ఉసికెల తన్నిర్రు..| Usikela Thannirru Comedy Shortfilm | sadanna latest | RSNanda latest comedy |

  Рет қаралды 1,531,900

Sadanna Comedy

Sadanna Comedy

Жыл бұрын

#sadannacomedy #sadanna
CAST : RSNanda,Brahmachary,Satyam,Gangabhavani,Bhavani,Rajashekara Sharma,Krishnam Raju,Abhinaya,Sahasra Laxmi,Salvaji Srinivas,Narayana...
CAMERA : Ranjith
EDITING : R.Srinath
DUBBING : GM Studios
STORY/DIALOGUES/SCREENPLAY/DIRECTION : RS Nanda
TECHNICAL ADVISOR : Dinesh Reddy (Telangana Talent)
#sadannalatest #rsnandalatest #rsnandacomedy
#villagecomedy #rsnanda #rsnanda2022
#sadanna2022
#telanganacomedy #telugucomedy #SADANNA
#sadaiah

Пікірлер: 417
@localnani3639
@localnani3639 Жыл бұрын
మమ్మల్ని ఎంతగానో నవ్విస్తూ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సదన్న గారి అభిమానులు ఒక like వేసుకోండి 🥰
@Gulabidalapathi
@Gulabidalapathi Жыл бұрын
స్వచ్ఛమైన సదన్న సల్లగుండాలి మీ వీడియోలు చూస్తూ మేము సంబరపడలి
@balrajukotamraju9449
@balrajukotamraju9449 Жыл бұрын
నీ వీడియోస్ ఇంత లేటుగా వస్తున్నాయి సదన్న జర తొందరగా తీరాదే జరమా మనసు నిమ్మలంగా ఉంటది
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
సూపర్బ్ సదన్న...ఎంత పని ఒత్తిడి లో ఉన్న మనసు ఏ మాత్రం ఆందోళనలో ఉన్న నీ వీడియో చూడగానే మనసు ఆహ్లాదంగా నిమ్మలంగా అవుతుంది..స్వచ్ఛమైన సహజమైన హాస్యానికి చిరునామా మా సదన్న..."జనానందమే సదానందం"నిజంగా నువ్వు సూపర్ సదన్న..
@marajuthirupathi7890
@marajuthirupathi7890 Жыл бұрын
Super
@jatrothsridharsridhar9969
@jatrothsridharsridhar9969 Жыл бұрын
@@marajuthirupathi7890 9
@manjuprabha8489
@manjuprabha8489 Жыл бұрын
Avunu super
@anandreddy3332
@anandreddy3332 Жыл бұрын
Nijam chepavvu anna
@mendevenkataiahvenkataiah3053
@mendevenkataiahvenkataiah3053 Жыл бұрын
Tr 5 of or ki
@chandrashekharjageeru4922
@chandrashekharjageeru4922 Жыл бұрын
సదాన్న పాట super,👌👌🌹🌹
@musikewesley2007
@musikewesley2007 Жыл бұрын
మీ వీడియోలు చాలా బాగున్నాయి. మనసుకు ఎంత ఉల్లాసంగా ఆనందంగా ఉంటున్నాయి .జనానందమే సదానందం 100% ఆనందం.
@kkmohanlaxmi
@kkmohanlaxmi Жыл бұрын
చాలా బాగుంది ....ముఖ్యంగా మాటల వాడకం చాలా బాగుంది..ఒక్కొక్క మాట చాలా మర్యాదగా.. మంచిగా నవ్వుకునేల ఉన్నాయి..నోరు జారుతే ఏమౌద్దో అని మంచిగా చూపించారు..( ring tone బాగుంది😁😁👍🏻) ఆ మిటాయి పైసాల్ ఇయ్యకపోతివి😁😁
@shankar.n8672
@shankar.n8672 Жыл бұрын
Super, మళ్ళీ చిన్నప్పుడు ఊళ్ళో ఉన్న సంగతులు గుర్తొచ్చాయి.
@BrahmaGoud
@BrahmaGoud Жыл бұрын
చాలా మంచిగా తీసినవన్న మీరు ఇలాగే మంచి వీడియోస్ తీయాలి మమ్మల్ని సంతోష పెట్టాలి. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే ఎందుకు అదొక తెలియని సంతోషం ఆ ఈశ్వరుని దయవల్ల మీరు చల్లగా ఉండాలి మంచిగా వీడియోస్ తీయాలి, మది ఆంధ్ర ప్రదేశ్ కడప జిల్లా
@ravithati8366
@ravithati8366 Жыл бұрын
సదన్న చిన్నప్పటి ఈత మరచి పోలేదు నీ ఖాతా మరచి పొతన సేటు 😀🤣
@lakshmireddy5416
@lakshmireddy5416 Жыл бұрын
అందరి నటన సహజసిద్దంగా ఉంది keep it up
@teratiashokmudirajomshanth5740
@teratiashokmudirajomshanth5740 Жыл бұрын
Chinnappudu nerchina etha marvale Ni appu ela marchipotha 😄😄😄😄super
@nareshkumarkalleda2198
@nareshkumarkalleda2198 Жыл бұрын
సదన్న.... వర్ణాతీతం 🔥🔥🔥
@gainimamatha8409
@gainimamatha8409 Жыл бұрын
దసరాబుల్లోడు అంగీకరించిన చాలాబాగుంది ఊళ్ళో అందరికీ చెప్పాలన్నా
@pullasrinivas1346
@pullasrinivas1346 Жыл бұрын
ఉసికెల తన్నిర్రు...చాల బాగుంది,super entertainment ఇచ్చారు 😁😁😁😁😁👏👏👏👏👏
@CREATIVEMIND189
@CREATIVEMIND189 Жыл бұрын
Ramulu konchem lavu ayinvu
@nallalalaxmi190
@nallalalaxmi190 Жыл бұрын
Pleas Please provide l
@singamalai
@singamalai Жыл бұрын
@@nallalalaxmi190 ఎంటి provide
@srinivassrinivas8410
@srinivassrinivas8410 Ай бұрын
ఆంధ్ర వాళ్ళు కూడ ఫ్యాన్స్ ఉంటారా.
@solosameerahmed7666
@solosameerahmed7666 Жыл бұрын
సదన్న నవ్వు పండించడం లో మీ స్టైలే వేరు అన్నా.👌👌👌👌.
@karthiksulthan9371
@karthiksulthan9371 Жыл бұрын
😊మీ మాటలో ఎదో మ్యాజిక్ వుంది అన్న విన్నపుడల్లా ఎదో ఉత్సాహం నిజంగా మీరు 👌🏽
@madesampath7765
@madesampath7765 Жыл бұрын
బావా బామ్మర్ది మధ్య సంభాషణ చాలా బాగా వచ్చింది కదా అన్న నంద అన్న మాట లు మరి కామిడి సూపర్
@marajuthirupathi7890
@marajuthirupathi7890 Жыл бұрын
Thirupathi acting super
@kasipetaswamy
@kasipetaswamy Жыл бұрын
అన్న నువ్వు గ్రేట్ 🤓kasipetaswamy.. Channel
@rangusrihari1847
@rangusrihari1847 Жыл бұрын
సదన్న నీ స్టోరీ మొత్తం నా స్టోరీ కానీ నీ స్టోరీ చాలా బాగుంటాయి అన్న
@nallollaswamy3151
@nallollaswamy3151 Жыл бұрын
Supar sadhanna👌
@venakteshprasad-yt4th
@venakteshprasad-yt4th 7 ай бұрын
Nizamabad maadhi sadanna fan❤❤❤❤❤ so much 🎉🎉🎉❤❤❤🎉🎉🎉
@venkateshgajji5641
@venkateshgajji5641 Жыл бұрын
సదన్న సూపర్ ❤️❤️❤️💐🎂🎂🍰
@pushpateresaraju4486
@pushpateresaraju4486 Жыл бұрын
చాలా బాగుంది సదన్న...పదన్న మరోసారి కామిడీ చేయన్న...ఉంటానన్న...
@ajayamaroju3495
@ajayamaroju3495 Жыл бұрын
Simply Superb and Good #Sadanna 🤩😀🙌🏻😉
@svenkatesh1625
@svenkatesh1625 Жыл бұрын
😂😂😂😂hi annaya
@syamram9819
@syamram9819 Жыл бұрын
పాట బాగుంది
@rajeshartshow577
@rajeshartshow577 Жыл бұрын
నిజంగానే నా సిన్నపుడు పతి ఊర్లే గిసొంటోడు ఒకడు గెలికిచ్చుకొని కయ్యం బెట్టుకునేటోడు ఉంటుండె, దింట్లో బారాబర్ సూపెట్టినావు సదన్న 👍🏻😂😊
@hemanthricks5914
@hemanthricks5914 Жыл бұрын
Fans ki full happy ram charan anna ki upasana vadinaki frist child potabothundhi 🥳🥳🥳🥳🥳
@kishanrapollu
@kishanrapollu Жыл бұрын
6 ni by by by by by by
@challagovindarao7968
@challagovindarao7968 Жыл бұрын
Sadanna,camede,ladu
@bhupathisadulawarsadula2731
@bhupathisadulawarsadula2731 2 ай бұрын
సదన్న బయటా దేశాల్లో ఉన్న ని వీడయో చూస్తే ఆ సంతోషమే వేరే 🎉🎉🎉❤
@jayaprakashnarayana2835
@jayaprakashnarayana2835 Жыл бұрын
Sadanna miru great
@dineshrayala555
@dineshrayala555 Жыл бұрын
సదన్న ఫాన్స్ *ఆంధ్రప్రదేశ్*
@gudurubulls
@gudurubulls Жыл бұрын
Avnu
@subbugopathoti8362
@subbugopathoti8362 Жыл бұрын
@@gudurubulls ppp
@sirnivasa1346
@sirnivasa1346 6 ай бұрын
😮
@Rishirohit-uo5vf
@Rishirohit-uo5vf Ай бұрын
Oo yr😂😂ddcxaqql
@repalasaritha840
@repalasaritha840 29 күн бұрын
🤣😂😂
@mahiyadavpagadala7767
@mahiyadavpagadala7767 Жыл бұрын
Video chala bagundhi super ❤️❤️👌💐👌
@amarnathreddy2049
@amarnathreddy2049 Жыл бұрын
పలకరింపు, మర్యాద, ప్రేమ చాలా బాగున్నాయి. కానీ ఇ కాలం లో ఇలా లేదు లోకం.............
@kommakumar2214
@kommakumar2214 Жыл бұрын
సూపర్ సదన్న 👍🏻
@naraharishripathi2984
@naraharishripathi2984 Жыл бұрын
Super Saddanna.
@Anji67252
@Anji67252 Жыл бұрын
2:56 full comedy Anna 😂
@MrMrsVaniRaj
@MrMrsVaniRaj Жыл бұрын
First nene chusina video
@Wxyz81
@Wxyz81 Жыл бұрын
Today iam visit వెలిచాల
@kukatikarucharan93
@kukatikarucharan93 Жыл бұрын
Super 🎉🎉🎉🎉
@chandupalle1630
@chandupalle1630 Жыл бұрын
స్టార్టింగ్ స్టార్టింగ్ పాట మొత్తం విడియో చెయ్ అన్న సూపర్ గా వుంటది
@kariyellaji4209
@kariyellaji4209 Жыл бұрын
Anna neku nenu chala fan from andha Pradesh ne acting chala natural ga vuntundhi keep doing ne videos anni chusthanu chala baguntai.......👍👍👍👍👍👍
@shivaprasadchinthala1496
@shivaprasadchinthala1496 Жыл бұрын
సదన్న కు జై సూపర్ అన్న
@mohdjahangeer5610
@mohdjahangeer5610 Жыл бұрын
Sadanna super. Climax high light .
@uppulavenkateshwarlu660
@uppulavenkateshwarlu660 Жыл бұрын
Sadanna garu song superr 👌👌🥳
@seetaramam5470
@seetaramam5470 Жыл бұрын
చాలా రోజుల తర్వాత మైండ్ రిలాక్స్ అన్న...సూపర్....
@davidm-dx5ob
@davidm-dx5ob Жыл бұрын
song బాగుంది చాలా బాగుంది వాయిస్
@gchandrareddy7149
@gchandrareddy7149 Жыл бұрын
Bagundi sadanna cenima
@dhodanarsareddy
@dhodanarsareddy Жыл бұрын
సూపర్ సదన్న
@arigesanthosh6050
@arigesanthosh6050 Жыл бұрын
Sadhanna fans....love from Mandamarri Anna love youuuuu Sadhanna
@SrinuSrinu-qt6hy
@SrinuSrinu-qt6hy Жыл бұрын
అన్న సూపర్ 🌹 చాలా బాగుంది 🌹👌👍
@rahanithanshu1817
@rahanithanshu1817 Жыл бұрын
Sadhanasupar
@naveenkumarmasaboina8202
@naveenkumarmasaboina8202 Жыл бұрын
Super Sadanna🤗🤗
@BSRVLOGS
@BSRVLOGS Жыл бұрын
మీ ఛానెల్ లో వీడియో కోసం ఎంతగానో ఎదురుచూసాను సదన్న కామెడీకి తోడు మీ గానం 👌👌👌👌 సూపర్ అన్నా కానీ గా సిన్నప్పటి ఈత సావుకరీ ఖాతా మర్చిపోకన్నా 😁😁😁👌
@enidimamidappa4511
@enidimamidappa4511 Жыл бұрын
Ailaaku-takkalaaku 👌👌
@sridharkattekola3517
@sridharkattekola3517 Жыл бұрын
best comedy......
@madesampath7765
@madesampath7765 Жыл бұрын
సతన్న అన్న నంద అన్న కామిడి సూపర్ అన్న స్టోరీ సూపర్ అన్న
@mrashok8828
@mrashok8828 Жыл бұрын
Hi Anna. I'm watching in Bahrain super 🥰
@its_me_nani_model_46
@its_me_nani_model_46 Жыл бұрын
🤗Super anna🤗
@tharakeswararao6776
@tharakeswararao6776 Ай бұрын
Super super Anna 😊😊👌👌👌👌👌👌👌👌👌
@sagarseerla8852
@sagarseerla8852 Жыл бұрын
నీ విడియో కోస౦ కోటి కన్నుల తో ుదరు చూసినా ను😇😊😄
@dikshithdikshith2202
@dikshithdikshith2202 Жыл бұрын
పాట సూపర్ అన్నా
@Suryasurya-wg3hd
@Suryasurya-wg3hd Жыл бұрын
సదన్న షార్ట్ ఫిల్మ్ లో కామెడీ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది love from Tadipatri, Anantapur district
@saichitanya406
@saichitanya406 Жыл бұрын
సదన్న పాటబాగుంది, బాపాడిర్రు
@kurrabappy0078
@kurrabappy0078 Жыл бұрын
Masth navvinam anna miru great actor...
@rajuvengaldasrajuvengaldas922
@rajuvengaldasrajuvengaldas922 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😀😀😀
@Varalaxmigolanukonda123
@Varalaxmigolanukonda123 Жыл бұрын
పాట సూపర్ పాడారు
@srinivassrinivas8410
@srinivassrinivas8410 Ай бұрын
Sadhana మీకు ఆంధ్ర వాళ్ళు చాలా మంది.ఫ్యాన్స్ ఉన్నారు. ఇపుడు ఇండియా తెలంగాణ వైపు చూస్తూ ది. సదన్న తెలంగాణ భాషను కాపాడుతుడు.ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటే తెలంగాణ సినిమాలో ఫస్ట్ ప్లేస్ లో ఉoడేది.భాష లో ప్రేమ అనురాగం ఉo టాది.జై తెలంగాణ జై జై తెలంగాణ.❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@sathyamporandla2160
@sathyamporandla2160 Жыл бұрын
Sadhanna nuvvu keka po
@ksandeepreddy1331
@ksandeepreddy1331 Жыл бұрын
Chala bagundi sadanna comedy
@dindigalaraju5637
@dindigalaraju5637 Жыл бұрын
Sadanna chaalabagundi comedy
@srigamingkumar9411
@srigamingkumar9411 3 ай бұрын
Village atmosphere chala bavuntundi sadanna videos lo
@RR-Pocham
@RR-Pocham Жыл бұрын
బుల్లి తెర చార్లీచాప్లిన్ మన సదన్న
@dameraswetha7031
@dameraswetha7031 Жыл бұрын
Super sada anna comedy
@saiprabha8961
@saiprabha8961 Жыл бұрын
Super sadanna ni gurinchi yentha chepina thakuvee 🙏🙏🙏
@rameshv58
@rameshv58 Жыл бұрын
బాగుంది అన్న 🌹🌹🌹
@usnaidu6610
@usnaidu6610 Жыл бұрын
నాది 1000వ లైక్👍
@nagireddyyellala3121
@nagireddyyellala3121 Жыл бұрын
👌👌👌
@s.krishnaswamy3793
@s.krishnaswamy3793 Жыл бұрын
Sadanna is best medisine
@allwaysmahesh5
@allwaysmahesh5 Жыл бұрын
First like manadi comment first other person the
@ramyarudhroju6816
@ramyarudhroju6816 Жыл бұрын
Super video 😄😄😄😄😄
@gopijogi6401
@gopijogi6401 Жыл бұрын
Super sadanna
@bobbilinag905
@bobbilinag905 Жыл бұрын
పాట సూపర్ సదన్న
@srinup81432
@srinup81432 Жыл бұрын
Super comedy bro... Last end lo very interesting:))
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Жыл бұрын
Awesome 👍👍👍👍
@laxmann4957
@laxmann4957 Жыл бұрын
Super comedy Anna Garu. Sadana.
@user-tc6xh7zs5i
@user-tc6xh7zs5i Жыл бұрын
Super Anna 👌🙋👍
@anjithhanumandla2764
@anjithhanumandla2764 Жыл бұрын
Sadanna nuvvu thopuu comedy laa
@charan5273
@charan5273 Жыл бұрын
Wooooow super excellent chala bagundi 🙏🙏🙏
@gundamramesh1001
@gundamramesh1001 Жыл бұрын
Full Josh comedy bro thanks
@srinivasbandi8913
@srinivasbandi8913 Жыл бұрын
బాగుంది
@shekharbathini6776
@shekharbathini6776 Жыл бұрын
Super anna👌🥳
@s.krishnaswamy3793
@s.krishnaswamy3793 Жыл бұрын
Sadanna ne navvulu naku eestam
@vadithyaraju7943
@vadithyaraju7943 Жыл бұрын
👌🙏🙏👌👌
@nadianadia5579
@nadianadia5579 Жыл бұрын
సదన్న ఫ్యాన్స్ కువైట్
@nageshlakkavattini8038
@nageshlakkavattini8038 Жыл бұрын
Sadanna Supar
@user-mg9ve6xc9k
@user-mg9ve6xc9k 5 ай бұрын
Super sadhanna anna
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 Жыл бұрын
Good video super super 👌👌👌👌
@srianjaneyam3576
@srianjaneyam3576 Жыл бұрын
Mandhu thagadam chupettadam endhi sadhanna
LOVE LETTER - POPPY PLAYTIME CHAPTER 3 | GH'S ANIMATION
00:15
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 81 МЛН
МЛАДШАЯ СЕСТРА И МОРОЖЕНОЕ ИЗ АРБУЗА
0:41
ОЛЯ ПЕРЧИК
Рет қаралды 862 М.
小天使生病,去学校被嘲笑,最后太有爱了#short #angel #clown
0:56
Как в моей семье едят КЛУБНИКУ 😂🍓 #shorts
0:43
Владислав Шудейко
Рет қаралды 1,9 МЛН
МЛАДШАЯ СЕСТРА И МОРОЖЕНОЕ ИЗ АРБУЗА
0:41
ОЛЯ ПЕРЧИК
Рет қаралды 862 М.