Vicharana Full HD Movie || Dinesh Ravi || Murugadas Periyasamy || Samuthirakani || iDream Movies

  Рет қаралды 3,964,815

iDream Media

iDream Media

4 жыл бұрын

Sirivennela Sitarama Sastry Last Conversation || Sirivennela Jagamantha Kutumbam Series 🎵🎶
👉 Episode 4 : • Sirivennela Sitarama S...
👉 Episode 3 : • Sirivennela Sitarama S...
👉 Episode 2 : • Sirivennela Sitarama S...
👉 Episode 1 : • Sirivennela Sitarama S... Watch Vicharana Full HD Movie here.
#Vicharana movie stars Dinesh Ravi, Murugadas Periyasamy, Samuthirakani, Kishore Kumar G. Aanandhi.
Director: Vetri Maaran
Producer: Dhanush
Writers: Chandrakumar
Vetri Maaran
If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
► For Your Movie Promotions And Promotional Interviews
Please Call @ +91 7093 162 162
(Or) Email Us @ Promotions@iDreamMedia.com
Click here for more Latest Movie updates,
►Subscribe to our KZfaq Channel: / @idreammedia
►Like us on / idreammedia
►Access iDreamMedia Movies App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDreamMedia Interviews App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/idream-...
►Android Users: play.google.com/store/apps/de...
►Access LOLOKPLEASE App on your Mobile:
►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
►Android Users: play.google.com/store/apps/de...
►Access iDream Post App on your Mobile:
►Android Users: play.google.com/store/apps/de...

Пікірлер: 1 000
@brahmarajuvallepu9798
@brahmarajuvallepu9798 2 жыл бұрын
ఏదో అలా కాలక్షేపం కోసం చూస్తుంటే జైల్లో సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి పూర్తి గా చూసాను చాలా బాగుంది కాకపొతే రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది
@dhanu333
@dhanu333 Жыл бұрын
నాకు కూడాను
@smnaik1990
@smnaik1990 Жыл бұрын
Yas same feeling
@vunnamrajesh999
@vunnamrajesh999 11 ай бұрын
Same to me
@chakradarchalla2045
@chakradarchalla2045 10 ай бұрын
Same sir
@jagadeeshthirlingijagadees6393
@jagadeeshthirlingijagadees6393 10 ай бұрын
Nen kuda bro
@KB-vp4hi
@KB-vp4hi 3 жыл бұрын
ఇది సినిమా కాదు రియల్గా జరిగిన, జరుగుతున్న సంఘటనల ఆధారంగా రూపొందించినది. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడవలసిన చిత్రం.పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పనిచేసుతుందో , తమ స్వార్థం కోసం ఎంతగా దిగజారుతుందో కళ్ళకు కట్టినట్టు ఈ సినిమా చూపిస్తుంది
@t.parusharamudut.parushara7328
@t.parusharamudut.parushara7328 11 ай бұрын
ఈల వుంటే ఎలా బ్రతుకుతారు బ్రదర్ నాకూ భయంగా వుంది రాబోయే కాలంలో మరిన్ని సమస్యలు కూడా వస్తాయి నేను వుండnu😢😢😢😢😢😢😢
@durgamrajanna2148
@durgamrajanna2148 11 ай бұрын
Eilane undi
@sureshpajjurupajjuru9115
@sureshpajjurupajjuru9115 12 күн бұрын
పోలీస్ స్టేషన్కు వెళితే న్యాయం జరగక పొగ మనకి ఉన్న బాధ ఎక్కువ అయితది లంచం తీసుకొని అన్యాయం కెళ్ళి సపోర్ట్ చేస్తారు. రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తారు మనలాంటి వాళ్లకు న్యాయం జరగదు స్టేషన్కు వెళితే.నా నిజ జీవితంలో కూడా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాను. పోలీసోళ్ళు కన్న. వ్యభిచారుల దొంగలు రౌడీలు నయం
@chiranjeevichalla8343
@chiranjeevichalla8343 4 ай бұрын
కోర్ట్ సీన్ చూసి ఆలా సినిమా చూడాలి అని చూస్తే సినిమా ఎక్కడ అయినా సహజంగా ఉంది, ఇదే పరిస్థితి మనకు ఎదురుఐతే ఊహించడానికి భయంగా ఉంది, ఆ బాధను భరించి బయట అందరికి తెలిసే విదంగా కధ రాసిన మీకు 🙏🙏🙏
@Chandana87723
@Chandana87723 11 ай бұрын
Actors అందరు నటించలే,వారి వారి పాత్రల్లో జీవించేసారు😢😢😢.Unexpected Ending.Superb Movie..... కానీ బయట మన పోలీస్ వ్యవస్థ నిజంగా ఇలానే ఉంది నేరం చేయని వాడికి శిక్ష వేస్తుంది, నేరస్తుల్ని మాత్రం freega వదిలేస్తున్నారు.. అది మన దవుర్భాగ్యం 🥺🥺🥺...
@angidivennela7353
@angidivennela7353 10 ай бұрын
Avnu bro it's true
@gkbhargavi384
@gkbhargavi384 8 ай бұрын
Already this is real story
@user-hn3yj8gu7g
@user-hn3yj8gu7g 4 ай бұрын
I❤️u daa
@vunnamrajesh999
@vunnamrajesh999 11 ай бұрын
ఎటువంటివి సినిమా తీసినా ధ్యానానికి మెచ్చుకోవాలి.. సూపర్ మూవీ 😢😢😢😢
@freefireshiba6019
@freefireshiba6019 3 жыл бұрын
క్రూరమృగాలు ఎక్కడినుండోరారు ఇలాంటి పోలీసుల అరాచకాల నుండే అమాయకులు క్రూరమృగాలుగా మారతారు
@zameerkhan4086
@zameerkhan4086 3 жыл бұрын
సినిమా చాలా బాగుంది,,,,, ఒక్క పొరపాటున్ని కప్పిపుచడానికి ఒక్క ప్రాణం ఖాదీడు,,,,, మన భారత్ దేశం లో ప్రాణానికి విలువ లేదు
@repallerajesh8002
@repallerajesh8002 2 жыл бұрын
Ap
@Gouseofficial143
@Gouseofficial143 11 ай бұрын
చెత్త దేశం మంది
@balusai6572
@balusai6572 5 ай бұрын
మీ తురక జాతి వల్ల మా దేశానికి చాలా ప్రమాదం.పాకిస్థాన్ దెంగేయండి లంజకోడక ల్లారా.. జై హింద్
@balusai6572
@balusai6572 5 ай бұрын
​@@Gouseofficial143మీ తురక జాతి చెత్త జాతి ఇది మా హిందు దేశం...చాలా గొప్పదేశం
@jakkaseenu4265
@jakkaseenu4265 3 жыл бұрын
సినిమా చాలా అద్భుతంగా తీస్తున్నారు తప్పకుండా చివరి వరకు చూడండి చాలా ...చాలా ...బాగుంది...
@abdusubhan8741
@abdusubhan8741 3 жыл бұрын
నీతి న్యాయము మానవత్వం లేకపోవడం వల్లనే ఎన్నో ఆపదలు ముందే ఉంది ప్రళయం☝
@bhanuchandar9299
@bhanuchandar9299 4 жыл бұрын
సూపర్ మూవీ సమాజంలో పోలీస్ లు అమాయకులపై నడుచుకునే తీరు చేసే అక్రమాలను సినిమా రూపం లో చూపించారు
@mallikarjunavankadara
@mallikarjunavankadara 3 жыл бұрын
ఇది తమిళనాడు లో నిజంగా జరిగిన స్టోరీ అంట
@maheshkatika4826
@maheshkatika4826 3 жыл бұрын
@@mallikarjunavankadara 0 00 pool
@venkatyadav422
@venkatyadav422 3 жыл бұрын
@@mallikarjunavankadara qq111qq11q
@bhvarma3073
@bhvarma3073 3 жыл бұрын
@@mallikarjunavankadara రియల్ గా ap లో గుంటూరు లో జరిగింది తమిళ్ people ని ఆలా హింసించారు
@netirajesh9889
@netirajesh9889 Жыл бұрын
ఈ సినిమా చూస్తున్నంత సేపు పిచ్చెక్కిపోయింది నటించిన వాళ్ళు చాలా బాగా చేశారు రాసిన ఆయనకి చాలా తెలివైన వారు
@bhvarma3073
@bhvarma3073 3 жыл бұрын
ఇలాంటి పరిస్థితులలో నేను ఉంటే అనే ఆలోచన నన్ను చాలా బయపెట్టింది ఇది చాలా దారుణం
@convergencenellore2901
@convergencenellore2901 3 ай бұрын
Facebook చూస్తుంటే ఒక సీను వచ్చింది బాగుంది కదా అని సినిమా కోసం వెతికి సినిమా మొత్తం interesting గా ఉంటె పూర్తి గా చూసాను చివరిలో అది రియల్ స్టొరీ అని తెలిసి చాలా బాధ అనిపించింది..
@princesankar
@princesankar 6 күн бұрын
Yes bro nenu kuda
@munwerchand8521
@munwerchand8521 Жыл бұрын
పోలీస్ వ్యవస్థ ఇంత ఘోరంగా ఉంటుందని ఇప్పుడు తెలిసింది, పోలీస్ పైన రెస్పెక్ట్ నాకు పూర్తిగా పోయింది..
@ThekattarHindu..
@ThekattarHindu.. 11 ай бұрын
That's why 98% I hate police 🤬🤬
@minimumcommonsense6683
@minimumcommonsense6683 Жыл бұрын
జరిగిన కథ నీ సినిమా రూపంలో అందించారు. మూవీ చూసాక ఎంత కటిన హృదయం అయిన కూడా బాధించక మానదు . సమాజం లో ఇటువంటి పోలీస్ లు కూడా ఉన్నారా అని.
@Ananyaenterprisesjmkt
@Ananyaenterprisesjmkt 10 ай бұрын
S
@rajareapakula9618
@rajareapakula9618 3 жыл бұрын
అద్భుతం.....ఈ సినిమా లో పాండు ని బతికించి పార్ట్ 2 తీసి fake encounter చేసిన police వెదవలని శిక్షించవచ్చుగా.....ఆలా గైతె బాగుంటుంది
@arjunreddy6010
@arjunreddy6010 3 жыл бұрын
This is real story 🙄
@srikrishnakarthikeya885
@srikrishnakarthikeya885 3 жыл бұрын
Andaru fake police le. Whatsapp face book lu chusi nijam anukovadam mana thappu
@ratnachowdary8009
@ratnachowdary8009 Жыл бұрын
Bro this is real story not rajamouli graphical maaya chitram
@swethalovely09
@swethalovely09 Жыл бұрын
Pandu chanipole brathke unadu ne comment chusi movie motham bayapada chanipoyademo ani pandu police ni champi paripoyadu papam megth valu chanipoyaru, crct ga comment cheyandi comments chusi mve chusevali ekuva
@yamudu
@yamudu Жыл бұрын
Real story idi. Kalpitham kadu.
@kakularamajith683
@kakularamajith683 4 жыл бұрын
ఇలాంటి గొప్ప సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీలో తొక్కేస్తారు భయ్యా
@5G-Education
@5G-Education 4 жыл бұрын
Idhi tamil movie bro
@maheshsanjay5617
@maheshsanjay5617 3 жыл бұрын
Really good movie
@narasimharaovoma1733
@narasimharaovoma1733 3 жыл бұрын
జనాలకు నచ్చదు
@gbhanuprakash3040
@gbhanuprakash3040 3 жыл бұрын
Best unique concpt action thriller movie in telugu kzfaq.info/get/bejne/o956aLd2s-C9mYE.html
@shivaji.7e
@shivaji.7e 3 жыл бұрын
@@5G-Education edhi tami movie ani telusu elanti movies telugu industry lo tiyaru tiyanivaru telugu valaki elanti movies nachavu kiss hug sex only use and through movies mathrame nachutayi mana telugu valaki
@m.kondalm.kondal8125
@m.kondalm.kondal8125 9 ай бұрын
స్టోరీ సూపర్ అన్న రియల్ గా ఇప్పటికీ జరుగుతుంది ఇలాంటి విచారణ
@indigo1619
@indigo1619 Жыл бұрын
ఈ మూవీ చూశాక నాకు మూడు రోజులు వరకు సరిగా నిద్ర పట్టలేదు....ఏదో తెలియని బాధ వేధిస్తూనే ఉంది
@koyalkarraviteja7422
@koyalkarraviteja7422 Жыл бұрын
మూవీ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది రియల్ గా జరిగిన కథతో తీశారు
@borrarajinikanth827
@borrarajinikanth827 Жыл бұрын
😭😭😭🙏 రియల్ స్టారి ఈ సమాజం ఎప్పటికీ మారదు అధికారం చేతిలో ఉంటే క్రూర మృగాలు కన్నా హీనంగా మారిపోయారా
@dineshnani6006
@dineshnani6006 4 жыл бұрын
I want all to support these type of films in telugu industry e cinema OSCAR nomination ayyindi. oka cinema anta not only entertainment but also emotional and reality, there are lotof things vetrimaran director
@attuks4358
@attuks4358 4 жыл бұрын
Ys
@rammohan6284
@rammohan6284 3 жыл бұрын
Tamil movies lo vettrimaran naa favourite director..👌
@socialmedia-wt2yf
@socialmedia-wt2yf 3 жыл бұрын
అన్ని వ్యవస్థలు వారీ సొంత ప్రయోజనాలకు మాత్రమే పని చేస్తున్నాయి.అందులో ఒకటి పోలీస్ వ్యవస్థ.
@sravankumar3502
@sravankumar3502 2 жыл бұрын
A wonderful movie... Its a reality in Indian system.. So you must watch.... specially all police should watch this movie so that they may realise
@gsivaraju5039
@gsivaraju5039 4 жыл бұрын
E movie nachina vallu oka like vesukondi
@gbhanuprakash3040
@gbhanuprakash3040 3 жыл бұрын
Best action thriller movie in telugu kzfaq.info/get/bejne/o956aLd2s-C9mYE.html
@KannaOfficial-yv8rp
@KannaOfficial-yv8rp Жыл бұрын
Modda kuduvu ra like kodutha erri puka
@naravahanumanthu411
@naravahanumanthu411 4 ай бұрын
ఇలాంటి సంఘటనలు ఇప్పటివరకు ఎన్ని జరిగి ఉంటాయి... ఎంతో మంది అమాయకులు బలి అయిపోయి ఉంటారు😢
@satya.d2069
@satya.d2069 4 жыл бұрын
వెరీ గుడ్ మూవీ ఇది అందరూ చూడాలి 👏
@valusanil
@valusanil 4 жыл бұрын
Perfect movie..really awesome..chala mandiki teliyalsina Nizam..chala ante chala manchi movie..
@jagadeeshnidamanuri6030
@jagadeeshnidamanuri6030 2 жыл бұрын
Vetri Maaran... Pa Ranjith.... You both deserves an Oscar award man.
@vamsivashi3205
@vamsivashi3205 3 жыл бұрын
2021 lo chuse vallu ok like vesukondi👍👍
@sivanagamurali5903
@sivanagamurali5903 9 ай бұрын
2023
@venkateshgoud1887
@venkateshgoud1887 4 жыл бұрын
Vetrimaan is genius in making raw&intense story. From now onwards i will wait for your movie like i am waiting for christopher nolan, rajamouli, rajkumar hirani.... 😍😘😘
@Veermahesh
@Veermahesh 4 жыл бұрын
Y u including Rajamouli here, he is only comercial movie director, I am not degrading Rajamouli.. he is gud in his way...don't compare Rajamouli with these Nolan, vetrimaran and Hirani, .....if you want to see complete raw movies in india only vetrimaran can do....
@venkateshgoud1887
@venkateshgoud1887 4 жыл бұрын
@@Veermahesh Each director has individual capability, for that perspective I admire them. I am not saying, they are same. Hope u understands
@prudvibharath1159
@prudvibharath1159 4 жыл бұрын
@@Veermahesh Raw and rustic are normal stories which we can hear in any village, making a normal thing into legendary scene requires talent and that is which only Rajamouli posses at his best, just come to my village i can tell you hundreds of raw and rustic village stories and people who can act better than several main stream actors, watch Kancharapalem telugu film there is no single actor in that film all are normal people in the village. DONT COMPARE the silly normal raw and rustic directors who are present in every village with the path breaker and legendary director Rajamouli.
@mohamedaslam542
@mohamedaslam542 4 жыл бұрын
@@Veermahesh its true
@prabhatalari373
@prabhatalari373 4 жыл бұрын
@veeru mahesh what u said is correct
@raghukumar8380
@raghukumar8380 3 жыл бұрын
This is real police👮 in India 100% correct real story. Old people say that don't trust police if he is your friend also.
@pawankalyan1879
@pawankalyan1879 3 жыл бұрын
చాలా మంచి సినిమా తీశారు సార్ నేను ఈ మూవీని 30 సార్లు చూశాను కానీ ఇప్పటికీ బోర్ కొట్టలేదు అంత మంచి మూవీ లవ్ యు సార్ 🙏
@ritviks9787
@ritviks9787 3 жыл бұрын
O my God 30 sarlaa. Mee comment choosi movie choostunnanu
@prabakardasari6867
@prabakardasari6867 2 жыл бұрын
@@ritviks9787 nenu kuda
@Satish_77779
@Satish_77779 11 ай бұрын
అందుకే ప్రతి ఒక్కరూ చట్టాలని తెలుసుకోండి, మానవ హక్కుల గురించి తెలుసుకోండి.
@prasannakumaratmakuru3594
@prasannakumaratmakuru3594 3 жыл бұрын
తమిళ సినిమా అంటే ఆ కథే వెరప్పా....!!
@suneelspartan978
@suneelspartan978 3 жыл бұрын
పోలీసులు అంటేనే ప్రజలు అసహ్యించుకుంటున్న ఈ రోజుల్లో.. పోలీసుల అరాచకాలు, అన్యాయాలను కళ్లకుకట్టినట్టు చూపించే యిలాంటి రియల్ స్టోరీ మూవీస్ చూసి ప్రజలు పోలీసులపై గాండ్రించి ఉమ్మివేస్తారు
@eonflixchannel8000
@eonflixchannel8000 2 жыл бұрын
👌👌👌👌
@santhoshnaik2529
@santhoshnaik2529 2 жыл бұрын
SR NAGAR PS KI RA MARI...
@naveenjoy5416
@naveenjoy5416 2 жыл бұрын
@@santhoshnaik2529 SR NAGAR PS LO ANTHA MANCHI VARENA BROTHER
@g.bharathisai4472
@g.bharathisai4472 3 жыл бұрын
Sir Outstanding ,realistic story what's happening in this society now .Gud message to the every individual n innocent people .no protection frm..Excellent direction,enni movies teesina atadu bayatiki vachhi novel rasi cheppadam hats up to u sir tq tq sir 🙏🙏
@peddhoduchinnodu661
@peddhoduchinnodu661 4 жыл бұрын
ఈ మూవీ స్టోరీ ని ఒక ఆటో డ్రైవర్ రాసాడు
@ranikuwait875
@ranikuwait875 3 жыл бұрын
Niku.ela.telusu
@PowerStar-mm9zv
@PowerStar-mm9zv 3 жыл бұрын
Neeny rasindhiiii
@anuragsai7863
@anuragsai7863 3 жыл бұрын
Bro aa auto driver of one the victim we movie lo Oka person migulutadu kadha anthaney
@vinodkumarchelumatikari3148
@vinodkumarchelumatikari3148 3 жыл бұрын
It is ఆ real story
@chillalakshumu8542
@chillalakshumu8542 3 жыл бұрын
Rasina athanu contect kavali plz
@sudarsanapukkalla3819
@sudarsanapukkalla3819 3 жыл бұрын
మన తెలుగు సినిమా పరిశ్రమ లో ఇద్దరూ రెడ్డిలు మధ్య గొడవలు ఒక రెడ్డి కి కూతురు మరియకో రెడీ కి కొడుకు మధ్యలో లవ్ ఒక కాఫీ సిను నాలుగు కత్తులు అదే హీరోలు చూసి చూసి బోరు హీరోనా కాజల్, సమంతా చెత్త డైరక్టర్ లు . సమాజానికి మెసేజ్ 0 ఆలోచన లేదు తెలుగు ఇన్దిస్త్రీ మూసేసిన బాగున్ను దేవుడా 🙏🙏🙏
@surya8610
@surya8610 3 жыл бұрын
Tamil directors super bro
@manohareddagiri3574
@manohareddagiri3574 3 жыл бұрын
Nuvvu rayi bro kotha story, you don't know how much of hardwork they go through mentally and physically, never insult anyone brother
@ysjaganfansap9291
@ysjaganfansap9291 Жыл бұрын
మీరు సూపర్ sir, తెలుగు ఇండస్ట్రీ చెత్త డైరెక్టర్ లు దూల హీరోయిన్ లు బూతు సినిమాలు 🤔
@sharathbalne2500
@sharathbalne2500 2 жыл бұрын
wonderful movie ..never expected the such type of corrupted system existed in our society .realistic movie ..great screenplay ..everyone acted very well in this movie...Personally i feel that watched a great movie after very long period ..we all should appreciate the Novel writer to bring this story to all of us ..applauds to the director as well 👏👏👏
@manikantakarri3317
@manikantakarri3317 Жыл бұрын
Ee movie chusaka Army,Navy lo chesi retire ayina vallani ,Local Police Inspector recruitment lo reservation kalipinchali appude system marudhi
@ganeshl9563
@ganeshl9563 Жыл бұрын
There's a saying brother. " Not all Police are good, not all thieves are bad ".
@shivamaeshivaa8590
@shivamaeshivaa8590 11 ай бұрын
​@@manikantakarri3317వాళ్లను కూడా బలి పశువులును చేస్తారు స్వార్థ పరులు,
@nihalbattula1106
@nihalbattula1106 10 ай бұрын
Thats corruption!!!😢😢
@mohanreddy7849
@mohanreddy7849 2 жыл бұрын
సినిమా చాలా బాగుంది. అందరూ చూడవలసినా సినిమా ఇది.
@srieeshavanagala6884
@srieeshavanagala6884 Жыл бұрын
Wonderful movie sir Director gaaru Tq E generation lo Unna prathi okkaru telusukovali Tq all movie teem
@ASchaneel17
@ASchaneel17 5 ай бұрын
సినిమా చాలా బాగుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు నా గతం గుర్తుకు వచ్చింది నేను ఒక ఆటో డ్రైవర్ని నాకు సేమ్ టూ సేమ్ ఇలానే జరిగింది కానీ ఆ దేవుడి దయవల్ల మూడు రోజుల్లోనే ప్రాణాలతో బయటికి వచ్చాను కానీ ఆ దెబ్బలకు కోలుకోవటానికి 30 రోజులు పట్టింది ఇక మీదట ఏ అమాయకుడికి ఇలాగ జరగకుండా ఉండాలంటే మన రాజంగాన్ని మళ్ళీ కొత్తగా రాయాలి లేదంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి
@satishbushatti345
@satishbushatti345 3 жыл бұрын
Super chala bagundi reality ga undi
@shaikabdulnabi852
@shaikabdulnabi852 3 жыл бұрын
This movie goes to Oscar nomination its very good and its real story its movie story start in Guntur and very nice one.
@karunyaravi
@karunyaravi 3 ай бұрын
చాలా బాగుంది... Overwhelmed 😢
@pavani...m..4762
@pavani...m..4762 3 жыл бұрын
Good movie అందరు చూడాల్సిన సినిమా 😭😭
@SureshSuresh-vx9eh
@SureshSuresh-vx9eh 4 жыл бұрын
Ayya nijanga yedchanu riyal ga undhi movie great movie
@badavathnancy1008
@badavathnancy1008 2 жыл бұрын
Wander full మూవీ....... నిజంగా చాలా బాగుంది
@bheemagoudteluguvolg7699
@bheemagoudteluguvolg7699 3 ай бұрын
2024 lo chuse varuvunnara spr movie
@vijayancv844
@vijayancv844 3 жыл бұрын
The mind-boggling movie will never beforgotten thanks everybody belongs the movie
@rav9897
@rav9897 2 жыл бұрын
The damn thing sounds like absolute reality!! fantastic screen play and direction and acting
@radhaediginti7791
@radhaediginti7791 Жыл бұрын
చాలా బాగుంది సీనిమా సూపర్
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 2 жыл бұрын
Vicharana & jai bhim real movies for Indian police cruelty. Great director great screenplay
@foodisgood2099
@foodisgood2099 3 жыл бұрын
This is why we need HUMAN RIGHTS grps
@swather7945
@swather7945 3 жыл бұрын
chala natural ga undhi movie. nice movie
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 3 жыл бұрын
ఇది మన ప్రజాస్వామి పోలీస్ లాకు ఇచిన స్వచ అందుకే ఇలా .రాజకీయ నాయకులు పోలీస్ కలిచి ప్రజలను చంపుతునారు
@eshwarnarsolla4115
@eshwarnarsolla4115 8 ай бұрын
మన దెశంలో ప్రజాస్వామ్య ముసుగులో గుండా ఇజం నడుస్తుంది
@Ramreddy.gurram
@Ramreddy.gurram 3 жыл бұрын
Excellent movie , thank you director
@rajenderlakka8175
@rajenderlakka8175 10 ай бұрын
సూపర్ మూవీ చాలా బాగుంది ఐ లవ్ మూవీ 💞💞💞💕🙏
@mohammadfarhan1364
@mohammadfarhan1364 2 жыл бұрын
After watching this literally i couldn't sleep hole night very disturbing very sad.i felt so bad n i cried a lot.......lot😭😭😭😭😭
@ravikirankethe
@ravikirankethe 3 жыл бұрын
What a movie, if this is what happening by the police, that’s cruel. This is scary conspiracy. Hopefully this would not happen in real with anyone. Great screenplay !!
@princePRINCE-yi5jq
@princePRINCE-yi5jq Жыл бұрын
Super duper hit movie blockbuster story this is real story excellent 👍👌👍
@satishramolu5092
@satishramolu5092 4 жыл бұрын
Make-up takuva Reilly ti akuva super movie
@priyaPriya-kr6du
@priyaPriya-kr6du 3 жыл бұрын
Aunu
@aysharahman6024
@aysharahman6024 3 жыл бұрын
*TAMIL DIRECTORS SHOW REALITY. NOT ONE OR 2 THERE ARE MANY MOVIES WHICH V MUST WATCH*
@ganeshl9563
@ganeshl9563 Жыл бұрын
Visaranai, Karnan, Kavalthurai Ungal Nanban, Jai Bhim, Viduthalai, etc are real life incident movies.
@sivaramvadde7680
@sivaramvadde7680 5 ай бұрын
Very excellent and painful movie....superb...❤❤❤awesome movie...good Story good Direction❤❤❤❤
@gnggoud9389
@gnggoud9389 2 жыл бұрын
జై భీం మూవీ లాగే ఉంది అమయకమైన యువకులను ఇరికించడమే కొంతమంది పని
@abdusubhan8741
@abdusubhan8741 3 жыл бұрын
ఇలాంటి వి జరుగుతున్నందుకె ఈ కరోనా రోగం వచ్చింది ఇంకా ఆపదలు ఉన్నాయి ఏం కంగారు పడకండి అందరికి ఉంది పండగ☝
@maruthimaruthi7005
@maruthimaruthi7005 3 жыл бұрын
Bava nuvvu super
@abdusubhan8741
@abdusubhan8741 3 жыл бұрын
@@maruthimaruthi7005 nuvvu keka yeha
@venkatsatrapu8529
@venkatsatrapu8529 3 жыл бұрын
Na life lo oka manchi movie chusa anna.. Tqq..
@ramanjaneyulu3561
@ramanjaneyulu3561 4 ай бұрын
ఇలాంటి ఎంద మంది.. అమాయకుల జీవితాలు బలైపోతున్నయో.
@appiapoorva1140
@appiapoorva1140 3 жыл бұрын
Movie chala bagundi
@ibruibroos8662
@ibruibroos8662 3 жыл бұрын
എന്റെ ഇഷ്ട പെട്ട സിനിമ 👍👍👌👌
@johngajjala7850
@johngajjala7850 4 жыл бұрын
Awesome movie very good direction and casting and story
@MARBROSEVLOGS
@MARBROSEVLOGS Жыл бұрын
what a nice movie even though i don't understand their speech but i can understand the story
@shaiknayab1028
@shaiknayab1028 10 ай бұрын
సినిమా చాలా బాగుంది రియల్ స్టోరీ కాబట్టి సముద్ర కన్య ఆయన సినిమాలు చాలా సినిమాలు ఆయన సినిమా ముఖ్యంగా చెప్పుకోవాలంటే శంభో శివ శంభో తన కూడా చాలా సినిమాలు చేశారు కానీ మన తెలుగులో మాత్రం శంభో శివ శంభో ఈ సినిమా వరకు చాలా ప్రత్యేకంగా ఆ సినిమాలో డైలాగులు చాలా వరకు మేము చాలా యూస్ చేశాను డైరెక్ట్ గారికి హాండ్సప్ ఏ
@sanvi750
@sanvi750 4 жыл бұрын
Vishayam thana varaku vasthe okka police yenti anni dep.lonu idhe jaruguthundhi.cinima matram excelent
@madhumukka320
@madhumukka320 3 жыл бұрын
ఇలాంటి సినిమాలు మన తెలుగు లో రావే
@NarasimhaMurthy-dx3eg
@NarasimhaMurthy-dx3eg 3 жыл бұрын
Allari naresh NANDHI UNDHI GAA.
@sureshkumar-qr3gp
@sureshkumar-qr3gp 3 жыл бұрын
Rgv kooda teestadu ga itlantivi
@kondurunagaraju4883
@kondurunagaraju4883 3 жыл бұрын
Exlent movie supar gaa raasharu sir
@powerstarrrr163rajunayak7
@powerstarrrr163rajunayak7 3 жыл бұрын
నేను ఈ సినిమా చూసిన తర్వాత పోలీసులు మీద ఉన్న అభిప్రాయం అంతా పోయింది
@maheshkanna7082
@maheshkanna7082 3 жыл бұрын
Khakhi movie chudu malli vasthadhi
@rationalhuman5338
@rationalhuman5338 3 жыл бұрын
karnan movie chudu inka worst opinion vasthadi
@surya8610
@surya8610 3 жыл бұрын
@@rationalhuman5338 karnan movie telugu dubbing kosam waiting
@rationalhuman5338
@rationalhuman5338 3 жыл бұрын
@@surya8610 wait bro Inkonni days lo yevado okadu telugu lo remake chesthadu
@surya8610
@surya8610 3 жыл бұрын
@@rationalhuman5338 remake boka karnan movie telugu lo dub avali
@user-ju1kt1vw6e
@user-ju1kt1vw6e 2 жыл бұрын
Oscar award winning🏆💪 movie great
@guddetimahesh9291
@guddetimahesh9291 3 жыл бұрын
సినిమా బాగుంది
@shaikyaseerarafath4480
@shaikyaseerarafath4480 11 ай бұрын
Super movie sir ee movie chusaka avi pathralla anipiyaledhu nijam gane konni jeevitalu valla kutumbalu motham collapse ayi poyay anipista vundi so sad 😢 movie ayyo vallu bratiki vunte bagunnu ani anipista vundi😢 antha excellent ga acting chesaru vallu ❤
@pkkumar2259
@pkkumar2259 Жыл бұрын
Super emotional movie.. hard hitting emotional scenes... #Samudrakhani sir ❤❤❤
@user-nl2rt9wo5y
@user-nl2rt9wo5y 10 ай бұрын
సమయం చూసి అందరూ కలసి పోలీసులను ఇరగ దీయండి
@korangianu5800
@korangianu5800 4 жыл бұрын
Chala dharanamga koduthunnaru babu chudatanike horror movie kanna dharanamga undhirababu🙍‍♀️
@dravinkdurgam9826
@dravinkdurgam9826 2 жыл бұрын
Avunane babu
@nareshbuddannagari7604
@nareshbuddannagari7604 Жыл бұрын
చాలా బాగుంది
@rajuyadavraju5147
@rajuyadavraju5147 3 жыл бұрын
Movie bagundi nice👌👌👌
@rohithreddy6855
@rohithreddy6855 3 жыл бұрын
2021 year lo kuda Police station la lo Justice jaragani situation... Ippati society lo Police station la lo konthamandhi staff crime chesevallaki support chestu money tisukonevallu ... Society ke dangerous.... Society bagundalante system bagundali...
@rajasekhar8690
@rajasekhar8690 3 жыл бұрын
victims lo okaru madyalo valla uru vachi digipothadu kadha atane rasindhi.its a tru story
@madhukalyan3947
@madhukalyan3947 3 жыл бұрын
Elanti police officer s kuda unnara ani bayamesindhi..Ee movie chustuntey Coffee day Siddarth sir insident gurthochindhi .. Great movie sir. .. salute to all movie team
@shivaramakrishna9940
@shivaramakrishna9940 25 күн бұрын
If you are looking for crime thriller, then this is not the place. This is just a sad ending story. Thought that there will be some twist. But spoiled my day.
@mahelalli371
@mahelalli371 3 жыл бұрын
ఇది పోలీసులకు సరైన గుణపాఠం నేర్పించాలి సినిమా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
@banothravinder2866
@banothravinder2866 3 жыл бұрын
Super
@burcreations1351
@burcreations1351 3 жыл бұрын
ఖాకీ మూవీ చూడు...
@GaneshKumar-ng1pj
@GaneshKumar-ng1pj 3 жыл бұрын
MmnvxGiuregmmnczghu
@EXChristianRamRam
@EXChristianRamRam 2 жыл бұрын
@@burcreations1351 Fake Propaganda
@maariryal6081
@maariryal6081 3 жыл бұрын
One of the best movie in Tamil or telugu
@sureshdevisureshdevi7265
@sureshdevisureshdevi7265 2 жыл бұрын
Super movie andhariki teliyali it's true metar kabatti na vanthi sahayam andhru chusela chestha
@shaiknayab1028
@shaiknayab1028 10 ай бұрын
అప్పుడు వీళ్ళంతా నీకు తిరుపతిలో మనకి ఎయిర్పోర్ట్ రావాలి ఇంటర్నేషనల్ ఈరోజు నేను రేపు మనకి తిరుపతి ఎయిర్పోర్ట్ మనకు వచ్చిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినా కూడా ఫుల్లుగా వాళ్ళు చాలా ఇచ్చుకుంటారు అక్కడ కూడా మనం అక్కడ కూడా మనకంటే ముందు వాళ్లే ఉంటారు అంటే కాళహస్తి తిరుమల మొత్తం దగ్గర దగ్గర కాబట్టి రేపు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకు వచ్చినా కూడా
@madhusri4637
@madhusri4637 3 жыл бұрын
Movie super ❤️❤️
@srinivasreddy7360
@srinivasreddy7360 3 жыл бұрын
V e movie part 2 testhe inka super untadhi
@lingamramadevi4434
@lingamramadevi4434 10 ай бұрын
సూపర్ సినిమా 👌👌👌👌
@MohsinAli-bf9ow
@MohsinAli-bf9ow 8 ай бұрын
Nice Film Sahi Vicharana👌💖..... 👍👍
@chandru.rx1009
@chandru.rx1009 4 жыл бұрын
Super and truthful movie
@barugunthamahaboobbasha70
@barugunthamahaboobbasha70 3 жыл бұрын
My god what a dangerous situation movie! Aa kaalamlo ala jarigi yippatiki vere reasons tho yenni jarugutunnayo telidu......but cinimaga realisticga chala chala excellent ga choopinchadu.goosebumps total movie.departmenstlo yevaina vallallo wrong jarigithe valla chetullo power vundi yela use chestaaro cinimalo clear cut ga choopinchadu. Hatsaaf.
Detective David Award-Winning Thriller
1:15:41
LEVEL9 STORIES
Рет қаралды 1,4 МЛН
لقد سرقت حلوى القطن بشكل خفي لأصنع مصاصة🤫😎
00:33
Cool Tool SHORTS Arabic
Рет қаралды 13 МЛН
Summer shower by Secret Vlog
00:17
Secret Vlog
Рет қаралды 12 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
Secret Experiment Toothpaste Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 34 МЛН
Renigunta Telugu Full Movie HD - Johnny, Sanusha - V9videos
2:24:40
v9 Videos
Рет қаралды 4,7 МЛН
Big Shot Full Length Telugu Movie | Sriram, Aara, Dhipika | Telugu Movies
1:59:15
Девушка ограбила мажора, но…😳
1:00
Trailer Film
Рет қаралды 7 МЛН
КЕПКА КОМАРОВ
0:16
KINO KAIF
Рет қаралды 8 МЛН
Вся страна в очередях, а ты без очереди...
0:52
МиRRные Чувства
Рет қаралды 6 МЛН