యోగా సెంటర్లు మొత్తం మూసుకోవాల్సిందే ఈ వీడియో చూసాక || Garikapati Narasimha Rao Pravachanalu 2022

  Рет қаралды 761,520

Volga Devotional

Volga Devotional

2 жыл бұрын

యోగా సెంటర్లు మొత్తం మూసుకోవాల్సిందే ఈ వీడియో చూసాక || Garikapati Narasimha Rao Pravachanalu 2022
All Yoga Centers Should Be Closed After Watching This Video
#devotional #GarikapatiNarasimha #pravachanalu #narasimhapravachanalu @Volga Devotional
దానం వల్ల ఎంత ఫలితం ఉందో పునర్ దానం వల్ల కూడా అంత ఫలితం ఉంది ఇది మీరు తెలుసుకోవాలి
పునర్ దానం వల్ల ఫలితం ఉందా
మీరు మీ పిచ్చి నమ్మకాలు
పూజ గోదావరికి ఇవతల లేదా అవతల చేయాలా !
Subscribe: goo.gl/R9Tfbm
------------------------------------------------
Audio also available on:
Savan :goo.gl/f22fNe
------------------------------------------------
Watch More #Devotional Songs: goo.gl/CJ2YgF

Пікірлер: 315
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Жыл бұрын
👏👏👏👏👏👌🫡🙏 ఉన్నంతలో కపటం లేని పవిత్ర వృధయంతో ప్రవచనాలు ప్రదర్శించే నవ్వించే నువ్వుల గూరువుగారు ధన్యవాదములు పాదాభివందనాలు 🙏
@saradhaghanta2239
@saradhaghanta2239 Жыл бұрын
మీ మాటలు మీ ప్రసంగం, మీరు కూడాభారత జాతి మొత్తం గర్వించదగ్గ ఆణిముత్యం మీరు మీకు నా నమస్కారములు🙏
@balainaganti5934
@balainaganti5934 Жыл бұрын
చాలా బాగా తెలియపరిచారు
@ramupodupireddy5710
@ramupodupireddy5710 Жыл бұрын
ధ్యానంలో శరీరం మనసు ధాటి ఆత్మలో లినం కావాలి , విశ్వశక్తి గ్రహిస్తాం
@kalletisampoornalakshmi3259
@kalletisampoornalakshmi3259 Жыл бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు నాదొక మనవి ధ్యాన సాధన నేర్పేంచే గురువులు అందరిని ఒక చోటికి చేర్చీ సాధన నేర్పిస్తారు ఒక్కొక్కరికి నేర్పించటం కష్టంకదండి అందుకే దానిని సామూహిక ధ్యానం అన్నారు ఇకపోతే మనం ధ్యానం చేసేటప్పుడూ మనలోనికి విశ్వశక్తి ప్రవేసించేట్టప్పుడు మనకి కొన్ని వైబ్రేషన్స్ కలుగుతాయి అవే ధ్యానానుభవాలు గురువు గారు ఇవి మాటలతోనో రాతలతోనో చెప్పేవి కావు అనుభవపూర్వంగా తెలుసుకోవలసినవి మీరు చెప్పినట్లు ఒక్కరిగా ధ్యానం చేయడం చాలా ఉత్తమమ్ 🙏🙏🙏🙏🙏
@chandut2610
@chandut2610 Жыл бұрын
నేర్చుకొనేటప్పుడు సామూహికంగా నేర్చుకో. సాధన ఒంటరిగా చేయి.
@vegisrinivas4624
@vegisrinivas4624 2 жыл бұрын
గురువు గారు చెప్పింది అక్షరాల నిజం. ।।
@sridevitaadi9589
@sridevitaadi9589 Жыл бұрын
నేను వందల మంది మధ్యలో వున్నప్పుడే ధ్యానం ఎలా చేయాలో మా గురుదేవులు సమక్షంలో నేర్చుకున్నాను. పరధ్యానానికి గురి కాలేదు, బడిలో పుస్తక జ్ఞానం బోధిస్తే, యోగా బడిలో మానసిక పునరుత్తేజానికి బాటలు వేస్తారు. ఇది నా స్వానుభవం.
@srinivasaraosikhakolli3652
@srinivasaraosikhakolli3652 Жыл бұрын
Dhanyavadalu, Poojya Guruji Sri Sri Garikapaty Narasimharao Garu
@nanduriramatulasamma6251
@nanduriramatulasamma6251 2 жыл бұрын
గురువు గారికి ధన్యవాదములు మీ మాటలు కూడా చక్కని ఘంటా నాదం లా వుంటాయి.చిన్న పిల్లలకి పాలు పట్టిన తరువాత వీపున చేతితో తట్టినట్లు వుంటాయి మీ మాటలు.ధన్యవాదములు
@venkataramarao6788
@venkataramarao6788 2 жыл бұрын
తమరికి పాదాభి వందనములు , అజ్ఞానినాం జ్ఞానం అగ్రగన్యం.
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Жыл бұрын
చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు గురువుగారు కృతజ్ఞతలు 🙏🚩
@learningvedas7524
@learningvedas7524 Жыл бұрын
సరస్వతీ పుత్రులకు శతకోటి నమస్కారములు
@dr.m.muralikrishna4537
@dr.m.muralikrishna4537 Жыл бұрын
పంచభూతాలు తో నిర్మితమైన ది ఈ భౌతిక శరీరం శివుడు ..లోపల వడ్లగింజ పరిమాణములో నీల0 రంగు లో అ0తర్యామి గా శ్రీ మహావిష్ణువు ఉంటాడని ..కొన్ని పురాణాలు నొక్కి చెబుతూ ఉన్నాయి ..అందుకే శివ కేశవులకు భేదం లేదు .....అదే కలియుగంలో నేను అని బాధ్యత తీసుకొని అక్కడ వేంచేసి వున్నాడు శ్రీ వేంకటేశ్వరుడు ..ఆయనే జీవుల అందరికి ఆంతర్యామి ఓం నమో వేంకటేశాయ ..🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
ధన్యవాదాలు గురువు గారికి 🙏🚩
@rayalanarayana9095
@rayalanarayana9095 Жыл бұрын
Pyramid meditation లో చాలా మందితో కలిసి ధ్యానం చేశాను .మీ అభిప్రాయంతో నేను ఏకీభవించను.నా అనుమానం మీరు ధ్యానం చేశారా అని.
@madhavipannala8729
@madhavipannala8729 Жыл бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏
@chandut2610
@chandut2610 Жыл бұрын
హిందూ సమాజంలో మీ ప్రభావం చాలా ఉంది. మీ మాటలు తూటాలమాదిరిగా అజ్ఞానాన్ని ఛేదిస్తాయి. జ్ఞాన మార్గం చూపుతాయి. మీ ప్రవచనాలు లేకపోతే ఈ హిందూ సమాజం ఎన్నో మూఢ నమ్మకాల వరదలో కొట్టుకుపోతూ ఉండేది. ఆ వరదను చాలా మటుకు ఆపారు మీరు. చాలా ధన్యవాదాలు గురువు గారు. పాదాభివందనం 🙏💐💐💐
@aumsreeyogadhamam7754
@aumsreeyogadhamam7754 2 жыл бұрын
దేవాలయాలు, దేవుడి ఆస్తులజోలికి ముందు ప్రభుత్వాలు రాకుండా ఉండాలి, రకరకాల ఫ్రీ స్కీములు ప్రవేశపెట్టి దానికి దేవాలయ ఆదాయాన్ని తరలించే ప్రభుత్వలున్నంతవరకు దేవాలయాలు భ్రష్టు పట్టిపోతాయి గురుగారు దేవాలయాలు భక్తుల కు చెందినవి అయితేనే వాటికి రక్షణ. 🙏🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Mudu pradhakshinalu. Maathrame. Cheyaali.
@KVReddy-dr4gh
@KVReddy-dr4gh 2 жыл бұрын
Correct Sir
@chsatyanarayana8591
@chsatyanarayana8591 2 жыл бұрын
Modi RSS person but support Jagan
@chsatyanarayana8591
@chsatyanarayana8591 2 жыл бұрын
RSS want ayodhya tirupati no interest
@padmasrimylapilli6961
@padmasrimylapilli6961 2 жыл бұрын
అయ్యా గురువు గారు! మీరు చెప్పే వేద ధర్మ శాస్త్రం ప్రస్తుతం ఆధునిక జీవన శైలికి అనునయంచి ఎలా మీరు బోధిస్తున్నారో అలాగే ప్రతి గుడి ప్రాంగణంలో వేద శాస్త్రం నేర్చుకున్న గురువు వారానికి ఓ సారైనా జనాలకు బోధిస్తే ఈ మతమార్పిడి తగ్గుతుంది
@venkateswarlug2021
@venkateswarlug2021 Жыл бұрын
గురువు గారు వారం, వారం రావాలంటే కష్టం, మైక్ లో ఐనా రోజూ గుడిలో వినిపిస్తూ వుంటే చాలా వరకు ఆలోచనల్లో మార్పు వుంటుందని నా అభిప్రాయం సార్
@veerannavellanki8588
@veerannavellanki8588 Жыл бұрын
దేహమే దేవాలయం. జీవుడే దేవుడు.
@ravisocialclasses6072
@ravisocialclasses6072 Жыл бұрын
🙏 చాలా బాగా చెప్పారు గురువు గారు
@sv2200
@sv2200 2 жыл бұрын
యోగం మంచిది అయితేనే యోగా ధ్యానాలు వైపు అడుగులు వేయడం జరుగుతుంది ప్రతి మనిషి కి,, మన పూర్వీకులు ఋషులు మహర్షులు మనకు ఎన్నో వరాలు ఇస్తే ,, మనము వాటిని శాపాలు గా మార్చుకుంటూ ఎంతో గొప్పవారము అంటూ మీసం మెలేస్తూ ఉన్నాము అజ్ఞానము గా శ్రీ G.N.S. రావు గారూ ,, చక్కగా వివరించారు,, ధన్యవాదములు 👌🙏🙏🙏🙏💐💐
@rj-ek8qw
@rj-ek8qw Жыл бұрын
గురువు గార్కి 🌹🙏🌹
@nagalakshmib5652
@nagalakshmib5652 2 жыл бұрын
మీరు చెప్పినదంతా నిజం..దేవాలయ వ్యవస్థను కాఫాడుకోవలసాన ఆవశ్యకత ఎంతైనా ఉంది..కానీ యోగా సెంటర్ల విషయంలో మీతో పూర్తిఖా ఏకీభవించలేను ..నిజమే ..సామూహికమైన యోగా పరిపూర్ణ ఫలితాలనివ్వదు..కానీ మామూలు మనిషిలో యోగా పై అందుకు మూలమైన సనాతన ధర్మం పై ఆసక్తి కలిగిస్తుంది..తద్వారా కొందరైనా ఆధ్యాత్మికవైపు మళ్లుతారు.. నిబద్ధత ఉన్నవాడు పదిమందిలోవున్నా ఒక్కడుగా ఉంటాడు..ఉండటానికి ప్రయత్నాస్తాడు...అది తక్కువగా వున్నవాడు ఒక్కడుగా ధ్యానానికి కూర్చున్నా నిద్రకు లోను కాడని నమ్మకం ఏదీ లేదు.. మనం ఇలా ఆలోచించబట్టే యోగాని పాశ్చాత్య దేశాలు తమసొంతం చేసుకుని రకరకాలుగా వ్యాప్తి చేసుకుంటున్నాయి..ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలలో యోగా మీద కోట్ల డాలర్ల వ్వాపారం జరుగుతోంది...అంద్కా అక్కర్లేదు..జూబ్లీ హిల్స్, మాదాపూర్ లలో ఎన్ని యోగా స్టూడియోలున్నాయో...అందం యోగా .ఆరోగ్యయోగా, వెయిట్ లాస్ యోగా....ఇట్లా బోలెడు . ప్రస్తుతం సగటు మనిషి మానసిక ఒత్తిడికి పరిష్కారాన్ని యోగలో వెతుక్కుంటున్నాడు.....యోగా కేవలం ఆధ్యాత్మికంకోసం, మోక్షం కోసం మాత్రమే కాదు.యోగా కేవలం ధ్యానం మాత్రమె కాదు. యమ నియమాలు పాటించగలిగితే వ్యక్తులు, సమాజమ సన్మార్గంలో పడతాయి. ఇవన్ని మీకు తెలియనివి కావు...కానీ కొంచెం నిదానంగా ఆలోచించండి..మమ్మల్ని నొప్పించి ఉంటే మన్నించండి..
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
PSSM సొసైటీ,,PMC Telugu చానెల్ లో తీరిక చేసుకుని చూడండి
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 жыл бұрын
Guruvugaariki Padaabhivandanamulu
@lakshmijuluri2328
@lakshmijuluri2328 2 жыл бұрын
When we go to old temples, We get some peace and some feelings inside which cant explain, no proper words for that. Thanks again
@rajuchinni1094
@rajuchinni1094 Жыл бұрын
మీరు నేర్చుకున్న జ్ఞానము చాలా గోప్ప ది చాలా గొప్ప సిద్ధాంత కర్త జ్ఞానము
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai sri krishna 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@kamalakumari7180
@kamalakumari7180 2 жыл бұрын
మెడిటేషన్(ధ్యానం) శరీర ఆరోగ్యం కోసం కాదు, శరీరానికి సంబంధించినది కానేకాదు నిటారుగా కూర్చొని చేయడానికి! ధ్యానం మనస్సుకు శిక్షణ కొరకు మరియూ అంతరాత్మతో అనుసంధానం కొరకు! మానవుడిని మాధవుడిగా మారకుండా పక్క దారి పట్టించడమే మిడిమిడి జ్ఞానుల పని అప్పుడే కదా వారి పబ్బం గడిచేది!
@jyothijason9979
@jyothijason9979 2 жыл бұрын
దేహమే గుడి అయినప్పుడు వేరే gudulu ,దానిలోని devullaku ఆభరణాలు ఎందుకు? దేవుడు అడిగా డా? తిరుపతి లో విలువైన ఆభరణాలు మాయం! దేవుడే తీసుకెళ్ళి poyuntadu !
@thallarajesham8725
@thallarajesham8725 Жыл бұрын
@@jyothijason9979 నీ మొహం
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Jayaho jai jai pithamaha patriji
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
అనుభవ జ్ఞానం తో విశ్లేషించాలి ధ్యానం వంటి యోగా గురించి,,పు‌స్తక లో ని సమాచారం చదివి కాదు 🙏
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Super. Guruvu Garu.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Dhehamane Dhevaalayamu lo Vennupoosa. Dhvaja sthambamu.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
Garikapaty Ramalingeshwara sharma Asalu peru. Garikapaty vari asalu. Purthy Peru. 🙏🙏🙏🙏🙏🙏🙏
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 жыл бұрын
Jai Ahimsa jagath🕷️🐌🦑🦗🐞🦐🦞🐝🦟🐜🦀🐛🦂🦋🐙🐊🦖🦈🐡🦕🐸🦜🐉🐠🐟🐲🦚🦉🐍🐬🐋🦎🦢🦆🐢🐳🐨🐓🦅🕊️🐔🐻🦇🦃🐧🐦🦔🐿️🦡🐥🐤🦘🐇🐰🐼🐣🐹🐽🦒🐗🦙🐀🐁🐫🐖🐷🐪🐭🦛🐐🐄🐃🐑🦏🐘🐏🐂🐺🐅🐮🦌🐯🐩🐕🦁🦓🦄🐈🐶🦍🐱🐎🐴🦝🐒🐵🦊🐆
@rithvikgosala6847
@rithvikgosala6847 2 жыл бұрын
Om namasivaya ....🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 2 жыл бұрын
ఓం నమశ్శివాయ హరహర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🚩
@sugunakarmanchala7864
@sugunakarmanchala7864 2 жыл бұрын
Very excellent message regarding temples. Guruvu gariki namaskarllu.
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 2 жыл бұрын
మన వేదాలు పురాణాలు చెప్పింది 100%కరెక్ట్ ఇంటి దగ్గర చేసే జపం మెడిటేషన్ కంటే గుడిలో చేసే సాధన చాలా భాగుంది నేను ఆ తేడాను గమనించాను i feel very happy thank u manam daily temple కి అనేక వ్యాధులు తగ్గుతాయీ.కాకపోతే కొందరు పూజారులు డబ్బుకు importance ఇవ్వటం వలన కాస్త ఇబ్బందిగా ఉంటుంది.ఎందుకంటే ప్రతి రోజూ amount ఇవ్వాలంటే కష్టం కదా అందరూ డబ్బు ఉన్న వాళ్ళు ఉండరు కదా
@kodandaramaiahb71
@kodandaramaiahb71 2 жыл бұрын
ఎవరు చెప్పారు గుడికి వెళితే ప్రతిరోజూ పూజారులకు డబ్బులు ఇవ్వవలెనని.
@bhuvaneswarisiddamreddy5381
@bhuvaneswarisiddamreddy5381 2 жыл бұрын
@@kodandaramaiahb71 పూజారులు చాలా మంది డైరెక్ట్ గానే అడుగుతారు.కొందరు వాళ్ల మాటలు డైరెక్ట్ గా లేకున్నా indirect gaayina సుచించేవిగా ఉంటాయి.వాళ్ళది కంప్లీట్ wrong అని నేను అనను ఎందుకంటే ఖర్చులు పెరిగాయి వాళ్లకు అంత ఆదాయం రాదు అంతే
@samalaanandam5777
@samalaanandam5777 Жыл бұрын
Jai gurudev
@nallanarayana6269
@nallanarayana6269 2 жыл бұрын
Guruvu Gariki mariyu vaari Thallithandrulaku shathakoti Padhabhi vandanaalu 🙏🙏🙏
@eswarrao6946
@eswarrao6946 2 жыл бұрын
Om sri Gurubhyonamah.Chaala Chakkagaa Chepparu. Dhyana Mandali vaala Kallu Teripincharu.Dhanyavaadhamulu. Eswara rao Divine YOGA Guruvulu Visaakhapatnam
@govprasad8236
@govprasad8236 2 жыл бұрын
Om Namaha Sivaya.
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo 2 жыл бұрын
OM nama shivaya 🙏
@PK19407
@PK19407 Жыл бұрын
Super guru gaaru
@ksunitha6079
@ksunitha6079 2 жыл бұрын
Bale chepparu guruvugaru 🙏🙏🙏
@DhulipalaSrinivas-ws6xj
@DhulipalaSrinivas-ws6xj Жыл бұрын
Very good message to the society
@nagarjunakotta6685
@nagarjunakotta6685 Жыл бұрын
Guru gaariki pranamalu 😊😊😊
@govindarajug5333
@govindarajug5333 2 жыл бұрын
Truthful ,reality speech about temples and comparison between human body and temples.His words are golden words for humanity and for spiritual life.Please under his painful speech towards moral development of the modern society. Thanks a lot to Shree poojya Garikipaati Narasimha Rao gaaru.
@lakshmisaladi3071
@lakshmisaladi3071 Жыл бұрын
🌺🙏 Guruvu Garu mee Cherana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺
@anil4nature
@anil4nature 2 жыл бұрын
Wonderful 👏👌👌👌🥰🙏🕉️
@chanduchowdhari8286
@chanduchowdhari8286 Жыл бұрын
Guruvu gariki padabi vandanamulu Om namah shivaya
@RajeshKumar-qz5in
@RajeshKumar-qz5in 2 жыл бұрын
Baga chepparu andi
@sudhakararao5892
@sudhakararao5892 2 жыл бұрын
Jayaho Pathriji
@lakshminarayanachapala3150
@lakshminarayanachapala3150 2 жыл бұрын
🕉🙏🇮🇳 jaisriram 🙏
@lakshmijuluri2328
@lakshmijuluri2328 2 жыл бұрын
Thanks , Narasimha Rao garu. Give more of these lectures, so that our Hinduism survives.
@subhash7588
@subhash7588 Жыл бұрын
Guruvu Gaariki Namskaralu .
@mvr1950
@mvr1950 Жыл бұрын
సామాజిక స్ప్రుహ కల్గిస్తున్ మీకు నమః సుమాంజలలు
@varalakshmichitta4054
@varalakshmichitta4054 Жыл бұрын
గురువు గారు super 🙏🙏🙏🙏
@SathyaSaiBalvikas
@SathyaSaiBalvikas 2 жыл бұрын
Superb! Sir! Every word is absolutely right, please share full speech link
@ushan1149
@ushan1149 2 жыл бұрын
Namaskaram guru garu very nice explanation about nirmalyam as you said I'm very proud to say that I can understand telugu very well
@guruguha4
@guruguha4 Жыл бұрын
Really wonderful
@sarithachedurupally9328
@sarithachedurupally9328 2 жыл бұрын
🙏, వైబ్రేషన్ వస్తే నెగెటివ్ వస్తుందని అర్థం చేసుకోవాలి, అందరు వైబ్రేషన్ వస్తే పాజిటివ్ అనుకుంటారు.. భగవంతుడు కాని భగవంతుని శక్తి వస్తే స్పర్శ కూడ తెలియదు అంత నిశ్శబ్దం అయిపోతుంది మానసు.. 🙏
@arunkurmachalam7712
@arunkurmachalam7712 2 жыл бұрын
May be wrong your opinion
@sarithachedurupally9328
@sarithachedurupally9328 2 жыл бұрын
@@arunkurmachalam7712 ఎలా రాంగ్ అనుకుంటున్నారు?? నరసింహ రావు గారు కూడ చెప్పింది ఇదే కదా?? 12 ఏళ్ల అనుభవం తో చెప్పాను.. వారు చెప్పింది జీవత కాల అనుభవంతో.. వైబ్రేషన్ వస్తది చేతి వెంట్రుకలు లేస్తాయి ఇంకా చాలా జరుగుతాయి...
@jaswanthduppalapudi923
@jaswanthduppalapudi923 2 жыл бұрын
Where did you learn this
@sarithachedurupally9328
@sarithachedurupally9328 2 жыл бұрын
@@jaswanthduppalapudi923 from god.
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
😮🤔🙏
@sreelathch7448
@sreelathch7448 Жыл бұрын
Excellent
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
ధ్యాన కేంద్రాల్లో ఉచితంగా నేర్చుకుంటున్నారు ధ్యానం సర్వ రోగ ని వారిణి,, జ్ఞాన ప్రసాదిని
@casinowinningtips6988
@casinowinningtips6988 2 жыл бұрын
Yemi cheppavayya saami👌💖 👏🇮🇳
@gonasrinivasarao9682
@gonasrinivasarao9682 Жыл бұрын
Om namah Shivaya🌹🌹🌹🙏
@leelarakala1922
@leelarakala1922 Жыл бұрын
Guruvugariki pranamalu 🙏
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 жыл бұрын
Thank you sir. Namaskaaram for boosting the advanced human strategy should definitely find solutions to the present society challenges only in the minds.
@abhirambroschannel
@abhirambroschannel 2 жыл бұрын
Bo
@murtygn1881
@murtygn1881 Жыл бұрын
Excelent. 🌹🌹🌹🙏🙏🙏
@ashokreddygurrala7814
@ashokreddygurrala7814 Жыл бұрын
మనసు మన కంట్రోల్ లో ఉంటే చాలు ...ఆదే పెద్ద మాహ యోగ లాంటిది
@laxmipenimitcha5363
@laxmipenimitcha5363 Жыл бұрын
Namasta guruji garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@TEJAGROUP1MENTORING
@TEJAGROUP1MENTORING Жыл бұрын
Devudu nee swase nee guruvu nee swase
@RAJ-tk6wn
@RAJ-tk6wn Жыл бұрын
గరికపాటి రామలింగ స్వామి
@sriharimusic1343
@sriharimusic1343 Жыл бұрын
Guruvu gariki namaskaramulu
@markandeyamaharshi7927
@markandeyamaharshi7927 Жыл бұрын
ADBUTHA PRAVACHANAM. ANDARAM ACHARINCHADAME PADMA SREE GARIKA PAATI VAARIKI MANAMICHE NIJAMYNA GURU DAKSHINA.
@velooruvijaya3197
@velooruvijaya3197 2 жыл бұрын
Good impermation sir rqverymuh sir
@karnakarmalyala9304
@karnakarmalyala9304 Жыл бұрын
guruvu gru meeku padhabi vandhamulu
@sirishayoga2641
@sirishayoga2641 Жыл бұрын
Dehame devalayam chala baaga vivarincharu guruvu garu
@rajununsavath4745
@rajununsavath4745 Жыл бұрын
Om namashivaya Loka samastha sukino bavanthu.🙏
@umamaheswararaotallam7702
@umamaheswararaotallam7702 2 жыл бұрын
namaste guruvugaru
@manikyaramnadella3698
@manikyaramnadella3698 Жыл бұрын
Parithoshikam centered
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 2 жыл бұрын
నేను మామూలు మనిషిని అని అనడమే ప్రజలను అజ్ఞాను లుగా ఉంచడము. నేనే బ్రహ్మము. అహంబ్రహ్మాస్మి.
@srinivasaraovanapalli9946
@srinivasaraovanapalli9946 2 жыл бұрын
Who am I? Just saying " Iam Brahmasmi " will not do. How can we become Brahma when we do not overcome all the three gunaas - Thamo , Rajo, Sathwa. This can be uttered by Jagadgurus like Adi Sankara only. They are realised souls.
@mandapalt7904
@mandapalt7904 Жыл бұрын
@@srinivasaraovanapalli9946 q
@kuruvalokanatham5465
@kuruvalokanatham5465 Жыл бұрын
@@srinivasaraovanapalli9946 అందుకే దశోపనిషత్తులు చదవాలి. కాదు కాదు అర్థము చేసుకోవాలి. త్రిగుణ రహితం అని కదా శాస్త్రం. ఇప్పుడు గుణాలను నియంత్రించాలా! యోచించాలి. ఒకవైపు దేవాలయాల ఆవశ్యకం చెబుతూ మరోవైపు ధ్యానము చేయాలంటున్నారు. భక్తి - ధ్యానము వీటిలో ఏది గొప్ప ఇవి రెండూ కాకుండ మరొకటి ఏదైనా గొప్పది ఉందా! తాను ఏకాభిప్రాయానికి రాకనే కలగాపులగంగా ఉపన్యా సాలివ్వడము ప్రజలను తప్పు దారి పట్టించడమే. దేవాలయము దేవుడు అంటే శరీరశ్రమ ఉంటుంది. ధ్యానము అంటే మానసిక శ్రమ ఉంటుంది. కాయిక వాచిక మానసిక అంటే ఈ మూడు కర్మల (త్రికరణాల) ద్వారా ఆత్మతత్వము పొందబడదు. అంటే తెలియ బడదు. "న కర్మణా న ప్రజయా న ధనేన" - అని కదా శాస్త్రం. అహంబ్రహ్మాస్మి. నేనే బ్రహ్మమును.
@Dead_Pheonix_
@Dead_Pheonix_ Жыл бұрын
Super sir
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 Жыл бұрын
Jai Srimannarayana 🙏
@brahmaiah.pbrahmaiah.p3245
@brahmaiah.pbrahmaiah.p3245 2 жыл бұрын
Gurugaariki Namasumaanjili
@adilakshmisingh2883
@adilakshmisingh2883 Жыл бұрын
🙏🙏🙏🙏
@ayyalasomayajularajyalaksh8473
@ayyalasomayajularajyalaksh8473 2 жыл бұрын
Mee prati vyakhyanam naaku jeevitham lo dhyryam nee istundi guru gaaru
@koteswaridevich223
@koteswaridevich223 2 жыл бұрын
👏👏🙏🙏
@akhilbabuakhil
@akhilbabuakhil Жыл бұрын
అయ్యా మీకు నమస్కారం. క్యాస్ట్ ఫీలింగ్ మీకు బాగా తెలుసు. ధర్మం బాగా చెప్తున్నారు 🙏కానీ దేశం మొత్తం తక్కువ కులం ఫీలింగ్ భయంకరంగా ఉంది. దానికి గల కారణం చెప్పండి. Solution కుడా చెప్పండి. ఏ దేశంలో లేదు. చట్టానికి భయము. కానీ కులం ఫీలింగ్ పెరిగింది. సాటి మనిషిని గౌరవించలేని సమాజానికి మీరిచ్చే సలహా 🤚
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 Жыл бұрын
sakaaharam chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala mukhyam. avasaram
@vijayamareedu1896
@vijayamareedu1896 2 жыл бұрын
🙏🙏🙏👌
@indian5546
@indian5546 Жыл бұрын
జై శ్రీరామ్ జై సనాతన ధర్మం 🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱
@user-ru6xb6be8x
@user-ru6xb6be8x Жыл бұрын
❤ sir
@malathimalu3674
@malathimalu3674 Жыл бұрын
👌👌👌
@madhuchukka630
@madhuchukka630 2 жыл бұрын
స్థిర సుఖ ఆసనంలో కూర్చుని ధ్యానం చేయండి అని పతంజలి మహర్షి చెప్పినది తెలుసు కోండి
@ramanamurthiigarimella1831
@ramanamurthiigarimella1831 2 жыл бұрын
🙏🙏🙏💐😍
@vanamalitalks586
@vanamalitalks586 2 жыл бұрын
పూజారులు, జోతిషాలు ఒకే పద్దతిలో ప్రజలకు విషయం చెప్పాలి, లేకపోతె ప్రజలు కంపుషన్లో ఉంటారు, ఇది హిందువుల మనోభావాలు పాడుచేసివాళ్ళం అవుతాం.
@mdmasabu9279
@mdmasabu9279 2 жыл бұрын
శాస్త్రి గారు థాంక్స్ ఏకాంతము నుండి ఏకాగ్రత వస్తుంది ఏకాగ్రత నుండి ఏకాంతము అవుతుంది మరి మీరు చెప్పినట్లు వెయ్యి మందితో ధ్యానం ఎలా అవుతుంది
@khajashaik4748
@khajashaik4748 2 жыл бұрын
Tq sir
@kajalhema9729
@kajalhema9729 2 жыл бұрын
🙏🙏🙏
@sreelathch7448
@sreelathch7448 Жыл бұрын
Guruvu garu mee pravachanam e kaalam prajalaku chaala avasaram. Days chesi maanakandi.
@maulalisheikh1001
@maulalisheikh1001 2 жыл бұрын
Supper Supper Supper
@mandativenkatreddy9326
@mandativenkatreddy9326 Жыл бұрын
👌👌👌👌👌
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН
ОБЯЗАТЕЛЬНО СОВЕРШАЙТЕ ДОБРО!❤❤❤
00:45
Chapitosiki
Рет қаралды 4,9 МЛН
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 39 МЛН
Как бесплатно замутить iphone 15 pro max
00:59
ЖЕЛЕЗНЫЙ КОРОЛЬ
Рет қаралды 8 МЛН