వాలంటీర్లు ఉంటారు! | AP Government Key Decision On AP Volunteers | Chandrababu | YNR #journalistynr #apvolunteers #chandrababu #pawankalyan #appensions #ycp #ysjagan #ycp #appolitics #ynranalysis
Пікірлер: 193
@jojibabuponnuru619015 күн бұрын
సచివాలయంలో పెన్షన్ ఇచ్చినా సరే వాలంటీర్లు సహాయం లేకుండా ఎటువంటి పెన్షన్ ఇవ్వలేదు
@shaikbasha540915 күн бұрын
ఎంతవరకు శాలరీ పడలేదు.... గతం లో ప్రతి నెల 1 వ తారీక్ పడేవి.... మరి ఇప్పడి వరకు పడలేదు..... దాని గురించి చెప్పండి....
@ToyakaSudhakar-rs8ns16 күн бұрын
సచివాలయం ఉద్యోగులు ఎవరు ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేదు వీధి, వీధి కి కూడా రాలేదు
@bprabhakar465716 күн бұрын
Moosh.kora.lanjakodaka
@stgheheudh16 күн бұрын
Nuvu chusava echara ledha
@ravikumar-on5oq16 күн бұрын
@@stgheheudh Ha chusa, not at home, at a common point icharu
@jesusjesus99716 күн бұрын
Sachivalayam dhaggara ichharu
@vadla.neelakanteswari383416 күн бұрын
ఇంకా కొందరికి ఇవ్వలేదు మా ఊర్లో
@lovelyluckycooking814415 күн бұрын
దయచేసి మీరందరు ఒక్కసారి ఆలోచించండి 🙏అసలు వాలంటీర్స్ లో ఏ పార్టీ కి సంబంధం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కేవలం ఇది ఒక ఉద్యోగం అని భావించి ఏదో ఒకరోజు ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగం భద్రత కల్పిస్తుందని వాలంటీర్స్ గా జాయిన్ అయ్యారు. అలాంటి వాళ్ళతో మీడియా ఇంటర్యూ చేస్తే బాగుంటుంది. అందరిని ఒకే తాటి కింద కడుతున్నారు వాలంటీర్స్ అందరు పార్టీ వాళ్ళు కాదు. దయచేసి మాలాంటి వాళ్ళ గురించి ఆలోచించండి. మేము చాలా నిజాయితీగా ఈ job చేసాము. 🙏🙏🙏🙏🙏మాకు ఏ రాజకీయం తెలియదు. ప్రభుత్వం ఏ పని చెప్పిన చేసాము. కరోనా టైమ్ లో మా ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న సరే ఇది ఉద్యోగం కాబట్టి ప్రభుత్వం ఎం చెప్తే అదే చేసాము. దయచేసి వాలంటీర్స్ లో అందరిని నిందించకండి. నిజంగానే పార్టీ కి పనిచేసిన వాలంటీర్స్ ఉన్నారు. మేము వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాము. 🙏🙏🙏🙏
@RAJUYADAV-wi6ug15 күн бұрын
Yes
@siripireddyveerababu766714 күн бұрын
Yes
@DurgaCheduluri-yh4hf2 күн бұрын
Yes
@vijaymerugu187116 күн бұрын
వాలంటీర్ అనేది ఒక పెన్షన్ మాత్రమే కాదు ఇచ్చేది... మిగతా సర్వీసులు కూడా వాలంటీర్ ఇస్తున్నారు ఇపుడు ఎవరిస్తారు....
@user-uy3od6nh6q16 күн бұрын
ఏది ఏమైనా సరే వంద మందికి న్యాయం జరిగితే వెయ్యి మందికి అన్యాయం జరుగుతుంది ఏది ఏమైనా జగనన్న పాలన సూపర్
@AnathaLakshmi-qp7cj16 күн бұрын
🙏🙏🙏
@v.venkatareddy23015 күн бұрын
👍 👌
@user-bm4fj5rz3d14 күн бұрын
రాజీనామా చేయని వాలంటీర్స్ అందరిని ఉంచాలి ఉంచుతామని చెప్పారు cm గారు 🙏
@someshkalla44416 күн бұрын
సార్....కూటమి గెలిచింది కాబట్టే,మమ్మల్ని కావాలనే,భయపెట్టి రాజీనామాలు చేయించారనీ అన్నారు.అదే మరల వైయస్సార్ పార్టీ అధికారంలోకీ వస్తే..??మీకోసమే రాజీనామాలు చేసి మరీ ఎన్నికలు ప్రచారాలల్లో తిరిగి తిరిగి మన వైయస్సార్ పార్టీనీ గెలిపించుకున్నాం అంటారు కదా.!ఎలాగో వైయస్సార్ పార్టీ ఓడిపోయింది.ఎలాగా వాళ్ళు రాజీనామాలు చెయ్యమన్నారని తెలుసు,చెప్పారని చెపుదాం....ఎలాగోలా తిరిగి మరల ఈ కూటమి ప్రభుత్వంలో కూడా వాలంటిర్లు విధులు చేర్చుకోవాలనీ,కూటమి ప్రభుత్వంలో గెలిచిన మ్మెల్యే లను కలవడం జరుగుతుంది.వాలంటిర్లను తిరిగి నియమిస్తారు.కానీ,గత ప్రభుత్వంలో నియమించిన వాలంటిర్లు రాజీనామా చేసిన వాలంటిర్లు ఉంటారో ఉండరో లేదా రాజీనామా చెయ్యలేని వాలంటిర్లు కూడా ఉంటారో ఉండరో కూడా ఖచ్చితంగా చెప్పలేం....కూటమి ప్రభుత్వం తరుపున ఉన్నవాళ్ళను నియమిస్తారో..??కూటమి ప్రభుత్వం ఏం ఆలోచనలలో ఉన్నారో చూడాలి.ఈ వాలంటిర్ల జీతం మీదే చాలా కుటుంబాలు ఆధారపడి బ్రతుకుతున్న విషయాలు తెలిసినవే😢
@GowriPagala16 күн бұрын
ఇంటికి ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వలేదు సచివాలయం సిబ్బంది..
@bprabhakar465716 күн бұрын
Nee,Amma.pukulo.echaru.pensan
@sunithasunitha403015 күн бұрын
No.....Problum
@siddiqshaik158916 күн бұрын
అవును నిజమా మంచిదే కదా గురించి చెంచులు ఎక్కువకుట్టేస్తున్నారా మరిగోని సంచులు ఎక్కువ కుట్టిస్తున్నారా మరి గుర్తించాలిగాఅదే మరి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పని ఆలోచించి చేస్తాడుఒక్కసారి చేశారంటే అది అట్ట ఉండిపోవాల్సిందే ప్రజలకు మేలు చేయడంలో జట్ట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపెట్టిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ కావచ్చు సచివాలయ వ్యవస్థ కావచ్చు పారిశుద్ధ్య వ్యవస్థ కావచ్చు డాష్ డాష్ డాష్
@user-oo14316 күн бұрын
సచివాలయం వాళ్ళు ఇంటికి ఇంటికి రాలేదు సార్ అందరిని సచివాలయం నికి రమ్మన్నారు సార్
@arjunmosya264815 күн бұрын
ఏ సచివాలయం ఉద్యోగులు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ లేదు అందరిని ఒక చోట పిలిపించి లైన్ లో నిల్చో పెట్టీ పెన్షన్ పంపిణీ చేశారు
@kavithagowri794715 күн бұрын
మరి కొంతమంది valanteerlu వాళ్ళ ఇంటికి పిలిపించుకునే వారు, వృద్దులు వాలంటీర్ వచ్చే వరకు వాళ్ళ ఇల్ల వద్దే కూర్చుండే వారు.
@HimarakaMatiyo-rl6zw13 күн бұрын
Volunteer తపుకుండ ఉండాలి
@kameswararaobhamidi574716 күн бұрын
ప్రజలు ......కూటమి విజయం కోసం ఉద్యోగులు..... కూటమి విజయం కోసం వాలంటీర్లు ......కూటమి విజయం కోసం పని చేసారు.........ఈ సొల్లు కధలు వినలేక పోతున్నాం..... ఈ మచ్చల మారీచుడు కూటమి విజయం కేవలం EVM ద్వారానే అని బుద్ధ లో దమ్మున్న వాడు ఒక్కడూ చెప్పడేం?
@ammaodimathaananthananda751016 күн бұрын
మచ్చల మారీచుడ్,మాంఛి సూటబుల్ పేరు😂😂😂
@BvSriraj-kw3ux16 күн бұрын
Evm dwara geliste bjp ki ycp Ela support chestundi ...evm dwara gelichina vadu next time kuda evm dwara gelustadu kada ....alantapudu ycp vallu g musukoni padukobalo kada enduku rajakiyam
@SwathiA-ew8wy16 күн бұрын
Yes 👍
@ADP001116 күн бұрын
@@BvSriraj-kw3uxsuper brother baga gaddi pettav
@user-lo3vq2gp4p16 күн бұрын
100% EVMs 100% EVMs.. ఈ తింగరీ జగన్ కూడా ప్రజలు odinchaau ani antunnaadu
@SriNivas-vc6og12 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతార
@ammaodimathaananthananda751016 күн бұрын
ఇప్పుడు రేషన్ షాపు డీలర్లు...కూటమి వారు,ఎవరి పార్టీ వారొస్తే వాళ్ళ వాళ్ళనే నియమించుకుంటారు.ఇది చాలా కాలం గా జరుగుతున్నదే!ఇప్పుడు పచ్చా బ్యాచ్ నీలపు బ్యాచ్ ని రీప్లేస్ చేస్తుందా?మరి వాళ్ళు ఆడపిల్లల్ని అదృశ్యం చెయ్యరా?ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు తట్టరా!?ఇంతకీ ముఫ్ఫైరెండు వేలమంది అమ్మాయిల్ని వెదికించి వెనక్కి తెస్తాడా లేడా పవన్ కళ్యాణ్ అనే నట రాజకీయుడూ,ఉప ముఖ్యమంత్రీ😂😂😂
@anilprince516 күн бұрын
😂😂 superb
@avinashpenugonda295515 күн бұрын
👏👏
@sreeni_vas_in_oficial16 күн бұрын
వుంటారు కానీ ఇది వరకూ 50 ఇల్లుకు ఒకరు ఉంటే ఇప్పుడు 250 ఇల్లుకు ఒకరు డిగ్రీ విద్యార్హత age 30 పైన ఉండాలి కొత్త నిబంధనలు అంటే వలటరీలు 5గురిలో ఒకటి మిగిలేది ఆ ఒక్కటి టీడీపీ సానుభూతి పరులు ఉంటది 😂😂😂😂😂
@oklifecaretelugu917216 күн бұрын
సచివాలయం వాళ్ళు నీ పెట్టుంది దమ్ము వున్నా మగాడు బాబు గారికి ఇప్పుడు వాళ్లే గతి అయ్యారు 🤣🤣🤣🤣
@das235515 күн бұрын
వృద్ధ దంపతులు కు ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వాలి నాయన/KYC ద్వారాపాత రైస్ కార్డ్ లొ వృద్ధులను మినహా మిగత సభ్యులను తొలగిoచాలి. బాబు 🙏🙏
@Nagalakshmi__Matta16 күн бұрын
Volunteers prameyam lekunda pension echamu ani oka sachivalaya staff ni cheppamanandi.avaru chepparu aa mata
@vimalabhaskar312616 күн бұрын
Yes
@itismeonly16 күн бұрын
Maa village lo echaru 😊
@HJaffa15 күн бұрын
@@itismeonlyఏ villege చెప్పండి సచివాలయం కోడ్ చెప్పండి
@itismeonly15 күн бұрын
@@HJaffa code telaedhu, village name Prakilanka
@Nandana_reddy16 күн бұрын
Ycp govt lo kuda sachivalaya sibbandi కిందే పని చేసారు YNR garu
@Dogoodbegood0116 күн бұрын
జన్మభూమి కమిటీలే పేరు మార్చుకుని వస్తున్నాయన్నమాట
@prahaladanature16 күн бұрын
ఎవరికన్నా బూములు ఉంటే అవికూడా లాకొండి...
@dondetivenkataramireddy271416 күн бұрын
చంద్రబాబు నైజం తెలిసిన ఎవరూ.. వాలంటీర్లు అందరూ ఉండరు అని తెలుసు. 5వేల జీతం 10వేలు అవ్వాలి అంటే... వాలంటీర్లను సగం కంటే తగ్గిస్తారు అనితెలుసు.
Iam from Telangana 1000 % correct gaa chepparu AP people s miru cycle s thokkale pani chesukovalee fan kinda kuruchoni vubakayamu vachindhi mire erikori kori techukunnaru new government ni😂😂😂
@Reflect198916 күн бұрын
Meerandaru kalisi jagan gaadni sanka nakicharu kadara papam
@RamaRaju-x6q17 сағат бұрын
వాలంటీర్ సర్వీస్. ఉండాలి ప్రభుత్వం. తిరిగి వారికి మళ్లీ జాబు ఇవ్వాలి.
@skshaheena764515 күн бұрын
June nela salary padaledu danigurinchey chepandy sir old volunteers ne continue chyande sir
@ThotakuraKirankumar16 күн бұрын
Old valantares ne continue chyande sir
@Atlanta_Guy15 күн бұрын
Volunteer ni pikina petina adi jagan ke credit
@islavathunagaraju965715 күн бұрын
June nela salary padaledu danigurinchey chepandy sir
@saiprakashmatta354216 күн бұрын
ఓహో..ఐతే పధకాలు అమలు అవుతాయి
@user-fq8dk1iu5h16 күн бұрын
5.10 ante mare migitha vallu continue lo unnaru vallu ekkadiki vellali sir
@user-jc3ps1vi4y13 күн бұрын
Valunteers papam gallo medalu kaduthu untaru mari😢😢
@vanumumadhu875315 күн бұрын
Good explanation sir 👌
@RamBabu-tp8ex12 күн бұрын
సార్ ఇంటి ఇంటికి వెళ్లి పించను ఇవ్వలేదు ప్రోమిశ్ సార్ పించను దారులకు గ్రామం లో ఒకచోటకు కు పిలిపించిందే వాలంటీర్ సచివలయం వారికి పించను దారుల ఇల్లులే తెలియదు మీరు ఎలా నమ్ముతున్నారు సార్
@ganeshbandi301016 күн бұрын
First time is ok. Let them repeat next three or four months. Then only we can beleive this.
@user-fq8dk1iu5h16 күн бұрын
Ante unna vallanu Koda konta mandie tesi0adestaru
@RamaKrishna-vj5pj14 күн бұрын
Hello ap YSR channel ynr😂
@venkateswarareddymadduri6816 күн бұрын
Indirectly reviving Janmabhoomi committees
@Aruna-di4sg13 күн бұрын
System untadhi annappudu andarini tisukovali ndhukante force valla resign evvadam ani ladies andaru middle class families vallani karunichi tisukunte govt ki repanna roju chala benifit avuthundhi
@bsr825516 күн бұрын
If they continue, all of them must be replaced with new team and they shud minimum people only.
@malleswararaomettairts727016 күн бұрын
Financial rationalization is warranted so that the position government promises to raise the honorarium to Rs 10,000 can be rewarded. Of course, previously the engagement of volunteers was on the higher side. Fifty houses for one person is drainage of revenue.
Please ysrcp volunteers ni change cheyyandi sir... Ma side andharu ysr valla volunteers... Ippudina TDP vallaku avakasam ivvandi.lekapotha exam petti kotha ga recruitment chesukondi 😥🙏🙏
@chennakesavaraokvl437913 күн бұрын
రాజీనామా చెయ్యని వాలంటీర్ లను కూటమి కొనసాగించాలి, లేనిచో రాబోయే రోజుల్లో కూటమి భారీ మూల్యం చెల్లిచుకుంటుంది
@durbakulakrishnaja550015 күн бұрын
రాజీనామా చేయలేదు, శాలరీ పడటం లేదు అసలు రాజీనామా చేయన్ని పాత వాళ్ళు ఉంటారా? కొత్త వారిన్ని తీసుకుంటారా sir చెప్పండి ప్లీజ్
@venkateswarareddymadduri6816 күн бұрын
Majority volunteers worked for Kutami
@kamalanathareddy985416 күн бұрын
To pay 10th for valentiers
@ArugolluLakshman15 күн бұрын
Volunteer ki kutamiki sambandam ledu sir old volunteers ni tiyyakandi sir
@gajjalakondasreenivasarao170716 күн бұрын
Not correct jagan prabhutwamlo kuda sachivalayam employes undar lone volunteers work chesaru YNR GARU PURTHI GA TELUSUKONI VIDOES CHEYANDI
@ravisamba187116 күн бұрын
Only trying to food people already brought 7000crs loans .only bramaravathi andv real estate business in graphics bramaravathi
@juttuhema27713 күн бұрын
Volunteer s ki thisesarante malli vethirikatha peruguthundi thisina volunteers ki anyyama jaruguthundi
@prashanthkumar608415 күн бұрын
Volunteer s ki June month salary raledu
@sukeshchandrascarptreders901215 күн бұрын
Malli Edo oka virus 🦠 ravali .Janam antha povali .apudu cheyandi rajakiyam. Chala baguntadhi.
@cherrys.charan..221515 күн бұрын
రాజీనామా చేసిన వాళ్ళని కూడా tesukunntara
@Psrv1814 күн бұрын
Valentrelu undali
@ganeshbandi301016 күн бұрын
Boh mess. Going to be Janmabhoomi committee.
@seedaritharun609515 күн бұрын
ఇ ఒక్కనెల ఇస్తే అయిపోయినట్టేనా ఇంకా వుంది గా ముందు మా (అల్లూరి) జిల్లాలో వర్షలు పడిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. వచ్చే వరదలు పొంగిన వాగులు పెద్ద పెద్ద గడ్డలు దాటి ఎలా ఇస్తారో చూస్తాము గా ఒక్కరోజులో.
@shaikbasha540915 күн бұрын
ప్రతి నెల ఇస్తే తెలిసిద్ధి... అ నరకం ఏమిటో....
@LakshminarayanaGUNUPUDI-pn7kl16 күн бұрын
వాలంటీర్లు వుంటారు ఎలా ప్రతీ 200 ఇళ్లకు ఒక వాలంటీర్లు వుంటారు అంటే govt ki 10,000 మిగులుతుంది
@movietrailers91915 күн бұрын
Mare megatavallani yam chestaru
@LakshminarayanaGUNUPUDI-pn7kl15 күн бұрын
@@movietrailers919 ఓట్లు వేసారుకధా బాబుగారిని అడగండి
@thotadevika714716 күн бұрын
Migatha వాలంట్ pani ante
@kpram528116 күн бұрын
వాలంటీర్ లు ఉంటారు కానీ పక్కా కరుడుకట్టిన TDP వాళ్ళు వాలంటీర్ లుగా ఉంటారు.
@Hello-uc4nl15 күн бұрын
Ma street lo volunteers ah echaru with secretary help of volunteer
@SriNivas-vc6og12 күн бұрын
వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వీళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ కశ్చితముగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది.. వీరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాది కల్పించవచ్చును.
@nanideviguvalla15 күн бұрын
Vaalanteeresni mosam chesina babu pavan
@udayarejeti458416 күн бұрын
Tdp valla ke echukuntaru waste pacha bach
@Opiyhv8615 күн бұрын
Volunteers ne endhuku targets chestunaru volunteers a services chesaru only pensions money ne echera a money first government evarki echindhi sachivalayam staff ki echi echindhiii
@Aruna-di4sg13 күн бұрын
No sir only pention matrame kadhu 10 mandhi work Inka house tax,Inka aasha worker pani kuda Inka mandal nundi ee Pani cheppina chesevaru but meerannattu rrajinaama cheyakunda unna vallu asalu Sachivalayam ki sarigga Rani vare work cheyani vallu soo malli govt vasthundhi appudu compalsary change chesesthamu Volanteers ni ani cheppadam tho vallu raajinaama cheyakunda unnaru anthe gani vallu 10ki aashapadi kutamiki support chesina vallu em kadhu sir anduke enquiry cheyandi appudu evaru emti emi meeke telisipothundhi
@gurusankarprasad90616 күн бұрын
Ma urlo pension gudi daggara echaru intiki okkariki kuda evvaledhu
@sameerbasha350816 күн бұрын
Manchide kada devudu sannidhi lo icharu
@gurusankarprasad90616 күн бұрын
@@sameerbasha3508 ma pakka urilo bustand lo echaru
@sameerbasha350816 күн бұрын
@@gurusankarprasad906 vere places nundi vachina valaki bus digina ventane pension ichi same bus lo return pampochu ani ala chesi undochhu le
@gurusankarprasad90616 күн бұрын
Okaro iddaro vastharu 100-150 members. Unnaru
@sameerbasha350816 күн бұрын
@@gurusankarprasad906 nuvvu volunteer eh ga eesari mee staff ki cheppi intintiki velli panchamani cheppu
@nanideviguvalla15 күн бұрын
Jagana better
@thavillagetraveler286915 күн бұрын
Annya june month salary padaledu padtunda
@KailasakotajayasreelaK.jayasre15 күн бұрын
Sir rajinama cheyani vallu volunteer s vutara sir
@infointelugu326712 күн бұрын
ఫేక్ న్యూస్ చెప్పకండి
@user-kj2kc5qt1u16 күн бұрын
Aaa sangangathi sh cheppi Dee. Kada,. Andaru mama valley untaru meesangathi thelustam annadugada. Ade chestaru.
@LakshmiDola-kz6tv15 күн бұрын
Rajinama chesina volunteers ycp ki tirigaru antunnaru Rajinama cheyani volunteers husbands tirugaru valla familys tirigaru ycp ki families tirigi na paravaleda
@raajk385116 күн бұрын
Did cbn pawan ever speak truth????in entire life cbn never speaks truth..😅😅😅
@nathisrinuvasunsrinuvasu370116 күн бұрын
40age inter
@chandramouli652216 күн бұрын
Volunteers untaaru, but ippudunna vaallalo maximum teesesi kotha vaallanu theesukuntaru, daanikosamey Volunteers niyamakam correctga reservation paddhathilo jaragaledhu ani petition vesaaru....malli re recruutment kachithamga chestharu eesari lakshallo theesukoru velallo theesukuntaaru anthey...
@manatruckbulker227616 күн бұрын
అంటే మొన్న జూలై ఒకటో తారీఖున పొద్దున్నే ఐదు గంటలకు లేచి ఎవరికో తలుపు కొట్టాడు చంద్రబాబు నాయుడు వాడిని ఇంకా దూరం పెడతారు ప్రజలు ఎందుకంటే అదేదో వ్యాధి ఉందని మొన్న కుప్పంలో ఒక మహిళ వీడియో పెట్టింది
Valenters ఉంటారు అని నీకు ఏ వరు చెప్పారు ఒకవేళ ఉంటే మొన్న జరిగిన ఎన్నికల్లో మా కుటంబం మొత్తం ఓటులు 20 నేను చెప్పితే వేసిన ఓటు లు మరో 10 మొత్తం 30 ఓట్లు కూటమికి వేసాము మళ్ళీ valentery లు untay. 2029 లో కూటమికి వెయ్యము CBN ఇంటికి వెళతారు జగన్ కన్నా గొప్పవాడు కాదు CBN
@narayanaraoguntu383215 күн бұрын
Sollu aapandi,
@MrVenkatahemanth16 күн бұрын
😂😂😂😂
@v.venkatareddy23015 күн бұрын
Sachivalayam valu urlo o place lo kurchuni untaru pensain darulu vala dagariki velli tesukunnaru. Ante gani inti inti ki volunteer la velli evvaledhu.
@ramanammachintapalli871616 күн бұрын
Ycp govt vestga valentersni recruitment chesindi
@sureshchintada402816 күн бұрын
Yaduku yappudu valentine's kosam tappa mari ya newes laydha. Yanduku gorantalu kondantalu chysi chyptaru.
@eswar_nr16 күн бұрын
వాలంటీర్లు లేకుండా పెన్షన్ ఇవ్వగలరు . ఐతే కమీషన్లు తీసుకోకుండా ఇవ్వగలరా ??