasaraa" ani. We should respect a gigantic persons like her.
@kishorebabumunnangi6726
@kishorebabumunnangi6726 2 жыл бұрын
దేశభాషలందు తెలుగు భాష లెస్స అమెరికాలో ఉండి పరిపూర్ణమైన తెలుగు మాట్లాడిన అమ్మ మీకు 🙏🙏 వందనం🙏🙏
@michealnaveed
@michealnaveed 2 жыл бұрын
ఇలాంటి educated జనాలని ఇంట్లో ఉంచి. చదువు రాని దద్దమ్మలని ఓట్లు వేసి ఎన్నుకుంటున్నాం. చాలా దరిద్రం.. అమ్మ మీకో వందనం..🙏
@kiran-mi5dx
@kiran-mi5dx 2 жыл бұрын
👏👏 గణతంత్ర దినోత్సవ రోజునా మనా తెలుగు భాష కి సేవ చేసి మనం తెలుగు నేర్చుకోవడం లో ఎంతో సహాయ పడినా వ్యక్తిని మాకు పరిచయం చేసి చూపించినా అందుకు మీకు చాలా ధన్యవాదాలు
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you kiran.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@vijaykumarv3295
@vijaykumarv3295 2 жыл бұрын
"విశ్వమాత తెరిస్సా" - ఇది 1995 పదవ తరగతిలో మా తెలుగు నాన్ డీటెయిల్ బుక్!! ధన్యవాదాలు అమ్మా 🙏
@tonycrazy1169
@tonycrazy1169 2 жыл бұрын
@@rameshreddyvenkata7257 yes maku kuda
@TheRajongole
@TheRajongole 2 жыл бұрын
avunu naaku chaala istam aa pusthakamu
@vanireddy9893
@vanireddy9893 2 жыл бұрын
Yes maku kuda
@padmavathidevi4470
@padmavathidevi4470 2 жыл бұрын
NENU 1990 LO 10TH PASS AYYANU AA YEARAE EE BOOK INTRODUCE CHESARU. JUST WANTED TO SHARE
@ketavatkirankumar
@ketavatkirankumar 2 жыл бұрын
👍👍... నేను నేర్చుకున్న తెలుగు మీ ద్వారానే...ఆ పుస్తకాలు ఒక అద్బుతం...నమస్కారం
@aparnakadari1424
@aparnakadari1424 2 жыл бұрын
Thank you so much for featuring my mother on India Republic Day 2022. Dr. Sarojana Banda is Retd. Professor, Author, Textbook Writer, Editor, Reviewer, Radio Artist, worked at State Council of Education, Research and Training, Institute of Advanced Studies in Education and is trained in Textbook Writing at Leeds University, UK. She is an inspiration.
@AjayKumar-tr1vb
@AjayKumar-tr1vb 2 жыл бұрын
Yes she is. We studied these telugu books in school. Would like to Thank your mom so much for everything 😊
@Mlkchakravarthi
@Mlkchakravarthi 2 жыл бұрын
Yes
@sekhgo
@sekhgo 2 жыл бұрын
Mam, where do we get mam's autobiography book?
@saigangadhar1952
@saigangadhar1952 2 жыл бұрын
Would you please convey my love and regards to your mother mý sister ❤ she make my childhood awesome with her telugu rhymes😍😍
@santhoshkumargilakathula1980
@santhoshkumargilakathula1980 2 жыл бұрын
@@Mlkchakravarthi yes
@chandrasekhar-op1di
@chandrasekhar-op1di 2 жыл бұрын
Happy republic day anna 🇮🇳 నా జీవితంలో మల్లి ఈ పుస్తకాన్ని చుస్తాననుకోలేదు 🙏🙏🙏ధన్యవాదములు అన్నా
@pratapagundareddy9306
@pratapagundareddy9306 2 жыл бұрын
Great lady to serve her mother tongue
@user-es1qm9me9s
@user-es1qm9me9s 2 жыл бұрын
🇮🇳🇮🇳ఎంత ఎదిగినా ఒదిగి ఉన్న మీ సంస్కారానికి మీ తెలుగుదనానికి నమస్కారం అమ్మా🙏రాజన్న నువ్వు సూపర్బ్ అంతే నీ మీద గౌరవం రెట్టింపు అయ్యింది ఈ ఒక్క వీడియోతో🤝🇮🇳🇮🇳
@chinnababuchinnababu1067
@chinnababuchinnababu1067 2 жыл бұрын
Yes
@gopichethana
@gopichethana 2 жыл бұрын
తెలుగు భారతి ఒకటవ తరగతి,రెండవ తరగతి పుస్తకం మళ్ళీ చూస్తాము అని అనుకోలేదు అమ్మా.చాలా చాలా సంతోషం గా గర్వం గా అనిపిస్తోంది అమ్మ
@ismartThotasisters
@ismartThotasisters 2 жыл бұрын
"ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి" అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం అమ్మ మీకు పాదాభివందనం🙏🙏🥰
@shinchan_fansai7671
@shinchan_fansai7671 2 жыл бұрын
ఆహా ఎన్ని రోజులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫోటో ఉన్న తెలుగు పుస్తకం నేను చదువుకున్న పుస్తకం చూసా....!! థాంక్స్ మేడం....!! థాంక్స్ రాజు గారు!! గణంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.... 🇮🇳🇮🇳🇮🇳
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@swapnabommalata5249
@swapnabommalata5249 2 жыл бұрын
థాంక్స్ సార్ మా చిన్న అప్పటి రోజులు గుర్తుకు వచ్చింది...
@shinchan_fansai7671
@shinchan_fansai7671 2 жыл бұрын
@@swapnabommalata5249 90's kids memories ey veru andi... Adii govy school ithe double effect 😊😊
@vidulaeducation.9761
@vidulaeducation.9761 2 жыл бұрын
Nice
@saiprashanth5512
@saiprashanth5512 2 жыл бұрын
ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవమూ... From SFO California
@Lakshmiimunagala
@Lakshmiimunagala 2 жыл бұрын
నైస్ and good song andi👌👍🇮🇳
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@sailucky9164
@sailucky9164 2 жыл бұрын
@@ananda6878 there is no such indo european languages and dravidian languages......bull shit...dont spread fakenews.....dravida desam antey tamilnadu only tamil is the dravidan language. annitilaney local language adhi anthey.
@moses3574
@moses3574 2 жыл бұрын
👌👌
@ananda6878
@ananda6878 2 жыл бұрын
ఆర్యులు ఎక్కడి నుండి వలస వచ్చారు మీకు తెలుసు కదా? వారి భాష సంస్కృతమే కదా? అలాంటప్పుడు నేను చెప్పినది తప్పు ఎలా అవుతుంది? మనవారు చెప్పిన చరిత్ర అంతా నమ్మకండి.అది స్వయం కుచ మర్దనం లాంటిది. వాటిని నమ్మడం వలన మనం బావిలో కప్పల వలె ఉండి పోతాము. కాబట్టి బయటి వారు తెలిపిన విషయాలు కూడా చదివితేనే అసలు విషయాలు తెలుస్తాయి. కావాలంటే ఈ వీడియోలో చూడండి కొంతవరకు మీకు అసలు విషయం తెలుస్తుంది. kzfaq.info/get/bejne/ocudqtOdprG7o40.html
@shaiksubhani3798
@shaiksubhani3798 2 жыл бұрын
అందుకే రాజు గారు మీరు చూస్తా చూస్తా 1M కీ చేరువలో వున్నారు . మీరు గ్రేట్ గుడులు గోపురాలు అందరూ చూపుతారు అలాగే ప్రపంచంలో వున్నా వింతలు చూపుతారు కానీ...ప్రపంచాన్ని గుర్తు చేసినా ఇలాంటి మహమేదవులను ఎవ్వరూ గుర్తు చేసుకోరు
@gurushankarsandiri
@gurushankarsandiri 2 жыл бұрын
This interview took your channel to next level. Really great USA Raja
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you Guru.
@bhuvanshankar5771
@bhuvanshankar5771 2 жыл бұрын
"మన తేట తెలుగు తేనెలూరు తెలుగు ఎప్పటికి వర్ధిల్లాలి" ✊ జై తెలుగు తల్లి ✊ బాబాయ్ గారు మీరు చేసిన ఈ వీడియో వల్ల మేమంతా మ చిన్న నాటి జ్ఞాపకాలను మరొక సారి గుర్తు చేసుకున్నాం, ఇలాంటి గొప్ప రచయిత్రి గారిని మీతో పాటు మాకు కూడా పరిచయం చేసినందుకు చాల చాల సంతోషం.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@dnaseem7944
@dnaseem7944 2 жыл бұрын
వామ్మో నేను చదివిన తెలుగు పుస్తకాలు రాసిన 🙏 అమ్మా మీకు వందనం 🙏 అన్నీ గుర్తుకు వచ్చాయి ❤️ thank you very much 🙏 Raju గారు
@asamvinay4748
@asamvinay4748 2 жыл бұрын
ఇంటర్వ్యూ చాలా నచ్చింది. చిన్నప్పటి పద్యాలు, రోజులు మళ్లీ గుర్తుచేశారు. అలాగే ఆ పుస్తకాల వెనుకా ఇన్ని రోజులుగా దాగి ఉన్న అమ్మ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తుంది. చాలా చాలా బాగుంది రాజు గారూ.
@vishnukokkula8973
@vishnukokkula8973 2 жыл бұрын
2 వ తరగతలో ఈ పాటలు నా నోట్లో ఇప్పటికీ పడుతూనే ఉంటాను నా పిల్లలకు కూడా నేర్పుతూ ఉంటాను. నేను 30 year old Naa ఇద్దరి పిల్లలకి నేర్పుతూ ఉంటాను. ఇప్పుడు నా దగ్గర ఆ పుస్తకాలు ఏవీ లేవు కానీ ప్రతి పేజీలో ఏ పాఠం. ఉందో నాకు తెలుసు. ఈ-పుస్తకాలు రాసింది ఈ మేడమ్ అని తెలియదు USA రాజా గారు మీకు ధన్యవాదములు.🙏🙏
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@emmanuelr9691
@emmanuelr9691 2 жыл бұрын
@@ananda6878 💯 percent 🙏🙏🙏
@vishnukokkula8973
@vishnukokkula8973 2 жыл бұрын
🙏❤️
@gullapallitirumalakanthikr9897
@gullapallitirumalakanthikr9897 2 жыл бұрын
చాలా చక్కని ఇంటర్వ్యూ. స్త్రీ సాధికారత,విద్యావశ్యకత తదితర అంశాలకు మచ్చుతునక సరోజిని గారి జీవితం. ఇంత గొప్ప రచయిత మా చేర్యాల కు దగ్గర లద్దునూరు గ్రామానికి చెందినదని తెలిస ఆశ్చర్యం కలిగింది. ఈ ప్రాంతంలో వారి గురించి తెలవకపోవడం విచారకరం.
@mantracamerasales4873
@mantracamerasales4873 2 жыл бұрын
కడప అంటే బాంబులు కత్తులే కాదు రాజా అన్నలాంటి వజ్రాలు కూడా ఉంటాయి ఏమంటారు ఫ్రెండ్స్
@teluguvantalu683
@teluguvantalu683 2 жыл бұрын
Adhi just cinema lone ala choopistharu
@AjayKumar-tr1vb
@AjayKumar-tr1vb 2 жыл бұрын
డా.సరోజన బండ గారిని పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు రాజశేఖర్ గారూ. మేము మా బాల్యాన్ని ఆనందించాము కేవలం ఎందుకంటే ఈ సులభమైన మరియు అందమైన తెలుగు పుస్తకాలు. డా.సరోజన గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@umashankar6856
@umashankar6856 2 жыл бұрын
రాజా గారు మీకు చాలా కృతజ్ఞతలు అండీ అమ్మ ని పరిచయం చేసినందుకు ..మొదటి సారి ఆమెని చూసాక తెలుగు వాడిగా పుట్టినందుకు చాలా గర్వపడుతున్న.... ఆమె చెప్పిన వాటిలో అమ్మ గురించి చెప్పిన మాటలు చాలా బాగా నచ్చాయి.. ఇలాంటి వారిని మరియు చిన్ననాటి తెలుగు పుస్తకాలు చూపించునదుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు...
@chavalisekhar4
@chavalisekhar4 2 жыл бұрын
రచయిత, శ్రీమతి బంద సరోజినీ గారికి, తెలుగు భాష, మన సంస్కృతి, పండగలు, గూర్చి వారి నోటితో వినడం ఆనందకరం. వారు తెలుగు భాషకు వారు చేసిన సేవలు, మరువలేనివి, ఇప్పటి పిల్లలు తెలుగు మాట్లాడలేకపోతూన్నారు, అంతా, ఆంగ్ల మాద్యమం లో బోధన వలన, హతవిధి
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@srikanthsri9444
@srikanthsri9444 2 жыл бұрын
2000 సవత్సరంలో చదివిన పుస్తకాలు ....చాలా సంతోషం రాజ గారు
@yermastar
@yermastar 2 жыл бұрын
🙏అన్న చాలా మంచి వీడియో క్లిప్ అన్న ఇప్పటి వరకు మ గొండి భాష పుస్తకాలు 📖 ఎవరి అద్వరియంలో రాశారో తెలియదు కానీ నువ్వు తెలియ చేశావు 🙏
@ChangubhalaVlogs
@ChangubhalaVlogs 2 жыл бұрын
మీరు మా సిద్దిపేట జిల్లా వాసులు కావడం మాకు అందరికీ చాల గర్వంగా వుంది అమ్మ. అద్బుతమైన పద సంపదని అందించారు. ధన్యవాదాలు 🙏... అందరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు 🇮🇳🙏.. వందేమాతరం 🤳✊🤝
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@ChangubhalaVlogs
@ChangubhalaVlogs 2 жыл бұрын
@@ananda6878 చాల బాగా చెప్పారు అండీ.. నాది అదే పద్ధతిని తీసుకున్న అండీ నా బాబు కి కూడా అదే నేర్పి స్తున్నను
@beatstelugu239
@beatstelugu239 2 жыл бұрын
మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు గణతంత్ర దినోత్సవ 🇮🇳శుభాకాంక్షలు రాజు సర్ 🖤
@thulasiram_223
@thulasiram_223 2 жыл бұрын
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🇮🇳
@vsnreddy86
@vsnreddy86 2 жыл бұрын
ఇంత గొప్ప విద్యావంతురాలు... ప్రొఫెసర్ సరోజానమ్మ గారి గురించి ..మాకు మీ ద్వారా తెలుసుకోవడం చాలా సంతోషం... కానీ ఇన్ని రోజులూ...ఇంత ప్రతిభావంతురాలు.. తెలంగాణా ప్రజలు గుర్తించక పోవడం బాధాకరం...
@pk.thesaviour7223
@pk.thesaviour7223 2 жыл бұрын
అమ్మ...నీకు వేవేల వందనాలు. మీ జీవిత ప్రస్థానం చూస్తుంటే నాకు ఆనందంతో నా కళ్ళు చేమర్స్తున్నాయి. ప్రతి మాటలో మాకు అభ్యాస దీపికలు కన పడుతున్నాయి. నీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే .మీయొక్క కృషికి పట్టుదలకు ముక్కోటి పాదాభివందనాలు,🙏 ఇంత మంచి వీడియో అందించినందుకు రాజా గారికి అభినందనలు తెలియజేస్తున్నాను..🙏🙏🇮🇳 జై హింద్ 🚩🙏
@mannaruvenkaiahvenky2844
@mannaruvenkaiahvenky2844 2 жыл бұрын
చాలా రోజుల తరువాత మేము చదివిన రెండవ తరగతి పుస్తకం చూసి ఎంతో సంతోషంగా ఉంది ఆ పుస్తకాన్ని చూడటంతోనే మనసు కు ఎంతో ఆహ్లాదంగా ఉంది అంత మంచి పుస్తకం చూపించడమే కాకుండా ఆ రచయితను కూడా చూపించిన మీకు చాలా ధన్యవాదములు రాజు గారు
@kamalakar806
@kamalakar806 2 жыл бұрын
లద్నూర్ మా పక్కన ఊరు... సరోజనా గారిని చూసినందుకు నాకు సంతోషం గా ఉంది.... థాంక్యూ అన్న మంచి ప్రోగ్రాం చేసావు....
@chinthamadhuri5422
@chinthamadhuri5422 2 жыл бұрын
నా చిన్నప్పటి జ్ఞాపకాలు అన్ని మళ్ళీ నాకు గుర్తుచేశారు. మన తెలుగు భాషకి కృషి చేసిన ఇలాంటి అమ్మకి ఇవ్వాలి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు.🙏🙏🙏
@venkataswamylanka1303
@venkataswamylanka1303 2 жыл бұрын
ఒక సీనియర్ విద్యావంతురాలిని ఉత్తమ ఉపాధ్యాయరాలిని గొప్ప బాల రచయిత్రిని సాహితీ వేత్తను ఆదర్శ మహిళను ఒక తెలుగు తల్లిని పరిచయం చేసారు వారికి అభి‌వందనములు మీకు ధన్యవాదాలు
@nivassaad8929
@nivassaad8929 2 жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ 1. గొప్ప రచయిత 2.. వ్యక్తీకరణ బావుంది 3. సరళమైన ప్రశ్నలు..సమాదానాలు బావున్నాయి 4.స్ఫూర్తినిచ్చే సంభాషణ 5. ధన్యవాదాలు రాజాగారు 6. ఇలాగే కంటిన్యూ చేయండి
@lakshmikumari5190
@lakshmikumari5190 2 жыл бұрын
I have gone through these books as teacher, resource person, curriculum designer and academic coordinator cum auditor. I have used this logic and methodology in PP teaching and developed curriculum that got circulated all over India. Thankyou very much for sharing great thinkers interviews . Very inspiring. 👏👏👏👏🇮🇳
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you so much for sharing this Lakshmi Garu. 🙏🏾
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 2 жыл бұрын
నమస్కారం 🙏. నేను secondary grade టీచర్ని. Second class చెప్తాను. పిల్లలు చాలా సరదాగా త్వరగా నేర్చుకునేవారు. Madam ని మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదములు. విమర్శ చేయకూడదు కానీ నిజం చెప్పాలి. ఇప్పుడు కొత్తగా మార్చితే పిల్లలకు రావడం లేదు. పద్యాలు కూడా సరళంగా లేవు. Madam గారికి teachers అందరి తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు. ఎలా ideas వస్తాయి, ఎంత బాగా రాసారు అనుకునేదాన్ని. ఇప్పటికి చూసానండి. Thank you Mr. Raja garu
@mahendermanga6674
@mahendermanga6674 2 жыл бұрын
అన్న మా తర్వత పుస్తకాలు మారాయి మా జూనియర్స్ కి ఈ పుస్తకం 2వ తరగతిలో వచ్చింది. సూపర్ ఈ పుస్తకం రాసిన తెలుగు తల్లికి 🙏.
@apexkiller538
@apexkiller538 2 жыл бұрын
I'm persuing 2nd year in cse cybersecurity (engineering) now I still remember those telugu books when I'm in childhood Good to know that this mam have given us a lot of memories via her books
@nrajunrt
@nrajunrt 2 жыл бұрын
చాలా మంచి పరిచయం అన్నయ.. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాము.. మేడమ్ గారికి, మీకు ధన్యవాదాలు.. - నరసరావుపేట, గుంటూరు జిల్లా.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@nagarajum1023
@nagarajum1023 2 жыл бұрын
సరోజన అమ్మ గారు మా చేర్యాల ప్రాంతానికి చెందిన లదనూర్ నుంచి రావడం మాకు ఎంతో గర్వంగా మరియు సంతోషం గా వుంది. ఈ ప్రాంతంలో వున్న చాలా మందికి సరోజన అమ్మగారి గురుంచి తెలియదు. నాకు ఇప్పటికీ గుర్తుకు వున్న చిన్న అప్పటి లెసన్స్ లో మదర్ థెరిస్సా ఒకటి. రాజా గారు మీ interview చాలా అభినందనీయం.🙏
@florancenani1583
@florancenani1583 2 жыл бұрын
ఇంత గొప్ప వ్యక్తిని అది తెలుగు నైపుణ్ణ్యురాలిని పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏👍
@kishorerk8103
@kishorerk8103 2 жыл бұрын
Hi sir, my name is kishore.! I am working as a lecturer in physics in vizag! Interview next level undi sir! USA lo unna puttina gadda , telugu bhasha py mamakaram meeku chala undi... Thank you sir for inspiring us... I am so proud of you as a telugu person... Thanks🙏🙏🙏
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@yjlinus5270
@yjlinus5270 2 жыл бұрын
Sir , I’m preparing for JEE , can u pls tell , some thing in physics ! How to solve numerical faster , how to understand them !
@sureshputtapu8366
@sureshputtapu8366 2 жыл бұрын
@@yjlinus5270try to understand the concepts more perfectly that will make you solve numericals easily
@ananda6878
@ananda6878 2 жыл бұрын
@@yjlinus5270 If u take vessel of cube shape and fill it with water the concept of measurement is evident. i. e. 1000 c. Cmts=1000 ml=1000grams.
@ravimr0102
@ravimr0102 2 жыл бұрын
Republic day సందర్భంగా మీకు శుభాకాంక్షలు రాజా గారు ,మంచి వీడియో పెట్టారు ," దేశ భాషలందు తెలుగు లెస్స" , 🙏
@duvvuriaditya1505
@duvvuriaditya1505 2 жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రాజా అన్న తెలుగు భాష వన్నె తెచ్చిన అమ్మ లాంటి వారు భావి తరాల వారికి అత్యవసరం. మేము ఆమె అందించిన సేవలు అనిర్వచీయమైనది.
@ramyabrahmasani2677
@ramyabrahmasani2677 2 жыл бұрын
అ నుంచి బండిరా వరకు యె అక్షరము మిమ్మల్ని పొగడడానికి సరిపోవ్ అమ్మమ్మ మా చిన్న తనాన్నీ అంధంగా తిర్చి దిధీన మీకు పాధాభి వందనం🙇‍♀️🙏
@rajeshshalva4431
@rajeshshalva4431 2 жыл бұрын
Super రాజా గారు..... I am happy with this video .... ఎక్కడో కనెక్ట్ అయ్యాను....tqs for this video
@sriniatchi4419
@sriniatchi4419 2 жыл бұрын
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు "మా పాఠ్యాంశాలు పరిసరాలు ,మా పాఠశాల ప్రకృతి" ఇది నా మాతృభాష గొప్పదనం ....... కృతజ్ఞతలు తల్లి..... రాజ్ అన్న గాడ్ బ్లెస్స్ యు.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@sandeepmursubai7549
@sandeepmursubai7549 2 жыл бұрын
@@ananda6878 Don't spread fake
@abduljaleel6098
@abduljaleel6098 2 жыл бұрын
ఈ వీడియో మీరు తీయడం వీడియో మేము చూడ్డం పూర్వజన్మ సుకృతం
@DEVIBHARATHIKALAALAYAM
@DEVIBHARATHIKALAALAYAM 2 жыл бұрын
మేడం గారు మీ పరిచయం ఒక గొప్ప స్పందన కలిగించింది.మీకు,ఛానల్ వారికి కూడా ధన్య వాదములు 🙏
@Stranger3374
@Stranger3374 2 жыл бұрын
Hello Raja garu chala manchi interview,1990 to 2005 varaku primary schooling chesina prathi okkaru padina padyalu avi Thanks for interviewing such a legend
@rohiniraj5692
@rohiniraj5692 2 жыл бұрын
ధన్యవాదాలు రాజు గారు నిజంగా ఇరవై సంవత్సరాలు వెనకకి తీసుకెళ్లారు.
@ramuthirandasu7724
@ramuthirandasu7724 2 жыл бұрын
తెలుగు భాష మీద మీ ప్రేమ వెల కట్టలేనిది.పెద్ద వాళ్ళ అనుభవాలు,జ్ఞాపకాలు ఎంతో విలువైనవి. లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@sathyanaidu8057
@sathyanaidu8057 2 жыл бұрын
ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవము థాంక్యూ సోమచ్ అన్నా
@mr.physicist83
@mr.physicist83 2 жыл бұрын
Thank-you Raju sir . Madam అ కాలం లోనె B.Ed,M.A,M.Ed,PhD your great teacher ❤️❤️
@Pulakurthyabbaivlogs
@Pulakurthyabbaivlogs 2 жыл бұрын
మీకూ కోటి దండాలు సార్ నీను చదివేటప్పుడు అనుకునే వాడిని వీళ్ళను ఒక్కసారైనా చూడాలని ఆ కళను తిర్చినందుకు🇮🇳🇮🇳🇮🇳
@TeluguGuru-md9jy
@TeluguGuru-md9jy 2 жыл бұрын
ఇలాంటి పెద్దలు మాతృభాషను మరవద్దు అని ఎన్ని సందేశాలు ఇచ్చినా పరభాషను స్వాగతిస్తున్నారు..రాజా అన్న లా అవసరానికి ఇతర భాష ఉపయోగిస్తూ మన తేట తేనెలొలుకు తెలుగు ను అందరూ మరవకూడదని ఆశిస్తున్నాను..🙏
@ParameshTeluguVlogs
@ParameshTeluguVlogs 2 жыл бұрын
మంచి రైటర్ ని పరిచయ్యము చేశారు అన్న ఎందుకంటే ఆ పుస్తకాలు రెండో తరగతిలో(2003-04) MPP School లో చదువుకున్నాం.థాంక్స్ అన్న. I'm #84K Subscriber now #984K we are waiting for ##1M Subscribers పండగ.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@ItsMeUrsFa-pw7yj
@ItsMeUrsFa-pw7yj 2 жыл бұрын
It's really great to see who is behind those books that I read during my childhood, thanks for filming her achievements and all 🙏🙏
@jrkohli.
@jrkohli. 2 жыл бұрын
మేము చదివిన పుస్తకాలు రాసిన వారిని మాకు పరిచయం చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మీరు ఈ వీడియో తయారు చేయడంతో నేను మా ఆవిడ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చాలా సంతోషం sir🙏🙏🙏
@jagadeeshthaviti3404
@jagadeeshthaviti3404 2 жыл бұрын
చిన్నప్పుడు చదివిన పుస్తకాలు గుర్తు వస్తేనే బాల్యం గుర్తు వస్తుంది.. ఆ పుస్తకాలు కోసం చాలా వెతికాను ...అలాంటిది ఆ పుస్తకాలు రాసిన తల్లిని మాకు చూపించిన మీకు ధన్యవాదాలు...
@venkateshamgorige7388
@venkateshamgorige7388 2 жыл бұрын
Thank you amma. I read your books as a teacher trainee and I taught students your beautiful Telugu rhymes to students as a teacher.🙏🙏🙏
@satheeshcreations6692
@satheeshcreations6692 2 жыл бұрын
😍చాలా కృతజ్ఞతలు అమ్మ మీకు🙏🏻 .. నేను చదువుకున్న తెలుగు బుక్ రాసారు.. అవి ఎప్పటికి మర్చిపోలేని మధుర గ్యాపకాలు...ఇలాంటి మంచి వీడియో మాకు పరిచయం చేసినందుకు రాజు గారు మీకు చాలా చాలా కృతఙ్యతలు.. 😭😭😭🙏🏻
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@bharatkumarvarada3614
@bharatkumarvarada3614 2 жыл бұрын
అమ్మ మీలాంటి వారు ఇప్పుడు ఉన్న సమాజానికి మీరు చాలా అవసరం. 🙏🙏🙏🙏🙏
@raajabrhammanapally6991
@raajabrhammanapally6991 2 жыл бұрын
గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగుభాషకు విశేష కృషి చేసినటువంటి అమ్మ గారికి 👏 చక్కని పుస్తకాలు జీవిత గమనం చాలా బాగుంది.
@shaikferoz2650
@shaikferoz2650 2 жыл бұрын
Exquisite video sir, couldn't stop refrain myself from requesting everyone to watch this for sure. I've forwarded to many people around me.... Thank you
@swathisalandrrii
@swathisalandrrii 2 жыл бұрын
Amma is a true achiever .. thank you for bringing this up Raju garu .. so great ful to you .. Kudos to her .. for all her determination and dedication .. so lovely and humble ❤️ Na pillalu ani anadam lo ame ammathanam ki na ..🙏 Takari nakka Athha utaram was my second class syllabus .. and my favourite ..vennathina chunavadu kuda .. padaabivandanam Amma ❤️❤️
@arunachuthakumar5752
@arunachuthakumar5752 2 жыл бұрын
ధన్యవాదాలు అమ్మ , ఇలాంటి పుస్తకాలు ఇప్పటి విద్యార్థులకి చాలా అవసరం🙏🙏🙏🙏
@satyaprasad2772
@satyaprasad2772 2 жыл бұрын
E వీడియో లో అందమైన తరగతి గ్యపకాలు , బాల్యం లో చదివినా పాఠం గుర్తుకు వచ్చాయి brother, ముందుగా టీచర్ గారికి ధన్యవాదాలు E వీడియో చేసిన మీకు ధన్యవాదాలు..,,❣️❣️❣️❣️
@venkypspk1332
@venkypspk1332 2 жыл бұрын
మళ్ళీ నా జీవితం లో చూడలేను అనుకున్న నా చిన్నపాటి పాటలు అమ్మ 👏👏❤
@shyamprasad1363
@shyamprasad1363 2 жыл бұрын
Thanks for sharing her experience with us on this special day 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 2 жыл бұрын
అన్న వీడియో సూపర్ ఇప్పటికి మర్చిపోలేని జ్ఞాపకాలు మళ్ళీ నాకు గుర్తు చేశారు అప్పుడు చదివిన పాఠాలు మళ్ళీ ఇప్పుడు వింటుంటే మళ్లీ రెండవ తరగతి లో వున్నట్టు ఉంది అమ్మ మీరు రాసిన పుస్తకాలను చదవడం మా అదృష్టం
@simhadrinarayanarao7145
@simhadrinarayanarao7145 2 жыл бұрын
రాజా గారూ మీకు ధన్యవాదాలు! ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు నేను బోధించిన పాఠ్యపుస్తకాల రచయిత్రి సరోజినీ అమ్మ గారిని పరిచయం చేయడం చాలా సంతోషం కలిగించింది.ఆమె రాసిన రెండవ తరగతి పుస్తకం మాకు కూడా చాలా ఇష్టం.ఆ పుస్తకం బోధించేటప్పుడు పిల్లలు చాలా ఉత్సాహంగా నేర్చుకునేవారు.
@ananda6878
@ananda6878 2 жыл бұрын
దాదాపుగ చాలా మందికి తెలియని విషయం. తెలుగు ద్రవిడ భాష కుటుంబానికి చెందినది. సంస్కృతం ఇండో-యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినది. అయితే దక్షిణాది భాషలలో తెలుగు పైనే సంస్కృత భాష ప్రభావం ఎక్కువ. ప్రపంచం లో దాదాపుగ సగం మంది ఇండో - యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలను మాట్లాడతారు. కనుక ఆ లక్షణాలను పుణికి పుచ్చుకొన్న తెలుగు నేర్చుకోవడం వలన ప్రపంచం లో ఈ భాషనైనా నేర్చుకొనే వీలై వాళ్ళ వలే మాట్లాడ వీలవుతుంది. అందుకే మీరు గమనించండి తెలుగువారు ఎక్కడికి వెళ్లిన అక్కడి భాష నేర్చుకుని అక్కడి వారితో సులభంగా కలిసి పోతారు. అయితే దాదాపుగా ఇతరులు ఎవ్వరూ కూడా తెలుగును అంతా సులభంగా నేర్చుకోలేరు. ఒకవేళ నేర్చుకున్నా తెలుగు వారి వలె మాట్లాడలేరు. కనుక తెలుగు మన మాతృభాష కావడం మన అదృష్టం. దానిని విడవకండి. పిల్లలకు అందరికీ కూడా చక్కగా నేర్పి వారి భవిష్యత్తుకు పునాది వేయండి.
@badullag2840
@badullag2840 2 жыл бұрын
Ganathanthra rojuna madam gari tho telugu ku nirajanam ❤️❤️ I love this episode 🙏🙏
@USARAJATeluguvlogs
@USARAJATeluguvlogs 2 жыл бұрын
Thank you sir. 🙏🏾
@somarajukottu1440
@somarajukottu1440 2 жыл бұрын
super interview raja anna memories ani malli gurthuchesukunamu, evida books memu chaduvukunadhi, epudu chudaledhu edhe first time, thank you anna, thank you madam we never forget your books and your words of this interview, tq tq tq
@praveenkumarbairi2021
@praveenkumarbairi2021 2 жыл бұрын
మా పక్క ఊరే అమ్మది, మాది లద్నూర్ పక్క గ్రామము అమ్మపూర్. చాలా సంతోషంగా వుంది.
@venugopalnagumalla8835
@venugopalnagumalla8835 2 жыл бұрын
గణతంత్ర దినోత్సవ రోజున సరస్వతీ మాత ను చూపి సంతోషం నింపారు. థాంక్యూ రాజా.
@narayanaswamy2730
@narayanaswamy2730 2 жыл бұрын
Thank you so much USA Raja,. You are making proud of us.keep going for long lasting. Keep rock and have good health ❤️
@KodhaiChannel
@KodhaiChannel 2 жыл бұрын
Thank you sir for interviewing such a great personality! Really good to know about her, I saw her few books and we are lucky to see her🙏🏻
@vamana3111
@vamana3111 2 жыл бұрын
ఈ పుస్తకాలు చూస్తుంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. ఈ పుస్తకం ఒక copi కావాలి సార్. Tq అమ్మ గారూ ఈ పుస్తకాలు రాసి మాకు తెలుగు బాగా నేర్పించు నందుకు.
@mammasyummyfood
@mammasyummyfood 2 жыл бұрын
Wow great Rajeshekar Garu great person ni parichayam chesaru 🙏Amma dhanyavadalu mana Telugu vatandaru miku Runa padivntamu
@suryaprakashbooravilli308
@suryaprakashbooravilli308 2 жыл бұрын
పాత జ్ఞాపకాలు గుర్తుచేశారు అన్న ❤️❤️❤️
@usharanibyreddy893
@usharanibyreddy893 2 жыл бұрын
Inspirational lady with motivational speech 🙏 thank you Raja garu 👍
@jakkularam3165
@jakkularam3165 2 жыл бұрын
మా అదృష్టం మేము చిన్నపుడు చదుకున్న పుస్తకాలు యొక్క రచయిత్రి గారినీ మాకు పరిచయం చేసినందుకు మీకు కృతజ్ఞతలు సార్.
@veerendrakumarv9385
@veerendrakumarv9385 2 жыл бұрын
అత్త ఉత్తరం చదివింది. పూలగుత్తులు కోసింది. అత్తరు సీసా తీసింది. కొత్త చీరకు పూసింది.....నా రెండవ తరగతి పుస్తకంలోని గేయం రాసిన వారిని పరిచయం చేయడం చాలా సంతోషం అండి....ఒక్కసారిగా బాల్య జ్ఞాపకాలు గుర్తొచ్చాయి🥰🥰🥰🥰🥰❣️❣️❣️❣️❣️❣️❣️❣️
@anithayadav8620
@anithayadav8620 2 жыл бұрын
Watching this I remembered those lessons... It was really very happy to see her on republic Day... Ur really great amma... N inspiration too.... Thank you so much for your books ma... N thank you sir sharing this video...
@y..sk.janasenaparty4589
@y..sk.janasenaparty4589 2 жыл бұрын
చాలా బాగా రాశారు అమ్మా❤️🙏🙏🙏🙏
@seenuchinna5646
@seenuchinna5646 2 жыл бұрын
Nenu chaduvukunna aksharalani raasina mimmalni chudatam na adrustam ga bhaaviathunna Thalli.....🙏 Tqsm @USA RAJA❤
@himanshuswamy47
@himanshuswamy47 2 жыл бұрын
Nenu chadivina pusthakalu ivi, naku ivi entha istham ante na babuki kuda nenu nerpedanini.... avi rasina ammanu chudadam na adrustam ga bhavisthunnanu ... chala thank you anna miku...
@aroornikhil8744
@aroornikhil8744 2 жыл бұрын
Very happy to see this great legendary person who wrote our childhood books
@shashikalav2736
@shashikalav2736 2 жыл бұрын
Good interview with good person. Tq Raju garu.
@rojamudivarthy8840
@rojamudivarthy8840 2 жыл бұрын
thalli thandri tarwatha " na pillalu"ani sambhodinchagaligedi okka teacher matrame.tq amma tq very much..proud to be a teacher. TQ ANDI raja garu good gift on dis day..
@Appalarajusonabamajji
@Appalarajusonabamajji 2 жыл бұрын
నా చిన్ననాటి జ్ఞాపకాలనుగుర్తు చేశారు మీరు నేను చదివిన పుస్తకలను వ్రాసిన ఆ తల్లినిపరిచయంచేసినమీకు ధన్యవాదాలు sir మీ కుటుంబ సభ్యులకు మరియు ఆ తల్లికి73 వ గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 👌👌👌❤❤❤
@manasachowdary2018
@manasachowdary2018 2 жыл бұрын
Ammamma gariki, annaya...ganatantra dhinosthava subhankanshalu....jai.hind...🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏...
@prasadb4476
@prasadb4476 2 жыл бұрын
Sir literally l got tears and i was surprised when i was watching madam interview which throwback me into 23 years. I remembered that book Telugu bharathi which brought so many childhood memories. Thank you so much sir
@venkataratnam4342
@venkataratnam4342 2 жыл бұрын
Great to see the legendary.thank you sir for introducing this wonderful lady 🙏🙏🙏
@bollahymavathi8206
@bollahymavathi8206 2 жыл бұрын
నేను 1996 DSC మీరు రాసిన తెలుగు పాఠ్యపుస్తకం నేను భోదించాను MADAM చాలా బాగుంటుంది. 🙏🙏🙏🙏🙏
@bbvisu514
@bbvisu514 2 жыл бұрын
చాలా బాగుందండి మీ ఆలోచన .... మేడం లాంటి వారి జీవిత విశేషాలతో కూడిన మీ సంభాషణ... అభినందనీయం.... ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలని, గొప్ప వ్యక్తిత్వం గలవారిని మీ ద్వారా మేము కూడా చూడాలని అనుకుంటున్నాం
7 AM | ETV Telugu News | 4th August "2024
21:38
ETV Andhra Pradesh
Рет қаралды 495 М.
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
Underwater Challenge 😱
00:37
Topper Guild
Рет қаралды 34 МЛН
Jr.NTR's Cooking
44:15
Arun
Рет қаралды 262 М.
❤️ USA Telugu Vlogs ❤️
30:59
USA RAJA Telugu vlogs
Рет қаралды 566 М.
What will he say ? 😱 #smarthome #cleaning #homecleaning #gadgets
01:00