వాడు ఎంత నీచుడు అంటే :Sr.Ntr Chief Security About Political Leaders Hidden Secrets

  Рет қаралды 662,703

QubeTV Telugu

QubeTV Telugu

9 ай бұрын

WATCH : Sr.Ntr Chief Security About Political Leaders Hidden Secrets | Sr NTR Chief Security Officer Narasaiah Exclusive Interview
#srntr #chiefsecurity #teluguinterview
QubeTV Telugu is First KZfaq channel which shows clean News without any controversies . QubeTV Telugu Upload all type of contents Related to Telugu Politics
Plz Hit Subscribe Button For More Interesting News.

Пікірлер: 489
@user-wd5tr9sf3r
@user-wd5tr9sf3r 2 ай бұрын
Aa timelo nennu unnanu,security officer sir cheppina prathi mata 100percent correct sir,aalochinchandi,eeroju varaku aame vere party la kosam vemparladutundi,aame ntr kosam aithe appude partylaku dooranga undediga
@jas.55-cb8yf
@jas.55-cb8yf 7 ай бұрын
Miru super Andi ❤
@dongzotong
@dongzotong 5 ай бұрын
U r right sir. Warm salute to your sinceority.
@raviroman55
@raviroman55 6 ай бұрын
ముసోలోడుకి అన్ని వేషాలు మల్ల ఒక ఒకోర్గం దేవుడు అని అంటారు 😂
@mystylishcalligraphy
@mystylishcalligraphy 6 ай бұрын
Thanks sir for your best comprehension 😮😊
@salaramalingeswararao7637
@salaramalingeswararao7637 7 ай бұрын
N D తివారి గురించి చెప్పిన, వాడొక నీచుడు అనే మాట NTR కు వర్తించేలా వుంది ఈ Title. This is not cerrect...
@krishnasai7506
@krishnasai7506 7 ай бұрын
Tiwari bayata paddadu. NTR secret ga maintain chesadu
7 ай бұрын
​@@krishnasai7506 ఎన్టీఆర్ గొప్ప గ్రందసాంగుడని అంటారా!
@user-mj2kw3tm8e
@user-mj2kw3tm8e 7 ай бұрын
Good చాలా బాగా చెప్పారు. నిజాల్ని నిర్భయంగా చెప్పారు.
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 9 ай бұрын
అంతా నిజమే చెప్తా అబద్ధం చెప్పను అని ప్రమాణం చేసావా తాతయ్య...అంత నిజమే చెప్తున్నవని ఎలా నమ్మాలి...
@1982Amith
@1982Amith 7 ай бұрын
ఇప్పుడు ఆయనకి ఏమైనా ముఖ్యమంత్రి పదవి ఏమైనా ఇస్తారా లేక చంద్రబాబు ఏమైనా డబ్బులు ఇస్తాడా అన్నం తింటున్నావు కదా అలాగే ఆలోచించండి
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 7 ай бұрын
వీడు కడుపుకి అన్నం కాదు గడ్డి తింటాడు అందుకే పచ్చి అబద్దాలు చెప్తున్నాడు
@viswanathkori9900
@viswanathkori9900 7 ай бұрын
వాడొక లాపుట్ రోజు 10 మందితో అంటే మనం పిచ్చివాళ్లమా వినడానికి పనికిమాలినవాడు
@chaitanyanutulapati2476
@chaitanyanutulapati2476 7 ай бұрын
@@1982Amith o Pani chey ra Jaffa Naa maaaaaa kudu pookaa
@Csr721
@Csr721 7 ай бұрын
నమస్తే లక్ష్మి నరసయ్య గారు, మీ రు యదార్ధ వాదులు.నాకు తెలుసు.నేనుకూడ మీకు తెలుసు.ప్రస్తుత రాజకీయ పరిస్థతులపై దూరంగా ఉండటం మంచిది అని నా అభిప్రాయం.యదార్ధ విషయాలు చెప్పారు.చాలా థాంక్స్.
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 6 ай бұрын
పశుపక్షాదులు కి దీన జనులకు సహాయం చేసిన లేదా ఆహారం అందించిన ఏ మామూలు వ్యక్తి కూడా హాయిగా జీవిస్తాడు వాళ్లు పిల్లలు అతన్ని ఆదరిస్తారు మరి ఎన్టీ రామారావు గారి విషయంలో ఇది ఎందుకు జరగలేదు ఆయన చేసిన సేవా కార్యక్రమాల లేదా దానధర్మాల ఎక్కడో లోపం ఉంది
@sugunaneerukonda
@sugunaneerukonda 7 ай бұрын
మరణించిన వారిపై ఇలాంటి విషయాలు మాట్లాడటం సబబు కాదు....... ఇంటర్వ్యూ చేసినవాళ్లు కూడా కొంచెం ఆలోచించి ఉండాల్సింది......
@sugunaneerukonda
@sugunaneerukonda 7 ай бұрын
పెద్దాయన దయా dakshinyala వలనే డబుల్ ప్రమోషన్ వచ్చి డీ. ఐ.జి. స్థాయికి ఏడగల్సిన dsp appointment వ్యక్తి డీఐ జి వరకే వెళ్లాల్సిన మీరు addl.d.ji.p అయ్యారు.
@rameshdava4429
@rameshdava4429 6 ай бұрын
ఉన్నోడిపై నీడలు వేయచ్చు కానీ లేనోడి గురించి చెపుతున్నాడు అంటే అది నిప్పు లాంటి నిజం బ్రో
@VR-Techno-solutions
@VR-Techno-solutions 6 ай бұрын
Nijam nippu lantidhi,
@SORTS12341
@SORTS12341 6 ай бұрын
చెప్పలి నిజం తెలియాలి కాదా జనాలకు అంటే మీకు దేవుడూ అయితే ఎన్ని తప్పులు చేసిన పర్వలేద ఏంటి
@satishmsvs9473
@satishmsvs9473 3 ай бұрын
ఏంటి ఇప్పుడు? భారత రత్న ఇమ్మంటావా NTRki
@drorugantivenkatasrividyan7415
@drorugantivenkatasrividyan7415 16 күн бұрын
Baga chepparu sir
@sankarbabugutti2549
@sankarbabugutti2549 4 ай бұрын
మన బిడ్డల నాశనానికి మనకు మంచి వాటిమీద చెడు ప్రచారం, అపకారం చెయ్యాలని బుధ్ధులు పుడతాయి..
@jananibharathisathivada8578
@jananibharathisathivada8578 7 ай бұрын
Really correct,100% right
@nraghuathleticcoach
@nraghuathleticcoach 6 ай бұрын
My be Believe cheyalanipisthundi sir🙏🙏🙏
@user-xe1us1yz9z
@user-xe1us1yz9z 6 ай бұрын
Anchor chala baga questions adigaru e tharam anchor lu chusi neruchukovali and naraya garu chala baga interview eccharuu
@ratnakumarm9758
@ratnakumarm9758 7 ай бұрын
ఎన్టీఆర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంకో నాయకుడి బాగోతాన్ని చెప్పడం ఏమిటి?
@krishnavemavarapu4139
@krishnavemavarapu4139 7 ай бұрын
ఇతను చెప్పే వయస్సుల విషయం పచ్చ అబద్ధం . ఎన్టీఆర్ 1923 లో జన్మించాడు. వీరగంధం వెంకట సుబ్బారావు , 1937 లో జన్మించాడు. 14 సంవత్సరాల వత్యాసం ఉన్న విషయాన్ని, ప్రజలను నమ్మించడం కోసం ఏదైనా చెప్పే స్వభావం ఉన్న ఈ వ్యక్తి చెప్పేవి చాలా వరకు నమ్మలేము.
@sureshg2519
@sureshg2519 20 күн бұрын
Age lo cinnodini vadi lesi peddavadini chesukundante adi elanti lanzo ardam kavatleda
@Humorly29
@Humorly29 7 ай бұрын
anthe gaani nijam gaa mental companion kaavali ani anipinchindhi ani ithe nammavuu
@satya1666
@satya1666 7 ай бұрын
వివాహం అంటే ప్రేమతో ఒకరి కొకరు తోడునీడగా జీవించడం కోసం. అంతేగాని వ్యభిచారం కోసం కాదురా పెద్దోడా. దాని జోలి పోతే పోయినోల్లిద్దరూ చస్తరు. చచ్చే వాళ్లు వస్తరు. ఏమైతరో ఎపుడు చస్తరో, ఏడికి పోతరో తెలియని భయంలో ఎర్రి పూ లగా జీవించాల.
@venkataramanaiahkolluru8874
@venkataramanaiahkolluru8874 7 ай бұрын
Very good message
@anonymous-fo8eb
@anonymous-fo8eb 7 ай бұрын
My father also same type he is correct
@mynameisdon6460
@mynameisdon6460 7 ай бұрын
Enjoy...
@porallasammaiah2529
@porallasammaiah2529 6 ай бұрын
నిజాలు ఎప్పటికి చేదుగానే వుంటాయి
@user-ss3rd2ql8e
@user-ss3rd2ql8e 7 ай бұрын
వెరీ బ్యాడ్
@sabithavundila8390
@sabithavundila8390 7 ай бұрын
Dhanivallne ntr chanipoyaru
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 ай бұрын
మంచి వీడియో
@kapilkrish8514
@kapilkrish8514 15 күн бұрын
Em tyagam sir
@Tajsarees786
@Tajsarees786 7 ай бұрын
చంద్రబాబు..... చేసింది.... ఆరోజు.....ఒక్కడు.....కాదు... అది.....సమిష్టిగా.. తీసుకున్న నిర్ణయం... ఆయన ముందు ఉన్నారు అంతే...
@suryabhagavanuluduvvuri5526
@suryabhagavanuluduvvuri5526 7 ай бұрын
Then why they are carrying NTR statue, a fellow who tried to destroy TDP. If present TDP is honest it should Remove NTR statue who according to them a womanizer.
@deccanferroalloyspvtltdviz9241
@deccanferroalloyspvtltdviz9241 7 ай бұрын
8i​@@suryabhagavanuluduvvuri5526
@tpssarathi6183
@tpssarathi6183 6 ай бұрын
Yes...We should not talk about Public figures personal affairs.
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 7 ай бұрын
👍👍👍👌👌👌
@vpmchary
@vpmchary 7 ай бұрын
మనలో పాపం చేయని వాడే ఆ రాయి విసరాలి, మిమ్మల్ని మీరు ఒకసారి అగ్ని పరిక్ష చేసుకొని రాళ్ళు విసరండి.....
@luerslivingstone78
@luerslivingstone78 7 ай бұрын
Bible lo Yesaiah annaru.
@luerslivingstone78
@luerslivingstone78 7 ай бұрын
God bless you.
@viswa_srustikartha
@viswa_srustikartha 7 ай бұрын
యేసు కూడా తప్పు చేసాడు అంటావు... ఎందుకు అంటే అతను రాయి వెయ్యలేదు... వేసినట్లు ఉన్నదా ఏంటి....
@nareshk1383
@nareshk1383 2 ай бұрын
యేసుక్రీస్తు రాయి వేయలేదు కాదు నేను వేయను అమ్మ అని క్షమించి ఇక మీదట పాపం చేయకు అని చెప్పి పంపాడు. యేసుక్రీస్తు అప్పటి మందిరం సెంటర్లో నిలబడి నాలో పాపం ఉంది అని నేరస్థాపన ఎవడైనా చేస్తాడా అని ఛాలెంజ్ చేశాడు. ఒక్కడు కూడా ఇది నువ్వు చేసిన తప్పు అని చెప్పలేకపోయారు. ఆయన లో ఏ పాపం లేదు.
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 7 ай бұрын
Any how Sr. Sri NTR garu great actor in Indian Cinefield. 🎉🙏
@vpmchary
@vpmchary 2 ай бұрын
Voka manishilo manchini kuda lekka thisukondi, cheduni vadhileyandi......
@rajeswararaobudeda2579
@rajeswararaobudeda2579 7 ай бұрын
It may be true or not? Is it required at this time?
@satishmsvs9473
@satishmsvs9473 3 ай бұрын
Is Bharataratna required for NTR?
@saisrinivas218
@saisrinivas218 15 күн бұрын
స్పూన్ తో, పక్కోడి పెళ్ళాం తినిపిస్తుంటే.... ఆ కిక్కే వేరబ్బా..... పబ్లిక్ రొమాన్స్ లో థ్రిల్ ఉంటుంది బ్రదర్..... ఉపప్రదాని పదవి పోయింది అన్నగారు....
@Almighty_Shiv
@Almighty_Shiv 6 ай бұрын
ఈ విషయాలను అప్పుడే చెప్పలేదు ఎందుకో. ఇప్పుడు చెప్తున్నారు మీ ఉద్దేశమేంటి, అవసరం ఏంటి.
@kuchipudinatyaravalikaikal3423
@kuchipudinatyaravalikaikal3423 7 ай бұрын
డబ్బులు ఇస్తే ఏమైనా చెప్పేవాళ్ళు వుంటారా
@LalithaVissapragada
@LalithaVissapragada 7 ай бұрын
OK
@shivaom793
@shivaom793 2 ай бұрын
Vuntaru vunnaru
@shivaom793
@shivaom793 2 ай бұрын
​@@LalithaVissapragadayes😮😊
@Ramukulkarni-gr4cy
@Ramukulkarni-gr4cy 7 ай бұрын
ఇన్నిరోజులు ఇలాంటి విషయాలు తెలియక అభిమానించాం గుడ్ ఇన్ఫర్మేషన్ 👍
@INDYEAH
@INDYEAH 6 ай бұрын
Kuthamuy pooka
@salmanraju7467
@salmanraju7467 7 ай бұрын
Ituvanti offers valle NTR chanipoyaaru ?
@NavyaAndhraPrajaPorataVedika
@NavyaAndhraPrajaPorataVedika 7 ай бұрын
What a story sir... it's. All Kaakanbul storys....he is also chandhra Babu nayudu gari. Teem member
@nabisaheb6278
@nabisaheb6278 7 ай бұрын
Yes. These are Cock and Bull stories.
@kameshwarimaruvada4735
@kameshwarimaruvada4735 7 ай бұрын
చచ్చిపోయిన వాళ్ళగురించి నిజంగా చెడుఉన్ప చెప్పకూడదు చచ్చినవాడికళ్ళు చారడేసనిసామెతుంది
@anonymous-fo8eb
@anonymous-fo8eb 7 ай бұрын
He is 100% correct
@narutminto1234
@narutminto1234 7 ай бұрын
Prajala vishwasanni yevariki varu party lo places marchukontara ? Yemi matladuthunnaru ... viluvalatho kudina rajakeeyalu cheyali ...ila kadhu.. prajalu votlu yevarini chusi vesaru ... ? NTR is great person ... he felt very upset at his final stage due to this incident....
@Ram9854
@Ram9854 7 ай бұрын
Heading కి టాకింగ్ కి సంబంధం ఉందా 🎉
@Ajithvlogsrajavommangi
@Ajithvlogsrajavommangi 3 ай бұрын
నిజమే ఇతను చెప్పేది అప్పుడు శ్రీ ఎన్టీఆర్ ఇప్పుడు blk ఈ సినిమా వాళ్ళు అంత ఇంతే
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 6 ай бұрын
ఇన్ని అవలక్షణాలు చెప్పి గొప్ప మనిషి ఏంది.ఇదేదో ఆర్టిఫీషియల్ ఇంటర్వ్యూ లా వుంది
@amarchallur7962
@amarchallur7962 6 ай бұрын
Biography always tells the real story. No need to blame anybody for that matter.
@Venkateshh2
@Venkateshh2 7 ай бұрын
విరగంధం సుబ్బారావు వయసు 53 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి రెండవ సారి వివాహానికి.ntr వయసూ 70 సంవత్సరాలు. ఇద్దరిది ఒకటే వయసు ఎలా అవుతుంది
@prabhakarkmv4135
@prabhakarkmv4135 7 ай бұрын
మొత్తం మీద మా big boss,the great NTR ని చంపేశారు!(చంపేసిందా!?!?) He would have definitely lived much longer&done a lot of good things for people.🙏
@wealthcreationsrinivas7580
@wealthcreationsrinivas7580 6 ай бұрын
Yours guidance and services are really appreciable sir.
@subrahmanyambathula9218
@subrahmanyambathula9218 7 ай бұрын
ప్రతిరోజూ రాత్రి పదిమందితో సెక్స్ చేయడానికి, చేసేవాడు మనిషా లేక పశువా? మీరు చెప్పిన ప్రకారం పదిమందితో సెక్స్ చేయాలంటే రాత్రంతా నిద్ర కూడా పోకుండా ఉండాలి కదా.అలా ఉంటే రెండు రోజుల కే మనిషి నీరసించి పోడా?చెప్పేదాంట్లో కొంతైనా నిజం ఉండాలి కదా? మీకు నచ్చని వారిని ఇలా హననం చేయడం తగదు.ప్రతిరోజు పదిమంది తో మరయంత్రాలో లేక రోబోలో అయితే సెక్స్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.మానవమాత్రులకు సాధ్యం కాదు.
@seshagiriguntupalli3999
@seshagiriguntupalli3999 7 ай бұрын
ఒరేయ్ వెదవ నువ్వు చెప్పేది అబద్దం 100% కొంచెం అన్నా బుద్ది వుందా నీకు
@raghupathimote1493
@raghupathimote1493 7 ай бұрын
సాధ్యమే! 55 ఏళ్ల వరకు సాధ్యమే! ఆ తర్వాత కొంచం కష్టం!
@sriramamurthykoniki1663
@sriramamurthykoniki1663 7 ай бұрын
To save the party is it correct degrade the founder and remove him from party and responsible for his death due to mental agony..??
@solomonpakalapati1134
@solomonpakalapati1134 7 ай бұрын
​@@raghupathimote1493ఎలా సాద్యం? 55 ఏళ్లు కాదు‌100 సంవత్సరాలు మగవారు శృంగారం చేయవచ్చు. కాని రోజుకు పది సార్లు ఎవ్వరికీ సాద్యం కాదు ఆడెంత పోటు మగాడైనా సరే.
@kuchipudiprasad
@kuchipudiprasad 7 ай бұрын
5:36
@T.VenkatVenkey
@T.VenkatVenkey 7 ай бұрын
Sir merry bratike unnara. Mari ntr bratiki unnapudu eematalu chepachuga. Chain point tarvata enduku cheputunnaru
@MADAJAYAMA1-ld1xb
@MADAJAYAMA1-ld1xb 7 ай бұрын
U r a elder man no need to tell all rubish. Ntr great person in all aspects
@luerslivingstone78
@luerslivingstone78 7 ай бұрын
NTR pedda womaniser
@saikumar9662
@saikumar9662 7 ай бұрын
Listen God gave you 2 ears to listen and 1 mouth to talk, listen don't argue as if you are beside him watching all the years
@satishmsvs9473
@satishmsvs9473 3 ай бұрын
Yes లంజరికం lo kuda great
@gangadharamdoctor9240
@gangadharamdoctor9240 7 ай бұрын
0:43
@didlabhaskar3877
@didlabhaskar3877 7 ай бұрын
All false which can be known by telling that NTR and Veeragangha are not of same age. He is afraid of CBN
@bikshapathinoone4814
@bikshapathinoone4814 7 ай бұрын
CBN correct ఆయనే స్వయంగా ముందుకు రాకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉండేది కాదు
@kgopi7410
@kgopi7410 7 ай бұрын
100%
@user-qi9zf5pv8r
@user-qi9zf5pv8r 6 ай бұрын
Time kosam wait chesadu CBN.
@kanishkakumar3920
@kanishkakumar3920 6 ай бұрын
అయితే హోటల్ లో ఎందుకు? పార్టీ ఆఫీస్ లేదా? అసెంబ్లీ లేదా?? సిగ్గు లేదా వెన్నుపోటు పొడిచిన వాడిని సమర్డించడానికి??? NTR వల్ల పార్టీ లేదా స్టేట్ నాశనం అవుతుంది అనుకుంటే నిరూపించి సీఎం పదవి నుంచి దించవచ్చు... అలా చేయలేదు అంటే CBN వెన్నుపోటు పొడిచారు అని అర్దం కాదా????
@user-ps7pc4gx1o
@user-ps7pc4gx1o 6 ай бұрын
నంది హిల్స్ లో మందు ఒకరికి భోజనం ఒకరికి ఇంకొకరికి ఏం కావాలన్నా సప్లై చేయాలంటే చంద్రబాబు నాయుడు కరెక్ట్ అలాంటి పనులు చేసేది ఆయనే
@pokurisrinivasarao1958
@pokurisrinivasarao1958 3 ай бұрын
Hu
@srinivasaraokarumanchi7439
@srinivasaraokarumanchi7439 7 ай бұрын
చంద్రబాబు కు బలే కోవర్ట్ గారు, నాదండ్ల చేసంది తప్పే, కాని చంద్రబాబు చేసింది ఒప్పట!!! 😂
@user-hf6qb8lu6i
@user-hf6qb8lu6i 7 ай бұрын
Sr ntr vunnappudu enduku cheppaledu.
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 7 ай бұрын
appudu veedu kaapala kasthunnaadu.
@suryabhagavanuluduvvuri5526
@suryabhagavanuluduvvuri5526 7 ай бұрын
Vaadu kaadu veedu neetaaci neecudu.
@maddelakumar7896
@maddelakumar7896 7 ай бұрын
Brother expected son name by him is "VEERABHOGAVASANTHA RAIDU" as per public talk.
@venkateshpolishetty8456
@venkateshpolishetty8456 6 ай бұрын
Jai CBN Jai TDP only TDP
@jogaiahjilla906
@jogaiahjilla906 6 ай бұрын
Jai abhinava aurangajeb. Jamata dasama graha. Ntr chavuku karanam chamba. Mamake vennupotu podichina nichudu. Naya vanchakudu.
@ramamkuna6775
@ramamkuna6775 7 ай бұрын
Sir oka mata, babu thappanisariga NTR ki vethireykincharu ani cheypputhunnaru, mari babuki nijayithi vuntey efseansi leyni Lokeyshuni partilo preyarti ichi, efseansi gal jr NTR ni pakkana pettadam eynthavaraku samanjasam Sir, mommatiki babu avakasanni chusukunnadu mamaki dheybba kottadu Sir, meru eyntha cheppina Babuni Mari eyvaru nammaru Sir
@Kunja519
@Kunja519 6 ай бұрын
Number of Heroins life spoiled by N T R.
@akhilbabuakhil
@akhilbabuakhil 7 ай бұрын
NTR నిజాయితీకి అర్థం. NTR చెప్పింది కరెక్ట్. ప్లీజ్ accept him sir. ఎవరో చెప్పింది వినే వయసు కాదు. CBN ప్లాన్ success
@CHANDRASEKHARDrR-ce6ql
@CHANDRASEKHARDrR-ce6ql 7 ай бұрын
Gatham gathaha present see
@teja8593
@teja8593 6 ай бұрын
లక్ష్మి పార్వతి ఆయన బంగారు రంగులో మెరుస్తుంటే నేను మైమరచి అలా చూస్తూ ఉండిపోయాను అని abn ఇంటర్వ్యూ లో చెప్తుంటే వినాలి
@sreelatha7829
@sreelatha7829 7 ай бұрын
Ayinaku machi chedu chudataniki vachindhi Sare kattukunna mogudi machi chedu evaru chudali mari 😂
@krishnaraojammalamadaka1732
@krishnaraojammalamadaka1732 5 ай бұрын
NTR was a 60-year-old cine hero when he met Laxmi Parvati and started using her in 1982. All went slowly and NTR's family and his son-in-laws started seeing her as a negative popularity for NTR and the party. When the family stopped her to see NTR for a while. Then NTR went on a hunger strike for her. Then she was brought back and then NTR decided to marry her. When everybody said "no", he declared her as his wife, and when the CBN and others asked NTR to keep her away from the party as many were meeting her. Then NTR decided to make her a representative for him in the party. Then CBN organised a revolt and got ready even to go to Congress against her raising in the party. You are a security officer but not NTR's heart to speak whatever you want. NTR was a diabetic and suffered from paralysis in the late 1960s and needs an intimate person to look after him. Who are you and CBN to decide his companion? CBN backstabbed him; but Daggupati also behaved like a Brutus and finally took refuge in Congress and BJP. What lovely politicians who speak about LAXMI PARVATI!
@gangadharjarugumalli3805
@gangadharjarugumalli3805 6 ай бұрын
ఈజీగా గెలుపు వస్తుంది జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తే అప్పుడంటే చంద్రబాబు నాయుడు కరెక్టే కావచ్చు ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కొడుకా జూనియర్ ఎన్టీఆర్ అనే విషయం ఎంత ఖచ్చితంగా ఉంటుంది చూడండి ఈరోజు పార్టీని కాపాడాలంటే జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ అని నేను నందమూరి ఫ్యాన్స్ గా అభిప్రాయము
@rajannaidu7649
@rajannaidu7649 7 ай бұрын
ఎందుకండీ ఈ టైంలో పనికిరాని ఈ మాటలు, ఎవరు నువ్వు ఉద్ధరించడానికి,
@user-xs1vr2hb5s
@user-xs1vr2hb5s 4 ай бұрын
Intlo vaallu viluva sahakaaram leka povadam Valle ilantivi jaruguthayi.evari paristhithulu vaallavi.evari kanneellu vaallavi.
@krishnareddy4172
@krishnareddy4172 16 күн бұрын
మీరు చెప్పేది నమ్మశక్యంగా లేదు ఒకపురుషుడుఒకరాత్రిపదిమందిస్తీలతోరతిచేయగలడా
@andranaidu3765
@andranaidu3765 7 ай бұрын
Please your titles are all misleading the image of NTR. Kindly see correct title is to be given with out damage his image and character sir.
@madhusree9096
@madhusree9096 6 ай бұрын
12 members children puttaru Ntr garu manavallu tho hpy ga vundochu
@sudhakamalam3556
@sudhakamalam3556 7 ай бұрын
డెబ్బై సంవత్సరాల సజ్జనుడైన ముదుసలి భర్తను వదిలిపెట్టి మరొక డెబ్బై ఏండ్ల వాడ్ని పెళ్లి చేసుకోవటం ఈ ముసలాడి కామకోరికలు కారణమైతే ఆవిడ అధికారమధంకొరకు ధనసంపదమధం కొరకు మాత్రమే!
@nareshmonuri2037
@nareshmonuri2037 6 ай бұрын
Vennupotu podiche capacity andhariki undadhu ga
@raghupathimote1493
@raghupathimote1493 7 ай бұрын
తలా పది నిముషాలు అంటే 100 నిమిషాలే కదా?! అదేం కష్టం కాదు!
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 ай бұрын
Vaadupellichesukuni chasthe manakemi.nashtam/
@sambasivaraoyarramasu6520
@sambasivaraoyarramasu6520 7 ай бұрын
Pillalu kudu pettakapothe emi chesthadu
@ram1011
@ram1011 6 ай бұрын
His version of CBN's role is incorrect...I was witness to the incident at the RK Studios in Musheerabad...one of the main architect of protecting the MLA's from the Nadendla group and Congress was Mr. Venkiah Naidu and local BJP leaders, from the TDP side it was Sirpur Kaghaznagar MLA, the late Mr. K.V. Narayan Rao gaaru. There were only four TDP leaders who were allowed outside the studio, they were Mr. Anand Gajapathi Raju, Mr. Ashok Gajapathi Raju, Mr. K.V.Narayan Rao and there was one more MLA whose name I do not remember. Mr. Venkaiah Naidu and Mr. K.V.Narayan Rao were roaming outside with sticks...of course, there were lot of BJP and ABVP members, CBN was never seen outside the studio, he did not have the guts to come out. As for Karanataka, the then chief minister, late Mr. Rama Krishna Hegde was the prime mover in Nandi Hills, he provided security with the local police...once again CBN was nowhere to be seen, except inside.
@user-yr7rq9rs8y
@user-yr7rq9rs8y 7 ай бұрын
Now your told real story why your telling at present your are not telling at the time
@pmanikyam1450
@pmanikyam1450 6 ай бұрын
ఎంత దురధ ఉంటే 12 మందిని కనడం ... అందుకే తారకం క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది...
@vpmchary
@vpmchary 2 ай бұрын
AA kalamlo puttina pillalu brathakadam thakkuva, andhuke ekkuva pillalanu kanevaru .....
@sugunaneerukonda
@sugunaneerukonda 2 ай бұрын
ఏమనుషులంది మీరంతా. కనటానికి దురద అనే నీచ మనస్తత్వం. అడి ఒక సృష్టి కార్యం. నీచమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి దురదే. ఏమీ చేస్తాము.
@sugunaneerukonda
@sugunaneerukonda 2 ай бұрын
ఏమనుషులంది మీరంతా. కనటానికి దురద అనే నీచ మనస్తత్వం. అడి ఒక సృష్టి కార్యం. నీచమైన ఆలోచనలు ఉన్న వాళ్ళకి దురదే. ఏమీ చేస్తాము.
@urmilay3532
@urmilay3532 2 ай бұрын
Telugu vaaru andharu devudiga bhaavinchey senior N.T.R. gari gurinchi ,leni vaari gurinchi discussion avasarama Thappu kadha.maroka topic yedhi leDha.koncham kuda aalochana ledha. Yemi laabham.chi.uevaru yemanna.aayana telugu vaari gundelalo devudi ga vunnadu.yeppatiki vundipothadu
@ramsmuthu3544
@ramsmuthu3544 7 ай бұрын
Eppati varaku endhuku cheppaledhu
@Dhanvi76official
@Dhanvi76official 7 ай бұрын
Avunu appudu nenu vinnanu.laxmi parvathi involvement vuntundi ani control cheyyamani chepparanta
@sandeepreddy7391
@sandeepreddy7391 7 ай бұрын
CBN ki Baga support chestunnav story chala Baga chepthunnav
@R2-310
@R2-310 23 күн бұрын
Narasiah CBN GURINCHI ANALYSIS CHESI KUDA CHEPPU BAGUNTUNDI
@viswanarudusrinivas5067
@viswanarudusrinivas5067 2 ай бұрын
లక్ష్మీ పార్వతి గారు త్యాగం చేసింది
@dkoteswararao4278
@dkoteswararao4278 2 ай бұрын
Avunu. Billlla ichindhi gaaaa
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER 6 ай бұрын
NTR mamulodu kadu..!! Manchi Bhumchik …😊😊😊
@ramakrishna7418
@ramakrishna7418 6 ай бұрын
Kani Peddaya mida Slippers veyincharu what about that one
@mohanbarla3644
@mohanbarla3644 7 ай бұрын
మా నాన్న గారు NTR photo పెట్టి శ్రీ కృష్ణ భగవాన్ గా పూజ చేసేవారు..
@venkatpalankaiah6197
@venkatpalankaiah6197 7 ай бұрын
ఒరిజినల్ కృష్ణుడి ఫోటో దొరకలేదా?
@sumalathaa678
@sumalathaa678 7 ай бұрын
Original krishnunni nuvvu chusava
@bommagownichakrapana7556
@bommagownichakrapana7556 6 ай бұрын
Apppatlo. NTR. Tanu. Brahmam gariga. Tamaku. Veera. Bhoga. Vasanta. Rayudu. Pudatadu. Ani. Nammakam. Vundaydi
@crickworld2023
@crickworld2023 6 ай бұрын
Wrong title..one has to put case on this posting guy..misleading title
@ramakrishnakrishna7036
@ramakrishnakrishna7036 4 ай бұрын
ఆయన చనిపోయిన తర్వాత బ్లేమ్ ఎందుకూ చేస్తున్నారు.
@Kunja519
@Kunja519 6 ай бұрын
Lakshmiparwathi life spoiled by N T R.
@sonovisionpjm
@sonovisionpjm 7 ай бұрын
Honey trap on NTR
@eswaraiahm5219
@eswaraiahm5219 7 ай бұрын
10 mandi Ladies nu Eemicheestaru? Gudda naaktaara.veenni cheppu tegetattu kottalanpistadi.Gadidanu.
@rushimuka
@rushimuka 7 ай бұрын
నరసయ్య గారు!?మీరు TDP తీర్థం పుచ్చుకుంటే మంచిది." ఎందుకు అంటే!?40 year's ఇండస్ట్రీ గాడు!? ఎలాంటి వాడో మీకు బాగా తెలిసి కూడా ఆ విధంగా మాట్లాడ డం చాలావిచారకరం."
@user-yy4gi9lo8g
@user-yy4gi9lo8g 7 ай бұрын
Ithani interview avasarama poyinavari gurinchi.
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 7 ай бұрын
Ivanni ippudendhukura vedhavallaara aayana unnappudu emi matlaadakunda chanipoyona tharvatha vaagithe , nijamemito ela thelusthundhi. views kosam channellu vese ranku veshalu.
@bharathpilli7249
@bharathpilli7249 2 ай бұрын
ఇటువంటి headline's మీ సంస్కారానికి గొడ్డలి పెట్టు. మీరు పాత్రికేయ వ్యభిచారులు.
MISS CIRCLE STUDENTS BULLY ME!
00:12
Andreas Eskander
Рет қаралды 17 МЛН
Best Toilet Gadgets and #Hacks you must try!!💩💩
0:49
Poly Holy Yow
Рет қаралды 12 МЛН
KARMA AT SCHOOL 🏫 Stop time
0:32
dednahype
Рет қаралды 7 МЛН