Yogi Prabhakar Guruji Sensational Comments On Ayodya Ram Mandir | Sadguru Sri Yogi Prabhakar Videos #manabhakthi #Sadguruyogiprabhakar #AghorasTeluguinterview #manabhakthichannel
Пікірлер: 36
@girijaparvathaneni13076 ай бұрын
యెగి ప్రభాకర్ గురుజీ అందించిన సందేశాన్ని మనం అందరం అర్థం చేసుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. యెగి అయిన వారి నోటి నుండి మాత్రమే అమృత వాక్యాలు వస్తాయి. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస ఈ అయిదు ఆయుధాలు.ప్రభాకర్ గురూజీకి సాష్టాంగ ప్రణామములు.
@sanjeevreddy86375 ай бұрын
Jai sreeram
@sitayeleswarapu52556 ай бұрын
చాలా బాగా చెప్పారు 🙏
@mamathareddy5296 ай бұрын
నమస్తే యాంకర్ గారు మీరు స్వామీజీ గారిని మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ మంచి విషయాలు తెలియపరుస్తున్నారు అందరు మీకులాగ ఉంటే ఎంత బాగుంటుందో మీ కుటుంబానికి ఎప్పుడు ఆ సీతారాముల దీవెనలు లభించుగాక సంఘమిత్ర
Guru ji చెప్పింది ఆచరించాల్సిన విషయాలు, ఆయన లోతు అయినా అర్థము చెప్పారు❤
@user-hw7qz8bg6y5 ай бұрын
Jai sri ram guruvu gariki dandalu
@chsathyanryna25546 ай бұрын
Super Gurujee chala Baga explain chesaru.
@bagirajumudunuri55916 ай бұрын
Jai sree ram jai hanuman
@sanjeevreddy86375 ай бұрын
Omsreeram
@muralikrishnabhuvanagiri57666 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! The statement / discourse of Yogi Prabhakar Guru ji is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@mamathareddy5296 ай бұрын
నమస్కారం గురువుగారు చాలా బాగా చెప్పారు అయినా మన బుద్ధి హీనులయినా రాజకీయనాయకులకు అశుద్ధం పెట్టిన తెలివి రాదు సంఘమిత్ర
@indirakondaveeti95 ай бұрын
🙏🙏🙏
@balasubrahmanyamkolluru38555 ай бұрын
💯🙏💯🙏
@b.s.r97786 ай бұрын
You are saying correct & truth
@s.sambasivarao91315 ай бұрын
Swamy prabhakar jee Rama vishleshana ఆనందంగా ఉంది వారికి ప్రణామం ssrao 85 వసంతాలుguntur..
@pujala.anjaneyulup13006 ай бұрын
BJP MODI Sri Ramudini,Ayodhyani Party Rajakeeyamga ,Vadukuntundhi,AP Lo Hindhu Devalayalu, Vigrahalu Thirumala Lo Anyamatha Pracharam Addukune ,Party lu Levu Votela Kosam Veellani Devudu Kshaminchaka,Katinasiksha Veyali Jai Sri Ram
@mellajagan58446 ай бұрын
Swami gaariki paadaabhi vandanaalu 🙏Ayya raajakeeyaalu vaddu ante ee paatiki meelanti vaarini ee Desham meeda vundanichhe vaaru kaadu Ayodya mandiram velisedi kaadu 🙏 manam vuntunna ee paristitullo tappanisari Hindu raajakeeyaalu avasarame
@mahi1814816 ай бұрын
Rss Modi ji Yogi ji Hinduvula Thyagala Vallaney Saadhyamaindi❤❤❤
@sambasivasastrypola13886 ай бұрын
జై శ్రీరామ్
@venkatasubramanyam41526 ай бұрын
Mee padalaku vàndanalu.meeru yekkada vunnaro maaku okka sari Mee pratyaksha darsanamu kalpisthe memu dhanyula mu awuthamu.mee asrama viwaru teliyajeya valasindi korunnamu .namasthe. jai Sri Ram.
@manoharalli.16495 ай бұрын
యోగి ప్రభాకర్ గురుజి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలపండి
@ushausharani40456 ай бұрын
Desha DROHULU💀☠️MATTI KOTTUKU POVAALI 👍
@guduriraju30166 ай бұрын
దేవునితో నలుగురు బాగుపడతారు. దేవునితో ఆటలు ఎవరు అడగలరు?
@krishnastereo63536 ай бұрын
కొత్త బిచ్చగాడు ఉన్నట్టు అనిపిస్తుంది ఇతని ఇప్పుడిప్పుడే కొత్త గురువుగా నేర్చుకుంటున్నాడు మిడిమిడి జ్ఞానంతో ఉన్నాడా అనిపిస్తుంది
@guduriraju30166 ай бұрын
రాజకీయ నిర్ణయం తోనే ఆలయం తొందరగా జరుగుతుంది. ఇపుడు ఈ సాములు వేంచేసి రాజకీయం వద్దు అంటున్నారు. కేవలం వీరితో అయ్యే పనేనా ఇది. మానిఫెస్టో ప్రకారం చేస్తే వీరికి ఏం నొప్పి. కేవలం త్యాగాలతో వచ్చేదా? ఛానెల్ వారు పురికొల్పెపని
@sitapatinudurupati51996 ай бұрын
మొగలిపూవు ఇటలీమాత కుటుంబం కి ఎక్కడ పెట్టుకోవాలో...హిందువులైతే తెలిసేది..వ😂😂😂
@Hindhu8336 ай бұрын
A partylo vunna hinduvilynavaru andaru ayodhya rammunni darsinchukovali ade anya mathasthulu a partylo vunma valla mathakaryakramalaku veltharu kada
@chviswaprakasharao2446 ай бұрын
మీరు వద్దంటే మానేస్తారా?
@venkatacharychilakamarri58726 ай бұрын
🙏🙏🙏🙏🙏
@r.v.snageswararao57816 ай бұрын
ఏదోకటి చేస్తున్నారు కదా మాటలకి చేతలకి చాలా తేడా ఉంది చేస్తుండానికి సంతోషపాడండి