No video

వారహీదేవి సంపూర్ణ చరిత్ర!అదృష్టం ఉన్న వాళ్ళు మాత్రమే అమ్మ గురించి తెలుసుకోగలరు!

  Рет қаралды 17,983

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

Пікірлер: 122
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 Ай бұрын
నమస్తే గురువు గారు.ఇన్ని అద్భుతమైన విషయాలను ఇతి హాసాలను చెప్పారు.ధన్యులము. అమ్మ వారి ఆశీస్సులు అందరికి ఉండాలి.
@PallaPallaSaraswathi
@PallaPallaSaraswathi Ай бұрын
గురూజీ నమస్కారంనిన్న రాత్రి మీరు మీ భార్యఅంటే మా వదినమ్మ కలలోకి వచ్చినారువదినమ్మకునేను మిరపకాయలు ఇచ్చినట్టు వదినమ్మ నాకు గాజులు ఇచ్చిబొట్టు పెట్టిపెట్టి మాట్లాడినట్లుకల్లో వచ్చినారుతర్వాతమీరు పూజ చేసేటప్పుడు నేను కూడా ఆ పూజలో పాల్గొన్నారుధన్యవాదాలు గురూజీ అదృష్టంమీరు వదినమ్మ కల్లోకి వచ్చే రావడంనా అదృష్టంఫస్ట్ టైం కామెంట్ పెడుతున్నాను గురించికచ్చితంగా రిప్లై ఇవ్వండి గురించివేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటున్నానుఇంతవరకు నాకు కామెంట్ చేసేది రాదు నా భర్త నేర్పించాడు ప్రతి వీడియోని చూసికచ్చితంగా నాకు అనుకూలంగా ఉంటే చేస్తాను గురించితప్పులుంటే క్షమించండి గురించి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు మీరు మీ భర్త నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను ఓం నమో వేంకటేశాయ 🙏
@srigayatri1211
@srigayatri1211 Ай бұрын
మీ మాటలు వింటుంటే చాలా బావుంది గురువు గారు మంచి information
@ananthatadikamalla9809
@ananthatadikamalla9809 Ай бұрын
Om sri maa varahi Amma ❤❤❤❤
@kasalashobharani7769
@kasalashobharani7769 Ай бұрын
Om namah shivaya Dhanyavadalu Guruvu garu 🙏🙏
@deepthi3465
@deepthi3465 Ай бұрын
చాలా బాగా చెప్పారు గురువు గారూ
@user-ru5lc2oi7z
@user-ru5lc2oi7z Ай бұрын
Om varahi devi naamaha
@Rsreekavitha1
@Rsreekavitha1 Ай бұрын
Chaaaala Chakkaga Clear ga Explanation chesaru thandri Shathakoti Namaskaaralu mik 🙏🙏🙏🙏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Ай бұрын
ఓం నమో వెంకటేశాయ నమః🙏🙏
@rajputhbhavani-41328
@rajputhbhavani-41328 Ай бұрын
Namaste guruvu garu
@user-pz3br6sy3y
@user-pz3br6sy3y Ай бұрын
నమస్కారం గురువుగారు
@Charan57777
@Charan57777 Ай бұрын
నమస్కారం గురువు గారు
@padmavathijaddu7410
@padmavathijaddu7410 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@shivashankar5517
@shivashankar5517 Ай бұрын
Dhanyawadalu guruvugaru
@kurakulasrivishnu7143
@kurakulasrivishnu7143 Ай бұрын
Namasakharam guruvugaru
@davulurimanjeera4601
@davulurimanjeera4601 Ай бұрын
Amma Shree Mathre Namaha 🌹🙏🙇‍♀️🙏🌹
@pendelaharihar800
@pendelaharihar800 Ай бұрын
Lalitha devi gala maroka peru aena bhavaghna ane namamu gurunchi vivarinchandi swami🙏
@umathota8862
@umathota8862 Ай бұрын
🙏🙏🙏
@ananthalakshmi8459
@ananthalakshmi8459 Ай бұрын
Namaskarm guruvugaru🙏🙏
@ganeshkota6783
@ganeshkota6783 Ай бұрын
Guruvu Gari Ki Shatha Koti Padhabhi Vandhanalu
@sithamahalaxmi9366
@sithamahalaxmi9366 Ай бұрын
🙏guruvu gaaru.Entho chakkagaa vivarinchaaru Vaaradhi ammavaaru gurinchi.dann6avadaalu .🙏🙏🙏.naaku purana kadhalu vinadam ante chaàlaa ashkthi.mee valla naaku puraanaalu vine adrushtam kaligindani.meeku satakoti danyavaadaalu guruvu gaaru.🙏🙏🙏
@user-tv6hd7wd6y
@user-tv6hd7wd6y Ай бұрын
Om namo venkatesaya
@ArchuKing-tr1ob
@ArchuKing-tr1ob Ай бұрын
నస్కారం గారువు గారు నిను చివరి రోజు నా వారాహి దెవత పూజా చేయాలి అనుకుంటున్నాను చివరి రోజు అంటే 14,15 నే గా గురువు గారు కాని నా దగ్గరా దేవత ఫోట్ అది లేదు గురువు గారు నిను పసుపు తో గవరమ్మా చేసి పూజ చేయవచ్చునా గరువు గారు మాలి ఒక సారి డేటెయిల్ గా చెప్పడీ గురువు గారు పీల్స్ నాకు ఇది అవసరాం ఇలా అయిన నా లైఫ్ బాగుటుంది కావచ్చు 😭😭😭🙏🙏🙏🙏🙏🙏
@Sai_priyanka
@Sai_priyanka Ай бұрын
ఫోటో లేకున్నా పర్వలేదండి.. దేవీ దేవతలకు అత్యంత ఇష్టమైనది మానసిక పూజ.. "అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా" అన్నారు వసిన్యాది వాగ్దేవతలు లలితా సహస్రనామాల్లో.. పైగా మహాలక్ష్మి దేవీ తీవ్ర స్వరూపమే శ్రీ వారాహీ దేవీ.. కావున మీరు వారాహీ దేవిని లలితా రూపంలో,లక్ష్మీ దేవి స్వరూపం లో, దుర్గా స్వరూపంలో,పసుపు గౌరమ్మ స్వరూపంలోనైనా ఇంకా ఏ దేవీ రూపంలోనైనా మీరు పూజించుకోవచ్చు...భావన ముఖ్యం.. భక్తితో పూజించండి.. సమస్యలుంటే ఆర్తితో అమ్మను అర్థించండి.. అమ్మ తప్పక కరుణించి తీరుతుంది... శ్రీ మాత్రే నమః...🙏🙏🙏
@ArchuKing-tr1ob
@ArchuKing-tr1ob Ай бұрын
​@@Sai_priyankaధన్యవాదులు అక్క నా కమెట్ రీప్లై ఇచ్చినందుకు ఎలా చేయలో కూడా చెప్పడీ అక్క ఏ విధాము గా చేయలో కూడా చెప్పడీ అక్క ఎం ఎం అకసరం ఉంటాయి చెప్పడీ పీల్స్ అక్క నిను చాలా ఇబ్బంది లో ఉవున్నా అక్క 😔😔
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
పసుపుతో వారాహి అమ్మను చేసుకుని పూజ చేసుకోవచ్చు తల్లి చివరి రోజు దానిమ్మ పండు పాయసం నైవేద్యం పెట్టి దీపం వెలిగించి మన చానల్లో వారాహి దేవి మంత్రం ఉంది ద్వాదశ నామాలు చెప్పుకొని పూజ చేసుకోండి
@ArchuKing-tr1ob
@ArchuKing-tr1ob Ай бұрын
@@vinayreddyharikathalu6658 ధనవాదాలు గురువు గారు
@vasajayasri794
@vasajayasri794 Ай бұрын
నమస్కారం గురువుగారు చాలా బాగుంది అమ్మవారు కథ చాలా బాగా వివరించారు మాకు గురువుగారు ఆషాడమాసంలో నేను అమ్మవారి పూజ చేసేది విడి రోజుల్లో ఈ అమ్మవారికి పూజ చేయకూడదా చెప్పండి ఇంక నాకు రోజు కలలో ఏదో గుడికి వెళ్ళినట్లుగా దేవుడు ఫొటోస్ అనిపిస్తుంది అది దేనికి సంకేతం చెప్పండి గురువుగారు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
ఎప్పుడైనా అమ్మవారిని పూజించ వచ్చు. కలలో ఏ దేవుడైతే కనిపిస్తాడో ఆ దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని రావాలి
@hariprasadjuluru5636
@hariprasadjuluru5636 Ай бұрын
Namaskaram guruvugaru
@chagantikalyani5645
@chagantikalyani5645 Ай бұрын
Chala thank you guruvu garu pooja chesukoni vallaki manchi kata chipi ma badha ni pokotaru santhosam 🙏🙏🙏
@malladisrivalli7985
@malladisrivalli7985 Ай бұрын
Om namo venkatesaya 🙏
@GangaDevi-up7ow
@GangaDevi-up7ow Ай бұрын
Sri mathre namaha 🙏
@srivanivani4810
@srivanivani4810 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@himajanagandla4892
@himajanagandla4892 Ай бұрын
Sri Mathre Namaha 🙏🏻
@SwathiPokala
@SwathiPokala Ай бұрын
Ammavari mantram pdf evvadi swathy garu
@Kesanisowjanya
@Kesanisowjanya Ай бұрын
నమస్కారం గురువుగారు 🙏🙏🙏 నేను తీసుకొచ్చిన అమ్మవారి ఫోటో అమ్మవారు నీలం రంగులో ఉన్నారు పర్లేదా గురువుగారు పూజ చేసుకోవచ్చా🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తెల్ల రంగులో ఉంటే శ్వేత వారాహి చాలా మంచిది. నీలి రంగులో ఉంటే ధూమ్ర వారాహి జాగ్రత్తగా పూజించాలి
@srivatsavgoud1399
@srivatsavgoud1399 Ай бұрын
Sri maatre namaha
@chaya6758
@chaya6758 Ай бұрын
🙏🙏🙏🙏
@Virat59288
@Virat59288 Ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏 గురువు గారు నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.... కొంచెం నివృత్తి చేయండి.... 1) నిత్యం మఇంటి ముందర పెరటిలో కలపి చలి మ ఆయనను వర్కకు పంపి.... నాకూతురుని స్కూల్ కి పంపి.... మ అత్తయ్య మామయ్యలను చూసుకొని ఇంటి పని ముగిసే సరికి 9am అవుతుంది.... ఇల్లు శుభ్రం చేసుకొని నిత్యపూజ ఆయె సరికి 11 కచ్చితంగా అవుతుంది అయితే నేను పూజ అయ్యాక బట్టలు ఉతుకుతాను... న చేతులతో అయితే బట్టలు అయిపోయాక కాలు చేతులు శుభ్రంగా కడుకొని.... రామ కోటి రాస్తాను అలాగే లలితాంబికా సహస్రణామం పారాయణ చేస్తాను ఇలా చేయిచ్చా గురువు గారు.... నాకు ఇవిషయం సందేహంగా ఉంది... కొంచెం చెప్పండి plz plz 🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా చేయవచ్చు తల్లి వృత్తే దైవము అని పెద్దలు చెప్పి ఉన్నారు.. మీ వృత్తిని అంటే మీ పనిని మీరు సక్రమంగా చేస్తూ భగవంతుని ఆరాధన కైకర్యం చేస్తున్నారు కాబట్టి నూటికి 1000% భగవంతుడు మీ భక్తిని మెచ్చుకుంటాడు.. ఎన్ని పనుల్లో కూడా భగవంతుని మర్చిపోకుండా ఆయనను నమ్మి కొలుస్తున్నారు కాబట్టి జన్మజన్మలకు మీకు స్వామి తోడుగా ఉంటాడు... మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలని శ్రీనివాసుని ప్రార్థిస్తున్నాను😊
@Virat59288
@Virat59288 Ай бұрын
@@vinayreddyharikathalu6658 tq guruvu garu
@nareshjampala7140
@nareshjampala7140 Ай бұрын
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@user-rj8nh3ci5o
@user-rj8nh3ci5o Ай бұрын
ಓಂ ಶ್ರೀ ವರಾಹಿ ಮಾತಾಯ ನಮಹ
@myjunnu2022
@myjunnu2022 Ай бұрын
Guruvu garu tulasi Kanti mala gurinchi clear ga ok video cheppandi ma sis vesukuntundanta kakapote chala doubts unnai guruvugaru
@myjunnu2022
@myjunnu2022 Ай бұрын
3rd time aduguthunnanu guruvu garu varahi Amma vari samarpinchina cheeranu varakshmi vratham roju Amma variki kattavacha
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
కట్టకూడదు తల్లి... ఒక దేవతకు సమర్పించినది మళ్ళీ ఇంకొక దేవతకు సమర్పించ కూడదు కావాలంటే మీరు కట్టుకోవచ్చు తల్లి
@myjunnu2022
@myjunnu2022 Ай бұрын
Tq guruvu garu
@sreepathijayasree5283
@sreepathijayasree5283 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@prashanthishanthi7162
@prashanthishanthi7162 Ай бұрын
Guruvu garu meru shlokalu pakkana rasi display cheyandi pls
@SamithaSoanker
@SamithaSoanker Ай бұрын
🙏🙏
@Swapnareddy5713
@Swapnareddy5713 Ай бұрын
Guruvu garu naku repu kudarakapovachu eroju ammavarini kadapochha leda repu kadapochha cheppandi guruvugaru please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
కదపోచ్చు
@s.s377
@s.s377 Ай бұрын
LAKSHMI NARASIMHA SWAMY chenchulakshmi Amma gurinchi vedio cheyandi please guruvu garu
@sunithamuthyala9925
@sunithamuthyala9925 Ай бұрын
అయ్యగారు నమస్కారం అండీ అయ్యగారు నేను పసిపాప కు పాలు ఇసూనటు గా కల వచ్చింది అండీ ఎమన్న అర్థమైనది నా అయ్యాగారు
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తొందరలో మీకు సంతానం కలుగుతుంది అని అర్థం.. లేకపోతే మీ బంధువులలో స్నేహితులలో ఎవరో ఒకరు బిడ్డకు తొందరలో జన్మ నివ్వ బోతున్నారు అని అర్థం
@prasannasadineni6200
@prasannasadineni6200 Ай бұрын
Namaskaram guruvu garu mi videos chala baguntay andi.chala doubts clear chestharu miru Naku ipudu 8 month pregnancy andi ekkuva ga kalalo water kanpisthunay andi
@ushamurali2727
@ushamurali2727 Ай бұрын
Swamy ma kuladevatha devi yellama shotram nd katha chepandi swamy wait chestu untam
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా తొందరలో వీడియో చేస్తాం
@user-ie8mp9ff5d
@user-ie8mp9ff5d Ай бұрын
నమస్కారం గురువుగారు గురువుగారు తులసి కంఠమాల వేసుకోవచ్చని మీరు అన్నారు నేను వేసుకుంటున్నాను కానీ మా బంధువులు ఉల్లిపాయ ఎల్లిపాయ టీ కాఫీ తాగకూడదని అంటున్నారు గురువుగారు ప్లీజ్ రిప్లై ఇవ్వండి గురువుగారు🙏🙏🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
అవన్నీ మూఢనమ్మకాలు. ఎవరైనా సర్వకాల సర్వావస్థలయందు ధరించవచ్చు
@user-ie8mp9ff5d
@user-ie8mp9ff5d Ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు
@thakasidorababu9173
@thakasidorababu9173 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@veenarveenar4128
@veenarveenar4128 Ай бұрын
Sir plz nim kannada chanel nalli bheemana amavasye pooje pdf madi. Swalpa bega madidre preperations madkolake easy agutte. Plz maribedi 🙏
@vigneshpanudu8121
@vigneshpanudu8121 Ай бұрын
గురువు గారు 🙏 మా ఇంట్లో గేటు దగ్గర పిచ్చుక గూడు కట్టుకొని రెండు గుడ్లు పెటింది అయితే ఓక పిల్ల పుట్టింది 6 రోజులు బాగా వుంది ఈరోజు ఉదయం చూసెసారికి ఆది గూడు నుంచి కిందపడి చనిపోయింది ఆది గూడు చాలా చినాగా కట్టుకుంది దాని వల్ల మాకు ఏమైనా దోషామా గురువు గారు 🙏 ఏదైనా దోషం వుంటే పరిహారం చెప్పగలరు 🙏🙏🙏
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏swami
@Dreamer-vz7hr
@Dreamer-vz7hr Ай бұрын
Swami...బాలాత్రిపురా సుందరి అమ్మవారి గురించి చెప్పండి swami.అమ్మవారు మా ఇంటి కులదేవత .అమ్మవారి స్తోత్రం,కవచం లాంటివి ఉంటె చెప్పండి Swami.అమ్మవారు చరిత్ర చెప్పండి స్వామి.Ammavari anugraham maku kavali.
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా వీడియో చేస్తాము మళ్లీ ఒకసారి గుర్తు చేయండి
@mukundanvika
@mukundanvika Ай бұрын
Swami varahi ammavari photo daliy intlo pettukoni puja cheyavacha bharya bhartha anyonyatha kosam ardhanareeswara pariharam chepparu kada daily bramhacharyam patinchala lekunte avasaram Leda dayachesi teliyajeyandi Swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
బ్రహ్మచర్య దీక్ష అవసరం లేదు తల్లి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
వారాహి దేవి ఫోటో తెల్లది పెట్టుకోవచ్చు అంటే శ్వేత వారాహి నిత్యము ఒక పువ్వు పెట్టి పూజ చేసుకోవచ్చు
@mukundanvika
@mukundanvika Ай бұрын
@@vinayreddyharikathalu6658 danyavadalu 🙏🙏🙏
@user-ex4ug6jn7s
@user-ex4ug6jn7s Ай бұрын
Guru garu nadhi oka samasya 2days mundhu ma padda Nana garu chanipoyaru Naku eddaru chinna pillalu venu chavuki vellaka thappadu so velli na kani aa roju night nundi papa ki sudon ga jwaram vanthulu sir thagadam ledhu Naku chala bayanga undhi nenu valanu koncham dhuram lo unchi smasham Loki velli vacha vallu baya te unnaru vala Nana tho plz sir edhana solution unte chepandi menu city lo untam yee matramo telifhu ekadiki vellalu Ani plz sir twaraga rly pettadi papa vayasu JT 6years
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
అమ్మ ముందు మంచి డాక్టర్ ని కలవండి.. ఆ తరువాత ఆంజనేయ స్వామి దేవాలయానికి తీసుకుని వెళ్లి పూజ చేయించుకుని రండి... హనుమాన్ చాలీసా చదివి ఆంజనేయ స్వామి బొట్టు పెట్టండి.. స్వామివారికి ముడుపు కట్ట తప్పకుండా మంచి జరుగుతుంది
@shivashankar5517
@shivashankar5517 Ай бұрын
Discription lo ivvandi guruvugaru
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
Maku palitham vuntunda chapandi
@arunatallam519
@arunatallam519 Ай бұрын
Namaskaram guruvugaru 9days pooja chesukunte vudyapana Sunday night or Monday morning cheppala nirmalyam aeppudu teyali monday afternoon varaku navami vundi Kada please give reply guruvugaru
@venkatchinthaiah3216
@venkatchinthaiah3216 Ай бұрын
Guruvu garu me home tour chupinchara Swami please
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
సరే 😊
@saraswathikishore1160
@saraswathikishore1160 Ай бұрын
Namaste guruvu garu 9days vaarahi navarathrulu chesukonna eroju mng deparadhana timelo depamloki perfume challadaniki chethithi illa annanu ventane deepam kondayekkesindhi ventane malli pettanu kshanallo mothham jargipoindhi chala bhayanga undhi guruvugaru...ninnatiki 9days ayyipoindhi pls reply me guruvu garu🙏🙏
@user-jb2fx9cj1p
@user-jb2fx9cj1p Ай бұрын
Swami meku namaskarm ma intilo devudu gadi ledu hall lo table meda devudu ni open lo pettavacha pls reply ivandi swami
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
పెట్టుకుని పూజించవచ్చు దేవుడు సర్వాంతర్యామి అన్నిచోట్ల ఉంటాడు..
@user-jb2fx9cj1p
@user-jb2fx9cj1p Ай бұрын
Tq Swami
@user-di8zb1wx4r
@user-di8zb1wx4r Ай бұрын
Guruvu gariki namaskaram 🙏 Memu vuntunna inti oner valla pedda koduku 10/7/2024 day chanipoyadu na bhartha velladu memu Anni rojula ki intlo deppam pettukovalo cheppandi Guruvugaru plz
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు తల్లి
@user-di8zb1wx4r
@user-di8zb1wx4r Ай бұрын
Thank you guruvugaru🙏🙏🙏
@Tanvita_collection.
@Tanvita_collection. Ай бұрын
Namaskar guruvu garu ammavariki chupinchina saree Vara Lakshmi vratam chesetappudu ammavariki alakarana cheyavacha plzz rly guruvu garu
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
చేయకూడదు ఒక దేవతకు సమర్పించి విప్పిన తర్వాత. అది జీవన వస్త్రం అవుతుంది దాన్ని మళ్లీ పూజలో వినియోగించకూడదు కావాలంటే మీరు కట్టుకోవచ్చు
@Tanvita_collection.
@Tanvita_collection. Ай бұрын
@@vinayreddyharikathalu6658 🙏
@user-pt6yr2nd5y
@user-pt6yr2nd5y Ай бұрын
Guruji garu... Namaskaram 🌹🌹🌹🌹 eroju late ga msg chesanu sorry.... Mi video epude chesanu...
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
😊😊😊 ఓం నమో వేంకటేశాయ 🙏
@user-ex4ug6jn7s
@user-ex4ug6jn7s Ай бұрын
Plz sir rly pampandi chinna papa kadha bhayam tho thallafistuna mi matalu vinte ooratistanu
@MINNU2021
@MINNU2021 Ай бұрын
నమస్కారం స్వామి గారు శుభోదయం నాకు కలలో మా పిన్ని నాకు వాయునం ఇచ్చింది పూలు గాజులు పండ్లు ఇలా దీనికి అర్థం ఏంటి స్వామి
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తొందరలో లక్ష్మీ అనుగ్రహం కలగబోతోంది అని అర్థం
@tammireddisankarrao7634
@tammireddisankarrao7634 Ай бұрын
నమస్కారం గురువు గారు 😮😮😮😮😮😮
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
Guruji 5days pooja chasi apitha paravalada
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
పర్వాలేదు తప్పకుండా ఫలితం ఉంటుంది
@NandanvV
@NandanvV Ай бұрын
Swmi marriage agi 10 hairs aythu varamahalakshmi Habba madabauda swmi please Hailey swmi
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
తప్పకుండా చేయండి. ఎప్పుడైనా భగవంతుని పూజించవచ్చు.. వయసుతో దినముల తో పనిలేదు
@LakshmiMurali-qn2qm
@LakshmiMurali-qn2qm Ай бұрын
పురాణ కథనం ఇంట్లొ మామూలుగా ఇంట్లో చదవచ్చా గురువు గారు దయచేసి చెప్పగలరు 🙏🙏🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
చదువుకోవచ్చు మంచిది
@Sesamma99
@Sesamma99 Ай бұрын
Namaskaram Swami 🙏🏻 Ma amma garu *16 somavaralu* vratham modalu pettaru korukunna korika neraveradaniki puja ela chesukovalo koncham chepthara plzz 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@smilysmily6304
@smilysmily6304 Ай бұрын
చాతుర్మాస నెల లో చేస్తే మంచి ఫలితం ఉంటుందని గురువుగారు చెప్పారు
@hansikareddy123
@hansikareddy123 Ай бұрын
Gurugaru namaskaram meeru cheppe slokalu screen meedha pettandi Gurugaru maku spelling mistake kakunda vuntundhi
@Lucky31235
@Lucky31235 Ай бұрын
Nanaskaram gurvu garu naku nanna ledu ma ammato bonam cheyocha gurvugaru nakubonalupandaga ante ishtam kani ma attagariku acharam ledu ma putttintivalaku undi anduke akkada chepinchocha bonam ma ammato
@LakshmiMurali-qn2qm
@LakshmiMurali-qn2qm Ай бұрын
దేవీ భాగవత పురాణము చదవవచ్చా గురువు గారు దయచేసి చెప్పగలరు నియమం పాటించాలి అంటారా ???
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Ай бұрын
హాయిగా స్నానం చేసిన తర్వాత చదువుకోవచ్చు తప్పులేదు
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
Guruji me phone pattandi lada adress chapandi maku vuna sandahallu adagalli plz guruji nanu chala kastam low vunanu
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
Problem vachindi anduka pooja chayalaka pothunanu
@pavaniyadave
@pavaniyadave Ай бұрын
Guruvugaru nenu ma husband vaarahi amma poja ashtotram chaduvkoni kukumatho mantralu cheusskoni ammaki navidyam petti 2 times kavacham naamalu chaaduvukuntunnam 10 days dikshalaga cheddam ani nelameda paadukoni ulli vellulli thinakunda chala niyamanga poja chestunnam but naku ninna mrng poja chesa afternoon varaku naku ataakamu vachindi nenu okka room lo untunna ma husband poja chesi vanta chestundu nenu durmaga untunna kichen lo ki kuda vellatlenu ammaa ma varu diksha ga untundu poja chestundu kada malli nenu edi muttukoni vanta cheyyoddu ani durmaga untunna edi muttukokunda maa husband vanta chesi peduthundu ela untunnam kada guruvugaru ma husband chestundu pilallani kuda muttukovatam le nenu and malli nenu 5 days poja diksha tharavatha cheuskovala nenu e 5 days vi leda ma husband chestundu kaada saripothadaa
@preethipreethi8159
@preethipreethi8159 Ай бұрын
Swamy naku oka sandeham..memu Bangalore lo untamu..ma puttillu andhra lo pileru.. memu yeppudu thirupati vellina ekkada nunchi amma valla intiki velli akkada nunchi andaram kalisi tirupati ki veltamu..malli returns occhhetappudu akkade undi 2 rojula tarvata ostamu...ala rakudadhaa dhayachesi cheppagalaru
@LakshmiMurali-qn2qm
@LakshmiMurali-qn2qm Ай бұрын
గురువు గారికి నమస్కారం 🙏.. అమ్మ గురించి తెలుసుకోవాలి అని దేవీ భాగవత పురాణం తెచ్చుకున్నాను స్వామి కానీ చదివితే తెలుస్తుంది చాలా నియమం పాటించాలి అని అందుకే మళ్ళీ ఆపేసాను దయచేసి చెప్పగలరు అసలు అలా పురానాలు మామూలుగా చదువుకోవచ్చా ఇంట్లో గురువు గారు దయచేసి రిప్లై యివ్వండి 🙏🙏🙏🙏
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
Swamy nena varahi Amma Pooja 5days chasanu eroju chalanu problem vundi anduka pooja chayaka potha agi potha aimna ebanda Swami
@AletisukanthiSukanthi
@AletisukanthiSukanthi Ай бұрын
​@@LakshmiMurali-qn2qmchapandi plz
@ShivaKumar-f2d
@ShivaKumar-f2d Ай бұрын
Mee number send cheyagalara guru garu
@user-kz7bf2cc3c
@user-kz7bf2cc3c Ай бұрын
🙏🙏🙏🙏🙏
@anuradhap3709
@anuradhap3709 Ай бұрын
🙏🙏🙏
@padmakrish5613
@padmakrish5613 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@jyothikannan3046
@jyothikannan3046 Ай бұрын
🙏🙏🙏
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 84 МЛН
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 17 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,4 МЛН