No video

జీవితాన్ని పీడించే నెగెటివ్ ఎనేర్జి ని ఎలా తీసివేయాలి ? How to remove negative energy ?

  Рет қаралды 22,388

Vastavam

Vastavam

Жыл бұрын

#prasadthota #vastavam #negativeEnergy
జీవితాన్ని కష్టాల మయం చేసే నెగెటివ్ ఎనేర్జి ని ఎలా నిర్మూలించాలి ? How to remove negative energy ?
Channel Vision: To explore Sanatana Dharma, Yogic Science, universal energy to find out the secrets of god's creation and quest for the truth. Share the personal experiences and the knowledge gained in this journey with the people who believe in Sanatan Dharma and Vedic science.
Separate superstition from the reality and encourage more people to follow the spiritual practices and gain the Viswa Sakthi (Cosmic Power) to achieve heights of the success.
Note: If you have any suggestions, or questions,
Please email to vastavam2016@gmail.com

Пікірлер: 129
@brahmacharypulivarthi2887
@brahmacharypulivarthi2887 Жыл бұрын
ఇలాంటి నెగెటివ్ ఎనర్జీ నుండి రక్షణ పొందవచ్చు. పుత్తూరు దగ్గర ఉన్న నారాయణ వనంలోని సొరకాయల స్వామి వారి గుడిలో ప్రదక్షిణలు చేసి సుమారు 120 సంవత్సరాల నుండి ఉన్న హోమ గుండం విభూతి ధారణతో ఈ దుష్ట శక్తుల నుండి పొందవచ్చు. ఆ విభూతి ని ఇంటికి తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న వారికి మంచినీళ్ళలో వేసి తాగించితే మంచిది.
@raghu6830
@raghu6830 Жыл бұрын
I am from puttur 🙂
@EluriPrasanth-od4qp
@EluriPrasanth-od4qp Жыл бұрын
​@@raghu6830 hello Anna nitho matladali
@madhusudhancmadhu7226
@madhusudhancmadhu7226 11 ай бұрын
Hi anna
@chudamani812
@chudamani812 Жыл бұрын
ఆరా అని తెలియదు కానీ sir ఒక మనిషి ని చూసినప్పుడు వారు manchivaaraa కొంపలు kuulchevaaraa అని gurthupattagalanu.వారు మనసులో emanukuntunnaaro తెలియదు కానీ నా గురించి చెడుగా అనుకుంటే kullutho ఉన్న గుర్తు padathaanu అందుకే నేను ఒంటరిగా ఉండటానికి ishtapadathaanu
@arunamurarisetti582
@arunamurarisetti582 4 ай бұрын
ఓం శ్రీమాత్రే నమః🎉
@tprabhakar7187
@tprabhakar7187 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ రాజ శ్యామలాదేవి నమో నమః.
@battamekalamadhavi1561
@battamekalamadhavi1561 Жыл бұрын
Shyamala devi namaha🙏
@syed6479
@syed6479 Жыл бұрын
Idena ammavari mantram
@pardhasaradhi5705
@pardhasaradhi5705 Жыл бұрын
పాప మీ పాపా సర్ 🙏🙏🙏
@madhusudhanreddy8444
@madhusudhanreddy8444 Жыл бұрын
మీరు చెప్పిన లక్షణాలు ఉగ్రవాదుల్లో గుర్తించవచ్చు
@vijayalakshmimuppavarapu7339
@vijayalakshmimuppavarapu7339 Жыл бұрын
హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య మీరు చెప్పాక అమ్మ వారి మంత్రం మనసులో జపం చేసుకుంటూ ఉన్నాను కానీ నాకు నిద్రలో.కూడా అదే మంత్రం చదవటం అలానే ఒక్కోసారి నిద్రలో జపం చేస్తూ నిద్రలేచిన కూడా మైండ్ లో అదే మంత్రం దానికి అదే చదువుతున్నట్టు ఉంది అన్నయ్యా అలా చదవ కూడదు ఏమో అని భయం అనిపిస్తుంది ఒక్కోసారి నిద్రలో లేచి కూర్చొని అలా కళ్లు మూసుకుని మంత్రం చదువు కుంటు ఉంటాను అలా చదవటం వల్ల అలా అవుతుంది ఏమో అని భయంగా ఉంది అన్నయ్య
@vijayalakshmimuppavarapu7339
@vijayalakshmimuppavarapu7339 Жыл бұрын
నేను రోజులో 5,6hr రోజు పూజలో ఉంటాను కానీ దసరా నవరాత్రులు లేదా ఏదన్నా పూజ పెట్టుకున్న ఎక్కడికి అన్నా వెళ్లి వచ్చినా ఎవరి ఇంటికి అన్నా వెళ్లి వచ్చినా మళ్ళీ 2,3 డేస్ అసలు దేవుడి దగ్గరకు వెళ్ళలేను మళ్ళీ 10 రోజులు పడుతుంది మళ్ళీ నేను మామూలు గా పూజ చేయాలంటే ఎందుకు ఇలా ఇంటికి ఎవరన్నా వచ్చి వెళ్ళిన పూజ చేయవలెను నేను రోజు 4,5 కి లేస్తా ఎవరన్నా అమ్మో ఏమి పూజలు అంత ప్రొద్దున ఎలా లేస్తున్నారు అన్నారు అంటే మళ్ళీ 15 రోజులు దాకా 7,8 వరకు లేవలేను లేచిన దేవుడి దగ్గర కు వెళ్లలేను చాలా ఇబ్బంది పడుతున్నా అన్నయ్యా
@vijayalakshmi9518
@vijayalakshmi9518 Жыл бұрын
​@@vijayalakshmimuppavarapu7339 😅
@sriramulasrilathasriramula8427
@sriramulasrilathasriramula8427 Жыл бұрын
Vijaya Laxmi garu naku kuda elage avuthundi
@raghu6830
@raghu6830 Жыл бұрын
@@vijayalakshmi9518 it's a blessing only... keep going 🙂
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
మరి నాక్కూడా కలలో గురువు గారు మంత్రపదేశం చేసినట్టు కల వచ్చింది... ఆ గురువుగారు మాకు దేవి ఉపాసన చేసిన సిద్ధాంతి గారు... మేము 9 రోజుల వరకు అఖండ దీపం వెలిగించాము..... అయితే కలలో నా చెవిన మంత్రం వినిపించింది అసలు అది భీజాఅక్షరం అనుకుంటా ... అది " ఓం జై....... " క్షమించండి నేను చెప్పలేకపోతున్నాను . అది నాకు మాత్రమే పర్సనల్ .... కానీ క్లిష్ట పరిస్థితిలో మాత్రమే ఆ మంత్రం స్మరించుకుంటాను ... చక్కటి ఫలితం కూడా వచ్చింది ......
@user-ru5dj5ll9b
@user-ru5dj5ll9b 6 ай бұрын
శ్రీ మాత్రే నమః
@shakunthalabasani2690
@shakunthalabasani2690 Жыл бұрын
శ్రీమాత్రే నమః చాలా బాగా చెప్పారు . థాంక్యూ సార్ .
@pooja8614
@pooja8614 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@kanakadurga2331
@kanakadurga2331 Жыл бұрын
Om Sri Rajamathai namaha 🙏🙏🙏
@srinivasasrinivas2826
@srinivasasrinivas2826 Жыл бұрын
Varahi matha gurinchi oka video cheyandi sir please
@dommetiramakrishna5368
@dommetiramakrishna5368 Жыл бұрын
Jai sri ram jai sri ram jai sri ram
@jyothiraj7185
@jyothiraj7185 Жыл бұрын
మీ విశ్లేషణ మాకు చాలా తెలికగ అర్ధం ఐనది ధన్యవాదములు కృతజ్ఞతలు సార్ and మీరు చెప్పే పాజ్టివ్ ఎనర్జి నా మనసత్వత్తం కరెక్ట్ గా వుంది ఒకరికి చెడు and కీడు ఆలోచనకు నా మనసాక్షి అస్సలు ఒప్పుకోదు అసలు అ ఆలోచనే రాదు నిజంగా ఇలాంటి మనసత్వత్తం(గుణం)ఇచ్చినందుకుఅ పరమాత్మ కు ధన్యవాదములు కృతజ్ఞతలు కానీ నిగిటివ్ ఎనర్జి తో సాధ్యమైనంత వరకు పోరాడుతున్న పోరాడుతా అ మాతంగి ఆశీస్సులు ఇంకా ఎక్కువ కలగాలని కోరుకుంటున్నాను శ్రీ మాత్రేనమః
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః
@Eswari888
@Eswari888 Жыл бұрын
​@@vastavam🙏
@laxmikante646
@laxmikante646 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺👌
@ohmydogs3015
@ohmydogs3015 Жыл бұрын
Vastavam nijam ga correct ga vundhi e peru me video lu chuste school kelli paatalu nerchukunnatlu vundhi meeru o guruvu la kanipistunnaru
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏
@ravindrababu7114
@ravindrababu7114 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
@nandiniv3015
@nandiniv3015 Жыл бұрын
Sree mathre namaha
@KamalaV-tj3bc
@KamalaV-tj3bc Жыл бұрын
Sir super video
@eswarkumar2308
@eswarkumar2308 Жыл бұрын
Sri matrenamaha🙏
@balasimha9790
@balasimha9790 Жыл бұрын
Om sri maatray namoo namaha. 🙏🏻
@saitejapvcdoors107
@saitejapvcdoors107 Жыл бұрын
శ్రీ మాత్రేనమః 🙏🙏🙏
@ramakrish5647
@ramakrish5647 Жыл бұрын
Namastay guru garu
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
I will face this but Durga Amma saved my life ❤
@jajuriLakshman
@jajuriLakshman Жыл бұрын
Good information andi thank you prasad garu and thank you universe🙏🙏
@anjaliyadla2973
@anjaliyadla2973 Жыл бұрын
Ji raga matangi amma🙏
@rajubaimidia8475
@rajubaimidia8475 Жыл бұрын
గాయత్రి మాత నామాహ
@MuraliKrishna-hf9ow
@MuraliKrishna-hf9ow Жыл бұрын
om kalabhiravaya namaha om arunachal siva ❤
@sskumarji
@sskumarji Жыл бұрын
Sri Guru Dakshinamurthy Namaha 🙏
@BlueFox369
@BlueFox369 Жыл бұрын
,🙏sree matra namaha,🙏
@dhanalakshmibennabathula7178
@dhanalakshmibennabathula7178 Жыл бұрын
What u says absolutely right sir tnq
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Please sir 🙏. Daya chesi chepandi.
@anjaliyadla2973
@anjaliyadla2973 Жыл бұрын
Om sree mathre namaha
@hometutorialht240
@hometutorialht240 Жыл бұрын
Namasthe anna
@subbareddykonala2540
@subbareddykonala2540 Жыл бұрын
🙏🙏🙏🙏
@srivani4464
@srivani4464 Жыл бұрын
Thank you so much sir for this video
@dattisr5765
@dattisr5765 Жыл бұрын
Omsrigurubhyonnamah:
@kasmurmuralidhar2124
@kasmurmuralidhar2124 Жыл бұрын
🙏🙏🙏🙏బాగుగ సౌమ్యంగా మంచి విషయాలు చాలా చక్కగా చెప్పినారు. కాకపోతే రాత్రి పడకగదిలో ఒంటి దీపము పెట్టరాదని పెద్దవాళ్ళు చెప్పినవిషయము . దీపము , దేవుని మందిరములో ఉంచడము సర్వదా శ్రేష్ఠము. ( Gas cylinder కు దూరము ఉంచాలి ) 🙏🙏🙏
@vastavam
@vastavam Жыл бұрын
రెండు వత్తులు వేసుకోవచ్చు, కానీ నిద్రపోతున్నవారికి ప్రమాదరహితంగా, సాధ్యమైనంత దగ్గరలో దీపాన్ని వుంచు కుంటేనే, అది అనుకున్న ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మాత్రేనమః
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Meru chepe visayalu chala real ga untae sir
@vastavam
@vastavam Жыл бұрын
శ్రీ మాత్రేనమః
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Arunachala Siva arunachala siva. Sir meru last cheppi jatilamaina visayam to 3 years nundi suffer autuna. Meru Amina help cheyagalara sir 🙏
@badugumadhubabu7980
@badugumadhubabu7980 Жыл бұрын
Chandi navarnava mantra video please
@sahananamineni7977
@sahananamineni7977 Жыл бұрын
🙏🙏🙏
@jyothipagadala3297
@jyothipagadala3297 Жыл бұрын
Thank you so much sir
@sirishasiri1087
@sirishasiri1087 Жыл бұрын
Na jeevitham lo Manchi guruvu garu Thank you so much
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Sodarulu prasad gaaru namaste
@vastavam
@vastavam Жыл бұрын
🙏
@sumithravs8990
@sumithravs8990 11 ай бұрын
ಕೃತಜ್ಞತೆಗಳು 🙏🙏
@vastavam
@vastavam 11 ай бұрын
🙏
@yaminilakshmi5
@yaminilakshmi5 Жыл бұрын
Sri Raja Shyamala Devi puja & homam gurinchi oka video cheyandhi. Interesting video.
@vastavam
@vastavam Жыл бұрын
sure
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Жыл бұрын
Sir Thank you..🙏
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Namaskaram sir 🙏. Mimmalini ela contact avali sir please chepandi
@supriyap9426
@supriyap9426 Жыл бұрын
Nice video andi 🙏🙏🙏🙏🙏
@sirishak1251
@sirishak1251 Жыл бұрын
Thank you so much sir 🙏
@sumithravs8990
@sumithravs8990 11 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@dragonfruitfarm8489
@dragonfruitfarm8489 10 ай бұрын
Naku coffee vyasanga undi kopam alage undi enduko vaddu anukunna coffee 6 times taguthanu tagakathe mind perikesthundi
@gayatridevikalluri8818
@gayatridevikalluri8818 Жыл бұрын
Sri shyamala devi namah
@srinivasuluvasam8968
@srinivasuluvasam8968 Жыл бұрын
Mi video kosam amagurinchi apudu chaptara ani aduruchustnamu sir
@vijaykumarsadhu6558
@vijaykumarsadhu6558 Жыл бұрын
Namaskaram andi, Naaku oka sandheham andi asalu ee shrushti endhuku chesaru? chivariki pralayam lo andharu paramathma lo kalavali kadha Asalu endhuku shrushti cheyatam marala thanaloki thesukovatam?
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 Жыл бұрын
💐👍💐
@sitaarasitaara2930
@sitaarasitaara2930 Жыл бұрын
Sir , mantaralu , meditation cheste manchidee kaani asalu ha negative energy cheyyaniyyakapote result ela vastundi .twaraga ha neg povalante em cheyyali .
@srip9990
@srip9990 Жыл бұрын
Sir- please tell me if any guru in USA can give upadesam?
@sccrinhivassccrinhivas4412
@sccrinhivassccrinhivas4412 Жыл бұрын
నమస్తే ఈ మధ్యన వంశానికి కుటుంబానికి వేసిన కట్లు గురించి చాలా మంది లక్షలు అడుగుతున్నారు సాధన ద్వారా అవి పోవు అని జనాలను లక్షలు అడుగుతున్నారు ఈ కట్లు మంత్ర బంధనాలు పూర్తిగా తొలగించుకోవడం ఎలాగ ?
@ryadeepthicreations700
@ryadeepthicreations700 Жыл бұрын
Chandika amma dyanam ki mudra emaina vunda ? vunte teliyajeyagalaru annayya.. Reply ivvandi annaya plz... sri matre namah 🙏🌷
@vastavam
@vastavam Жыл бұрын
చండీ దేవికి ప్రత్యేక ముద్ర అంటూ ఏమీ లేదు, చిన్ ముద్ర లేదా అపాన ముద్ర లాంటి యోగముద్రలు వేయవచ్చు . శ్రీ మాత్రేనమః
@8956deep
@8956deep Жыл бұрын
Ani eswarude chuskuntadu surrender to paramathma vibhuti daristhe chalu
@ahalyakoti3590
@ahalyakoti3590 Жыл бұрын
Nen roju sivalayam ki poyi daristunna kani peedakalalu povatla na nuditi prantham lo aaa bad energy nannu chusi navvutu 😂kanpistundi😢 chala serious ga suffer taggatla
@jagadeeshvalireddy6835
@jagadeeshvalireddy6835 Жыл бұрын
​@@ahalyakoti3590 anjaneya swamy chuttu 108 miriyaalu theesukoni 108 times 41days thiragandi mimmalni chuusi adi parigedutundi
@gayathrimogilisetty87
@gayathrimogilisetty87 Жыл бұрын
Sir working women's are suffering a lot offices . How to get rid negative energy .sir
@Bala-wc8qd
@Bala-wc8qd Жыл бұрын
Galiseshtalu where to remove. Reply
@gamestarkarthikeya0843
@gamestarkarthikeya0843 Жыл бұрын
Ma intolo uunaru sir
@SiriAkshraRangoli6475
@SiriAkshraRangoli6475 Жыл бұрын
Negitive manushulu ,mana banduvulu mana intichuttu vundi manalni baadapedite yetla sir , mana tappu lekunda nindalu vestunte,maana sikanga krungi potunnanu, sir
@abhiramt7575
@abhiramt7575 Жыл бұрын
Same problem bro🙏...
@jhansilakshmi3790
@jhansilakshmi3790 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌺🌸🌺💐🌷🌺
@shivashivani9595
@shivashivani9595 Жыл бұрын
Chaala baga vivarincharu sir chinna vinnapam sir maa peddha annya pelli gurinchi meeku mail chesanu sir mantram kosam please sir help cheyyandi please 11 day s మంత్రం sir naa peru siva sir thank you
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
Namaste si r .we have same problem sir. Ma bro gurchi. Nenu msg chesa sir. Sir ki .I don't know email address. Can u tell me sir
@vastavam
@vastavam Жыл бұрын
తప్పకుండా పంపిస్తాను .. శ్రీ మాత్రేనమః
@PRANAYANTONY
@PRANAYANTONY Жыл бұрын
i can sence arua of some persons even if i havent done any sadhana up until now what are the reasons for that and even if i know some persons i can sence the change in their aura like if they are going throw some problems i can sence change iven it is a little in their aura
@PRANAYANTONY
@PRANAYANTONY Жыл бұрын
and iam going in certain point in my life that i dont feel anything like littlerally num my feelings like even i can only taste occutinally and i dont have any health issues so please help me with some suggestions
@pss5373
@pss5373 Жыл бұрын
🙏 sir మేము ఉంటున్న ఇంటి దగ్ర వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చెట్టు నీ కోటేసరు అంట ఆండీ అక్కడ ఉన్న అమ్మవారు నా కల లో కనిపించి ఏడుస్తు చేపరు. నాకు ఏం చేయాలో ఎలా పూజించాలి తెలియరాలేదు. 🙏 దయచేసి ఏం చేయాలో చెప్పగలరు. 🙏🙏
@lalithatummalapalli2971
@lalithatummalapalli2971 Жыл бұрын
Adi vaariki cheppandi
@swarnalatha4327
@swarnalatha4327 Жыл бұрын
Naku marrige set avatled matches vastunai but inti varaki ravtled emcheyalo artham avatled Daya chesi reply evandi
@shailajakesani8048
@shailajakesani8048 Жыл бұрын
amma,. Sir ki mail cheyandi. Meeku Marriage ki mantram istharu. Adi nammakam tho cheyandi. Thappaka meeku pelli avuthundi.
@ganeshmidde5487
@ganeshmidde5487 Жыл бұрын
Nanduri srinivas garu pelli kosam konni pujalu chepparu chudandi .. for example Venkateshwara yedu sanivarala vratam
@sallasiva3695
@sallasiva3695 Жыл бұрын
I am pregnnent sir naku negitive energy undhi heart pilparation undhi hare Krishna mantram om namo narayana anukuntunna miru emaina suggetion evagalaraa
@saichaithvik
@saichaithvik Жыл бұрын
best is go to near by temple or say .. any deva namam .. "RAMA" namam or any shiva namam or any guru example SAI baba namam....
@saichaithvik
@saichaithvik Жыл бұрын
and also madam .. please try to happy with remembering happy moments of past and also.. imagining your bright future with your baby.... watch comedy movies.. and don't think too much .. take it easy ..with ... any situation and any people. Around you... and Never try to change others.. better is change our response... w.r.t our environment... Jai Guru Datta.... Om Sai natha .. Jai Sai Master..
@dlepakshaiah4045
@dlepakshaiah4045 Жыл бұрын
Guru garu 🙏 How many days this negative energy work
@barubhairavabhotla831
@barubhairavabhotla831 Жыл бұрын
Every day
@vastavam
@vastavam Жыл бұрын
మనలో ఆ చెడు శక్తి ఉన్నంత కాలం అలాగే పీడింప పడతారు .. శ్రీ మాత్రేనమః
@sivajyothi1504
@sivajyothi1504 Жыл бұрын
We have same problem. Can u help me sir .prasad sir
@EluriPrasanth-od4qp
@EluriPrasanth-od4qp Жыл бұрын
Sir Naku oka guru garu nagative energy thisesta antunaru anduku kontha karchu ayidi antunaru so avi nijamena leka nanu mosam cheyalana
@alacreation4380
@alacreation4380 Жыл бұрын
Example nenae😢
@alwalshivakumar9516
@alwalshivakumar9516 Жыл бұрын
how 2 treat them to recover...
@vastavam
@vastavam Жыл бұрын
Please watch the video till the end.
@satyalaxmi8527
@satyalaxmi8527 Жыл бұрын
సర్ రాత్రి పూట నువ్వులనూనె దీపం దగ్గర పెట్టుకొని పడుకోవడం అనేది ప్రాక్టికల్ గా సాధ్యం కాదేమో కదా.ఫ్యాన్ తిరుగుతూ వుంటుంది కదా అప్పుడు దీపం వెలగదు కదా కొండెక్కి పోతుంది.
@alacreation4380
@alacreation4380 Жыл бұрын
Nenu ela nae chesa nu Ma head of the family person accident lo chanipoyaru Enduku ala
@karipamankesh4248
@karipamankesh4248 Жыл бұрын
Guruvugaru miru gonupalli lo vunnara
@vastavam
@vastavam Жыл бұрын
no andi
@karipamankesh4248
@karipamankesh4248 Жыл бұрын
@@vastavam a ples gonupalli kada
@mnele3759
@mnele3759 Жыл бұрын
గురువుగారు మీ ఫోన్ నెంబర్ మెసేజ్ చేయగలరు
@ohmygoodgod
@ohmygoodgod Жыл бұрын
Sir Meeru IIT lo chaduvukonnara?
@vastavam
@vastavam Жыл бұрын
No
@hussainbabupilli4635
@hussainbabupilli4635 Жыл бұрын
మంత్రం కాకుండా, భాషలో ఏదో ఒక పదాన్ని తీసుకొని జపించడం ద్వారా శక్తి పుడుతుందా? కాదు అయితే ఎందుకు?
@vastavam
@vastavam Жыл бұрын
బీజాక్షరాన్ని అదికూడా ఉచ్చారణ దోషం లేకుండా సరిగ్గా పలికితేనే శక్తి పుడుతుంది . దాని వెనుక చాలా సైన్సు వుంది.
@hussainbabupilli4635
@hussainbabupilli4635 Жыл бұрын
ఆ సైన్స్ నాకు కావాలని అడుగుతున్నాను sir
@hussainbabupilli4635
@hussainbabupilli4635 Жыл бұрын
ఎక్కడ దొరుకుతుంది?
@karishmathrift2634
@karishmathrift2634 Жыл бұрын
​​@@vastavam naku oka kala vachindi..... Aa dream lo oka AME vachi Bhagavad Gita book lo slokas ..and meanings rayamaru😮 y meku em anna thelusaaa theliyadha
@lalithatummalapalli2971
@lalithatummalapalli2971 Жыл бұрын
Adi meeru chesi chudandi
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt Жыл бұрын
సర్ మీకు మెయిల్ చేశారు మా వాళ్ళు వారం రోజుల క్రితం, మీరు రెస్పాన్డ్ కాలేదు. దయచేసి చూసి మీరు రెస్పాన్డ్ కావాలి అని రిక్వెస్ట్
@ArunKumar-zv4kt
@ArunKumar-zv4kt Жыл бұрын
మెయిల్ కు స్పందన వచ్చింది, ధన్యవాదాలు అండి
@nagarajumarri4316
@nagarajumarri4316 Жыл бұрын
ఓం శ్రీ మాత్ర్య్ నమః 🙏💐
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 32 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 39 МЛН
Идеально повторил? Хотите вторую часть?
00:13
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 16 МЛН
RGV about Mental Stress || RGV about Worry || RGV
1:00:46
Quiet Night: Deep Sleep Music with Black Screen - Fall Asleep with Ambient Music
3:05:46
How To Respond When Someone Insult's You? | Telugu Geeks
8:35
Telugu Geeks
Рет қаралды 84 М.
Sri chaganti koteswara rao pravachanam latest
2:01:16
Vedanta
Рет қаралды 89 М.
HOW  TO FACE CRITICISM/ INSULT/ HUMILIATION - IN TELUGU
7:15
Dr. Devika Bhatnagar
Рет қаралды 70 М.
Finger Heart - Fancy Refill (Inside Out Animation)
00:30
FASH
Рет қаралды 32 МЛН