Vizianagaram MP Kalisetti Appalanaidu About CM Chandrababu & Nara Lokesh | TDP | MR NAG

  Рет қаралды 60,584

Mr Nag

Mr Nag

8 күн бұрын

#appolitics #Motivation #Inspiration
Watch ►Vizianagaram MP Kalisetti Appalanaidu About CM Chandrababu & Nara Lokesh | TDP | MR NAG
Mr. Nag is the Off Beat KZfaq channel primarily hosted by Anchor Nagaraju of Suman TV. The channel intends to offer the offbeat content from the world of Cinema, Sports and Society that have bearing on the day to day thinking of society. Anchor Nagaraju Spearheads the content presentation from amongst the Film personalities , Sports persons, politicians and Social Influencers.
Mr. Nag channel offers the most contemporary stories that have a direct bearing on the society. Keep yourself updated on all the happenings around you by watching the videos of Mr. Nag.
Do subscribe to get the daily alerts of the content.

Пікірлер: 50
@dspraoKalaanjali-dsp3311
@dspraoKalaanjali-dsp3311 6 күн бұрын
మీలాంటి వారు ఈనాటి నాయకులకు, కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ 🙏🙏🌹🌹
@ravurikoteswararao1972
@ravurikoteswararao1972 5 күн бұрын
అప్పుడెప్పడో పుచ్చలపల్లి సుందరయ్య గారు సైకిల్ మీద పార్లమెంట్ కు వెళ్లారని విన్నాం నేడు చూశాం You are great ❤️
@DurgaJakkamsetti
@DurgaJakkamsetti 3 күн бұрын
Kkmo...
@DurgaJakkamsetti
@DurgaJakkamsetti 3 күн бұрын
Kkmo...
@lekhacards377
@lekhacards377 6 күн бұрын
మీలాంటి వారు ఈనాటి నాయకులకు, కార్యకర్తలకు ఇన్స్పిరేషన్ 🙏🙏
@ygkmurthygopal8709
@ygkmurthygopal8709 4 күн бұрын
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశాట్టీ అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు జై తెలుగు దేషం
@venkiraju1
@venkiraju1 6 күн бұрын
మంచి కార్యకర్త. చాలా బాగుంది ఇంటర్వ్యూ
@ravisponnekanti
@ravisponnekanti 6 күн бұрын
We appreciate your commitment and confidence in TDP leadership.
@yelamarthyramesh8753
@yelamarthyramesh8753 6 күн бұрын
God Bless you sir 👏👏🙏
@nagulunaidu9622
@nagulunaidu9622 4 күн бұрын
Excellent, Great Appala Naidu garu ,very good,congratulations
@madhusudhanaraoa4366
@madhusudhanaraoa4366 6 күн бұрын
ఈ సుమన్ టీవీ తరఫున ఇలాంటి, మంచి, knowledgeble anchors ఉండడం సంతోషం. ఇతడి లాంటి వారు, మిగతా, frivolous గా వీడియో లు చేసే ( సుమన్ టీవీ ) వారికి ఆదర్శం కావాలి.
@prabhakararaovadavalasa6107
@prabhakararaovadavalasa6107 6 күн бұрын
❤❤❤❤❤😂😂😂🎉🎉🎉🎉😮😮😮😅😢what a wonderful interview Mr Nag...! Hearty congratulations to Sri Kalisetty Appalanaidu garu 🎉🎉🎉❤❤❤❤
@vempatisuresh8855
@vempatisuresh8855 4 күн бұрын
విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారికి శుభాకాంక్షలు మీ ఇంటర్వ్యూ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వారిని జిల్లాకు ఇద్దరు చొప్పున సెలెక్ట్ చేయాలని కోరుతున్నాను జై తెలుగుదేశం జై తెలంగాణ
@nalluributchiprasadarao3665
@nalluributchiprasadarao3665 6 күн бұрын
అభివందనములండి అప్పలనాయుడుగారు.
@rajeshkarri4376
@rajeshkarri4376 6 күн бұрын
God bless you sir
@korthalavaraprasad8510
@korthalavaraprasad8510 6 күн бұрын
Congratulations 🎉🎉🎉🎉👏👏👏👏👏 sir
@nageswararaokankipati167
@nageswararaokankipati167 6 күн бұрын
Chala Baga chepparu sir
@madhulammata5764
@madhulammata5764 5 күн бұрын
నాయుడూ ఇవన్నీ ఒకటిరెండురోజుల ముచ్చట్లు. అర్జంటుగా,ఇంగ్లీష్,హిందీ అనర్గళంగా మాట్లాడాలి.పార్లమెంటు ప్రొసీడింగ్స్,రూల్స్,ప్రిసీడెంట్స్,ఇండియన్ పోలిటీ ,ఆంద్రప్రదేశ్ అవసరాలు,కేంద్రజాబితా,రాష్ట్రజాబితా ఉమ్మడి జాబితాలపట్ల క్షుణ్ణమైన అవగాహన ఉండాలి.ఆరు నెలలలో నీకివి సాధ్యమే. గుడ్ లక్ టు యూ. ఉత్తరాంధ్రకు నీవొక బహుమతి కావాలి.
@AshaKaka-bx4bl
@AshaKaka-bx4bl 6 күн бұрын
Great sir... meelanti nijayeeti galla kaaryakarthalu kavali ee party kosam. 😊😊 all the best sir ❤❤❤
@raghuramsola7230
@raghuramsola7230 6 күн бұрын
C.B.N. KAARYA KARTALAKU NERPINCHINDI WORK MEEDA COMMITMENT
@rathnakumar7298
@rathnakumar7298 6 күн бұрын
God bless you for your dedication and sinciarity
@rajamahender8340
@rajamahender8340 4 күн бұрын
Really I got goosebumps when kalisetty explaining about his experiences in the party.
@sobharani968
@sobharani968 6 күн бұрын
Illanti panulu chesthe prajjalo nilichipotharu.Epudina honesty, hardwork, dedication and planning vunte gelichi thirutharu
@GireeshHanumara
@GireeshHanumara 17 сағат бұрын
So inspiring person andi Kalisetti Appalanaidu garu me too same moto like you andi..🙏
@jammulasrinivasarao204
@jammulasrinivasarao204 Күн бұрын
Good work.sir you regret Now you. R Mp
@Doyouknowfacts999
@Doyouknowfacts999 6 күн бұрын
Annnaa miru matladuthunte chalaa happy ga anipisthundi, mi lanti varu unnatha varaku tdp ni evvaru touch cheyyaleru
@sankararaopodile4152
@sankararaopodile4152 6 күн бұрын
✌️👍🙏
@landadvisor999
@landadvisor999 2 күн бұрын
Great job sir
@jbnagarajakumar7121
@jbnagarajakumar7121 4 күн бұрын
Keep it up Naidu. Lokesh observes everything and everyone. Dedicate yourself to party and party will give you everything. Good luck 😊.
@lathachigurupati3402
@lathachigurupati3402 3 күн бұрын
Mee laanti vaallu TDP ki avasaram sir🎉...Babu gari ki honest n hardworking nature vunna vaallante chala istamu,adhi meelo vundhi kabatte mimmalni gurthincharu....meelanti vaallu party ni yeppudu Kanti ki reppala kapadukuntaru...andhuke ippatiki TDP ki intha value vundhi...Mee honest nature ki salute sir...
@sekharchintha8224
@sekharchintha8224 3 күн бұрын
Good job sir.good leader ship.
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 күн бұрын
Sir , Appalanaidu garu "Be Good and do Good " always
@subbarayuduvv4625
@subbarayuduvv4625 3 күн бұрын
Good Interview
@landadvisor999
@landadvisor999 2 күн бұрын
Congratulations sir❤❤
@lakshmiprasad5485
@lakshmiprasad5485 4 күн бұрын
Ur great sir
@KameswarKolluri
@KameswarKolluri 5 күн бұрын
ఓటర్లు తమ ఓటు వృధా అయిందని భావించకూడదు, వారు తరువాత పశ్చాత్తాపం చెందే అభ్యర్థిని ఎన్నుకున్నా లేదా తమకు తగిన వ్యక్తిని ఎన్నుకున్నా. అభ్యర్థిని ఎంపిక చేసేటప్పుడు వారి నమ్మకాలకు అనుగుణంగా ఓటు వేయడమే ముఖ్యం.
@mohanavelichety8770
@mohanavelichety8770 6 күн бұрын
ఒకప్పుడు సామాన్య వ్యక్తులుగా ఉన్నవారు N. T. R పుణ్యమా అని రాజకీయాల్లోకి వచ్చి కోట్లకు అధిపతిగా ఎదిగిపోయారు. ఇందులో పదిమందిలో తిరిగిన పరిచయాలవల్ల వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకొని నిజాయితీగా ఆర్ధికంగా ఎదిగిన వారూ ఉన్నారు. అలాగే వక్రమార్గంలోనూ సంపాదించి పార్టీలో అవకాశాలు రాకపోతే పార్టీకి ద్రోహం చేసి పార్టీ ఆదినాయకుల మీద బురద చల్లి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మీరు మొదటి కోవలోకి చెందాలని కోరుకుంటున్నాను. దానివల్ల మీలాంటి సామాన్యులకు మరిన్ని అవకాశాలు వస్తాయి. .
@veerababuatluri7321
@veerababuatluri7321 Күн бұрын
Very good personality.That is TDP 🎉
@chinnamnaidupamoti2661
@chinnamnaidupamoti2661 46 минут бұрын
Great Appalanaidu garu
@venugopalsantalury4673
@venugopalsantalury4673 3 күн бұрын
జై టిడిపి 🎉జై సి బి ఎన్ 🎉🎉🎉
@venkataraochenchalarugadab6487
@venkataraochenchalarugadab6487 6 күн бұрын
👌
@samanthulaswamibabu7654
@samanthulaswamibabu7654 6 күн бұрын
సామాన్యులు 1983 నుండి పని చేస్తున్న కార్య కార్తలుకు ఇప్పటికి గుర్తింపు లేక పోవడం మీకు తెలుసో తెలీదు అది మాకు అనవసరం మీకు అవకాశం వచ్చింది దానికి మీరు సాధ్యమైనంత ప్రజలు కు సేవ చేయాలి దాని మీద ద్రుష్టి పెట్టండి
@rajaraop9242
@rajaraop9242 5 күн бұрын
🙏🙏🙏👌👌👌✌️✌️✌️
@lekshaavanii1822
@lekshaavanii1822 6 күн бұрын
🌼🌼💐🙏🏼🌷🌷
@chepurisathish7876
@chepurisathish7876 6 күн бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉❤❤❤
@venkatraokora9243
@venkatraokora9243 4 күн бұрын
Aha.mahanubava.ami.narpu.ami.orpu.nayakudu.ainavaru.elaguna.undali
@user-me6nm4mh2l
@user-me6nm4mh2l Күн бұрын
Jai.TDP
@gurunaidu6733
@gurunaidu6733 4 күн бұрын
Santhosanga undi
@samanthulaswamibabu7654
@samanthulaswamibabu7654 6 күн бұрын
చంద్రబాబు మిమ్మల్ని మేచ్చుకోవడం తరువాత సంగతి మీకు ఓట్ వేసిన ప్రజలు మెచ్చు కోవాలి సైకిల్ మీద వెళ్లడం అవి అన్ని మీ వ్యక్తిగత ఎజెండా అది ప్రజలు ఏ ఆశ పెట్టుకున్నారో ఆ ఆశ లు నెరవేర్చు నప్పుడే మీకు ప్రజలు లులో ఒక ధన్యవాదముల ఉంటాయి
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН
Was ist im Eis versteckt? 🧊 Coole Winter-Gadgets von Amazon
00:37
SMOL German
Рет қаралды 37 МЛН
Survival skills: A great idea with duct tape #survival #lifehacks #camping
00:27
Smart Sigma Kid #funny #sigma #comedy
00:25
CRAZY GREAPA
Рет қаралды 19 МЛН