Why supreme court judges like this | నకిలీగాళ్లకి రక్షణ | Bharatavarsha News

  Рет қаралды 3,922

Bharatavarsha

Bharatavarsha

19 күн бұрын

భరతవర్షలో తాజా వార్తలు, విశ్లేషణలు, సంపాదకీయాలు, అభిప్రాయాలు, చర్చలు, కథనాల కొరకు ఛానల్ ను SUBSCRIBE చేసుకుని ఫాలో కాగలరు.
► Follow Bharatavarsha on:
✷Facebook: / bharatavarsha4u
✷Instagram: / bharatavarshaa4u
✷Koo: www.kooapp.com/profile/bharat...
✷Twitter: / bharatavarsha4u
✷Threads: www.threads.net/@bharatavarsha4u
🫰Support Bharatavarsha:
Phonepay/Googlepay/Paytm/BHIM- 9030271989
Our Account Details:
Bharatavarsha Digital MediaNetwork
Bank Name: HDFC
Ac No- 502000 8626 9395
IFSC: HDFC0009628
భరతవర్షకు ఎందుకు మద్దతు తెలపాలి? వీడియో చూడండి ఇక్కడ లింక్ పై క్లిక్ చేసి: • మీ మద్దతు కావాలి || Bh...
► Support Bharatavarsha by Join as a KZfaq Channel Member
✷JOIN: / @bharatavarsha4u
#AndhraPradesh #Telangana #LatestTeluguNews #IndiaNewsTelugu #WorldNewsTelugu #TeluguCurrentAffairs #BHARATAVARSHA #bharatavarsha4u, #bharatavarshaNEWS, Telugu News 24/7, Latest Telugu News, Telugu News Live, National News Telugu, AP News, TG News, Telangana News, Andhra Pradesh News, World News Telugu, India News Telugu, Local News Telugu, International News Telugu, Bharatavarsha News Telugu, Bharatavarsha News Channel, Bharatavarsha KZfaq Channel, Bharatavarsha Latest Videos, bharatavarshaa, bharatavarsh, bharatavarshaaa, Bharat Varsh, Bharat Varsha
► Subscribe:
✷Bharatavarsha: / bharatavarsha4u
✷DuvvadaSivaPrasad: / @itsmeedsp
✷B Spiritual Talks: / @spiritualtalksintelugu
✷B Talkies Telugu: / @btalkiestelugu
✷DSP Thoughts: / dspthoughts
► 𝗗𝗜𝗦𝗖𝗟𝗔𝗜𝗠𝗘𝗥: భరతవర్ష ఛానల్ ద్వారా ప్రసారమయ్యే వీడియోలలోని కథనాలు, వార్తలు, కథలు, అభిప్రాయాలు, పిలుపులు, పదాలు మరియు ఇతరములు అన్నియూ.. ఏ వ్యక్తిని, వర్ణాన్ని, జాతిని, వర్గాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని, దేశాన్ని ప్రత్యక్షంగానూ లేదా పరోక్షంగానూ అవమానించుట కొరకో, అనుమానించడానికో ఉద్దేశ్యించబడినవి కావు. ఎవరి మనోభావాలను కించపరచడానికీ కాదు. మా వీడియోల ద్వారా లభించు సమాచారం కేవలం మా అభిప్రాయము లేదా సేకరణ మాత్రమే. నిజనిర్ధారణ మీకు మీరుగా చేసుకోవలసి ఉంటుందని మా మనవి.
(Articles, news, stories, opinions, calls, words and others in the videos broadcasted by Bharatvarsha channel are not intended to insult or suspect any person, color, race, class, religion, region, language, country directly or indirectly. Not to hurt anyone's sentiments. The information available through our videos is only our opinion or collection. Our request is that you have to make up your own mind.)
► మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే bharatavarshawing@gmail.com లేదా 9030271989 కు వాట్సాప్ చేయండి.
మీ భరతవర్ష✷ది వాయిస్ ఆఫ్ ట్రూత్ ✷The Voice of Truth✷
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal

Пікірлер: 77
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 17 күн бұрын
నకిలీ న్యాయమూర్తి వలన విలాంటి తీర్పులు వెలువడుతున్నవి జై శ్రీరాం జై భారత్
@arr3375
@arr3375 17 күн бұрын
సుప్రీం కోర్టులో వున్న జడ్జిలను విచారించవలసి వున్నది. వారు కొత్త కొత్త భాష్యాలు చెప్పుతూ ఏం తీర్పులు ఇస్తున్నారో... ఆ తీర్పుల వెనక ఎవరు ప్రభావితం చేస్తున్నారో విచారించి శిక్షర్హులగా చేయాలి. వాళ్లెం చట్టానికి అతీతులు కాదు.🕉️🔱🇮🇳
@narayanaakula9472
@narayanaakula9472 17 күн бұрын
రాజకీయాలకు డబ్బు కు మతాలకు అమ్ముడు పోయి కొంత మంది మత ప్పిచ్చి లో లోన గూడు కట్టుకున్న వారు..కొందరు దూర్యోధడి కసిని దూర్మర్గాన్ని మనసులో నింపుకుని నటిస్తూ పైకి న్యాయాన్ని ధర్మాన్ని ఇష్టానికి వాడుకుంటున్నారు ఇప్పుడు మనం పక్కదేశం కన్నా పరవాలేదు అనుకోని జీవిస్తున్నామా ఇదేనా నిజమైన భారత జీవనవిధానం తెలుసు కోలేక అర్ధం కాక ఎటు పోతున్నామో అదేవుడికే ఎరుక
@srinivasaraosodisetty1497
@srinivasaraosodisetty1497 17 күн бұрын
ఇంత దిగజారుతున్నయి ఈ దేశం లోని న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ లు ఈ దేశం ఎటు పోతుందో.
@lakshminandula5303
@lakshminandula5303 17 күн бұрын
👌 , నేర నిర్ధారణకాకుండానే శిక్ష ఏళ్ళ తరబడి, జైళ్ళ ల్లో మగ్గే అమాయకులు,చిన్న చితక నేరస్థులు, సాక్షి బలముగాలేదనే వంకతో ,విచ్చలవిడిగా బయటతిరిగే , పెద్ద, కరుడు గట్టిన నేరస్థులు,…🤝
@muralimohan9319
@muralimohan9319 16 күн бұрын
Well yes you are 100/ Right said ser D. S. P gaaru 🙏👍👍👍👍👍👍
@JaiBharat99950
@JaiBharat99950 17 күн бұрын
ఇలాంటి న్యాయ మూర్తు లు మన దేశంలో నే దొరుకు తారు, ఇప్పుడు ఏ ముస్లిమ్ అయినా రేప్ చేసి అరెస్ట్ అయితే, ఒరిస్సా హైకోర్టు కి వెళ్లితె ,వదిలే స్థా రు , ?????
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
Orissa court okate kadu. Desa athyunnathi nyayastanamina mana supreme court kuda ilane Moh. Feroz ane vaadu 4 ella papani rape chesi champeste vadiki death sentence ni cancel chesindi "every sinner has a future “ ani. Ala vundi mana supreme court judgement.😢
@Vanish0007
@Vanish0007 17 күн бұрын
దీనిని బట్టి ..future lo inka భయంకరమైన తీర్పు lu vasthayi ...vedavalu బయట untaru ...నేరం చేయని వారు బొక్కలో ఉంటారు......ఇదే నిదర్శనం కాబోలు
@shevagiri6043
@shevagiri6043 17 күн бұрын
న్యాయ స్థానాలలో పెండింగ్ కేసులు విషయంలో కూడా ఈ విషయం వర్తించాలి కదా
@rajanpingali
@rajanpingali 17 күн бұрын
న్యాయ వ్యవస్థ ను కాపాడే న్యాయ వాద వృత్తిని చేపట్టే వారి కి కానీ వారి కుటుంబ సభ్యులకు హాని కలిగేదాకా వారికి ధన సంపాదనే ధ్యేయము
@Rawm_Esh
@Rawm_Esh 17 күн бұрын
వింతేముంది.... కాలి ప్రభావం చేత, కలికాలం లో న్యాయం ధర్మం గాడితప్పుతాయి అని అంటూనే ఉన్నారుగా
@naralareddy6474
@naralareddy6474 16 күн бұрын
ఈ దేశంలో న్యాయవ్యస్థ అత్యంత అవినీతి వ్యవస్థ
@venugopalm6997
@venugopalm6997 17 күн бұрын
వ్యవస్థ లో వ్యక్తులలో మరింత గా మరింత గా బాధ్యత సామాజిక పరిణామాల పట్ల చైతన్యము స్పృహ పెరగాలి...ఇజాల బూజు లు వదిలి నిజాలు చూడాలి..అతిమంచితనము అతి ఔదార్యం అన్ని ,వేళలో మంచిది కాదు... సమాజం లో దుష్పరిణామాల కు కారకులైన వారి పట్ల తీవ్ర మైన చర్యలుంటే బాగుంటుంది... అమాయకులు రక్షణ అవసరమే.. దోషులకు కఠినంగా శిక్ష కూడా.సమా,జ శ్రేయస్సు ఎం తో అవసరమని అందరూ అనుకుంటారు కదా... అది కూడా చాలా చాలా అవసరం.... వేణు గోపాల్ ముని గోటి
@enjamuribikshapathi8919
@enjamuribikshapathi8919 17 күн бұрын
న్యాయ వ్యవస్థ మీద కూడా అనుమానం వస్తుంది
@srinivasgittha8298
@srinivasgittha8298 17 күн бұрын
🙏సుప్రీం కోర్టులో కుాడా సామాన్యుల కేసులు అక్కడికి వచ్చేలా చేయాలి ⁉️ కేవలం ధనవంతులకే సుప్రీం కోర్టు వెళ్లలగలరు అనే అపవాదును తొలగి పోయేలా చేయాలి⁉️ అందరికి అందుబాటులోకి న్యాయవ్యవస్థ రావాల్సిన అవసరం దేశానికి చాలా అవసరం ⁉️
@nagunurisathyanarayana5334
@nagunurisathyanarayana5334 17 күн бұрын
ఎప్పుడైతే ఇలాంటి న్యాయమూర్తి విచారణ చేస్తారో ప్రజల యొక్క ఆగ్రహానికి చవిచూడక తప్పదు తప్పదు
@kcpnaik2636
@kcpnaik2636 17 күн бұрын
ఈ అన్యాయ మూర్తులు.... వీరి తమ చిన్నారి కుమార్తెలను రేప్ చేసినప్పుడు కూడా ఇలాగే స్పందించి తమకు ఉన్న ఇట్టి ఔదార్యం చాటగలరా? అలా చేస్తే వీరిని అప్పుడు మనం అభినందించక ఉండగలమా?? నో, నెవెర్.
@lokeshraju8897
@lokeshraju8897 17 күн бұрын
జాతీయ వాద భావాలున్న న్యాయమూర్తులు చాలా అవసరం
@dhanayakkala2176
@dhanayakkala2176 17 күн бұрын
THEY ARE ALSO CRIMINALS BATCH
@chandrasekhar5835
@chandrasekhar5835 17 күн бұрын
True colours of a few BIG LAWERS , where the nation is going?
@a.ramakrishnareddy960
@a.ramakrishnareddy960 15 күн бұрын
ఈ మధ్య sc లో వస్తున్న కొన్ని తీర్పుల వల్ల న్యాయ వ్యవస్థ స్థాయి దిగజారి పోతోంది. It is quite unfortunate.
@vadesines5023
@vadesines5023 17 күн бұрын
Nyaya vyavastha prakshaalana avasaram
@sunitharao2848
@sunitharao2848 17 күн бұрын
అవును sir ఈ కోర్టు లకు ఏమైందో అర్థం కావడం లేదు చాలా మంది ప్రజలు ఈ మధ్య కాలంలో కోర్టు లు ఇచ్చే తీర్పు గురించి ఆశ్చర్య పోతున్నారు మరి ఈ తీర్పుల వెనకాల మతలబు ఏంటి కోర్టు ల మీద కూడా నిఘా జడ్జి ల మీద నిఘా వాళ్ళు ఎందుకు లొంగుతున్నారు ప్రభుత్యం విచారణ చేసి చర్యలూ తీసుకోవాలి
@gnaneshwar1299
@gnaneshwar1299 17 күн бұрын
Modiji should clean judiciary
@chakrapanichikka9946
@chakrapanichikka9946 17 күн бұрын
What a great & wonderful experimental experience by the MAHONNATA Court. Great advisory videos. Jai Hind ✅ ✅ ✅.
@ramjh9206
@ramjh9206 17 күн бұрын
అంతా "కొలిజియం" మహిమ 🤣😂🤣😂, ఇవ్వాళ రోజు కోర్టులో ఫిల్ వేస్తె, రేపటికే విచారణ కోసం జడ్జిల బెంచ్ మీదకొస్తున్నాయి కొన్ని కేసులు, ఆ చిట్కా అందరి లాయర్లకు చెప్తే బాగుంటుంది పెద్ద కోర్టు 🤣🤣🤣🤣🤣😂
@dharamram4596
@dharamram4596 17 күн бұрын
చంద్రచుడ్ కి తెలియకుండా జరగవు గా అన్ని తెలుసు పైగా దేశాటనం చేస్తున్నాడు ఛీ..
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
Every sinner has future in our Supreme court only victims don’t have any future 😢. Sad situation
@chowdaiah1242
@chowdaiah1242 17 күн бұрын
Criminal only have human rights
@Devi-Yenumula
@Devi-Yenumula 17 күн бұрын
Well questioned👏🏻
@shantukumar3740
@shantukumar3740 17 күн бұрын
Nijam cheparu brother
@sriranga1000
@sriranga1000 16 күн бұрын
20 యూఏళ్లు ఆయిన సోనియా రాహుల్ లై విజ్నన నేషనల్ హెరాల్డ్ కేసు ఒకకొలిక్కి తీసుకురాని న్యాయస్థానం ఈలా చెప్పడం హాస్యాస్పదం
@rrajeswar123
@rrajeswar123 16 күн бұрын
They never ..ever
@tejaswinisethi3510
@tejaswinisethi3510 17 күн бұрын
వాడి ది ఏమి మంచి కనపడింది??
@prabhusrikanth7281
@prabhusrikanth7281 17 күн бұрын
Court vevastani kuda kendram adinalo ki tesukovali
@niranjanmuppurigiddalur
@niranjanmuppurigiddalur 17 күн бұрын
Sir, Money, money, money. వారు కూడా అదే కోవలో ఉంటారేమో. IAS, IPS,IRS ఇలా IJS కూడా ఉందా?
@repalasatynarayana7944
@repalasatynarayana7944 17 күн бұрын
Paisa me Jagath hai. Hey bhagwaan.
@chandrasekharrao130
@chandrasekharrao130 17 күн бұрын
Sarukuntegaa
@Chanandkumar-e1k
@Chanandkumar-e1k 16 күн бұрын
Jai shree Ram
@ranganayakammasripati3858
@ranganayakammasripati3858 17 күн бұрын
న్యాయమూర్తులు అమ్మడు పోతున్నారు వీరిని ముందు విచారించండి
@Vanish0007
@Vanish0007 17 күн бұрын
I will sure to say ..after some days kejriwal, kavitha , jagan , and ect.....like...others ...there are happily come out from cases and live like kings happily infront of us .....like 2G , COAL scam persons
@RavindranathVeluru
@RavindranathVeluru 17 күн бұрын
Don't provide good food in jail
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 17 күн бұрын
లక్షీర్భూషయతేఃగుణం
@user-ty9zl7il6o
@user-ty9zl7il6o 17 күн бұрын
Scientist nambinarayana Vishayamlo yemi chesindi
@ssrsjr8076
@ssrsjr8076 16 күн бұрын
కోర్టులు నెమ్మది నెమ్మది గా ఇస్లాం వైపుగా .... హహహ
@dthrinadh3178
@dthrinadh3178 17 күн бұрын
Manaki matram aa facility undadu
@AdinarayanaSanam
@AdinarayanaSanam 17 күн бұрын
Shamefful
@nageswarraob7685
@nageswarraob7685 17 күн бұрын
Judj landaru Nakilile kada?
@rahulrk1793
@rahulrk1793 16 күн бұрын
❤🎉
@nutakkipavani6136
@nutakkipavani6136 17 күн бұрын
Meru chepinidi right money vunte chalu entha pedda neram iena chelamani ieapothundi
@mahi181481
@mahi181481 15 күн бұрын
Mana Judiciary Dhushtula Undi
@prashanthkumar9309
@prashanthkumar9309 17 күн бұрын
ముందుగా న్యాయ వ్యవస్థ సంస్కరించ బడాలి
@Travellind
@Travellind 17 күн бұрын
😮😮😮😮😮
@user-ex4fh2vv2f
@user-ex4fh2vv2f 15 күн бұрын
Desham nasham chestunnaru ante vadilo emotions vethukutunda SC.. Rahul Gandhi cheppe minority judge lu vellena enti ??
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
Vellu minority judges kadu. Rahul gadi ecosystem loni collegium judges.
@gnaneshwar1299
@gnaneshwar1299 17 күн бұрын
You are correct sir?
@satyamrk
@satyamrk 16 күн бұрын
BJP ki 400 vaste judicial reforms jarigedi, oka Manchi jarigedi
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
Anduke andaru kummakkayi raneevvaledu
@satyamrk
@satyamrk 15 күн бұрын
@@KK-on1bk internal politics, over confidence, rss ku dooram kavadamu effect ayyaye
@KishorKumar-sj4lj
@KishorKumar-sj4lj 17 күн бұрын
Siggi padali aa judge vadu manisha pashuva..
@chasssnorumusuko
@chasssnorumusuko 17 күн бұрын
Aa judge gaadi peru enti? Aadi intiki okasaari veltey vaadi sangathi ento telustundi.
@KK-on1bk
@KK-on1bk 15 күн бұрын
Veedu kuda Rahul batch ne. Nanna sommu tho Harvard lo chadivadu. Soros batch emo. Veedi nanna kuda former supreme court chief justice ga chesi retire ayyadu. Ipudu veedu vachadu collegium system dwara. Peru D.Y. Chandrachud
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 57 МЛН
- А что в креме? - Это кАкАооо! #КондитерДети
00:24
Телеканал ПЯТНИЦА
Рет қаралды 7 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:26
CRAZY GREAPA
Рет қаралды 18 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 57 МЛН