YSRCP MLA Pinnelli Rama Krishna Reddy EVM issue | Advocate KKalyaan Dileep Sunkara| Commoner Library

  Рет қаралды 216,313

COMMONER LIBRARY

COMMONER LIBRARY

26 күн бұрын

#kalyandileepsunkara #pinnelliramakrishnareddy #ysrcp #janasenaparty #tdpparty #kkalyaandileepsunkara #commonerlibrary #trendingvideo

Пікірлер: 1 100
@gopalmirthipati1872
@gopalmirthipati1872 24 күн бұрын
క్యాండిడేట్స్ క్యారెక్టర్ చూసి ఓటు వేసేలా ఉంటే నోటా బటన్ ఊడిపోతుంది
@try2bReasonable
@try2bReasonable 24 күн бұрын
ముందు ప్రజలు కరెక్ట్ గ వున్నారా? మన నాయకులు మన లో నుంచే కదా వచ్చేది ? మనం డబ్బు తీసుకొని వోట్ వేసినన్నీ రోజులు నోటా బట్టున్ చెక్కు చదరదు.. దాన్ని వాడే వారే చాల తక్కువ 😃
@dasaradhd4910
@dasaradhd4910 23 күн бұрын
4 సార్లు ఎమ్మెల్య్ అయి వుండి , ఒక ఈవీఎం పగలుకొట్టినవాడికి కనీసం వారం రోజులు కూడా రిమాండ్ విధించకుండా, ముందస్తు బెయిల్ వస్తే, సమాజానికి ఏ సందేశం ఇస్తున్నట్టు? మీరు ఏ చట్ట విరుద్ధమైన పనులైనా చెయ్యండి, ఈవీఎం పగలుకొట్టేయండి, మీకు ముందస్తు బెయిల్ వస్తుంది, ఈ కేసు తేలేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతుందేమో.
@dasaradhd4910
@dasaradhd4910 23 күн бұрын
ఇదే మాచర్ల స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో, టీడీపీ వారిని బెదిరించి, దౌర్జన్యం చేసి, ఒక్కరిని కూడా పోటీ చెయ్యనియ్యకుండా, నామినేషన్ కూడా వెయ్యనియ్యకుండా, మొత్తం వార్డ్ లన్ని ఏకగ్రీవం చేసుకున్నాడు పిన్నెల్లి. అంత అరాచకాలు చేసాడు. ఆ ఎన్నికలప్పుడే టీడీపీ బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాచర్ల రూట్ లో కార్ లో వెళుతుంటే, ఆ కార్ లోకి ఒక పెద్ద చెక్క దూలం దూర్చి వాళ్ళని చంపబోయాడు, ఈ పిన్నెల్లి అనుచరుడు గాదరి కిషోర్. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వుంది. అతని మీద ఏ కేసు లేదు, పైగా మెచ్చుకుని, అతనికి మునిసిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడు పిన్నెల్లి. అన్ని అరాచకాలు చేసాడు పిన్నెల్లి, తక్కువ వాడేమి కాదు.
@Atthezenith101
@Atthezenith101 22 күн бұрын
బాబోయ్ అవునా 😮 మరి కారెక్టర్ చూసి ఓటు వేసే జనాలు మన వాళ్ళు ఐతే జయ ప్రకాష్ నారాయణ గారు పోటీ చేసినప్పుడు ఎన్ని విజిల్ గుర్తు buttons ఉడిపోయాఈ ??? నిజాయతి గా వచ్చిన వాడికి వంకలు పెడతారు, మొండిగా దోచుకున్న వాడిని అబ్బా వాడి మొండితనం అబ్బబ్బా చాలా గొప్పగా ధైర్యం గా ఉన్నాడు అని పలికే మన ap ప్రజలకు CHARECTOR ane padham గురించి మాట్లాడే హక్కు లేదు.... Pavan kalyan ala cheyali ra ....abbebe ila chesi undali ra ani ...అరెరె ఇలా చేస్తుంటే ఎలా?? అని మీద కాళ్లు చాపుకొని sollu కబుర్లు చెప్పటం lo మన AP వల్ల tarvta evaryna !! (Including myself , Since I've been the one when pavan kalyan took 21 seats) Honest Op ...
@dollartreeshark6786
@dollartreeshark6786 20 күн бұрын
@@try2bReasonableNote icchinappudu Nota enduku vadataru mana vallu…
@krishnamrajugutam5219
@krishnamrajugutam5219 24 күн бұрын
వీడియో చూస్తున్నంతసేపు నన్నే తిడుతున్నారా లేక నువ్వే తప్పుచేస్తు వేరొకరిని వెలుపెట్టి ఎందుకు చూపిస్తున్నావ్ అని అడుగుతున్నట్టు ఉంది..అన్న.. కాసేపు మీ వీడియో విన్నాను కానీ సిగ్గుతో చూడలేక పోయాను నావరకు నేను ఒక మంచి నాయకుడికి ఓట్ వేసాననే అనుకుంటున్న.... జై. భీమ్ ..... జైజై..జనసేన
@user-zj2rc8mn8f
@user-zj2rc8mn8f 23 күн бұрын
Manchi nayakudha India lo asalu vunnara nonsense
@user-rd3oq5yz1n
@user-rd3oq5yz1n 24 күн бұрын
ఒకరేమో చెంప దెబ్బలు కొడతారు మరొకరు ఈవీఎంలు పగల కొడతారు..తప్పు చేసిన వారు ఎవరైనా సరే శిక్ష పడాలి
@balaramk6345
@balaramk6345 24 күн бұрын
తలలు పగలకొట్టి న వారి రెడ్ కార్పెట్ వెయ్యాలి అంతేనా
@naveenperuboina4115
@naveenperuboina4115 24 күн бұрын
​​@@balaramk6345prati daaniki modalu tudi ani okati vuntadi, ninnu kottanu guba meeda nenu, tarvata nuvvu nannu kottavu, nyayam vundi, kaani nannu Nv enduku kottav ani edavadam lo em nyayam vundi, pichi tanam tappa, eppudu e ycp gorre gaalu chese veshalu ive
@dvnraju9
@dvnraju9 24 күн бұрын
కళ్యాణ్ గారు, ఒకవిషయం అర్థం కాలేదు నాకు కొంచం క్లారిఫయ్ చేయరా!! చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఈరోజు మాట్లాడుతూ..... EVM మర్చి పోలింగ్ చేయించాము అన్నారు. అంటే అక్కడ జరిగిన తతంగం అంతా వాళ్ళకి తెలుసు అలాంటప్పుడు... ఎందుకు అరెస్ట్ చేయలేదు?. మీ కామెంట్ ప్లీజ్.
@chaitanyateluguviews
@chaitanyateluguviews 23 күн бұрын
ఇంకొకరు MRO ని కొడతారు అందరికి శిక్ష పడాలి
@Xyz-hw5qg
@Xyz-hw5qg 23 күн бұрын
​@@balaramk6345*Baabai ni lepesina vaadni CM cheyaali*
@user-ph8dg4pk6u
@user-ph8dg4pk6u 24 күн бұрын
అక్కడ evm పగలగొట్టింది మా పిల్లి కాదు. మా పిల్లి వేరే ఉంది - సజ్జల
@nkmt9308
@nkmt9308 24 күн бұрын
వైసీపీ ఏజెంట్ లను తన్ని తరిమేసి, టీడీపీ రిగ్గింగ్ చేయడమే అత్యంత నేరం....ఈవీయం పగలగొట్టడంమే కరెక్ట్... రీ పోలింగ్ జరగాలి
@girishseshu7394
@girishseshu7394 24 күн бұрын
ఎక్కడ...తాడేపల్లి లోనా
@user-ph8dg4pk6u
@user-ph8dg4pk6u 24 күн бұрын
@@nkmt9308 3 సార్లు mla గా గెలిచాడు ఎవరు రిగ్గింగ్ చేశారో తెలుసుకోవచ్చు.
@srinusatyanarayana1302
@srinusatyanarayana1302 23 күн бұрын
​@@nkmt9308Nee kancham lo na karakajjam...😂
@Eswar16506
@Eswar16506 24 күн бұрын
సౌమ్యుడు...మంచివాడు... ఎన్నికల ముందు క్రిమినల్ కి భజనాత్ముడు.... ఎన్నికల తరువాత ముసుగు తొడిగిన యూట్యూబ్ లీడర్...😅😂
@prasadbc2934
@prasadbc2934 22 күн бұрын
జై .యూ ట్యూబ్ . లీడర్ 😂😂😂
@cherrystar5118
@cherrystar5118 22 күн бұрын
Chala mistake chesaru bro …avesham star
@narendragopisetti
@narendragopisetti 20 күн бұрын
Exact ga election mundhe bro not after election
@RamRaj-ov4hm
@RamRaj-ov4hm 17 күн бұрын
Janasena core committee...enduku konthamandi vedhavalani support cheyaledhu anukunna but hatsoff to Janasena core team. Veedu oka bafoon
@srikanthadidam1134
@srikanthadidam1134 23 күн бұрын
Jagan calls Avinash Reddy "chinna pillodu". Now this guy calls destroying EVM "chinna pillala cheshtalu". And he makes sure he mentions chintala prabhakar conveniently. And he tries to isolate the culprit from the party
@bagavvanth
@bagavvanth 24 күн бұрын
ఇలాంటి లీడర్లు అన్ని పార్టీలలో వుంటారు, కానీ YCP 80% లీడర్స్ ఇలాంతోల్లో 😂😂
@raaa8600
@raaa8600 24 күн бұрын
Inkaa....TDP percentage?? Jansena adaganu...TDP mushti vestey bathikey VEDHVVA package kukka antha scene ledu
@anilprince5
@anilprince5 24 күн бұрын
అవునా...😂
@anilprince5
@anilprince5 24 күн бұрын
అవునా 😂
@chandrasulamala8687
@chandrasulamala8687 24 күн бұрын
Abbo chintamani prabhakar Chowdary police station ki velli accuse tesukoni velladu TDP party 😂😂😂😂😂
@RK-wf7re
@RK-wf7re 24 күн бұрын
Yes, exactly
@rajualamuri7744
@rajualamuri7744 19 күн бұрын
నీ ఎక్సిప్లినేషన్ వద్దులే అన్న,, ఎందుకంటే ఇక్కడ ఎవడి బలహీనతలు వాడికి వున్నాయి,, ఓడిపోతాము అని పిన్నెల్లి కి బలహీనత వుంటే,, టీడీపీ పైన కోపం తో నీకు చాలా గౌరవం ఇచ్చిన జనసేన కి వెన్నుపోటు పొడిచిన మనం,,, విలువలు గురుంచి సిద్ధాంతాల గురించి పోరాటాల గురుంచి మాట్లాడొద్దు అన్న,,
@Srinivas-gw6cm
@Srinivas-gw6cm 24 күн бұрын
ఎందుకో అన్న మీ ముఖం లొ పాత కళ కనపడటం లేదు మాకు, ఆ confidence కూడా ఇవ్వటం లేదు.
@balukrishnas3673
@balukrishnas3673 24 күн бұрын
మీరు తటస్థంగా ఉండి ప్రజలు కొరకు మీరు తప్పుని తప్పుగా మంచిని మంచిగా సమాజానికి మీరు ప్రతిబింబంచంది ❤❤❤
@venkat7824
@venkat7824 24 күн бұрын
😂😂😂😂 lekapothe EVM baddhalakottadam kudaa jagan garu batch goppathanam Ani cheppamantaraa ????
@sivakumar767
@sivakumar767 24 күн бұрын
Mundu vote enduku veyyaledo cheppu sunkara.. finger meeda mark ledu😂
@Munna-pv5wf
@Munna-pv5wf 24 күн бұрын
Yes
@yuvraznaidu2540
@yuvraznaidu2540 24 күн бұрын
Pspk and kalyan dileep sunkara both are my favorite
@nkmt9308
@nkmt9308 24 күн бұрын
వైసీపీ ఏజెంట్ లను తన్ని తరిమేసి, టీడీపీ రిగ్గింగ్ చేయడమే అత్యంత నేరం....ఈవీయం పగలగొట్టడంమే కరెక్ట్... రీ పోలింగ్ జరగాలి
@rongalisanyasirao1534
@rongalisanyasirao1534 22 күн бұрын
జలగ అన్నా రాజ్యం లో ఇలాంటివి సహజమే గా... దిలిప్... అసలే జలగ సోమ్యుడు, మంచి వాడు, అంత అంతా మత్రమే...
@sikindarbasha2143
@sikindarbasha2143 24 күн бұрын
పసుపు కుర్చీ కలర్ బాగుంది...
@B2B.menstore
@B2B.menstore 22 күн бұрын
Bagundhii
@mohanganeshkuncha4996
@mohanganeshkuncha4996 24 күн бұрын
మీకు వచ్చిన సర్వేలన్నీ తప్పని నాలుగో తారీఖున తెలుస్తుంది సార్
@chendran100
@chendran100 24 күн бұрын
Pawala pitapuram govindaa naa...
@DTS....DareToSpeak
@DTS....DareToSpeak 24 күн бұрын
So PK CM aitadanamata....Okay okay okay😂😂😂😂
@suryach2985
@suryach2985 24 күн бұрын
​@@chendran100pk highest mejority tho gelusthadu Kani mee ycheepi gajadonga Jaggu pulivendulalo dought anta ga adi chuskondra first paytm kukkallara
@psdarling8242
@psdarling8242 24 күн бұрын
Ycp paytm dogs bow bow​...😂@@chendran100
@psdarling8242
@psdarling8242 24 күн бұрын
Ledu jalaganna SheM avuthadu....😂​@@DTS....DareToSpeak
@surisunkara16
@surisunkara16 24 күн бұрын
మన పార్టీ ఎమ్మెల్యే అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా..
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 23 күн бұрын
సత్యమేవ జయతే.....ఇలాంటి వీడియోలు ఎవరు ఎన్ని చేసినా.....చివరికి సత్యం, ధర్మం, న్యాయం గెలిచి తీరుతాయి....ధర్మో రక్షతి రక్షితః 🙏🙏🙏
@dvenkataramana1916
@dvenkataramana1916 24 күн бұрын
ఏ రాజకీయ పార్టీలు వద్దు మీరు న్యూట్రల్ గా ఉండండి అన్నా ఎప్పుడైనా మీకు తగిన గౌరవం గుర్తింపు వస్తుంది
@seenuksv
@seenuksv 24 күн бұрын
Adenti...bro...idhi kuda jaganmohan reddy...prasthanam...edugudala lo bagame kadaaa
@1985-gp8wm
@1985-gp8wm 24 күн бұрын
మీలాంటి వారు అసలు జీవితంలో ఏమన్నా సాధిస్తారా అండి? అతను చెప్తుంది ఏంటి? మీ అరణ్యరోధన ఏంటి?
@Yuvakiranrana
@Yuvakiranrana 24 күн бұрын
Jagan lanti niyantha ni vyathrikenchi memu chala sadistham
@1985-gp8wm
@1985-gp8wm 24 күн бұрын
@@Yuvakiranrana మీ మానసిక స్థితి చెప్తుంది మీలాంటి వాళ్ళు వ్యక్తిగత జీవితంలో ఏమి సాధించి ఉండరని 😁
@Yuvakiranrana
@Yuvakiranrana 24 күн бұрын
@@1985-gp8wm samaja hitham kosam yevaraina paatu padithe vallu em sadhinchaleru ani nuv bhavisthe em cheyalem,June 4th na telusthadi neku... Nenu oka IT employee ni ,Naku manchi yedho chedu yedho telusu
@Batman_0011
@Batman_0011 24 күн бұрын
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
@ajithmakkena2425
@ajithmakkena2425 24 күн бұрын
Pinneli lanti vallu anni party lo vunatru kani 80 % scrap antha ysrcp lo na vuntaru 🤣🤣
@vinayadhikari8104
@vinayadhikari8104 24 күн бұрын
Correct ga cheppav bro. Valla leader criminal ainappudu megatha vallu ala ne pravathistharu.
@suryach2985
@suryach2985 24 күн бұрын
Chettokati aithe kaya inkokati vasthada same to same jaggu le vastharu
@Batman_0011
@Batman_0011 24 күн бұрын
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
@sudheerapuppala6409
@sudheerapuppala6409 19 күн бұрын
Ohhh apara medhavulu TDP lo unnaru Kada andi
@ubedsayeed6548
@ubedsayeed6548 24 күн бұрын
వైసిపినీ పొగిడారు కదా సార్ వైసీపీ నాయకులను కూడా పొగడండి
@narayanarajuk290
@narayanarajuk290 24 күн бұрын
అన్న మీరు vote వేయలేదనుకుంటా.. finger కి ఇంక్ కనిపించటం లేదు
@rajugarugudeam6559
@rajugarugudeam6559 24 күн бұрын
Pawala 📦 ki siggu unna vadu vote veyaru😂😂
@srilakshmitirumalasetty7563
@srilakshmitirumalasetty7563 24 күн бұрын
Surgery iyyindanta sir ki. Anduke veyyalekapoyaranta..
@sixer720
@sixer720 23 күн бұрын
​@@srilakshmitirumalasetty7563piles surgery na ❤
@TSPSC_MEMES_ADDA
@TSPSC_MEMES_ADDA 21 күн бұрын
@@srilakshmitirumalasetty7563mahasena rajesh 30000 manditho rally tho velli vote vesadu
@srilakshmitirumalasetty7563
@srilakshmitirumalasetty7563 21 күн бұрын
@@TSPSC_MEMES_ADDA nenu cheppindhi kds gari gurinchi. Rajesh gari gurinchi kadhu.
@anjalianju1022
@anjalianju1022 24 күн бұрын
కోపం తో చేస్తే ధైర్యం గా ఒప్పుకోవాలి.పారిపోవడం చూస్తుంటే కావాలనే చేసినట్లుంది.ఎన్నికల సంఘం కూడా కొంత వెనుకబడిందనే చెప్పాలి.
@durgaraonadiminti4878
@durgaraonadiminti4878 24 күн бұрын
తెలుగుదేశం అంటే నీకు పడదు
@suneeshduvvuru6581
@suneeshduvvuru6581 24 күн бұрын
Ndhuku padadhu ani anukuntunnavo kuda cheppu,andharki o clarity vasthadhi.
@beyou8038
@beyou8038 22 күн бұрын
​@@suneeshduvvuru6581Kula gajji
@RaajGodi-wl3ox
@RaajGodi-wl3ox 20 күн бұрын
Kammolu ante kadupu manta, pawan kalyan tdp ki support chestunte vadi nasinam kuda korukuntinadu alanti waste gadu vedu.
@tulugusantosh7404
@tulugusantosh7404 24 күн бұрын
మొన్న మన పోలీస్ ఆఫీసర్ అన్నారు కదా, ఇటువంటివి జరిగితే పరిగెత్తించి... కఠిన చర్యలు తప్పవు, ఎంత వారైనా అని అన్నారు కదా... ఇప్పుడు కనిపించడం లేదు
@seshuakkala12
@seshuakkala12 24 күн бұрын
ఆయన Kadapa sp సిద్దార్థ్ కౌశల్, ఇక్కడ కంట్రోల్ చేశాడు
@VeeeraSammy
@VeeeraSammy 23 күн бұрын
Kadapa control chesaduga
@munnakarim7167
@munnakarim7167 15 күн бұрын
Evadina sadharana karyakartalanu matrame bhayapettagalaru
@kothakotasrinivaskothakota4990
@kothakotasrinivaskothakota4990 24 күн бұрын
మీరు చెప్పేది 100% నిజం ఇది అందరు జీర్ణిచుకోలేరు అర్ధం చేసుకుంటే ఇలాంటివాడికి మరోసారి ఓటు వేయరు
@mohanganeshkuncha4996
@mohanganeshkuncha4996 24 күн бұрын
మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో వాళ్ళు ఓడిపోతారు
@TollywoodFan
@TollywoodFan 24 күн бұрын
He always with common man ... someone misunderstanding him like you
@vishalvissu9145
@vishalvissu9145 24 күн бұрын
తను ఎవరు గెలుస్తారు అని చెప్పాడు ఆలా ఏంచెప్పలేదు కదా
@Santiago-zr5wy
@Santiago-zr5wy 24 күн бұрын
Pawalaaa gaadu, Pappu gaadu gelvaali ani cheppadu bro 😂..video choodlee
@TrsVision
@TrsVision 21 күн бұрын
​@@vishalvissu9145Cheppindu raa howle previous 3 videos chudu raaa babu ,ycp govt form chestundhi annaadhi according to his survey ...
@kalyansirr
@kalyansirr 24 күн бұрын
Superb KDS garu.. perfect ga class peekthunnaru… fact maatram chepparu ❤❤❤ love you anna Great respect towards you KDS garu 🙏🙏🙏
@shivkumar-ik9rs
@shivkumar-ik9rs 23 күн бұрын
Pawan kalyan gave a master stroke to Every one... Great maturity and sticking to the plan is Amazing
@pagadalasreenivasarao4813
@pagadalasreenivasarao4813 17 күн бұрын
You are 💯 percent correct.
@malakondareddykurapati2582
@malakondareddykurapati2582 24 күн бұрын
మొదట రిగ్గింగ్ చేసిన వారిని, తరువాత ఈవీయం లు పగులగొట్టిన వారిని అనర్హులుగా ప్రకటించాలి. అలాంటి కఠినమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడే పాలకులలో వ్యవస్థల మీద భయం భక్తి వస్తాయి. ప్రజలు ఇంత పరిపక్వత తో ఆలోచించే రోజులు కావు ఇవి... ఓటుకు ఎవరు ఎంత ఇచ్చారు... ఎవరు ఎన్ని ఉచితాలు ఇస్తున్నారు... మన కులపోడు అధికారంలో ఉన్నాడా లేదా... ఇవే కావాలి మనకి. వ్యవస్థలు బెత్తం పట్టుకొని నిలబడాల్సిన సమయం రావాలి ఇక !
@aligeo7624
@aligeo7624 24 күн бұрын
ఒక డౌటు అన్న ఒక ఊర్లో 1000 మంది ఉంటే 400 మంది చౌదరీ లు, 150 మంది కాపులు, 250 మంది BC లు, 50మంది ముస్లిమ్స్ 150 మంది SC ST వాళ్ళు ఉంటే ఆ 400 మంది కలిసి ఈ 600 మందికి ఓటు వేయించక పోవడం ఏంది దానికి EC వత్తాసు పలికి ఎక్కడ ఏ ఘటన లు జరగలేదు అని చెప్పడం ఏంది INDIA అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం కదా ఎందుకు ఇలా అవుతుంది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ELECTION COMMISSION plz reply అన్న
@ragsrags2
@ragsrags2 11 күн бұрын
where are you Mr. Sunkara???? have you seen trends
@bangarunaidukasireddi7027
@bangarunaidukasireddi7027 24 күн бұрын
చిన్న సందేహం మీరు ఓటు వేశారా అన్నా!?
@COMMONERLIBRARY
@COMMONERLIBRARY 24 күн бұрын
ఈ నెల 12 వ తారీకున అమికస్ హాస్పిటల్స్ నందు సర్జరీ జరిగింది అని నిన్న వీడియోలో ఆధారబూతంగా చెప్పిన తరువాత 13 న వోట్ వేసార అని అడిగే మీలాంటి వాళ్లకి ఓపిగ్గా సమాధానం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు
@bangarunaidukasireddi7027
@bangarunaidukasireddi7027 24 күн бұрын
@@COMMONERLIBRARY Sorry అన్న నేను ఆ వీడియో చూడలేదు
@175.AP-POALITICS
@175.AP-POALITICS 24 күн бұрын
Nuv దొంగ ఆధారాలు చూపడంలో నిస్తనువి ఎందుకంటే nuv layar kadha kani puka vote veyyavu kani ippudu kthalu చెప్తావు
@MukeshKumar-ks7rx
@MukeshKumar-ks7rx 24 күн бұрын
Vote vesi surgery cheinchukovachu
@TooluguSantosh-bm6fl
@TooluguSantosh-bm6fl 24 күн бұрын
😂😂😂😂 vote veyiledu ite
@murarkarsaikumarmr2949
@murarkarsaikumarmr2949 15 күн бұрын
అనిల్ సుంకర గారికి ఎలక్షన్స్ తర్వాత కేసులు డబ్బులు చాలా వస్తాయి 😝
@boddepallisrinivasarao864
@boddepallisrinivasarao864 24 күн бұрын
వైసీపీ వాళ్ళని మనోళ్లు అంటున్నావ్, ఏంటి బ్రో, ఎంత Paytm వొచ్చింది ఏంటి....Rs.5, వొచ్చి వుంటది గానీ , ఇంక పడుకో
@Joshiths-world
@Joshiths-world 16 күн бұрын
Amount eppati nuncho credit auvthunnai.. Auvnu naa istam antaadu.. Emantav
@mandadisudheer2628
@mandadisudheer2628 24 күн бұрын
in case of a regging that should be also in the cc camera?
@rajarameshnallaganchu1161
@rajarameshnallaganchu1161 23 күн бұрын
అబ్బా ఏం అంటించారు జనాలకి చురకలు. మీ లాంటి వారు పది కాలాల పాటు ఉండాలి మీరు ప్రత్యక్ష రాజికీయాలలోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ వాక్కు చాతుర్యం ప్రజలకు వంద శాతం ఉపయోగ పడాలంటే మీరు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి.జైభీం జై భారత్.
@suryakudulla3912
@suryakudulla3912 24 күн бұрын
అన్నా కూర్చి బాగుంది కానీ మీరు చికట్లొ చెప్పకండి మీరు వెలుగులోకి రండీ సార్
@indycap1
@indycap1 24 күн бұрын
How can i speak to u directly? I have some questions to u also
@user-ju3vg1lt1b
@user-ju3vg1lt1b 24 күн бұрын
Ycp కి చెందిన ఏజెంట్ లను కొట్టి రిగింగ్ చేస్తే తప్పులేదా
@sowryamasarapu1578
@sowryamasarapu1578 24 күн бұрын
Proof vundhaaa? Lekapothe kutha musko
@Rraj88
@Rraj88 24 күн бұрын
Have common sense.
@trueindian2150
@trueindian2150 23 күн бұрын
So daniki parishkaram EVM pagalakottadama...
@dasaradhd4910
@dasaradhd4910 23 күн бұрын
రిగ్గింగ్ జరిగితే, కంప్లైంట్ చెయ్యాలి, సీసీ ఫుటేజ్ చూడమని డిమాండ్ చెయ్యాలి, ఆ బూత్ లో రీపోలింగ్ డిమాండ్ చెయ్యాలి. అంతే కానీ, చట్టానికి వ్యతిరేకంగా ఈవీఎం బద్దలు కొట్టెయ్య కూడదు, అది చాలా పెద్ద నేరం. నడి రోడ్ మీద ఎవరో దొంగ దొరికితే, వాడిని పోలీస్ లకు అప్పగించాలి కానీ, చంపేస్తే, ముందు మనకు శిక్ష పడుతుంది
@dasaradhd4910
@dasaradhd4910 23 күн бұрын
ఇదే మాచర్ల స్థానిక మునిసిపల్ ఎన్నికల్లో, టీడీపీ వారిని బెదిరించి, దౌర్జన్యం చేసి, ఒక్కరిని కూడా పోటీ చెయ్యనియ్యకుండా, నామినేషన్ కూడా వెయ్యనియ్యకుండా, మొత్తం వార్డ్ లన్ని ఏకగ్రీవం చేసుకున్నాడు పిన్నెల్లి. అంత అరాచకాలు చేసాడు. ఆ ఎన్నికలప్పుడే టీడీపీ బోండా ఉమా, బుద్ధా వెంకన్న, మాచర్ల రూట్ లో కార్ లో వెళుతుంటే, ఆ కార్ లోకి ఒక పెద్ద చెక్క దూలం దూర్చి వాళ్ళని చంపబోయాడు, ఈ పిన్నెల్లి అనుచరుడు గాదరి కిషోర్. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్ లో వుంది. అతని మీద ఏ కేసు లేదు, పైగా మెచ్చుకుని, అతనికి మునిసిపల్ చైర్మన్ పదవి ఇచ్చాడు పిన్నెల్లి. అన్ని అరాచకాలు చేసాడు పిన్నెల్లి, తక్కువ వాడేమి కాదు.
@balukrishnas3673
@balukrishnas3673 24 күн бұрын
ఇపుడు మీరు జనసేనా కి మారిపోయారు అంటారు అన్న మళ్ళీ 😂😂😂
@venkateswararao.a340
@venkateswararao.a340 24 күн бұрын
ఆయన ఎప్పుడూ ఒకేలా ఉన్నారు..మనం చూసే కోణం వేరు
@kevinsmith6130
@kevinsmith6130 24 күн бұрын
Nee Paytm,
@DileepKumar-sm3uf
@DileepKumar-sm3uf 11 күн бұрын
Sir ee roju evening 4-6-24 mee speech kosam waiting
@Manikanta99991
@Manikanta99991 11 күн бұрын
Ekkadunav anna.. Pawan Kalyan gari winning meda nee reaction chudali ani undi. 🎉 Pawan Kalyan garu power lo lenappudu pakkana nilabadina athi kodhi mandhi lo nuv okadivi ❤
@jananiphysiotherapychodava4049
@jananiphysiotherapychodava4049 24 күн бұрын
Miru em matladero maku em అర్దం కాలేదు... కానీ evm పగులగొట్టి నా చెత్త vedavalanu సున్నితంగా pogidinattundi...
@mandalankanoblevani4416
@mandalankanoblevani4416 24 күн бұрын
నాకు కూడా ఏమీ అర్ధం కాలేదు
@designermunikumar
@designermunikumar 24 күн бұрын
అంటే అక్కడ ఎన్నిసార్లు ఏం జరుగుతుందో అని చెప్తుంటే గనుక కనీసం వినడం లేదని చెప్పిన ఎస్పీ కాల్ చేసిన ఎవరికి చెప్పినా గాని వినడం లేదని చెప్పింది ఉన్నది దానికి వాళ్ళు లేకో అంటేనే వాళ్ళు ఇలా చేశారని చెప్పింది మర్చిపోయాను అనేది ఉంది అంట భయ్యా అక్కడ
@kishorekoneti2498
@kishorekoneti2498 23 күн бұрын
I rarely like videos, but I follow you because you genuinely provide feedback without bias toward any political parties. This sets a great example for many young people. Hats off to you, brother. I respect JP, you, and a few others like you. Please keep up the good work-you have a unique ability to express things in a way that everyone can understand.
@safeandhra2024
@safeandhra2024 24 күн бұрын
వైఛీపి లో ఇలా గుండాజం జరుగుతుందనే ఓడించాలనుకుంటున్నారు.
@Eswari777
@Eswari777 24 күн бұрын
Anna evm pagalagodutunte police lu emichestunnaru
@kpawanme
@kpawanme 11 күн бұрын
Anna mission completed. ✔️ 🔥
@azzulove1
@azzulove1 24 күн бұрын
If any rigging happened He is the MLA directly and he can inform the respected election commission officer.
@venkatasunkari7270
@venkatasunkari7270 24 күн бұрын
Commoner's Library అని చెప్పి నీకు TDP మీద వున్న కోపం తో YCP ని కాపు కాస్తున్నావు . నేను నీ నుండి ఎటువంటి వీడియొ ఊహించలేదు
@charanchowdary1970
@charanchowdary1970 24 күн бұрын
Maaku kavalisindi idey anna
@vknaik5818
@vknaik5818 24 күн бұрын
Excellence of analysis brother The word candidate kind election is our future and also must.
@xyz9545
@xyz9545 16 күн бұрын
Bayya inka mega family Niku credibility vundi just be patient and be with mega family we are always with you
@Khadassahasnah3382-po1yo
@Khadassahasnah3382-po1yo 24 күн бұрын
Na 30 yrs lo 2019 nundi new govtmnt systm chustunna..kottukovadam champukovadam,thittukovadam...pralalki,raaboye tharaaniki emi cheppadalchukunnaru asalu
@chakarakeli1
@chakarakeli1 24 күн бұрын
యథార్థ వాది లోక విరోధి భీమవరం బుల్లోడా గుర్తించు.
@crazykids2889
@crazykids2889 22 күн бұрын
EVM మీద ESSAY రాయండి అని తీర్పు
@shankarsiripuram9004
@shankarsiripuram9004 22 күн бұрын
మీ మాటలో నిజాయితీ తగ్గింది సార్
@adapamaheshnaidu7906
@adapamaheshnaidu7906 24 күн бұрын
Mottaniki ni darsanam dorkindi bayya chala rojula tharvaata 😅
@chiranjeevinaidugavidi5740
@chiranjeevinaidugavidi5740 17 күн бұрын
Unsubscribed
@akhilramaswamy8842
@akhilramaswamy8842 22 күн бұрын
When people lack quality, we get quality less representatives. Representatives are from people. Wonderfully explained Sir.
@Suhash1111
@Suhash1111 11 күн бұрын
Kalyan garu mi anchana tapindi Waiting for your video
@pradeepguruinform6875
@pradeepguruinform6875 11 күн бұрын
Nuvu new cases oppukovadam start cheyandi... Back stabbers paaripovadam better
@sriharisatyanaidu453
@sriharisatyanaidu453 24 күн бұрын
ఆ ధైర్యాన్నిచ్చింది డబ్బు ఆ వస్తువు మనది కాదు అనే ప్రజల మనస్తత్వానిది
@RK-wf7re
@RK-wf7re 24 күн бұрын
కాదు, అలా అరాచకాలు చేస్తేనే వాళ్ళ leader support ఉంటది..
@thirupathisindhe9060
@thirupathisindhe9060 24 күн бұрын
Fist view
@msrkreddy3351
@msrkreddy3351 24 күн бұрын
Good massage giveing to all Friends Thank you sir
@keshavareddy2263
@keshavareddy2263 24 күн бұрын
Pellillu, peddamanisi functions lo ilanti chairs vaadutharu. Konchem maarchra babu.entha paytm vaste maatram ilanti chairs kontava😂
@pavankumarravva9897
@pavankumarravva9897 24 күн бұрын
Yes Sir. What you said is correct. People never elect good human beings
@daveedalli7498
@daveedalli7498 24 күн бұрын
Yes anna
@naveen32432
@naveen32432 24 күн бұрын
Anna malli plate thipputhundu
@naveenkorikana6602
@naveenkorikana6602 24 күн бұрын
Anna manam ycp kada lite tisko
@johnykaki1989
@johnykaki1989 23 күн бұрын
గుడ్ ఈవెనింగ్ దిలీప్ అన్న గారు ఈవీఎం పగలగొట్టడం తప్పే కానీ దానికి ముందు జరిగిన గొడవల గురించి కూడా తెలియజేయండి మొదటిగా మేమే సంతోషిస్తా తప్పును తప్పని ఒప్పుకుంటాం
@santhi4me
@santhi4me 21 күн бұрын
How I can contact you brother ??? I really want to talk to u
@sunravi3261
@sunravi3261 17 күн бұрын
Hi boss, em anna meeru bale Chang.. maku meemeda nammakam poendi... We r always Janasena ki fans.. Jai Janasena.Jai Hind..
@sdnaturalvlogstips2939
@sdnaturalvlogstips2939 24 күн бұрын
You 100% correct annayya ❤❤❤
@pandus8213
@pandus8213 24 күн бұрын
Brother, you said before Election Day YSRCP president is great and he is running party well and maintain single handily .. so your party leaders behave like this ..
@1985-gp8wm
@1985-gp8wm 24 күн бұрын
నీలాంటి బుర్ర తక్కువ వ్యక్తులకు అతని వీడియోలు అర్ధం కావులే.. వై ఎస్ జగన్ నిజంగానే ఒంటరిగా 175 నియోజకవర్గాల్లో తన అభ్యర్ధులని నిలబెట్టి గెలిపించుకోగలిగాడు అన్నది వాస్తవం.. అలా గెలిచిన వాళ్లలో పిన్నెల లాంటి వాళ్ళు ఎందుకు వుంటారు అన్న అంశం పై ఈరోజు అతని విశ్లేషణ వాస్తవం.. కానీ రెండు వేరు వేరు అంశాలు తమ లేంటి బుర్ర తక్కువ వ్యక్తులకు పాపం జీర్ణించుకోబడవు. మీలాగా ఏదొక పార్టీ భజన సోషల్ మీడియా లో చేసేస్తే సమాజ సేవకులు అయిపోతారు😅😅😅
@pandus8213
@pandus8213 24 күн бұрын
That’s great .. I am not having brain .. you are having great analysis .. pls go ahead
@sivakumar767
@sivakumar767 24 күн бұрын
Asalu nuvvu vote vesaava dileep sunkara 😂 Finger meeda mark ledu 😂
@smilepls14387
@smilepls14387 24 күн бұрын
We preach we don’t follow 😂😂😂
@naughtynani34
@naughtynani34 24 күн бұрын
​@@smilepls14387 anna rules chepthadu.. paatinchadu.. Manam paatinchali antadu anthe...😂😂😂
@Batman_0011
@Batman_0011 24 күн бұрын
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi kanapadadhu babai ki
@brucebane6815
@brucebane6815 23 күн бұрын
dileep ki surgery aindanta vote vesava ani commentlu pettaku niku emergency aithe vote vesestava
@beyou8038
@beyou8038 22 күн бұрын
​@@brucebane6815Andhukene frustation lo pachhi buthulu vaaduthunnadu
@rangarao6308
@rangarao6308 21 күн бұрын
Mr kds pls read all comments below with patience u r understanding what u r
@rajeshandhavarapu6847
@rajeshandhavarapu6847 24 күн бұрын
super bro ...elections tharvatha you are back to true analysis
@lakkineninarayana3433
@lakkineninarayana3433 24 күн бұрын
అభ్యర్థులను చూసి ఓటేసే పద్దతి పోయింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి ఓటేసేవారే అధికం.
@someshchukka6045
@someshchukka6045 24 күн бұрын
ఇలాంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగడానికి.......మనం ఎంచుకున్న తప్పిదమే అన్న......ఓటు విలువ మనమే తగ్గించుకుతటున్నము
@PRC429
@PRC429 24 күн бұрын
Ithanu matalu manam pattinchukovalsina avasaram ledu
@user-xn7eu2ol8l
@user-xn7eu2ol8l 24 күн бұрын
Hi anna.. Yevaru win avutharo.... as of now vunna situation prakaram Mee analysis cheppandi anna
@prakashnaidu7851
@prakashnaidu7851 24 күн бұрын
First like❤
@IAMAKS369
@IAMAKS369 24 күн бұрын
Mari nuvvu kooda YCP ni e lanti prajalu accept cheysaru aney kadha neevu kooda accept cheysavu? Na question ardham iythey reply ivvu , ardham kaka pothey restart ivvu .
@Batman_0011
@Batman_0011 24 күн бұрын
Ananthpur gunthakal lo JSP MLA EVM pagalakotadu adhi evadiki kanapadadhu
@dineshgupta3325
@dineshgupta3325 24 күн бұрын
Rastram inta darunanni chustunte, inni days nijaani nirbhayam ga cheppina vadivi..okka sari oka daridrapu paripalanani metchukunna nuvvu ila malli sukti pravachanal enduku cheptunav anna..I am still following you, not unsubscribed because of your false analysis. Me lanti vaak chaturyam unna vallu nijayati vipu unte sagatu manishi jeevitam konchem better ga undedi..but meeru twisted reviews ivvadam anedi chala daridram ga undi. Anyways, good luck for your endeavours.
@andheswamy8620
@andheswamy8620 24 күн бұрын
Super Anna ✊✊✊
@Lokavlog77
@Lokavlog77 24 күн бұрын
Super explanation anna❤❤❤
@LuckyLucky-bg3ve
@LuckyLucky-bg3ve 24 күн бұрын
Aayana chesindi mummatiki tappu, and akkada unna tdp candidate brammNanda reddy aayanemi swamuloru kadu andaru ఒక్కటే. Maralasimdi manam
@Luxmivara
@Luxmivara 24 күн бұрын
Tdp ki rigging chese swecha kuda Leda Chepandi kds
@kishoretalluri4297
@kishoretalluri4297 23 күн бұрын
Kallu dengi iya , rigging cheste video bayata pettakunda vundentha picha pulka vallu ycp lo lerule
@chotuchitty4011
@chotuchitty4011 24 күн бұрын
🙏 అన్నయ్య
@vijaydeepak5040
@vijaydeepak5040 24 күн бұрын
Worst ysrcp
@KrishnaYaadav786
@KrishnaYaadav786 24 күн бұрын
ఈయన కూడా మహాసేన రాజేష్ లాంటి మేధావి 🤣🤣😂😂😂😂
@user-qd6bf1er2l
@user-qd6bf1er2l 21 күн бұрын
Nennu..prajalu..nammaru...adi..june4..telustadi..jai...janasena
@user-kt8nh4lo8x
@user-kt8nh4lo8x 24 күн бұрын
Excellent...
@harinara5583
@harinara5583 24 күн бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజ్జం అభ్యర్థిని చూసి ఓటు వెయ్యాలి కానీ అధ్యక్షుడిని చూసి కాదు అభ్యర్థి సమర్ధత చూసి వెయ్యాలి లేకపోతే మీ విష్యంలో జనసనికులకు జరిగిందే జరుగుతుంది పవన్ గారిని చూసి మిమ్ముల్ని అభిమానించారు ఇప్పుడు ఏడుస్తున్నారు అదే మీ వ్యక్తిత్వం చూసి అభిమానించి ఉంటే ఈ బాధ ఉండేది కాదు జనసైనికులకు
@puliraja4801
@puliraja4801 24 күн бұрын
evm lo paamu ddorindi anta ayya. akkada unna vallani samaysphurthi tho baddalu gotti kapadadu ayya
@srinusrinivas7270
@srinusrinivas7270 24 күн бұрын
😂 chakkani cover drive Pamu during cc tv footage Leda
@puliraja4801
@puliraja4801 24 күн бұрын
@@srinusrinivas7270 bayati nunchi evm techetappudu vachindi anduke cc camera lo kanapadadu. Mla nela kesi dengina tarvatha andhu lo ne naligi chachindi
@uskpk2172
@uskpk2172 20 күн бұрын
అన్న మన ఓట్ వైసీపీ కే వేశావు కదా. . గొప్ప నాయకుడు జగన్ కదా
@nagarajukesireddy134
@nagarajukesireddy134 21 күн бұрын
మీకో దండం పూర్తిగా మారిపోయారు (Money Makes Many Thing's)
@sarikisanyasirao5173
@sarikisanyasirao5173 24 күн бұрын
Political brokers
@Marcojr54
@Marcojr54 24 күн бұрын
Pawala kalyan kante evadu ledu Andhra lo political Broker
@Harsha-gl1ql
@Harsha-gl1ql 24 күн бұрын
ఉంగరాలు బాగున్నాయ్ బ్రదర్
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 17 МЛН
Super gymnastics 😍🫣
00:15
Lexa_Merin
Рет қаралды 89 МЛН
Climbing to 18M Subscribers 🎉
00:32
Matt Larose
Рет қаралды 20 МЛН
Why Ysrcp Lost Badly & How TDP + JSP + BJP Alliance Won ?
32:31
Mahidhar Vibes
Рет қаралды 117 М.
KKalyaan Dileep Sunkara response on Andhra Pradesh 2024 election results
10:08
Is it Cake or Fake ? 🍰
00:53
A4
Рет қаралды 17 МЛН