యేసునామస్మరణ చేయండి|Yesu naama smarana|Bible mission songs|Telugu christian song|Bible Mission Gooty

  Рет қаралды 190,921

Bible Mission Songs

Bible Mission Songs

4 жыл бұрын

#Biblemissionsongs#Teluguchristiansongs#Telugukraisthavakeerthanalu#Andhrakraisthavakeerthanalu#Biblemissiongooty#Biblemissionjammalamadugu# Song:Yesu naama smarana cheyandi యేసునామస్మరణ చేయండి
Album: Ghanaparchudi Devuni
Lyrics & Composition: Shri.Mungamuri Devadas Ayyagaru
Audio Track Credits:Bible Mission Gooty
For more Bible mission songs SUBSCRIBE Our channel
మరిన్ని బైబిలు మిషను పాటలకొరకు SUBSCRIBE చేసుకోగలరు
Song lyrics:
యేసునామస్మరణ చేయండి - ప్రియులారా క్రీస్తు
యేసునామస్మరణ చేయండి
యేసునామస్మరణవలన - ఎట్టికష్టమైన తొలగును
యేసునామస్మరణవలన - ఎట్టి సౌఖ్యమైన కలుగును
యేసునామస్మరణవలన - ఏదిపోదు? ఏది రాదు?|| యేసు ||
యేసునామ స్మరణ మానకుడి
ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
యేసునామస్మరణవలన - ఎట్టిపాపమైన పోవును
యేసునామ స్మరణవలన - ఎట్టివ్యాధియైన కుదురును
యేసునామ స్మరణవలన - ఎట్టికొదువయైన గడచును
యేసునామ స్మరణవలన ఎట్టి ఆమెకైన శిశువులు
= యేసునామ స్మరణవలన - ఎట్టిభూతమైన వదలును|| యేసు ||
యేసుక్రీస్తు చరిత్ర వినరండి - భూజనులారా - యేసుక్రీస్తు చరిత్ర వినరండి
యేసుదేవుడు నరుడు భూ - వాసియాయెను బోధించెను
ధర్మముల మార్గమునందు - తానెనడచి దారిచూపెను
మందులేకుండగనె జబ్బుల్ - మాన్పె మృతులకు జీవమిచ్చెను
నరులలోని దయ్యములను - తరిమివేసి సౌఖ్యమిచ్చెను
పాపములను గెల్చివేసెను - పాపులకాదరణయిచ్చెను
ఆకలితోనున్న వారికి - అప్పములు కల్పించిపెట్టెను
ఆపదయందున్న వారికి - ఆపద తప్పించివేసెను
లెక్కలేకుండగను నిత్యము - లెక్కలేని మేళ్ళుచేసెను
వాటినెల్లను వ్రాయబూనిన - వయసుచాలదు వసుధపట్టదు
పాపపరిహారంబుకొరకు - ప్రాణ రక్తము బలిగపెట్టెను
మరణమొందియు తనకుతానె - మరల బ్రతికి పరమువెళ్ళెను
తిరిగివచ్చి భక్తజనులను - పరమునకు కొంచుకొనిపోవును
ఇట్టిదేవుడు ఇట్టినరుడు - ఎవరును ఎక్కడను లేని|| యేసు ||
Maranatha to all...

Пікірлер: 47
@marypasupuleti6136
@marypasupuleti6136 Жыл бұрын
ప,, యేసు నామ స్మరణ చేయండి ప్రియులారా క్రీస్తు యేసు నామ స్మరణ చేయండి యేసు నామ స్మరణ వలన ఎట్టి కష్టం మైన తొలగును యేసు నామ స్మరణ వలన ఎట్టి సౌక్యమైన కలుగును యేసు నామ స్మరణ వలన ఏది పోదు ఏది రాదు ,,యేసు నామ,, 1)యేసు నామ స్మ రణ మానకుడి ప్రియులారా క్రీస్తు యేసు నామ స్మరన మానకుడీ యేసు నామ స్మరణ వలన ఎట్టి పాపమైన పోవును ఏసున్నామ స్మరణ వలన ఎట్టి వ్యాధి అయిన కుదురును యేసు నామ స్మరణ వలన ఎట్టి కొదువ అయిన గడుచును యేసు నామ స్మరణ వలన ఎట్టి ఆమె కైన శిశువు యేసు నామ స్మరణ వలన ఎట్టి భూతం అయిన వదులును ,,యేసు,, 2) యేసు క్రీస్తు చరిత్ర వినరండి భూ జనులారా యేసుక్రీస్తు చరిత్ర వినరండి యేసు దేవుడు నరుడు భూ వాసి ఆయెను బోదించేను ధర్మముల మార్గముల యందు తానే నడిచి దారి చూపెను మందు లేకుండాగానే జబ్బులను మాన్పే మృతలకు జీవా మిచ్చెను నరులలోనీ దెయ్యములను తరిమి వేసి సౌక్యమిచ్చేను పాపములను గెల్చి వేసెను పాపులకు ఆదరణ ఇర్చేను ఆకలితో ఉన్నవారికి అప్పములు కల్పించి పెట్టేను అపద యందు ఉన్నవారు ఆపద తప్పించే వేసెను లెక్క లేకుండా నిత్యము లెక్కలేని మేళ్లు చేసెను వాటి నెళ్ళను రాయభూనిన వయసు చాలదు వసుధ పట్టదు పాప పరిహారం కొరకు ప్రాణ రక్తము బలిగా పెట్టేను మరణం నొందియూ తనకు తానే మరల బ్రతికి పరము వెళ్ళెను తిరిగి వచ్చి భక్త జనులను పరమునకు కొంచు కొని పోవును ఇట్టి దేవుడు ఇట్టి నరుడు ఎవరును ఎక్కడను లేని ,,యేసు నామ,, 3) నామ ప్రార్థన చేయుచుండండి రక్ష కున్ని ఉన్న నామ ప్రార్థన చేయు చుండండి యేసు అనగా రక్ష కుండు ఎవరినైనా రక్షించును క్రీస్తు అనగా నియమితుండు కేవలం ఏర్పాటు పురుషుడు దేవుడు ఒక్కరే క్రీస్తు ఒక్కరే దేవుని గ్రంధం ఒక్కటే సంఘం ఒక్కటే ఐక్యం ఒక్కటే సత్య సిద్దాతం ఒకటే మహిమ జీవనం ఒకటే మోక్ష మందిరం ఒకటే ఆమెన్
@user-cn6ce1kw8k
@user-cn6ce1kw8k 6 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙌 yessaya
@ramcharamramcharam
@ramcharamramcharam 5 ай бұрын
Hi
@user-oe8uv7xj3g
@user-oe8uv7xj3g 4 ай бұрын
Amne
@narendrapadala2755
@narendrapadala2755 Ай бұрын
Un 0:21
@user-ig4wp8zp9v
@user-ig4wp8zp9v Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻మరనాత 🙏🏻presdint 🙏🏻అయ్యగారు కి 🙏🏻అమ్మగారు కి 🙏🏻🙏🏻maranata 🙏🏻💕అద్భుతoముగా💕పాడారు 👌🏻👌🏻
@TagThatTeluguVlogs
@TagThatTeluguVlogs 9 ай бұрын
చాల బాగ రాసారు దేవ దాసు అయ్యగారు మరనాథ
@ashirvadamkumar7509
@ashirvadamkumar7509 Жыл бұрын
ఎవరు కావలి ఎవరు కావాలి యేసు తప్ప బ్రతుకు నందు ఎవరు కావలె దేవదాస్ అయ్యగారు పాడిన పాట వినాలని ఉంది మరనాత 🙏🙏🙏
@user-cn6ce1kw8k
@user-cn6ce1kw8k 6 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌 yessaya pray for Manipur people Gurthi prayer chayyadi yessaya ⛪✝️🙌 MANA world Antha 🌎 kapudu yessaya ⛪✝️🙌 eroju exams rayyachuna valla Andarrine kapadu yessaya ⛪✝️🙌 eroju hospital lo vunna valla Andarrine kapadu yessaya ⛪✝️🙌 Hallellujah
@victorjaishalrao5179
@victorjaishalrao5179 5 ай бұрын
​@@user-cn6ce1kw8k❤❤
@pethurpethur4240
@pethurpethur4240 3 ай бұрын
Manoj Kumar,, devaraju,, Raju 🎉🎉🎉
@user-bm7om9ei7b
@user-bm7om9ei7b 3 ай бұрын
Maranatha roju yesu nama samrana cheyandi pata 🎉padutuunte teliyalini santosham 🎉ayyagaru ki maranatha ayyagaru
@VRKchennel
@VRKchennel Жыл бұрын
Maranathe ayyagaru Amma garu
@user-du3gl4tp7s
@user-du3gl4tp7s Жыл бұрын
Maranatha wonder full song
@sankaryadava4707
@sankaryadava4707 3 жыл бұрын
Maranatha
@biblemissionsongs1346
@biblemissionsongs1346 Жыл бұрын
Maranatha🙏
@manojkumarmathey
@manojkumarmathey Жыл бұрын
Maranatha..!
@kalaravikumar2319
@kalaravikumar2319 3 жыл бұрын
Tanq. MARANATHA
@biblemissionsongs1346
@biblemissionsongs1346 Жыл бұрын
Maranatha🙏
@susheelas4905
@susheelas4905 2 ай бұрын
Maranatha Ayyagaru ee yesu smarana pata prathi rooju mammlini kapade devuni Aayudhamu vale unnadi ayya devuniki koti koti sthothramulu God bless you Ayyagaru. Ammagaru🙏🙏🙏🙏🙏🙏🙏
@calvaryknl2815
@calvaryknl2815 3 жыл бұрын
Praise thelord
@g.samuelkiran6480
@g.samuelkiran6480 3 жыл бұрын
Yesu nama smarana cheyandi
@biblemissionsongs1346
@biblemissionsongs1346 Жыл бұрын
Praise God🙏
@jamessiva4343
@jamessiva4343 Жыл бұрын
Maranatha Praise the lord brother
@chintharicha2713
@chintharicha2713 3 жыл бұрын
Very nice song brother
@biblemissionsongs1346
@biblemissionsongs1346 Жыл бұрын
Praise God🙏
@sankarp1698
@sankarp1698 4 ай бұрын
Maranatha.
@ChilakaVijay-bg7dk
@ChilakaVijay-bg7dk 7 ай бұрын
Maranatha ayyagaru
@vijaykumarigulla2800
@vijaykumarigulla2800 Жыл бұрын
Maranatha.ayyagarikiammagariki
@harathiharathi7049
@harathiharathi7049 8 ай бұрын
Super voice and song praise the lord
@ddhanamma1537
@ddhanamma1537 6 ай бұрын
Super Song
@calvaryknl2815
@calvaryknl2815 3 жыл бұрын
I love this song
@babyrani8367
@babyrani8367 Жыл бұрын
మరనాత🙏
@veeranarayanaswami1483
@veeranarayanaswami1483 Жыл бұрын
Maranatha ✝️🙏
@jamesjyothi206
@jamesjyothi206 2 ай бұрын
🙏🙏🙏
@godsgrace2006
@godsgrace2006 Жыл бұрын
MARANATHA
@user-cn6ce1kw8k
@user-cn6ce1kw8k 6 ай бұрын
Amen 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 🙌 maranatha
@pethurpethur4240
@pethurpethur4240 4 ай бұрын
Manoj Kumar,, devaraju,, Raju pethur❤ sujatha 😊
@kalvakollusrinivasarao1111
@kalvakollusrinivasarao1111 2 күн бұрын
Maranatha⛪️🙏🧎🏽‍♀️
@kasarapu.ravikumark.raviku5030
@kasarapu.ravikumark.raviku5030 Жыл бұрын
Maranata 🙏🙏songs Anni cheyyadi teliyanivaru chala vunnaru devunni mahima parachali.
@calvaryknl2815
@calvaryknl2815 3 жыл бұрын
Maranatha
@biblemissionsongs1346
@biblemissionsongs1346 Жыл бұрын
Maranatha🙏
@subbammasubbamma.p4435
@subbammasubbamma.p4435 Жыл бұрын
Maranatha
@devurajugummala2295
@devurajugummala2295 6 ай бұрын
Maranatha
@sureshbabubayye4156
@sureshbabubayye4156 6 ай бұрын
Maranatha
@GantipoguMahendra-nw1ww
@GantipoguMahendra-nw1ww 7 ай бұрын
Maranatha
@rahelk8762
@rahelk8762 Жыл бұрын
Maranatha
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 75 МЛН
సన్నిధి || #adbuthakumar || #manikumari || @biblemissiongootyofficial
25:43
Bible Mission Gooty Official
Рет қаралды 21 М.
Ninnu Kolicheda Ravayya || Official Music Video || Smt. J. Reena Samuel
9:30
Bible Mission Kakani Thota
Рет қаралды 359 М.
Кого она вытащила из воды?😱
0:51
Следы времени
Рет қаралды 4,5 МЛН
Дымок или Симбочка?? 🤔 #симба #симбочка #mydeerfriendnokotan
0:19
Симбочка Пимпочка
Рет қаралды 2,3 МЛН
حليت المشكلة بينهم😂😂#shorts
0:14
عائلة ليانا وداد
Рет қаралды 15 МЛН