చిత్రాడ బీర, కాశీ టమాటా, పోయిన కంటి కూర, గలిజేరు గురించి తెలుసా?ప్రతీ ఒక్కరూ విత్తన ఉద్యమకారులవ్వాలి

  Рет қаралды 53,829

PMC Health

PMC Health

3 жыл бұрын

ప్రముఖ ప్రకృతి వ్యవసాయ ప్రచారకులు, విత్తన ఉద్యమ నాయకులు తాను మొదట ఆచరించి, మంచి ఫలితాలు సాధించి, తాను అందుకున్న, నేర్చుకున్న విషయాలు అందరికి చేరాలనే అకుంఠిత దీక్షలో అనేక మంది యువ రైతులకు దేశీయ విత్తనాలు ఇచ్చి, వారితో వ్యవసాయం చేయించి వారికి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న శ్రీ విజయ రాం గారు ఇటీవల ఎమరాల్డ్ మిఠాయి దుకాణం దగ్గర జరిగిన ఇంటి పంట కార్యక్రమంలో మాట్లాడిన సమాచారంలో కొంత భాగం, పైన వీడియోలో విజయ రాం గారు దేశీ విత్తనాలు ఇస్తాను అని చెప్పారు, ఆ విత్తనాలు కాశీ టమాటా, చిత్రాడ బీర, పొన్నగంటి కూర విత్తనాలు గురించి కాదు అని గమనించాలి.

Пікірлер: 155
@bnavaneethareddy287
@bnavaneethareddy287 3 жыл бұрын
మా దగ్గర ఉన్న గుండు సొరకాయ విత్తనాల మీరు తీసుకుంటారా సార్
@naturemadgardenerraju6102
@naturemadgardenerraju6102 Жыл бұрын
పిఠాపురం చిత్రాడ ఏడు ఆకుల రాగానే బీరకాయ కాపు వస్తుంది కాకినాడ జిల్లా
@mahendraaralingam7470
@mahendraaralingam7470 3 жыл бұрын
అమృతతుల్యమైన మీ సంకల్పానికి నీరాజనం
@mahammadali8720
@mahammadali8720 3 жыл бұрын
మీరూ కనిపించని దేవుడి కన్నా గొప్ప పని చేస్తునారు మన భూమిని మించిన దైవం లేదు
@vishveshwarkovuri9889
@vishveshwarkovuri9889 3 жыл бұрын
వీలయితే courier ద్వారా send చేయండి sir🙏🙏🙏
@naturemadgardenerraju6102
@naturemadgardenerraju6102 Жыл бұрын
వారి ఊరిలో కేవలం బీరకాయ సాగు చేస్తారు విత్తనాల కోసం ఆ విత్తనాలు కేజీ 1600 కి అమ్ముతున్నారు
@janakimandalika1557
@janakimandalika1557 2 жыл бұрын
విత్తనాలను నిల్వ ఉంచే గుర్చి చాలా ఉపయోగకరమైన విషయాలను చక్కగా వివరించారు.
@k.satyanarayanasatya5075
@k.satyanarayanasatya5075 3 жыл бұрын
Sir🙏 విత్తనాలు కావలి అక్కడ దొరుకును
@ankalaraomasimukku
@ankalaraomasimukku 3 жыл бұрын
అయ్యా నేను ఈ రోజు వరకు ఈ వీడియో ఎందుకు చూడలేదా అనిపిస్తుంది.ప్లీజ్ yes tv వారు దయుంచి sir అడ్రెస్స్ తెలుపగలరు ప్లీజ్ అండి.
@mahireddy9890
@mahireddy9890 3 жыл бұрын
విత్తన ఉద్యమంలో నేను పాలు పంచుకుంటాను...బెంగళూరు చుట్టుపక్కల ఎక్కడన్నా విత్తనం సేకరించే పని ఉంటే నాకు చెప్పండి.
@venkateswarareddy1359
@venkateswarareddy1359 3 жыл бұрын
Sir, your work is great and govt. Must and should honor with some title. Of course kept you in their hearts.
@gourisankarreddybasireddy3749
@gourisankarreddybasireddy3749 3 жыл бұрын
Meru chestuna krushiki padabhi vandanalu
@sujathareddy6328
@sujathareddy6328 3 жыл бұрын
Namaste andi.Iam from Nellore district ,I have been watching your videos thank you for sharing valuable information and I wish to visit your place so I am waiting for that time.please remember some seeds for me 🙏☘️🌽
@mahendharmogili947
@mahendharmogili947 3 жыл бұрын
All the best sir ,marintha mandhi prakruthi vevasayam cheyyalani korukuntunnanu
@simhachalamdasari8651
@simhachalamdasari8651 3 жыл бұрын
Sir thanks, your kind information now we're looking your best advices .
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
S 100% correct gurugaru,nenu prakruthi vyavasayam chesthunna na pantalapai raka rakala chinna pakshulu udayam nunchi sayanthram varaku gumpulu gumpuluga thiruguthunte chala andhanga vuntadhi
@venkataratnam5820
@venkataratnam5820 3 жыл бұрын
సార్ చాలా బాగా చెప్పారు సార్
@nourish7964
@nourish7964 2 жыл бұрын
🙏🙏మీకు నా పాదాభివందనం, వ్యవసాయం జీవన శైలిని నేర్పిస్తుందని అనిపించింది . 🙏 I want seeds to grow in pots , how to get them sir , please kindly advise
@arjun2489
@arjun2489 3 жыл бұрын
very Good for formers, God bless you sir
@krishnavenibommideni9979
@krishnavenibommideni9979
Chala bagacheparu sri
Cheppalani Vundi | Food Specialist MCV Prasad with DN Prasad
45:52
ETV Telangana
Рет қаралды 121 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 6 МЛН
That's how money comes into our family
00:14
Mamasoboliha
Рет қаралды 12 МЛН
Cheppalani Vundi | Millet Dr Khader Vali Narasimha Rao with DN Prasad
46:12
ETV Andhra Pradesh
Рет қаралды 265 М.
ЧУТЬ НЕ УТОНУЛ #shorts
00:27
Паша Осадчий
Рет қаралды 6 МЛН