విగ్రహాలు శుభ్రం చేసే పద్ధతి, నియమాలు ఎలాంటి సందర్భాలలో పాటించాలి, ఎవరు పాటించాలి? ఎన్నో అపోహలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో🚩
Пікірлер: 345
@priyashekar50086 ай бұрын
శుభోదయం అమ్మా.. నిజం చెప్పరూ.. పూజలు చేయమని చెప్తారు కానీ ధర్మంగా వుండాలని ఎవరు చెప్పరు.. గోవు సేవ చేయమని ఎవరు చెప్పరూ...
@Mr.Aadyagaru6 ай бұрын
స్త్రీలు చేయాల్సిన పూజ ఒకటే...అదే బడితపూజ...😂 పొద్దున్నే లేవగానే అప్పడాల కర్రతో మొగుడి నెత్తి మీద ఒకటి వేయండి...🤣 పూజలు..నిత్యకర్మలు.. అభిషేకాలు.. తర్పణాలు..వంటివి అన్నీ మాగాళ్ళకి కదా చేయమని శాస్త్రాలు చెబుతున్నాయి..👍 అవేవి మీరు చేయకుండా మా చేత చేయిస్తున్నారు ఎందుకు అని మారేదాకా ఈ బడితపూజను చేస్తూ ఉండండి...😂🤣🤣🤣😁👊💪👊.
@DurgajiParamata-hd2yj6 ай бұрын
Maa intlo appadala karraledhu vere option ledha thammudu
@srilekhapatha60886 ай бұрын
Thammudu ma varu ala chesina kuda nuvve kada intiki owner vi nv chesuko na shop lo nenu chesukunta antadu😅😅😅😅
@sabireddyjyoti27236 ай бұрын
😊😊😊😊😊 thank you bro
@DurgajiParamata-hd2yj6 ай бұрын
@@rohinipinisetty5838cha avi chala chinna vapans saripodhu. ANUKUNTA. Naku Nene. Nagarujuna cement tho kattina godalu vunnayi kottukunta. Anta chance manki estara ee Kali purushulu ammoye anta dairyame peruki Durgaji ante
ఈ వీడియో తో చాలా డౌట్లు క్లియర్ అయిపోయింది అని అనుకుంటాను అందరికీ నాతో సహా అయితే ఒకటి అమ్మ ఇప్పుడు ఈ చెప్పిన అన్ని బాగున్నాయి కానీ ఇప్పుడు కొత్తగా ఒక పద్యం మొదలైంది ఈశాన్యం మూల చెంబు పెట్టండి గుమ్మం బయట తూర్పు వైపు ఒక జంబు పెట్టండి వీటిని కూడా ఇటువంటి దీన్ని కూడా దుమ్ము దులపండి ఇట్లాంటి నమ్మకాల కూడా ఏదో ఒకటి చెప్పండి అమ్మ పైత్యం ఎక్కువైపోతుంది జనాలకి వాళ్లు పెట్టుకున్నది కాక మనం పెట్టుకోకపోతే ఏదో పాపం చేసినట్టు ఇంట్లోకి వచ్చి లేనిపోని అనుమానాలు పెట్టి పోతారు ఇళ్లల్లోకి వచ్చి ఒకటి చెప్పారు అని పెట్టావ్ అనుకోండి ఇంకొకరు వచ్చి అది పెట్టిన కాడ నుంచి మీకు ఇలా జరుగుతుంది కదా ఇది తీసేయండి అంటారు ఏంటో ఇదంతా ఏదో ఒకటి ఇలాంటి వాటికి కూడా చెప్పండమ్మా దీపక్ గడప దగ్గర దీపం పెట్టండి గడప దగ్గర సాంబ్రాణి ధూపం పెట్టండి ఇవన్నీ పాతకాలం మన అమ్మలు అత్తమ్మ చేశారా కొత్త ఎన్ని చెప్పడం మనం చేయకపోతే నేమో మనమేదో పాపం చేస్తున్నట్టు మనకే ఫీలింగ్ తెప్పిస్తారు
@bhargavitalluri56015 ай бұрын
Baga chepparandi .
@user-bl2lo2rd8n5 ай бұрын
మీ వీడియోస్ ద్వారా మాకు ఉన్న సందేహాలు అన్ని తిరిపోతున్నాయి sister 🙏🙏🙏👍
@user-nn4zv8ug6p6 ай бұрын
Jai sri ram jai krishna 🙏🙏🙏
@kakarlasunithakakarlasunit86636 ай бұрын
Chala baga chepparu
@shailajaarumulla62416 ай бұрын
శుభోదయం 💐
@vedadeva68126 ай бұрын
Chala thanks andi ...very clear
@sadumunisekhar946 ай бұрын
Very lnspiring words
@user-xv2mi3cb9s6 ай бұрын
Amm baga chepparu 🙏🙏
@durgalakshmironanki66316 ай бұрын
❤baga chpa ru sister❤
@vanishreebs89686 ай бұрын
Chala baga chepparu amma 🙏🙏🙏🙏🌹🌹
@praveenatallam39366 ай бұрын
Chala baga chepparu akkayya garu
@Mr.Aadyagaru6 ай бұрын
🌹 శుభోదయం 🌹
@lakshmipaidi33756 ай бұрын
ఓం నమో నారాయణాయ ❤☘️🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏☘️
@kakarlasunithakakarlasunit86636 ай бұрын
Anni anumanalu theercharu akka dhanya vadalu
@Meena557086 ай бұрын
చాలా బాగా చెప్పారు అక్క 😊
@janakikandula2866 ай бұрын
🙏 అమ్మ,,, శుభోదయం...🙏🙏
@ramasridevikalidindi75456 ай бұрын
Baga chepperu satyabhama garu
@ramaratnamvlogs6 ай бұрын
Chala Baga cheppavamma,tq soomuch Amma 🙌
@sarithadeviponaganti64406 ай бұрын
Tnq akkayya chala baga chepparu.
@natureoftheworld676 ай бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@pinapakasitaram28495 ай бұрын
Baga chepparu.
@duddasathyamsathyam6 ай бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం
@shyamalakoppole51666 ай бұрын
Jai Sri krishna
@bhagyaskitchen29046 ай бұрын
చాల bhaga చెప్పారు
@sujathachindam16926 ай бұрын
ఓం గోవిందాయ నమః
@nagalakshmivelamala27376 ай бұрын
❤🎉🙏🙏జైశ్రీమన్నారాయణ
@Trivikram2266 ай бұрын
Jai Sri Krishna 🙏🏻 🙏🙏
@aswanicnv81826 ай бұрын
🙏🏼 jaisriram
@kalyanikalyani84826 ай бұрын
అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 🌹🇮🇳🌹.
@badrakalinet6 ай бұрын
🌹🌹🌹Govindha Govindha Govindha🌹🌹🌹🌹🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🙏
@nagalaxmik72046 ай бұрын
Happy Republic day andi thank you very much for your valuable information
@KandipilliKrishna-rt5sp6 ай бұрын
అమ్మ చాలా చక్కగా వివరించారు 🙏
@sarvepallidevasena22666 ай бұрын
Avunu chala baga cheppav bhama maa intlo ede patistamu ala ani chadastam ledu nuvvu super bhama😊😊
భక్తి టీవీ..టీటీడీ టీవీ..వచ్చాకనే అందరిలో భక్తి పెరిగి హాయిగా ఉన్నారు...🌹🙏🌹. ఇంట్లో నుండే భగవంతుడు గురించి తెలుసుకుంటున్నాం...చూస్తున్నాం..🌹🙏🌹.
@LingalaDeepak-us9fx6 ай бұрын
Ma satyabama yemo aa channel chedagottayi janalani antunte nuvvu matram vatti valla hayiga unnaru antava.. 😠😠Debbalu padathayi chudu ma satya ku opposite ga matladavante😂😂😂
@Mr.Aadyagaru6 ай бұрын
@@LingalaDeepak-us9fx 😂😂😂 ఆహా..ఎవరైనా నన్ను బెదిరిస్తూ ఉంటే నాకు ఎంతో హాయిగా ఉంటుంది..😂 నా చేతులకు పని దొరికింది అని...😂👊👊👊💪💪💪👊👊👊🤣.
@badrakalinet6 ай бұрын
🌹🌹🌹Govindha Govindha Govindha🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@Dharmadvajam5 ай бұрын
Very great video 😀
@anasuyaanasuya74656 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏
@2rich_4u6 ай бұрын
Ammanamasthe
@padmavathimaruvada74656 ай бұрын
Correct ga chepparu, meeru vesukunna nallapusallu, gold neckles and buttallu, kocham chupincha galara.
@vasudeva60096 ай бұрын
Thank you sister happy ripablic day🎉🎉🎉
@DurgajiParamata-hd2yj6 ай бұрын
Amma ma inti elavellpu kanaka durgaa thalli memu dasara time lo chakkaga devini 10 rojulu niyama nibhandnalatho vhkkagaa pujistam migilina rojulu mamulugane pujachestam sukravaraluvkuda chesukuntam nenu purthi vegterian ni ma intlo andaru nonveg tintaru. Ala ani nenu vandanu cheyyanu ani ananu chakkaga chesi pedatha maa inprakkana bramins vunnaru peddavida avina chakkaga milane cheptharu barthaki em kavalo adhi cheyyi kadhu ani em chesina niku palitham vundadhu peddavaru chakkagaa anni cheptharu eppudu miru chakkagaa chepthunnaru dhanulam thalli
@gayatridevikasa92106 ай бұрын
Avunu thalli... correct ga chepparu....mooga jeevalaku kaneesam water kooda pettaleni poojalu yenduku.. voiceless innocent souls e bhoomi meeda uvnnayi..pattedannam gani , inkedyna ayina peduthunnara...dikkuleni ye jeevikyna. Manchineelu kaneesam peduthunnara e janalu...purity, manavathwam leni e hummans youtube liki views gurinchi panikimalinavi cheputhunnaru.....meelaga manchiga cheppina valu leka pothunnaru amma....thq so much for your valuable feedback n information thalli...🙏🙏🙏🙏🙏
@srivani89466 ай бұрын
థాంక్స్ సత్యభామ గారు విగ్రహాలు ఎలా తిరుమంజనం చేయాలో చెప్పినందుకు 👏👏
@user-mo5nu8ol1v6 ай бұрын
చాల బాగా చెప్పరు ma'am ,చొల్లంగి అమావాస్య పూజా విధానం గురించి చెప్పండి please
@peddirenuka55466 ай бұрын
Sathya ammaku shubodayam amma meeru cheppindi 100, persent correct gaa chepparu amma Meeru you tube lo vachhaka vaaimpu karyakramam chesaka chaala thaggindi shakthi upasanalu thagginchaaru gamaninchagalaru papam Edo janaalu thelisi theliyaka vaallu cheppe poojalu chesi Nana ibbandulu paddaru kaani meeru vachhaka ippudu parledu amma Pooja vidanam gurinchi chakkaga vivaristhunnaru dhanya vadamulu 🙏🙏🙏
@radhikatulasi39666 ай бұрын
Nijammm. Ammmmaaaa.....
@user-sp1yf5nw9x5 ай бұрын
Super akka miru
@user-jh9bp1um8r6 ай бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌺🙏
@Mr.Aadyagaru6 ай бұрын
🚩🇮🇳💪🇮🇳🚩.
@satyaveni-rb9yk6 ай бұрын
Jaisrimannarayana 🙏🙏🙏🙏🙏
@MBKV9276 ай бұрын
Thank you madam.
@prathibhaA876 ай бұрын
🙏🏻 😊 tharam tharam niramtharam dharmam & nama japam. Anavasara alochanalu athi uthsaahalu cut cheskune koladi, manassanthi peruguthoo undhi. Antha mee kastam mee anthrame. Andhuku meeku manapoorthiga kruthagnathalu🙏🏻😘
@srujanasandhupatala54856 ай бұрын
Super sister🙏 🌹Jai sri ram🙏 jai krishan 🙏🌹It's true sister🙏
@user-jo4yj2fd4o6 ай бұрын
సత్య బామగారుచాలబాగచెపారుశతకొటివందనాలుమీకు
@user-nb8ji5wv4p6 ай бұрын
Govind Govind Govind
@gayatridevikasa92106 ай бұрын
Jai shree ram....Jai shree krishna 🙏🙏🙏🙏🙏
@Mr.Aadyagaru6 ай бұрын
అన్నీ పూజలు 100% కరెక్టుగా జీవితమంతా చేసాము అనుకోండి కాసేపు...👍 ఏమి వస్తుంది మనకు...🤔 మనకు వచ్చే కష్టాలు..భాధలు..రాకుండా ఉంటాయా...🤔 లేకపోతే ముక్తి గాని పునర్జన్మ లేని జీవితం గాని మనకు వస్తుందా...🤔 మరి ఎందుకు ఈ పూజల గోల...🤔 హాయిగా కృష్ణ..రామ..అనుకుంటూ 10మందికి సేవ చేయడం కోసమే కష్టపడి పనిచేయడం నేర్చుకుంటే చాలు...👊💪👊.
@amruthsathvik9896 ай бұрын
పూజ అనేది కృతజ్ఞత కు గుర్తు.దీపం,ముగ్గు లేని ఇల్లు స్మశానం తో సమానం
@Stellar_Dusk6 ай бұрын
పూజా చేయటం లో పాపం ఏమి లేదు! ఇప్పుడు పూజా కి అర్థం తెలియకుండా, ""పూజా చేస్తే ఏమీ వస్తుంది??"".అని దిక్కుమాలిన ప్రచారము cheyakandi 90% హిందువులు, పూజా భక్తి ఎందుకు మరియు ఏంటి కూడ తెలియదు 😢
@rishivlogsncreations6 ай бұрын
Entha thinna enni sarlu thinna malli akali vestundi kadha...Mari thinadam enduku...epatikina chavalsinde kadha ..apudu e thindi gola enduku maneste pola😂😂😂
@anveshiny1896 ай бұрын
Mana satisfaction kosam
@user-jh9bp1um8r6 ай бұрын
Malli idokata😂😂😂
@bcklogs6 ай бұрын
Na manasuku kuda ilane anipinchindi 😊😊
@allamratnavali33416 ай бұрын
Jai Sri Rama
@nagateja66076 ай бұрын
Krishna govinda narayana
@girishanimi28716 ай бұрын
🙏🙏🙏🙏🙏 na anni prasna lakhu samadhanam dorikindi maa
@SitaKumari-jm3ln6 ай бұрын
హరేకృష్ణ
@Mr.Aadyagaru6 ай бұрын
🚩🇮🇳🚩
@nbhanu12424 ай бұрын
U r 100 % correct madam.. Vaka dharma margam loo veltu just devudu ki manaspurtiga namaskaram chestey chalu 🙏🙏
@civilashokkumar2826 ай бұрын
Amma naaku aadi shankaracharya ante chala istam Anduke godava lekunda poddunne stanam chesaka Suryaduki koncham jalam vadili namasakaram Taruvata vishnu, lakshmi pooja Madhyanam annapurna amma ku namaskaram Sayantram ardha naareswara stotram Rathri nidrapoye mundu oka shiva nama rama nama smaranam chesukuntu nidrapotunnanu. Chala prasantham gaa undhi
@Mr.Aadyagaru6 ай бұрын
మా సత్యభామా అంతరంగం గురించి ఇప్పుడు కొత్తగా తెలుసుకునేది ఏముంది...🤔 అది నవనీతం కన్నా సున్నితంగా..మృదువుగా ఉంటుంది...💕❤️😘❤️💕.
@movies-qq6mc6 ай бұрын
🤗🤗
@user-jh9bp1um8r6 ай бұрын
😂😂😂@@rohinipinisetty5838
@DurgajiParamata-hd2yj6 ай бұрын
Pogathalu vunnadaggara em premabhibanalu vundavu. Ela vunnavalladaggare kavalisintha abhimanam vuntundhi pogathalu kavu avi a time ki tagina samacharam ardamaitatattu vivaristhunnaru
@@user-jh9bp1um8r భక్తి చూసే వారికి భక్తి కనిపిస్తుంది...👍 వ్యాపారం చూసే వారికి వ్యాపారం కనిపిస్తుంది...🤔 దీనికి చికిత్స లేదు...🤔😂🤣😁.
@user-lq8yy3ec6m6 ай бұрын
నమస్కారం సత్యభామ గారు, లాస్ట్ టైమ్ మా సందేహం తీర్చారు. ఇంకొక సమస్య సత్యభామ గారు మా అమ్మగారికి అంటు వచ్చింది. ఇప్పుడు మా ఇంటిలో ఉన్నారు. మేము నిత్య దీపారాధన చేసుకోవచ్చా అండి. దయచేసి చెప్పండి 🙏 దయచేసి సందేహాన్ని క్లియార్ చేయండి సత్యభామ గారు
@saradachillarige19416 ай бұрын
Vyapaarabhakthi gurinchi baagaachepparu
@syamala.g6 ай бұрын
Sathya amma namaste
@planter_22996 ай бұрын
Mee Idealogy maku baga nacchuthundi amma. Reality ki baga match avvuddi. Maku acharinchataniki ibbandi undadu. Anukulamga unnappudu puja inka baga chesukogaluguthamu . More the rules less the concentration on God. Thanks a lot ❤
@swarnalathavadicharla32756 ай бұрын
Vruthini daivam ga bavinchi kastapadevallantene aa paramatmudiki ekkuva istam ide swayam ga aa Krishna paramatmude chepparu. Okari jeevitanni nasanam cheyyakunda abaddam aadakunda ,mosam cheyyakunda nalugurini santosha peduthe manamu first kastapadda tarvata bagane untam.
@rameshdivvela60836 ай бұрын
అమ్మ.గృహస్థులు నిత్యపూజ విదానంలో సాత్విక దేవతలు ఆరాధన చేయాలి.అమ్మవారి దాస మహా విద్యాలలో ఉగ్ర మధ్య శాంత రూపాలు ఉంటాయి.శాంత రూపాలు ఇంట్లో పూజించవచ్చు.వాటిలో భువనేశ్వరి.షోడశి లలితాదేవి ఈ రెండు మాత్రమే.దుర్గా.పార్వతి.అమ్మవారు లు ఫోటోలు ఉండొచ్చు.🕉️🕉️🕉️🙏🙏🙏
@kushalgorli28786 ай бұрын
Ha correct dasa mahavidya lo Bhuvaneswari, shodashi devi ni manam intlo aradinchavachu kani 8 migilina ammavari roopalani guru upadesham lekunda cheyakudadhu daniki reason adi evariki padithey vallaki ivvkudadhu daniki oka arhatha stayi untayi