No video

ఐరన్ ప్రోటీన్ ఎక్కువగా ఉండి పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా ఈజీగా రుచిగా చేసే ఆరోగ్యకరమైన ashoka halwa

  Рет қаралды 684,550

Spice Food

Spice Food

Күн бұрын

అన్ని ఇంట్లో ఉండే వాటితోనే నోట్లో కరిగిపోయేలా ఎంతో ఈజీగా మరెంతో రుచిగా చేసే ఆరోగ్యకరమైన ashoka halwa/‪@SpiceFoodKitchen‬
#ashokahalwa #halwa #sweetrecipes #spicefood #halwarecipe #moongdalrecipe #moongdal #sweet #healthysweet #healthysweetrecipesintelugu #moongdalkahalwa #pesarapappu #sweetrecipesintelugu #healthysweetrecipe
ashoka halwa | moong dal halwa | moong dal recipes | Ashoka halwa in Telugu | sweet recipes | healthy sweet recipes | sweet recipes in Telugu | healthy sweets | pesarapappu recipes | halwa recipe | halwa recipe in Telugu | sweet recipes by spice food

Пікірлер: 215
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
🐤🐥🐦🐥🐤🐦🐥🐤🐦🐥🐤🐦 నేడు..బాలల పండుగ... దేశమంతా నిండుగా ఈ అమ్మ చేసింది.. హృదయమంత.. కొండగా. అచ్చి బుచ్చి అచ్చి బుచ్చి పిల్ల గాళ్ళ పండగ పిడుగులూ బుంగమూతేలా...స్పైసీ వుండగా... చెంగు చెంగు... ఉంగ.ఉంగా.. కన్నతల్లి కలలు అమ్మ చంకన ... అచ్చం! తెల్లని చెవుల పిల్లులు.... బుడి బుడి అడుగుల బంగరు దివ్వెలు !!!!! అయ్య!!చాచా జీ..కోటుమీద పువ్వులు!!!! కుయ్య్ మనే...మీకోసం..అశోక హల్వా... తియ్యగుంది...నేతిపూత..కొంచెం తినవా.‌ ఆదినుంచి అల్లరోళ్ళ తిళ్ళకు పెట్టింది పేరురా ... ఏది చేసినా బుడుగులూ..మీకు..స్పైసీలో షేరురా... 🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇🐇
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఆహా! స్కూల్స్ లోనో.. అపార్ట్ మెంట్ బేస్ మెంట్స్ లొనో, చిల్డ్రన్ పార్క్ లోనో జరుగుతున్న బాలల దినోత్సవం సంబరాలు చూడలేకపోయానే అనుకున్నా😬.. కానీ వాటిని ఇలా చదవొచ్చని ఇప్పుడే తెలిసింది 🤩 పెద్ద పెద్ద పదాలతో విన్యాసాలే కాదు.. ఇలా బుడ్డి బుడ్డి ముద్దులొలికే మాటలతో కూడా మేజిక్ చేయడం మీకే సాధ్యం 👏 నేను చేసిన స్వీట్ కంటే కూడా తీతియ్యని పలుకులతో ముచ్చటైన కవితను అందించిన జర్నలిస్ట్ గారికి ధన్యవాదాలు 🙏
@rajeshwaridevi4138
@rajeshwaridevi4138 Жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂a
@santhakavuluri3189
@santhakavuluri3189 Ай бұрын
Chalaa chakagaa chepparu👌💐💐 Telugu bhasha Loni tiyyadanamantaa me padala lo vinipincharu🤩👍🌹
@prakashturlapati8215
@prakashturlapati8215 Жыл бұрын
చూడంగానే నోరూరించేటట్టుగా చేశారు. చాలా Thanks. 👏👍👌🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి.. Thank you so much 🙏
@kishsanju1436
@kishsanju1436 Жыл бұрын
Wow andi chala thanks... Chala chakkati sweet... For this children's day. Thank you dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thanks a lot andi ☺️🙏
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍.. చిల్డ్రన్స్ డే రోజు పిల్లలు ఆరోగ్యంగా ఉండేలా, వాళ్ళు ఇష్టం గా తినే స్వీట్ చేశారు.. చాలా బావుందండి 😃😃... Tq🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ 🙋🏻‍♀️ అవునండీ.. పిల్లలకి ఏవీ కూడా ఓ పట్టాన నచ్చవు😬! అందుకే వాళ్ల కోసం స్పెషల్ డే రోజున స్పెషల్ స్వీట్ 😍 Thank u soo much 🙏
@sunilmarineengineer8362
@sunilmarineengineer8362 Жыл бұрын
అక్క 🌹🌹🌹 అశోక హల్వా ❤️❤️❤️ అశోక చక్రవర్తి వారి విజయ రహస్యమా ఈ హల్వా ? మొన్న శ్రీ కృష్ణ దేవరాయల వారి వంటకం⚔️ నేడు అశోక చక్రవర్తి వారి వంటకం ⚔️ అక్క 🌹🌹🌹 సరిలేరు ఎవరూ వారి యుద్ధ విద్యకు సరిలేరు ఎవరూ మీ వంట విద్యకు 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹 మా అంటే మా యే అక్క అంటే అక్కే మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ హల్వాని అశోక హల్వా అని ఎందుకు అంటారో నిజంగా తెలీదు తమ్ముడు.. 😬 జహంగీర్, మైసూర్ పాక్, బాద్షా, కరాచీ హల్వా.. ఇలా ఇది కూడా ఒక పేరేమో అనుకున్నా 😀 ఏదేమైనా.. రెండిటిలోనూ గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు రావడం యాదృచ్చికం ☺️ Good observation 👏 ధన్యవాదాలు తమ్ముడు 🙏
@sunilmarineengineer8362
@sunilmarineengineer8362 Жыл бұрын
@@SpiceFoodKitchen అక్క 🌹🌹🌹 నాకు కుడా తెలీదు... కానీ అశోక అంటే ఆ మహారాజు గారు గుర్తు వచ్చారు 🙏🙏🙏 ఇందులో నాకు తెలిసింది ఏమీ లేదు అక్క 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😄 అవును తమ్ముడు.. నాకు కూడా ఈ స్వీట్ చేసేటపుడు ఆ రాజుగారు 🤴 గుర్తుకువచ్చి.. చిన్నప్పుడు చదువుకున్న "అశోకుడు చెట్లు నాటించెను" అనే లైన్ గుర్తుకువచ్చింది 😄 బహుశా ఈ స్వీట్ కూడా అక్కడ నుండి వచ్చిందేనేమో..🤔 Anyways thanks for ur genuine reply 🙏
@MeekosamHealthyTasty
@MeekosamHealthyTasty Жыл бұрын
Healthy recipes అంటే మివే అంది సరికొత్త వంటకాలతో unique recepies useful for every one giving food awereness thanku u all best akka more subscribers and views I am exciting for next video you inspiring for home cooks మీ తర్వాతే ఎవరైనా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మీకు నచ్చినందుకు మరియు మీ అభిమానానికి చాలా సంతోషం డియర్ 😊 Many many thanks for ur compliment & wishes 🙏
@sujathanarra1014
@sujathanarra1014 Жыл бұрын
healthy halwa recipie super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ.. చాలా హెల్తీ & టేస్టీ 👌 Thank u soo much 😊
@priyagowtham3063
@priyagowtham3063 Жыл бұрын
Chala manchi recipe akka tqq for sharing 🥰🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thanks a lot dear 🥰
@laxmanthati428
@laxmanthati428 Жыл бұрын
Superb yummy yummy😋😋 sweet halwa recipe, tq so much👌👌💐💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure 😊 Thank u sooo much అండి 🙏
@kusumakaveri6703
@kusumakaveri6703 Жыл бұрын
super gaa anipisthundhi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ.. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది 👌! Thank u so much 🙏
@kiranmaishome9370
@kiranmaishome9370 Жыл бұрын
చాలా చాలా బాగుందండి👌👌👌👏💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much andi 😊🙏
@affrinsl8792
@affrinsl8792 Жыл бұрын
Thanks sis nenu adiginatlu pilla kosam snack chesaru,i will try this 😋😋😋🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure 😊 తప్పకుండా ట్రై చేయండి.. పిల్లలతో పాటు అందరికీ బాగా నచ్చుతుంది 👌 Thank u soo much 🙏
@vasujadivyamadhan3460
@vasujadivyamadhan3460 Жыл бұрын
Wow a very different recipe 😊 thank you for sharing
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure 😊 Thank u sooo much అండి 🙏
@gunjilaxmi9623
@gunjilaxmi9623 Жыл бұрын
Wow simply superb nenu eppude chesthànu thank you sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 🤗
@lakshmikumari5190
@lakshmikumari5190 Жыл бұрын
Soooooooopr. Nijamga. Yummy recipes. 👏👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you soooo much andi 🤗🙏
@SravaniRajesh
@SravaniRajesh Жыл бұрын
Children's spl☺☺👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ.. చిల్డర్న్స్ డే కదా 🧒👧
@suryaabathi6539
@suryaabathi6539 Жыл бұрын
😋😊super👌and nice 💐ఇవి మీకు tq మేడమ్
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ మీ అభిమానానికి చాలా చాలా థాంక్స్ అండి 🙏
@chegudijohnsonbabu5877
@chegudijohnsonbabu5877 Жыл бұрын
Chala baga chesev sister super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
@usharanibanothu6793
@usharanibanothu6793 Жыл бұрын
Super andi Chala baga chesaru
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ధన్యవాదాలు అండి 😊🙏
@swapnatpttpt1326
@swapnatpttpt1326 10 ай бұрын
Using 2 spoobs of both floors is 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
Thanks andi ☺️
@padma3414
@padma3414 Жыл бұрын
Inta healthy recipes meeku Ela telustunni meeru super Andi 🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
కొన్ని తెలిసినవి.. ఇంకొన్ని తెలుసుకున్నవి.. మరికొన్ని నేను ఇంట్లో ట్రై చేసినవి.. ఇలా షేర్ చేస్తున్నానండి😊! మీ అభిమానానికి ధన్యవాదాలు 🙏
@varalaxmi5877
@varalaxmi5877 Жыл бұрын
Chala chala bagundi nice 👍 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi 😊
@yashuqueen5781
@yashuqueen5781 Жыл бұрын
Chala clear ga chepparu thank you 👌🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thanks a lot andi ☺️
@BhagyalaxmiSree
@BhagyalaxmiSree Жыл бұрын
Abba bhale undi akka naku baga nachindi nenu try chestha
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Try చెయ్యండి! తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది.. Thank you 😊
@kkk99234
@kkk99234 Жыл бұрын
నచ్చినట్లయితే.... ఏంటి ma'am తప్పకుండా నచ్చే తీరుతుంది...మీరు చెప్పిన తర్వాత 💐💐❤️👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️ Thank you so much ☺️🥰
@munnimunni3982
@munnimunni3982 Жыл бұрын
Yami yami
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@avakayawood123
@avakayawood123 Жыл бұрын
మేడం పెసరపప్పు పొంగల్ బెల్లం తో చేసిన పెసరపప్పు పాయసం నాకు చాలా చాలా ఇష్టం నా ఆరోగ్యానికి కూడా పెసరపప్పు చానా ఉపయోగకరం అటువంటి పెసరపప్పుతో హల్వా ఇక దీని రుచి చూడకుండా ఉండకూడదు ఆలస్యం చేయకుండా రేపే ఈ రెసిపీని తయారు చేస్తాను ధన్యవాదాలు మేడం
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా మంది కందిపప్పు తో చేసే పప్పుచారు పడక ఎక్కువగా పెసర పప్పునే వాడుతుంటారు అండి! ఇది బాగా చలువ కూడా చేస్తుంది.. మీకు ఈ హల్వా ఉపయోగకరంగా ఉన్నందుకు సంతోషం! తప్పకుండా ట్రై చేయండి.. తిన్నకొద్దీ తినాలనిపిస్తుంది 😊 ధన్యవాదాలు 🙏
@leyabuthala8886
@leyabuthala8886 Жыл бұрын
Chala bagundi sister nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️
@laithsmixchannel3132
@laithsmixchannel3132 Жыл бұрын
Always you post wonderful recipes 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks for the compliment 😊🙏
@padma3414
@padma3414 Жыл бұрын
Yes
@Siddu6715
@Siddu6715 Жыл бұрын
Quick and healthy recipes simply superb sis 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks dear sis for ur sweet compliment 🥰
@aacreations8729
@aacreations8729 Жыл бұрын
Ashoka Halwa Iron Halwa Superb akka👍🤝 Happy Children's day spl recipe for kids 👍💐🤝
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Iron halwa.. Protein halwa 😊 Thank u sooo much dear 🙏
@ravijumani778
@ravijumani778 Жыл бұрын
Nice recipe Madam. Thankyou for English subtitles 👍🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thank you so much 😊🙏
@naveenasarimalla1527
@naveenasarimalla1527 Жыл бұрын
Mee voice chaala bagundi Madam, receipe kuda.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏
@sudharanimsvs6770
@sudharanimsvs6770 Жыл бұрын
Nice and unique. Would try this as a Sankranthi dish and offer to God. Thank you for this recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thank you so much 😊🙏
@praveenji9954
@praveenji9954 Жыл бұрын
Looking very traditional recipe.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah andi.. Thank you so much 😊
@lolakshik2822
@lolakshik2822 Жыл бұрын
Super ra amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much అమ్మ 😍
@appamraghuveer6172
@appamraghuveer6172 Жыл бұрын
very very healthy and very tasty . This can be consecrated as prasadam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah andi.. Thank you so much 😊🙏
@monalolo2547
@monalolo2547 Жыл бұрын
Super amma
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️🙏
@chandanad3629
@chandanad3629 Жыл бұрын
Very luscious & creamy halwa . I like all ur recipes ❤ very very unique channel on KZfaq ❤😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Glad to hear your sweet compliments 🥰 Thanks a ton ☺️🙏
@sravanthiamara9089
@sravanthiamara9089 Жыл бұрын
Tried this and very tasty. Every one in the family liked it very much. Thank you for the recipe with perfect measurements
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks for sharing ur very valuable feedback 🙏 I'm soo happy to know that ur family members enjoyed this recipe ☺️
@jayarajm5089
@jayarajm5089 Жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊🙏
@archanamangalagiri842
@archanamangalagiri842 Жыл бұрын
Super ande chala eesega undhe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! టేస్ట్ కూడా బాగుంటుంది 👌! Thank u 🙏
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
Super akka ❤️❤️akka Happy children's day to you, akka the way of ur cooking the way of ur explanation is super excellent beautiful akka really u r great akka, akka naku asallu cooking radhu akka enni youtube videos chusina naku ardham iyedi kadhu but I'm learning recipes and doing recipes from u akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Sooo sweet of you my dear 🥰 Thank u & wish u the same 💐 అలాగే అన్ని రెసిపీస్ ఫాలో అవుతూ ట్రై చేస్తూ ఉంటే👩‍🍳.. త్వరలోనే సూపర్ చెఫ్ అయిపోతావ్ డియర్ 🤩
@sreeramaabhinaya4751
@sreeramaabhinaya4751 Жыл бұрын
@@SpiceFoodKitchen Akka once mee family vlog cheyandi akka and mee kitchen room vlog cheyandi akka please
@perlanavya766
@perlanavya766 Жыл бұрын
Very very nice andi awesome👍👏😊 superb👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much అండి 🥰🙏
@sharukh4175
@sharukh4175 Жыл бұрын
Have a wonderful blessing life with Jesus love which is always caring for u and reading ur heart and fill it with joy and happiness and success and blessed life Just trust Jesus and thankful to him then share his wonderful blessings to everyone who needs Jesus love and blessings so that u will save many lives just share to ur neighbors on this Earth praise the Lord everyone prayers only change your life with miracles and blessings of Jesus into ur life everyday
@kraghavendragummagatta4884
@kraghavendragummagatta4884 Жыл бұрын
Super super super super super super super super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you soooo much andi ☺️
@justforucollections
@justforucollections Жыл бұрын
Wow super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@haripriyam9577
@haripriyam9577 Жыл бұрын
Thanku dear.healthy sweet ur voice so sweet
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thanks a bunch for ur sweet compliment ☺️
@sivanigollapudi4905
@sivanigollapudi4905 Жыл бұрын
Yummy very interesting recipe
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for the compliment 😊🙏
@vanivantillu5393
@vanivantillu5393 Жыл бұрын
First view andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi 😊
@MedrowSai
@MedrowSai Жыл бұрын
Multi millet laddu, sajja laddu, korrala laddu, different types of millets laddu choopinchandi madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మన ఛానెల్లో కొన్ని ఇలాంటి healthy laddus ఉన్నాయి అండి! ఒకసారి ఛానెల్ లోకి వెళ్లి వీడియోస్ సెక్షన్ లో చెక్ చేయండి.. ముందు ముందు మరిన్ని మంచి recipes షేర్ చేస్తాను 😊
@suneethakundurthi1564
@suneethakundurthi1564 Жыл бұрын
Amazing recipe 😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot ☺️🙏
@pendurthileena1645
@pendurthileena1645 Жыл бұрын
Super 👍 andi Mee recipe n Mee voice good.God bless you
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Many many thanks andi for the compliment 🥰 & blessings 🙏
@swapnatpttpt1326
@swapnatpttpt1326 10 ай бұрын
Hot water lo boil cheyyatam, Pappu kutti tho kuthinchatam Pappu eenchatam Kadigi, aarabetti, veepadam is 👌⭐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
వీడియో చూసి ఉప్పు ఎక్కడ వేశారు? కారం ఎక్కడ వేశారు? అని చాలా మంది అడుగుతూ ఉంటారు అండి.. కాని మీరు వీడియో చాలా బాగా అబ్జర్వ్ చేశారు! Really I appreciate that 👏 మీకు నా వీడియో నచ్చినందుకు ధన్యవాదములు 🤗🙏
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
super andi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much అండి 😊🙏
@naveenajoseph5402
@naveenajoseph5402 Жыл бұрын
అక్క మీ voice బలే ఉంటుంది
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much dear for such sweet compliment 🥰
@ratnababu3373
@ratnababu3373 Жыл бұрын
Sala bagundandi .👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
చాలా చాలా సంతోషం అండి 😊 ధన్యవాదాలు 🙏
@malleswarisudula7025
@malleswarisudula7025 Жыл бұрын
Tq simple super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure & Thank you 😊
@swamyA8884
@swamyA8884 Жыл бұрын
Yummy 😋😋👌 అక్క
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear 😊
@pappopulakanakalakshmi9587
@pappopulakanakalakshmi9587 Жыл бұрын
Super stories akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you dear ☺️
@kishorswamy2628
@kishorswamy2628 Жыл бұрын
Superb mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi 😊
@gunnamkrishnavenigunnamkri3418
@gunnamkrishnavenigunnamkri3418 Жыл бұрын
Very very super.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much 🙏
@challaramsravanthi5886
@challaramsravanthi5886 Жыл бұрын
Thank you అక్క
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure dear 🤗
@chinnababu2357
@chinnababu2357 Жыл бұрын
Hai madam alaunaru andi Super madam 👌🥰
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi అండి 🙋🏻‍♀️ నేను బాగున్నాను😊 Thanks for ur concern 🙏
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Super akka 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear 😊
@jayakrithk3352
@jayakrithk3352 Жыл бұрын
Sp akka tq
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure dear ☺️ Thank u..
@nakshatrateluguammayi7468
@nakshatrateluguammayi7468 Жыл бұрын
Very nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@swapnasai3553
@swapnasai3553 Жыл бұрын
Super 😘😋😋
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much 😊
@swathivempadapu7876
@swathivempadapu7876 Жыл бұрын
Wow
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@UshasriPatnamshetti
@UshasriPatnamshetti Жыл бұрын
Super akka❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear 😊
@madasurajani8
@madasurajani8 Жыл бұрын
Hi frnd How r u Waiting for u and ur video Nice recipe thank u ra
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️ Many many thanks for ur love towards me and my recipies 🥰
@gracesailaja8567
@gracesailaja8567 Жыл бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🤗🙏
@nakshatrateluguammayi7468
@nakshatrateluguammayi7468 Жыл бұрын
Nice👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊
@narasimhudupatta9076
@narasimhudupatta9076 Жыл бұрын
😋😋😋👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😊☺️🙏
@ramyasarika1274
@ramyasarika1274 Жыл бұрын
Hai Akka. Miru entho arogya karamina vantalu cheptunnaru daniki thanks akka. Ma Babu ekkuvaga sick avutunnadu entha jagrattaga chusukunna sare. Dayachesi mi daggara emaina tips unte cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi dear.. ఎదిగే పిల్లలకు రోజూ పాలు,గుడ్డు,పండ్లు, ఆకుకూరలు అన్నీ బాగా పెట్టాలండి! ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తుంటే పిల్లలు స్ట్రాంగ్ అవుతారు.. మన ఛానెల్లో చాలా హెల్తీ recipes ఉన్నాయి! చెక్ చేయండి..
@ramyasarika1274
@ramyasarika1274 Жыл бұрын
@@SpiceFoodKitchen Thanks akka for reply Food bane pedutunna kani physical activity emi cheyinchatledu. Babu ki 4 years.Tappakunda emaina plan chestanu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
@@ramyasarika1274 పిల్లలకి ఫుడ్ మాత్రమే కాదు డియర్! బాగా ఆటలు ఆడ్డం లాంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటే స్ట్రాంగ్ అవడమే కాకుండా బోన్స్ బాగా సాగి ఎత్తు కూడా పెరుగుతారు 😊
@daivaabhishek8714
@daivaabhishek8714 Жыл бұрын
👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
🤗🙏
@swethasamethangaa8625
@swethasamethangaa8625 Жыл бұрын
Anni healthy recipes chese meeru healthy utensils kuda vadandi, aluminium kadai is way more dangerous. Just suggestion, i loke your recipes
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 😊 ఇక్కడ నేను వాడింది అల్యూమినియం కాదు, ఐరన్ కడాయి అండి.. Thank you so much 🙏
@alliswell3032
@alliswell3032 Жыл бұрын
Medaam meru christean kadha.paulemmanuel live lo me comment chusanu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అవునండీ! Convert అయ్యాము 😊
@studydailylife_vlog3457
@studydailylife_vlog3457 11 ай бұрын
Rice flour badhulu nka edina add cheyocha andi??
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 11 ай бұрын
ఉప్మాకి వాడే బొంబాయి రవ్వ వేసుకోవచ్చు అండి..
@saradabalaji2918
@saradabalaji2918 Жыл бұрын
It's kumbakonam special. Usually no rice flour is added!
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Good to know! Thank u 🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
♥️♥️♥️
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 😊🙏
@telugutechnuts6055
@telugutechnuts6055 Жыл бұрын
Namaste Andi, single polish rice Meri yekada thepistharu chepthara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఒక నెలంతా single polish Brown rice వాడతాను! ఇంకో నెల అస్సలు polish చెయ్యని brown rice వాడతాను! Singam, Lalitha ఇలా ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటున్నాయి అండి 😊
@g.jyothijyothi8038
@g.jyothijyothi8038 26 күн бұрын
Halo andi ma paaki jandees vachai edi pettocha replay please
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 26 күн бұрын
ఇలా ఏదైనా హెల్త్ ప్రోబ్లం ఉన్నప్పుడు డాక్టర్ చెప్పిన ఫుడ్స్ మాత్రమే పెట్టడం మంచిది అండి..
@rajitharajitha307
@rajitharajitha307 Жыл бұрын
👌👌👌👌😋😋😋👏👏👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much andi 😊🙏
@geethuideaschannel6554
@geethuideaschannel6554 Жыл бұрын
Naaku prapancham Lo nachni padame Ashoka ane padam.. andulo ki Ashoka peru to halwa and ante asalu nachadu.. soka ane padame naku vinadaaniki chala chiraku ga untundi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అయితే ఇప్పుడు ఏం చేద్దాం...! నలుపు రంగు అంటే ఇష్టం ఉండదు అని గుండు చేసుకోము కదా!!
@ALLINONE-xb5bz
@ALLINONE-xb5bz Жыл бұрын
Shall I do this with sugar
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah! You can 😊
@shaikkhamarjaha1743
@shaikkhamarjaha1743 Жыл бұрын
Alane podigaa unna Pappu ni veyiste kadigi cheste manchidantaara
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
పొడిగా ఉన్న పప్పుని వేయించి కొంచెం చల్లారాక అప్పుడు కడిగి నానబెట్టి చేసుకోవచ్చు అండి! కానీ వేడిగా ఉన్న పప్పులో చల్లటి నీళ్లు పోసి కడిగితే పప్పు ఒకేసారి చల్లబడిపోయి ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది..
@shaikkhamarjaha1743
@shaikkhamarjaha1743 Жыл бұрын
@@SpiceFoodKitchen thank you t for your advice
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 Жыл бұрын
చెక్కరపొంగలి
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK అండి.. ధన్యవాదాలు 😊
@bindumadhavi8937
@bindumadhavi8937 Жыл бұрын
Hi andi.... Pregnant ladies ki iron kosam tinocha andi..
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇందులో వేడి చేసేవి ఏమీ లేవు కాబట్టి తినొచ్చు అండి! ఏది అయినా మరీ ఎక్కువ కాకుండా, మీరు వాడుతున్న మెడిసిన్స్ ని బట్టి, మీ ఆరోగ్యం కోసం పూర్తిగా తెలిసిన మీ పర్సనల్ డాక్టర్ సజెస్ట్ చేసిన ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి..All the very best 💐
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Жыл бұрын
Tadabaatu, tappulu lekundaa chaka chakaa maatlaadaavamma.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
@buchibabu993
@buchibabu993 Жыл бұрын
Is this moong dal halwa
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yup.. Thank you 😊🙏
@karthikbanavath4940
@karthikbanavath4940 Жыл бұрын
Me lamti aunty ma deggara untey em chakka memu kuda thiney vallam anni🤪
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😄 ఏం ఫర్వాలేదు డియర్.. వీడియోలో నేను చెప్పినట్టు చేస్తే మీరు కూడా అచ్చం నేను చేసినట్టే టేస్టీ స్వీట్ చేసేయొచ్చు ☺️
@gadwalajayalakshmiradhakri4910
@gadwalajayalakshmiradhakri4910 Жыл бұрын
Epurnam boorelu bobbatlu kuda cheyochu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
వాడుకోవచ్చు అండి 😊
@hotaagnikumar2318
@hotaagnikumar2318 Жыл бұрын
Tadabaatu lekundaa,tappylu
@srilathagopi7574
@srilathagopi7574 Жыл бұрын
News reader 😀
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
😄
@englishwithavatar
@englishwithavatar Жыл бұрын
Ee process ayithe kandippappu tho kuda halwa vasthundhi😂. Appudu ye pappu tho ayina halwa cheyochu😒
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Ok అండి 👍 మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
@prameelamoturi1966
@prameelamoturi1966 Жыл бұрын
Gm❤repu mor India ku return
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Good afternoon andi 🙋🏻‍♀️ Hearty welcome to India 🇮🇳 💐
@Spuvvnian
@Spuvvnian Ай бұрын
What is iron protein in the tiltle ? Stupidity, it seems has no boundaries. This is what happens when every pullamma, subbamma, pitchhamma become nutrionasits and food specialists.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Ай бұрын
Because Moong dal is rich in protein & Iron! Also Jaggery is a powerhouse of essential nutrients. It contains carbs, protein, choline, betaine, Vitamin B12, B6, folate, calcium, iron, phosphorus, magnesium, selenium, and manganese with no fat of any kind Making foolish comments without basic knowledge is called stupidity! Nowadays every picchaiah, pullayya becoming critics with zero knowledge about nutritional information!
@koyalkarnaresh2587
@koyalkarnaresh2587 Жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Жыл бұрын
👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much 😊🙏
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 29 МЛН
КАКУЮ ДВЕРЬ ВЫБРАТЬ? 😂 #Shorts
00:45
НУБАСТЕР
Рет қаралды 3,5 МЛН
艾莎撒娇得到王子的原谅#艾莎
00:24
在逃的公主
Рет қаралды 54 МЛН
🩷🩵VS👿
00:38
ISSEI / いっせい
Рет қаралды 28 МЛН
Zombie Boy Saved My Life 💚
00:29
Alan Chikin Chow
Рет қаралды 29 МЛН