2019లో ఓడిపోయిన తరువాత మొదటి రోజు అసెంబ్లీలో చంద్రబాబుని జగన్ ఎలా హేళన చేసాడో చూడండి I Chandrababu latest updates For Subscribe To Telugu Today - goo.gl/nsgGop #Chandrababu #YSJagan #TeluguToday
Пікірлер: 804
@jagapathikakarlapudi366624 күн бұрын
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆమాటకొస్తే దేశ చరిత్రలో తమ్మినేని సీతారాం లాంటి దరిద్రమైన స్పీకర్ ని ఎక్కడా చూడలేదు..
@RameshNaidu-cd4zt24 күн бұрын
True
@mreddy304323 күн бұрын
VADO LOFAR VEDAVA
@radhakalathur77721 күн бұрын
తమ్మినేని గాడు ఇంకో లోఫర్. Rules తెలియని దద్దమ్మలు
@anugularajamallu701718 күн бұрын
100%
@venkateshchavan666017 күн бұрын
🥃🥃🥃😭🥃🥃🥃🥃🥃
@pedhapatirajarao481423 күн бұрын
ఎంత మానసిక శోబా అనుభవంచి ఉంటాడో చంద్రబాబు బాబు గారు
@dukkolusurayya53111 күн бұрын
మానసిక జబ్బు జగన్ కి కదా ఉంది
@nazirsheik858410 күн бұрын
Yes
@seethadevi27926 күн бұрын
Yes.
@madavi5415 күн бұрын
Yes, that’s why God blessed CBN as a great CM with a great majority
అది చంద్రబాబు గొప్పదనం. ఏ హోదాలో అయినా హుందాగా వ్యవహరించడం చూస్తే సమకాలీన రాజకీయాల్లో అందరికీ ఆదర్శప్రాయుడు.
@venkatalakshmi667311 күн бұрын
జగను చంద్రబాబు నాయుడు గారు ని అవమానించిన పాపానికి ప్రతిపక్ష నేతగా కూడా రాకుండా పోయాడు
@laxmansv76935 күн бұрын
Yes
@ali_GuntuR_0075 күн бұрын
😂👍👍
@karnatijhansi77314 күн бұрын
Correct
@bharathichekuri15484 күн бұрын
100%
@MANNESIVAKUMARI4 күн бұрын
Ippudu chusukondi,gumpu anta kalisi
@mps.zsreezsree43922 күн бұрын
కనీసం 2019లో టీడీపీ ప్రతిపక్షం లో వుంది, 2024 లో వైసీపీ కి ఆ పరిస్థితి లేదు.
@jyothsnak643824 күн бұрын
నీ శాడిస్ట్ తనానికి ఐదేళ్లు నిండాయి.ఇంత వ్యతిరేకత ఏ ప్రభుత్వమూ మూటకట్టుకోలేదు.
@sivajyothibhupana74135 күн бұрын
Avunandi kadapa lo kuda. That is very bad jalagannaku
@umamanichinnu4 күн бұрын
అసలు రాజకీయ సమాధి చేయాలి ఇలాంటి వాళ్ళకి
@pupalasathyanarayana282912 күн бұрын
ఇటువంటి ఓవరాక్షన్ చేసే వాడికి, ఈ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమకున్న విలువైన ఓటుతో సరైన రీతిలో తగిన సమయంలో గుణపాఠం నేర్పించారు
@korrapatipadmaja7358 күн бұрын
ఇంత దరిద్రుడైన స్పీకర్ బహుశా చరిత్రలోనే ఉండదేమో థు
@amurumadhava284024 күн бұрын
తండ్రి వయసు ఉన్న బాబు గారిని అల్పుడు ఎలా అవమానించాడో అందరు చూసాడు.
@VenkataRamana-ln6ql7 күн бұрын
చంద్రబాబు నాయుడుగారు ఓడిపోయను అనిగాని గెలిచాను అనిగాని క్రుంగిపోవటం పొగిపోవటం ఉండదు ఎప్పుడు రాష్ట్ర బాగుండాలి అని చూస్తారు
@jhansirani75864 күн бұрын
Good msg ❤❤
@akanasatyanarayana595024 күн бұрын
ఈ నవ్వులోనే దాగి వున్న సైకో తనం బయట పడింది
@chakravartyvellanki207024 күн бұрын
😂
@user-fn3hu5ij4j5 күн бұрын
S
@sasikanth81104 күн бұрын
Yes
@Santhu1964 күн бұрын
YES
@umamanichinnu4 күн бұрын
yes బ్రో కరెక్ట్ చెప్పావ్ సిగ్గు లేకుండా ఎలా నవ్వుతున్నాడో చూడో పెద్ద సైకో వాడు 😒
@meena.ayitham15129 күн бұрын
ఇంత సంయమనం sir chandrababu garu ki మాత్రమే సాధ్యం
@mayandurr.c24 күн бұрын
చంద్రబాబు నాయుడు సార్ గారు,మీ లాంటి అనుభవం ఉన్న మహా మేధావి, మహా నాయకుడు మన దేశానికి రాష్ట్రపతి గా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది సార్
@vasumathitalasila625821 күн бұрын
Ap bagundaliga😮😮😮
@nramakrishna350411 күн бұрын
Aa
@sivajyothibhupana74135 күн бұрын
Yes
@Santhu1964 күн бұрын
రాష్ట్రపతి పదవి లో అడ్మినిస్ట్రేషన్ ఏమి వుండదు... అది ఉత్త అలంకార ప్రాయంగా వుంటుంది. Prime minister కావాలి
@gsankarnarayana3208 күн бұрын
నాయకుడంటే మీలా ఉండాలి బాబు గారు........ 👌
@murthyvadapalli887519 күн бұрын
బొమ్మే బొరుసు అయ్యింది, బోరుసే బొమ్మ అయ్యింది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి.
@KotaparthiLakshmanraoLuc-fp8sm17 күн бұрын
అందుకే ఇప్పుడు చూడు 2024 ఎలా ఉందొ జగన్
@dr.prameelarani92246 күн бұрын
2019 నుండి 2024 మే వరకు కనకపు సింహాసనమున శునకము ఉంది
@anandsagar878824 күн бұрын
వైకాపా అహంకారం తొ విర్రవీగింది అహంకారమే 2024 లో ఆ పార్టీకి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది,
@hkldr5 күн бұрын
Meeru cheppindhe correct ayyindhi.
@bhagathakkera798322 күн бұрын
రోగం తిరిగింది. ఓటర్లు మంచిగా బుద్ది చెప్పారు.
@babjikammidi217214 күн бұрын
Jgn అహంకారానికి ప్రజలు తగిన బుద్ది చెప్పారు.
@vsaanageswaridandu808418 күн бұрын
జగన్ కి ఉన్న గర్వానికి ప్రజలు బాగా బొట్టు పెట్టి మంచి చీర కట్టి పల్లకిలో కూర్చోబెట్టారు.
@venkatrao59317 күн бұрын
😂😂😂😂😂
@slgtsiddu90617 күн бұрын
Shaluva kuda kapparu
@manoharm81586 күн бұрын
😝😝😝🎉🎉🎉
@rajuo53036 күн бұрын
😂😂😂😂😅😢 sykogadu
@govulabalakrishnareddy943024 күн бұрын
మీరు( టిడిపి )మళ్ళీ అధికారంలోకి వస్తే అసెంబ్లీలో గౌరవంగా మాట్లాడే విధానం తీసుకురండి వారిలాగా ఆడవారిని క్కించ పరిచే విధానం చేయకుండా ఉంటారని అనుకుంటున్నాను తద్వారామీకు ఎంతో గౌరవంగా ఉంటుంది.
@jagapathikakarlapudi366624 күн бұрын
గతంలో అవమానించిన వాళ్ళని తిరిగి అవమానించి తీరాలి.. ఎందుకంటే జంతువులు లాంటి మనుషులు మాటలతో మారరు.
@komalabhaskar170024 күн бұрын
Ee psyco,chetha vedhava eppudeppudu pothadu......
@chalapathiaouka66196 күн бұрын
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏ఇక రాబోయే కాలంలోనైన వెనుకటి కాలంలో అధికార ప్రతిపక్షాల తీరుగా ఉదా. శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు కీ. శే. వైయస్ రాజశేఖర రెడ్డి గారి వలె సభను హుందాగా సంస్కారవంతంగా తమ్ముడు చి. పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రతిబింబించేలా నడపాలని అధికార ప్రతి పక్షాలు అందరికీ సవినయ మనవి🙏🌺🌺🌺తెలుగువారందరు తెలుగులిపిలోనే వ్రాద్దాం జైతెలుగుభాష జైతెలుగుతల్లి☀️🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@bushanamvlogs859613 күн бұрын
వెకిలి నవ్వు నవ్వే వాడిని సిఎం చేసిన నందుకు తగిన గుణపాఠం జరిగింది వాడు ఒక సిఎం ఛీ
@beesunagaraju433023 күн бұрын
సింహం సభలో మళ్లీ అడుగు పెట్టింది 👍👍👍💗💗💗💗💗💗🌹🌹🌹🌹🌹🌹
@babuBabu-tm4zr23 күн бұрын
మీరు ఈ 5 సంవత్సరాలలో ప్రజలకు అబద్దాలు చెప్పి చెవిలో పువ్వు పెట్టారు ప్రజలకు అర్ధం అయ్యింది. పెద్ద వయసు ఉన్న చంద్రబాబు గారిని మర్యాద లేకుండా మాట్లాడటం. మీ అహంకారానికి పరికాష్టకు చెరుకుని. మొత్తనికి మిమ్మల్ని నామరూపా లు లెకుండా చేసేసారు. ప్రజలను తక్కువ అంచనా వేయకండి.
@swamymandava31716 күн бұрын
జగన్ మోహన్ రెడ్డి నీకు సిగ్గు లజ్జ లేదు.పెద్దవాళ్లను మీ తండ్రి మిత్రుడైన చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేస్తూ నవ్వడం కడు శోచనీయం .నీకు ఈనాడు దేవుడు ప్రజల రూపంలో కనీసం ప్రతిపక్ష నేతగా కూడా లేకుండా చేశారు.ఎదుటి వారిని అవహేళన చేస్తూ ప్రవర్తించినందుకు తగిన బుద్ధి ప్రజలు చెప్పారు.జై జై తెలుగుదేశం జై జై బాలయ్య జై జై చంద్రబాబు నాయుడు గారు
@gangaisettysrinu724023 күн бұрын
అహంకారం అనేది అంధకారంలోకి తొక్కుతుంది.. కర్మ ఫలితం ఎవ్వడైనా సరే అనుభవించి తీరాల్సిందే
@yerraginnelabhasker6010 күн бұрын
Yes 100 % True
@theluguvaala579523 күн бұрын
అల్పునికి కాలం రివర్స్ అయింది. 2019 లో TDP కంటే ఘోరమైన పరిస్థితి
@Konaseema73024 күн бұрын
వెకిలి నవ్వు ఏంటో తెలుస్తుంది సైకో గాడికి ఇప్పుడు
@d.kiranpandu977424 күн бұрын
జలగా ఆనాడు బంతి నీ కోర్టులో ఉందిఅని బాబు గారిని ఇలా అవమానించావు. కానీ రేపు బంతి బాబు గారి కోర్టుకు వస్తుంది నీకు ఉంటుంది చూడు గు.. గులాబ్జామ్ రసం కారుద్ది. తాడేపల్లి నుండి ఇడుపులపాయ వరకు
@radhapotukuchi44987 күн бұрын
👏👏👏
@kakumanibalajyothi10295 күн бұрын
👏👏👏👏👏
@RamaKrishna-ju2ui24 күн бұрын
నవ్వినా నాభాచేనే పండుతుందిరా అనీ మాతాత చెప్పేవాడు అదీ నిజం ఇపుడు అంటే రేపు నాభాచెను పండబోతుంది 🌹నారా చంద్రబాబు నాయుడు గారి 🌹🌹🌹🌹🌹🌹
@user-oz2op9gf6x5 күн бұрын
2019లో వైసిపి గవర్నమెంట్ విజయం సాధించి అసెంబ్లీ దేవాలయం లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచి వైసిపి గవర్నమెంట్ పెట్టిన మానసిక క్షోభను అనుభవించిన సహనం గల చంద్రునికి మా హృదయపూర్వక అభినందనలు
@BVL999956 күн бұрын
Who is watching after today's అసెంబ్లీ...Cbn గారు as CM..
@madhavarao88467 күн бұрын
చంద్రబాబు గారుని జగన్ రెడ్డి ప్రభుత్వం చాలా అవమానించింది. అందుకే ఆ వెంకటేశ్వర స్వామి జగన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా స్క్రిప్ట్ రాశారు. ఇది తప్పకుండ గుర్తుంచుకోవలసిన విషయం. రోజులు అన్ని ఒకేలా ఉండవు. అది జగన్ రెడ్డి ప్రభుత్వం మరిచిపోయి ప్రవర్తించారు. ఇప్పుడు అనుభవిస్తున్నారు.
@Thalwar786712 күн бұрын
అధ్యక్ష నాకు చాలా ఆశ్చర్యము గా ఉంది, తన తండ్రి ఫ్రెండ్, తండ్రి వయసు ఉండి, వాడు అనే పదం వాడటం ఆశ్చర్యము గా ఉంది, అందుకే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు భలే ఆశ్చర్యము గా ఉంది అధ్యక్ష
@sivajyothibhupana74135 күн бұрын
11 seat lu kuda rakunda unte bagundedhi
@godavarthimalleswari3816Күн бұрын
Okati koodaa ivvakundaa vundaalsindi
@user-rx1zv2yb1x23 күн бұрын
సైకో నవ్వు... చూడండి.. గౌరవం లేకుండా
@kameswararao291624 күн бұрын
U r great chandranna
@ramalakshmidurga985324 күн бұрын
పొగరు,అహంభావం, సైకోతనం ఎక్కువ
@seethaBommi-ct6hl24 күн бұрын
Babu is back ❤❤
@sastrysssusarla371411 күн бұрын
కురు సభలో ధుర్యోధనుడిలా నాయకుడు, మిగిలిన వారు దుష్ట చతుష్టయంగాను, సభాధిపతి ధృతరాష్డ్రుడి తరహాలోనూ ప్రవర్తించిన తీరు గర్హనీయం. నిండు సభలో ద్రౌపదిని అవమానించి తన పతనాన్ని తానే తెచ్చుకున్న రీతిగా ఈ ఘటన, సి.బి.ఎన్. గారిని అకారణంగా అరెస్టు చేసి జైలుకి పంపిన తీరు, అరాచక పాలనకు ప్రజలు ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పి బాబు గారిని సగర్వంగా ముఖ్యమంత్రిగా సభకు పంపిన తీరు చరిత్రలో నిలిచిపోతుంది. భవిష్యత్ నాయకులకు ఇది ఒక గుణపాఠంగా నిలుస్తుంది.
@punatinarasimharao36717 күн бұрын
నిజం బ్రో
@dr.prameelarani92246 күн бұрын
151 మంది కౌరవులు
@sathyaprasadati8578Күн бұрын
Correct ga చెప్పారు
@chandanayalamanchili69107 күн бұрын
Ala ఎగతాళి చేసినందుకే ఇప్పుడు అసెంబ్లీ కి కూడా వెళ్ళే దిక్కు లేకుండా పోయింది
@pothumarthipothumarthi424422 күн бұрын
జై తెలుగుదేశం , జై చంద్రబాబు
@Sasikala-vz1xk24 күн бұрын
Chandra babu is back❤❤❤
@veeragollapalli827411 күн бұрын
ఎవరయినా ఏ పార్టీకయినా అహంకారంతో విర్రవిగితే ప్రజలకు వారిని ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు ఇకనయిన ప్రజలకోసం రాష్ట్రం బాగోగులకోసం పని చేస్తే అందరికీ మంచిది
@rajuramyasri28345 күн бұрын
జగన్.... నీ పనికిమాలిన నవ్వులు ఆ దేవుడు చూసి అదే నవ్వు చిరస్థాయి గా ఉండాలని నిన్ను ప్రతిపక్ష నేత గా కూడా వద్దు అని 11 సీట్లు ఇచ్చారు... OK..
@shaiksahil904710 күн бұрын
మన స్పీకర్ గారు CEC చేసారు వాటీలో maths physics chemistry వున్నాయి అని చెప్పారు సార్ ని జీవితంలో మరిచిపోలేని మనిషి
@amirinenidamayanthi599724 күн бұрын
జలగ నవ్వు చూడండీ నడమంత్రపు సిరి అయ్య పుణ్యమా అని లేకపోతే ఏ అర్హత ఉందీ
@radhapotukuchi44987 күн бұрын
Jagan gurinchi girijana areas lo n village corners lo teliyadu kada
@srinusrinivas72704 күн бұрын
Jagan Mari eppudu buchayya gariki alinganam chesukuni kurchopettava speaker seat lo
@sreenivaskalakoti906021 күн бұрын
జగన్ కేసుల్లో తెలంగాణ హై కోర్టు రిజిస్ట్రీ కి బెంచ్ వేగం పెంచవలిసింది గా ఆదేశాలు.
@arunakonjeti62186 күн бұрын
ఈ చోటి కర్మ ఈ చోటే ఈనాటి కర్మ మరునాడే అనుభవించి తీరాలంతే 😭😭😭😭😭😭😭😭😭😭
@venkatanageswararaom576719 күн бұрын
ఔను. ఇది ఎన్నటికీ మర్చిపోలేము.
@user-pk3dz9et3l16 күн бұрын
జై సీబీన్ జై చంద్రబాబు
@Konaseema73024 күн бұрын
పోటెం కాదు 10త్ క్లాస్ 1st క్లాస్ స్టూడెంట్ ప్రొటెమ్. వీడు అబద్దాలు చెప్పడములో దిట్ట
@nagavsai24 күн бұрын
Andhra ki పట్టిన శని వదిలే రోజులు వచ్చాయి. Jai Shree ram.
@VikasKumar-jm1lb12 күн бұрын
Shani kuda bhagavantude Anna (Shani devudu)
@chalamg564220 күн бұрын
సంస్కరహీనుడు నాశనమైపోయాడు 😊
@sumap121724 күн бұрын
Cbn in back
@pasupuletiteakitchenbynali51537 күн бұрын
అహంకారానికి తగిన ఫలం అనుభవిస్తున్నాడు. జగ్గడు.
@satyavathipatibandla732824 күн бұрын
151 seats vachinavi ani virra veegaru
@shnaidudinu259611 күн бұрын
Ippudu 164
@user-sq5my1sg5s24 күн бұрын
వెకిలి నవ్వులు
@sathyaprasadati8578Күн бұрын
😂😂😂
@mdkamalpasha235124 күн бұрын
Meeku development kaavali ante TDP ni gelipinchukovaali 💥
@kilarulaxmi77006 күн бұрын
చంద్రబాబు జై
@ashishchalla92987 күн бұрын
ఆ సైకో గాడితో మీకేంటి మురు మళ్ళీ ముఖ్యమంత్రి గా వచ్చారు చాలా సంతోషం సైకో లా కాకుండా అడుగడుగునా చెట్లు నటించండి సార్ 🙏🙏🙏
@mayandurr.c24 күн бұрын
దయచేసి Nara Chandra Babu Naidu Sir గారిని మాట్లాడనివ్వండి
@suddusgc670024 күн бұрын
తమ బొంద... ఇది ఐదేళ్ళ క్రితం వీడియో...!! తమరిప్పుడు కామెంట్ చేస్తున్నారు...
@A.srinu123456 күн бұрын
తమ్మినేని అంత నీచ నికృష్ట దరిద్ర చెందాలమైన స్పీకర్ ఇంకెవడు లేదు
@satyavathipatibandla732824 күн бұрын
Jagan ku viluvalu theleyadhu
@ancelectricals269817 күн бұрын
I love u sir....ur always king sir
@mogilichinna975624 күн бұрын
Elamatladalo telicina vekthi cbn garu tdp jai
@madhurao952323 күн бұрын
Intentionally he had done all these things ... అమ్మో..ఎంత .. సెకలూ పడ్డారు రా...కర్మ ..అనుభవించాలి రా మీరు
@mayandurr.c24 күн бұрын
Nara Chandra Babu Naidu Sir గారిని మాట్లాడనివ్వండి.
@saiplayby81217 күн бұрын
Babu garu matalu vuntey chalaa hundhagaa vundhi 🎉🎉🎉
@nagendranagu99004 күн бұрын
అనుభవం చాలా అవసరం బాబు గారికి అది. చాలా వుంది పొలిటికల్ మేధావి కింగ్ CBN❤❤
@rahulgovardhan6975 күн бұрын
జై చంద్రబాబుగారు
@csriharikameswararao936324 күн бұрын
Reverse now
@shivakumarbadimi84476 күн бұрын
Best CM Chandrababu garu
@pantulakameswararao423822 күн бұрын
So refined speech by sri CBN
@pawankhagga57466 күн бұрын
Jai babu garu ✌✌✌✌💛💛💐💐💐💐🤸♂️🤸♂️🤸♂️🥳🥳🥳🥳
@shankarbirudukota65716 күн бұрын
Great cm Chandra Babu Naidu sir
@bharathiduggineni433424 күн бұрын
రేపు అదే reverse జరబోతుంది
@user-ns4vw3zy8i18 күн бұрын
jai cbn garu jai amaravati
@lawyerramana71884 күн бұрын
అప్పుడు .... ఇప్పుడు ఎలా ఉంది అని చూసాను .... గెలుపులో ఎవడైనా నిలబడతాడు ... ఓటమిలో నిలబడ్డవాడే గొప్ప వాడు .... ఈ విషయంలో CBN 100% success ....
@RamaKrishna-ju2ui24 күн бұрын
420 / నీనే కేడి నేబర్ 1 బాయ్ బాయ్
@vrdasari329924 күн бұрын
If Jagan attends 2024 assembly he will become the star of assembly at receiving end. His foxlike smile showed his nature.
@venkatarr4 күн бұрын
నేను వైసిపి అభిమానిని. జగన్ చంద్రబాబు ను చూసి చాలా నేర్చుకోవాలి. 2019 లో ఓడిపోయినా చాలా హుందాగా మాట్లాడారు చంద్రబాబు.
@rajakumarpp55 күн бұрын
Dignified
@dilleswararaomandala74734 күн бұрын
ప్రతిపక్ష నాయకుడిగా కూడా విపక్ష పార్టీ అభ్యర్ధిలకు మంచిపేరు రావాలి కోరుకునే ఒకే ఒక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు,,
@rukminirukmini77247 күн бұрын
Babu.❤
@sujathajaladi81956 күн бұрын
డేవిడ్ సృష్టించిన కాలం చాలా గొప్పది ప్రపంచంలో అది ఎవరిని, దేనినీ, విడిచిపెట్టదు న్యాయమైన,నిజమైన ,యాదార్థమైన తీర్పును ఇస్తుంది. ఎవరిని వదిల్ పెట్టదు.
@user-ny8pe5js8f24 күн бұрын
Atleast next Govt should maintain discipline in Assembly.we hope so
@balasanjeevuyadav23 күн бұрын
Repeet చరిత్ర
@pavankumar-cu9no4 күн бұрын
పులికి, పులకేశి కి తేడా ఇదే. స్పీకర్ ఎన్నిక సమయం లో ఉండాలి అనే కనీస సభా మర్యాద కూడా తెలియని బిప్లక్ సిగ్గు లేకుండా వేరే ఊరు పారిపోయాడు. పోనీలే వచ్చే శుక్రవారం నుంచి కోర్టుకు వెళ్ళి సంతాలు పెట్టడానికే సరిపోతుంది.
@rchmahesh7 күн бұрын
AP has seen the worst assembly from 2019 to May2024 ... all credit goes to the worst CM in history..mr Jagan... Salute to AP ppl to bring CBN back... Request to Jagan is to leave AP...
@user-ry3ol7yp4h24 күн бұрын
Revang. Gad. Ysrcpan. 2024
@venkatakantharaoanabothula958111 күн бұрын
జగన్ అహంకారం
@Epicz95 күн бұрын
Watching this after 2024 speaker announcement in assembly. CBN is the true leader.
@alprasad42424 күн бұрын
Vaadu speaker kharma
@ganivadarajesh447818 күн бұрын
అది సామెత ఏంటిరా మా దరిద్రం నువ్వు ముఖ్య మంత్రి వి 😂😂😂
@ramachandrarao32537 күн бұрын
Cbn great leader
@ramachandrarao32537 күн бұрын
Good leader
@rkrafriend5 күн бұрын
గ్రేట్ లీడర్ CBN🙏
@shankarsimha82395 күн бұрын
తమ్మినేనీ లాంటి నీచమైన స్పీకర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవడు లేడు
@RAJESH-pg2vs3 күн бұрын
ఆనాటి సభకు ఈనాటి సభకు తేడా తెలిస్తే చాలు ఏపీ ప్రజలకు🙏🏻🙏🏻🙏🏻✌🏻✌🏻✌🏻