YouTube లో ఎవరిని నమ్మాలో తెలుసుకోండి, దొంగలు దొరకబోతున్నారు.

  Рет қаралды 207,805

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

11 ай бұрын

Пікірлер: 927
@gowrimopidevi1927
@gowrimopidevi1927 10 ай бұрын
ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి ప్రజలకు కనువిప్పుకలగ వలెనని మీరు చేసే ప్రయత్నం అభినందనీయం. 🙏👏👏👍👍
@dineshvenkata9037
@dineshvenkata9037 10 ай бұрын
నిజంగా మీరు చెప్పినవి అన్ని వాస్తవాలే గురువు గారు. మీకు 🙏🙏🙏🙏.
@Govindaseva
@Govindaseva 10 ай бұрын
అన్నయ్య గారూ🙏🏼♥️మొదటినుండి ఇదే కదా నేను మొత్తుకుంటుంది, ఇన్నాళ్టికి మీరు కూడా వాయించారు, సంతోషం😀 ఈ డోస్ సరిపోదు, వాయిస్ పెంచాల్సిందే, మేమంతా ఉన్నాం, ఎవరైనా మాట్లాడితే మన చానెల్స్ లో లైవ్ ఏర్పాటు చేసి మన వాళ్ళు వాయిస్తారు, హిందూ సమాజానికి పట్టిన మురికి కడిగేయాల్సిందే, మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే క్షమించగలరు🙏🏼♥️ 🚩జై శ్రీరామ్ 🚩జై సనాతన ధర్మం 🚩
@psrreddy3028
@psrreddy3028 10 ай бұрын
మీ వీడియోలు కూడా చాలా మార్గదర్శకంగా వుంటాయి అక్కయ్య గారు @govindaseva
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 10 ай бұрын
చాలా సంతోషం ధన్యవాదాలు,క్షమాపణ అవసరం లేదు అన్నయ్య అని ప్రేమగా పిలిచారు అంతే చాలు, మనమందరము కూడా సనాతన ధర్మం కోసం పోరాడాలి, ఎవరు ఏమనుకున్నా ధర్మ ప్రచారం కొనసాగుతూ ఉండాలి,జైహింద్ జై భారత్ మాత ఓం నమో వెంకటేశాయ 🙏
@rajumyakala7039
@rajumyakala7039 10 ай бұрын
Meeru chakkaga cheptaru sister.
@truthfindrr3714
@truthfindrr3714 10 ай бұрын
Verry swamy gurunchi baga Chapparu 😅😅
@gnanadeepika6167
@gnanadeepika6167 10 ай бұрын
Govinda sena " akka మీరు బలే వాయిస్తారు.... " ప్రసాద్ గారు కూడా క్లియర్ గా చెప్పారు .. keep it up akka , present generation needs the people like you..jai shree Rama
@jodurahayya4695
@jodurahayya4695 10 ай бұрын
ఇన్ని రోజులకు ఇలాంటి వాళ్ళను ఎదురించటానికి ఒకరు ముందుకాచార్ ధన్యవాదాలు గురువు గారు
@AVINASHREDDY1988
@AVINASHREDDY1988 10 ай бұрын
గురువు గారు...సనాతన ధర్మాన్ని నిలబెట్టి నలుగురికి మంచి చేయాలనే మీ సద్బుద్ధి వెలకట్టలేనిది... ఆ కలియుగ దైవం మీకు, మన ఛానల్ సభ్యులకు ఎల్లపుడూ ఆశీస్సులు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము...
@akhileshgudipudi9848
@akhileshgudipudi9848 10 ай бұрын
మీలాంటి గురువులు ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది గురుజి
@narmadhanadakuditi3609
@narmadhanadakuditi3609 10 ай бұрын
కళ్ళు తెరిపించారు గురువుగారు నమస్తే మనశ్శాంతి దేవునికి పూజ చేసుకుంటే సరిపోతుంది భలే చెప్పారు
@NaturalmedicineNaturalmedicine
@NaturalmedicineNaturalmedicine 10 ай бұрын
వేణు స్వామి గురించి...బాగా వాయించారు... బాగా తిని బలిసి వచ్చి హీరో లు,హీరోయిన్ల జాతకాలు చెప్తున్నాడు....అంటూ
@p.maheshkumar3090
@p.maheshkumar3090 10 ай бұрын
చక్కగా చెప్పారు గురువు గారు....నాకు కూడా ఈ రోజే ఆ సందేహం వచ్చింది.వీరంతా ఇన్ని రెమెడీలు చెప్తున్నారు వీళ్ళను ఆపే వారు లేరా అని?; నెక్స్ట్ మినట్ మీ వీడియో కనపడింది.చూశాను సందేహం పటా పంచలు అయ్యింది.జై సనాతన ధర్మం జై హింద్
@akhileshgudipudi9848
@akhileshgudipudi9848 10 ай бұрын
మీ లాగా ధైర్యంగా నిలదీసి అడిగే వాళ్ళు లేనందునే అలాంటి వెధవలు తయారయ్యారు మీకు కృతజ్ఞతలు
@aarebapurao2575
@aarebapurao2575 10 ай бұрын
దొంగ స్వాములకు చెప్పుతో చెంపలు వాయించినట్లు చెప్పారు గురువుగారు.నమస్కారం 👍
@vanitharani3551
@vanitharani3551 10 ай бұрын
చాల చక్కగా చెప్పరు గురువుగారు. ఇలాంటి వలను నిలదీసేవాళ్ళు రావాలి...ఆనప్రయత్నం మించి మొదలయ్యింది...మీకు పాదాభివందనములు..
@yandapallieswararo5143
@yandapallieswararo5143 10 ай бұрын
చాలా చక్కగా చెప్పారు సార్, మీరు చెప్పిన వీడియోలు మేము కూడా చూసాము ,పగలబడి నవ్వుకున్నాము, పిచ్చి వాళ్ళు ఎక్కవైపోయారు అని ,మా కుటుంబంలో కూడా శాస్త్ర ప్రమాణం అయిన విషయాలనే పాటిస్తుంటాము , చాగంటి గారు నండూరి శ్రీనివాస్ గారు , షణ్ముఖ శర్మ గారు అంటే మాకు చాలా భక్తి , గౌరవం కూడా , మీరు కూడా మంచి విషయాలు చెప్తున్నారు ధన్యవాదాలు
@rajeeshwariattili3652
@rajeeshwariattili3652 10 ай бұрын
ఆల్రెడీ భ్రష్టుపట్టించేసారు స్వామీ🙏 మీరు చాలా ధైర్యంగా తెలియచేశారు మాలాంటి దిగువ,మధ్య తరగతి,వాళ్ళు, సమస్యల నుండి,బయటపడాలన్న తాపత్రయంతో ఇలాంటివారి, మాయమాటల్లో పడిపోతాం, కష్ట పడకుండా,ఈజీగా వుండే,రెమిడీస్ కోసం,చూడటం, ఇదంతా, చానల్స్ వాళ్ళని పెంచడమే అని,అందరూ,తెలుసుకోవాలి,జై శ్రీరామ్🙏🙏🙏
@csnsrikant6925
@csnsrikant6925 10 ай бұрын
సరిగ్గ చెప్పారు 👌 రోజు అలాంటి వారి వీడియోలు చూసి చూసి విసుగు వొచ్చి తంత్రం మీద మంత్రం మీద నమ్మకము పోయి దైవ భక్తి కూడా తగ్గి నాస్తికులు గా మారిపోతారు ఇలాంటి వారి ఆట కట్టించాలి 👍
@bujjisri7428
@bujjisri7428 10 ай бұрын
🌺🕉🌺🌟🔱🌟ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః జై దుర్గ భవాని గురువు గారు ఎంత చక్కగా వివరించారు మీరు నిండు నూరేళ్లు అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలి శ్రీ మాత్రే నమః🌺🙏🌺
@umadevim2931
@umadevim2931 10 ай бұрын
సార్ ఇంకో విషయం ఏమంటే మరీ పిచ్చిగా వశీకరణ గురించి పచ్చి మరుగుమందుల గురించి విపరీతంగా వీడియోలు చాలా రోజుల నుండి ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియో చూసి యువత ఎటుమార్గం వెళ్తుందో అని చాలా భయంగా వుంది. ఇలాటి వాటి పై యాక్ష్సన్ తీసుకునేలా చేయండి సార్ ప్లీజ్.
@rajesvararavbhandaru2115
@rajesvararavbhandaru2115 10 ай бұрын
ఇలా చెప్తే తప్పుగా మాట్లాడారని ఎందుకు అనుకుంటారు సార్ మీరు చెప్పింది 100% నిజం❤
@Meandmyvlogs0407
@Meandmyvlogs0407 10 ай бұрын
స్వామి మీకు శతకోటి వందనాలు నాకు చాలా ఆనందంగా ఉంది గురువుగారు మీరు ఇలా చెప్తుంటే ఖచ్చితంగా జనాలు మారతారు
@chokkapu9581
@chokkapu9581 10 ай бұрын
చక్కగా చెప్పారు..గురువు గారు..ధర్మాన్ని కాపాడేవారు ఉండాలి.
@rvrameshrentala6279
@rvrameshrentala6279 10 ай бұрын
సరైన సమయంలో , సందర్భోచితంగా మీరు స్పందించి ఈ వికృతమైన పరిణామాలను అరి కట్ట వలసిందిగా కోరుకుంటున్నాము..
@rowdy_baby641
@rowdy_baby641 10 ай бұрын
అవును స్వామి నిజం గా youtube లో వచ్చే వాళ్ళని చూస్తుంటే ఎవర్ని నమ్మాలో నమ్మకూడదో తెలియక పోగా జనాలకి వీళ్ళ వల్ల నాస్తికత్వం వచ్చే టట్టు వుంది దేవుని మీద నమ్మకం పోయి, ఒకవేళ మన కోరికలు తీరక పొతే ఎలా దైర్యం గా ఉండాలో మాత్రం చెప్పరు స్వామి.
@SatyaSatya-vv3bi
@SatyaSatya-vv3bi 10 ай бұрын
Yes it's true
@vazrapurani9722
@vazrapurani9722 10 ай бұрын
Yes
@uhv13
@uhv13 10 ай бұрын
Nanduri srinivas garini follow avvandi avi khachitamyna vodeos
@sriindusri6596
@sriindusri6596 10 ай бұрын
మీరు చెప్పింది అక్షరసత్యం గురువుగారు... యూట్యూబ్ లో ఆడవాళ్ల చెప్పినట్లు మేము చాలా చేసాము...కానీ ఎలాంటి ఉపయోగము లేదు.. మీరు చెప్పిన సత్యాలతో మా కళ్ళు తెరిపించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏
@yarrampadmasree1576
@yarrampadmasree1576 10 ай бұрын
🙏🙏🙏🙏🙏
@srimahi643
@srimahi643 10 ай бұрын
యూట్యూబ్ లో ప్రతి ఒక్కరిని హిందూ ధర్మాన్ని గందరగోళం పట్టిస్తున్న వారందరికీ సరి అయిన బుద్ధి గురువుగారు ఇంతకాలానికి చాలా బాగా చెప్పారు అందరికీ తెలుసుకోవాల్సినది గా కోరుతున్నాం....
@Praveenkumar-or6gw
@Praveenkumar-or6gw 10 ай бұрын
చాలా బాగా చెప్పారు స్వామి ఇది ఇది నూటికి నూరు శాతం నిజం
@suneethamoodi2672
@suneethamoodi2672 10 ай бұрын
🙏 బాగా దైర్యంగా హెచ్చరిక గా వివరిస్తూ చెప్పారు. వినేవాళ్ళు వున్నారని ఏది పడితే అది చెప్పేస్తున్నారు. అట్లాంటి వాళ్లకు సరిగ్గా చెప్పారు. 🙏
@seshavataramcsv4071
@seshavataramcsv4071 10 ай бұрын
అయ్యా మీరు చెప్పినది చాలా బాగా ఉంది. పౌరాణికులు వారు గ్రహించిన సారాన్ని మనకు ఇస్తారు. వీరిలో కొందరు వేరే వాళ్లు చెప్పినది వారి దానిలాగ ఎంతో పరిశోధన చేసి వారిదాని లాగ చెపుతారు . పాద నమస్కారం చేసే వారి లో చాలామంది కాళ్ళు పట్టుకుని లాగటానికి ప్రయత్నాలు చేస్తారు. వినాశ కాలే విపరీత బుద్ధి. తప్పుకి నిరసన చెప్పినా కామెంట్ బయట వాళ్ళకి కనపడ కుండా చేస్తారు. మంచి వారిని దేముడు కాపాడుగాక.
@srl1983
@srl1983 10 ай бұрын
శ్రీ మహాగణాధిపతయే నమః జై శ్రీరామ్. శ్రీ మాత్రే నమః గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు మన సనాతన ధర్మం గురించి. కొంతమంది భగవంతుడి మీద నమ్మకం పోయి నాస్తిక వాదులు బాగా తయారు అయ్యారు. చాలామంది కమర్షియల్ గా thayaruayyaru
@mahismarthometeluguvlogs2733
@mahismarthometeluguvlogs2733 10 ай бұрын
నిజంగా ఇది నిజం గురువుగారు ఎది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్ధం కావటంలేదు Thank u గురువుగారు 🙏
@SyamalaSpecials
@SyamalaSpecials 10 ай бұрын
చాలా బాగా చెప్పారు. Awesome అండి. సనాతన ధర్మంలో లేనివి చెయ్యద్దు అని చాలా బాగా వివరించారు. ఉన్నవి చేయటం మానేసి, ఏవేవో చేయండి అంటే నమ్మకాల్ని కోల్పోతారు. దాని ఫలితం దైవారాధన తగ్గటం.
@krishnateja7878
@krishnateja7878 10 ай бұрын
👍👍
@wholesaleladiesclub7204
@wholesaleladiesclub7204 10 ай бұрын
Feeling so happy, డబ్బుకు ఆశ పడకుండా నిస్వార్ధంగా channel run చేస్తున్నారు , కోటి కోటి ధన్యవాదాలు, KZfaq lo కాసేపు స్తోత్రాలు,భక్తి పాటలు విందామని play చెస్తే మధ్యలో adds వేసి mood మొత్తం distract చేస్తున్నారు,కొంచం కూడా బుద్ది లేకుండా డబ్బే ప్రధానం గా videos చేస్తున్న అందరికీ బుద్ది రావాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను 🙏
@Ravinder0023
@Ravinder0023 10 ай бұрын
గురువు గారు చాలా బాగా చెప్పారు నొట్ల లో ఏంజెల్ నంబర్ అని దాని గురించి కూడా రకరకాలుగా మట్లడుతునారు numerology అని పాచ్యత్య సాంస్కృతి ని అనుసరిస్తున్నారు🙏
@rainbowchannel5930
@rainbowchannel5930 10 ай бұрын
భక్తి పేరుతో కొంతమంది వాళ్ళ పైత్యాన్ని చూపిస్తున్నారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏 మన హిందూ ధర్మాన్ని మనమే దిగజార్చు కుంటున్నామా అనిపిస్తుంది వీళ్ళ మాటలు వింటే.....
@Voiceofsamatha
@Voiceofsamatha 10 ай бұрын
🙏👏👏👏జాతకం మంచిగా చెప్తే పర్వా లేదు .. చచ్చిపోతారు అని చెప్పడం..విడిపోతారు అని చెప్పడం అన్ని నెగిటివ్ మాట్లాడతారు.
@Raj_Official007
@Raj_Official007 10 ай бұрын
వద్దిపర్తి పద్మాకర్ గురువు గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@guntrusivaparvathi2930
@guntrusivaparvathi2930 10 ай бұрын
గురువు గారు మీకు పాదాభివందలు మంచి విషయములు బోధిస్తున్నారు 🌹
@ASN624
@ASN624 10 ай бұрын
చాలా బాగా చెప్పేరు..మీ లాంటి వారు మన హిందూ సమాజానికి చాలా చాలా అవసరం...దొంగ బాబాలు, జ్యోతిషులను ఇలాగే ఖండించండి..మీకు మేము సపోర్టు చేస్తాము
@geethaandal4030
@geethaandal4030 10 ай бұрын
Well said గురువు గారు ఏవరో ఒకరు ఇలా బుద్ధి చెప్పక పోతే ఈ పనికిమాలిన channels పెట్టి అర్థం లేని విషయాలను ప్రచారం చేసి అమాయకులను మోసం చేస్తున్న వారికి బుద్ధి రాదు 🙏
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 10 ай бұрын
గురువు గారు మీకు పాదాభివందనాలు మేము కూడా చాలా చూస్తున్నాం ఇలాంటి వీడియో లు కాని మీ వీడియో లు నండూరి శ్రీనివాస్ గారి వీడియోలు మాత్రమే పాటిస్తాను శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః
@rainbowchannel5930
@rainbowchannel5930 10 ай бұрын
అవును గురువుగారు........ కామాక్షి దీపం, శంకు చక్ర దీపాలు వెలిగించడం... ఉప్పు దీపాలు వెలిగించడం కూడా.... తప్పేనని ఒక గోవిందమ్మ ఈరోజు చెబితే విన్నాను ఎవరిని నమ్మాలో..... ఎవరు చెప్పింది నమ్మకూడదో ఏమి పాటించాలో అయోమయం.... హిందూ ధర్మం ఎటు పోతుందో ఏమో గురువుగారు.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.....
@lakkigopineedi9956
@lakkigopineedi9956 10 ай бұрын
నిజం చెప్పారు గురువు గారు నేను కూడా అప్పులు బాధలో ఉండి ఏం చేయాలో తెలియక నేను ఈ రెమిడీస్ అన్ని చేసాను, ఏం use లేదు.
@ramprakashbajjuri681
@ramprakashbajjuri681 10 ай бұрын
100% కరెక్ట్ గా చెప్పారు గురువుగారు...😊😊
@nirmalchowdary1620
@nirmalchowdary1620 10 ай бұрын
చాలా చక్కగా వివరించారు గురువు గారు 👌 జై శ్రీ రామ్ 💯
@viva7644
@viva7644 10 ай бұрын
చక్కగా చెప్పారు......మీరు చెప్పేది అక్షరాల నిజం......
@pantangikrishnamounika2412
@pantangikrishnamounika2412 10 ай бұрын
బాగా చెప్పారు గురువు గారు. ఇప్పటికైనా అందరూ తెల్సుకుంటారని ఆశిస్తున్నా ను.
@mynamesss2188
@mynamesss2188 10 ай бұрын
నమస్కారం గురువు గారు, నేను కూడా చూశాను మీరు చెప్పిన videos నాకైతే నవ్వు వచ్చింది, నేను నమ్మేది ఒక్కటే మనం పనులు మంచైతే చాలు ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది అని కచ్చితంగా నమ్ముతాము అంతే కానీ ఇటువంటి వి కాదు. ఓం నమశ్శివాయ విష్ణు రూపాయ నమః 🙏🙏🙏💐💐💐
@shivanijella4701
@shivanijella4701 10 ай бұрын
Namaskaram swamy . Thank you for this valuable information. I am not much devtional person ,but me and my friend follwed some worst youtube channels fell in there trap. Exams , interviews life important matters ki vala videos followed and got cheated . Love life kosam edi chyandi,carrier kosam edi chyandi ani chala ,money kosam edi chyandi ani blind ga followed ,hindi ,english, telugu videos chusam white magic anaru , black magic anaru, weekly astrology, emo emo chesi follw aiyam ,oka 3-6months after ardam indi valabule opportunities, time ani waste chesam ani. Better exams meda focus chyali,life meda focus chyali we got lesson. We lost trust in universe,gods and all. We stopped going temples because of them.This video is very useful for the youth who follow those stupid tricks written on paper, bay leaf, candel spirits all. Thank you guru ji.we need more such good videos.
@srinivasanjali8985
@srinivasanjali8985 10 ай бұрын
మంచి మంచోల్లకు చెంప పెట్టు లాంటి మాటలు ఇవ్వి... మీ లాంటి వాళ్లందరికీ కూడా మహా దేవుని ఆశీర్వాదాలు ఉండాలి
@revathireddykota7170
@revathireddykota7170 10 ай бұрын
చాలా చక్కగా చెప్పారు గురువూ గారు... అందరికీ బుద్ది వస్తాది...🙏🙏
@sreevani8516
@sreevani8516 10 ай бұрын
Assalu yentha baga chepparu sir, your video is a eye opener to all 🙏🏼
@srivanisurimilla8337
@srivanisurimilla8337 10 ай бұрын
Number 1గురువు గారు మీరు చాలా మంచిగా చెప్పారు. ఇలాటి చెప్పవాళ్ళు లేరు గురువు గారు. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lavanyasimplekitchen
@lavanyasimplekitchen 10 ай бұрын
ఇంకొకటి కూడా చెప్పారు భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ ఉండాలంటే వారి ఇద్దరి పేర్లు ఒక కాగితంపైన రాసి తేనే సీసాలో పెట్టి ఇంట్లో ఈశాన్యం మూల ఉంచాలి. ఇలా చేస్తే వారిద్దరి మధ్య గొడవలు రాకుండా ప్రేమగా ఉంటారంట. నాకైతే నవ్వొచ్చింది. ఈ విషయంపై ఎవరూ మాట్లాడటం లేదు అనుకున్నాను చివరగా మీరు మాట్లాడినందుకు ధన్యవాదములు. మన హిందూ ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి. ముఖ్యంగా మూఢనమ్మకాలు, అజ్ఞానం నుండి ప్రజలను బయటకు తీసుకురావాలి. దానికి మీలాంటి వారి కృషి చాలా కావాలి.
@girishb9489
@girishb9489 10 ай бұрын
Sir మీరు చెప్పినది 100 కు 100 శాతం correct.... అనంతకృష్ణ స్వామి మనీ మంత్ర అంట fees 5000 Rs... ఇలాంటివే చెప్తారు... అతను అందరిదగ్గర collect చేసిన amount తో లాభం పొందుతూ వున్నారు... మన కర్మకాలి డాక్టరేట్ ఇచ్చారంట చెన్నై వాళ్ళు.... అతనితో ముఖ ముఖి మాట్లాడండి ఈ వీడియో ని post చెయ్యండి.... ఇలాంటి వాళ్ళు చాలామంది వున్నారు యూట్యూబ్ లో... జై హింద్ జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏
@sarithastudios2024
@sarithastudios2024 10 ай бұрын
నమస్తే గురూజీ బిర్యాని ఆకు దీనిని కూడా చూసిన కానీ చేయలే ఎందుకు దాన్ని కాల్చడము అని చేయలేదు పైసలు లెక్కించడం చూసిన ధన్యవాదాలు గురూజీ సపోర్టింగ్ చేస్తా మీకు శ్రీ మాత్రే నమః
@PushpaLathaReddyMetalkun-jr5wr
@PushpaLathaReddyMetalkun-jr5wr 10 ай бұрын
Danyavadhalu guru garu manchi matalu cheparu malanti valaku telisela ardamayela clear ga cheparu swamy 🙏🙏
@srinivasgittha8298
@srinivasgittha8298 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🌹👍🌹🙏🏻 చాలా చక్కగా వివరించారు🙏🏻👌🌹🙏🏻 😭😭😭😭😭చెప్పేవాడికి వినేవాడు లోకువ అందులో మన హిందువులు అబద్ధాలను చాలా బాగా నమ్ముతారు 😭😭😭 ఇది మన హిందువుల బలహీనత 😭😭😭
@sushmithamacharla3083
@sushmithamacharla3083 10 ай бұрын
Chala baga chepparu guruvu garu thanks for the valuable information 🙏🙏🙏
@prince_premkumar
@prince_premkumar 10 ай бұрын
ముందుగా మీ ధైర్యానికి👏👏👏👏👏. చాలా గొప్పగా చెప్పారు ఇప్పుడు ప్రతి ఒక్కరూ జనాలకు నీతులు చెప్పేవాల్లే. వినేవాళ్ళు గొర్రెలు అయితే ఎన్నైనా చెప్తారు.
@NSHG786
@NSHG786 10 ай бұрын
😅
@newchannel-es9oo
@newchannel-es9oo 10 ай бұрын
Nyjam kavaly
@prakashvisu2149
@prakashvisu2149 10 ай бұрын
Srigurubyonamaha....🙏🙏🙏🙏💪💪💪💐💐💐 Jai shreeram High energetic episode for hindus Thank you swamy gaaru🙏🙏🙏
@priyag3013
@priyag3013 10 ай бұрын
Entha baaga chepparu guruvu gaaru meeru cheppindi 💯💯💯% correct, chala Mandi alanti video's chusi mosapoye, Hindu dharmanni asahyenchukuntunnaru, meelanti vallu munduku raavali great job sir 🎉🎉🎉
@sirasalarajeswari1619
@sirasalarajeswari1619 10 ай бұрын
బుద్ధి వచ్చే లా భలే చెప్పారు గురువు గారు
@sammrajgaddam6470
@sammrajgaddam6470 10 ай бұрын
మంచిగా చెప్పారు స్వామి 🙏🏼🙏🙏🏼🙏🙏
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 10 ай бұрын
ధర్మొ రక్షతి రక్షితహః 🙏🏻
@rajanipriyaapolavarapou9884
@rajanipriyaapolavarapou9884 10 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻 చాలా బాగా వివరించారు గురువుగారు...
@rangarirajeshwar7897
@rangarirajeshwar7897 10 ай бұрын
గురువూ గారు మీ పాదాలకు శతకోటి వందనాలు స్వామీ 🙏🙏🙏 అందరికీ అర్థమయ్యేలా మంచిగా చెప్పారు. స్వామీ వ్యాపార వృద్ధి కొరకు ఒక మంచి పరిహారం చెప్పగలరు. స్వామీ 🙏🙏
@potruchowdary7013
@potruchowdary7013 10 ай бұрын
Maku chiraku vachi anni manysi mamuluga pooja chysukuntunnam antha amma dhaya ani ma pani memu chysukuntunnam swami
@vijaykumarpalakodeti2845
@vijaykumarpalakodeti2845 10 ай бұрын
Perfect 🎉🎉🎉 so glad that someone spoke on this issue. Thank you sooo much Guruvu gaaru👏👏👍👍🙏🙏🙏🙏
@chittyvani1239
@chittyvani1239 10 ай бұрын
నిజం చెప్పారు దీనివల్ల జీవితాలు కూడా పాడవుతాయి భాధ్యత లేని హిందువులు సొమ్ములు సంపాదించడానికి చేస్తున్న అసత్య ప్రచారం చేస్తున్నారు కలియుగం లో స్మరణ మాత్రం చేతనే ముక్తి మోక్షం కలుగుతుదని అనే విషయం కూడా తెలీని వాళ్ళు మనమే సిగ్గు పడేలా ఉంటున్నాయి గురువు గారు చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌
@polisettimuthyam8546
@polisettimuthyam8546 10 ай бұрын
సనాతన ధర్మ గొప్పతనం కోసం ఇంత బాగా చెప్పారు మీకు చాలా ధన్యవాదాలు అండి
@Uniquevideos0789
@Uniquevideos0789 10 ай бұрын
Chala correct ga chepparu guruvu garu,nenu Ani chesamu edi falinchaledu,chivariki amma vari padalu pattukunnam,enka anta ayane chusukuntru ani kalam ku bhagavantudiki vadilesam 😔
@akkenapallykalyani4850
@akkenapallykalyani4850 10 ай бұрын
Namaskaram guruvugaru elanti vallu ekkuvaipoyaru.... edaina problems unnapudu elanti vallanu nammi mosapothunnaru.... ee video valla chala mandi kallutherinchincharu kruthagnathalu swamy
@Rgranger3
@Rgranger3 10 ай бұрын
Baga chapparu sir ,guruvu garu varahi Devi gurinchi clear ga chabutara
@shaikkalesha8941
@shaikkalesha8941 10 ай бұрын
కొన్ని.నిజాలు.చెప్పారు గురువుగారి కి 🙏🙏
@jyothilakka2314
@jyothilakka2314 10 ай бұрын
Namaskaram guruvu garu, ilanti vallanu edirinchali lekapothe addu adupu lekunda pothunnaru, Hinduvulara think once, sanathana darmanni kapadukovali, meeru cheppindi correct, adagandi, we are always with you
@vijayshreejayashree244
@vijayshreejayashree244 10 ай бұрын
Mukhyanga sthreelu chedagoduthinnaru, dheppi podupulu yekkuva, bhagavath vishayalu thakkuva, Sontha paithyam yekkuva, 🎉. Thank you guruvu garu, ❤️
@padmajap4895
@padmajap4895 10 ай бұрын
కలియుగం లో భగవంతుని నామస్మరణ చేయడం నిత్య పూజ చేసినంత ఫలితం వుంటుంది.మనిషి కష్ట పడి పనిచేయక పోతే ఒక్క రూపాయి కూడా రాదు, అలా ఊరికే పరిహారాలు(remedies)చేస్తే కోట్లాది రూపాయలు వచ్చేస్తే ఎవ్వరూ పనిచేయకుండా పనిచేయకుండా పూజలు, పరిహారాలు చేస్తూ కూర్చుంటారు, కష్టే ఫలి అన్నారు,అందరం కష్టపడి పనిచేసే గుణo ని కలిగి వుండాలి, కష్ట పడి పనిచేసే వారి దగ్గరే లక్ష్మి వుంటుంది
@padmajap4895
@padmajap4895 10 ай бұрын
గురువుగారికి నమస్కారం 🙏🙏🙏
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 10 ай бұрын
Anna chala Baga చెప్పారు
@jyothivrm902
@jyothivrm902 10 ай бұрын
Baaga chepparu
@matamarinarasamma7989
@matamarinarasamma7989 10 ай бұрын
❤❤
@gundepallisatyam1758
@gundepallisatyam1758 10 ай бұрын
చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు.. జై శ్రీ రామ్...
@kuchipudinagalakshmi531
@kuchipudinagalakshmi531 10 ай бұрын
ఇలాంటి వీడియోస్ చేయాలి గురువుగారు కృతజ్ఞతలు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@telukuntalakshmi6907
@telukuntalakshmi6907 10 ай бұрын
Danyavadalu guruvu garu chala positive ga cheparu varaphalalu Vara phalalu vintey bayam vestundi adhi kuda vinanu
@mayuribrahmadevu3109
@mayuribrahmadevu3109 10 ай бұрын
Chala baga chepparu swamy nijame nenu kuda a remidies try chesanu
@hiteshd4539
@hiteshd4539 10 ай бұрын
మీకు శతకోటి వందనాలు గురువుగారు
@viva7644
@viva7644 10 ай бұрын
ప్రస్తుతం అందరికీ పట్టిన పిచ్చి....లవంగం రెమెడీ😂😂, బిర్యానీ ఆకు రెమెడీ😂, చేతి మీద అంకెలు రాసుకుంటే డబ్బు వస్తుంది.😂....ఇంకా చాలా చెత్త ఉన్నది. ....దయచేసి మా లాంటి అమాయకులను కాపాడండి.....
@radhaseegarla1447
@radhaseegarla1447 10 ай бұрын
😂😂
@user-ug2kl8km5g
@user-ug2kl8km5g 10 ай бұрын
Chaganti garu,garikapati ,taruvata meru chala chakkaga chepparu
@vasudatta17
@vasudatta17 10 ай бұрын
Chala chakkaga nijaalu chepparu guruvu gaaru 🙏🙏🙏🙏
@muralimohun1112
@muralimohun1112 10 ай бұрын
Guruvu garu chala chala baga chepparu 🙏🙏🙏🙏
@venkatapaparaovallabharedd1187
@venkatapaparaovallabharedd1187 10 ай бұрын
చాల బాగా చెప్పారు గురువుగారు.. కల్పితాలు హద్దులు దాటితే మొదటికే ముప్పు... 🙏
@rajuchenna6205
@rajuchenna6205 10 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు చాలా చక్కగా వివరించారు
@priyamohann5023
@priyamohann5023 10 ай бұрын
Chaala chaala thanks guruji.. eye-opening video... thank you so much... Shree maatre namaha🙏
@vijaykumar-lt1kx
@vijaykumar-lt1kx 10 ай бұрын
Super ga,,chepparu Guruvu garu
@avakayawood
@avakayawood 10 ай бұрын
🙏 ఓం గురుభ్యో నమః గురువు గారు చాలా చక్కగా వివరించారు ఆ మధ్య నేను కూడా కొన్ని యూట్యూబ్ వీడియో చూశాను ఈ రెడీ చేస్తే మీ బీరువాలో కట్టలు డబ్బులు చేరిపోతుంది ఈ రెడీ చేస్తే కోట్లు మీ ఇంట్లో కురుస్తుంది అని ఉంటాయి ఆ వీడియోలు నేను చూశాను
@ravikiran9759
@ravikiran9759 10 ай бұрын
Swami Mee maatalu akshara satyam. Mee nijayatiki shatakodi vandanaalu. Mee dwara prajalaku tappaka melukolupu kalugutundi. Dhanyavadalu ,🙏
@srinivasasarmabattenapati7668
@srinivasasarmabattenapati7668 10 ай бұрын
నమస్కారం గురువుగారు చాలా చాలా చక్కగా వివరించారు కొంతమంది మిడిమిడి జ్ఞానంతో ఈ మధ్యన వీడియో లో వచ్చిన వాళ్లందరికీ కూడా చెప్పుతో కొట్టినట్టు చెప్పారు చాలా చక్కగా చెప్పారు
@chendireddymanjulareddy3035
@chendireddymanjulareddy3035 10 ай бұрын
Chala baga chapparu guruvu Garu 🙏🙏🙏🙏🙏
@PrasannaJanapareddy-ox7rc
@PrasannaJanapareddy-ox7rc 10 ай бұрын
Much more persons like you have to come out...and elevate the truth in favour of the society....u r doing such a good job....keep going 👍
@srivanikaranam-fq8cw
@srivanikaranam-fq8cw 10 ай бұрын
Chala santhosham guruvugaru chala bagha chepparu 🙏🏻🙏🏻🙏🏻
@jampanasobhu7303
@jampanasobhu7303 10 ай бұрын
బయటి వల్ల కంటే మన వారి వల్లే మనకు నష్టం జరుగుతుంది అని చాలా బాగా చెప్పారు స్వామి
@anasuyaanasuya7465
@anasuyaanasuya7465 10 ай бұрын
చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏
@gangaprasaddgp147
@gangaprasaddgp147 10 ай бұрын
ఇకనైనా మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు మారితే హిందూ ధర్మం నిలబడుతుంది. జై యోగేశ్వర్
@radhamadhu4258
@radhamadhu4258 10 ай бұрын
Nijam nirbhayanga chala baga chepparu guruvu garu🙏🙏🙏
@ishyamala1694
@ishyamala1694 10 ай бұрын
Danaya vhadhalu guruvhugaru Mee lanti vhalu vundabhata enkha e khaliyugamu lo manchijaruguthundhi maa Panthulugaru same meelaga anavharu danyavhadhalu guruvhugaru 🙏🙏🙏🙏🙏 from odisha
Nutella bro sis family Challenge 😋
00:31
Mr. Clabik
Рет қаралды 13 МЛН