విసుర్రాయి పేరంటం|పసుపుపేరంటం| పూలచెండుreturn gift|వదినలను ఆటపట్టిస్తూపాట|పసుపుదంచేపాట|విసుర్రాయిపాట

  Рет қаралды 386,218

Ammamaata

Ammamaata

Жыл бұрын

మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 572
@padmavathipappu3810
@padmavathipappu3810 Жыл бұрын
జయలక్ష్మి గారు పాటలు మాత్రం suparb గా ఉన్నాయి అనురాధ గారు హ్యాట్సాఫ్
@gunnalaramesh1996
@gunnalaramesh1996 Жыл бұрын
పాట చాలా బాగుంది అమ్మ పాట వింటుంటే చాలా సంతోషంగా అనిపించింది అమ్మ
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 Жыл бұрын
ఇట్లాంటివి గృహప్రవేశం lo చేసుకోవడం నేను ఎప్పుడూ చూడలే అమ్మ 👏👏superb
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ నేను కూడా ఫంక్షన్ కి వచ్చినట్టు ఉంది మీ ఆలోచన అంత బాగుంది సూపర్అమ్మ
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Жыл бұрын
అలాగే షష్ఠి పూర్తి చేసుకొని ఉంటే బాగుండు అమ్మా🥰😍🙏.... అందరూ వచ్చారు ,ఈవెడుక కూడా జరిగి ఉంటే బాగుండు మేము చూసి ఆనంద పడేవాల్లము 🤗😇😍🥰💐💐,🙏🙏
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Жыл бұрын
హాయ్ అమ్మ 🙏 మీరు చేస్తున్న రోజుకో ఫంక్షన్ idea super 👌👌 అలాగే ఫంక్షన్స్ అన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు అందరికీ తెలిసేలా చేస్తున్నారు నిజంగా మీకు హ్యాట్సాఫ్ 🙏🙏 అమ్మ......
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
Maroka Maru Anuradhagariki 🙏🏻🙏🏻🎉🎉 chalabaga undi Amma. Eevents very nice 👌🏼👌🏼❤️👌🏼👌🏼🎉🎉
@puppalarakeswari2160
@puppalarakeswari2160 Жыл бұрын
నమస్కారమండీ జయమ్మ గారు మీ ఐడియా స్ ప్లానింగ్స్ మీ కుటుంబం అన్ని సూపర్ సూపర్ సూపర్ మిమ్మల్ని చూస్తున్న మీ వీడియోస్ చూస్తున్న చాలా సంతోషంగా ఉంది
@kodigutilalitha9971
@kodigutilalitha9971 Жыл бұрын
Pata chala bhagundi.Naku chala nachindhi.
@ManiMani-qb6qx
@ManiMani-qb6qx Жыл бұрын
అమ్మ రెండు పాటలు చాలా చక్కగా పాడారు అమ్మ పసుపు పేరంటం విసురు పేరంటం చాలా బాగుంది అమ్మ 👌👌👌
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
🙏 నమస్తే అమ్మ పసుపు పేరంటం గాజుల పేరంటం చాలా బాగా జరిపించారు..!! అమ్మ అనురాధ గారు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మన ఆచారాలు సంప్రదాయాలు మరిచిపోతున్న తరుణంలో మీరు ప్రతిదీ చాలా చక్కగా మాకు చూపించారు. మీ వదిన ఆడపడుచుల ప్రేమ అభిమానాలు వెలకట్టలేనివి. మీ అందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి వీడియోని మా ముందుకు తీసుకువచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదములు అమ్మ. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍♥️♥️♥️♥️♥️
@indiradevim8954
@indiradevim8954 Жыл бұрын
q
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
అమ్మ 🙏🏻old is gold. Ilanti patalu చాలా బాగుంటాయి. వీడియో చూసినంత సేపు చాలా సంతోషమనిపించింది. అందరు బాగా ఎంజాయ్ చేసారు. 👌👌👌💐💐💐
@swaranatalapaneni4477
@swaranatalapaneni4477 Жыл бұрын
పాటలు చాల బాగున్నాయి అన్ని సాంప్రదాయ పద్ధతిలో చేశారు మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది 👌👌
@suneethakosaraju7989
@suneethakosaraju7989 Жыл бұрын
Happy to see all ur occasions. Tiragali kudi ypu tippali.
@lakshmikumari2383
@lakshmikumari2383 Жыл бұрын
Manavalla pelli chesinatha hadavidi super ga vundhi.
@shailajasai232
@shailajasai232 Жыл бұрын
Gajula parantam song super gaa undhi amaa 👌👌👌👌👌👌👌
@rajaniyendala9473
@rajaniyendala9473 Жыл бұрын
Super Paata Amma nijanga ee generation vallaki aasalu ee traditions vedukalu em theliyavu meeru chala bangalore chesthuu maandariki chupisthunaru chala chala thank u Jayamma garu
@deepaperisetti2506
@deepaperisetti2506 Жыл бұрын
Very nice mam matallev n anandaniki haddullev 👌
@daisyveer594
@daisyveer594 Жыл бұрын
Nice song, Anuradha garu baga padaru. Song ki Maa babu nidra poyadu thanku amma
@sridevishakthipeetamkuppam8944
@sridevishakthipeetamkuppam8944 Жыл бұрын
Amma song chalaa bagundhi Indian Hindhu culture ke pranamtho undhane nirupencharu🙏🏻 ammavari krupa mepaina unadali
@Maadhulatha
@Maadhulatha Жыл бұрын
Gajula perantam pata chala bagundhi amma supar 👌👌👌
@nagasaraswathim2794
@nagasaraswathim2794 Жыл бұрын
Mee videos Chala santhoshanni isthunnai Amma, thanks.
@laxmipenumetsa6567
@laxmipenumetsa6567 Жыл бұрын
Amma rendu patalu superrr.
@swapnabootla4567
@swapnabootla4567 Жыл бұрын
Amma chaalaa baagaa undi 👌👌
@saisaraswati6748
@saisaraswati6748 Жыл бұрын
గాజులు చాలా చాలా బాగున్నాయి 🙏🙏
@spandanaguntupalli5909
@spandanaguntupalli5909 Жыл бұрын
Maruguna padipotunnatuvanti Achara paddutunnitini mee function dwara andariki teliyajestunnaru...than you so much...chustunnanta sepu goosebumps vachayi..chala connect ayyanu.
@sarikachigatapu1403
@sarikachigatapu1403 Жыл бұрын
Lovely song, Anuradha garu chala baga padaru 👌👌
@ravulaniraja3168
@ravulaniraja3168 Жыл бұрын
అమ్మ చాల బాగుంది వీడియో పసుపు ఫాక్షన్ సూపర్
@jangalachandrika4222
@jangalachandrika4222 Жыл бұрын
Amma 🙏 aslu ee patalu elanti alochanalu meku ela vastai amma 🙏🙏 antha bagaa undhi pataa meru super amma 🙏🙏🙏👌
@vimalavlogs4104
@vimalavlogs4104 Жыл бұрын
పాట చాలా బాగుందండి అప్పటి పాటలన్నీ అర్థవంతమైనవి హాస్యంగా చక్కగా ఉన్నాయి గృహప్రవేశం ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా ఆచార వ్యవహారాలన్నీ చక్కగా పాటించారు ఉరుకుల పరుగు జీవితంలో ఫంక్షన్స్ అన్ని ఆర్టిఫిషల్ గానే జరుగుతున్నాయి కానీ మీరు చక్కగా ప్రతిదీ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు చాలా సంతోషంగా ఉండండి
@sumathirachana4525
@sumathirachana4525 Жыл бұрын
Super amma 👌👌👌👌👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉
@subbareddy5863
@subbareddy5863 Жыл бұрын
పాట చాలా బాగుంది అమ్మ మీ ఆలోచనలు సూపర్ అమ్మ
@swamy_balla
@swamy_balla Жыл бұрын
పాట చాలా బాగుంది అమ్మ 👏👏👌👌🥰
@sunithadasari5219
@sunithadasari5219 Жыл бұрын
Pasupu danche paata chala bagundi ,Mee ideas oka like 👌😍👏
@v.vijayalakshmiv.vijayalak3376
@v.vijayalakshmiv.vijayalak3376 Жыл бұрын
Meru eame chasina 👌 amma God bless you 💐 nice family amma
@lavanyakonijeti7169
@lavanyakonijeti7169 Жыл бұрын
Thank you so much for introducing these songs Amma & Sandhya😍 Very Happy to listen these songs..I will teach these songs to my daughter for sure andi...🙏🙏
@Sumabala29
@Sumabala29 Жыл бұрын
భలే ఉంది చిన్నమ్మ 👌👌👌👍👍👍🙏🙏🙏👏👏👏song 🎼🎼🎼🎼🎼🎼🎼🎼
@mallikasajja7950
@mallikasajja7950 Жыл бұрын
నిజం అమ్మ నకుకూడ function lo palgonnanta సంతోషం కలుగుతుంది
@surekhachalla8455
@surekhachalla8455 Жыл бұрын
Jaya garu baaga jaripisthunaru...chaala baagunayi ani events
@venkataramanaiah5840
@venkataramanaiah5840 Жыл бұрын
Amma patabagundi erojullo elanti patalu vinatledu meeru edi pettina maku👍
@ramanireddy1710
@ramanireddy1710 Жыл бұрын
Super Amma ❤️
@sindhujalingampally6066
@sindhujalingampally6066 Жыл бұрын
me lanti varu dorikinanduku me inti adapilallu andaru chala chala adrustavantullu anty garu , alage allati adapillallu dorikinanduku meru chala chala lucky andi. naku ellaundadam chalachala istam kani naku epudu ella anubavam kaledu. anty garu , naku marriage ki matches chustunarruu . manchi swachamaina premagala intiki nenu kodalluga velalii ani,akada andaritho kalisimellisi vunde adrustam kalagali ani, nanu ardam chesukune husband ravalani na tapuopulanu ardamayela naku chapi nanu positive ga sarichesevaru ravalani , Swamini Seetaramulavarini Ashirvadinchamanikorutunanu. anty garuu, Natarapuna Swamivariki Nakorika telapagalaru. Alage Swamithopatu naku me andari blessings andistarani korutunanu.
@jayalakshmimanohar8988
@jayalakshmimanohar8988 Жыл бұрын
Pata chala chala bagundi Jaya garu 👌👏👏👏rasina meeku padinavariki congratulations 👏👏👏
@vasundaraborukati5023
@vasundaraborukati5023 Жыл бұрын
పాటలు చాలా బాగున్నాయి జయ గారు. మాకు హ్యాపీ హ్యాపీగా ఉంది
@rajyalakshmikodela3278
@rajyalakshmikodela3278 Жыл бұрын
Chaala baagundi jayagaaru
@laxmich3857
@laxmich3857 Жыл бұрын
Ok jayagaru Very nice videos am very happy 😊 😃 😀 😄 😁 🤣 😊 😃
@thulasammae795
@thulasammae795 Жыл бұрын
💞 Meru super Amma Happy ❤️🙏😀😀👌👌💞
@GowriBai-qi7vz
@GowriBai-qi7vz Жыл бұрын
Visurrai pata chala bagundi hasyanganu vundi deppipodupu vundi anna vadinala gowravam kapadadam kuda vundi emina meeru allronder ani oppukuni teeravalasinde👋👋👋💐
@ushaberu3170
@ushaberu3170 Жыл бұрын
Anuradha gari paatalu amogham ga unnai.visurrayi, pasupu perantalu... chala kalla vinduga veenula vinduga unnayi.
@sarojar9276
@sarojar9276 Жыл бұрын
Pulling sandhadi bhagundi, enjoyed
@pallamaheshmahesh4780
@pallamaheshmahesh4780 Жыл бұрын
Amma meru super
@villagevlogs928
@villagevlogs928 Жыл бұрын
Chala bagundi meku chala manchi manasu undi Madhi kovvuru peddamma naku mimalini eppatikaina kalustana enjoy ur life ♥️ ❤️ 👌
@hemalathagorri3484
@hemalathagorri3484 Жыл бұрын
Super amma Mee videos chustu unte chala happy ga untundi manasu ki thank you so much amma
@leninkumariadapa2709
@leninkumariadapa2709 Жыл бұрын
Amma super👌
@prasanthim7090
@prasanthim7090 Жыл бұрын
Events Anni super ,,,,rolu ,,rokali excellent gaa unnayyi,,,,amma Mee ideas chala super gaa unnayyi 👌👌😘💐💐💐🙏🌷🌹
@ushausha901
@ushausha901 Жыл бұрын
Wow chala bagundi
@mohithc6097
@mohithc6097 Жыл бұрын
Meru pattina food looking😋, all are enjoying avada , 👌👍
@mahalakshmid8686
@mahalakshmid8686 Жыл бұрын
Amma,patalu chala baagunnayi,asaliu ilanti patalu untayani kuda maaku theliyadu,mana sampradayanni ee generation variki andinchinnadu, thank you amma.
@saruna9300
@saruna9300 Жыл бұрын
Chala bagundi amma
@vaishnaviraju6740
@vaishnaviraju6740 Жыл бұрын
Amma super
@jyothyg6653
@jyothyg6653 Жыл бұрын
So colorful.. songs chala bagunnayi andi
@dhanuthanu7670
@dhanuthanu7670 Жыл бұрын
amma pata chala bagundi really nice
@boppudisreedevi9011
@boppudisreedevi9011 Жыл бұрын
wow wow super super.jaya gaaru.
@ramaphanitirumalasetty7128
@ramaphanitirumalasetty7128 Жыл бұрын
ఆనంద నిలయం లో అంతులేని సందడి.....
@user-jh5uf5uw7r
@user-jh5uf5uw7r 2 ай бұрын
Amma Namasthe, I like your Vedios
@konkimangadevi3068
@konkimangadevi3068 Жыл бұрын
Amma chala bagundhi event patalu rendu bagunnai amma atapattistu chala baga navvu kunnamu Happy ga
@radhathiramalesh9628
@radhathiramalesh9628 Жыл бұрын
Super Amma
@gopathishirisha3394
@gopathishirisha3394 Жыл бұрын
Superga undi amma
@hyndavinanduri8519
@hyndavinanduri8519 Жыл бұрын
మీ పసుపు పేరంటం, గాజుల పేరంటం చాలా చాలా బావున్నాయి అమ్మ.పాటలు అయితే సూపర్.గాజులు చాలా చాలా బాగున్నాయండి.
@kruthiswee6755
@kruthiswee6755 Жыл бұрын
Super amma 😊😊
@durgasri7869
@durgasri7869 Жыл бұрын
చాలా సంతోషంగా ఉందండి
@nandunandu7225
@nandunandu7225 Жыл бұрын
Song chala chala bavundi amma superb 👌
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 Жыл бұрын
Happy happy moments 👍👍
@pallavikoduru5684
@pallavikoduru5684 Жыл бұрын
Ananda nilayam adbhutanga vundamna. 😍
@rachashailaja985
@rachashailaja985 Жыл бұрын
Amma pata bagundhi 🙏🙏🙏 matallo cheppalenu
@deepikakotmirkar5806
@deepikakotmirkar5806 Жыл бұрын
Namaskaram Amma video Is super say be upper
@rajeswaridevijaddu7783
@rajeswaridevijaddu7783 Жыл бұрын
Pata chala bagundi andi
@keerthanac4711
@keerthanac4711 Жыл бұрын
Super amma👌
@MOKSHESH19
@MOKSHESH19 Жыл бұрын
Amma super ga untadi enjoy chestunnamu
@srideviyakkala3978
@srideviyakkala3978 Жыл бұрын
Amma meeru ever green
@bandarilalithabai
@bandarilalithabai Жыл бұрын
అమ్మా మీ అనుభూతులు ఆనందాల భాండాగారం చాలా బాగుంది ఆనందాలు పంచుకోవడానికి కచ్చితమైన సమయమే అక్కరలేదు మనసు పంచే గుణం కావాలి మీ ప్రతిభ పాటవాలు ఉదార గుణం ఎంతైనా చాలా గొప్పది మెతుకు పోతే బతుకు పోతుందనే వారు జై శ్రీరామ్ ఎందరో ఉస్చంగా ఉల్లాసంగా ఆనంద నిలయం ఎల్ల కాలం విలసిల్లాలని కోరుకుంటున్నాను
@sukanyaerukulla458
@sukanyaerukulla458 Жыл бұрын
పాట రాయడం ఓక అద్భుతం పాడటం ఇంకా అద్భుతంగా ఉంది
@lakshmandesetti4073
@lakshmandesetti4073 Жыл бұрын
Pata chala bagundi amma
@durgapula3106
@durgapula3106 Жыл бұрын
నమస్తే అమ్మ పాట చాలా బాగుంది అమ్మ 👌👌
@kavithaananthula1119
@kavithaananthula1119 Жыл бұрын
Super Amma nice video
@kalyanidesampeta3273
@kalyanidesampeta3273 Жыл бұрын
Amma! Namaste, songs are too good, thank you so much for sharing with us , following old songs and cultures and traditions, these are all good memories to us also , and very proud of you Amma, very happy to see your volgas dailly, we are waiting for your volga to see and lots of best wishes and stay blessed always. 👆👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏😀
@geethuchinnisimhadri2456
@geethuchinnisimhadri2456 Жыл бұрын
Super amma 🙏🙏
@vallemdevidevi1993
@vallemdevidevi1993 Жыл бұрын
Amma Chala bagundi
@vinodareddy3584
@vinodareddy3584 Жыл бұрын
Chala బాగుంది అమ్మ
@kannamjayamangala9136
@kannamjayamangala9136 Жыл бұрын
God bless Madhavi with lots of Happiness
@swethamaruvada3374
@swethamaruvada3374 Жыл бұрын
సూపర్ గా చేస్తున్నారమ్మా, ఇలా ఎక్కడ చూడలేదు అంత బాగా చేస్తున్నారు మీ గృహప్రవేశం 💐💐
@vikramb2676
@vikramb2676 Жыл бұрын
Really very nice to hear such a melodious voice now a days and the lyrics also too good to hear such a way to tease 😀. Them.keep it up అమ్మ.
@prasanthmoparthi1493
@prasanthmoparthi1493 Жыл бұрын
Amma nice video 👌👌👌
@yashashwinigrandhe7735
@yashashwinigrandhe7735 Жыл бұрын
అమ్మ నాన్న సూపర్
@srinivaskulkarni2146
@srinivaskulkarni2146 Жыл бұрын
Excellent from sukanya
@karunyaramach4678
@karunyaramach4678 Жыл бұрын
Superb amma
@saripellavishnu2008
@saripellavishnu2008 Жыл бұрын
పాటలు చాలా బావునన్నయి amma
@saiteja2606
@saiteja2606 Жыл бұрын
Super amma☕
@nagavaralakshmimediboyina3565
@nagavaralakshmimediboyina3565 Жыл бұрын
Song chala bavuundamma,gajula perantam song kuda chala bavundamma
@srinivasaraop1614
@srinivasaraop1614 Жыл бұрын
Super amma
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 60 МЛН