Vedic Village Sri Kurma Gramam Special Story | Srikakulam

  Рет қаралды 293,280

SumanTV Entertainment

SumanTV Entertainment

Жыл бұрын

Vedic Village Sri Kurma Gramam Special Story | Srikakulam | ‪@SumanTVEntertainment‬

Пікірлер: 499
@sitabhargavi460
@sitabhargavi460 Жыл бұрын
అన్నిటికి అతీతంగా ఉన్నారు. ఎక్కువకాలం ఆరోగ్యాంగా, దైవం మీద భక్తి తో, మానవత్వపు విలువలతో బ్రతికి చూపు తున్నారు. ఏ దరిద్రపు కాళ్ళు వాళ్ళ మీద పడగూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. 🙏
@tg333_yt
@tg333_yt Жыл бұрын
Medam akkadaki vellthe phone s thisukellocha
@akkisreedhar6564
@akkisreedhar6564 Жыл бұрын
Good opinion on 👍
@veerababumakineedi9056
@veerababumakineedi9056 Жыл бұрын
Good opction
@mbhaskar1165
@mbhaskar1165 Жыл бұрын
జీవితం లో ఆ కృష్ణ పరమాత్మ ని నమ్ముకొని వెళ్తే ఆ దేవదేవుడు అన్నింటికీ సహకరిస్తారు..... ఇలాంటి ప్రశాంతమైన జీవితం మన అందరికీ ప్రసాదించాలని ఆ దేవ దేవుని కోరుకుంటూ..... జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
@rajupspk4173
@rajupspk4173 Жыл бұрын
Really excellent 👌..ఇవ్వన్ని చూస్తుంటే మల్లి ప్రపంచం ఆ రోజులకి వెళితే బాగుండు అనిపిస్తుంది..😍
@srinivasaraonoolu691
@srinivasaraonoolu691 Жыл бұрын
వెళ్ళు
@mithungoud6966
@mithungoud6966 Жыл бұрын
Antha duram enduku oka 2 days phone vadaku chudam
@lakshmikanth6407
@lakshmikanth6407 Жыл бұрын
Loppplll
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
ఈ కలియుగంలో ఇప్పుడు ఇప్పుడే మళ్ళీ పాతకాలం పరిస్తుతులు కనిపిస్తు వస్తున్నాయి,గమనించండి మిత్రులారా.జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@joseph-lk3gb
@joseph-lk3gb Жыл бұрын
2026 I’m researcher Raju Pawan Kalyan Fan Pakka Adhi
@chvreddy2717
@chvreddy2717 Жыл бұрын
సుమన్ టీవీ చరిత్రలో ఒకే ఒక్క మంచి వీడియో
@brahmayadagiri8526
@brahmayadagiri8526 Жыл бұрын
కూర్మ గ్రామం చాలా అందంగా ఉంది ఇక్కడే వచ్చి ఉండాలిగా ఆశగా ఉంది. ఇలాంటి ఒక ఆశ్రమాన్ని చూపించినందుకు సుమన్ టీవీకి కృతజ్ఞతలు.
@rachabantivenkateshwarlluy1676
@rachabantivenkateshwarlluy1676 Жыл бұрын
హీరోలు సినిమాలు క్రికెట్ గేమ్స్ టీవీలు ఫోన్లు ఇవన్నీ అన్నం పెట్టేవి కావుగా. సనాతన ధర్మంలో వారు నేర్చుకుంటున్నది వారు పండించుకుంటున్న పంటలు స్వచ్ఛమైనవి రేపటి తరానికి ఆదర్శం🙏
@vamshidhar8648
@vamshidhar8648 Жыл бұрын
Meeru ee cmnt pettadam valla em upayogam sir
@vamshidhar8648
@vamshidhar8648 Жыл бұрын
Meeru udyogam manesi aa oorilo undandi
@Verdict777
@Verdict777 Жыл бұрын
యథొ ధర్మస్య ... తథొ జయః . మన వేదభూమి కి ఇలాంటి సంస్థలే సంపూర్ణ రక్ష...
@DMY_1977
@DMY_1977 Жыл бұрын
మన దేశం మిమ్మలని చూసి నేర్చి కోవాలి మళ్ళీ మన హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను
@ramakrishnaa6383
@ramakrishnaa6383 Жыл бұрын
వీరిని చూస్తుంటే మనసుకి ఎంతో హాయి గా ఉంది, అలాంటి జీవితం కనీసం నెలలో ఒకసారి అయినా గడిపితే బాగుండు...
@gurramraj7781
@gurramraj7781 Жыл бұрын
అన్నగారు ముందుగా మీ చేతిలోనే సెల్ ఫోన్ ఒక నెల స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. నిజమైన జీవితం అంటే ఏందో అర్థం అవుతుంది అప్పుడు నీకు.
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
మన కంటె 20సం ఆరోగ్యంగా జీవిస‌్తారు నమశ్శివాయ 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
అద్బుతం అమోఘం అపూర్వం మన భారతీయ సనాతన వైదిక ధర్మం ఆచారాలు... జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🇮🇳🇮🇳🙏🇮🇳🇮🇳🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩🙏🇮🇳🚩
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
నిజంగా పాత రోజు లే ఎంతో బాగున్నాయి కాని కొంత మంది జనాలకు ఇలాంటి మంచి విషయాలు నచ్చవు
@msa8584
@msa8584 Жыл бұрын
Correct brather
@muthyapuchakrapani511
@muthyapuchakrapani511 Жыл бұрын
మొదలు రాజకీయా నాయకుల అవినీతి పరులు ఈ జీవనం కొనసాగించాలి . తరువాత అందరూ ఈ స్వచ్ఛమైన జీవితాన్ని సాగిస్తారు.
@srinivasamurthy726
@srinivasamurthy726 Жыл бұрын
ప్రజలే కదా వాళ్ళని అందలం ఎక్కించేది
@bhajarangbhali4225
@bhajarangbhali4225 Жыл бұрын
రాజకీయ నాయకులను అనడం మన మూర్ఖత్వం సోదరా, మనం ఖచ్చితత్వం పాటిస్తే వాళ్ళు కూడా మన దారికి వస్తారు.
@ashokkasarapu6804
@ashokkasarapu6804 Жыл бұрын
జయహో సనాథనాధర్మం🚩🙏
@NaaBadi988
@NaaBadi988 Жыл бұрын
ఈ ఆశ్రమం మా స్కూల్ దగ్గరలోనే ఉంది. 🙏🏼🙏🏼🙏🏼
@batakalapraveen3943
@batakalapraveen3943 Жыл бұрын
ఎంత మందీ వుంటారు ఆ ఆశ్రమం లో
@srinupasula3807
@srinupasula3807 Жыл бұрын
Adress chepandi
@SuryaPrakash-oj9tp
@SuryaPrakash-oj9tp Жыл бұрын
Ekkada bro e address
@NaaBadi988
@NaaBadi988 Жыл бұрын
Address: Srikakulam district, HIRAMANDALAM mandal, near Srimukhalingam.
@vasanthareddy7504
@vasanthareddy7504 Жыл бұрын
Last week memu sri Kurmam vellanu. E ashram am gurinchi thelsi unte visit chese Vallam.
@mrsensible8463
@mrsensible8463 Жыл бұрын
నిజంగా రోజు లు చాలా చాలా స్పీడ్ అయిపోయింది....6 వ తరగతి పిల్లలు మధ్యలో ప్రేమ విచ్చలి విడి తనం పెరిగి పోయింది కారణం ఫోన్ ఆహ్ టెక్నాలజీ ఆహ్ లేక తల్లి తండ్రుల లేక ఆహారపు అలవాట్ల ఇవాన్నిటి వల్లే జనాలు ఇలా తయారయ్యారు....😶బ్రహ్మం గారు చెప్పి నట్టు ఇలానే ఉంటే 8 ఏళ్ల పాపా గర్భం దరిస్తుంది నాశనం అయిపోతుంది ఈ ప్రపంచం....పాత రోజులు మేలు జనులరా
@raviv312
@raviv312 Жыл бұрын
చాలా బాధగా వుంది, ఎందుకంటే మనం ముందుకుపోతున్నాం, కాని అక్కడ ప్రజలను వారి గురువులు వారి సనాతన ధర్మం అనే పేరుతో , వారి స్వార్ధం కోసం ముందుకుపోనివ్వటంలేదు. వారంతా మనం చూస్తున్న అడవిలో పెరిగే ప్రజలలాగ ఉండిపోయే ప్రమాదం ఉంది. వినడానికి సనాతన ధర్మం అని చెప్పే విషయాలు చాలా బాగున్నా వారి జీవితాన్నిమాత్రం పనికిరానివ్వకుండా చేస్తుంది అనడంలో సందేహంలేదు. తరువాతి రోజుల్లో అక్కడి పిల్లలు, ప్రపంచంతో సంబంధం లేని వారైపోతారేమో - నాకు అక్కడి పిల్లల విషయంలో చాలా వేదనగా ఉంది. భవిష్యత్తు తరాలు ఏమైపోతాయోననే భయంతో కూడిన బాధ కూడా ఉంది. 😰
@ravulavenkateswarku6
@ravulavenkateswarku6 Жыл бұрын
puratana kalamlo Bharat itara desaltoti sabandalu vunayu
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
గతంలో మనం ఒకటి విన్న వియత్నం యుద్దంలో అడివిలోకి వెళ్లిపోయిన మనిషి ఎలా ఉన్నాడు? అలాగే తోడేళ్లు పెంచిన మనిషి ఎలా ఉండేవాడు వీళ్ళు అంతే.... ఆ మైండ్ సెట్ వాళ్ల గురించి జాలిపడాలి అంతే!
@drsusarlaramesh7755
@drsusarlaramesh7755 Жыл бұрын
Sorry sir...Actually this is the way of life....let them be like that...i have spent with Aduvasi people in tribal areas...Moat of them are healthy and happy
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Жыл бұрын
మనకి అభివృద్ది కోసం కరెంట్ గానీ ముఖ్యమైన సమాచారం చేరవేయడానికి ఫోన్ సదుపాయం కనిపెట్టారు అంతే గానీ ఇలా అన్నిటికి అతీతంగా ఉండడం అంతా మంచిదీ కాదు ఏదీ ఎలా పద్దతి ప్రకారం ఉపయగంచలి ఆని తెలియాలి ఇప్పుడు నీతి నిజాయితీ గ బ్రతకడం అనేది గొప్ప విషయం అంతె గాని ఇలా కాదు శ్రీ కృష్ణుడి గీత సారాంశం టెక్నాలజీ కి వ్యతిరేకం కాదు నీతి నిజాయితీ గా బ్రతకాలి ఆని మాత్రమే చెప్పారు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@murari527
@murari527 Жыл бұрын
Nijamee swami
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
నిజాయితీగా పక్క మనిషికి సాయం చేయగలిగే వ్యక్తిత్వం లేని వాళ్ళు ఎలాంటి జీవనం ఎన్నుకుంటారు... ఈ లైకులు పెట్టేవాళ్ళు, దీన్ని మెచ్చుకుంటున్న వాళ్ళు వీళ్ళలాగే దూరంగా వెళ్లిపోయి వాళ్ళ బతుకు వాళ్ళు బతికితే మిగతా ప్రపంచం హాయిగా ఉంటుంది!
@prasadsharmaastrology1533
@prasadsharmaastrology1533 Жыл бұрын
ఆదర్శ గ్రామం అంటే ఇదే కదా,చాలా బాగుంది.
@anjianjiyadav1503
@anjianjiyadav1503 Жыл бұрын
హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే 🚩🚩🕉🕉
@kavithastudio6561
@kavithastudio6561 Жыл бұрын
ఇటువంటి పద్దతులు రానున్న రోజులు అందరు పాటిస్తారు ఎందుకంటె ప్రతిఒక్కరు గొప్పవారే కాబట్టి నా దృష్టిలో ..... మీ హన్మంతరాజు
@vinu008
@vinu008 Жыл бұрын
మీ గురించి నాకు తెలిసిందే ఒక ఫోన్ ద్వారా...
@rdharma5002
@rdharma5002 Жыл бұрын
Hare Krishna 🙏🙏🙏
@glorimani9877
@glorimani9877 Жыл бұрын
Suuuuper ,Ede kada nijamaina manishi jeevana vidhanam edi chalu .🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@himapydikondala
@himapydikondala Жыл бұрын
హరే కృష్ణ ఎప్పటికైనా అలాంటి గురుకులం లో ఉండిపోవాలి ఎలాంటి స్ట్రెస్ లేకుండా హాయిగా జీవితం వెళ్ళిపోతుంది
@forme143
@forme143 Жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీ పరిచయం కలుగుట,,🙏
@joyfulllife6986
@joyfulllife6986 Жыл бұрын
అందరు అలానే ఉంటే ప్రపంచం తో మనం పోటీపడలేం... కళ్ళలో జోడులు, స్టీల్ పాత్రలు.. న్యూ స్టైల్ దుస్తువులు అన్ని ఉన్నాయి కదా..? నా చేతిలో ఈ చరవాణి ఉందీ కాబట్టే మీ గురించి తెలుసుకో గాలిగాను.. మనము ఉపయోగించే టెక్నౌలజీ మాత్రమేకాదు మితి మీరీతే ఏదయినా ప్రమాదమే.
@deetyasoftsolutions3785
@deetyasoftsolutions3785 Жыл бұрын
I never Saw and listen this video this very useful to change our lifestyle and He says good things to develop human life style !
@nagarajugarumuru9449
@nagarajugarumuru9449 Жыл бұрын
Krishnam vande Jagadguru Great video super
@akhilarakeshjettiakhi6406
@akhilarakeshjettiakhi6406 Жыл бұрын
Hare ...krishna hare ... Krishna hare.. Krishna hare ...hare
@rameshraju-ng4qu
@rameshraju-ng4qu Жыл бұрын
అద్భుతం 🙏🙏
@prameela326
@prameela326 Жыл бұрын
Wow entho chakka ga undi oka rassia nundi oka America nundi vochi vedhalu nerchukuntunaru.. Manam matram eto potunam 😔
@tejakumar2052
@tejakumar2052 Жыл бұрын
E village ke ma village only 3km vuntadi really supper ga vuntadi I am very one week visit Ma village name( akkarapalli) I am proud
@lvprasad3777
@lvprasad3777 Жыл бұрын
Very inspiring and interesting story. Tqs for suman TV team
@mudigondarajashekar8055
@mudigondarajashekar8055 Жыл бұрын
Hare krishna hare krishna 🙏🙏
@Siva_1999
@Siva_1999 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️❤️🙏
@shivajijadhav6322
@shivajijadhav6322 Жыл бұрын
Hare krishna Hare Rama
@suggurupadevi8815
@suggurupadevi8815 Жыл бұрын
Hare....Krishna...I from srikakulam
@saraswatichiluvuri7157
@saraswatichiluvuri7157 Жыл бұрын
Q
@ksimhachalam1497
@ksimhachalam1497 Жыл бұрын
My native also srikakulam
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
దేవుడు అనుగ్రహిస్తే...ఒక వారం వుండటానికి అవకాశం ఇవ్వాలి కొరుకుంటున్నా...🙏
@kalyanidodda6729
@kalyanidodda6729 Жыл бұрын
Memukuda
@ramakrishnachinnala2069
@ramakrishnachinnala2069 Жыл бұрын
Akkadi ki vellanu. Atmosphere motham traditional ga untundi. Veelaite akkadiki vellandi
@venkateshinakollu9681
@venkateshinakollu9681 Жыл бұрын
Every minute with peace of mind.
@sasikumarveeravalli1174
@sasikumarveeravalli1174 Жыл бұрын
ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం.
@venkateshinakollu9681
@venkateshinakollu9681 Жыл бұрын
@@sasikumarveeravalli1174 well said. That's what life goes!
@venkatmadamanchi1879
@venkatmadamanchi1879 Жыл бұрын
Jai krishna, hare Krishna, krishna krishna hare Hari.
@vamsikrishna3480
@vamsikrishna3480 Жыл бұрын
Jai Krishna
@Dinesh23358
@Dinesh23358 Жыл бұрын
Greatest of all 💟
@srinivassharma652
@srinivassharma652 Жыл бұрын
Adbhutamaina jeevitam edi
@sowjanyamagadala4769
@sowjanyamagadala4769 Жыл бұрын
Jai shree krishna 🙏
@lukashorts255
@lukashorts255 Жыл бұрын
మీరు నిజమైన హిందువులు మేము ఉన్నాం సిగ్గులేకుండా పరాయి మతాల వారి టెక్నాలజీ వాడుకుని బతుకుతున్నాం.
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
సిగ్గు ఎందుకు పడటం? ఈ వీడియోలోవాళ్ళ దగ్గరికి వెళ్లి బతుకొచ్చుగా
@subbupathangi7411
@subbupathangi7411 Жыл бұрын
Nice to feel old traditions and culture, seeing this, brings to mind nostalgic feel... 🙏🙏🙏
@Kovvaada
@Kovvaada Жыл бұрын
Wonderful video, thank you Suman TV
@sivaprasad5900
@sivaprasad5900 Жыл бұрын
Impressive. Thank you so so so so much for this video. Someone might think that this is taboo, but this is the way of living
@anilarikilla5001
@anilarikilla5001 Жыл бұрын
Life lo e channel lo 1 useful video chustuna
@msa8584
@msa8584 Жыл бұрын
Chala chakaga vivarinchalu🙏🙏🙏
@sankargara1610
@sankargara1610 Жыл бұрын
నేను visit chesa chala బాగుంటుంది
@loacltraveller
@loacltraveller Жыл бұрын
Mee laanti vaaru andaru munduku vachi jeevitha satyaalanu teliya cheyaalani korukuntunnaanu Jai Sri Ram Jai Sri Krishna 🙏🙏🙏🙏🙏
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
This village and the customs of those living there are sole example for real life with true living are wonderful to hear and witness their ways do the latest people enjoying artificial lives agree to lift to this
@badampudiraju6170
@badampudiraju6170 Жыл бұрын
Wow great presentation Sowmyagaru. Chala chakkaga interview chesi akkada jeevan vidhanamu gurinchi teliyachesaru. vallu cheppinatluga mother nature provides everything to mankind. But it is being misused by humans knowlingly or unknowingly. Nenu ee gramamu gurchi vinnanu. Chalamandi akkada families to prasanthamina jeevitham gaduputunnarani. USA lo Philadelphia state lo AMISH community people kuda ide tarahalo nivasistaru. Motor vahanamulaku baduluga gurrapu baggeelu vadutaru. Andaru swayamupadhini avalambistaru. No cinemas no tvs. They believe in the power of mother nature. Thank u for this presentation. Suman tv is great. My wishes to entire staff of suman tv. I always watch your videos.
@balabasana5375
@balabasana5375 Жыл бұрын
We should follow our culture
@komaramsuresh2251
@komaramsuresh2251 Жыл бұрын
Super super great persons🙏🙏🙏🙏👍
@amarmyandmyshorts
@amarmyandmyshorts Жыл бұрын
నా భారతదేశాన్ని ఇలా చూడాలనుకుంటున్నాను
@sirrabharath8839
@sirrabharath8839 Жыл бұрын
అవును నాయనా!మళ్లీ అడవుల్లోకి వెళ్ళిపోదాం.. మనకు అదే సరైనది.. మన బుర్రలన్నీ అక్కడ ఆగిపోయాయి కదా?
@sandeepreddy4489
@sandeepreddy4489 Жыл бұрын
Excellent ga cheparu
@shankar8374
@shankar8374 Жыл бұрын
Here Krishna. Good Video.
@saichandhana3458
@saichandhana3458 Жыл бұрын
Hare Krishna Hare
@sobharaniamara3384
@sobharaniamara3384 Жыл бұрын
amazing .....
@ravibandaru9482
@ravibandaru9482 Жыл бұрын
Jai Sri Krishna 🙏🙏
@ravikumarbonkuri343
@ravikumarbonkuri343 Жыл бұрын
Old is Gold Health is wealth
@itstwister6147
@itstwister6147 Жыл бұрын
చాలా బాగుంది
@sriofficial4121
@sriofficial4121 Жыл бұрын
Hats off suman tv
@ksimhachalam1497
@ksimhachalam1497 Жыл бұрын
Super i love this
@missionrcmtelugu8112
@missionrcmtelugu8112 Жыл бұрын
Jai hare krishna
@nandamchandrasekhar1115
@nandamchandrasekhar1115 Жыл бұрын
This is the life of humans sanathana God is greate
@madscience3676
@madscience3676 Жыл бұрын
Great village
@deetyasoftsolutions3785
@deetyasoftsolutions3785 Жыл бұрын
Historical formation !
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 Жыл бұрын
Really good expecting some nice and good citizens from this village
@maayaphotography1434
@maayaphotography1434 Жыл бұрын
Wow Amazing👍 it's really good whata life really super
@lakshminarayanam9344
@lakshminarayanam9344 Жыл бұрын
Old is gold Thank you
@veenasubramanyasarma4002
@veenasubramanyasarma4002 Жыл бұрын
Best programe from SUMAN TV👍
@gurusaicharanmulugurthi9407
@gurusaicharanmulugurthi9407 Жыл бұрын
100% correct sir
@tirumalajyothi4841
@tirumalajyothi4841 Жыл бұрын
Wow 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@saralasurender7507
@saralasurender7507 Жыл бұрын
We like this life is peaceful ❤
@gunderaodeshmukh9979
@gunderaodeshmukh9979 Жыл бұрын
Raadhey Raadhey - Suman TV Rocks....... 👏
@sidduthaviti3476
@sidduthaviti3476 Жыл бұрын
🤩🤩🤩🤩🤩🤩 different ga undi
@sudheer596
@sudheer596 Жыл бұрын
Comments section lo chaala mandhi. Maaku akkade bathakaalani undhi antunnaaru. But meeru mee mee oorlaki velli, mee oorlane alaa thayaaru cheyandi. Appudu Desham baagupaduthundhi. Jai Shree Krishna. Jai Shree Ram.
@sriofficial4121
@sriofficial4121 Жыл бұрын
Omg I am spell bound with this video
@bujjinani5009
@bujjinani5009 Жыл бұрын
Great 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sudharanib.4401
@sudharanib.4401 Жыл бұрын
Very good Sowmya garu ☺️
@deetyasoftsolutions3785
@deetyasoftsolutions3785 Жыл бұрын
Hare Krishna hare Krishna!
@Nandini_nandu_
@Nandini_nandu_ Жыл бұрын
Hare Krishna
@kondalaraovandrangi9189
@kondalaraovandrangi9189 Жыл бұрын
Great story by suman tv
@sudhakarmanchikanti5792
@sudhakarmanchikanti5792 Жыл бұрын
Old is gold
@chenchalrao5180
@chenchalrao5180 Жыл бұрын
Super
@lakshmikameswari3849
@lakshmikameswari3849 Жыл бұрын
Super Suman TV🙏
@ramanamurthyry4279
@ramanamurthyry4279 Жыл бұрын
Hare krishna hare krishna krishna krishna hari hare
@oortcloud5029
@oortcloud5029 Жыл бұрын
Super system, everyone has to adopt this method for peaceful life
@BhanuG
@BhanuG Жыл бұрын
హరే కృష్ణా
@sindhujasindhu7617
@sindhujasindhu7617 Жыл бұрын
India motham ilanti culture ni follow aithe enthaaaa baguntundhi...hare krishna🙏
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Жыл бұрын
Really good living 👍
@cmlalithacrmanju5439
@cmlalithacrmanju5439 Жыл бұрын
Really awesome ,
@sennus5025
@sennus5025 Жыл бұрын
Super anna
@sujathasourapu6628
@sujathasourapu6628 Жыл бұрын
Chala baagund mami.inkoka video please
@mounikabhavani647
@mounikabhavani647 Жыл бұрын
Hare Krishna 🙏🙏🙏🙏🙏
@deetyasoftsolutions3785
@deetyasoftsolutions3785 Жыл бұрын
I wish I was old days !
Heartwarming: Stranger Saves Puppy from Hot Car #shorts
00:22
Fabiosa Best Lifehacks
Рет қаралды 20 МЛН
I wish I could change THIS fast! 🤣
00:33
America's Got Talent
Рет қаралды 115 МЛН
Phanumathu Controversy Explained || Thulasi Chandu
22:36
Thulasi Chandu
Рет қаралды 56 М.
Our Village Home Tour || Mr & Mrs Ekhaari || Infinitum Media
20:51
Mr & Mrs Ekhaari
Рет қаралды 877 М.
Did you believe it was real? #tiktok
0:25
Анастасия Тарасова
Рет қаралды 49 МЛН
Спровоцировала учителя из-за футболки 😳 #фильмы #сериалы
1:00
DixyFilms - Фильмы и сериалы
Рет қаралды 4,9 МЛН
😆 @SantiOficialll @SantiFansshort @CAMILOAGUILLONN
0:15
Santi
Рет қаралды 8 МЛН
😁💸 @karina-kola
0:16
Andrey Grechka
Рет қаралды 3,1 МЛН