What is actually written in 'Mahabharata' | Mallapragada Srimannarayana | Lipi Game

  Рет қаралды 33,263

Lipi Game

Lipi Game

23 күн бұрын

Unknown facts about Veda Vyasa's Mahabharata
#kurukshetra #mahabharata #mahabharat #vedavyasa #bhagavadgita #kalki2898ad #telugu #mahabharatham #bhagavatam #lordkrishna #lordvishnu #kalki #kalkiavatar #kaliyuga #kali #facts #draupadi #kunthi #arjuna #dharmaraj #amitabhbachchan #kamalhaasan #mrunalthakur #vijaydevarakonda #prabhas #brahmanandam #rajendraprasad #deepikapadukone #dulquersalman #rajamouli #rgv #anudeep #pandava #pandavas #kauravas #kurukshetrawar #suryaputrakarn #bheema #nakula #sahadev #gandhari #srikrishna #ramayan #vedas #telugufacts #indra #astra #tollywood #teluguviral #vyasa #lipigame #telugugamelive #telugugamer #lipigames #mahabharatstatus #mahabharat_krishna #mahabharatkatha #mahabharatamtelugu #pravachan #pravachanalu #pravachanamtelugu #kalkipart2 #kaliyugadeivam #kaliyug #kaliyugadharma #sanatandharma #sanatan #sanatana #sanatani #sanatandharm #sanatanadharma #sanatanihindu #sanatandharam #sanatate #mallapragadasrimannaraya #aparnanalluri #sagaranisingaraju #telugmobilegame #mahabharattitlesong #mahabharatgame #viral #viralvideo #viralvideos #2024 #2025 #yuga #ashwatthama #krishna #bhishma #duryodhan #draupathi #vastrapaharan #rajamoulimahabharat #nagaswin #swarg #swargaloka ‪@LipiGame‬

Пікірлер: 92
@ritantareprises7967
@ritantareprises7967 18 күн бұрын
అద్భుతం, ఈ విధంగానైనా శ్రీ రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలపై నేటి యువత దృష్టి పెట్టడం అభినందనీయం
@prasanthkumarpadhy603
@prasanthkumarpadhy603 7 күн бұрын
మీ పాదాలకు శతకోటి వందనములు. వివరణతో చాలా నేర్చుకున్నాను. సంపూర్ణ వేదవ్యాస మహభారతం పర్ణించండి మహానుభావ.
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 14 күн бұрын
ఈయన ద్వారా మొత్తం భారతం విఃటే బాగుంటుంది
@sureshkanna7514
@sureshkanna7514 13 күн бұрын
అద్భుతం స్వామీ చాలా బాగా చెప్పారు
@bhagavathakathauintelugu-s8045
@bhagavathakathauintelugu-s8045 Күн бұрын
నమస్కారం 🙏🌹 వీరు చెప్పిన రామాయణం, మహా భారతం నేనూవిన్నాను చాలా బాగా చెపుతారు 🙏🌹
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 10 күн бұрын
ప్రతి ఒక్క మాట,సన్నివేశం పోసగుచ్ఛి నట్టు వివరించారు గురువు గారు 🙏🏻🙏
@kkirankumar4767
@kkirankumar4767 21 күн бұрын
నమస్తేస్తు.... అధ్బుతమైన ప్రసంగం. చాలా ధన్యవాదాలు
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 15 күн бұрын
అద్భుత సమన్వయం శ్రీ మల్లాప్రగడవారు
@mbgtilakmarty671
@mbgtilakmarty671 21 күн бұрын
The expositions of anecdotes in Mahaabharatham of Sri Mallapragada vaaru are exemplary in content ,scholarly and,wonderful!🙏🙏🙏
@padmajachalla9199
@padmajachalla9199 17 күн бұрын
అద్భుతం🙏🙏🙏🙏ఇంత చక్కని వివరణ ఎప్పుడూ వినలేదు, మీకు శతకోటి వందనాలు
@muralidharmaddali5275
@muralidharmaddali5275 18 күн бұрын
పాండిత్యము , ఙ్ఞానం ఉన్న పెద్దలు . వీరి సంభాషణ లు , వివరణలు సమాజానికి అత్యవసరము. ఆ అదృష్టం ను అందరూ పొందాలని విఙ్ఞప్తి .
@indiradevi5587
@indiradevi5587 Күн бұрын
This sort of explaination r required to enlighten doubts of common people
@vaddishankararao5220
@vaddishankararao5220 18 күн бұрын
అద్భుతమైన వివరణ గురువుగారు. ధన్యవాదాలు ❤
@goldentriangle1716
@goldentriangle1716 10 күн бұрын
అర్జునిడిని మించిన యోధుడు భారతం లో వేరొకడు కనిపించడు. కర్ణుడు,అశ్వత్తామా, అసలు గొప్పవీరులే కాదు, భారతం లో అర్జునుడి తరువాత భీష్ముడు ,ద్రోణచార్య, సల్యుడు, సాత్యకి, వీరు అందరు కూడా అర్జునిని తరువాతే అని వ్యాసభారతమ్ చదివితే అర్థం అవుతుంది.ఎందుకంటే ఉత్తర గో గ్రహణం లో యావత్ కౌరవ పక్షాన్ని అంటే బీష్ముల వారు,ద్రోణుల వారు, కర్ణుడు,అశ్వత్తామ,దుర్యోదనుడు,కృపాచార్యడు ఇంకా అనేక మంది ఏక కాలంలో దాడి చేస్తే వారందరిని అర్జునుడు ఒక్కడే ఎదిరించి ఓడించిన ఘట్టం మహా అద్భుతంగా వుంటుంది అందులో స్వయం గా ద్రోణా చార్యడు బీష్ముల వారు కూడా ఆశ్చర్యపోయే వారికి కూదా సాద్యమ్ కాని ఒక అస్త్ర విన్యాసం అర్జునుడు చేస్తాడు. ఆ ఒక్క సంఘటన చాలు అర్జునిడికి ఎవరూ సాటి రారని తెలపడానికి. ఇక కర్ణుడు దుష్ట చతుష్టయం లో మొదటి వాడు , అభిమన్యుణ్ణి ఆదర్మంగా ఘోరంగా దొంగచాటుగా బాణాలు వేసి విల్లు విరుస్తాడు వెనుక నుంచి పొడుస్తాడు డ్రౌపదిని నీచంగా అవమానిస్తాడు. అనేక చెడు లక్షణాలు కర్ణునికి వున్నాయి. లేని సౌర్యాన్ని పలికి యుద్ధానికి నాంది పలికినవాడు కర్ణుడు. ఇప్పటికి కూడా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు మన పెద్దలు "అర్జున,ఫాల్గుణా పార్దా కిరీటి అని చెబుతుంటాం అంటే ప్రకృతి కూడా అర్జునిని సౌర్యానికి వెనక్కు తగ్గుతుందని చెప్పకనే చెప్పడం.
@Quasarrr
@Quasarrr 19 сағат бұрын
Jai shreemannaaraayana 🙏🙏🙏
@krishnakumarganti4111
@krishnakumarganti4111 20 күн бұрын
Excellent
@muddanasrinavasarao4227
@muddanasrinavasarao4227 16 күн бұрын
Guruvu garu miru unte chana chana abhimanum .chana chana baga chepparu guruvu garu .dhanyavadamulu 👏👏👏👏👏
@balavenkatasubrahmanyam7
@balavenkatasubrahmanyam7 21 күн бұрын
EXCELLENT
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 9 күн бұрын
He has outstanding knowledge and crystal clear in his experience
@ramakrishnasirigiri2916
@ramakrishnasirigiri2916 18 күн бұрын
Chaaala chaaala Adbhuthanga chepparu.. 🙏🙏
@srn6917
@srn6917 20 күн бұрын
అద్భుతం ప్రామాణికంగా వివరించారు. ధన్యం.
@saraswathirudraraju220
@saraswathirudraraju220 5 күн бұрын
Very good analysis Sir Namasthe.
@suseelamanin4836
@suseelamanin4836 18 күн бұрын
Chala baga vivarincharu,
@nagendra5418
@nagendra5418 18 күн бұрын
Super ga chaparu guruvu garu
@nandudigitals2081
@nandudigitals2081 5 күн бұрын
Guru pournami roju vinna me pravachananiki melanti guruvulu andariki na 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rangamsetty6691
@rangamsetty6691 21 күн бұрын
అద్భుతం .యమ ధర్మ రాజు కాదు ఆయన ధర్మదేవత అని పెద్దలు సెలవిచ్చారు.పద్మశ్రీ పుల్లెల శ్రీరామ చంద్రుడు గారు.
@chandrasekhar00721
@chandrasekhar00721 20 күн бұрын
mallapragada srimannarayana
@Gopinathk17
@Gopinathk17 17 күн бұрын
నువ్వు చెప్పేది యక్ష ప్రశ్నలలో యక్షుడు గురించా?
@ramanamurthyvinnakota8495
@ramanamurthyvinnakota8495 11 күн бұрын
యమధర్మరాజు కే ధర్మదేవత అని మరోపేరు.
@Padmaja389
@Padmaja389 16 күн бұрын
అద్భుతం స్వామీ చాలా బాగా చెప్పారు 🙏
@upendrachandanati165
@upendrachandanati165 20 күн бұрын
Namaskaram guruvu garu ...... Manchi vivarana 🙏🙏
@bharadwajk8122
@bharadwajk8122 10 күн бұрын
Reason for so many debates is, earlier parents used to tell their children Ramayana and Mahabharat. Now Neither parents know nor children are interested.
@pravi5652
@pravi5652 15 күн бұрын
Guru gariki namaskaram!! Chala Gopal ga cheppara! 🙏🙏🙏🙏
@HKsReelsReview
@HKsReelsReview 21 күн бұрын
Aparna garu, Please do videos on originality of భారతం, భాగవతం & రామాయణం completely as well as Vedas also
@mbgtilakmarty671
@mbgtilakmarty671 21 күн бұрын
👌
@mahalakshmig1010
@mahalakshmig1010 11 күн бұрын
guruv gaariki paadha namaskaatamuluadhbuthamga chepparu ilanti manchi kaaryakramaalu mi chaanal prasaram cheyyali mahaa bharatham raamaayanam mulam theliyaalante peddhala chetha guruvla chetha chepppin chaali cinimaalanu chusi prajalu adhenijamakotunnaru jai sri
@venkateswarlutondapu8205
@venkateswarlutondapu8205 3 күн бұрын
Excellent discourse sir. If possible please enlighten the Telugu’s on the entire great epic Mahabharata sir🙏
@mohanraovsr5969
@mohanraovsr5969 15 күн бұрын
Swamy mee father Mallapragada Rangarao galena.🙏🙏🙏
@matetimatetikranthikiran4014
@matetimatetikranthikiran4014 21 күн бұрын
❤❤❤❤🎉🎉🎉🎉🎉
@radhakrishnagarimella2241
@radhakrishnagarimella2241 Күн бұрын
🙏బాదరాయణుడే వ్యాసభగవానుడని తేల్చేసారు. ఆదిశంకరులు బాదరాయణుడనే సూత్రభాష్యంలో పేర్కొన్నారన్న విషయం మీకు తెలియనిది కాదు.
@gamergirls546
@gamergirls546 15 күн бұрын
❤❤❤❤❤
@venkatanraosingaraju7313
@venkatanraosingaraju7313 2 күн бұрын
🙏
@sanaproper
@sanaproper 20 күн бұрын
200% I never liked karna.. because his word to remove cloths of pandavas and draupadi
@pravi5652
@pravi5652 15 күн бұрын
Host, Meeru chala manchi prasnalu adigaru ! Asalu meeku inta knowledge vundi kabatti, meeru inta baaga adigaaru. Blessing to you, keep it going. Learn more and have more talk shows with more elders on even more intricate topics. All the best!! 🎉
@a2poster943
@a2poster943 21 күн бұрын
రామ రావణ యుద్ధం గొప్పదా ! మహాభారత యుద్ధం గొప్పదా ! గురువు గారు సెలవియ్యగలరు.🙏🙏🙏
@ramakrishnagadepalli8677
@ramakrishnagadepalli8677 21 күн бұрын
రామరావణ యుధ్ధానికి పోలిక రామరావణ యుద్దమే వేరెవరితోనూ పోలిక లేదు
@ranivara847
@ranivara847 13 күн бұрын
Yes zir​@@ramakrishnagadepalli8677
@nageswararaov4443
@nageswararaov4443 13 күн бұрын
మరి ఓటింగ్ పెడదామా 😂. రెండు గ్రంథాలు చదివి అవగాహన చేసుకోవాలి. దొరికారు కదా అని గురువు గారిని ఇటువంటివి అడగకూడదు.😂
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 10 күн бұрын
ఒక్కటి క్లాస్ ఇంకొకటి మాస్
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 10 күн бұрын
​@@ramakrishnagadepalli8677 రెండు రాజ్యాలు చాల రాజ్యాలు ఏదైనా ధర్మ రక్షణ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం మాత్రమే భగవంతుడు నడిచి చూపించాడు
@satyamurtyj5192
@satyamurtyj5192 12 күн бұрын
గురువు గారు నమస్కారం
@chittibabu8501
@chittibabu8501 19 күн бұрын
Gurvu gari vislshana adbhutam ga undi.
@atchutannajagannadharao997
@atchutannajagannadharao997 13 күн бұрын
Excellent. See that full Bharatam is extracted from Mallapragada garu in episodes through your channel. HOPE YOU WILL TRY TO BRING THESE EPISODES.
@prabhavathipotnuru4665
@prabhavathipotnuru4665 20 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vsatyanarayana8275
@vsatyanarayana8275 19 күн бұрын
Good video. Pl conduct such videos which tell only truth
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 10 күн бұрын
👑💐💯🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻💯💐👑
@PrashantKumar-vh3gs
@PrashantKumar-vh3gs 7 күн бұрын
About aswathama 1:10:00
@samyukthamikkili3813
@samyukthamikkili3813 14 күн бұрын
Merukavithrayamu namasthe
@vyasoruganti54
@vyasoruganti54 19 күн бұрын
Thanks 2 kalki director by which original bharatam came out through maney inteletual
@user-pp6ec7mt3m
@user-pp6ec7mt3m 14 күн бұрын
ఎక్సలెంట్ వీడియో
@n.v.subramanianmani5754
@n.v.subramanianmani5754 18 күн бұрын
Super explanation No words to tell. Explained all the characters in detail My namaskaram to you.
@sivareddy4937
@sivareddy4937 20 күн бұрын
భండార్కర్ పరిశోధనను గూర్చి ప్రస్తావించారు. పరిశోధన విషయాల గూర్చి చెప్పడం మరిచారు . వారి పరిశోధన ప్రకారం ద్రౌపది వస్త్రా భరణం వ్యాస భారతం లోలేదని తర్వాత చేర్చ బడినదని పరిశోధనలో తేల్చారు. నిజాలు చెప్పాలి గదా…..
@JohnKennith-mj1xh
@JohnKennith-mj1xh 21 күн бұрын
Like our CM'S Quarrel What's happening today's community in everybody's life Sorry guru garu Memu avadini nammali How we can conclude that person did that mistake
@abhilashvenigalla2510
@abhilashvenigalla2510 12 күн бұрын
Guruvu garu ..chala baaga explain chesaaru🙏. Anchor also seem to be very knowledgeable 👏
@chakrichakravarthi746
@chakrichakravarthi746 20 күн бұрын
Vuasam vadisths maptatam saktepautrama kalmadam, Patasaratmajam vande sukatatam toponidhim.!!.
@nittalaramakrishnarao4396
@nittalaramakrishnarao4396 14 күн бұрын
భారతం మొత్తం pravachanam cheyyandi
@AdinarayanaSanam
@AdinarayanaSanam 18 күн бұрын
Why these govts are not keen to keep mahabhara tham as the vital for students for life achievementsl in future can they open their wisdom towards this vital issue
@Gvs-th2un
@Gvs-th2un 16 күн бұрын
Pramanalu Mallapragada
@venkataponnaganti
@venkataponnaganti 14 күн бұрын
What was the original title of Vyasa Mahabharatham?
@Rohit_Farms
@Rohit_Farms 10 күн бұрын
జయం
@trimurthulusn170
@trimurthulusn170 18 күн бұрын
గురువు గారూ ..... పుట్టుకాతో బ్రహ్మలు అయినవారు విద్యను అందరికి అనగా బ్రాహ్మణేతరులకు నేర్వకపోవటం వల్లే ఈనాడు ఈపరిస్థితి వచ్చింది. మేమెగొప్పవారమని అహంకారంతో ఈపరిస్థికి వచ్చ్
@PATURIATHREYA
@PATURIATHREYA 15 күн бұрын
Ahankaaram tho unna vaallunnaaru andariki upadesinchinavaallunnaaru.. simple.. mandu taage manchollunnaaru taagani manchollunnaaru.. manchollandaru taaguthaaru anatam murkhatwam.. bhaaratham lonee dronacharyudu braahmanudu..kaani ashwathama ki kuda cheppakunda brahmaasta Vidya ni purthigaa upadesinchaaru arjunudiki.. Meerannatlu aithe oka saari Dr B R Ambedkar gaari guruvu gaari gurinchi telusukondi..
@RamakrishnaReddyUppati
@RamakrishnaReddyUppati 9 күн бұрын
Kali Purushudu is different Kalki
@anjaneyulusatti3593
@anjaneyulusatti3593 15 күн бұрын
పూర్తిగా మొత్తం విన్నాను. Comment ఏమి పెట్టాలో తెలియడం లేదు. మీ లాంటి వారు కాదు కాదు మీరే మహాభారతం మొత్తాన్ని కొన్ని ఎపసోడ్స్ రూపం లో మాకు అందించండి గురువుగారు. మీ anchoring చేసే అంత ప్రతిభ ఆ anchor కి లేదు. ఒక్క ఆంగ్ల పడం కూడా వాడని మీరు, అసలు ఆంగ్ల పదం లేకపోతే జీవితమే లేదు అనుకునే మాకు నేర్పిన వలసినది చాలా వుంది . కాబట్టి తప్పకుండా నేను అడిగిన ఎపిసోడ్స్ చేయమని న మనవి.
@lingamurthy7119
@lingamurthy7119 2 күн бұрын
ippudu muslims unnaru vaaru khuran nu chinnappati nunche vaalla pillalaku shikshana ga cheppistaru ,chadivistaru,vaallu follow avutaaru...mari manam ekkada unnam,Mana pillalu ekkada unnaru?deeni gurinchi first manam+Govt tagina steps teesukovalani naa abhiprayam....
@myperspective4538
@myperspective4538 19 күн бұрын
The problem is this, Indian scriptures are fictional art work at best, much like any fictional art, there is a fight between good and evil with embedded morals and ethics. But the problem here is, the entire culture and economy is built on fictional art, it is less to do with reality. Do we see monkey people?, do we see snakes transform into humans, do we see people change their size, do we see flying bird men, do we see any of those fantastic fictional things in real life?, we clearly don't. What would you think when you see a temple for Harry Porter with his statue sitting on a levitating broom, it's fictional. Man mused in his creation, man wants meaning, so these fictional arts were created. But, the madness turns to insanity when one does not distinguish from fiction to reality.. Such insanity is a plague in India, they spend billions on temples, they have casts that are based on who is knowledgeable about this fiction. I truly admit that the stories are really interesting, much like Harry Porter on steroids. But please do not turn this into insanity. If any story that has no grounding in reality, it is a fiction and nothing wrong with it as long as one recognizes it as fiction
@muralidharmaddali5275
@muralidharmaddali5275 18 күн бұрын
ప్రస్తుతానికి, ఒకే కుటుంబం లో, ఒక లాయర్, ఒక ఇంజనీర్, సాఫ్ట్వేర్ టాక్, వ్యాపారవేత్త, వ్యవసాయం చేసే , డాక్టర్, టీచర్, కలాకారుడు ఉంటున్నారు. వాల్లందరూ వేరే వేరే కులాల వారు అని అనగలమా ? అదేవిధంగా, గత కాలంలోని వర్ణములు ఇప్పుడు కులాలుగా వక్రీకరించారు. ఏ కాలంలోనైనా, ధనం, అధికారం, బలం, ప్రపంచీకరణ తెలివి,గడుసుదనం ఉన్న వాళ్ల మాటే చెల్లుతుంది సమాజంలో.
@kishoremarthati1251
@kishoremarthati1251 3 күн бұрын
ఏకలవ్యడు మీధ అర్జునుడు అసూయ పెంచుకోవడమ్ కారక్టా?
@Quasarrr
@Quasarrr 18 сағат бұрын
Vyasa bhaaratham lo Arjunudu asooya paddaadu ani Ledu. Asalu ekalavyudu velu adagadaniki kaaranam Arjunudu kaadu. Ekalavyudu was from nishada tribe, which was a natural ally for jarasandha and enemy of pandavas. If the kid is trained, it would create threat for his own kingdom and hence he asks for thumb. On the top, if it were Arjuna, losing thumb wouldn't have affected him as he's known as savyasachi (capable of using both the hands in dhanurvidya).
@sreeramulukummara3207
@sreeramulukummara3207 21 күн бұрын
Mahabaratanni brastu pattistunaru medhavulara..namaskaramu.
@lightyagami5496
@lightyagami5496 21 күн бұрын
aayana cheppinatte undhi bharatam lo
@Vikkisreactiontelugu
@Vikkisreactiontelugu 21 күн бұрын
Dhaaka veera soora karna baga chusinattunnaru ,,,ade bharatam anukuntunnaru medhavi garu meeri
@Vikkisreactiontelugu
@Vikkisreactiontelugu 21 күн бұрын
Papam Daana veera soora karna cinema chusinattunnaru ade bharatham anukuntunnaranukunta medhavi garu meeru
@erramramesh8858
@erramramesh8858 16 күн бұрын
ఒరేయ్ fool @a2poster943: యుద్దాలలో గొప్పది, చిన్నది ఏంట్రా అయ్యా, యుద్ధం అన్నాక మారణాహోమం తప్ప, గొప్ప అనేది ఏమి ఉండదు. నీవు పాస్టర్ వా, పోస్టర్ వా మీకు ఈ లాంటి దిక్కు మాలిన ప్రశ్నలు వస్తుంటాయి.
@padmajachalla9199
@padmajachalla9199 18 күн бұрын
మీకే ళ అనడం రావడం లేదమ్మా, ముందర మీరు బాగా నేర్చుకోండి దయచేసి🙏🙏
@VenuGopal-bi1jd
@VenuGopal-bi1jd 7 күн бұрын
Amma,neevu,telugumaatlaadadamnerchuko,neekuteluguraadu
@erramramesh8858
@erramramesh8858 17 күн бұрын
గురువు గారు ఇప్పటికి కత్తి పద్మ రావు, కంచే ఐలయ్య, దేవి, తులసి చందు, కదిరే కృష్ణ, బైరి గాళ్ళ లాంటి మూర్కులు బ్రిటిష్ తొత్తులుగా బ్రతుకుతున్నారు. స్వాతంత్ర పోరాట యోధులని కాదని, ఎన్నడూ ఒక్క స్వాతంత్ర పోరాటములో కూడా పాల్గొనని అంబేద్కర్ ను ఎక్కువచేసి చెబుతారు ఈ మూర్కులు. ఈ లాంటి బ్రోకర్లకు దేశం గొప్పతనం గురించి ఏమి తెలుసు, ఈ లాంటి బానిసలే ఈ దేశానికి నిజమైన శత్రువులు. --- ఒక మాదిగ
@ramamurthyyellapragada6700
@ramamurthyyellapragada6700 20 күн бұрын
అమ్మా anchor తెలుగు బాగా నేర్చుకో
@ShivaKumar-wj7nh
@ShivaKumar-wj7nh 9 күн бұрын
నాకు ఒకటే లైక్ బటన్ ఉంది కొట్టటానికి 😢 చాలా గొప్ప గా వివరించారు.. అలాగే యాంకర్ నీ కూడా మెచ్చు కాకుండా ఉండలేను. ధన్యవాదాలు శ్రీ గురుభ్యోనమః
@johnchiru9009
@johnchiru9009 12 күн бұрын
మీరు చెప్పేది అంత సొల్లే అనిపిస్తుంది అలాగే నన్నయ కూడా కల్పితాలు ఎక్కువ వ్రాసారు mari అంగరాజా karna అనే పేరు ela vacchindhi మీరు chala sollu chebuthunnaru
Inside Out 2: Who is the strongest? Joy vs Envy vs Anger #shorts #animation
00:22
Clown takes blame for missing candy 🍬🤣 #shorts
00:49
Yoeslan
Рет қаралды 40 МЛН
50 YouTubers Fight For $1,000,000
41:27
MrBeast
Рет қаралды 196 МЛН
కర్ణుడా ? అర్జునుడా ?
12:14
Sri Samavedam Shanmukha Sarma
Рет қаралды 115 М.
KALKI Avatar Real Story
28:50
Telugu Veera
Рет қаралды 4,8 М.