విశ్వనాథ ఆలయంలో పూజారి చేసిన ఘనకార్యం మనమూ చేయవచ్చు!ట్రై చేద్దాం!

  Рет қаралды 11,027

Govinda seva

Govinda seva

25 күн бұрын

ఏకాదశి సందర్భంగా భగవద్గీత 4వ అధ్యాయము మహత్యం వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Пікірлер: 84
@saralamallela2916
@saralamallela2916 23 күн бұрын
🙏🌹జైశ్రీరామ🌹🙏 అమ్మ ఇంత తేలికగా ఎవరమ్మా అర్ధం వచ్చేలా చెప్తారు.మార్గాన్ని చాలా సులువు చేస్తున్నారు.భగవత్ గీత పారాయణం జీవితానికి గొప్ప వెలుగు.అజ్ఞానపు చీకటిని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించే గీతకు సహస్ర కోటి ప్రణామాలు.🚩జైహింద్🚩 జైశ్రీరామ 🌹🙏
@natureoftheworld67
@natureoftheworld67 17 күн бұрын
Hare krishna Hare Rama 🙏 💐
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 23 күн бұрын
భగవద్గీతలో జ్ఞానం కోసమే కాదు మన ధర్మ బద్ద మైన కోరికలు తీర్చుకోవడానికి కూడా వాడుకోవచ్చు
@sujathachindam1692
@sujathachindam1692 21 күн бұрын
నిజమేనండీ సత్య గారు🙏🙏🙏
@MYmreddy-mu7ne
@MYmreddy-mu7ne 23 күн бұрын
ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి జైగోమాత జైశ్రీరామ్ జైశ్రీకృష్ణ రామభక్త హనుమాన్ కీ జై 🚩🚩🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 23 күн бұрын
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@peddirenuka5546
@peddirenuka5546 23 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam❤🥰🙏agnaanamane andakaaranni tholaginchi bhagavad geetha ane gnaanamruthaani maaku andisthu adyathmikam vaipu nadi pisthunna maa Sathya bhama thalliki dhanya vadamulu❤🥰🙏jai vaasudeva krishnam vande Jagadgurum ♥️🚩🚩🙏🙏🙏
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 23 күн бұрын
Good morning amaa 🙏🏼 Krishnam vande jagadgurum 🙏🏼 sarve Jana sukhino bhavantu 🚩🙏🏼
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 23 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@Venkateshwara868
@Venkateshwara868 23 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@Meena55708
@Meena55708 23 күн бұрын
ఏకాదశి శుభాాంక్షలు అక్క 🙏 జై శ్రీ రామ్ 🙏🙏
@rameshdivvela6083
@rameshdivvela6083 23 күн бұрын
శ్రీమన్నారాయణుడు:పరం, అనగా శ్రేష్ఠమని,ముఖ్యమణి,సర్వోత్తమైంది అని అర్దం.అది నిఖిల బ్రహ్మాండం లో ప్రవేశించి పాలన,ఫోషణ చేస్తుండో, భక్తులు కోర్కెల తీరుతుంధో అధే పరమం అ పరతవ్వమే నారాయణుడు.సమస్త బ్రహ్మాండ లోని నారాయణ శబ్ద న్ని మనువు ఇలా నిర్వోహించాడు.నారామనగ జలమణి,ప్రళయకాలంలో నిటని ఆశ్రయం గా చేసుకొని ఉంటాడు.కనుక నారాయణుడు అన్నారు.బ్రహ్మ వైవర్త ము,బ్రహ్మాండ ఖండం.లో అతడే విష్ణువు,అనగ సర్వ వ్యాపకుడు అని అర్దమ్.🕉️🕉️🕉️🙏🙏🙏
@nareshchandras7450
@nareshchandras7450 22 күн бұрын
JaI Sree RAM.🙏🙏🙏
@lakshmipaidi3375
@lakshmipaidi3375 23 күн бұрын
నమో నారాయణాయ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@srichandanasuthram
@srichandanasuthram 23 күн бұрын
Hare Rama Hare krishna
@uttham7290
@uttham7290 23 күн бұрын
OM KASIVISVESWARAYANAMAHA🙏🌿
@laxmigopal3560
@laxmigopal3560 23 күн бұрын
Subhodyam brunda garu aykadasi subakashalu🌹🌹
@prasannach3201
@prasannach3201 23 күн бұрын
Jai shree Radhe Krishna 🙏 Krishnam vandhe jagadgurum🙏 Jai bhagavadgita 🙏
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 23 күн бұрын
హరేరామ హరేకృష్ణ ❤❤
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@thravi86
@thravi86 23 күн бұрын
అమ్మ నమస్కారం 🙏🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 23 күн бұрын
Jai sreeram 🙏 subhodayam andi 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
@@thravi86 జై శ్రీరామ్ 🌹🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏 ఈమధ్య కనబడలేదు 🤔 బాగున్నారా...
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj 23 күн бұрын
Jai sree ram 🌹🙏shubhodayam annyyagaru🌹🙏
@janakikandula286
@janakikandula286 23 күн бұрын
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@paramavaishnava108
@paramavaishnava108 23 күн бұрын
Jai srimannarayana 🙏
@wolff_gaming
@wolff_gaming 23 күн бұрын
🙏🙏🙏 అమ్మా
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 23 күн бұрын
Jai Shree Ram 🙏🙏🙏
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 23 күн бұрын
జై శ్రీ కృష్ణ 🙏🌷🙏🌷🙏
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 23 күн бұрын
Om namo narayanaya ekadasi subhakankshalu🙏🙏🙏
@uttham7290
@uttham7290 23 күн бұрын
JAI SRI KRISHNA GOVINDA GOVINDA
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 23 күн бұрын
Tqu so much🤝 Amma
@shivagirija9829
@shivagirija9829 23 күн бұрын
Chala baga చెప్తున్నారమ్మా
@Sanvekadance
@Sanvekadance 23 күн бұрын
Jai Shree Ram
@srinivassraovelpula284
@srinivassraovelpula284 23 күн бұрын
Jai Shree Krishna
@bhairuaruna5075
@bhairuaruna5075 23 күн бұрын
🙏🙏 jai sri ram
@BalaChitturu-gp6lv
@BalaChitturu-gp6lv 23 күн бұрын
Jai shree Krishna
@shyamalakoppole5166
@shyamalakoppole5166 23 күн бұрын
Jai Sri krishna
@nrnk1
@nrnk1 23 күн бұрын
🙏 🙏 🙏
@viprasree3037
@viprasree3037 23 күн бұрын
Naraysna చరిత్ర పారాయణ చెయ్యండి భగవాన్ కృష్ణ మీ వెంట జంటగా మీలోనే మీతోనే నీడలగా వుంటాడు సంపూర్ణంగా నమ్మండి నమ్మిక మీకు aadubhhut a ఫలితాలు కలుగుతాయి నమ్మిక ఫణము గా పెట్టడము వల్ల నల్లనయ్య చేతన వుంటారు ఒక్
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 23 күн бұрын
🙏🙏🙏
@palletigurunathreddy1355
@palletigurunathreddy1355 23 күн бұрын
which mala to use for sree rama japam
@gautham371
@gautham371 23 күн бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏
@sangeethabrahmaroutu8531
@sangeethabrahmaroutu8531 23 күн бұрын
Pls make a video on reading basic panchangam and thithulu. Andhariki panchangam chudadam ravali...
@vallakavikalavathamma
@vallakavikalavathamma 22 күн бұрын
🙏అమ్మ
@pokanatijhansi7162
@pokanatijhansi7162 23 күн бұрын
అమ్మ సత్యభామ గారు నాలుగు రోజులు మా అత్తగారి చనిపోయిన రోజు పరమాన్నం వండి దీపారాధన చేయొచ్చా అమ్మ నేను ఎప్పుడూ దీపారాధన చేయలేదు కానీ ఈ సంవత్సరం అనాధలకి భోజనం పెట్టి ఇస్తున్నాను ఇంటి దగ్గర దీపారాధన చేసుకోవచ్చా అమ్మ దండం పెట్టుకోవచ్చా అమ్మ నాకు తెలియక అడుగుతున్నాను ప్లీజ్ అమ్మ రిప్లై ఇవ్వండి❤❤
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
దీపారాధన చేసి దండం పెట్టుకోవచ్చు, పాయసం నివేదన పెట్టవచ్చు, అన్నదానం చేయవచ్చు 🚩 శుభం🌹
@pokanatijhansi7162
@pokanatijhansi7162 22 күн бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మరి ప్లే ఇచ్చినందుకు నేను ఇప్పుడే చూశాను అమ్మ ఏమీ అనుకోవద్దు
@vasavichintha2161
@vasavichintha2161 23 күн бұрын
Jai Srimannarayana🙏🙏
@srijarameshnampelli4548
@srijarameshnampelli4548 23 күн бұрын
Sister kaliputushudu, kalki bhagavan avataaram gurinchi meru vivarinchavalasindi ga korukuntunnaanu.na comment kanuka meru chusthe e topic meda video cheyagalaru.🙏
@rameshk7357
@rameshk7357 23 күн бұрын
జై శ్రీకృష్ణ
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 23 күн бұрын
అక్క నా దగ్గర చిన్న బుక్ మాత్రమే ఉంది భగవద్గీత అందులో ఇప్పుడు చెపినది. ఉంటుంది మహాభారతం 12 తీసుకున్న దానిలో కూడభగవద్గీత ఉందిఏది చదవాలి ప్లీజు అక్క చెప్పు నాకు రాయడం కన్నా చదవడం ఇష్టం నా గోవిందుడుకి ఇష్టం🙏🙏🙏🙏
@surathpriya7795
@surathpriya7795 23 күн бұрын
Hi andi. ❤❤
@thirlapuramsangeetha9283
@thirlapuramsangeetha9283 22 күн бұрын
Amma ,🙏🙏🙏 భగవద్గీత and మహాభారతం చదవాలి అంటే ఎవరు రచించినది తీసుకోవాలి దయచేసి చెప్పండి.
@Govindaseva
@Govindaseva 22 күн бұрын
గీతా ప్రెస్ వాళ్ళది తీసుకోండి ❤️
@Siri-lu7zu
@Siri-lu7zu 23 күн бұрын
Akka naaku sri Krishnudu ante chala istam, bhakthi alage gouravam Andaru devullani devathalani ayanalone chusthanu , pujisthanu Naaku vaijayanthi mala vesukovali ani undi Adavallu vaijayanthi maala dharinchavaccha? Konchem cheppandi
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 23 күн бұрын
Satya garu meku mail pampinchanu andi 🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
ఒక చిలక జోతిష్యురాలు తిక్క తిక్కగా మాట్లాడుతోంది! ఆయనెవరో పరమాచార్య అంట ఆయనే కామాక్షి అమ్మవారు, ఈశ్వరుడు అంట 🤦 అంతేకాదు సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు కుడా ఆయనే అంట 🤦 పీఠాధిపతులు చనిపోతే వారిని చనిపోయిన పీఠాధిపతులు అని అనకూడదంట, ఊరుకోదంట 🤦 అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో అర్ధం కాదు! హిందూ దేవుళ్ళను అన్యమతస్తుల వారు అవమానిస్తున్నా, తిడుతున్నా వీరికి పట్టదు, అప్పుడు గనిసి గడ్డ నోట్లో పెట్టుకొని ఉంటారేమో! చనిపోయిన పీఠాధిపతి అంటారా? మరి కృష్ణుడు కూడా చనిపోయాడుగా ఇప్పుడు చనిపోయిన కృష్ణుడు అంటారా అని నోరు పారేసుకుంంటుంది! హిందూ దేవుళ్ళను అవమానించడం చట్టరిత్యా నేరం‌. కృష్ణుడు చనిపోయారు అనడం, శ్రీకృష్ణుడుని ఒక మనిషితో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది. అందుకు చట్టరిత్యా చర్యలు తీసుకోవచ్చు. కనుక పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని దేవుళ్ళను చెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి...
@chaitanyavarada6737
@chaitanyavarada6737 23 күн бұрын
Ramanuja acharyalu chanipoyi 1000 years ayyayi ante oppukuntara miru?? Samadhanam selaviyyandi 🙏🙏
@Siva-wo4vo
@Siva-wo4vo 23 күн бұрын
​​@@chaitanyavarada6737 దీనినే మూర్ఖత్వం, అవివేకం, అమాయకత్వం, నేను పట్టిన పందికి రెండే కాళ్లు అనడం అంటే... ఆది శంకరాచార్యులు, రామానుజులు వారికి పీఠాధిపతులకి ఒకే పోలిక అంటకట్టడం మీ జ్ఞానానికి, అజ్ఞానానికి సూచిక. పైగా ఒక మనిషైన పీఠాధిపతిని శివుడు, కృష్ణుడు అని నాటకాలు నూకితే.... చట్టపరమైన చర్యలు తప్పవు...
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd 23 күн бұрын
​@@chaitanyavarada6737చనిపోయి 1000ఇయర్స్ అయిననట్టు స్పష్టమైన చారిత్రక ప్రమాణాలు ఉన్నాయి, ఎంతోమంది పరిశోదకులు రామానుజుల వారి జీవితంపై రీసెర్చ్ చేశారు, శంకరాచార్య పుట్టి 2000ఇయర్స్ అయింది అని ఒక పీఠం వారు కాదు 1100ఇయర్స్ అయింది అని ఇంకో పీఠం వాళ్ళు కొట్టుకుంటున్నారు, అసలు శంకరాచార్య బ్రాహ్మణ కాదు విశ్వ బ్రాహ్మణ అని విశ్వ బ్రాహ్మణ సంఘం వాళ్ళు శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నారు, ఈ విషయం లో ఇంతవరకు క్లారిటీ లేదు, పుట్టిన ప్రతివాడు చనిపోవాల్సిందే ఎంత గొప్ప వాళ్ళైనా. చనిపోయాడు అంటే బాధ పడాల్సిన పనేముంది?
@hematirupathi1283
@hematirupathi1283 23 күн бұрын
​​@@chaitanyavarada6737ati telivi antaru denni style ga.... Ma ullo ayte poyyekalam pidapa buduulu antaru... Chi Chi annam tintaro em tintaro... Asalu ila pichiga vagevallni e cheputo kodte buddi vastundo... Jail lo padesna siggu radu ila vagevalki
@hematirupathi1283
@hematirupathi1283 23 күн бұрын
​@@chaitanyavarada6737pitadhipati ki acharyulaki difference teleni chavatalu unnaranna mata.. Karma.. Deni gurinchi ayna telekpote dani gurinchi vagatam samskaram kadu ani kuda teliyani ebrasi mohalu unnay anmata.. Inta bagunnay chaduvulu pempakalu.. Chi Chi
@mr.rider.1630
@mr.rider.1630 23 күн бұрын
Amma pradhadhama rajaswala ayenapudu chapalo vundaga pullalu emi books chadhuvukovachu. Cheppu thalli
@user-mm6oe1oh9i
@user-mm6oe1oh9i 23 күн бұрын
Girls Rama Kotti Rayadm Ala Please Chypadi Naku Rayalani Undi Akka.🙏🙏🙏🙏🙏🙏
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
ఖాళీగా ఉన్నప్పుడు రాసుకోవచ్చు, స్నానం చేశాక ఎప్పుడైనా రాయి పీరియడ్స్ లో ఉన్నప్పుడు రాయకు. శుభాకాంక్షలు🌹
@yakaiahbommera1726
@yakaiahbommera1726 23 күн бұрын
Akka adhralo pawan kayan varahi pooja chesthunaru Ani news spred chestunaru oka sari video cheyandi akka cenema vallu kuda mana vallanu mosam chesthe Ela akka
@neetuNeetu-e2v
@neetuNeetu-e2v 23 күн бұрын
Hi satyabhama garu....... Meeto matladalante ela andi..... It's urgent please.... Edanna email id istara
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
నిన్నటి వీడియోస్ చూడండి అందులో ఉంటుంది
@neetuNeetu-e2v
@neetuNeetu-e2v 23 күн бұрын
Thank you prasad garu...nenu chusanu naaku teliyaledu ekkadundo meeru koncham cheptara emi anukokandi​@@prasaddasarp114
@omshiva8125
@omshiva8125 23 күн бұрын
raka rakaala vyktulu devulla vesham vesina pictures chusi, kallu musite valle vastaaru 😂
@viprasree3037
@viprasree3037 23 күн бұрын
చెంతనా
@mohangoudreddypally
@mohangoudreddypally 23 күн бұрын
అమ్మ అన్యదా భావించక నా సందేహం తీర్చండి .శాపవిమోచనమైనవారు మల్లి యాదస్తానానికి వెలతారుకదా ,మరి అప్సరసలు మానవమాత్రులుగా జన్మించడమేమిటి?జయవిజయులు శాప విమోచనం పొంది వైకుంటంCherinaru Kada , Mari Vellemati ?
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
వాళ్ళు అప్సరసలు, వచ్చింది స్వర్గం నుండి, స్వర్గం గొప్పదేమి కాదు, పరమాత్మ ను పొందడమే అత్యంత గొప్ప విషయం, సాధన కు కర్మ భూమి మాత్రమే అనుకూలం, భగవద్గీత విన్న రేగు చెట్లకి పరమాత్మపై భక్తి కలిగింది, కనుక భగవంతుడు దయతో మానవ జన్మ అనుగ్రహించాడు, కన్యలుగా పుట్టి సాధన చేసి పరమాత్మ ను పొందారు మళ్ళీ స్వర్గానికి వెళ్లి అప్సరసలుగా ఉండి ఇంద్రుడు పంపిస్తే ఏ ఋషి తపస్సు నో చెడగొట్టి శాపగ్రసస్తులయ్యే ప్రమాదం పర్మినెంట్ గా తప్పింది🙏
@mohangoudreddypally
@mohangoudreddypally 23 күн бұрын
@@Govindaseva Dhanya Vadalandi Nasamshayam Tirindi.
@Govindaseva
@Govindaseva 23 күн бұрын
​@@mohangoudreddypally🙏❤️🚩
@Lathapundla
@Lathapundla 23 күн бұрын
hare Krishna Jai sriram 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 23 күн бұрын
ఒక చిలక జోతిష్యురాలు తిక్క తిక్కగా మాట్లాడుతోంది! ఆయనెవరో పరమాచార్య అంట ఆయనే కామాక్షి అమ్మవారు, ఈశ్వరుడు అంట 🤦 అంతేకాదు సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడు కుడా ఆయనే అంట 🤦 పీఠాధిపతులు చనిపోతే వారిని చనిపోయిన పీఠాధిపతులు అని అనకూడదంట, ఊరుకోదంట 🤦 అసలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారో అర్ధం కాదు! హిందూ దేవుళ్ళను అన్యమతస్తుల వారు అవమానిస్తున్నా, తిడుతున్నా వీరికి పట్టదు, అప్పుడు గనిసి గడ్డ నోట్లో పెట్టుకొని ఉంటారేమో! చనిపోయిన పీఠాధిపతి అంటారా? మరి కృష్ణుడు కూడా చనిపోయాడుగా ఇప్పుడు చనిపోయిన కృష్ణుడు అంటారా అని నోరు పారేసుకుంంటుంది! హిందూ దేవుళ్ళను అవమానించడం చట్టరిత్యా నేరం‌. కృష్ణుడు చనిపోయారు అనడం, శ్రీకృష్ణుడుని ఒక మనిషితో పోల్చడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడం అవుతుంది. అందుకు చట్టరిత్యా చర్యలు తీసుకోవచ్చు. కనుక పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని దేవుళ్ళను చెయ్యకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి...
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 58 МЛН