యంత్రం అంటే ఏమిటి? ఒక యంత్రానికి ఎన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి?

  Рет қаралды 2,052

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

Gangotri Gayatri గంగోత్రి గాయత్రి

4 ай бұрын

#mantra #yantra #tantra #blackmagic #business #vashikaran #chandi #marwadi #marwari #business #businessnews #businessideas #businesstips #businessgrowth #businesscoach #businesssuccess #businessstrategy #businessman #mantras #mantrachanting #mantrameditation #yantra_puja #yantras #yantram #yantras4you #tantra_mantra_sadhna #tantrasadhana #tantras #tantravidhya #tantraschool #kamakhyatemple #kamakhyamantra #kamakhya_mandir #kokapandit #sadhana #vashikaran #vasikarankaisekare #vasikaranam #vasikarana #vasikarankerala #vasikaran
WARNING:
If any person on the basis of Mantras and Tantras as detailed in this video commits any nefarious act which causes loss etc., to anybody, then for his actions we will not be responsible in any way whatsoever.
The mantras and tantras as provided in this video if are tried by anybody and is not crowned with success, which depends entirely on Sadhaka, we will not be responsible in any way for such failure.
The mantras and tantras be practiced and used for the help, good cause and service of the humanity. These should not be used for any nefarious means, the responsibility of such actions will be only that of the Sadhaka.
వీక్షకులకు మనవి
మీరు ఇప్పటివరకు అనేక యూట్యూబ్ ఛానల్స్ లో అనేక రకాల యంత్రాల మీద అనేక రకాల వీడియోలు చూసి వుంటారు. అవి ప్రయత్నం చేసి విసిగిపోయి కూడా వుంటారు.
వాటి తంబ్ నైల్స్ చూస్తే చాలా ఆకర్షణీయముగా వుంటాయి.
తీరాచూస్తే చెప్పేవానికి సరైన అవాగాహన వుండదు.
కొంతమందికి అసలు మంత్ర యంత్ర తంత్ర శాస్త్రం మీద ఏ విధమైన అవగాహన కూడా వుండదు.
కేవలం బజారులో దొరికే పుస్తకాలు తీసుకు వచ్చి, మంచి గెట్ అప్ తో కెమెరా ముందు కూర్చుని నోటికి వచ్చిందల్లా చెబుతారు. లేదా ఒక స్త్రీతో చెప్పిస్తారు.
అవి ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చెప్పనవసరం లేదు.
అసలు ప్రతీ యంత్రానికి కొన్ని లెక్కలు వుంటాయి.
అవి ఏమిటి, ఎలా చేయాలి, నియమ నిష్టలు ఏమిటి, అనే విషయాలు నా వీడియోల ద్వారా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు.
వీడియోకి సంబంధించి ఏ విధమైన సంప్రదింపులు చేయొద్దు.
వ్యక్తిగత సమస్యలకు అయితే తగిన ఫీజు చెల్లించి ఆ స్క్రీన్ షాట్ పంపి అప్పుడు మీ సమస్యకు తగిన పరిష్కారం పొందవచ్చును.

Пікірлер: 33
@NethibottuBalu
@NethibottuBalu 4 ай бұрын
ఓం నమశ్శివాయ హరే హోమ్ గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్న ఎందరో మహా గురువులను ఇంద్రుని మాంత్రికులు సిద్ధ పురుషులను మన youtube ద్వారా పరిచయాలను కలుసుకున్న కానీ నాకు నచ్చినట్లు ప్రతి యంత్ర మంత్ర తంత్ర అద్భుత రహస్యాలను విడివిడిగా ప్రతి ఒక్కటి అత్యంత సులువైన మార్గముగా చెప్పేది మొట్టమొదలు అది నువ్వే స్వామి నీ పాదాలకు మళ్లీ శతకోటి ప్రణామాలు చేస్తున్న ఏదైనా సరే మనము ఒక విద్వాంసుడు కావాలనుకుంటే మీలాంటి గురువు మాకు దొరకడమే జన్మ సాఫల్యం అయినట్లే అనుకున్నాను పరిపూర్ణంగా అందరికీ బ్రహ్మవిద్య గాని క్షుద్ర విద్య గాని సరైన గురువు దొరికితేనే ఆ యొక్క శిష్యునికి పూల వనములు అంటే దూరము దొరికినట్లే ఎన్నో దినాలు youtube లో వెతుకుతున్నాను కానీ నాకు నచ్చిన గురువు ఎవరు దొరకలేదు అది మొట్టమొదలు నువ్వే స్వామి మిమ్మల్ని మేము ఎట్టి పరిస్థితిలో కలిసి మీ చేతులతో మామ దీక్ష పరిపూర్ణంగా తీసుకొని సుఖశాంతులతో జీవించాలని ఆశిస్తున్నా గురువుగారు మీ నంబరు ఇవ్వండి స్వామి ఫోన్ చేసి బయలుదేరుతాను ఓం శ్రీమాత్రే నమః నమస్కారం స్వామి🙏🙏🌹
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు దేవుడు నిన్ను తగు విధంగా ఆశీర్వదించు గాక
@venukumarvenukumar3032
@venukumarvenukumar3032 Ай бұрын
Ayya mear chala chakkaga vivarincharu..guruvu garu matalu levu matadukovadalu levu .shastramu chepparu.guruji.ayya me padalaki 🙏🙏🙏🙏🙏🙏
@VEMSHARATH
@VEMSHARATH 4 ай бұрын
శుభోదయం స్వామి, సంపూర్ణ జ్ఞానం ఉన్న మీ లాంటి సద్గురువు దొరకటం మా అదృష్టం స్వామి, from శరత్ బాబు.
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@sskumarji
@sskumarji 4 ай бұрын
Om Kalabhairavaya Namaha🙏
@ramubitragunta6127
@ramubitragunta6127 4 ай бұрын
శ్రీమాత్రేనమః
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@shiva3885
@shiva3885 2 ай бұрын
శివోహం 🙏🏻🙏🏻
@ramacharyn2358
@ramacharyn2358 4 ай бұрын
🙏🙏🙏
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు
@Hamsa-Gayatri
@Hamsa-Gayatri 3 ай бұрын
గురువుగారు ఎవరు ఈ మంత్రము జపము చేయాలి ఎవరికీ ఏ మంత్రము సరిపోతుంది ఎ మంత్రము జపము చేయాలి అని వీడియో చేశారు అదే గురువుగారు సిద్ధం , సాధ్యం , సుసిద్ధం , అరి అనిచెప్పారు చాలా అద్భుతంగావుంది సార్ సబ్జెక్టు దీనిగురించి వీడియో లు రాలేదు దయచేసి తొందరగా చేయగలరు. 🙏🏻 లు గురువుగారు
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
ధన్యవాదములు
@moutomsrinivas2382
@moutomsrinivas2382 4 ай бұрын
గురువు గారికి ధన్యవాదములు 🙏🙏
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
ధన్యవాదములు ఎలా వున్నావు? నీ దుర్గా దేవి సాధన ఎలా వుంది? 2 సంవత్సరాలు అవుతుంది ఏమీ సమాచారం లేదు.
@moutomsrinivas2382
@moutomsrinivas2382 4 ай бұрын
@@gangotrigayatri గురువు గారు అమ్మ నన్ను అనుగ్రహించుందో లేదో తెలియదు కానీ నేను మాత్రం అమ్మ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు గురువు గారు 🙏🙏🙏🙏
@s.suryarao5081
@s.suryarao5081 14 күн бұрын
గురువు గారు మిమల్ని కలుసుకోవాలి సార్ నేను విజయవాడ లో వుంటాను సార్ మీరు రమ్మంటే మీ దగ్గరకు వస్తాను
@gangotrigayatri
@gangotrigayatri 17 сағат бұрын
ప్రస్తుతం నేను విదేశాలలో వున్నాను. 9338900900 కి వాట్సాప్ మెసేజ్ చేయండి
@chandusripadachandu8003
@chandusripadachandu8003 Ай бұрын
అలాగే, ఏ ఆసనం ఏ జపమాల, ఏ దేవత కి అని చెప్తాను అన్నారు, ఆ వీడియో కూడా పెట్టండి
@RS-sz9qw
@RS-sz9qw 4 ай бұрын
Sir mantram yela vadalipettalo dayachesi ceppandi. Aravanam theliya kunda mantram teesukuni bhadha padutunnanu. Dayachesi sahayam cheyyandi
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
మంత్రం ఇచ్చిన వ్యక్తిని అడగండి
@harinadr8694
@harinadr8694 4 ай бұрын
Manthram in name first letter pedatha annaru ga swamy
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
మీరు ఏమన్నారో అర్ధం కాలేదు కొంచం వివరంగా అడగండి
@chandusripadachandu8003
@chandusripadachandu8003 Ай бұрын
అన్నయ్య గారు నమస్కారం, నా పేరు చంద్రశేఖర్ శర్మ, నాది ఉత్తర నక్షత్రం 3 వ పాదం, కన్యారాసి, సింహ లగ్నం, నేను ఏ అక్షరం కలిగిన మంత్రం చేసుకుంటే జీవితం బాగుంటుందో ఒక్కసారి తెలియజేయండి
@gangotrigayatri
@gangotrigayatri Ай бұрын
9338900900 వాట్సాప్ మెసేజ్ మాత్రమే
@chandusripadachandu8003
@chandusripadachandu8003 Ай бұрын
అలాగే మీ కాంటాక్ట్ no పెట్టండి
@gangotrigayatri
@gangotrigayatri Ай бұрын
9338900900 వాట్సాప్ మెసేజ్ మాత్రమే
@somaareddy3546
@somaareddy3546 4 ай бұрын
గురువు గారు ఒక దేవత సాధన చేసి సిద్ధి అయిన తరువాత ఆ మంత్రం తో కూడా అభిచార క్రియలు చేయవచ్చా... తెలియచేయండి
@gangotrigayatri
@gangotrigayatri 4 ай бұрын
చేయొచ్చు 💯
@surveyingvideos7988
@surveyingvideos7988 Ай бұрын
Moddam..
@gangotrigayatri
@gangotrigayatri Ай бұрын
మొడ్డం అంటే అర్థం
@vijayaperikala7942
@vijayaperikala7942 3 ай бұрын
Sir ur number
@gangotrigayatri
@gangotrigayatri 3 ай бұрын
9338900900
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 18 МЛН
孩子多的烦恼?#火影忍者 #家庭 #佐助
00:31
火影忍者一家
Рет қаралды 51 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 135 МЛН
Became invisible for one day!  #funny #wednesday #memes
00:25
Watch Me
Рет қаралды 58 МЛН
Despicable Me Fart Blaster
00:51
_vector_
Рет қаралды 18 МЛН