చంద్రబాబు పై సిబిఐ కేసు పెట్టమని హైకోర్టుకు వెళ్ళిన జగన్.. జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు

  Рет қаралды 221,266

Amaravati Voice

Amaravati Voice

9 күн бұрын

For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
చంద్రబాబు పై సిబిఐ కేసు పెట్టమని హైకోర్టుకు వెళ్ళిన జగన్.. జగన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హైకోర్టు జడ్జి..
#chandrababu #highcourt #jagan
#AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
------------------------------------------------------------------------------------------
Connect With Us :
► SUBSCRIBE us on KZfaq : bit.ly/3G0z38e
► LIKE on Facebook : / amaravativoice
► FOLLOW on Twitter : / amaravativoice
► VISIT our Website : www.amaravativoice.com/avnews/

Пікірлер: 328
@bsnmoorty1
@bsnmoorty1 7 күн бұрын
ముందు వాడి కేసులు తేల్చాలని ఈ ప్రభుత్వ నాయకులు వత్తిడి తేవాలి.
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 7 күн бұрын
Vadi 11 case lu urgent ga. Tirpu lu IVvala it ventane. Bail cancel cheyyalani. 1000 la mandhi. Courts ki vellali. Ychipi valla andari meeda. 100 la mandhi case lu veyyali.
@chickarao
@chickarao 6 күн бұрын
పీకపోయినా తేల్చము . కొన్ని యుగాలైనా ఈ వ్యవస్థ ఇంతే . కొంతలో కొంత నయం ఏమిటంటే 151 నుండి 11 కి దిగింది .అంతకు మించి ఏమీ జరగదు
@janardhanvardi8974
@janardhanvardi8974 5 күн бұрын
learn basic things bro..
@malladinarayanasarma6467
@malladinarayanasarma6467 7 күн бұрын
భారతదేశం లో ముందు తీల్చవలసింది వాడి కేసులు మాత్రమే. 😮😮😮😮😮😮
@vijayasankarallena761
@vijayasankarallena761 7 күн бұрын
అందరివీ నిగ్గుతేల్చాలి!
@janardhanvardi8974
@janardhanvardi8974 5 күн бұрын
mee dady vaa.. learn basic things
@jaggaraopatnala740
@jaggaraopatnala740 7 күн бұрын
పన్నెండేళ్లు గా కొనసాగుతున్న బెయిల్ రద్దు చేస్తే సరిపోద్ది
@chickarao
@chickarao 6 күн бұрын
వంద సంవత్సరాలైనా బెయిల్ రద్దు కాదు
@user-sv2dn1pr3i
@user-sv2dn1pr3i 6 күн бұрын
Modi gadiki pressure perigite. Avvochhu
@Subha-lh5uh
@Subha-lh5uh 6 күн бұрын
వాడు కనక అలాటి పనులు చేస్తే....ప్రజలందరం కలసి వాడి bail రద్దు చేయమని కోర్టుకెళతాం....ఈ సారి ఊరుకోము.....ఓటమి ఒప్పుకొని....పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండ....వాడి ప్రవర్తన సరిచేసుకుంటే మంచిది....
@kameshwardronamraju3367
@kameshwardronamraju3367 4 сағат бұрын
R44⁵44444e4⁴44444444444554555⁵5555⁵⁵555⅘r⁴ŕ⁴444444dddd444d44ŕd4ŕŕŕŕeŕŕŕéŕ.​@@Subha-lh5uh
@koteswararaomuthyala7938
@koteswararaomuthyala7938 7 күн бұрын
ముందు అతని కేసులు అర్జెంట్ గా రీ ఓపెన్ చేసి లోపల పడేయండి AP కి పట్టిన దరిద్రం పోతుంది పతిపక్ష హోదా పోయిన తరువాత కూడా ఏమిటి ఈ దరిద్రం ముందు Y S వివేకానంద రెడ్డి మర్డర్ కేసును త్వరగా విచారణ చేయాలి
@pjrayalu3215
@pjrayalu3215 6 күн бұрын
Sir you are 100% right
@doddiratnam8864
@doddiratnam8864 7 күн бұрын
నేను ఎపుడో చెప్పాను. లీగల్ ఎటాక్/లీగల్ గేమ్ ఆడడం జగన్మోహన్ రెడ్డి కి బాగా తెలిసిన విద్య. అతనికి కావాల్సింది ఏ విషయం లోనూ చంద్రబాబు ముందుకు వెళ్ళకూడదు. ఏ.పి. ఎపుడూ అభివృద్ధి లేకుండా ఇలాగే ఉండాలి. లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి కోర్టు వ్యాజ్యాలతో ఇబ్బంది పెట్టే ఆలోచన . ఈ కొత్తి గవర్నమెంట్ వచ్చింది కాని జగన్ చేసిన అక్రమాలు పై ఇప్పటివరకూ ఒక్క కేసు పెట్టలేదు. ఎంతసేపూ రాష్ట్ర అభివృద్ధి అంటూ తిరుగుతూ ఉన్నారు. జగన్ అనే రాహువు పట్టింది ఎ.పి.కి
@venkatthambisetty1354
@venkatthambisetty1354 4 күн бұрын
Chandrababu garu veellaki manchivunte veelu elage chestaru. Veellu evaru Jail ku vellaru. Veellaki nara meedhe correct
@amirinenidamayanthi5997
@amirinenidamayanthi5997 7 күн бұрын
వాడి కేసులు అలా ఉంచుకోని ఇళ్ళమీద కేసులు పెట్టడం ఏంటో. 😂😂😂
@chickarao
@chickarao 6 күн бұрын
అదే మన సంస్కృతి
@parthasarathyprasad8995
@parthasarathyprasad8995 7 күн бұрын
జగన్ ఒక జగజ్జంత్రీగాడు వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
@umabitr8157
@umabitr8157 7 күн бұрын
Mosaghadu eppudu vadiki vade erukuntadu miru abserve cheyandi chalu
@thokalanagaraju1592
@thokalanagaraju1592 7 күн бұрын
జగత్ కంత్రి
@RambabuUppara
@RambabuUppara 7 күн бұрын
VACHI TDP VALLA ATHULU PEKAMANU
@vijayasankarallena761
@vijayasankarallena761 7 күн бұрын
అతని అపోజిషన్ ముందు ఈయన ఏపాటి?
@GKVVx
@GKVVx 6 күн бұрын
పైన మోడి షాలు ఉన్నంత కాలం సైకో గాడికి ఏమీ కాదు. పైన మోది కింద కీడి ఇద్దరూ ఇద్దరే సైకో గాడి కేసుల విషయములో. బాగా ముడుతున్నాయి కాబట్టి.
@umakumarthalla7098
@umakumarthalla7098 7 күн бұрын
మెంటల్ ఉన్నోడు... అందరికి మెంటల్... ఉందనే అంటాడు.
@sirivasarla3668
@sirivasarla3668 7 күн бұрын
First Jagan bail should be cancelled..
@kotapativenkateswarlu1082
@kotapativenkateswarlu1082 7 күн бұрын
ఇంకో జన్మ కావాలి, జగన్ & కో .....
@janardhanvardi8974
@janardhanvardi8974 5 күн бұрын
EVM ni trap cheyadani kaa
@venkataramudu945
@venkataramudu945 7 күн бұрын
దీనిని బట్టి ఇంకా ఉండవల్లి హ్యాండ్ ఉంది. ఈ మీడియా ప్రతినిధి మరి జగన్ కేసులు గురించి కోర్టులను అడగాలిగా. ఎన్ని కుట్రలు చేచిన మేము జగన్ ని నమ్మే పరిస్థితి లో లేము. స్వర్ణంధ్ర పత్రిక ఎమ్ డి గారు. మేము కోరికొనేది ఈ 5 ఏళ్ళు జరిగిన అరాచకాలు, హత్యలు, లిక్కర్, ఇసుక, మైనింగ్, భూ కబ్జాలు,బియ్యం మాపియా మీద కూడా సీ బి ఐ, ఇ డి ధర్యాప్తు చేయమని అడగాలి కదా నిజమైన స్వర్ణంధ్ర పేపర్ ఓనర్ గారు. ఈ పని కూడా చేయండి నిజమైన పేపర్ అయితే. ముందు 12 ఎల్లనుండి బెయిల్ మీద తిరుగుతూ కోర్టులకు హాజరు కాకుండా ఉన్న వాళ్ళ బెయిల్ రద్దు చేయమని కోర్టుకి వెళ్ళండి స్వర్ణంద్ర పేపర్ ఓనర్ గారు.
@adhivenkataramana714
@adhivenkataramana714 7 күн бұрын
వీడి దగ్గర ఉన్న డబ్బుతో,సమాజాన్ని ,కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నాడు,విడు ap కి పట్టిన చీడ పురుగు😊😊😊😊😊
@shreedharkatragadda7130
@shreedharkatragadda7130 7 күн бұрын
ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసాడంట
@subbarao1668
@subbarao1668 7 күн бұрын
Ycp jagan.ki samadhi.katyali
@nagubillivenkatarao9750
@nagubillivenkatarao9750 7 күн бұрын
First jagan CBI cases to be tried as 10 years passed.
@lakshmireddy4115
@lakshmireddy4115 7 күн бұрын
ఓరీ ధౌ ర్భాగ్యులారా మీమీద వున్నకేసులకు సమానము ఈ దేశంలో. ఎవ్వరూ లేరు నీకుతోందరలోనే తీహరు జైలు ప్రాప్తం లభిస్తుంది తొక్కులాడినగొడ్డుకు కడుగునీల్లే గతి
@prakat1082
@prakat1082 7 күн бұрын
జగన్ గాడికి మతి భ్రమించింది. నా మీద CBI/ED కేసులున్నాయి. CBN మీద కూడా CBI/ED కేసులే పెట్టాలి అని ఒక మెంటల్ పిల్ల వాడు మారాం చేస్తున్నట్టు వుంది.
@nagarajualuvala8203
@nagarajualuvala8203 7 күн бұрын
People with cruel mindset will never change. They are born like that due to previous birth karma. We have to pity them.
@Bright_Nation
@Bright_Nation 7 күн бұрын
భలేగా ఉన్నాయి కేసులు, జబర్దస్త్ మించిపోయే కామెడీ
@benarjeegarapati3240
@benarjeegarapati3240 7 күн бұрын
నేడు నిండా మునిగిన ఎదుట వారు మునిగాలి అనే సామెత.
@laxmanrao193
@laxmanrao193 7 күн бұрын
AP people were waiting to hear Corrupted family YSR & Jagan family assets nationalization & put them in correction centers.
@RambabuUppara
@RambabuUppara 7 күн бұрын
100% WHAT YOU SAID IS CORRECT THAT YSR ENTIRE FLY IS LUCCHA LAFANGE CORUPTED
@umakumarthalla7098
@umakumarthalla7098 7 күн бұрын
ముందుగా కోర్టు వాయిదాలకి... సరిగ్గా జగన్ ని అటెండ్ కమ్మని... సదరు పర్సన్ జగన్ ని డిమాండ్ చేయాలికదా...
@SriRama-qn4wd
@SriRama-qn4wd 7 күн бұрын
Ap సంక నాకు పోతే గానీ వీళ్ళకు కళ్ళు చల్ల బదవ్
@ramakrishnawuppalapati1999
@ramakrishnawuppalapati1999 7 күн бұрын
ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి చాలా బాగున్నదని రిజర్వు బ్యాంకు ధ్రువీకారించే లాగున ప్రభుత్వం దస్త్రాలు తయారు చేసిఇప్పుడు ఏ విధమైన అభివృద్ధి జరుగరాదని ప్రయత్నాలు మాత్రమే.
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 7 күн бұрын
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు కంసుడిని ఏమి చేశారు? Cancer గడ్డను నిర్మూలించడనికి ఒక వేళ శస్త్ర చికిత్స జరుప బడినచో ఆ పరిసరాలలోని ఇతర శరీర భాగాలను వివిధ వైద్య విధానాల ద్వారా కాల్చివేయడం అనే ప్రక్రియ అమెరికా లాంటి దేశాలలో అమలులో ఉన్నదని వినికిడి. ఇకపోతే ఈ PIL లో ఉటుకించ బడిన ఆరోపణల విషయమై జ.మో.రె. పాలనా కాలంలో ఏవిధమైన పురోగతి సాధించ బడినదో తెలియదు. ఈ casesలో ప్రాధమిక ఆధారాలు సమర్పించబడ్డాయా, లేదా అన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్ఠత లేదు. గంజాయి లేదా ఇతర రకములైన మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడిన వారి ప్రేలాపనలు ఎలా ఉండగలవో...... ప్రభుత్వం పాలనా వ్యవస్థలో ప్రక్షాలనను వేగిర పరుచ వలసిన అవసరం చాలా ఎక్కువ ఉన్నది.
@srikanth7038
@srikanth7038 7 күн бұрын
In entire World more than 10 years on BAIL only 1 person, Supreme Court should move that cases first....
@scorpioitsme282
@scorpioitsme282 7 күн бұрын
వెయ్యమని చెప్పండి.. ఆ కేసు ల్లో, సీబీన్ గారు, ఇతరులు నిర్దోషి లు గా నిరూపించ బడితే మంచిది దే గా. అలాగే వైస్సార్ సీపీ అధినేత, ఇతర ల కేసులు తొందరగా తెల్చాలని పిటిషన్ లు వెయ్యమని చెప్పండి
@radharaviconsulteasebkradh807
@radharaviconsulteasebkradh807 7 күн бұрын
అంటే ప్రజలు ఓడించారు కాబట్టి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి చెంద కూడదు అని వారి పన్నాగం.
@muralikrishnamacharyulugud8469
@muralikrishnamacharyulugud8469 7 күн бұрын
First CBI should finalise the cases of Jagan Mohan Reddy and put that person permanently in jail.
@somarajualluri8210
@somarajualluri8210 7 күн бұрын
కోర్టు వారి తో ఆటలు ఆడటం ఆంధ్రా లో అలవాటు ఐపోయింది
@mannavasivaprasad2526
@mannavasivaprasad2526 7 күн бұрын
ఇందులో జడ్జ్ గారు ఇచ్చిన షాక్ ఏమిటి?
@sivanageswararaopasupuleti5461
@sivanageswararaopasupuleti5461 7 күн бұрын
inkaa A1 ni bayata thirege veelu kaligisthundatam vintha ga undi.
@user-nb1sj9ib4s
@user-nb1sj9ib4s 7 күн бұрын
Mundu evarimeeda unnai
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 7 күн бұрын
Meeru chepaythe correct 👍
@chukkaraju7973
@chukkaraju7973 6 күн бұрын
మా జగనన్న కేసులు ఎందుకు బయటకి తియ్యరు వ్యవస్థ. కి. మా అన్న అంటే ఎందుకు చుచు పోసుకుంటారు
@saiprasad4921
@saiprasad4921 7 күн бұрын
Jagan meeda aneka kesulu unnayi.babai ni murder chesina case lu emayyayi. Jagan nu protect chestunnadi evaru? BJP NI NAMMAKUDADU.
@wisdom2885
@wisdom2885 7 күн бұрын
పాపం ఈ పెద్దమనిషి కి ఏం పని లేకపోవడం...ఈతిత్తరి(ఉపయోగం లేని)ఆలోచనలు వస్తాయి..
@vattikutivenkataratnam3095
@vattikutivenkataratnam3095 7 күн бұрын
There is a proverb in telugu taa chedda kothi vanamella cherachu. It is apt to jagan.
@veeraiahchowdaryadusumilli4288
@veeraiahchowdaryadusumilli4288 7 күн бұрын
Aamaravathi Voice ❤🎉🎉🎉 Kandhula Ramesh Garu namaste 🙏 ♥️ 🎉
@p.gunavathi5670
@p.gunavathi5670 7 күн бұрын
जगन मेंटल अयीपोयाडु अंदुके ई मेंटल वागुडुलु
@shrinivask3875
@shrinivask3875 7 күн бұрын
What about jagan reddy's cases which are pending for more than a decade,
@santhisreepatchava8678
@santhisreepatchava8678 7 күн бұрын
COURTS KU TIME WASTE .SUCH CASES SHOULDNT BE ENTERTAINED.
@user-ob3kh4op5q
@user-ob3kh4op5q 7 күн бұрын
Cid call list toiyachuga
@reddeppayadamani7097
@reddeppayadamani7097 7 күн бұрын
It is learnt that Sri Chandra Babu Naidu garu is not attempting the fraud cases against Jagan Mohan Reddy and his followers, due to which, Mr Jagan is not silent till his CBI, ED cases are finalized. so CBN garu may look to this matter with a view to keep administration peaceful.
@SrinivasaraoTurlapati-zn9jl
@SrinivasaraoTurlapati-zn9jl 6 күн бұрын
పెద్ద వాళ్లు అనే పేరు మాత్రమే కాని చెత్త ఆలోచనలు
@kishoreb1695
@kishoreb1695 7 күн бұрын
Courts would have allowed the petition
@reddeppayadamani7097
@reddeppayadamani7097 7 күн бұрын
Good Analysis,but CBN doesn't work for the ill-legal activity of Jagan Mohan Reddy garu. This is not to be entertained.
@umabitr8157
@umabitr8157 7 күн бұрын
Vyuham veyakunda vunte alochana cheyali
@thokalanagaraju1592
@thokalanagaraju1592 7 күн бұрын
ఈ....పొలిటికల్ తుపాకీ రామడు (జగన్ )తుగ్లక్ కంటే హీనమైనోడు
@nagubillivenkatarao9750
@nagubillivenkatarao9750 7 күн бұрын
Jagan did nothing other than constructing palace's during his tenure. First his cases should be tried in expedite manner.
@savithrilakshmi888kuparala2
@savithrilakshmi888kuparala2 6 күн бұрын
Thank you sir.
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 7 күн бұрын
Jagan kesulu fist thalali
@nayak.b1739
@nayak.b1739 7 күн бұрын
sir. Thondarenduku. Percentaa Arapercentaa. Mundu Ex CM jagan cases thondaragaa clear cheyyandi.
@mpkrishnaiah3819
@mpkrishnaiah3819 7 күн бұрын
First of all, why not force the cancelation of bail on Jagan by the concerned ?
@ravijaganmohanrao2442
@ravijaganmohanrao2442 7 күн бұрын
Let Chandrababu understand what’s what.
@rajutsn8076
@rajutsn8076 7 күн бұрын
jagan cases must be speed up
@suryakumari9942
@suryakumari9942 7 күн бұрын
Urgent ga vadini 20 years jaillo padeste ee loga mana rashtram bagupadipoddi
@KISHOREKUMAR-tz8tq
@KISHOREKUMAR-tz8tq 7 күн бұрын
This is what news
@yaswanthpulipati7194
@yaswanthpulipati7194 7 күн бұрын
If ap needs development and welfare. Jagan should be kicked out of AP. This is universal truth.
@ummaganiravinder4295
@ummaganiravinder4295 7 күн бұрын
Jagen ganiki బుద్ది లేదు. సిగ్గు కూడా లేదు che veni బ్రతుకు చేడా
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 7 күн бұрын
Psycho Batch, CRIMINAL BRAIN lo sky level
@ramachandranaysola5085
@ramachandranaysola5085 7 күн бұрын
As far I remember, Mr.Undavalli Arun Kumar used to be a translator for national leaders like, Mrs.Indira Gandhi
@muralimohan4174
@muralimohan4174 7 күн бұрын
Anna bail raddu cheyyalani TDP vallu pressure thevali....
@padmalolugu3368
@padmalolugu3368 7 күн бұрын
A p ki pattina daredham jagan
@venkateswararaokamatam
@venkateswararaokamatam 7 күн бұрын
First Jagan cases should be completed rapidly so that culprit Jagan should be punished.
@riokia8595
@riokia8595 6 күн бұрын
జగన్ గారి కి సలహా ఇచ్చింది ఎవరో ఈ విషయం లో
@rajaraogundala547
@rajaraogundala547 7 күн бұрын
వాళ్ళ మీడియా లో వాళ్ళ బొక్కలు ప్రచారం చేసుకుంటారా😨
@nistalasarma5075
@nistalasarma5075 7 күн бұрын
Psycho gaaru cases vegaram vicharanaki vachetattu AP govt.thagu charyalu supreme court lo petition veyyali.
@surendratummala1593
@surendratummala1593 4 күн бұрын
Jai cbn jai lokesh jai tdp
@maryrepu1027
@maryrepu1027 7 күн бұрын
Thugluk 9 yrs roads meeda n 5 yrs assembly lo cbn sir meeda crying. Enka Enka crying because of break for money flowing to him n his business.
@bku-fy1fn
@bku-fy1fn 7 күн бұрын
paruvu nastam daava vesi dabbulu collect cheyyandi jaglak meeda ❤
@gbstele
@gbstele 7 күн бұрын
Unless Tdp put cases on all ycp team like appalaraju, పెద్దిరెడ్డి, chevireddi, roja, .... This kind of problems will repeat
@liyaqatbaig1063
@liyaqatbaig1063 6 күн бұрын
ఇద్దరు ఇద్దరే బాబూ! ఎవరిని గురించి చెప్పడానికి వీలులేదు.
@ramaKrishna-qq3zh
@ramaKrishna-qq3zh 6 күн бұрын
Good informative analysis, keep it up
@vignanavedika940
@vignanavedika940 6 күн бұрын
Jagan needs very very strong lesson , the recent defeat has not taught anything.
@DESERTYT-kf1dn
@DESERTYT-kf1dn 7 күн бұрын
May be BJP behind the scene
@rudraprasadyerramsetty4517
@rudraprasadyerramsetty4517 7 күн бұрын
5 years lo nee pai kesulu ????😅😅😅😅😅😅
@ch.vapparao4542
@ch.vapparao4542 7 күн бұрын
Jagu bai ni mundu cases open chesi nooka loo tosyandi aa poyakalam kadathadi
@user-zn8iw7gp2h
@user-zn8iw7gp2h 7 күн бұрын
రాజకీయ నాయకులు అందరూ నీతిమంతులాగ కబడుతున్నారు మీకు.
@chandranaidu5728
@chandranaidu5728 6 күн бұрын
Nice
@chinthakayalaparamesh4357
@chinthakayalaparamesh4357 6 күн бұрын
Supreme court. Hycourt Jedges SIR please check Tha Cases Immediately
@seetaramarajugunturi6425
@seetaramarajugunturi6425 7 күн бұрын
వీడికి మతి బ్రమించింది
@madhulathachintakayala
@madhulathachintakayala 6 күн бұрын
"హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని గతంలో కొంత తెచ్చుకున్నారు వాళ్లు" ఈ వ్యాఖ్యలుకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా... కోర్టులను కూడా అనుమానించేలా ఉన్నాయి మీ పదాలు...
@srinivasaprasadkhandavilli5640
@srinivasaprasadkhandavilli5640 7 күн бұрын
కరంట్ షాక్ ఇచ్చారా, ప్లగ్ లో వేలుపెట్టారా?😅😅
@t.charithareddy423
@t.charithareddy423 7 күн бұрын
ప్రియమైన అమరావతి గారూ, మన సీఎం సార్ CBN సార్ పర్ఫెక్ట్ అండ్ క్లియర్ గా ఉన్నారు కదా సార్, సిబిఐ, సిఐడిలంటే మనకి భయం ఎందుకు సార్,
@kamaladevi7634
@kamaladevi7634 6 күн бұрын
Samaajam lo gouravaniki viluvanichhe variki evarikina police casulu istam undadu. Andaru Jagan laga enni casunna , edutivalla meeda marakalesukuntu brathaka letu ganjai, appulu , scams, rastranni cancers laga chuttesai. Roads, irrigation projects, vati maintenance anni vadilesi prabhutwabhumullo palaces kattaru. Rishikonda Jagan kosam kattina palace,current bill 60 lacks pending. Inka use loke raledu. Meeku manchi chedu thelusukune opika ledu .
@prabhakarchalasani7144
@prabhakarchalasani7144 6 күн бұрын
RRR should follow his case for Jagan’s CBI and ED cases
@nidadavolu21dotcomnidadavo54
@nidadavolu21dotcomnidadavo54 6 күн бұрын
ముందుగా ఇప్పుడు వరకు బయటపడిన కుంభకోణాల్లో అరెస్టులు మొదలు పెట్టండి లిక్కర్ కేసులో జగన్ గాని లోపల వేసేయండి ఆర్థిక నేరాల్లో ముందు లోపల ఆడేయండి
@Healthinhands
@Healthinhands 7 күн бұрын
ఈఅమ్మకుట్టి గాడు కూడా ఊసరవెల్లి తో పాటు కూటమి లో మెంబర్స్ నే కదా మన జలగకు ఇలాంటి పేటీఎం బేచ్ గాల్లే కావాలి రక్తము బాగా పీల్చి న సొమ్ము ఉంది కదా అది అన్యాయము గానే పోతుంది అని ప్రజలు అనుకుంటున్నారా
@ngdeo5630
@ngdeo5630 7 күн бұрын
చంద్రబాబు గారు మెతక మెతక గా వ్యవహరిస్తే జగన్మోహన రెడ్డి గారు చంద్రబాబు గారికి ఉక్కిరి బిక్కిరి చేయడం తధ్యం. ఆత్మ రక్షణకే సమయమంతా వెచ్చిస్తే రాష్ట్ర అభివృద్ధికి టైమెక్కడ బాబుగారూ? ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్య పడనక్కర లేదు.
@b.madhavipriya4523
@b.madhavipriya4523 6 күн бұрын
Discuss as per heading. What shock has given to jagan by high court?
@dranuradhamutukula8455
@dranuradhamutukula8455 7 күн бұрын
Pamunu champakapothe, eppatikaina katesthundi. Chala jagratha. Vadi paina jali thalisthe, manchi ninda munigipothundi.
@adhivenkataramana714
@adhivenkataramana714 7 күн бұрын
200%✓
@tammanavaralakshmi8528
@tammanavaralakshmi8528 6 күн бұрын
If it's true the bail of Sh. Jagan be lifted
@venkataramanajammalamadaka6208
@venkataramanajammalamadaka6208 6 күн бұрын
YJM's advocate can be considered sensible because he didn't ask only one thing that YJM should be appointed as Judge and all cases against CBN should be brought on to his bench. YJM managed to get an MBA certificate but he couldn't get an LLB certificate. God is very kind in this regard.
@cherukuriprasad600
@cherukuriprasad600 6 күн бұрын
ఆంధ్రప్రదేశ్ కి డెవలప్మెంట్ జగన్ నేను ఎలాగ చేయను అలాగే చంద్రబాబును కూడా చేయనివ్వను అన్నట్టుగా ఉంది జగన్ పరిస్థితి
@MrRALLAPALLI
@MrRALLAPALLI 6 күн бұрын
When is judgement expected?
@LingalaDavid
@LingalaDavid 7 күн бұрын
గతంలో కేసులు 24ఉన్నవి వాటిమీద స్టేటస్ కో లు ఉన్నవి వాటిని కూడా దర్యాప్తు చేస్తే నిర్దోషి గా బయటికి రావొచ్చు అప్పుడు ఎవడు ఏమి అనలేడు ముందు దర్యాప్తు చేయనివండి అడ్డుపడటం దేనికి
@RukmaniRukkama
@RukmaniRukkama 4 күн бұрын
జగన్ గారి పాలన లో సిబిఐ సి ఐ డి వాళ్ళు ఎలా వ్య వాహరించ్చారో తెలుసు
@dhulipalamurthy3119
@dhulipalamurthy3119 5 күн бұрын
నీమీద ఉన్నట్లే బాబు మీద కూడా ఉండాలని నీ కోరిక. ఎవడురా బాబూ నీకే సలహా ఇచ్చింది.
@GKVVx
@GKVVx 6 күн бұрын
పైన మోడి షాలు ఉన్నంత కాలం సైకో గాడికి ఏమీ కాదు. పైన మోది కింద కీడి ఇద్దరూ ఇద్దరే సైకో గాడి కేసుల విషయములో. బాగా ముడుతున్నాయి కాబట్టి.
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 6 күн бұрын
సార్ ఇంకా మాజీ సి ఎం గారు y సి పి( సి ఎం) సీట్ లొ ఉన్నట్లు డైరెక్ట్ చేస్తున్నట్టుంది
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 123 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 46 МЛН
버블티로 체감되는 요즘 물가
00:16
진영민yeongmin
Рет қаралды 123 МЛН