ఫంక్షన్ తర్వాత|మణిద్వీపవర్ణన|తులసికోటలో తులసమ్మ ప్రతిష్ట|మగవారే చెయ్యాలంట|శ్రీతులసీపాట|Tulasi Song

  Рет қаралды 255,307

Ammamaata

Ammamaata

Жыл бұрын

మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 288
@naglakshmi3241
@naglakshmi3241 Жыл бұрын
హాయ్ జయ గారు మీరు ఎక్కువ గా సంతోషపడె విషయం చెపుతాను. కొన్ని నెలల క్రితం రాజమండ్రి లో ఒక శివాలయంలో పార్దివదేహం కాలిన భస్మాంతో శివుడికి అభిషేకము చేస్తారు అని ఆ గుడి మెాత్తం చూపించారు. ఆవీడియెా చూసాక నాకు అనిపించింది. ఎమని అంటే మా అమ్మ గారు కాలం చేస్తే అక్కడ కు తీసుకుని వెళ్ళి దహనం చేయి ంచాలిఅనిపించింది. మెాన్న ఆదివారం అంటే 8.1.2023వ తేదిన కాలం చేసారు మరుసటిరోజు సోమవారం నాడు రాజమండ్రి తీసుకొని వెళ్ళి దహనం చేసి ఆ భస్మము తో అభిషేకము చేయమని ఇచ్చి అక్కడే చిన్న రోజు చేసి వచ్చారు. మరుసటిరోజు మంగళవారం ఉదయం అభిషేకము చేస్తాము అని చెప్పారు. అలా మీ మాట తో నేను ఆ పని నా సంతోషము మీకు చెప్పాను. ఈ పని మీ వల్లే జరిగింది అని మెసేజ్ పెట్టాను. మీరు ఈ విషయం అందరికి చెప్ప వచ్చు నా పేరు నాగలక్ష్మి చింతమనేని మా ఊరు ఏలూరు ప్రక్కన దుగ్గిరాల. మీకు నేను వేల వేల కృతజ్ఞతలు తెలిజేస్తూన్నాను
@lalithaprasanna3660
@lalithaprasanna3660 Жыл бұрын
Where isthe place
@naglakshmi3241
@naglakshmi3241 Жыл бұрын
@@lalithaprasanna3660 రాజమండ్రి గౌతమీ ఘాట్, కోటి లింగాల దగ్గర రెండు ప్లే సులలో చేస్తారు అంట
@swarnalatha7589
@swarnalatha7589 Жыл бұрын
Hi sister good evening. Tukasi mokkalu pillalatho natinchadamu, tulasi paata, manideepavarnana, govindanaamaalu super ga padaru sister. Meelo manchi rachaetri kuda undandoy sister. Paatalu baaga raasaru gaajula functionki rasaruga. Gruha pravesam sampurnaga aanandanga Anandanilayamlo jarigindi so happy sister. 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏 repati vedioes lo migatha family members ni miss avutunnamu.
@sunnammadhavi3861
@sunnammadhavi3861 Жыл бұрын
హాయ్ అమ్మ 🙏 మణిద్వీపవర్ణన, గోవింద నామాలు, తులసి కోట దగ్గర పాట అన్నీ సూపర్ 👌👌
@radhasreepad7284
@radhasreepad7284 Жыл бұрын
వసుధైక కుటుంబం అంటే నిజంగా మీ కుటుంబమే అమ్మ అన్ని కార్య క్రమాలు చూశాం అమ్మ చాలా ఆనందంగా ఉంది,మీ ఆనంద నిలయం మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అమ్మ భీమవరం వచ్చి మీ ఇల్లు చూడాలి తప్పక వస్తాము అమ్మ
@shantipadimi3390
@shantipadimi3390 Жыл бұрын
అక్క మీ మంచి మనసుకి అంత శుభమే జరిగింది పూలు లేవు అనుకున్నారు అక్క చక్కగా చక్కగా ఎర్ర కమల పువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాడు దేనికైనా అదృష్టం ఉండాలి అక్క ఎప్పటి వరకు అలాగే చేశారో తెలియదు కానీ మన ఇంట్లో మట్టికి కమల పువ్వు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాడు మీతో లేట్ అయిన లేటెస్ట్ గా డెకరేషన్ బాగా చేశారు మాకైతే చాలా హ్యాపీ
@vanajashetty2204
@vanajashetty2204 Жыл бұрын
హలో జయ గారు పాత రోజుల్లో చూసినట్లు ఇంద్ర భవనం లో చూడ ముచ్చటగా ఉంది ఈ పూల డెకరేషన్ కూడా చాలా మీరు గొప్ప వేసుకోలేదు వేసుకుంటే
@bathinamalathi5203
@bathinamalathi5203 Жыл бұрын
🙏 నమస్తే అమ్మ మణిద్వీప వర్ణన గోవింద నామాలు తులసి మాత పూజ. ఇంతలో గోమాత రావటం తులసి మాత గురించి పాట చాలా బాగుందమ్మా. మీ అందరి చీరలు కూడా బాగున్నాయి. 🌺🏠ఆనంద్ నిలయం ఆనందాలకు నిలయం. 🏠🌺 శుభమస్తు. 🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️👍👍👍👍👍
@katuriprabhavathi2946
@katuriprabhavathi2946 Жыл бұрын
అమ్మ మనఆడపడుచులతోఆనందనిలయంచాలబాగుంది
@sarojamk2247
@sarojamk2247 Жыл бұрын
హాయ్ అమ్మ మణిద్వీప పాట తులసమ్మ పాట గోవింద నామాలు అందరూ కలిసి బాగా పాడారమ్మ నాకు చాలా ఇష్టం నేను కూడా ఉదయం సాయంత్రం పాడుతాను నాకు చాలా ఇష్టం మీ ఆడపడుచులకు బాగా కలిసి సంతోషంగా ఉంటారు నాకు చాలా ఇష్టం అమ్మ
@omsairam3846
@omsairam3846 Жыл бұрын
Tulasamma chuttu Astalakshmulu tirugutunnatu naaku anipinchindi Amma... New house lo Manidweepa varnana parayanam blessed🙏 Meeru chese pannulaku divanugraham vundi Amma Meeru tulasamma ni prathistina maru kshnam Gomatha roopam lo devathaladaru meeku darsanamichharu. Amma meeru punyathumulu.... Dheegha sumangali bahava🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
@titanjakka1714
@titanjakka1714 Жыл бұрын
అమ్మ మీ మనసు కల్మషం లేనిది అందుకే తులసమ్మని ప్రతిష్టించగానే గోమాతలు వచ్చాయి,,🙏💐
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
అమ్మ🙏 వారం రోజుల నుండి మీ వీడియో లు చూస్తూ చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ🙏 మీరు ఏం చేసిన బాగుంది. దానికి నిదర్శనం మీరు చేసే ప్రతి పనికి గోమాత దర్శనము. 🙏🏻🙏🏻ఇంతకంటే ఏంకావాలమ్మ
@vasuamma8438
@vasuamma8438 Жыл бұрын
హాయ్ అమ్మ మని ద్వి ప వర్ణన తులసిపుజ చాలా బాగా చేశారు
@anuradhamalleshwara7611
@anuradhamalleshwara7611 Жыл бұрын
Hi jayanand garu. Manchi manasunna meeku anta manche jarugutundi. 🙏
@satyaram794
@satyaram794 Жыл бұрын
అందరూ గోగ్గుల్ వాయిసు supar 🤩Amma ne పాట మీ వాయిస్ సూపర్ అమ్మ
@deepikakotmirkar5806
@deepikakotmirkar5806 Жыл бұрын
Namaskaram Amma manidweepa varnana govinda namalu tulasamma pata anni chalabagunnai meerandaru kuda chalabagunnaru super
@koppulanithish5572
@koppulanithish5572 Жыл бұрын
అమ్మ మీరు చేసిన అన్ని కార్యక్రమాలు చాలా బాగున్నా ఈ అమ్మా సూపర్ అమ్మ మీరు
@sudharanidasari661
@sudharanidasari661 Жыл бұрын
Namaste amma mi videos ani super morning thone mi video kosamchustanu meru 👌👌
@mandadimallika7847
@mandadimallika7847 Жыл бұрын
Ma... Ur singing is very very nice... Sandhya garu is looking very beautiful in that saree....And all athalu r simply👌👌. Very happy to see gomatha after long gap🙏
@mrunaliniinampudi5501
@mrunaliniinampudi5501 Жыл бұрын
Nenu youtube lo chusa chala slokalu nerchukunanu new slokams learn cheyadam istam andi
@rajikab9845
@rajikab9845 Жыл бұрын
🙏 Amma Tulasi song Chala bagundi👌🏿
@thulasammae795
@thulasammae795 Жыл бұрын
💞 Meru super Amma Happy ❤️🙏👌👌👌👌💞
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 Жыл бұрын
Amma miru EDI chesina super ga untundi happy to see all
@remmaharini4874
@remmaharini4874 Жыл бұрын
అవును అమ్మా ఈ ఫంక్షన్ లో గోరింటాకు పెట్టుకోవడం ప్రోగ్రామ్ లేదు 😊
@momsmagichand
@momsmagichand Жыл бұрын
Auvnu Amma , Mehandi function kuda add chesthe aupoyedhi.
@shobharani7993
@shobharani7993 Жыл бұрын
Amma meeru super 👌👌 manidweepa varnana chadavadam chala manchidamma,meeru ellapudu Happy ga vunadali👏👏🙏🙏🙏
@mahalakshmikichen9932
@mahalakshmikichen9932 Жыл бұрын
అమ్మ తో మాట్లాడుతున్న హ్యాపీ గ హ్యాపీ హ్యాపీ గా ఉండాలి నువ్వు సంతోషంగా డూపర్
@ratnakumarigowrisetty9600
@ratnakumarigowrisetty9600 Жыл бұрын
నేను కూడ తులస మ్మ దగ్గర ఇదే పాట పాడుకుంటా! ఏరోజు ఆరోజు దేవుడి పాట కూడ పాడుకుంటా!! 🤗 మొత్తా నికి function బాగా జరిగింది.
@NenumeKarthik
@NenumeKarthik Жыл бұрын
Chala baughandi amma video specially manadweepa varana parayana and Tulsi song really good 👍🙏 amma
@jidhamshivasai5833
@jidhamshivasai5833 Жыл бұрын
సందడి అంతా మీ ఇంట్లో నే ఉంది అడపడచుల సందడి చాలా బాగుంది అమ్మ నాకు కూడా మీతో పలు పంచుకోవాలని ఉంది అమ్మ🙏🙏👌👌🥰🥰
@laxmiprasanna2736
@laxmiprasanna2736 Жыл бұрын
Song very nice Aamma👌🙏
@jangalachandrika4222
@jangalachandrika4222 Жыл бұрын
Amma 🙏 tulasi amma song chala bagaa padaru Amma me adapaduchulu andarithoo pooja chesukovadam chala bagundhi amma 🙏🙏👌❤️❤️
@revanthkumar7404
@revanthkumar7404 Жыл бұрын
Sri Tulasi priyatulasi jayamu neeyave jayamu neeyave....Gomahalaksi sri MahaLakshmi kesava narayana Govinda...padmini🙏🙏🙏🙏🙏
@bussamadhavi2223
@bussamadhavi2223 Жыл бұрын
Suuuuper nice family అమ్మ
@darshyadav5592
@darshyadav5592 Жыл бұрын
Chala chala chakaga undi.
@vanajashetty2204
@vanajashetty2204 Жыл бұрын
జయ గారు మీ పాట సూపర్ సూపర్ ఎంత బాగుందో చెప్పు మాటలతో
@manjuladhulipalla2255
@manjuladhulipalla2255 Жыл бұрын
Anni videos supar. Mahandi faction kudaa chasukuta bagundathe maa. Aokkti miss chasaaru.
@chamarthivijaya2539
@chamarthivijaya2539 Жыл бұрын
Namasthe Amma mee Gruhapravesam vedukalu and house main lo elephants n especially puja room door super🙏💐
@lakshmanraoadari7625
@lakshmanraoadari7625 Жыл бұрын
Mee gruhapravesamu Anni vedios chusamu madam old black and white picture chusthunnattu vundhi chala happy madam house super
@priyankareddy5780
@priyankareddy5780 Жыл бұрын
Hai amma chala bagundhi me pooja tulasamma prathista me manchi manasuki gomatha darshanam 🙏🙏
@annapurnarallapalli4507
@annapurnarallapalli4507 Жыл бұрын
అమ్మా నమస్కారం శుభ సాయంత్రం
@ankamnagamani6333
@ankamnagamani6333 Жыл бұрын
Hi.sister.super.me.video...all.most.anni.video.chusa.👌👌👌👌👌👌👌👌👌👌👌...super.suuuuuuer.sister. .
@kumarirajanala2287
@kumarirajanala2287 Жыл бұрын
Amma namskaram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻chala bagumdi 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻paat chala baga paadaaru 👏👏👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 Жыл бұрын
నమస్తే అమ్మ 🙏 video బాగుంది. ఫంక్షన్ series చాలా baagunnayi. తులశమ్మ పాట చాలా బాగుంది 🙏🙏🙏
@ambicapinkyteluguvlogspink1200
@ambicapinkyteluguvlogspink1200 Жыл бұрын
Special gaaa me adapaduchulu Specially Bujji Vadina chala baga uuntaru thana Smile super andi
@bhuvaneswaripalluru4322
@bhuvaneswaripalluru4322 Жыл бұрын
Great andi chala baaga chesaru pooja. God bless all of you.
@sandhyagandrikala8388
@sandhyagandrikala8388 Жыл бұрын
Song super amma 🙏🙏
@satyaram794
@satyaram794 Жыл бұрын
🙏🙏 nice sharing maa chala bavundi manideepa వర్ణ 🙏🙏
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Жыл бұрын
Song super Amma🙏🙏🙏🙏🙏🙏
@pillisarala5207
@pillisarala5207 Жыл бұрын
Hi amma it's nice eating outside but amma after keeping plants it's not possible amma it the time we never get for every HAPPY family 👏🏻👏🏻👌🏻👌🏻❤❤
@mutyalu
@mutyalu Жыл бұрын
అమ్మా మీరు చేసే ప్రతిపని అద్బుతం
@jyothipyapily6703
@jyothipyapily6703 Жыл бұрын
Hi amma namaste super songs amma chala bagha padaru ❤️🙏🙏🙏👌👌
@sarithamuriki2208
@sarithamuriki2208 Жыл бұрын
Song chala bagundi Amma
@lakshminarayanijaladanki1192
@lakshminarayanijaladanki1192 Жыл бұрын
Chala bagundi amma
@vasantalatav1818
@vasantalatav1818 Жыл бұрын
Nice video amma.👌🌹🌺🌼 Decoration super amma.🌺🌼💐🎊🌹function ayyaka meeru chadivina manidweepa varnana, govindanamalu chakkaga chadivaru.🙏🌹🙏🌹🙏🌹. Tulasamma nu Shannu babu.Saket,Saumit baga sandadi chesaru.sooooooo nice and cute. Gomatha ravadum. Meeru Padina Tulasi pata challa bavundi amma.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌👏👏👏stay blessed.
@v.ponduv.nirmal9505
@v.ponduv.nirmal9505 Жыл бұрын
🙏🙏🙏 అమ్మ ❤️❤️❤️❤️❤️❤️ అమ్మ
@jayakolanpyaka8513
@jayakolanpyaka8513 Жыл бұрын
Amma miku koti 🙏🙏naku ila intlo paarayanam cheyyadam chala ishtam 👌🙏🙏
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
నమస్తే అమ్మ అంతా బాగానే చేశారు అమ్మ అంతా బాగానే చేశారు కానీ భగవద్గీత కూడా సదివించుకోవాల్సింది ఇంకా చాలా బాగుండేది అమ్మ ఆడపడుచులు అమ్మాయిలు అందరూ ఉన్నారు కాబట్టి చాలా సన్నగా ఉండేది అమ్మ 👌🙏🙏🙏🙏👌👍👍
@sakamreddy
@sakamreddy Жыл бұрын
Tulasi pata super amma👌👌👏👏👏
@kavurisujani4462
@kavurisujani4462 Жыл бұрын
Awesome undhai ma 👌mi manchi manasu ki antha manchiga untundhi akka ❤️
@subhadracg644
@subhadracg644 Жыл бұрын
Super amma ❤️❤️
@chatresschatress2831
@chatresschatress2831 Жыл бұрын
Super amma👌👌👌👌 👌🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@lakshmibhargavi4141
@lakshmibhargavi4141 Жыл бұрын
Mee paata chala bagundu amma tulasi pooja gomatha darsanam super
@chayalaxmigatla2104
@chayalaxmigatla2104 Жыл бұрын
तुलसी मां का आशीर्वाद सदाबहार बनी रहे बहुत सुन्दर है
@manjumanjula429
@manjumanjula429 Жыл бұрын
Chala baga chesaru amma anni
@ssailaja5527
@ssailaja5527 Жыл бұрын
Good to see u all together mam God bless u all mam👌🌺🌺🌺
@saisritejaswini6148
@saisritejaswini6148 Жыл бұрын
Amma meeru emi chesuna vere level antey jayamma ante antey love Amma
@swapnabootla4567
@swapnabootla4567 Жыл бұрын
Super amma 👌👌🙏🙏👌🙏👏👏👏👏
@hemanikonathala3071
@hemanikonathala3071 Жыл бұрын
Amma..chala anandamga anipinchindi..meru andaru kalisi ala chaduvutunte ...🙌
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 Жыл бұрын
అన్నిటిలో ను first pooja చేసిన అల్లరి చేసిన ladies batch super 🥳🥳🥳
@anuthoughtsofficial4507
@anuthoughtsofficial4507 Жыл бұрын
Hi endi namestha amma we are good to see everyone to gether and pooja also
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ చాలా బాగుంది అమ్మ ❤❤❤
@GowriBai-qi7vz
@GowriBai-qi7vz Жыл бұрын
Nenu kuda mee inti sabhyuralini ite bagundunu anipinchindi adarana apyayata chustunte
@VijayaLakshmi-kf2us
@VijayaLakshmi-kf2us Жыл бұрын
Amma ani videos chusanu chala chala baga chesaru amma 👌👌👌👌👌tulasamma pata chala bagundi 😊
@jyothiharsha
@jyothiharsha Жыл бұрын
Super singing aunty, nice vlog🙏💝👌👌
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
Super thulasi nataru like done
@saibalajipesticides8894
@saibalajipesticides8894 Жыл бұрын
Song super 👌 amamma
@saripellavishnu2008
@saripellavishnu2008 Жыл бұрын
మీరు సత్య నారాయణ వ్రతం తో పాటు వాస్తు హోమం పడితే బాగుండేది అమ్మ
@MounikaReddygayam
@MounikaReddygayam Жыл бұрын
Soo happy to see you 😍😘😍
@j.padmanagaraju
@j.padmanagaraju Жыл бұрын
Events Ani chala chala bagunayi 👌👌👌👌
@krishnavenikomuravelli3082
@krishnavenikomuravelli3082 Жыл бұрын
చాలా బాగా చేశారు
@ksridevi463
@ksridevi463 Жыл бұрын
Amma anni eevents chala bagunnayyi
@sruthipatnana8425
@sruthipatnana8425 Жыл бұрын
Super Amma 👌👌🙏🙏
@chakrineelima4217
@chakrineelima4217 Жыл бұрын
Super amma maa intlo kuda bhojanalu eppudu super hit
@arunakolukonda7982
@arunakolukonda7982 Жыл бұрын
Chalabagundi mi pooja
@gasna3264
@gasna3264 Жыл бұрын
So nice video amma chala Baga pader amma 🙏☺️☺️👌u
@saralasurender7507
@saralasurender7507 Жыл бұрын
Happy to see everyone & everything
@erramsettysuryamadhavi5691
@erramsettysuryamadhavi5691 Жыл бұрын
Chala chalA bagundi Amma
@nikhilgeethu8608
@nikhilgeethu8608 Жыл бұрын
Hii Amma super ♥️
@rachapudisrilakshmi6748
@rachapudisrilakshmi6748 Жыл бұрын
Gunasundari kadha Yi pata aa cinemalodi miru padaru kabatti yippudu aa pata super hit avutundi andi
@rachapudisrilakshmi6748
@rachapudisrilakshmi6748 Жыл бұрын
Thanq andi naa coment ni hilight chesinanduku
@sarvagnahitham635
@sarvagnahitham635 Жыл бұрын
You proved ....where there is a will ...there is a way....to enjoy
@simplelifestylemytelugucha4992
@simplelifestylemytelugucha4992 Жыл бұрын
Super amma 👍
@satyaainavalli6186
@satyaainavalli6186 Жыл бұрын
Hi amma good offer noon superb blog amma
@vigneshwara2731
@vigneshwara2731 Жыл бұрын
Om mani padmeham
@lotus4276
@lotus4276 Жыл бұрын
So divine feeling all my cousins sang bhajans at ram temple near machilipatnam
@sirisiri6799
@sirisiri6799 Жыл бұрын
Amma chalabavundhi
@padmaguttamukkala4404
@padmaguttamukkala4404 Жыл бұрын
Song super Amma
@GowriBai-qi7vz
@GowriBai-qi7vz Жыл бұрын
Aa sandadi evaru abhyanyaram pettakunda andaru anni prgrams lo palgonadam chala chala bagundi
@velamakannijayalakshmi6941
@velamakannijayalakshmi6941 Жыл бұрын
Poojalu anni superr
@sudharani8524
@sudharani8524 Жыл бұрын
నాకు రమ్య సారీ చాలా బావుంది
@kalvamadhavi9843
@kalvamadhavi9843 Жыл бұрын
Super amma 🙏🙏
@FREEFIREGAMING-kc7kz
@FREEFIREGAMING-kc7kz Жыл бұрын
Nirmala Hi Amma Function videos Anni chalabagunnai Baga enjoy chasamu Attala andarini chusi baga enjoy chasamu
One moment can change your life ✨🔄
00:32
A4
Рет қаралды 35 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
VISHNU SHATPADI STOTRAM WITH TELUGU MEANING
5:46
RAGAMALIKA
Рет қаралды 3,4 МЛН