No video

zimbabwe to botswana border crossing | kazungula bridge with four Borders

  Рет қаралды 692,381

Naa Anveshana

Naa Anveshana

Күн бұрын

zimbabwe to botswana border crossing | kazungula bridge with four Borders
#naaanveshana #zimbabwe #kazungu #botswana #zambia #namibia #border #prapanchayatrikudu #telugutraveller #travel #traveling #traveller #travelvlog #adventure

Пікірлер: 1 900
@targetDSC
@targetDSC 8 ай бұрын
ఇంత పెద్ద ప్రపంచం లో నలుమూలలా తిరుగుతూ ప్రపంచం కూడా చాలా చిన్నది అనే భ్రమ కలిగిస్తున్న అన్వేష్ బ్రో కి హ్యాట్సాఫ్ 🎉❤
@sandeepkls22
@sandeepkls22 8 ай бұрын
ప్రపంచం చాలా చిన్నది అందుకే అందరం ఒక గూటి కి చేరాం 😂
@aryaexplorer0000
@aryaexplorer0000 8 ай бұрын
Adhi brama
@mabbuvihari
@mabbuvihari 8 ай бұрын
ఒంటరిగా ఉన్నప్పుడే మీరు మంచి కంటెంట్ ఇస్తారు❤❤
@raheemsk2716
@raheemsk2716 8 ай бұрын
అన్న మీరు మీ ఫ్యామిలీ ని వదిలి ఇంత గొప్ప సాహసం చేస్తూ మాతో మీ ఆనందాన్ని పంచుకుంటూ ఇలాగే మరెన్నో వీడియోలు తీస్తూ. నవ్వుతూ నవ్విస్తూ మేము చూడలేకపోతున్న ఈ ఒక గొప్ప ప్రపంచ యాత్రను కనువిందు చేస్తూ మాకు అలరిస్తున్న మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మా ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్నకు 🫡🫡
@RaviKumar-xt8ws
@RaviKumar-xt8ws 8 ай бұрын
నీ జీవితంలో ఎంత మంది వచ్చిన, వెళ్లిన డిస్ట్రబ్ అవ్వకుండా ని వృత్తి నువ్వు హ్యాపీ గా చేస్తున్నావు బ్రో... హ్యాట్సాఫ్ 💪
@voice_of_janasena2024
@voice_of_janasena2024 8 ай бұрын
మీరు చాలా గ్రేట్ అన్వేష్ గారు ❤️ మీలా ఇతర దేశాలు తిరగాలంటే చాలా ధైర్యం ఉండాలి ఎందుకంటే కొన్ని దేశాల్లో.. కొన్ని భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి పరిస్థితులను సైతం లెక్కచేయకుండా.. అక్కడ ఆదేశ సంస్కృతులు, సంప్రదాయాలు స్థితిగతులను చూపిస్తున్నారు Hatesoff 💐 అన్వేష్ గారు ❤️ జైహింద్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@7hillsvehicles
@7hillsvehicles 8 ай бұрын
నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పినా వెంటనే మెలీసా అందరూ బాగున్నారా అని పలకరించేది ❤
@chittibabu3238
@chittibabu3238 8 ай бұрын
అన్వేష. అన్న. నీవు అన్ని దేశాలు చుట్టేస్తూ ఆరోగ్యంగా ఉండాలని. దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను
@rajitapandu198
@rajitapandu198 8 ай бұрын
చాలా సంతోషంగా ఉంది అన్నా మీ వీడియోస్ చూస్తుంటే ప్రపంచంలో ఏ దేశం వెళ్లిన ఆ దేశంలో భారత దేశపు మూలాలు కనబడుతుంటే 🤝🤝🤝
@kasanurssreenivas994
@kasanurssreenivas994 8 ай бұрын
వీడియో అందంగా ఉంది, నాలుగు దేశాల కలయిక కొత్తగా అనిపించింది, సరికొత్త అనుభూతిని ప్రపంచాన్ని అందించడం ఒక్క మా ప్రియమైన అన్వేష్ గారికి మాత్రమే తెలుసు, థాంక్స్ అండి, మెలీసా ఎక్కడికి వెళ్ళినా, మళ్లీ కలుసుకోవాలని నా అభిప్రాయం, ఇద్దరూ హ్యాపీగా సాగిపోవాలని మనసార కోరుకుంటున్నా, హ్యాపీ జర్నీ, కొత్త వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము
@chinninaveen000
@chinninaveen000 8 ай бұрын
Botswana one of the richest country in Africa very clean and vibrant
@11.khadeergundlakunta48
@11.khadeergundlakunta48 8 ай бұрын
India kante na
@Maths_seepana
@Maths_seepana 8 ай бұрын
​@@11.khadeergundlakunta48bro u can see that 1 pula = 6 rupees that means it is somewhat rich than india
@11.khadeergundlakunta48
@11.khadeergundlakunta48 8 ай бұрын
@@Maths_seepana no bro manam india ne rich country anali,manam musti attukuntuna
@Maheshbabuglm
@Maheshbabuglm 8 ай бұрын
@@11.khadeergundlakunta48emi takkuvayindi bhayya neeku india lo ? oka 1 yr botswana velli raa mari , telustundi india value. Botswana lo prajalu valla desani valle tittukoranta anduke adi rich, mana desam lo ala kaadhu ga
@11.khadeergundlakunta48
@11.khadeergundlakunta48 8 ай бұрын
@@Maheshbabuglm yes we are too rich coutry
@harishreddymavuram3850
@harishreddymavuram3850 8 ай бұрын
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
@mininaturallife
@mininaturallife 8 ай бұрын
మారు మూల గ్రామం లో ఉంటూ చిన్ని చిన్ని పట్నాలు కుడ సరిగ్గ చూడలేని మేము నీ వీడియో ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నాం చాల ధన్యవాదాలు అన్నా..
@Evancreations8143
@Evancreations8143 8 ай бұрын
Namaste Anna...ఎదురు ఉండదు...తిరుగు లేదు...వెనకడుగు వేసే ప్రసక్తే లేదు...జయహో తెలుగు సాహస ప్రపంచ యాత్రికుడు...
@RAHULJOY1
@RAHULJOY1 8 ай бұрын
అన్వేష్ అన్న నీ ఓపికకు శతకోటి ధన్యవాదములు... ❤️❤️🔥
@SeedarapuSudheerkeerthi
@SeedarapuSudheerkeerthi 8 ай бұрын
Hii Anna how are you
@anuofficialchannel2752
@anuofficialchannel2752 8 ай бұрын
చవక చవక అంటూ నాలుగు దేశాలను ఎంత చవకగా చూపితావనుకోలేదు అన్నా . అద్భుతమైన
@robertdowneyjr6621
@robertdowneyjr6621 8 ай бұрын
missing the best pair 😢but you are awesome 4 country's at a time ,nice drone view ❤
@nikhil_traveler
@nikhil_traveler 8 ай бұрын
నాలుగు దేశాలు నాలుగు సెకండ్లు తిరిగిన నా అన్వేషణ అన్న ప్రపంచ యాత్రికుడు ❤🎉🚘🚄
@srikanthkgf9141
@srikanthkgf9141 8 ай бұрын
నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడే మంచి information 💯best content వస్తుంది ✅❣️❣️
@Rambobba
@Rambobba 8 ай бұрын
Zimbabwe is full of wild life ..super drone views 😊
@NaaAnveshana
@NaaAnveshana 8 ай бұрын
Thanks
@ALEXANDER123YO
@ALEXANDER123YO 8 ай бұрын
Europe ki vellanna
@2036_lokesh
@2036_lokesh 8 ай бұрын
Free fire players lo entha mandhi ki Kalahari thelusu ? 🎉
@kedari_mehandi_eluru
@kedari_mehandi_eluru 8 ай бұрын
Country : బోత్సువానా Language: త్‌స్వానా Capital: Gaborone Currency: Botswanan Pula
@guna286
@guna286 8 ай бұрын
Melisa: Namasthe Bagunara Anvesh : Andaru Bagunaru Missing MELISA😢😢😢
@hadssahjoyce28
@hadssahjoyce28 8 ай бұрын
రెస్ట్ తీసుకోండి అన్నయ్య మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్ దేశాలు కాండాలు అన్ని చూపిస్తూ మాకు తెలియని వన్నీ మాకు చూపిస్తూ చెప్తూ ఉన్నందుకు చాలా చాలా థాంక్స్ అన్న
@ajayramkongara143
@ajayramkongara143 8 ай бұрын
చాలా గ్రేట్ బ్రో,మీ వల్ల మేము కూడా అన్ని దేశాలు చూసాము అనే ఆనందం ఉంది,
@renukakrishnna236
@renukakrishnna236 8 ай бұрын
చాలా బాగా చేశారు అన్న నిజంగా మన ఆంధ్ర కుర్రోడు అంటే మామూలుగా ఉంటది ఏంటి ఏమన్నా చేయగలం మనం నువ్వు
@jarugasumana6873
@jarugasumana6873 8 ай бұрын
🎉🎉🎉🎉🎉 you r born to see all these beautiful countries, no one is competent to you , be healthy, be always active god bless you
@mrakraju
@mrakraju 8 ай бұрын
Guest room బాగుంది. అక్కడి నుంచి నాలుగు దేశాలు బోర్డర్ bridge బాగుంది. నది చాలా బాగుంది
@innocentdevil8899
@innocentdevil8899 8 ай бұрын
Miru chala great andi 4 countries okesari chupincharu 🙌
@gowrishankaru..7678
@gowrishankaru..7678 8 ай бұрын
అన్వేష్ అన్న.. కచ్చితంగా ఫ్యూచర్ లో స్కూల్ ఇంగ్లీష్ సబ్జెక్టులో నీ ప్రస్తావన ఉంటుంది. ⚡️⚡️⚡️ALL THE BEST BRO🫂
@tangudugopalakrishna2735
@tangudugopalakrishna2735 8 ай бұрын
Good morning sir! You can do anything anywhere anytime 💐🥇🥈🥉 you are special creation by God 🌄🎇👍.
@NaaAnveshana
@NaaAnveshana 8 ай бұрын
Thanks
@kwtkwt4770
@kwtkwt4770 8 ай бұрын
Brother life is ful of surprise miracle s అన్ని చూసి మీరూచూపిస్తూ ❤❤❤❤❤🎉 ఉన్నారు
@kwtkwt4770
@kwtkwt4770 8 ай бұрын
Brother life is ful of surprise miracle s అన్ని చూసి మీరూచూపిస్తూ ❤❤❤❤❤🎉 ఉన్నారు
@enarayana2302
@enarayana2302 8 ай бұрын
నువ్వు గ్రేట్ అన్న. ప్రపంచములోని దేశాలను నువ్వు చూస్తూ మాకు చూపిస్తున్నావు.
@battusanketh924
@battusanketh924 8 ай бұрын
A man with kind heart ❤ and knowledge provider 🙏 handoff brother stay safe we miss @Melissa
@MSRao-pf5mj
@MSRao-pf5mj 8 ай бұрын
రెండు దేశాల సరిహద్దులు 3చూశాను👍 కానీ 4దేశాల సరిహద్దులు చూడడం మొదటిసారి.. థాంక్యూ & గ్రేట్ అవినాష్ 👍❤️👌❤️🙏
@sai..7175
@sai..7175 8 ай бұрын
How Many of knows the Kalahari desert in freefire map 😂..love from vizag anna 🥰
@sudheerdeekonda273
@sudheerdeekonda273 8 ай бұрын
Yes I know Kalahari map😂
@yaswanthpatnaikpakki7173
@yaswanthpatnaikpakki7173 8 ай бұрын
I also know it bro 😅
@likamusicchannel
@likamusicchannel 8 ай бұрын
సూపర్ అన్వేష్ గారు 👌👌👌 చాలా చక్కగా చూపించారు అండి. ఇలా మాకు అన్ని వివరిస్తూ అద్భుతాలు అన్ని చూపిస్తున్నారు. మీకు ధన్యవాదములు అండి 🌹🌹🌹
@mahidharreddy1771
@mahidharreddy1771 8 ай бұрын
Good morning brother. Drone shot was awesome brother and very peaceful cruise journey on river brother.
@nareshbadekolu9816
@nareshbadekolu9816 8 ай бұрын
అన్నంలో పెరుగు లేదు నాఅన్వేష్ అన్నకు తిరుగులేదు🔥💥😎
@sudhasudha3672
@sudhasudha3672 8 ай бұрын
మాట్లాడేవిధానం అమోగం చాలా బాగుంది 👑
@raghupadma9900
@raghupadma9900 8 ай бұрын
You are enjoying natural beauty with flora and fauna.animals are very healthy in thier natural habitat😊
@johnprasad1428
@johnprasad1428 8 ай бұрын
బ్రదర్ నీ ఎనర్జీ కి Take above❤
@CMA_RajaKrishnaPrasad
@CMA_RajaKrishnaPrasad 8 ай бұрын
చాలా రోజుల తరువాత డ్రోన్ షాట్.. అద్భుతంగా వుంది..
@kkalam-nl2lh
@kkalam-nl2lh 8 ай бұрын
CMA ye year pass ayyaru bro meeru
@CMA_RajaKrishnaPrasad
@CMA_RajaKrishnaPrasad 8 ай бұрын
@@kkalam-nl2lh 2013
@venkyvc3832
@venkyvc3832 8 ай бұрын
జై అన్వేష్ అన్నా ❤️ జై జై అన్వేష్ అన్నా ❤️ జై జై ప్ర పంచాయత్రికుడా అతి పెద్ద ప్రపంచం 🗺, యాత్రికుడు అన్వేష్ అన్నా ❤️ ❤️ ❤️ ❤️.
@jpjp8320
@jpjp8320 8 ай бұрын
ఇన్ని దేశాలు తిరుగుతున్నావ్ నీకు కాళ్ల నొప్పులు రావట్లేదా అన్న.. గుడి మెట్లు ఎక్కడానికే మాకు కాలు లాగుతాయి.. ఏదేమైనా గాని ప్రపంచాన్ని మాకు చూపించడానికి నువ్వు చేస్తున్న సాహసం అదరహో🎉 మళ్లీ నీలాగా చేయాలంటే ఎవరి తరం కాదు.. తెలుగోడి కీర్తి పతాకాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్తున్న నీకు నా జోహార్లు🎉🎉
@mahesh9375
@mahesh9375 8 ай бұрын
Love from Bengaluru 💛❤️
@madhubabuchepuri4520
@madhubabuchepuri4520 8 ай бұрын
You are always great brother, Excellent video. All the best 👍 నువ్వు ఎప్పుడు ఆనందం గా వుండు 🙌
@mr_abhii006
@mr_abhii006 8 ай бұрын
That drone shot sequence and music Really mesmerizing 💯
@vasuchalla5776
@vasuchalla5776 8 ай бұрын
Superb Video Prapancha Yathrukudu Naa Anveshana Tho Kalisi Nalugu Desalu Chusam.. Melisha Musali Prasa 😀🥰👌
@RupeshTeluguTraveller
@RupeshTeluguTraveller 8 ай бұрын
You are...Rocking Anvesh...keep Going🎉
@Naveenchowgoni
@Naveenchowgoni 8 ай бұрын
A day started with watching Naa anveshana ❤❤❤❤
@ravialaveni5948
@ravialaveni5948 8 ай бұрын
great opportunity to you and also provided chance to see 4 countries at a time to us.Super.
@mrrahman9446
@mrrahman9446 8 ай бұрын
అన నమస్కారం చాలా బాగుంది విడియో లొకేషన్ చాలా అందంగా ఉంది సూపర్ వుంది నాలుగు దేశాలు చాలా బాగా వున్నాయి
@kaspareddyyeruva
@kaspareddyyeruva 8 ай бұрын
Take care of ur health Anvesh.Dont be too adventurous in zambia rafting.i am ur fan and follower,daily I see ur video before starting my journey
@aswinikumarodugu8344
@aswinikumarodugu8344 8 ай бұрын
మా అన్వేష్ అన్నకి ఏదైనా సాధ్యమే 👌👌👌 జై అన్వేష్ అన్న
@sharankumar9664
@sharankumar9664 8 ай бұрын
Superb video of four borders hope you do safe journey in Botswana 😊😮🎉 congratulations for 2million in advance 🎉
@mkath2104
@mkath2104 8 ай бұрын
❤Super Anvesh Bro❤ Loved the content. One shot 4 birds. ఒక్క దెబ్బ తో నాలుగు దేశాలు చుట్టేసవు...మామూలుగా ఉండదు మా అన్వేష్ గాడి తో...జయ హొ ప్రపంచ యాత్రికుడ జయ జయ హొ..❤❤
@pavangurram2605
@pavangurram2605 8 ай бұрын
Real explorer of world 😊😊😊
@rambhajayalakshmi8238
@rambhajayalakshmi8238 8 ай бұрын
Super video and view brother ❤❤❤and safe journey brother
@NAGARAJ-mr9zt
@NAGARAJ-mr9zt 8 ай бұрын
Super RAJU Bangalore ❤️👌👍
@janagamnaveen8239
@janagamnaveen8239 8 ай бұрын
Starting background music nice
@degavathravinder2799
@degavathravinder2799 8 ай бұрын
Super view anna ❤❤❤
@user-kv4qs6gl1v
@user-kv4qs6gl1v 8 ай бұрын
🎉🎉🎉🎉 Beautiful Location Anvesh anna 🎉🎉🎉
@lovefailureboysk1932
@lovefailureboysk1932 8 ай бұрын
స్విచరలాండ్ వేళ్ళు.. సూపర్ supyer location
@nazeernaira7416
@nazeernaira7416 8 ай бұрын
Prapamcham lo chala amdamaina , prajalamdharu samthosham ga umdi , pachani bayallu tho umde oka amdamaina pradeshanni chupimchu anvesh... Tq
@jaswanthreddysanepalli
@jaswanthreddysanepalli 8 ай бұрын
Go to Australia because it is summer in that area so you can explore more
@ramanjifun
@ramanjifun 8 ай бұрын
Cinematic drone scenes anna excellent love u ❤❤❤
@GOWTHAMOFFICAL246
@GOWTHAMOFFICAL246 8 ай бұрын
Nice bro Meru chala Baga 😊 video ni maku you tube dvara mem chudagalgutunam and anna naku meru ana mi videos anna naku chala estam am your big fan and don't very anna miru kuda mana India lone best travel you tuber all the best anna Hero 😊 👏👏👏 👍👍👍
@dathujaganatham4561
@dathujaganatham4561 8 ай бұрын
River bagunndi bro zambia super
@amasaiahthanishnissyetc
@amasaiahthanishnissyetc 8 ай бұрын
అన్నయ్య వదిన కూడా ఉంటే చాలా మంచిది Nvuu చాలా EnjoY చేశావు..!! అన్నయ్య వదిన గురించి కూడా వీడియో tichi Evachagaahhh అన్నయ్య 🥰🥰🥰
@vinaychadalavada442
@vinaychadalavada442 8 ай бұрын
We request you to please show us MALAYSIA. Eagerly looking forward. It's budget friendly for us and based on your reviews we plan trips. Thank you in advance and we really appreciate the constant efforts you put in the herculean task of travelling. Wishing you good health.
@Anwar-zw1iv
@Anwar-zw1iv 8 ай бұрын
ఆఫ్రికా t-షర్ట్ & వైట్ షార్ట్ కాంబినేషన్ 👌
@n.charantejash5701
@n.charantejash5701 8 ай бұрын
Europe🌍🌍🌍🏰
@sagarkrishnakadumuri2525
@sagarkrishnakadumuri2525 8 ай бұрын
Really I enjoyed seeing this vedio Anna, awesome Safari cruise ride, super. I Really appreciate your efforts to make us see the world along with you 🎉 keep showing us more😂
@Advaith.730
@Advaith.730 8 ай бұрын
Anna ne vedios chusthey chala happy ga vuntadhi anna
@raveendrap8688
@raveendrap8688 8 ай бұрын
Wow amazing spider man anayya super super 😘😍😍
@panjaneyulu3547
@panjaneyulu3547 8 ай бұрын
Beautiful nature with flora and fauna. Excellent country Botswana superb anvesh
@kurumurthyvakiti9302
@kurumurthyvakiti9302 8 ай бұрын
Love from mahabubnagar ❤
@Anwar-zw1iv
@Anwar-zw1iv 8 ай бұрын
ఆఫ్రికా T-షర్ట్ & వైట్ షార్ట్ కాంబినేషన్ 👌
@voletinani4155
@voletinani4155 8 ай бұрын
వీడియో అదిరింది మా అన్వేష్ భయ్యా సూపర్
@prasannavanapamula6437
@prasannavanapamula6437 8 ай бұрын
Hi anvesh bro❤ very nice video.. Love from vizag😊
@saratbabu420
@saratbabu420 8 ай бұрын
Great bro you have visited 4 countries in a second.🎉🎉🎉❤❤
@muralikrishna5340
@muralikrishna5340 8 ай бұрын
Good information & Superb video bro
@afrozafeez1762
@afrozafeez1762 8 ай бұрын
We love you అన్నయ్య.❤
@venkatarr
@venkatarr 8 ай бұрын
రోజు రోజుకీ వ్యూస్ తగ్గి పోతున్నాయి బ్రో. కొంచెం కంటెంట్ క్వాలిటీ పెంచు. ఉమా ట్రావెలర్ వ్యూస్ పెరుగుతున్నాయి. 🎉🎉
@user-cr5tx7zb5t
@user-cr5tx7zb5t 8 ай бұрын
Yes ..correct...Avinash Bro 👍...
@KarthikbhaskarKoneti-de1if
@KarthikbhaskarKoneti-de1if 8 ай бұрын
Politicals ni geliki unsubscribe chesaru anta
@5be_verse
@5be_verse 8 ай бұрын
​@@KarthikbhaskarKoneti-de1if heyy em matladutunav😂😂adhi jerigakey mawa subscribers perigaru inka..❤️‍🔥
@DurgaRaoDasari.
@DurgaRaoDasari. 8 ай бұрын
Morning with anvesh Anna ❤❤ Good content Anna 💯
@gayatrisivaparvathid-hw7uu
@gayatrisivaparvathid-hw7uu 8 ай бұрын
Hi thammudu Good job super 👍👍👍👍👍👌👌👌👌💐💐💐💐💐🙏🙏🙏🙏
@gouthampagidipelly7458
@gouthampagidipelly7458 8 ай бұрын
Bonazamziw... Botswana NAMIBIA Zambia Zimbabwe...
@c.srikanthsagar5124
@c.srikanthsagar5124 8 ай бұрын
Love ❤️ from Hyderabad 🤩💥
@sarankumar630
@sarankumar630 8 ай бұрын
Nice video anna, drone shots superb, hippo lu hippo lu 😅😍🔥
@NaaAnveshana
@NaaAnveshana 8 ай бұрын
Thanks
@munnabhayya8562
@munnabhayya8562 8 ай бұрын
Babu chala exited feel Aithundu
@kodekandlanagabushanasharm9091
@kodekandlanagabushanasharm9091 8 ай бұрын
Anna e video adbhutaham maha adbhutam asalu nijinga chepalante river chala chala bugundi 😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤
@Balanjineyulu0080
@Balanjineyulu0080 8 ай бұрын
నాలుగు దేశాలు రెండు సెకండ్లలో తిరిగిన ప్రపంచంలో ఒకే ఒక్కడు ట్రావెలర్ అన్వేష నువ్వే❤
@aningibabi8413
@aningibabi8413 8 ай бұрын
The whole country is enjoying the videos great experience bro❤
@sivasainookala.
@sivasainookala. 8 ай бұрын
Next we want Europe anna ❤
@lovefailureboysk1932
@lovefailureboysk1932 8 ай бұрын
Good 😍anna.. Nice mis melisa.. 🤘
@anipeddianu3027
@anipeddianu3027 8 ай бұрын
Europe 🎉
@medico999
@medico999 8 ай бұрын
The river is wow.. 😍👌🏻
@SreeSurya-uw2jx
@SreeSurya-uw2jx 8 ай бұрын
Kingu annaya nuvu ❤
@NK-ui7ps
@NK-ui7ps 8 ай бұрын
Good one Buddy 😊..keep rocking & stay positive ✨🌟
@sunithabunga4853
@sunithabunga4853 8 ай бұрын
Nice video bro thanks 👍
@LakshmiKitchenTipsVlogs
@LakshmiKitchenTipsVlogs 8 ай бұрын
Nice Video brother 👌
@GummulaNagaraj
@GummulaNagaraj 8 ай бұрын
Hi
Hell's gate national park kenya | Geothermal swimming pool naivasha
13:15
Naa Anveshana
Рет қаралды 1,3 МЛН
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,9 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 7 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 50 МЛН
Botswana capital city gaborone tour
12:02
Naa Anveshana
Рет қаралды 591 М.
Okavango Delta Botswana Drone View
14:27
Naa Anveshana
Рет қаралды 901 М.
The largest Medina in the World Fez Morocco | Chouara tannery
20:47
Naa Anveshana
Рет қаралды 1,8 МЛН
Bodhi Dharma Cave in  China | Shaolin temple and kung fu school
28:31
Naa Anveshana
Рет қаралды 2,1 МЛН
Naa Anveshana Marriage And Divorce
23:16
Naa Anveshana
Рет қаралды 6 МЛН
How People Live In  North Korea | Uma Telugu Traveller
36:04
Uma Telugu Traveller
Рет қаралды 712 М.
Taiwan to palau flight journey
12:52
Naa Anveshana
Рет қаралды 851 М.
Чёрная ДЫРА 🕳️ | WICSUR #shorts
00:49
Бискас
Рет қаралды 4,9 МЛН