No video

ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవాడే ఈ వీడియో చూస్తాడు! | Rajesh Nath Ji Aghore Exclusive Interview | PMC

  Рет қаралды 327,581

PMC Telugu

PMC Telugu

Жыл бұрын

ఈశ్వరుడి అనుగ్రహం ఉన్నవాడే ఈ వీడియో చూస్తాడు! | Eshwarudi Anugraham Unnavade E Video Chustadu! | Only those who have God's grace will watch this video! | Guru Sangathyam Ep 10 | Rajesh Nath Ji Aghore | Anchor Dr. Shruthi | PMC Telugu
" ప్రతిక్షణం - సత్యదర్శనం " - బ్రహ్మర్షి పితామహ పత్రీజీ
PMC Telugu సంప్రదించాల్సిన ఫోన్ నెం.: 8500046596, 040-66002332, 040-29880145
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
KZfaq PMC Telugu 24*7: / pmctelugu
🧘‍♂️🧘‍♂️🧘‍♂️ ఈ కేబుల్ ఆపరేటర్లలో TVలో "PMC తెలుగు" చూడండి:
📺 Airtel DTH: 945
📺 Gio TV: 1115
📺 APFiber: 36
📺 Act Vizag: 78
📺 Act Nellore: 89
📺 BCN: 75
📺 TCN: 85
📺 Ananta City Digital Com Network: 203
📺 Sri Shirdi Saibaba International Dish: 60
📺 City Cabel Network: 97
📺 SSC Digital Network: 95
📺 RAM Netcam: 199
📺 Yuvaraj Digial Network: 17
📺 Mahesh Network: 53
📺 My Digital Network: 44
📺 CPC Digital Network: 444
📺 Uddanam Grameena Cable: 52
📺 SR Digital: 24
📺 GK Digital: 34
📺 NXT Digital Network: 130
🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️🧘‍♂️
Official Social Profiles of Patriji (Subscribe)
🌐 / pmctelugu
🌐 / pmctelugu
🌐 / pmctelugu

Official Brahmarshi Patriji Website:
🌎 www.pmconlinetv...
🌎 www.pssmovemen...
🌎 www.pmcenglish...
🌎 www.pmctelugu.com
🌎 www.pyramidcal...
🌎 pssmglobal.org
🌎 🌎 🌎 Contact Us: 🌎 🌎 🌎
🌎 Phone: 040-66002332, 040-29880145, 8500046596
🌎 Email: pmconlinetv@gmail.com
#PMCTelugu #PMC #HowToDoMeditation #Meditation #Patriji #Pyramid #PitamahaPatriji #meditation #pyramidmeditation #breathmeditation #SubhashPatriji #Light #musicmeditation #evolution #pmc #pmcenglish #pmcenglishtv #pmcenglish #pmcenglishvideos #pmcenglishchannel #pmcenglishchannelvideos #pmc_channel​​ #pmclive​​ #pyramidmeditationchannel​ #brahmarshi​​ #patriji​​ #pyramid​​ #pmcchannellive​​ #pmcmeditationchannel​​ #patrijilatestspeeches​​ #pmctv​​ #patrijimeditation​​ #HowtoMeditate​​ #Mindful​​ #WhatisMeditation​​ #yoga​​ #yogadaily​​ #enlightenment​​

Пікірлер: 365
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏 For More Videos Of Rajesh Nath ji Aghore : kzfaq.info/get/bejne/nqmqfsRll63Pl6s.html kzfaq.info/get/bejne/Zr2CeNNk2brWgYE.html
@user-ov7iq6yx9v
@user-ov7iq6yx9v 6 ай бұрын
Interview chestaru Kani upayogam enti chudatam tappa varito matladalemu samashyalu cheppukolemu meru nijamga upayogapadali ante guruji no.pettali me numbers kadu plz.guruvula numbers ichetattu unte cheyandi
@user-ov7iq6yx9v
@user-ov7iq6yx9v 6 ай бұрын
Janalanu mosam cheyakandi asalu penchakandi
@user-ov7iq6yx9v
@user-ov7iq6yx9v 6 ай бұрын
Idi chuste reply ivandi
@saikrishna7631
@saikrishna7631 Жыл бұрын
ఆయన్ని నమ్ముకుంటే లోక సంతోషం ఉండకూడదు కేవలం ఆత్మతో అనుబంధం ఉండాలి హర హర మహాదేవ్ ఓం నమః శివాయ
@truedream1934
@truedream1934 Жыл бұрын
True 👍✅👍
@bhagavadgeeta-4392
@bhagavadgeeta-4392 Жыл бұрын
Idi nijam
@sumathig3101
@sumathig3101 Жыл бұрын
Correct 💯
@all_time_rider
@all_time_rider Жыл бұрын
​@@bhagavadgeeta-4392❤❤❤❤❤❤❤❤❤❤❤. ??m😮😮😮😮,.❤
@all_time_rider
@all_time_rider Жыл бұрын
@gantasrinuvasu9196
@gantasrinuvasu9196 Жыл бұрын
హిందూ ధర్మం కోసం పోరాడుతూ వున్నగురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏
@anjaneyulupabbisetty2638
@anjaneyulupabbisetty2638 Жыл бұрын
గురువుగారు మీకు శత కోటి నమస్కారములు 🙏🙏🙏🙏🙏. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో (కేరళ సంగతి సరే సరే )దారుణమైన పరిస్తుతులు వున్నాయి.. ధన బలంతో అధికార బలంతో మార్పిడులు చేస్తున్నారు దేవాలయాలు కు దేవతా మూర్తులకు ఘోరమైన అవమానాలు చేస్తున్నారు. సనాతమైన భారతీయ ధర్మాన్ని రక్షించండి 🙏🙏🙏🙏🙏రక్షించండి 🙏🙏🙏🙏🙏రక్షించండి మహాప్రభో 🙏🙏🙏🙏🙏
@srilakshmicreations7415
@srilakshmicreations7415 Жыл бұрын
ఇంకా ఇంకా ఎన్నో విషయాలు వినాలని ఉంది గురువు గారు, మళ్ళీ మీ ఉపదేశం కోసం ఎదురు చూస్తూ ఉంటా, ధన్యోస్మి 🙏🙏🙏🙏🙏🙏
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏 For More Videos Of Rajesh Nath ji Aghore : kzfaq.info/get/bejne/nqmqfsRll63Pl6s.html kzfaq.info/get/bejne/Zr2CeNNk2brWgYE.html
@derarajababu44
@derarajababu44 Жыл бұрын
Super
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
అఘోరా గురువు గారికి పాదనమస్కారములు
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏 For More Videos Of Rajesh Nath ji Aghore : kzfaq.info/get/bejne/nqmqfsRll63Pl6s.html kzfaq.info/get/bejne/Zr2CeNNk2brWgYE.html
@hariprasadaraolanka9834
@hariprasadaraolanka9834 4 ай бұрын
Rooju agora la paadalaku namaskaram Ani chepukuntanu nenu e video chudadam Naa adrustam ga bavistunanu Naa samasya teralani nannu asirvadinchandi swamy🙏🙏🙏 me darsanam ayye bagyam naaku vunda swamy
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
మానవుని జన్మ జంతు స్థితి అంటే అజ్ఞానం, అహంకారం తో కూడుకొని ఉంటుంది అయితే జన్మ పర్యంతం కూడా ఇంద్రియాలకు బానిసగా జీవించడం కాకుండా వాటిలో పుట్టి, జీవిస్తూ..... వాటి స్వభావాన్ని అనుభవం చెంది, వాటి ఆధారంగానే, వాటి నుండియే అనగా అజ్ఞానం నుండి జ్ఞానం/యోగం లోకి సాగాలి మానవ జీవన యానం! అంటే సాధన లోకి రావాలి! అప్పుడే ముక్తి మోక్షం ప్రాప్తం! అదియే మానవ జన్మ యొక్క మహోన్నత లక్ష్యం!
@Aham.Shivaasmi.Shivaathma-Om09
@Aham.Shivaasmi.Shivaathma-Om09 Жыл бұрын
👌💐🙏👍 ప్రస్తుతం మానవుని జన్మని విగ్రహారాధన రూపాల పైనే దృష్టి పెట్టే విధంగా దురాత్మ దుర్బుద్ధి దుష్ట మానవులు విపరీతంగా చేయడం వల్లన్నే ఈ దరిద్రంగ దౌర్భాగ్యంతో అనుభవిస్తున్నాం అనేక జన్మల కాలచక్రంలో ఇరుక్కుపోతున్నాము 🤔
@venkataramanakomaravelli9377
@venkataramanakomaravelli9377 Жыл бұрын
గురువులకు పాదాభివందనం ఓం నమశ్శివాయ
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏 For More Videos Of Rajesh Nath ji Aghore : kzfaq.info/get/bejne/nqmqfsRll63Pl6s.html kzfaq.info/get/bejne/Zr2CeNNk2brWgYE.html
@laxminandhini.nadhini888
@laxminandhini.nadhini888 Жыл бұрын
ధ్యానం చేసే వాళ్ళు తప్పకుండా ఈ వీడియో చూడాలి
@darakaniprasad6427
@darakaniprasad6427 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🕉️🔱🙏
@mahankalisrinivas1301
@mahankalisrinivas1301 Жыл бұрын
గురువు గారికి శతకోటి వందనాలు. చాలా అద్భుతంగా చెప్పారు మేము కూడా పిరమిడ్ ధ్యానం చేస్తాము మీరు చెప్పే విషయాలు మా సాధనలో చాలా అనుభవాలు చాలా విషయాలు తెలిశాయి హరి ఓం శ్రీ గురుభ్యోనమః. 🙏🙏🙏🙏🙏🙏.
@bhogireddykandukuri5091
@bhogireddykandukuri5091 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@udaychows8683
@udaychows8683 Жыл бұрын
Oka pakka na hindhu dharmam antunte, Egyptians samadhula gurinchi matladutharu enti andi meeru….
@imb75
@imb75 Жыл бұрын
Guru gariki question cheyyali ante anchor ki kuda adhytmika lokanni telsi undali, tana pani chala chakkaga chesaru... JAI Shri RAM 👏🌹❤️
@ramanananupatruni7955
@ramanananupatruni7955 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@sajjalabhaskar2371
@sajjalabhaskar2371 Жыл бұрын
మహానుభావులు పత్రీజి గారికి పాదనమస్కారములు
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఎట్టి ఇంద్రియాల ప్రేరణతో మానవ జీవనం దిగజారి పోతున్నదో అవే ఇంద్రియాల సహాయంతో మహోన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది కాకపోతే నేను ఎవరు, ఏమిటి అనే జ్ఞాన భావం/తృష్ణ కలగాలి అదియే ఆరంభ దశ! అట్టి స్థితి/దశ అందరిలో కలుగును గాక! సర్వే జనా సుఖినోభవంతు!
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
మనుషుల వారి స్వభావాన్ని అనుసరించి మాత్రమే వివిధ మార్గాల పట్ల ఆకర్షితులవుతారు! అందుకే ఇన్ని మార్గాలు అంతే! ఒక తల్లి కడుపున పుట్టిన వారి గుణాలు, సామర్థ్యాలు ఒకే తీరుగా ఉండవు కదా ఇది అంతే! కావున ఏ మార్గమును కూడా తక్కువ చేసి చూడకూడదు! హృదయం విశాల భావాల తో ఉన్నపుడు మాత్రమే అన్నిటి పట్ల సరైన దృష్టి కలుగుతుంది!
@balakrishnag8133
@balakrishnag8133 Жыл бұрын
Yes
@enapakurthisrinivasarao5559
@enapakurthisrinivasarao5559 Жыл бұрын
అనేకమంది మహనీయుల ఆథ్యాత్మిక అనుభవాలు తెలియజేయిస్తూ, మానవులందరూ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవాలి అని అలా మానవుడు తన అసలు గమ్యం తెలుసుకుని పరిపూర్ణుడు కావాలని దానికి భూలోకంలో ఎందరో పిరమిడ్ మాస్టర్స్ ని మానవాళికి అందించి పాశుపతాస్త్రంలాంటి PMC ఛానెల్ ఎక్కువ భాషలలో భారతదేశం అంతటా వ్యాపింపచేసి , త్వరలో ప్రపంచమంతా శాఖాహార జగత్తు ధ్యాన జగత్తు వైపు పయనించాలని ఈ భువిపై శ్రీకారం చుట్టిన పితామహ బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రీజీ గారికి అనంతకోటి ఆత్మప్రణామములు. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఆత్మప్రణామములు, PMC ఛానెల్ ద్వారా ఆథ్యాత్మికతను అందిస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు, ఆత్మప్రణామములు. జై సద్గురుదేవ !!!
@bhagavadgeeta-4392
@bhagavadgeeta-4392 Жыл бұрын
Jai gurudev
@puligillakeshavarao964
@puligillakeshavarao964 Жыл бұрын
U? Q10
@rameshhairstylist9569
@rameshhairstylist9569 Жыл бұрын
ఓమ్ శ్రీ గురుబ్యోనమహా
@SandeepKumar-de6pr
@SandeepKumar-de6pr Жыл бұрын
జైహో పత్రీజి మహారాజ్. జైహో సదానంద మహారాజ్. జైహో PMC.
@SPPRedSandalPlots
@SPPRedSandalPlots Жыл бұрын
మధ్య మధ్యలో ప్రకటనలు చాలా డిస్ట్రబెన్స్ గా ఉంది... దయచేసి ప్రకటనలు చివర్లో కానీ ప్రారంభంలో కానీ ఇవ్వగలరు 🙏
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏
@DevotionalvlogsworldTech
@DevotionalvlogsworldTech Жыл бұрын
Me views kosam not correct used God eswara
@sgshayaan7002
@sgshayaan7002 Жыл бұрын
¹11
@hyndavam
@hyndavam Жыл бұрын
నాకు గురువుగారి ధర్శనం కావాలి
@ShankarGowri-rg4oh
@ShankarGowri-rg4oh Жыл бұрын
PMC chanal వారికి ఎటువంటి సంబంధం లేదు అని డిస్క్లైమర్ వేశారు కదా అలాంటపుడు ఎందుకు అప్లోడ్ చేశారు వీడియో.మీ ఛానల్ మీద నమకం తో చూశాం
@AbhiK-ri7rc
@AbhiK-ri7rc Жыл бұрын
​@@DevotionalvlogsworldTech❤
@airukondaviveksagar1338
@airukondaviveksagar1338 Жыл бұрын
ఓం నమః శివాయ
@malkashivanandam5679
@malkashivanandam5679 Жыл бұрын
🙏🙏🙏🙏🙏ఓంనమఃశివాయ
@cosmicpowerchannel7926
@cosmicpowerchannel7926 Жыл бұрын
God bless you all forever 🌹🌹🌹🌹🌹🙏🙏🙏
@prasadmogirala6531
@prasadmogirala6531 4 ай бұрын
నిస్వార్ధం గా సర్వీస్ చేస్తున్న గొప్ప అఘోరి ఆయన . ఆయన్ని కలిసిన వారికి మాత్రమే అది తెలుస్తుంది. ఆదేశ్ ఆదేశ్ .... 🙏
@sivasairealestates
@sivasairealestates Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏
@srinuch3922
@srinuch3922 Жыл бұрын
ఓంనమఃశివయ
@yagnivishnu6648
@yagnivishnu6648 Жыл бұрын
SRI GURUBYO NAMAH 🙏💯👍🙏
@morathirupathi2889
@morathirupathi2889 Жыл бұрын
చాలా మంచి ఆన్సర్ చెప్పారు గురువుగారు
@mahankalisrinivas1301
@mahankalisrinivas1301 Жыл бұрын
👌👌👌👌👍👍👍👍 super Exlent exetly 💯 persent curect.
@kmanasa3494
@kmanasa3494 Жыл бұрын
ఓం శివాయ గురువే నమః....🙏🌹🙏
@sarojinimanne15
@sarojinimanne15 Жыл бұрын
Super super super questions& super Answers.Tq tq so much guruji & PMC 🌹🌹🌹🌹👏👏👏👏👏👏👏
@sun_raise_ap
@sun_raise_ap Жыл бұрын
My guru is Patriji🙏🙏🙏
@RAVIKUMARM-gj6kb
@RAVIKUMARM-gj6kb Жыл бұрын
Gurudhevulapaadhapadmamulaku.Namaskaaramulu
@jakkaramunaidu5295
@jakkaramunaidu5295 Жыл бұрын
Aadeshaadeshaadeshgurujinannagarukipadabivadanamulubaba,,🙏🙏🙏🙏🙏🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏
@prabhakarraoseerapu2445
@prabhakarraoseerapu2445 Жыл бұрын
Aadesh aadesh aadesh nanna Garu. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.
@yadagirigoud9404
@yadagirigoud9404 Жыл бұрын
ఓo శ్రీ హాగోరా గురుదేవాయ నమః 🙏🙏🕉️🔱🌹🚩🚩🚩
@nageshwargoud4700
@nageshwargoud4700 Жыл бұрын
SRI SWAMI JI GARI KI 🙏 PADHABIVADHANALU
@ratnamalak8120
@ratnamalak8120 Жыл бұрын
అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. వెల్లుల్లి గురించి చక్కగా వివరించారు. వెల్లుల్లి ప్రభావం మనపై పడకుండా ఉండడమే సరైన సమాధానం.ధన్యవాధములు గురువుగారు
@saladipavanipavani5907
@saladipavanipavani5907 Жыл бұрын
Jai shree mahakal. Gud evng nannagaru 🙏🙏🌺🌺
@geethayanomoni5610
@geethayanomoni5610 Жыл бұрын
Hara Hara Mahadeva Shambo ShankaraGuru🙏🙏🙏🙏🙏
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 Жыл бұрын
ప్రశ్నలకు మరలా పరి ప్రశ్నయే జవాబు అవ్వడం నేను ఈ కార్యక్రమములో చూస్తూన్నాను
@sravanisaptha0261
@sravanisaptha0261 Жыл бұрын
Ante ardam kaledu andi
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 Жыл бұрын
@@sravanisaptha0261 మీకు అర్థం కాలేదని అంటున్నారా
@sravanisaptha0261
@sravanisaptha0261 Жыл бұрын
Avnu andi
@narasimhareddyperam9849
@narasimhareddyperam9849 Жыл бұрын
ఓ విషయం మీద ఇద్దరి మధ్య చర్చిజరుగున్నప్పుడు ఓవ్యక్తి ప్రశ్నించారు అనుకుందాం అప్పుడు ప్రశ్నించబడ్డ వ్యక్తి సమాధానం చెప్పకుండా అతను మళ్లీ ప్రశ్నవెసే ఆప్రశ్నలో సమాధానం ఉండటం ఓకోసారి మనకి తెలుస్తూనే ఉంటుంది
@sritechtelugu1215
@sritechtelugu1215 Жыл бұрын
Hara hara mahadev 🙏
@drk8920
@drk8920 Жыл бұрын
Paaadabhivandanaalu Swami🙏🙏🙏🙏
@sriramululalkota6523
@sriramululalkota6523 Жыл бұрын
Wonderful 🙏🌺
@vannurswamy6023
@vannurswamy6023 Жыл бұрын
Thank you, thank you universe,
@tepojurajeshwari3959
@tepojurajeshwari3959 Жыл бұрын
Guruvu gariki padabhi vandanamulu Oum namah shivaya
@dineshroyal5951
@dineshroyal5951 Жыл бұрын
Very beautiful explanation guruji
@bhanumaggie1170
@bhanumaggie1170 Жыл бұрын
I dont remeber me feeling a nod for any guruji, but of course i respect. First time, i felt this person is likeminded with mine. Namaste sir.
@sivasairealestates
@sivasairealestates Жыл бұрын
ఓం గురుభ్యో నమః గురు దేవులకు పాదాభివందనం 🙏🙏🙏🙏🙏
@PMCTelugu
@PMCTelugu Жыл бұрын
Thanks for watching, kindly Like, Share, Comment, and Subscribe to our Channels 🙏🤝🙏🤝🙏 For More Videos Of Rajesh Nath ji Aghore : kzfaq.info/get/bejne/nqmqfsRll63Pl6s.html kzfaq.info/get/bejne/Zr2CeNNk2brWgYE.html
@sudhaiviramesh842
@sudhaiviramesh842 Жыл бұрын
Worth listening...thank u PMC🙏😇🌹😊
@mvrao7408
@mvrao7408 Жыл бұрын
🙏excellent.. last 10 mins is amazing..
@bandusomesh2119
@bandusomesh2119 Жыл бұрын
ఓం నమశ్శివాయ❤
@glowriali499
@glowriali499 Жыл бұрын
Nenu చాలా బాధ lo ఉన్నప్పుడు, ఒక సమస్యకు పరిష్కారం కోసం ఇతని ని kalisi na సమస్య చెప్పి పరిష్కారం చూపించడం saadhyamena అని adiga. Kontha time ఇస్తే పరిష్కారం cheptha అని చెప్పి nanu wait chepinchi thana room లో cigarette smoke chesthu night 9 వరకు room నుండి bayataku raledhu. రోజు అంతా edhuru chusina నాకుమాత్రం పరిష్కారం కి badhulu niraasa edhuraindhi. నేను hyd vachesina tharwatha అతని sishyudu naku phn chesinapudu naku andhamaindhi nanu wait cheyinchi ఈయన రోజు motham room lo happy ga నిద్ర poyadu అని. Na anubhavam cheppina tharwatha కూడా మీరు ithanni nammithe adhi మీ ఖర్మ. ఇతనికి thanthra vidhya తప్ప మంత్రాలు mahimalu అనేవి ఏమి లేవు.
@SuryaDeepthiKruthi
@SuryaDeepthiKruthi Жыл бұрын
ఆయన ఆహారం తినరు మరి.సిగరెట్లు,కాఫీ,టీ,భోగ్ మాత్రమే తీసుకుంటారు.పొగ,భోగ్ భైరవ‌ సాధన చేసేవారికి ఉండదం కామన్. మేము కూడా ఒక సమస్యతో వెళ్ళాం.ప్రత్యేకంగా హోమం కూడా చేయించుకున్నాం.మా సమస్య తీవ్రమైనదే.తీరలేదు. 8 నెలలుగా అక్కడికి వెళ్తున్నాం.పరిష్కారంకాలేదని ఆయన్ని నిందించట్లేదు.మోసగాడు అని భావించట్లేదు.ఎందుకంటే వచ్చినోళ్ళకి అన్నం పెడుతున్నాడు.వసతి ఇస్తారు.మంచితనంతో శిష్యుల్ని పోషిస్తున్నాడు...కానీ అందులో చాలామంది వేస్ట్ గాళ్ళు.ఆయనలో ఉన్న వాత్సల్యం వాళ్ళలో ఉండదు.తిని, పడుకోవడానికి తప్ప సాధన చేయడానికి ఉన్నవారు అరుదు.ఏంటీ ఈయన ఇన్ని సౌకర్యాలు కల్పించినా సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు అక్కడి నాథ్ లు అనుకునేవాళ్ళం.ఆయన ఓ కంట‌ చూడట్లేదే అనుకున్నాం. ఆ మంచితనమే ఈ మధ్య సమస్య తెచ్చింది అని అర్థమైంది. మా సమస్య తీరకపోయినా..అప్పటితో పోలిస్తే ఇప్పటికీ మానసికంగా అయితే మాత్రం కొంత బావుంది మాకు.అధ్భుతాలు చేసేస్తాను అని ఆయనా చెప్పడు.చాలామంది సమస్యలు పరిష్కారం చేసారు అని మాకు కూడా తెలుసు.సొంత అనుభవం ఉన్నవారితో కూడా మాట్లాడాం.మాకెందుకు అవ్వట్లేదో అని బాధపడేవాళ్ళం.సహజంగా కోపం వస్తుంది.కానీ ఆయన్ని ఎప్పుడూ నిందించలేదు.యోగం కూడా ఉండాలి కదా.మన కర్మకి మనమే‌ బాధ్యులం.ప్రతి ఒక్కరి కర్మని గురువే పోగొట్టాలంటే కష్టమే కదా అని సర్దిచెప్పుకుంటున్నాం. ఆయనలో మాత్రం ఏదో ఆకర్షణ ఉంది.ఆయన మాట్లాడే ప్రేమపూర్వకమైన మాటల్లో మాయ ఉంది.అందుకేనేమో ఆయన మీద సదభిప్రాయమే ఉంది. ఆయన శిష్యుల్లో మాత్రం ఆ తీరు ఉండదు.
@glowriali499
@glowriali499 Жыл бұрын
@@SuryaDeepthiKruthi me అనుభవం మీరు చెప్తున్నారు. Na సమస్య కి పరిష్కారం dhoraka ledhani నేను అతని ని nindhinchadam ledhu. సమాధానం cheptha అని చెప్పి రాత్రి 9 వరకూ nanu wait cheyinchi ఏమి చెప్పకుండా పంపించారు. Adhi కరెక్ట్ అంటార. Appatiki nenu adiganu athanni ఒక రోజు undala అని. కానీ avasaram ledhu annaru. ఒక 1hr wait చేయండి meku సమాధానం cheptha problem solve అవుతుంది ani cheppi room లో dhuma paanam చేసి మత్తుగా నిద్ర పోతే..... ఆయన matalu నమ్మి రోజు అంతా edhuru chusina మేము పిచ్చి vaallama....
@glowriali499
@glowriali499 Жыл бұрын
@@SuryaDeepthiKruthi ఆయన ahaaram తినడం thinaka povadam ఆయన ఇష్టం andi. కానీ బాధ తో వచ్చిన bhakthulatho ఇలా బాధ్యత లేకుండా behave చేయడం మాత్రం తప్పు. ప్రతి సమస్య కి పరిష్కారం చూపించడం ఆయన వల్ల కూడా కాదు ఎందుకు అంటే ఆయన ఏమీ దేవుడు కాదు. కానీ వెతుక్కొని వచ్చిన వాళ్ల తో pravarthinche theeru sarigga ఉండాలి. Adhi ayanaki లేదు.
@SuryaDeepthiKruthi
@SuryaDeepthiKruthi Жыл бұрын
@@glowriali499 ..sare andi.
@ppurushotham313
@ppurushotham313 Жыл бұрын
కొంత తెలుగు మల్లిగ్యాప్ ఇంగ్లిష్ మళ్ళీ గ్యాప్లో తెలుగు,ఇంగ్లిష్, తెలుగు,ఇంగ్లీష్ ఎందుకు రాశావ్ బాబు.
@sribhuvana6292
@sribhuvana6292 Жыл бұрын
ఓం నమో కాలభైరవ స్వామి నమః
@sumanjaliattapuram3669
@sumanjaliattapuram3669 Жыл бұрын
ఇధి నిజం నాకు సే ము ఇ లాగే జరిగింది మీ రు చెపిన గా ఆ శి వుడు లో కాయు క్తు డు omnamshivaya
@vannurswamy6023
@vannurswamy6023 Жыл бұрын
Thank you, thank you❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏 masters.
@appasanisrinivasu3411
@appasanisrinivasu3411 Жыл бұрын
Ok sir thanku gurigaru
@siddardhakumar6061
@siddardhakumar6061 Жыл бұрын
Thank you very much such a wonderful interview.
@kishorejajula-fb9ol
@kishorejajula-fb9ol Жыл бұрын
Rajesh nath aghori baba varini nenu kornipadulo chusanu vari goppa speech vinnanu na janma dhanyam ayyindi
@damoderperumalla408
@damoderperumalla408 Жыл бұрын
Very good information
@koteswariuddisetty8260
@koteswariuddisetty8260 Жыл бұрын
Aadesh Aadesh Nana Garu
@THANKYOU36-d2h
@THANKYOU36-d2h Жыл бұрын
ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@ammajiguthula5858
@ammajiguthula5858 Жыл бұрын
Thank you sir
@kdurgavaraprasadarao
@kdurgavaraprasadarao Жыл бұрын
Beautifully explained with full clarity
@user-oo3gh4vz9q
@user-oo3gh4vz9q Жыл бұрын
అద్బుతం ఇంటర్వ్యూ
@bandhiramanjiramanji8886
@bandhiramanjiramanji8886 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@boyaramesh15
@boyaramesh15 Жыл бұрын
🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏
@pymatinku
@pymatinku Жыл бұрын
Finishing touch adhbutham Rajesh nath ji
@skudapa
@skudapa Жыл бұрын
Very good explanation, amazing
@bharadwajvangara3196
@bharadwajvangara3196 Жыл бұрын
Aghora antey chala baga chepparu, namaskaram,
@saidurajashekarsaidurajash4466
@saidurajashekarsaidurajash4466 Жыл бұрын
Om namah shivaya
@chandrashekharpadam8625
@chandrashekharpadam8625 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Dhanalakshmi_265
@Dhanalakshmi_265 Жыл бұрын
Devudu antey appudapudu ee ropam lo vastaru samajam gati tapputu unnappudu om namshivaya
@ravendranayak
@ravendranayak Жыл бұрын
Chala Baga chepparu guruvu gaaru
@kolar-manjunayak
@kolar-manjunayak Жыл бұрын
Ome namah shivaya 🕉🕉🕉🕉🚩🚩🚩🚩
@GS-um6ww
@GS-um6ww Жыл бұрын
Super explanation namaste
@somarouthu_sivayssr5790
@somarouthu_sivayssr5790 Жыл бұрын
Viewers get good knowledge. Om nama shivaya. Hara Hara madhav sambo Sankara.
@rajeshsimha8890
@rajeshsimha8890 10 ай бұрын
ఓం నమో గురుదేవా జై గురుదేవ్... ఓం నమః శివాయ
@dasambhagya5401
@dasambhagya5401 Жыл бұрын
vellulli concept .....opened my eyes😮
@dbaskarbaskar5595
@dbaskarbaskar5595 Жыл бұрын
Om gurubhyonamh har har Mahadev 🙏🙏🙏🙏🙏
@ballianil3477
@ballianil3477 Жыл бұрын
పి ఎం సి ఛానల్ వారికి ధన్యవాదాలు ఆ స్వామీజీ అడ్రసు మాకు తెలపండి ప్లీజ్
@shithaajnath4093
@shithaajnath4093 Жыл бұрын
9441619502
@MDNNEWS
@MDNNEWS Жыл бұрын
అఘోర నిలయం, తణుకు, బ్యాంకర్స్ కాలనీ, ఓల్డ్ లైబ్రరీ బ్యాక్ సైడ్
@pandusarnya7172
@pandusarnya7172 Жыл бұрын
💐ఓం నమః శివాయ💐
@boyaramesh15
@boyaramesh15 Жыл бұрын
🙏🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏🙏
@rathnakarrao3724
@rathnakarrao3724 Жыл бұрын
Wow superga chepparu
@bogekumar8287
@bogekumar8287 Жыл бұрын
Good interview
@chukkalaumamaheswararao6505
@chukkalaumamaheswararao6505 Жыл бұрын
ఆదేశ్ ఆదేశ్ నాన్న 🙏🙏🙏
@marapallychaitanya8463
@marapallychaitanya8463 Жыл бұрын
Om namah shivaya🙏
@kvrprasad5897
@kvrprasad5897 Жыл бұрын
Chala Bagundi chala manchi visayam chepparu Jai Agora
@macharlasiddulu2929
@macharlasiddulu2929 Жыл бұрын
Om namah shivaya namah Shivay
@thippeswamyc7275
@thippeswamyc7275 Жыл бұрын
Guruvu garu chalabaga chepparu Dhanyostmi nomo nomoh
@viswasmartviswasmart6420
@viswasmartviswasmart6420 Жыл бұрын
OM NAMAH SHIVAYA ❤
@kalyanc9279
@kalyanc9279 Жыл бұрын
శంభో ❤
@vannurswamy6023
@vannurswamy6023 Жыл бұрын
Thank you, thank you bolenath
@Ganni450
@Ganni450 Жыл бұрын
Om నమశ్శివాయ 🙏🙏🙏🙏
@srinivaschinthala7745
@srinivaschinthala7745 Жыл бұрын
Om Namah shivaaya
@rambadde2957
@rambadde2957 Жыл бұрын
అదేష్ అదేష్ గురు దేవ అద్భుతంగా చెప్పారు
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 Жыл бұрын
Chala bavundi dhanyavadalu guruvu gaaru nd PMC channel
@srujan1611
@srujan1611 Жыл бұрын
Jai guru datha sri guru datha
@deepikajagan-wo8hq
@deepikajagan-wo8hq 10 ай бұрын
Intersted speech good grujie
@jaiho8417
@jaiho8417 Жыл бұрын
jai guru dataa🙏 jai rajesh aghori guru ji ki jai 🙏
@jogulasrinivas3252
@jogulasrinivas3252 Жыл бұрын
Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shivajichadarangam4134
@shivajichadarangam4134 Жыл бұрын
Om namah shivaya 🙏
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Lehanga 🤣 #comedy #funny
00:31
Micky Makeover
Рет қаралды 26 МЛН
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4,2 МЛН
CHOCKY MILK.. 🤣 #shorts
00:20
Savage Vlogs
Рет қаралды 26 МЛН