No video

Hyderabadi Dish Chicken Tahari + Cucumber Raita + Chana Dal Halwa || Zubeda Ali || Kashif Kreations

  Рет қаралды 900,110

Zubeda Ali

Zubeda Ali

Күн бұрын

Here is My Latest Video : Hyderabadi Dish Chicken Tahari + Cucumber Raita + Chana Dal Halwa
#zubedaali
#chanadalhalwa
#cucumberraita
#chickentahari
#hyderabadidish
Powered by :
_______________
Kashif Kreations
For More Videos :
--------------------------------------------------------------------------
👉 చమటలు పట్టించిన HOT AIR BALLOON : • చమటలు పట్టించిన HOT AI...
👉 మా Fish కోసం పెద్ద NEW HOME - చంద్రమోహన్ గారు ఇక లేరు కానీ వారి FISH మా దగ్గర ఉన్నాయి : • మా Fish కోసం పెద్ద NEW...
👉 100 మందికి PAYA + LACHHA PARATHA + RICE JAGGERY KHEER ఎవరి కోసమో తెలుసా ?
👉 Fathima AMERICA వెళ్ళింది : • Fathima AMERICA వెళ్ళి...
👉 1M+ Golden Button Double ధమాకా Surprise - నేను Emotional అయిన వేళ : • 1M+ Golden Button Doub...
👉 Fathima కోసం వాళ్ళ అత్తగారు చేసిన Shopping - చీరకి అగ్ని పరీక్ష : • Fathima కోసం వాళ్ళ అత్...
👉 పంటి సమస్య ? ఇక నొప్పి ఉండదు మా AYESHA కి నేను పళ్ళు పీకానా లేదా ? : • పంటి సమస్య ? ఇక నొప్పి...
👉 మా వారి పుట్టిన రోజు వేడుకలు : • మా వారి పుట్టిన రోజు వ...
👉 Egg Dum Biryani With Shahi Tukda ఇంత పెద్ద వర్షంలో మా తిప్పలు : • Egg Dum Biryani With S...
👉కుండ బద్దలు కొట్టిన మా తమ్ముళ్ళు : • కుండ బద్దలు కొట్టిన మా...
👉 మా ఇంట్లో వంటల హడావిడి Special Gud Aam ఎవరి పని వాళ్ళది : • మా ఇంట్లో వంటల హడావిడి...
👉 పెళ్లి అయిన తర్వాత మా Fathima First Birthday : • పెళ్లి అయిన తర్వాత మా ...
👉 నేను మా వారితో చట్టా పట్టాలేసుకొని BANKOK ఎందుకు వెళ్లాను ? : • నేను మా వారితో చట్టా ప...
👉నా Birthday నా Style లో : • నా Birthday నా Style ల...
👉 SPICY CHICKEN SAMBAR RICE & YUMMY గోధుమ రవ్వ కొబ్బరి బెల్లం పాయసం : • SPICY CHICKEN SAMBAR R...
👉 ఇండియా లో మా ఇంట్లో అక్క అమెరికా లో బావ ఇంట్లో మేము : • ఇండియా లో మా ఇంట్లో అక...
👉 మా మిస్టర్ ప్రెగ్నెంట్ Delivery 18th న Theatre కి రండి : • Video
👉 PINK CITY లో మా అందరి HALCHAL : • PINK CITY లో మా అందరి ...
👉 మా అత్త గారు నేర్పిన Muharram Sharbat : • మా అత్త గారు నేర్పిన M...
👉SAREE లో మా STORY - రింగులోంచే వెళ్లిపోయే SAREE : • SAREE లో మా STORY - రి...
👉 చుక్క నునె లేకుండా మా వంటలు - నేను వాడె COOKERS REVEAL : • చుక్క నునె లేకుండా మా ...
👉 ఈ Plan వింటే ఆశ్చర్యపోతారు - వెంటనే సద్వినియోగం చేస్కోండి : • ఈ Plan వింటే ఆశ్చర్యపో...
👉 ఈ సారి BAKRID కి పిల్లలు అక్కడ - మేము ఇక్కడ : • ఈ సారి BAKRID కి పిల్ల...
👉 బంతి భోజనం లో శభాష్ అని ఎందుకు అన్నారు ? : • బంతి భోజనం లో శభాష్ అన...
👉 మీకు కాదు నాకు వచ్చింది INTEREST - పోలా అదిరిపోలా : • మీకు కాదు నాకు వచ్చింద...
👉 సప్త సముద్రాలు దాటిన చిన్నది - BIG SURPRISE : • సప్త సముద్రాలు దాటిన చ...
👉 మా FARMHOUSE లో మా FATHIMA కి ఆవకాయని నేర్పించాము : • మా FARMHOUSE లో మా FAT...
👉 మా వియ్యంకులతో కలిసి Ajmer Dargah కి వెళ్ళాము : • మా వియ్యంకులతో కలిసి A...
👉 ఇంకొంచం అయితే గాల్లో ప్రాణాలు గాల్లోనే : • ఇంకొంచం అయితే గాల్లో ప...
👉 Chicken Mandi and Sauce - My Son's Birthday : • Chicken Mandi and Sauc...
👉అమెరికా నుండి మా అమ్మాయి మా ఇంటికి 👉👉 • అమెరికా నుండి మా అమ్మా...
👉 మా రెండోవ తమ్ముడు ఇంట్లో CORONA అయినా నేను వెళ్లాను : • మా రెండోవ తమ్ముడు ఇంట్...
👉 TASTY SWEET FRUIT CURD RICE - YUMMY DRY FRUIT RAGI HALWA : • TASTY SWEET FRUIT CURD...
👉 మా తమ్ముడి మెట్టినింటికి వెళ్ళాము : • మా తమ్ముడి మెట్టినింట...
👉 ఈ సారి మా Fathima కోసం ( నాకు కూడా ) : • ఈ సారి మా Fathima కోసం...
👉 EID కి కొత్తగా మారిన మా HALL : • Eid లో అమ్మమ్మ కాలంనాట...
👉 Eid కి బంగారం లాంటి మావారు బంగారం కొనిచ్చారు : • Eid కి బంగారం లాంటి మా...
👉 ఈ EID కి మా Fathima కోసం SAREE : • ఈ EID కి మా Fathima కో...
👉 EID కి కావాల్సిన A TO Z సామాన్లు : • EID కి కావాల్సిన A TO ...
👉 మా తమ్ముడు ఇంట్లో IFTAR కి ఎన్నెన్ని వంటలో : • మా తమ్ముడు ఇంట్లో IFTA...
👉 ఈ EID RAMZAN కి ఇద్దరము SAME SAREES తీసుకున్నాము : • ఈ EID RAMZAN కి ఇద్దరమ...
👉 ఈ రోజు IFTAR లో NATUKODI GAARELU - MEETHA KHANA : • ఈ రోజు IFTAR లో NATUKO...
👉 RAMZAN IFTAR లో ALOO PAROTA + GREEN CHICKEN ROAST + KAAJU KHEER : • RAMZAN IFTAR లో ALOO P...
👉 Ramzan లో Chicken Harees ఎంతమందికి చేసానో తెలుసా ?
👉 Ramzan లో నేను USA కి పంపిన వంట : • Ramzan లో నేను USA కి ...
👉 RAMADAN FIRST ROZA ... CHAND + SAHAR + IFTAR : • RAMADAN FIRST ROZA ......
👉 మా వారి Shoot కి కొలతలు లేని Biryani : • మా వారి Shoot కి కొలతల...
👉 నేను మా పిల్లలకి ఇచ్చిన Vegetable Challenge : • నేను మా పిల్లలకి ఇచ్చి...
👉 పిల్లలకి నచ్చిన PASTA మా వారికి నచ్చిన AAM DAAL GOSHT : • పిల్లలకి నచ్చిన PASTA ...
👉 మా Balcony లో తోటకూర Mutton మిరియాల చారు : • మా Balcony లో తోటకూర M...
#zubedaali
#fathima
#actorali

Пікірлер: 1 100
@TeluguYoutuber12
@TeluguYoutuber12 9 ай бұрын
ఒక్క మాట అన్నారు చాలా బాగా చెప్పారు నేను ఎలా తింటానో ఎదుటి వాళ్ళుకి కూడా అలానే పెడతాను 👍😍
@karedlasarala298
@karedlasarala298 9 ай бұрын
Yes really great madam
@TeluguYoutuber12
@TeluguYoutuber12 9 ай бұрын
@@karedlasarala298 yes 👍
@u.mounikaraju9661
@u.mounikaraju9661 9 ай бұрын
Yes really great mam ..... Hats off to u and aligaru .... By watching ur videos i need to donate something from my hands ....ani anipisthundi I sari ma brdys ki mrg days ki alane idham anukuntunna mam .... Truly u r very inspiration.... Zubeda garu
@TeluguYoutuber12
@TeluguYoutuber12 9 ай бұрын
@@u.mounikaraju9661 yes mounika garu
@bhagyalaxmibhukya2438
@bhagyalaxmibhukya2438 9 ай бұрын
Yes madam
@mahanthikeerthi501
@mahanthikeerthi501 9 ай бұрын
మీరు ఎప్పుడు ఇలానే అందరికీ భోజనం ఇస్తూ ఉండాలి మీకు దేవుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది 💐💐💐💐
@plakshmi675
@plakshmi675 9 ай бұрын
Meeru movies loki vacheyandi, action baga chestunaru shorts lo 👌
@mahanthikeerthi501
@mahanthikeerthi501 9 ай бұрын
Nenu ami action cheyaledu
@lml8999
@lml8999 8 ай бұрын
Nuvv kuda valla positions ki ravali ani anuko s**** ga
@lml8999
@lml8999 8 ай бұрын
​@@plakshmi675Vandi vattu nuvu
@mahanthikeerthi501
@mahanthikeerthi501 8 ай бұрын
నాకు ఉన్నంతలో నేను సాయం చేస్తూనే ఉంటాను
@user-oo5hv7er7c
@user-oo5hv7er7c 8 ай бұрын
పేదవారికి హెల్ప్ చేయాలంటే డబ్బులు ఇస్తే సరిపోతుందనుకుంటారు మీరు అంత పెద్ద హోదాలో ఉండి కూడా మీరు పెట్టాలనుకుంటే ఆర్డర్ ఇచ్చి కూడా పెట్టవచ్చు కానీ మీ చేతులతో వండి పెడుతున్నారు ఈరోజుల్లో ఎంతమంది మీలా ఉంటున్నారు అందుకు నాకు మీ వీడియోస్ నచ్చుతాయి ❤
@dhanalakshmi1293
@dhanalakshmi1293 9 ай бұрын
ఆళిగారు జుబేధగారు మీరుచేస్తున్నాయీ మహత్కార్యం చూసున్న మాకు రవ్వంత పుణ్యం దక్కుతుంది.ఆ అల్లా మీకూతుంబాన్ని చల్లగా కాపాడాలని మంహ్స్పూర్తిగాకోరుకుంటున్నాము🙏🙏🙏😊
@-TMmounica
@-TMmounica 9 ай бұрын
E vedio chusthunavallu na comment chusthae please bless me naku ela lenivaki help cheyali ani chala antae chala anipesthundi yapudu . epudu maku vunanthalo yadho maku thochinantha china china vi ma family chesthuvuntam .ma daddy maku nerpinchinadi yaditivalaki help cheyadam.ma daddy dream na dream ela nenu chalamandiki help cheyali ani.a position ke nenu ravali ela chala mandiki help cheyali ani nanu bless cheyandi. Andhari blessings vuntae na dream nijam avuthundi ani oka china korika anthae .this lady is so much inspiration for me.lv u zubedaali garu
@pushpamadhira2268
@pushpamadhira2268 9 ай бұрын
మీరిద్దరూ గొప్ప హృదయులు. అలీ గారు మరియు జుబేదా గారు మీరు 100 ఏళ్ల సంతోషం గా ఉండాలి
@pallavitammina5489
@pallavitammina5489 9 ай бұрын
జుబేద అక్క మీకు భగవంతుడు ఎప్పుడూ ఎల్లవేళలా శక్తి ని ప్రసాదించాలని కోరుకుంటూ నా బెస్ట్ విషెస్
@user-ym8bc8zb2o
@user-ym8bc8zb2o 9 ай бұрын
జుబెదా గారు మీరు చాలా గ్రేట్ నిజం గా ఇంత మంచి ఫుడ్ నీ పెడుతున్నారు రోడ్ సైడ్ వాళ్ళకి మీరు చేతి తో చేసి కమ్మటి భోజనం వాహ్ సూపర్ మాకు తినాలని అనిపిస్తోంది ఆ హల్వా చేశారు ఇంకా సూపర్ రగ్గులు కూడా చాలా బాగున్నాయి నిజం గా మీది ఆలి గారిది ఎంత మంచి మనసు గ్రేట్ ❤❤👏👏👏
@udayalakshmicherukuri3111
@udayalakshmicherukuri3111 9 ай бұрын
మీరు సూపర్ మేడమ్ ఎప్పుడు ఇలానే బోజనం ఇచ్చే శక్తి మీరు కొలిచే ఆ అల్లా ఇవ్వాలని కోరుకుంటున్నాను
@SrinuSrinu-kk6rd
@SrinuSrinu-kk6rd 9 ай бұрын
మీకు మీ కుటుంబ సభ్యులు కి ఎప్పుడు ఇలా సహాయం చేసే శక్తి ఓపిక ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాం మేడం.. ఇలాంటి వి చేయటం మా వల్ల కాదు మేడం ఎందుకంటే మేము ఒకరికి పెట్టె అంత స్తోమత మాకు లేడు మీ లాంటి వారిని చూసినప్పుడు హ్యాపీ గా ఉంటది...
@annammounika4305
@annammounika4305 9 ай бұрын
Meru chala great madam
@DSRKURELLA1415
@DSRKURELLA1415 9 ай бұрын
Ma'am, really hats off to you, Ali garu n entire family n supporters at your home, the dedication you all have shown especially the pomegranate thing for a service is unbelievable, tears rolled out seeing this video, May God give you more strength, health n wealth and prosperity ma'am, we all love you for your kindness 🙏💞🙏
@kadiyamjyothi4275
@kadiyamjyothi4275 9 ай бұрын
ఆలీ గారికి చాలా మంచి భార్య వచ్చారు ఎవరైనా హెల్ప్ చేస్తారు కానీ మీ చేతులతో వండి పెట్టడం చాలా సంతోషం ఇస్తుంది నాకు God bless your family 💙 మీరు ఎలా తింటున్నారో అలా పెట్టాలని అనుకోవడం చాలా మంచి విషయం ❤
@sailajat2529
@sailajat2529 9 ай бұрын
దాన ధర్మాలు అందరూ చేస్తారు.. కానీ మీరు వారికి అన్ని విధాలుగా సౌలభ్యం గా అన్నీ ఇచ్చారు.. చాలా సంతోషం అనిపించింది మా.. మీ కుటుంభం చల్లగా ఉంటే ఎన్నో కుటుంబాలు బాగుంటాయి.. 👍🤝
@latha2881
@latha2881 9 ай бұрын
పెట్టె మనసు అందరికీ ఉండదు..కొందరుకె ఉంటుంది... వాళ్లలో మీరు కూడా...🙏 నిజంగా.... మీరు చేసేది ఊరికే పోదు తిరిగి వాళ్ళు ఇచ్చే ashirvadam లో మీకు మీ..kutubhaniki దొరుకుతాయి 🙏🙏 మీరు nindunurellu చల్లగా ఉండాలి ...💐💐💐💐
@bantumaheshchandra5449
@bantumaheshchandra5449 9 ай бұрын
Hats Off Mam. Ali Sir Always Great Person. Brilliant Work From The Entire Family Members 🙏. A Blanket In This Season Is a Double Favour To The Needy. Kindness Is The Language Which The Deaf Can Hear & The Blind Can See. May God Bless You All....
@anakapallipushpa4037
@anakapallipushpa4037 8 ай бұрын
మేడమ్ ఎప్పుడు మీరు ఏదో ఒక మంచి పని చేస్తూ. వుంటారు ఆ దేవుడు మీకు, మీ కుటుంబానికి ఎప్పుడు మంచిగా చూడాలని ఆ దేవుడికి ప్రార్దన చేస్తాం
@ramavarapusuryakanthamani9663
@ramavarapusuryakanthamani9663 9 ай бұрын
ఎప్పుడు ఎదో ఒకటి చేస్తుంటారు మీరు రకరకాల రుచికరమైన వంటలు వెరైటీలు చేస్తున్నారు గ్రేట్👏 జుబేదాగారు మీరు ఏం తింటారో అదే వాళ్లకి పెడతారు ఇలాగే పేదలకు అన్నదానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@Kondaveeti_vari_ammayi
@Kondaveeti_vari_ammayi 9 ай бұрын
మేడమ్ మీరు చాలా గ్రేట్ అండి . డబ్బు చాలా మందికి వుంటుంది కానీ దానం చేసే మనసు కొందరికే వుంటుంది.మీరు ఇలా పూర్ పెఒప్లేకి హెల్ప్ చేయడం చాలా సంతోషంగా ఉందండి .మిమల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి .ప్రతి మహిళకు మీరు రోల్ మోడల్ అయ్యారు. హాట్సాఫ్ మీకు🫡 మేడమ్ అంటే మేడమ్ అంతే ధన్యవాదాలు మీకు
@gracekasireddyvlogs
@gracekasireddyvlogs 8 ай бұрын
Quality unna people kabatte quality and quantity unna manchi food pettaru prajalaki melanti vaalu oka mettu Paine untaru echey Hand yeppatiki asinchey sthitiki raakudadhu ani aa bhagavantunni koruthunna love you Ali gaaru and family with respect ,🫡 ❤❤❤❤❤❤❤❤🎉
@lakshmid3705
@lakshmid3705 9 ай бұрын
Zubeda garu and family - you have a very big heart . Maaku memu kuda intha time and energy spend chesi cook chesukomu , no words to explain . May god bless you with health wealth and happiness always . Keep smiling and wish you all the best .🎉
@shyamsowjanya
@shyamsowjanya 9 ай бұрын
Great work madam.... So happy to see your love to donate food to poor people memalni chusi andaru inspire avali Avuthunam kuda......
@koteshsai3628
@koteshsai3628 9 ай бұрын
Meru great madem e rojullo money daachipettiay vallu nu chusanu milaga panchhey vallu chudaledu❤❤❤❤
@sewanthipisupati3748
@sewanthipisupati3748 9 ай бұрын
God bless u n ur family❤
@pradeepamedida8576
@pradeepamedida8576 9 ай бұрын
Madam ❤ y so much inta dildar heart evariki vundadu sir. Manchodu ante meeru inka super maam god gives you too much of blessingfor you madam
@meenakshiv5931
@meenakshiv5931 9 ай бұрын
Miru apudu happy ga vundali aandari akali thirchali miru chala great aligaru zubeda garu
@ammacheppinavantalu9143
@ammacheppinavantalu9143 9 ай бұрын
ఎప్పుడు హైదరాబాద్ వాళ్లకే నా మీ చేతి వంట తినే అదృష్టం మాకు లేదా ఆ అదృష్టం
@devotionalmusic77
@devotionalmusic77 9 ай бұрын
మీ mochi మనసుని అర్ధ్రం చేసుకుని ఆలీ గారు మీకు help చేస్తున్నారు కదా adhodi అసలయిన mochitanom మీరు మీ పిల్లలు ఎప్పుడు చల్లగా ఉండాలని ఆ దేవుని కోరు kuotaanu🙏❤🎉
@Connecting_Kamala_kurnool
@Connecting_Kamala_kurnool 9 ай бұрын
జుబేదా గారు నిజంగా మీరు గొప్పవారు సేవ చేసే మన దేవుడు మీకు ఇచ్చాడు అది అందరికి వుండదు మీకు ఎంత డబ్బు వునా సింపుల్ గా ఉంటారు ,🙏🙏🙏
@Niharikasai395
@Niharikasai395 9 ай бұрын
Yenta Vunte sukam Yemiti andariki pette gunam vundali. Adi meku devudu chala icharu. Meru ma rajahmundry ani chala goppaga feel avutunamu
@sravaninagesh5395
@sravaninagesh5395 9 ай бұрын
మీరు చేసే సహాయం చాలా బాగుంది
@hepsibashome9026
@hepsibashome9026 9 ай бұрын
God bless you zubeda mam... Truly you are a great inspiration...
@lathakalidindi1257
@lathakalidindi1257 8 ай бұрын
Hats off your family really great meeru chese annadanam memmalni nelabedutundi❤
@naiduaruna9557
@naiduaruna9557 9 ай бұрын
Medam and sir meru me family life long happy ga undali
@amenakouser
@amenakouser 9 ай бұрын
Good work mam ...so emotional and so happy to see your love to donate ......inspiration...lots lots of love and good wishes......may allah bless you always 💖 ❤️ ♥️
@msali3776
@msali3776 9 ай бұрын
Allah tala Aap ki kamai me barkat de Ameen 💖
@womenstrends4227
@womenstrends4227 9 ай бұрын
Assalam alaikum ఆలీ అన్న జుబేద అక్క .... Allah అనుగ్రహంతో ఎల్లప్పుడూ మీరు మీ పరివారం సుఖ సంతోషాలతొ ఉంటూ...మీరు ఇలానే ప్రజలకు సహాయం చేయాలనీ కష్టాలలో ఉన్న వారికి ఆదుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ... మీ ప్రతీ పనిలో allah దయ కలుగాలనీ కోరుకుంటున్నాను. ❤
@mdhaseena6884
@mdhaseena6884 9 ай бұрын
Zubeda garu hats off meku ,ali garu antey naku chala ishtam
@sarithathengella4081
@sarithathengella4081 9 ай бұрын
Hats off to your family andi... Great service... You are blessed n chosen people... God gives your family more strength to feed many people ! !!
@saraswathisaru3069
@saraswathisaru3069 9 ай бұрын
Memu చూస్తున్న కూడా మాకు పుణ్యం దక్కుతుంది jubeda, అలీ గారు 🎉DEERGAUSHMANBHAVA ❤❤❤
@padmalankoji7282
@padmalankoji7282 4 ай бұрын
Jubeda garu meeru antha happy ga vandipeduthunte aa devudu kuda mee family ni anthe happyga vunchalani korukuntunnanu❤
@sameeradevi9636
@sameeradevi9636 9 ай бұрын
Chala bagundi Andi humanity is best service want to show to others and giving to thers great thing u want to share things like this
@reshmabegum9799
@reshmabegum9799 9 ай бұрын
Mashallah kabhi bhi tumhen Khushi❤ rahana didi
@AshfaqInteriorDesign
@AshfaqInteriorDesign 9 ай бұрын
Assalamualaikum kahan se hoa aap
@teljirisanthoshi857
@teljirisanthoshi857 9 ай бұрын
Super mam andariki inspired ❤ idi oppukune vallu oka like
@Sridevi-eq9sc
@Sridevi-eq9sc 9 ай бұрын
ఆలీ గారు జుబేదా మేడం మీరు చేసే ప్రతి పని మీరు చేసే సహాయం హలో ఎంతో ఉన్న బాగుంటుంది అందులో లేబర్ గురించి బాగా ఆలోచిస్తారు మీ హెల్పింగ్ నేచర్ ప్రతి ఒక్కరిలో ఉంటే పేదవాడు అనేది ఉండదు ఈ సహాయంతో మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా ఆ దేవుని ఎప్పుడు కోరుకుంటా
@masthanbi7334
@masthanbi7334 9 ай бұрын
అక్కయ్య గారు మీరు మీ కుటుంబం నిండు నూరేళ్లతో సుఖసంతోషాలతో సౌభాగ్యవ్రతంగా మరియు అష్టైశ్వర్యాలతో అల్లా దయవల్ల మీరు ప్రతి ఒక్క పేద కుటుంబానికి మీరు సహాయం చేయగలరు అలాగే మేము కూడా ఇదే విధంగా ప్రయత్నం చేయాలని ఆ దేవుని ఆ దేవదేవుని కోరుకుంటున్నాం
@ahmedbinali4471
@ahmedbinali4471 9 ай бұрын
بہت بہترین کام ہے❤
@faithfood5042
@faithfood5042 9 ай бұрын
Some people HATE Muslims, but you both replied quietly 🎉
@rupaGeddam-fu4gi
@rupaGeddam-fu4gi 9 ай бұрын
Cooking star 🌟 madam meeru mee family life long happy ga undali
@jayakranthi6826
@jayakranthi6826 9 ай бұрын
Meru chalaa great mam ela andharike food pettali ani manchi manasu undi meku ..god bless your family 🙏
@pedapenkisatyanarayana7247
@pedapenkisatyanarayana7247 9 ай бұрын
ప్రభువు మిమ్ములను దీవించును గాక 🙏🙏🙏
@pavanmk4951
@pavanmk4951 9 ай бұрын
Those who want to do good no body can do evil for them remembering the poor is greatest blessing god bless you Zubena sister and Ali sir family
@sudhakargangula8478
@sudhakargangula8478 9 ай бұрын
యేసుక్రీస్తు నామములో మీకు మీ కుటుంబానికి ఆత్మీయ రక్షణ ఆశీస్సులు దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ప్రార్థిస్తున్నాము. ఆమెన్
@bhimadigitals9474
@bhimadigitals9474 9 ай бұрын
food distribution ki meeru iche food and adi vandetappudu meeru pette effort ,,hatsoff jubeda garu,,meeku mee maradalu ,,tammudu chese help chooste chala muchataga vuntundi,,dabbu sampadinchi andariki pette gunam yevariki vundadu,,kani meeru chala manchipanulu chestunnaru,,mee ista daivam meeku sada thoduga vundalani korukuntunna
@sailajagorla9663
@sailajagorla9663 9 ай бұрын
No comments I have no words sweet family🎉love u all God bless you❤
@GoodVibes_2324
@GoodVibes_2324 9 ай бұрын
Great work ......hats off.... If all rich people do the same thing which u r doing ni poor will die off hunger......they should inspire with u
@itharajuramana8921
@itharajuramana8921 9 ай бұрын
Excellent Ali sir మీరు చేసే ఈ మంచి పని ఏ పొలిటీషియన్ ఏ ఏ హీరో నే చేయరు great medam & sir
@thapetaraju2707
@thapetaraju2707 9 ай бұрын
Zubeda garu ur really grate Andi ❤ miru eppudu ela ne happay ga undali ani devidini korukunttunanu
@vijayae8317
@vijayae8317 9 ай бұрын
God bless your family members and keep you safe.....Kareem is your back bone and your husband your support...
@anuvenu969
@anuvenu969 9 ай бұрын
Helping for the people is soo great may God bless ur family❤🎉
@user-sl7eb8ft7n
@user-sl7eb8ft7n 9 ай бұрын
Anna vadina miru chala great 👍 erojulalo elaga evaru cheyyaru ,miru mi pillalu ellappudu Santoshamga undalani a devudini korukuntunnanu, Varina miru Annapurna devi ,intlo miru ela tintaro 10 mandiki kuda alage pedutunnaru. Super
@Ummu_ki_shayri
@Ummu_ki_shayri 9 ай бұрын
Mashallha ❤buth khushiya hoye Garib log ko be ap ka gaisa samjha na ka leya Allah aise he nawazya ap ko🤲 ammen sumammen ❤🥰🤲
@mypenmypower5985
@mypenmypower5985 9 ай бұрын
Assalamualaikum zubeda Aunty,,,you are truly an inspiration for many,,you have a beautiful heart ❤️, helping nature.i watch all ur videos. May Allah bless you with good health and happiness ahead.
@nilofernaseem4841
@nilofernaseem4841 9 ай бұрын
zubeda you have a very big heart....cooking abd distributing is a very big task....you have so much patience in doing and happiness in dustbin to the poor and hungry.. ...God bless your lively family with all the happiness. aameen aameen aameen. 💐💐💕💕
@yaseensyed5392
@yaseensyed5392 9 ай бұрын
Allah aapko hamesha khush rakhe Aisa hi garib log ko madath kare
@ramyasony1505
@ramyasony1505 9 ай бұрын
Miru chaala great andi zubeda gaaru 🎉❤ Dabbu chaala mandhi ki untundi but andariki pettali ane alochana kondarike vasthundi..... మీరు మీ కుటుంబం ఎల్లప్పుడు ఇలానే సంతోషం తో ఆరోగ్యం తో ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్నాం అండి❤❤
@syedabdulmoiz598
@syedabdulmoiz598 9 ай бұрын
Feeling good to see lovely people, Allah bless you
@OfficialSram
@OfficialSram 9 ай бұрын
Wish to grow to a level were I can do atlst 1percent of what your doing True inspiration Zubeda Ma'am
@ayeshasiddikha5689
@ayeshasiddikha5689 9 ай бұрын
Mashallah...didi great job Allah aapku hamesha khush rakhe
@kowsalyautthappa2983
@kowsalyautthappa2983 9 ай бұрын
Zubeda mammeru Baga chestru poor people ku serve chestaru God blessyou ma
@shakiratabassum7623
@shakiratabassum7623 9 ай бұрын
Masha Allah.. Allah bless you with good health and happiness ❤
@madhavi0488
@madhavi0488 9 ай бұрын
So sweet of u madam ......lots of love from my side ❤❤❤❤
@tarannumtaj3394
@tarannumtaj3394 9 ай бұрын
Mashallah Allah app sabko Kushi de sehat de Allah app ke is kaam se bohat kush hoga aur iska ajar app zaroor milega ameen asehi garibo ko qairat karte Rahi ye❤
@nandyalasathyavathi4765
@nandyalasathyavathi4765 9 ай бұрын
U&ur family soooooooo great mam garu Adrustaantulu meerandaru ali sir & mam
@ghousiairfan5455
@ghousiairfan5455 9 ай бұрын
Aaslamwalekum zubeda really you are doing great job hats off to you helping to others good job you and your family so kindhearted May Allah always bless you and your family
@rameejoon4018
@rameejoon4018 9 ай бұрын
Mashallah allh aapko hamesha khush rakhe....❤❤❤
@sajidabegum407
@sajidabegum407 9 ай бұрын
Zubada bji vao supar Cana dal vata tasti supar cikan taharivata tayu👌👌👌
@Arunagopi64
@Arunagopi64 9 ай бұрын
Chala happy ga vuntundhi miru chese e karayakramalu ani chusthuvunte 🙂🙂❤🙏
@ArunKumar-vy1qx
@ArunKumar-vy1qx 9 ай бұрын
It requires enormous amounts of effort , doing great job 👍👍
@arifabano5945
@arifabano5945 9 ай бұрын
God bless you zubeda ji great work mashallah ❤❤❤❤❤
@naseemfathima4720
@naseemfathima4720 9 ай бұрын
Mashallah aap sab kushamadeen rahe. Allah aap sabko Janath ata farmaye..
@maira7fu301
@maira7fu301 9 ай бұрын
Mashallah app bahut acha ho❤❤❤❤
@SKBasha1989
@SKBasha1989 9 ай бұрын
Great Work Zubeda Ma'am. ...Allah's blessings to you and your family for helping of poor lives .....❤❤❤ Basha (Army)/Guntur
@kruparani3046
@kruparani3046 9 ай бұрын
Super super super 🥰🤗🙌🙌👏👏👏😀
@arya521
@arya521 9 ай бұрын
Proud of you zubedakka n Ali annaya😊😊😍
@teljirisanthoshi857
@teljirisanthoshi857 9 ай бұрын
Meru andariki adarsham and vallu oka like kottandi
@bhagyammanchala4059
@bhagyammanchala4059 9 ай бұрын
Hi mam meeru Ali garu reyly great thank you no words
@alshifarecipe1550
@alshifarecipe1550 9 ай бұрын
Mashallah mashallah so yummy 👌❤👍
@sudhamallemula6049
@sudhamallemula6049 9 ай бұрын
Hi mam I am from karnataka. U r so great madam. U r doing a great job and treating everyone equally. So good mam. Mam one request. Please extend this type of help for Karnataka also so that others can inspire. And please do help for disabled peoples also mam who R depends mam. As I have a daughter of 14 years. So it will be helpful for my daughter also. God bless u and ur family. Aiyusha sister and Kareem byya also so good mam. ❤❤
@ANNUSVLOGSKNR
@ANNUSVLOGSKNR 9 ай бұрын
Allah. Aap ku aur tarrakki diye baji mashallah
@swathig8324
@swathig8324 9 ай бұрын
Intlo vallaki kuda intha hygienic ga plus manam entha quality ga vuntami Ave pettadam wha! Hatts off jubeda garu
@gorusulakshmireddy
@gorusulakshmireddy 9 ай бұрын
Good job 👏🏻👏🏻 God bless you your family 🙏🏻🌹
@jancyjp
@jancyjp 9 ай бұрын
If everyone are like you madan,the world would be a much better place.
@cherrygamerpro2665
@cherrygamerpro2665 9 ай бұрын
Hello Zubeda garu ❤🙏🙏😊Ali Anna meru ealaga eapudu andareke food paduthu andareke helping chasthunnaru ❤❤😍😍God bless your family 💐💐🙌 🤲
@supriyaveeranki1184
@supriyaveeranki1184 9 ай бұрын
I like u r helping Nature aunty...❤
@bavanireddy8705
@bavanireddy8705 9 ай бұрын
Ur great mam, ur doing such a great job❤
@ayishashaik1267
@ayishashaik1267 9 ай бұрын
Masha Allah 👌👍🙏🙏🙏
@kumarimanjarimanjari3398
@kumarimanjarimanjari3398 9 ай бұрын
Meru yappudu Ela happy gane undali madam ...❤❤❤
@meenaalathuru6802
@meenaalathuru6802 9 ай бұрын
Really hats off zubedha garu..Mila evaru intha help cheyyaru chala opikaga vanta chesi distribute chesthunaru. A Allah mimalni me family ki a problem leakunda vundela chudali ani a god ki korukuntuna... Food kuda quality antha chala Baga valla needs ni mind lo pettukunj intha Baga help chesthunaru. No words andi inka.👏👏👏👏 Just like a wow
@ayesharizvi9484
@ayesharizvi9484 9 ай бұрын
Nice recipe zubedagaru yammy ❤❤
@ashabegam8749
@ashabegam8749 9 ай бұрын
Mashallah ❤
@varalaxmivlogs8125
@varalaxmivlogs8125 9 ай бұрын
మేడం మీరు బోజనాలు పంచడం చాల బాగుంది .మీరు మీ ఫామిలీ సంతోషంగా ఇలాగె హెల్ప్ చేయాలని కోరుతున్నాను.👍👍💐💐🙏🙏
@sistersister3706
@sistersister3706 9 ай бұрын
Allah bless you 💖zubeydha bhabi appko appkey family Allah salamath rakna😊🤲🌹
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 36 МЛН
Violet Beauregarde Doll🫐
00:58
PIRANKA
Рет қаралды 32 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 10 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 27 МЛН
Special Discussion on How to Control Obesity and Overweight - TV9
59:03
ALI PRAYER ROOM/ NAMAZ ROOM
3:05
M H K SPORTS
Рет қаралды 7 М.
This Dumbbell Is Impossible To Lift!
01:00
Stokes Twins
Рет қаралды 36 МЛН