అటు మరచిపోలేని ఇటు జీర్ణం చేసుకోలేని పురాణకధలు!bhagavadgita

  Рет қаралды 4,421

Govinda seva

Govinda seva

20 күн бұрын

భగవద్గీత, 10వ అధ్యాయము, 3వ శ్లోకం🚩

Пікірлер: 55
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 18 күн бұрын
అమ్మా! మీరు ఈ శ్లోక వివరణ సందర్భంగా అవతార పురుషులయిన రాముడ్ని కృష్ణుడ్ని వారూ మనవంటి మానవులే అని కించ పరిచే మూఢులకు బాగా గడ్డి పెట్టారు మీరు చెప్పినట్లు పరమాత్మ "లీలా మానుషవేష ధారి " మాత్రమే అన్న సత్యం రామాయణ భాగవతాల్లో నిక్షిప్తం చేయబడి ఉంది కేవలం అజ్ఞానం ద్వేషం వంటి వ్యతిరేక ధోరణులున్న వారికి ఆ నిజం కనిపించదు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో తాను అజుడనని అనాది నని వివరించాడు అంటే తనకు జన్మ లేదు కనుకనే ఆది కూడా లేదు అని అర్ధం వేటికయితే పుట్టుక ఉంటుందో వాటికే ఆది (మొదలు) ఉంటుంది ఈ చరాచర సృష్టి తననుండి తన సంకల్పం వల్ల కలిగింది కనుక ఈ మొత్తానికి పరమాత్మ "ఆది" గా గుర్తించ బడుతున్నాడు మనిషి అజ్ఞానం వల్ల తనకు ఆది అంతం ఉన్నాయి కనుక భగవంతుడు కూడా అటువంటి వాడే అనే భ్రమ ( మాయ) లో పడకూడదని శ్రీకృష్ణుడు తాను " అనాది అజం"అనే తత్త్వాలు కల వాడనని చెప్పాడు లోకాలలో ఉన్న సమస్త జీవులకు అతీతమై సమస్త లోకాలను నియమించి నియంత్రించే పరమాత్మ నని చెప్పటానికే "సర్వ లోక మహేశ్వరం" అనే పదం వాడాడు అటువంటి ఈశ్వరుడ్ని ఆశ్రయించి సాధనతో పొందిన వాడికి ఎటువంటి పాపాలైనా నశించి తీరుతాయి ఇక ఆదిశక్తి త్రిమూర్తుల్ని కని తనను పెండ్లి చేసుకోమని వెంట బడటం అనేది కేవలం సింబాలిజం మాత్రమే పరబ్రహ్మములోని సంకల్ప శక్తి ద్వారా రూపు దాల్చిన త్రిమూర్తుల్ని ఆయన సంకల్ప శక్తి ద్వారా ఉనికిలోకి వచ్చిన లక్ష్మి పార్వతి సరస్వతి అనే శక్తులు వరించాయని చెప్పటమే దాని భావం త్రిమూర్తులు నిర్వహించే సృష్టి స్ధితి లయాలకు అవసరమైన శక్తులు వారికి ప్రసాదించ బడటమే ఆ కధకు అర్ధం నిజానికి పురాణాల లోని కధలు అర్ధ వాదాలే మన లౌకిక విలువలతో వాటిని చూడ కూడదు మహా భారతం ప్రారంభం చదివితే ఒక్కడు కూడా సరిగ్గా అమ్మకు అబ్బకు పుట్టినట్లు ఉండదు వాటి అంతరార్ధం తెలుసుకోవాలి శ్రీ వేదుల సూర్యనారాయణ శర్మ గారి రచన అంతరార్ధ భారతం చదివితే అనుమానాలు నివృత్తి అవుతాయి
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 18 күн бұрын
​@@tanajihere706 మీకు శుభాశీస్సులు
@yaseswimanaswigang1237
@yaseswimanaswigang1237 18 күн бұрын
అమ్మ మీరు చెప్పిన మాటలు నిజమే. నేను కూడా ఈ పుస్తకం ద్వారా అమ్మవారు త్రి మూర్తులు వెనుక కామం తో వెళ్ళిదట. అది విని చాలా ఆశ్చర్యం వేసింది. అది అబద్ధం అని తెలిసింది. అమ్మ వారు
@thravi86
@thravi86 18 күн бұрын
అమ్మ నమస్కారం 🙏 శుభోదయం తల్లీ చాలా సంతోషం ఈ రోజు మొదటి నమస్కారం నాదే 😊 జై శ్రీరామ్,🙏🙏🙏🙏
@srinivassraovelpula284
@srinivassraovelpula284 15 күн бұрын
Jai Shree Krishna
@auaramesh1304
@auaramesh1304 18 күн бұрын
ఆ కధ మా అమ్మ గారు చెప్పారు. కానీ అది ఈ విధంగా లేదు. మహా శక్తి ముగ్గురుని సృష్టించింది. వారే త్రిమూర్తులు. ఆమె వారిని అడిగింది. వివాహం చేసుకుంటారా అని. శివుడు నీ అంత శక్తి మాకు లేదు. నాకు శక్తి ఇస్తే చేసుకుంటాను అని. ఆమె తన శక్తులను ధార పోయగా శివుడు ఆమెను భస్మం చేసి మూడు భాగాలుగా చేసి ప్రాణం పోశారు. వాళ్ళు లక్ష్మి, సరస్వతి, పార్వతి. వారిని అప్పుడు వివాహం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆమె తాను వివాహం కోసం త్రిమూర్తుల ను సృష్టించడం జరిగింది. రెండు ఆమెను భస్మం చేయడం జరిగింది. తిరిగి ప్రాణం పోసుకోవడం జరిగింది. ఇక్కడ మనకోసం మనం చేసుకునే క్రియలు, ఇక్కడ సంబంధ బాంధవ్యాలు లకు తావు లేదు ఇది గమనించగలరు. ఒక పసికందు గా జీవం పోస్తే అప్పుడు బాంధవ్యాలు గురించి మాట్లాడు కోవచ్చు. ఇక్కడ ఇన్ స్టెంట్ గా సృష్టించడం జరిగింది. తేడాను గమనించండి. ఇక్కడ ఎక్కడా తప్పు జరగలేదు అని నా భావన. ఒకే కోణంలో చూడకండి.
@bhagya_reddy6302
@bhagya_reddy6302 18 күн бұрын
మరి పాల సముద్రం లో పుట్టిన మహాలక్ష్మి ఎవరు, అలాగే బ్రహ్మ గారు తన నాలుక నుంచి సృష్టించిన సరస్వతి ఎవరు, శివయ్య భాస్మము చేసి ముగ్గురిని చేసి ముగ్గురు పంచుకున్న కథని నేనెక్కడ వినలేదు
@auaramesh1304
@auaramesh1304 18 күн бұрын
@@bhagya_reddy6302 మంచి ప్రశ్న, ఒకో కల్పంలో ఒకో విధానంగా జరుగుతుంది. ఇందులో చాలా సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. ఒకదాని లో జరిగిన దానిని వేరొక దానితో పోల్చి చూడకండి. ఏం కధకు ఆ కధ వేరు. కల్పలు, మను వంతలు, యుగాలు ఇలా ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి. ఇంకోటి ఇది సృష్టి అప్పటి కధా. జగత్తు ప్రారంభం లో ఆ మనువంతం యొక్క అధిష్టానం బట్టి జరుగుతుంది. పంచాయన పూజా విధానము లో ఐదుగురు దేవతలు ఉంటారు. అందులో ని అధిష్ఠాన దేవతను బట్టి పూజా ఎలా ఉంటుందో.. సేమ్ ఇక్కడ కూడా అన్వయం అవుతుంది గమనించగలరు...
@All_Is_Well_1
@All_Is_Well_1 18 күн бұрын
అమ్మా, పురాణాలు వేదాలు తో పాటు గీత లాంటివి కూడా రాసింది అదే మనిషి కదా.... మీరు నమ్మేదే నిజం వేరే వారు చెప్పేది అబద్దం అనటానికి ఆధారం మళ్ళీ మీ నమ్మకమే!! నమ్మకం అంటేనే నిజంగా నిర్ధారణ కానిది అది! ఒక్కరికి ఒక్కో నమ్మకం ఉంటుంది, అది తప్పు అని విమర్శ చేయడం కూడా తప్పే!!
@VishnuPriyaxk
@VishnuPriyaxk 18 күн бұрын
అవును తప్పె తప్పు అన్నది తప్పు అని చెప్పాలి మీరు అనుకున్నది కాదు ఆవిడ చెప్పింది కరెక్ట్ మామూలు మనుషులు కాదు రాసినది మహా ఋషులు తెలియకపోతే తెలియనట్లు ఉండండి
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j 18 күн бұрын
సత్యభామ సోదరికి శుభోదయం 🙏🌹🙏
@user-fo2fy9zz6m
@user-fo2fy9zz6m 18 күн бұрын
శుభోదయం అక్క బాగున్నారా 🙏
@prasannach3201
@prasannach3201 18 күн бұрын
జై శ్రీ రాధే కృష్ణ 🙏 జై భగవద్గీత🙏 కృష్ణం వందే జగద్గురుం 🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam 17 күн бұрын
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
@padmakarun1070
@padmakarun1070 18 күн бұрын
Jai Shree Ram
@Pachi.tippesh
@Pachi.tippesh 18 күн бұрын
మీరు చెప్పేది అక్షరశః నిజం, శుభోదయం తల్లి..,
@uttham7290
@uttham7290 18 күн бұрын
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
@kalpanabandari3921
@kalpanabandari3921 18 күн бұрын
Hare krishna
@Venkateshwara868
@Venkateshwara868 18 күн бұрын
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@lakshmipaidi3375
@lakshmipaidi3375 18 күн бұрын
Jai shree Krishna ❤️🙏🌺🙏🌺🙏🌺🙏🌿
@shyamalakoppole5166
@shyamalakoppole5166 18 күн бұрын
Jai Sri krishna
@Trivikram226
@Trivikram226 18 күн бұрын
Jai Sri Ram 🙏🙏🙏🙏
@sunitakotha6323
@sunitakotha6323 18 күн бұрын
Jai Sri Krishna
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx 18 күн бұрын
Jai shree Ram akka
@Meena55708
@Meena55708 18 күн бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r 18 күн бұрын
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c 17 күн бұрын
Movie kuda undi akka
@KotiEswari
@KotiEswari 18 күн бұрын
Amma 🙏 Jai shree Raama 🌹🌹🌹🙏🙏
@laxmigopal3560
@laxmigopal3560 18 күн бұрын
Krishnam vandy jagathgurum 🌹🌹🙏🙏
@Omsrimatrenamah2426channel
@Omsrimatrenamah2426channel 18 күн бұрын
మీరు మా బాబు కోసం వీడియో చేస్తా అన్నారు.రోజు చూస్తున్న 🙏🙏🙏.
@MeenaKumari-cz9pm
@MeenaKumari-cz9pm 18 күн бұрын
Good morning amaa 🙏🏼🚩 Krishnam vande jagadgurum
@peddirenuka5546
@peddirenuka5546 18 күн бұрын
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shubodayam ♥️🥰🙏 agnaanamane andakaaranni tholaginchi bhagavad geetha ane gnanaamruthaanni maaku andisthu adyathmikam vaipu nadipisthunna maa brunda Sathya bhama thalliki❤🥰dhanyawadamulu🙏jai,jai geetha bhagavad geetha jai Sathya amma jai Sri Krishna krushnam vande Jagadgurum❤🙏🙏 🙏
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z 18 күн бұрын
Tqu so much🤝 Amma
@nagaraju8413
@nagaraju8413 18 күн бұрын
శుభోదయం తల్లి
@prasaddasarp114
@prasaddasarp114 18 күн бұрын
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 18 күн бұрын
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@mahalaxmipolnati5316
@mahalaxmipolnati5316 18 күн бұрын
🙏🙏🙏
@nalluri.karthik14
@nalluri.karthik14 16 күн бұрын
Akka ee ammavari katha KR Vijaya garu act chesina JAGANMATHA ane movie lo undi.
@GurramSrinivas-ux7nw
@GurramSrinivas-ux7nw 18 күн бұрын
Yes 💯
@user-ch7qs9lw2c
@user-ch7qs9lw2c 17 күн бұрын
Varaha swamy ki sakthi varaahi ichindi anevadini ...atu itu kani vadu ani kuda antaru ...akkaa
@dharmikm4870
@dharmikm4870 18 күн бұрын
🙏రాజ విద్య రాజ గుహ్య యోగంలో తన గుణ గణాలను సామాన్యులకు సైతం అర్ధమయ్యేలా విడమరచి చెప్పిన మనందరికి సృష్టికర్త ఆయిన ఆ దేవదేవుడు ఈ శ్లోకము లో తన అస్తిత్వం ఎలాంటిదో స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లు ప్రకటించాడు. అంతే కాదు ఈ కొలమానం ప్రకారం దైవీక భావజాలం కలిగి ఉండుట వలన కలిగే ముఖ్య ప్రయోజనమును కూడా మన ముందుంచాడు అవ్యక్తుడు, ఇట్టిదని నిర్ధేశింప శక్యము కాని వాడు మిక్కిలి కారుణామయుడైన ఆ పరమేశ్వరుడు. ఎవరైతే నన్ను చావు పుట్టుకలు లేని వాడుగా ఎంచుతారో, అంతము ఆదిలేని వాడిగా భావిస్తారో అట్టివారు సకల పాపముల నుండి విడువబడతారు, విముక్తులౌతా రు. అంటె ఈ విధమయిన భావజాలం కలిగి ఉన్న వ్యక్తుల వల్ల సమాజం, దేశం, ప్రాంతం మొత్తం మనవాళి నేర రహితం/పాప రహితంగా మారుతుందన్న నటంలో సందేహం లేదు! తద్భిన్నంగా దైవాన్ని మనుషుల మాదిరిగా భావించి చావు పుట్టుకలు భావోద్వేగాలు, బంధు మిత్రులు, కొదుకులు, కూతుర్లు, అత్త మామలు, పెళ్ళిళ్ల్లు, ప్రేమలు, శృంగారం, రాసలీలలు సహాజమైన మానవ బలహీనతలు కల వాడిగా భావిస్తే? దైవాన్ని తన వంటి మానవ మాత్రునిగా భావించటంతో మొదలౌతుంది అసలు పతనం, "దేవుడికే తప్ప లేదు తిప్పలు" అని అనటం, యింకాస్తా ముందుకెళ్ళీ దైవంతో తను భాగస్వామిగా భావించటమ్ లేదా మహనీయులను దైవీ సంపదలో భాగ స్వామ్యము కల్పించటమ్ మార్గ భ్రష్టత్వానికి పరాకాష్ట(వ్యాపారం లో భాగస్మ్వామ్యము వలే). ఆ తర్వాత కోరికలు ఉండనే ఉన్నాయి, ఆ కోరికల నెరవేర్పు కొరకు భాగస్మ్వామ్య దేవుళ్లను మొక్కటం, దైవ కారుణ్యం వల్ల విధి వ్రాత ప్రకారం ఎలాగు లభ్యమైన వస్తువులను భాగస్మ్వామ్య దేవుళ్లకు ఆపాదించటమ్ తో మొదవుతుంది అసలు ఆధ్యాత్మిక విధ్వంసం. ఈ విధమయిన శాస్త్ర విరుధ్దమైన ఆలోచనాసరళియే సకల పాపమల వైపునకు నడుచుటకు మూలకారణం మౌతుందనేది నిష్టుర సత్యం. Bible quote: "వాస్తవానికి దేవుడు ఈ లోకము నందు నివసించడు" లోకా సమస్తా సుఖినోభవంతు! నారాయణ నారాయణ అల్లాహ్ అల్లాహ్ 🙏
@wolff_gaming
@wolff_gaming 18 күн бұрын
జై శ్రీరామ్ అమ్మ
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya 18 күн бұрын
త్రిమూర్తులుని తల్లి పెళ్ళి చేసుకోమంది అని చెప్పిన ఆ పుస్తకం ఏమిటి?
@yaseswimanaswigang1237
@yaseswimanaswigang1237 18 күн бұрын
అమ్మ వారు అలా చేస్తుందా.
@yellenaresh5542
@yellenaresh5542 18 күн бұрын
TTD serial lo chusa
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 18 күн бұрын
మాంగ్గు మచ్చలు పోవాలి అంట్టే ఏమి చేయాలి చెప్పక్కర ప్లేస్
@srivedabharathi760
@srivedabharathi760 18 күн бұрын
మీరు మాట్లాడేది "జగన్మాత" అనే పేరుతో తీసిన ఒక పిచ్చి సినిమా గురించి. అది అప్రామాణికము, అసత్యం. మన శాస్త్ర, పురాణ- ఇతిహాసాల్లో ఎక్కడా ఆ పిచ్చి కధ లేదు. ఆ సర్వేశ్వరుడు మనందరికీ మంచి బుద్దిని ఇచ్చుగాక! శ్రీ రామ జయం 🙏🙏🙏
@rajendrareddy7247
@rajendrareddy7247 18 күн бұрын
అక్క అక్క పూరి ఆలయంలో దశమహా విద్యలు రహాస్యంగా వున్నాయట వివరించవు
@user-nb8ji5wv4p
@user-nb8ji5wv4p 18 күн бұрын
అక్క మొహం పైన మంగ్గు మచ్చలు వస్తే ఏమి అయితది కష్టాలు వస్తాయా ఏమి అయితది చెప్పక్క అందరూ బాయం పెడుతున్నారు కస్థలు వస్తాయి అని
@RRR27279
@RRR27279 18 күн бұрын
మీరు తీపి తినడం బాగా తగ్గించాలి
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 18 күн бұрын
ఏమి భయపడొద్దు అలోవెరా జెల్ రాసిబాగా మర్దన చెయ్నిదానంగా తగ్గిపోతుందినువ్వు భయపడితే భయపెట్టే వాళ్లే ఎక్కువ
@codevial9487
@codevial9487 18 күн бұрын
koncham glamour tagginattu anpistadi antakminchi yemavadu
@funnymovement5024
@funnymovement5024 18 күн бұрын
Jai sri Ram jai Hindus jai Barth super Excellent chalaa Bhagachaparu madam
@sureshg2519
@sureshg2519 17 күн бұрын
Meeru chepina story kuda oka movie lo kuda vundi amma apudu enti yila vundi maku ardam kale kr vijaya chesaru
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН
Beautiful gymnastics 😍☺️
00:15
Lexa_Merin
Рет қаралды 15 МЛН
Heartwarming moment as priest rescues ceremony with kindness #shorts
00:33
Fabiosa Best Lifehacks
Рет қаралды 38 МЛН