వినరే నరులారా వింతైన దేవుని ప్రేమ 2024 BOUI NEW SONG || LPB LIVE UPDATES🔴

  Рет қаралды 61,424

LPB LIVE UPDATES

LPB LIVE UPDATES

6 ай бұрын

ముద్రణ యంత్రం కనుగొనగానే ముద్రించిన తొలి పుస్తకం బైబిల్
ప్రపంచంలో అత్యధిక భాషలలో వెలసిన గ్రంధం - బైబిల్
ఈనాటికీ అత్యధికముగా అమ్ముడుపోతున్న గ్రంధం బైబిల్
మహాత్ములకు సైతం మార్గదర్శక గ్రంధం- బైబిల్
సకల శాస్త్రాలకు పుట్టినిల్లు - బైబిల్
విశ్వ రాజ్యాంగమైన బైబిల్ ని కలిగి ప్రపంచాన్ని శాసించవలసిన క్రైస్తవ్యం
బ్రతుకు దెరువు కోసం బోధించే బోధకులు
అవసరాల కోసం దేవుని నమ్మే విశ్వాసుల మధ్య
క్రైస్తవ్యం వేల శాఖలుగా విచ్ఛిన్నమైంది.
తరాలలో, యుగాలలో మరుగైపోయిన దేవుని వాక్యాన్ని వెలికితీసి
చరిత్రకారులకు శాస్త్రవేత్తలకు నాస్తికులకు బుధ్ది చెప్పి
కలిపిచెరపబడిన క్రైస్తవ్యాన్ని సరిచేసి
ప్రతి మనిషిని క్రీస్తు నందు సంపూర్ణులుగా చేసి
దేవుని ఎదుట నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే
°• LPB LIVE UPDATES •°
ఈ మాటలు వినండి ! అనేక మందికి వినిపించండి !!దేవుని పనిలో పాలి భాగస్తులుకండి!!!
lpbliveupda...
profile.php?...

Пікірлер: 64
@katapallivaralakshmi3224
@katapallivaralakshmi3224 6 ай бұрын
పల్లవి:- వినరే నరులారా వింతైనా దేవుని ప్రేమా కనరె కనులారా కొంతైన తండ్రి శ్రమా విస్తారమైన ఈవులను నీకిస్తే - విలువైన జీవితాన్నీ అనుగ్రహిస్తే విరివిగ ఫలియింపక - వివేకముతో నడువక వాక్యముతో వెలుగుక - అనుకువతో మెలగనిచో అంధకారమే మరణనంతనరం - ఆరణి అగ్నిలో నిరంతరాం "వినరే" చరణం1:- అడగక మునుపే అన్నీ ఇచ్చిన ధాతను చూడు సూన్యములో సమస్తమును చేసిన సర్వోన్నతుని వెడు నువ్వే కావాలని అనుకున్నాడు తనకై బ్రతకాలని ఆశించాడు.. బాల్యం నుండి బాధిస్తునే ఉన్నా భరియీస్థూన్ లాలిస్తున్నాడు.. అందరినీ తన యొద్దకు ఆకర్షించే ఆలోచనతోనే వివరిస్తున్నాడు.. కన్నవాణి కటాక్షమునకై విన్న దానిపై విశ్వాసముంచనిచో అవిదేయులపై జలప్రళయం కామాంధులనే కాల్చేసిన వైనం.. "వినరే" చరణం2:- ఆజ్ఞానుసారంగా జీవిస్తేనే అక్షయ కీరిటము అందుకై ప్రవక్తలను జ్ఞానులను పంపి ప్రకటింపజేయుటము తండ్రి కుడి పార్శమున కూర్చున్నవానినే కనికరించి నీకై పంపిస్తే తానే మార్గం సత్యం జీవమణి జనుల మధ్య నిరూపించి చూపిస్తే బలియైన ముక్తి ప్రధాత మహో త్యాగమును విస్మరిస్తున్నావు కలుషములను కడుగుకుని కరుణించుకర్తను కాంచనిచో శాపమై వ్రేల్లతో పెల్లగింపబడతావ్ రాతి మీద రాయీ లేని దేవాలయమోతావ్ "వినరే"
@PremaLatha-rf2oj
@PremaLatha-rf2oj 5 ай бұрын
Super
@SSeenu-yk1zm
@SSeenu-yk1zm 5 ай бұрын
Super Song Anna ❤
@Sudhakar8688
@Sudhakar8688 4 ай бұрын
గాడ్ లవ్ సాంగ్
@Sudhakar8688
@Sudhakar8688 4 ай бұрын
గాడ్ లవ్ సాంగ్
@Sudhakar8688
@Sudhakar8688 4 ай бұрын
గాడ్ లవ్ సాంగ్
@user-zn1og6hk9l
@user-zn1og6hk9l 4 ай бұрын
🙏Excellent Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌👌💐
@paradesialamuri7451
@paradesialamuri7451 6 ай бұрын
Song excellent brother 🙏
@srujanpaul777
@srujanpaul777 6 ай бұрын
Wow wonderful Exlent song Annayya 🙏🙏🙏
@Kkm.211
@Kkm.211 5 ай бұрын
Wow super good voice 🎉❤
@karunakaraitccupdates5774
@karunakaraitccupdates5774 6 ай бұрын
Good song brother....
@pmanibabupmanibabu1258
@pmanibabupmanibabu1258 5 ай бұрын
Super song annaya jbrc nalaturu
@BayyaNagendra
@BayyaNagendra 3 ай бұрын
Super super song annya
@user-BOUI
@user-BOUI 6 ай бұрын
Wonderful ❤❤ song
@mjayajayashali7191
@mjayajayashali7191 5 ай бұрын
అన్న వందనాలు అన్న చాలా మంచిగా ఉంది అన్న❤❤❤😊😊🎉🎉
@sarasajanidasi7493
@sarasajanidasi7493 4 ай бұрын
Nice song brother
@user-ol9go9qm6s
@user-ol9go9qm6s 5 ай бұрын
Good song anna
@bonthanag6667
@bonthanag6667 6 ай бұрын
Super super song and super music
@raajudesabattula8663
@raajudesabattula8663 3 ай бұрын
Good song brother
@user-vv7nt7eb6e
@user-vv7nt7eb6e 3 ай бұрын
Super song Telugu songs 💕💕😘😘😍 annaya
@RajuramRajuram-wc7yc
@RajuramRajuram-wc7yc 6 ай бұрын
🙏🙏🙏supersong
@harishmothe9468
@harishmothe9468 4 ай бұрын
Thank you Jesus 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Prise the lord 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 Amen Prabhu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@satishtera5452
@satishtera5452 5 ай бұрын
Love u god superrrr song
@lifewithoutjesusishell4560
@lifewithoutjesusishell4560 6 ай бұрын
👍👏👏👏👏👏👏😊
@satishtera5452
@satishtera5452 5 ай бұрын
Tq god
@PaulDilli-nn3zc
@PaulDilli-nn3zc 6 ай бұрын
సూపర్ సూపర్ సూపర్గా ఉంది సాంగ్ దేవునికి మహిమ కల్గునుగాక 🙏🙏👌👌👌
@Kkm.211
@Kkm.211 5 ай бұрын
Super super song 🎉🎉🎉
@MuraliKrishna-tp9fp
@MuraliKrishna-tp9fp 4 ай бұрын
Thank u LORD giving excellent song ❤
@rajua1509
@rajua1509 5 ай бұрын
What a fantastic and beautiful song
@samuyeldevadasu3531
@samuyeldevadasu3531 4 ай бұрын
Super song 👌
@chnagaraju6430
@chnagaraju6430 4 ай бұрын
Wonderfull song S👌👌👌👌R🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
@sandyaprasad6508
@sandyaprasad6508 2 ай бұрын
Hcb😢😮😂
@surim6464
@surim6464 5 ай бұрын
Thanks to CBT Kuwait
@user-ok8or2lz9f
@user-ok8or2lz9f 5 ай бұрын
Super brother
@pathmakumari5584
@pathmakumari5584 5 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@suriparasa1996
@suriparasa1996 5 ай бұрын
చాలా బాగుంది సాంగ్ బ్రదర్ దేవునికే మహిమకలుగునుగాక 🙏
@HanumanthuHanumanthu-ps8bv
@HanumanthuHanumanthu-ps8bv 4 ай бұрын
Supru song
@user-ip1vr1ez4z
@user-ip1vr1ez4z 6 ай бұрын
Supar
@munirathnamunirathna6481
@munirathnamunirathna6481 5 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻💓💓💓
@ammuluchinni425
@ammuluchinni425 6 ай бұрын
1:15 vandalu Anna pata chala bagundi chala chala bagundi
@ammuluchinni425
@ammuluchinni425 6 ай бұрын
వందనాలు అన్న పాట చాలా బాగుంది చాలాచాలా బాగుంది లిరిక్స్ చాలా అర్ధవంతంగా ఉంది
@immanuvelimmu3803
@immanuvelimmu3803 6 ай бұрын
Fantastic singing and song and lyrics... music god bless you team ❤️
@BBCCHINNI
@BBCCHINNI 6 ай бұрын
So Beautiful songs annaya 🙏🙏🙏🙏💐💐💐💐🤝
@RudrapatiPraveen
@RudrapatiPraveen 2 ай бұрын
Super 😍 Annaya ❤❤👏💐💐
@lekhanaadharshchannelgodsg7611
@lekhanaadharshchannelgodsg7611 6 ай бұрын
Exlent good song for🙏🙏 G O D👌🙏
@revathilingam434
@revathilingam434 6 ай бұрын
ఛాలా ఛాలా ardhavantham గా vundhi అన్నాయ, దేవుని ప్రేమ gurunchi chepthu, అలాంటి ప్రేమను మనం త్రునికరిస్తే యెమ్ aithamo cheptu ఛాలా bagundhi అన్నాయ 👍🤝🙏
@user-vv7nt7eb6e
@user-vv7nt7eb6e 3 ай бұрын
I love you ❣️❣️💖❤ Jesus
@rajua1509
@rajua1509 5 ай бұрын
Devuni ke mahima kallugunu gaka.
@SavaraPavan-ib2yp
@SavaraPavan-ib2yp 2 ай бұрын
Nice songs.
@user-vv7nt7eb6e
@user-vv7nt7eb6e 3 ай бұрын
Super song dad 🥰🥰🥰🤩🥰➕🫂💕
@sprasad4279
@sprasad4279 Ай бұрын
Super song annaya🙏🙏
@chinnirevada562
@chinnirevada562 2 ай бұрын
Super annaya garu ❤❤❤
@John-12311
@John-12311 26 күн бұрын
Super song
@shanthig4726
@shanthig4726 2 ай бұрын
Nice annaya ❤
@rajudanka4920
@rajudanka4920 2 ай бұрын
Super ❤❤❤
@madhuvenky-ng8uc
@madhuvenky-ng8uc 2 ай бұрын
👌👌 song
@malleshamintenki7414
@malleshamintenki7414 24 күн бұрын
Ilove you nanna
🔴 BOUI 2024 SONGS JUKEBOX || KJV. LPB. || LPB LIVE UPDATES
50:44
LPB LIVE UPDATES
Рет қаралды 66 М.
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 26 МЛН
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 19 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Nuvvu tintunna aaharame..BOUI new video song..2018
5:08
BIBLE NET
Рет қаралды 19 М.