No video

Varahi Navaratri Pooja Dharma Sandehalu |వారాహి నవరాత్రి పూజ చేస్తే ఉపవాసం తప్పనిసరా? Doubts

  Рет қаралды 89,855

SASURIKA Vlogs

SASURIKA Vlogs

Күн бұрын

Varahi Navaratri Pooja Dharma Sandehalu |వారాహి నవరాత్రి పూజ చేస్తే ఉపవాసం తప్పనిసరా? Doubts #shorts
Varahi Navaratri Pooja Dharma Sandehalu | వారాహి నవరాత్రి పూజ చేయటానికి ఫోటో లేకపోతే |Doubts #shorts
Varahi Navaratri Pooja Dharma Sandehalu Part 2 |Varahi Navratri Do's & Don'ts|Varahi Navaratri Pooja Doubts
***********************************************
1. Varahi Devi Navaratri 2023 Dates | Nivedhyalu | Alankaralu | When should we do Kalasa Stapana, Akanda Deepam : • Varahi Navaratri 2023 ...
2. Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
3. Varahi Devi Navaratri Pooja Vidhanam Step by Step Demo: • Varahi Navaratri Pooja...
4. Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
5. Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
6. Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
7. Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
8. Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
9. Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
• Varahi Devi Navaratri ...
***********************************************
#varahinavaratripoojavidhanam
#varahipoojavidhanam
#varahiNavaratri2024datesintelugu
#VarahiNavaratriDoubts
#varahipranapratishta
#VarahiNavaratriDharmaSandehalu
#VarahiNavaratriniyamalu
#VarahiNavaratriDo'sandDont's
#varahiNavratri2024datesintelugu
#NavaratridharmaSandehalu
#varahideviNavaratriPoojaVidhanam
#varahiNavratriPoojaVidhanam
#varahiNavaratri2024dates
#varahiNavratri2024dates
#varahinavaratripooja
#varahidevipoojavidhanam
#varahidevinavratripujavidhanam
#varahipooja
#varahinavaratripoojavidhanamintelugu
#varahipoojavidhanamintelugu
#varahiNavaratrulupooja
#varahiguptnavratri
#varahiNavaratri2024startingandendingdates
Varahi Devi Navaratri Doubts
#VarahideviNavaratriDharmaSandehalu
aashada Navaratri
gupt navratri
varahi devi puja
varahi ammavari pooja Vidhanam
#varahinavaratrulu
#varahiNavaratri2024
#VarahiNavratri2024
gupt navratri 2024
varahi gupt navratri 2024
varahi devi puja
varahi amma ashada Navaratri
varahi devi ashada Navaratri
ashada Navratri 2024
aashada gupt Navaratri
#VarahiDeviNavaratrulu
#9AmmavariAlankaralu
#9Nivedhyalu
varahi Navaratri starting and ending dates
varahi devi
varahi ammavaru
ashada masam

Пікірлер: 141
@pamumounika5531
@pamumounika5531 Ай бұрын
mam...😊😊😊U have a lot of patience mam... U r giving to rplys for all ... God bless you mam..🙏🙏🙏🙏🙏
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
Thanks for your support mam
@sravanthikundeti3114
@sravanthikundeti3114 Жыл бұрын
Om varahi devi ye namaha om
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
🙏🙏🙏
@game-finisher8106
@game-finisher8106 Ай бұрын
Sri Shakthi varahi namaha
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
🙏
@hazarathvreddy210
@hazarathvreddy210 2 ай бұрын
Thanks madam for information
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
🙏
@rajeswarikpnr4419
@rajeswarikpnr4419 Ай бұрын
Tnq so much andi.....
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
🙏
@navyakala426
@navyakala426 Ай бұрын
Mrg ,evg kuda dhiparasana cheyala akka
@saisumanth9934
@saisumanth9934 2 ай бұрын
Amma 🙏 om sri mathraya namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤
@umamaheswari7441
@umamaheswari7441 Жыл бұрын
Okey
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
🙏
@GBR7
@GBR7 Ай бұрын
🙏🙏🙏🙏🙏
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
🙏
@fashionandjewellery2031
@fashionandjewellery2031 Ай бұрын
Intlo evaraina smoke chesi intiki ravocha andi 9 days
@chinniuma5941
@chinniuma5941 Ай бұрын
Nenu panchami roju evng photo techukuni puja chesanu 5days cheddamani Malli next day mrng puja cheyala ledante evng pettanu kabatti evngs matrame cheyala?? Roju poolu marchi deepalu kuda clean chesi puja cheyala?? sunday ki 5th day kabatti udvasana sunday cheppala ledante monday morning cheppala??
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
ఈవినింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి రోజు ఈవినింగ్ చేసుకోవాలి అమ్మ అవునమ్మా రోజు పూలు తీసేసి కుందులు కడిగి పెట్టుకొని పూజ చేసుకోవాలి అమ్మ ఫోటో మాత్రం కదిలించ కండి ఉద్వాసన కూడా సండే ఈవెనింగ్ పూజ అయిపోయాక చేసుకోవాలి. ఉద్వాసన వీడియో లింక్ ఇస్తున్నాను అమ్మ ఒకసారి చూసే ప్రయత్నం చేయండి kzfaq.info/get/bejne/nr5hp5Z22sqqpZc.html
@saraswathikishore1160
@saraswathikishore1160 Ай бұрын
Guruvu garu hallo ammavarini pettukoni pujichanu repu malli evening puja cheyali annaru ante repu mng puulu anni kuda. Mng theseyala leda evening okesari pujaku mundu cheyala ...pls idiokkate chepandi pls swami🙏
@Srithi450
@Srithi450 Ай бұрын
Mng పూలు కూడా teseyali
@subhasinisantoshi2839
@subhasinisantoshi2839 Ай бұрын
Manam puja epudu start cheyali sister mrng or evng and enkoka dowt sister nenu kothaga start chedam anukuntuna kani 9days cheyala sister lada konni days vuntaya
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
వారాహి నవరాత్రులు ఆరో తారీకు నుంచి ప్రారంభం అండి నైన్ డేస్ చేయలేకపోతే 5,3,1 ఎన్ని రోజులైనా చేసుకోవచ్చు kzfaq.info/get/bejne/brp6h6mox9a0qWw.html
@BalaMunisetti
@BalaMunisetti Ай бұрын
Neanu last 3days pooja chestuna nonveg tenanu Kani parents kosam cook cheyacha home lo
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
మీరు ఇంట్లో వాళ్ళ కోసం ఉండాల్సి వస్తే వారికి వండిన తర్వాత వంటగది శుద్ధి చేసుకుని తలస్నానం చేసిన తర్వాత మీరు ప్రసాదాలు ఏమైనా ఉంటే చేసుకొని పూజ చేసుకోండి అమ్మ kzfaq.infoJ3ZFXQ74Wc4
@trivikram-ei5le
@trivikram-ei5le Жыл бұрын
OM SRI VAARAHI DEVI NAMO NAMAH
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
🙏🙏🙏
@preethi9781
@preethi9781 Жыл бұрын
Memu thirupati tirumala swamy darshan ki velthunam nenu pooja chesanu vachina tharvata malli continue cheyocha
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
వచ్చిన తర్వాత మళ్లీ కంటిన్యూ చేయొచ్చు అమ్మ
@nikithashetty9392
@nikithashetty9392 Жыл бұрын
Navaratrula lo Thaddinam bhojanam cheyavacha.. chesi evening Pooja cheyavacha andi
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
మీరు దీక్షగా ఈ పూజను తొమ్మిది రోజులు చేసుకోవాలి అన్న సంకల్పం చేసుకుంటే కనుక వెళ్లకుండా ఉంటేనే మంచిదమ్మా
@sandhyasrinivas8017
@sandhyasrinivas8017 Ай бұрын
నేను చేసిన పూజలు ఏ లోపం ఉందో తెలియదు కానీ నాకు ఈ రోజు డేట్ వచ్చింది ఇప్పుడు నేను ఎలా పూజ చేయాలి డేట్ రాదు అనుకొని నిన్న అమ్మ వారిని కదిలించలేదు ఇప్పుడు అమ్మవారికి దీపం ఎలా పెట్టాలి మా హస్బెండ్ ఉదయం ఉండగానే నైట్ 11 వరకు రారు ఉదయం తన దీపం పెట్టగలరని రాత్రి దీపం పెట్టడం అవ్వదు నాకు ఏదైనా ఉపాయం చెప్పండి సిస్టర్ మా తోటి కోడలు 14 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడు ఆ బాబు తో దీపం పుట్టించవచా??? పూజ సరిగా చేయకుండానే నేను date వచ్చింది నాకు అమ్మ ఆశీర్వాదం దొరకలేదు అమ్మ నా కోరిక తీర్చలేను అని చెప్పినట్లే కదా... చాలా బాధగా అనిపిస్తుంది
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
అమ్మ ఇందులో పూజలో లోపం అంటూ ఏమీ ఉండదు ఇది ఆడవాళ్లకు వచ్చే సహజ సిద్ధమైంది, ఇంట్లో పిల్లలు ఉన్న మీ హస్బెండ్ నైనా కొనసాగించవచ్చు అమ్మ, లేదు అంటే మీరు ఐదో స్నానం అయ్యాక అయినా మీరు కంటిన్యూ చేయొచ్చు
@GADENAGALAKSHMI
@GADENAGALAKSHMI Ай бұрын
Semiya payasam pettocha ledha andi
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
పెట్టవచ్చు
@Navy865
@Navy865 Ай бұрын
వారాహి అమ్మ ఫోటో పూజ గదిలో పెట్టుకోవద్దు అంటున్నారు? నిజమా sis..నేను పెట్టుకొన్నాను.. అమ్మవారు చాలా అందం గా ఉన్నారు.. నేను 9రోజులు ఎలా పూజ చేయాలో.. ఫోటో ఉన్నందుకు రోజు ఇలాగే చేయాలా? నేను job చేస్తున్నాను..pls reply me sis.. ఫోటో పూజ గదిలో పెట్టుకొనందువలన రోజూ ఏమైనా చేయాలా?
@yogiyogesh2333
@yogiyogesh2333 Ай бұрын
Pettukovachu yevaru chepparu pettokokudadu ani
@yogiyogesh2333
@yogiyogesh2333 Ай бұрын
Daily Deepam petti puvvulu petti oka namaskaram pettandi chalu
@padmavathyb5290
@padmavathyb5290 Ай бұрын
Naku 9 days villu kadhu puja cheyadam.. naku office undi.. 1pm to 10pm shift, any one day chevocha puja?
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
చేసుకోవచ్చమ్మ, 1,3,5,7 ఇలా ఎన్ని రోజులు కుదిరిన చేసుకోవచ్చు
@GADENAGALAKSHMI
@GADENAGALAKSHMI Ай бұрын
Puja ki opayoginche akshinthalu yellow or red
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
Yellow
@mamathachoppadhandi670
@mamathachoppadhandi670 Жыл бұрын
Pooja ni evining cheyadamaaa morning aaa cheppandi
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
Evening 7 తర్వాత చేసుకోవాలండి
@sharitha5146
@sharitha5146 Ай бұрын
Guruvu garu vullipaya vellulli paya thinavacha
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
తినకూడదండి
@PrinceDani2019
@PrinceDani2019 Жыл бұрын
Amma namaste 🙏naku amma vallu vadi biyyam posaru sathyanarayana vrathamlo udyapana roju ante 10 va roju vadi petti muthayduvulanu pilichi bojanam petti pasupu bottu evvali ankuntuna evocha vadi biyyam vandocha chapandi 🙏
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
వడి బియ్యం పెట్టించుకోవచ్చమ్మ అలాగే 10 మందికి ఇచ్చి మీరు ప్రసాదంగా కూడా వండుకోవచ్చు
@PrinceDani2019
@PrinceDani2019 Жыл бұрын
@@sasurikavlogs chasanu amma 🙏thanks amma reply echinanduku
@Shivaya-786
@Shivaya-786 10 ай бұрын
Hi andi dhadhojanam prasadam ye palu vadali amma please tell mee today night
@sasurikavlogs
@sasurikavlogs 10 ай бұрын
మీకు దొరికితే ఆవుపాలతోటి చేసుకుంటే చాలా మంచిది దొరకని పక్షంలో ఇంకా గేదెపాలతోనైనా చేయవచ్చు
@candy2425
@candy2425 Жыл бұрын
16 Friday's chesthe kuda upavasam lekunda sathvika aharam tho cheyocha please cheppandi naaku navarathrulu kudaraledu
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
మాంసాహారం మాత్రం తినకండి అమ్మ సాత్విక ఆహారం తినొచ్చు ఆ ఒక్కరోజు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తినకండి
@AnushasCulinaryJourneys
@AnushasCulinaryJourneys Ай бұрын
Varahi amavari pooja 1st day epudu cheyali andi morning or evening ?? Ante pooja petam amaru patam vigraham morning petu dupam deepam peti evening complete pooja cheyala lethe morning and evening rendu sarlu pooja complete ga cheyala lethe evening nundi start cheyala motham ??
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
మీరు రోజు మార్నింగ్ చేసుకోవాలి అనుకుంటే పీఠం కూడా మార్నింగ్ ఏ పెట్టుకుని పూజ చేసుకోవాలి లేదు ఈవినింగ్ చేసుకుందాము అనుకుంటే ఈవినింగ్ పీఠం పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి
@sirisha0106
@sirisha0106 2 ай бұрын
Hi andi E pooja rathri chestham kanuka morning nundi evening varaku em tinakudadha lekapothe tinte em tinali andi
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
ఉపవాస నియమం ఏమీ ఉండదండి సాత్వికాహారం స్వీకరించవచ్చు
@srivikyaths3517
@srivikyaths3517 Ай бұрын
Nela Meda compulsary padukovala madam
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
ఆరోగ్య రీత్య చూసుకోండి అమ్మ కంపల్సరీ ఏమీ కాదు
@nikithashetty9392
@nikithashetty9392 Жыл бұрын
Upavasam ala cheyali andi
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
వారాహి నవరాత్రి పూజకు సాత్విక ఆహారం తీసుకొని పూజ చేసుకోవచ్చు అమ్మ ఒంటి బూట భోజనం చేయవచ్చు ఒకవేళ ఉపవాసం ఉండాలి అనుకుంటే గనక మీరు పళ్ళు పాలు ఏదైనా చప్పిడి లేదా సాబుదానా కిచిడి ఇలాంటివి తీసుకోవచ్చు
@sravanthibadise341
@sravanthibadise341 5 ай бұрын
2024 varahi amma navaratri epudu
@josyacollections1334
@josyacollections1334 2 ай бұрын
june 6 nunchi 14 varaku
@VaddiAnitha-sh4qm
@VaddiAnitha-sh4qm Ай бұрын
6 july-15july
@SwarnalathaReddy-tt6ld
@SwarnalathaReddy-tt6ld Ай бұрын
July 6 to 15
@sravanthichitneni6349
@sravanthichitneni6349 Жыл бұрын
Memu 7 days pooja chesaka naku date vachindhi naa periods aipoye time ki navarathrulu aipothay mari Udhvasana eppudu cheppadamo theliyjeyagalaru plz
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
పర్వాలేదమ్మా నవరాత్రులు అయిపోయిన మీకు ఐదో స్నానం అయిన తర్వాత ఉద్వాసన చెప్పండి ఇంట్లో ఇంకెవరైనా ఉంటే వారి చేత చెప్పించండి
@sravanthichitneni6349
@sravanthichitneni6349 Жыл бұрын
Thank u andi
@sharitha5146
@sharitha5146 Ай бұрын
Na daggara varahi ammavari photo ledu kani lalitha matha photo undi aaaa photo ki puja chayavacha guruvu garu
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
చేసుకోవచ్చమ్మ
@Dads___girl
@Dads___girl 2 ай бұрын
Pasupu varahi pettocha mam Pedithe pasupu varahi ni water lo cherchocha
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
పసుపుతో వారాహి దేవిని పెట్టుకోవచ్చండి. పసుపుతో పెట్టుకుంటే గనుక ఏ రోజుది ఆరోజు చేసుకోండి తొమ్మిది రోజులవి పక్కన పెట్టుకొని నెలసరి లేని రోజుల్లో మొహానికి రాసుకొని స్నానం చేయండి లేదు అంటే కనుక పారే నీటిలో వేయండి
@ananyag6134
@ananyag6134 Жыл бұрын
Amma vari Pooja sharan nava rathi lo cheyocha
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
శరన్నవరాత్రుల్లో కూడా చేసుకోవచ్చమ్మ
@ananyag6134
@ananyag6134 Жыл бұрын
Thank you so much... reply icchinandhuku
@Urs_uv
@Urs_uv 4 ай бұрын
Intlo photo pedthe daily pooja cheyaala
@arunag6088
@arunag6088 Ай бұрын
Mrng pooja chesina tarvata Afternoon time lo padukovaccha power nap la
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
పడుకోవచ్చు అమ్మ
@arunag6088
@arunag6088 Ай бұрын
@@sasurikavlogs Thnq andi
@SriramapuramSwathi
@SriramapuramSwathi Ай бұрын
Madam garu naku last 2 days kudaradam ledhandi mari starting 5 days cheyyacha
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
చేసుకోవచ్చమ్మ
@Challaroja2629
@Challaroja2629 Ай бұрын
Evnging time lo pooja chesevallu yeppudu ammavari photo ni pettukovali ante mrng or evng aa ani madam
@pavanimohantyTALKS
@pavanimohantyTALKS Ай бұрын
Morning andi
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
ఈవినింగ్ చేసుకునే వాళ్ళు ఈవినింగ్ ఏ పెట్టుకోవాలండి
@subhasinisantoshi2839
@subhasinisantoshi2839 Ай бұрын
Naku puja chesukovali vundhi sis but nine days cheyadam kudaradhu so nenu epudu puja start cheyali and a roju start cheyali cheyara pls konchem pls reply me
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
మీరు తొమ్మిది రోజులు చేసుకో లేకపోతే ఐదు లేక మూడు లేదా ఒక రోజైనా చేసుకోవచ్చు. First 3 days or last 3 day or panchami roju nunchi, mee istamandi
@subhasinisantoshi2839
@subhasinisantoshi2839 Ай бұрын
Thanku so much sister for u r replying me
@srividya9924
@srividya9924 Ай бұрын
Pooja morning cheyyala evening cheyyala cheppandi please
@raju3038
@raju3038 Ай бұрын
Evng 6 tarawatha
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
అది మీ ఇష్టం అండి మార్నింగ్ చేయాలి అనుకుంటే సూర్యోదయాన్ని కన్నా ముందే చేయాలి ఈవినింగ్ అయితే ఎనిమిది తర్వాత చేయాలి
@gopukeerthana2797
@gopukeerthana2797 Жыл бұрын
Hi andi memu hostel lo vuntamu..without onion ante kastam kadha..office lo hostel lo vallu pettina veg food a theskuntunam..hostel lo vundevallu ela cheyalo cheppagalaru
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
హాస్టల్స్లాది ఉంటున్నప్పుడు ఏం చేయలేం అమ్మ సాత్వికాహారం అనేది కుదరనప్పుడు ఇంకా తప్పనప్పుడు తీసుకోండి కానీ నాన్ వెజ్ మాత్రం తినకుండా ఉండండి
@seshagirivenivani7589
@seshagirivenivani7589 Жыл бұрын
Ammavariki navaratri puja eapudu aina chayavacha mam
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
ఎప్పుడైనా చేయొచ్చండి మీరు శుక్రవారం పూట చేసుకోవచ్చు లేదంటే నెలలో వచ్చే రెండు పంచమి తిధులలో చేసుకోవచ్చు అలా కాకుండా మీరు వరస రోజుల్లో చేసుకుంటానంటే ఏదైనా శుక్రవారం లేదా పంచమి తిది రోజులు మొదలుపెట్టుకొని కంటిన్యూస్గా తొమ్మిది రోజులు 21 41 రోజులు ఇలా కూడా చేసుకోవచ్చు
@Challaroja2629
@Challaroja2629 Ай бұрын
Amma udhvasana ante ym cheyali yela cheyali naku marriage ayi three years ayindhi ilantivi thelidhu yela cheyalo konchem reply ivandamma
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
ఉద్వాసన ఎలా చేసుకోవాలి అన్న వీడియో లింకు కింద ఇస్తున్నాను అండి ఒకసారి చూసే ప్రయత్నం చేయండి kzfaq.info/get/bejne/nr5hp5Z22sqqpZc.htmlsi=IKVm1u2e_dnfLNa_
@Swetha_chowhan_1625
@Swetha_chowhan_1625 Ай бұрын
Mam nenu clg hostel lo untanu andi akkada hostel lo pooja cheyacha 9 days
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
మీకు కుదురుతుంది అంటే చేసుకోండి లేదు అంటే అమ్మవారి స్తోత్రాలు గాని అష్టోత్రం గాని నామాలు గాని చదువుకోండి
@pulletikurthihimabindu5873
@pulletikurthihimabindu5873 Жыл бұрын
Oil tho popu vestam kadaa oil thinocha
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
తినొచ్చండి ఇబ్బంది ఏం లేదు
@majjiramya2125
@majjiramya2125 Жыл бұрын
రోజు తల స్నానం చేయాలా అండి
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
అక్కర్లేదు అమ్మ చేయాల్సిన అవసరం లేదు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ వీడియో చూడండి kzfaq.info/get/bejne/oqtyl5B6ubemXYE.html
@junnucherryvlogs
@junnucherryvlogs 2 ай бұрын
​@@sasurikavlogslink open avadam ledu madam
@lavanyamarka8968
@lavanyamarka8968 Жыл бұрын
Renduputala bojanam cheyavocha
@monikasatish4355
@monikasatish4355 Жыл бұрын
No
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
ఒంటిపూట భోజనం చేయండి ఆరోగ్య సహకరించకపోతే అప్పుడు రెండు పూటలా తినండి
@raghusrilaxmi8692
@raghusrilaxmi8692 Жыл бұрын
Daily morning deepam pettala andi
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
మీరు ఉదయం చేసుకుంటే పెట్టాలమ్మా సాయంత్రం కనక చేసుకుంటే ఒక పూట పెడితే సరిపోతుంది
@mannenehaswimanne719
@mannenehaswimanne719 Ай бұрын
Daily headbath cheyala
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
మీ ఆరోగ్యం రీత్య చూసుకోండి లేదు అంటే మొదటి రోజు చేయండి
@gjyothi1667
@gjyothi1667 Ай бұрын
Mam na daggara ammavari vighraham ledhu mari yella ammavarike abishekam cheyali
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
అభిషేకం చేయాలన్న కంపల్సరీ ఏమీ లేదమ్మా
@mounikarm7144
@mounikarm7144 Ай бұрын
ఆవు పేడతో దీపం పెట్టిన నిన్న అయితే ఆ దీపం ఆవు పెడ (పంచగది దీపం) కాలి పొయ్యింది ఆ దీపం ఎలా పెట్టాలి అండి
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
పంచగవ్య దీపం డైరెక్ట్ గా పెట్టరమ్మ ఏదైనా ప్రమిదలో పెట్టి అందులో పంచగవ్య ని పెట్టి దీపం వెలిగించాలి
@nikithashetty9392
@nikithashetty9392 Жыл бұрын
Morning tiffin chesi afternoon tinakunda.. after Pooja night tinavacha
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
చెయ్యొచ్చమ్మ ఈ విధంగా కూడా చేయొచ్చు
@murthynbk6688
@murthynbk6688 Жыл бұрын
lunch time lo nidhrra povachaa.....
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
ఉపవాసం ఉంటే కనుక నిద్ర పోకూడదమ్మ ఉపవాసం లేకపోతే నిద్రపోవచ్చు
@kanna3935
@kanna3935 Жыл бұрын
Ammavaari Vigraham petti pooja cheyavacha ?
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
విగ్రహం పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు
@ananyag6134
@ananyag6134 Жыл бұрын
Ledha aashadam lo cheyala
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
అమ్మవారి పూజ ఆషాడ నవరాత్రుల్లో చేయలేకపోతే మీరు శుక్రవారం చేసుకోవచ్చు పంచమి తిది రోజున చేసుకోవచ్చు ఆషాడంలో కూడా చేసుకోవచ్చు
@Shivaya-786
@Shivaya-786 11 ай бұрын
దేవి నవరాత్రి పూజ చేసిటప్పుడు ఉపవాసం ఉండాలా తప్పనిసరిగా దయచేసి రిప్లై ఇవ్వండి
@sasurikavlogs
@sasurikavlogs 11 ай бұрын
దేవీ నవరాత్రులకి ఉపవాసం ఏమీ తప్పనిసరి కాదండి ఉదయం పూజ అయ్యేంతవరకు ఏమీ తినకుండా పూజ వంగానే మీరు యధావిధిగా భోజనం చేయవచ్చు
@Sandhyapolireddi
@Sandhyapolireddi Ай бұрын
4th month pragant cheyocha,just deeparadhana daily vrathm kadu
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
చేసుకోవచ్చు అమ్మ
@devimarumulla8982
@devimarumulla8982 2 ай бұрын
Ammavari photo kakunda paper photo undundhi kadha adhi thechukoni Pooja chesaka aa photo intlone unchala
@sasurikavlogs
@sasurikavlogs 2 ай бұрын
పెట్టుకోవచ్చు అండి , మీరు ఆ ఫోటో ని పెట్టి పూజ చేసుకుంటారు కాబట్టి ఆ ఫోటో లోకి అమ్మవారి శక్తి ఉంటుంది కాబట్టి ఫోటోని మీ దేవుడు మందిరంలో పెట్టుకోండి పెట్టుకోలేము అనుకుంటే గనక మీ ఇంట్లో అమ్మవారి రూపాలు ఏమున్నా వాటికే వారాహి నవరాత్రి పూజ చేసుకోండి
@SKv-gr7xy
@SKv-gr7xy Ай бұрын
Onian thena kudadhu
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
తినకుండా ఉంటేనే మంచిదండి
@tasqchannel9739
@tasqchannel9739 Жыл бұрын
Mancham midha padukovachha
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
ఆరోగ్యం సహకరించకపోతే తప్పకుండా పడుకోండి తప్పేం లేదు
@tasqchannel9739
@tasqchannel9739 Жыл бұрын
@@sasurikavlogs tq andi
@ramyaandhavarapu8135
@ramyaandhavarapu8135 2 ай бұрын
Onions tinnacha
@sasurikavlogs
@sasurikavlogs 2 ай бұрын
తినకుండా ఉంటేనే మంచిదండి
@lakkigopineedi9956
@lakkigopineedi9956 Ай бұрын
బ్రాహ్మచర్యం పట్టించాలా మేడం.
@sasurikavlogs
@sasurikavlogs Ай бұрын
అవునండి
@u.atchibabu1851
@u.atchibabu1851 Жыл бұрын
Onion thinavachha
@monikasatish4355
@monikasatish4355 Жыл бұрын
No
@sasurikavlogs
@sasurikavlogs Жыл бұрын
వద్దమ్మా
@user-ly5vv2hm8w
@user-ly5vv2hm8w Ай бұрын
Nitya Pooja la chesina ee nine days onions tinakudadha madam
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 11 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
Oh No! My Doll Fell In The Dirt🤧💩
00:17
ToolTastic
Рет қаралды 12 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 16 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 11 МЛН