చెప్పాలనుకున్నది ఇలా చెప్పేసాను|మా family introduction| ఆడపడుచులకి నేనిచ్చిన surprise చాలా నచ్చింది|

  Рет қаралды 457,272

Ammamaata

Ammamaata

Жыл бұрын

మన ఆనందనిలయంలో గృహప్రవేశం ఫిబ్రవరి లోనే చేసుకున్నాము. ఇప్పుడుఫంక్షన్ మాత్రమే చేసుకుంటున్నాము.ఇంతకుముందు మేము చేసిన ఫంక్షన్ లు అన్నీ బాధ్యతతో చేసినవి. అందువల్ల కొంచెం భయం వుండేది.వాటిని మేము ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాము.అందుకే ఇప్పుడు ఆనందంగా గడపటానికి భగవంతుడు ఇలాంటి అవకాశం ఇచ్చాడని నేను నమ్ముతాను. ఫంక్షన్ కి విచ్చేసినప్రతిఒక్కరూ ఆనందంగా గడపాలని అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాము.సాధ్యాసాధ్యాల దృష్ట్యా ప్రత్యక్షంగా మీరందరూ పాల్గొనకపోయినా మీరందరూ నా మనస్సులో ఎప్పుడూ వుంటారు.ఇక్కడ జరిగే ప్రతి విశేషాన్ని మీకు వరుసగా అందించి మిమ్మల్ని ఆనందింపచేయటానికి ప్రయత్నిస్తున్నాము.మీరందరూ చూసి ఆనందించి మనస్పూర్తిగా ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. .వరుసగా జరిగే అన్ని ఈవెంట్లను సహృదయంతో స్వీకరిస్తారని భావిస్తూ..
ఇట్లు
మీ
జయమ్మ

Пікірлер: 1 800
@padmalatachengalvala473
@padmalatachengalvala473 Жыл бұрын
జయగారు నమస్తే.ఈ రోజు సంధ్య మరియు మీ వీడియోస్ చూశాను.సంధ్య వీడియో ఎప్పట్లాగే ఎంతో సరదాగా చాలా చాలా బాగుంది.ఇక మీ వీడియో గురించి చాలా చెప్పాలి.మీ ప్లానింగ్ మీ స్కిల్స్ అందరినీ సమభావంతో ఆదరించి ‌ప్రేమించగలగటం అంతకన్నా ఎక్కువగా వీరందరి ప్రేమ ఆప్యాయతను పొందగలగటం మామూలు విషయం కాదు.మీ వీడియోను పాజిటివ్ గా చూసే వారికి ఒక చక్కని సందేశం ఇస్తుంది.ఎలాగంటే తల్లి తండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి.ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళాక అక్కడ ఎలా ఉండాలి ఆ ఇంట్లో సభ్యులతో ఎలా కలిసిమెలిసి ఉండాలి ఎంత బాధ్యతగా మెలగాలి భర్త మనసును అర్ధం చేసుకుని ఎలా నడుచుకోవాలి సంతానాన్ని ఎలా పెంచి ప్రయోజకులను చెయ్యాలి అత్తమామలను ఎలా గౌరవించాలో ఇలా ఎన్నో పాయింట్లు మీ ఈ వీడియోలో మీరు అద్భుతంగా చెప్పుకునే చెప్పారు నేను చాలా ఎమోషనల్ అయ్యాను . మీరు ఈరోజు ఎందరి మనసులను రంజింపచేశారో తెలుసాండి నేను చెప్పిన ఈ మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు.భగవంతుడి సాక్షీ గా నా మనసులో మాట.మీరూ ఏమీ అనుకోకపోతే నాకు అనిపించింది చెప్తున్నాను వీడియో చివరి మీ బంగారుతల్లులను కూడా అలాగే కూర్చోబెట్టి దండలు వేయిస్తే ఇంకా బాగుండేదని అనిపించింది.ప్లీజ్ ఏమీ అనుకోవద్దండి.ఎంతో successful గా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్న మీకు హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.శ్రీమతి పద్మలత భీమవరం నమస్తే
@Ammamaataofficial
@Ammamaataofficial Жыл бұрын
Tq verymuch andi
@lathaerla3128
@lathaerla3128 Жыл бұрын
Yes
@leelagaddipati3933
@leelagaddipati3933 Жыл бұрын
Well said ! Good message in every aspect of life
@tangudukusumakumari5932
@tangudukusumakumari5932 Жыл бұрын
Yes 👍
@konajyothi9065
@konajyothi9065 Жыл бұрын
Yes ma
@GAMINGWITHANR
@GAMINGWITHANR Жыл бұрын
Good afternoon amma మీరు ఈ తరం వారికి, భవిష్యత్ వారికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. ఆడపడుచులను సొంత కూతురు గా చూసుకుంటూ వారికి అమ్మ లాగా ఉన్నారు. నిజంగా మీరు గ్రేట్
@dwarakamai9234
@dwarakamai9234 Жыл бұрын
Very nice video thank you so much
@shyamsujith10b35
@shyamsujith10b35 Жыл бұрын
Amma Mee vedio chustunnatacapu chala Santosh am anipichendi
@sirivelisetty5164
@sirivelisetty5164 Жыл бұрын
నిజంగా ఆవిడ ( జయ గారు) దేవత, no words
@vijayakumari2294
@vijayakumari2294 Жыл бұрын
Love you amma
@tirumalanagasai2417
@tirumalanagasai2417 Жыл бұрын
అమ్మ మాకు చాలా సంతోషం వేసింది అమ్మ మీరు మీ ఆడపడుచులకు ఇచ్చే గౌరవం చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అమ్మ
@jayalakshmibalimidi1701
@jayalakshmibalimidi1701 Жыл бұрын
Iam very happy
@pasupuletijaganmohanrao.5109
@pasupuletijaganmohanrao.5109 Жыл бұрын
జీవితంలో మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు అమ్మ కలు చమరచాయి అమ్మ. 🌺🌺🌺🌺🙏🏼🙏🏼🙏🏼
@gunnalaramesh1996
@gunnalaramesh1996 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏడుపు వచ్చింది అమ్మ మీము ఫంక్షన్ కి వచ్చినట్టు అనిపించింది అమ్మ
@bethaumadevi1239
@bethaumadevi1239 Жыл бұрын
Amma chala bagundi
@sampoornamangina5188
@sampoornamangina5188 Жыл бұрын
Super 😍😍😘😘👌👌❤💚❤💚🧡
@sgopi8028
@sgopi8028 Жыл бұрын
Super but naku kuda amsonal
@naseemapyari6271
@naseemapyari6271 Жыл бұрын
Super maa. Your a great women.
@padmajabadiga5308
@padmajabadiga5308 Жыл бұрын
Exactly I felt the same
@uppalakranthi4740
@uppalakranthi4740 Жыл бұрын
ఇది నచ్చని వాళ్లు కూడా ఉంటారా full క్రెడిట్ goes to uncle garu 💐💞
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ‌అనిపించింది నాకు ఏడుపు వచ్చింది మీ కుటుంబం ఎప్పుడు ఇలానే ఆనందంగా ఉండాలి 🙏🙏😁😁
@sailajaadusumalli7299
@sailajaadusumalli7299 Жыл бұрын
నిజంగా చాలా సంతోషంగా ఉన్నది., ఆ భగవంతుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.,👏
@DurgaDevi-gd2mp
@DurgaDevi-gd2mp Жыл бұрын
అమ్మ హయ‌‌‌ చాలా సంతోషంగా అనిపించింది నాకు ఏడుపు వచ్చింది 🙏🙏🙏👌👌👌💐💐💐
@chdp69
@chdp69 Жыл бұрын
అమ్మ ఈ విడియూ చూసి మా జన్మ ధన్యమైనది . 🙏🙏🙏 ఈ కాలములో ఎవరూ ఉండరు . సొంత కన్నబిడ్డలు ను పట్టించుకోని తల్లిదండ్రులు , తల్లితండ్రులని పట్టించుకోని బిడ్డలు సమాజములో ఉన్నాం. జయగారు మీ మీద నాకు మరింత గౌరవము పెరిగింది
@manjulareddy5975
@manjulareddy5975 Жыл бұрын
Chala chala bagundi me lanti family ipudu unayi ani gurthu cheyadaniki
@kailashmanas3501
@kailashmanas3501 Жыл бұрын
Yess... Attamamalu... Adapaduchulu vaddane rojulu... Chala great...
@mohitgamer6646
@mohitgamer6646 Жыл бұрын
అమ్మ మీ ఫంక్షన్ వీడియోలు చూస్తే చాలా happy అన్పించింది ఏడుపు వచ్చి ఫంక్షన్లు చేసుకుంటే మీలా చేస్కోవాలి అన్పించింది అమ్మ మీ ప్రతి వీడియోలు చూస్తాను నూతన గృహ ప్రవేశ శుభాకాంక్షలు💐👏👏
@UmaDevi-nn5kb
@UmaDevi-nn5kb Жыл бұрын
అమ్మ చాల సంతోషం కలిగింది కంటిలో నీరు ఆగలేదు 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐❤❤❤❤❤
@Rojeswari
@Rojeswari Жыл бұрын
చాలా అద్భుతంగా ఉంది మీ surprise. చూస్తున్నంతసేపు ఆనందభాష్పాలు ఆగలేదు. కుటుంబ విలువలు తెలియని వారికి ఒక విధంగా పాఠం చెప్పినట్లు ఉంది 😍
@leelasreevidya6805
@leelasreevidya6805 Жыл бұрын
Very emotional moment. పుట్టినిల్లు ఆడపిల్ల లకు ఎంతో ధైర్యాన్ని, నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. తల్లిదండ్రులు కాలంచేసిన తరువాత అన్నదమ్ములు ఆ ఆసరాని కొనసాగించడంలో కోడళ్ళ పాత్ర చాలా కీలకం. మీరు చాలా హుందాగా, వినయంగా మీ అత్తమామల కు ఘనమైన నివాళి అర్పించి మీ ముందు తరాలకు ఆదర్శం గా నిలిచారు. మీ సరదా వేడుకలు అన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటీ ఒక శిఖరమంత ఎత్తు. Hats off జయ గారు. మీ మాట నిజంగా అమ్మమాటే. ఇది ఎంతో మంది కూతుళ్లను, కోడళ్ళ నూ కుటుంబ విలువలను పెంచడంలో inspire చేయగలదనడంలో సందేహం లేదు. Great mam👏👏👏👏🤝
@rajyalakshmiattaluri8168
@rajyalakshmiattaluri8168 Жыл бұрын
Well said 👏 leelagaru
@sandhyanarahari7334
@sandhyanarahari7334 Жыл бұрын
Avunandi
@telaganimadhavi3130
@telaganimadhavi3130 Жыл бұрын
చాలా సంతోషం గా ఉంది జయగారు కళ్ళ వేంట నీళ్లు అలా వస్తూనే ఉన్నాయి మీ వదిన లు ప్రతి ఆడబిడ్డ అదృష్టవంతురాలే అలాంటి ఆడబిడ్డలు ఉన్న మీరు కూడా ఎంతో అదృష్టవంతులు ఆడపిల్లలు సంతోషంగా ఉంటేనే కదండి మన సంతోషం కూడా అందరి చీరలు కూడా చాలా బాగున్నాయి
@prakash...Bandaru99
@prakash...Bandaru99 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు చాలా ఆనందంగా అనిపిస్తుంది చాలా బాగున్నా నీ మంచితనమే మిమ్మల్ని కాస్తుంది
@subbareddy5863
@subbareddy5863 Жыл бұрын
అమ్మ మీలాంటి వాళ్లు కుటుంబంలో ఒక్కరు ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది అమ్మ
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
🙏అమ్మ నాకు తెలియకుండానే నా కళ్ళు బాధ పడ్డాయమ్మా మీ ఆడపడుచులు ఎంత సందడిగా ఉంటారో కానీ వాళ్ల అమ్మ నాన్నల విగ్రహాలు చూడగానే emotional అయ్యారు మీరు నా మనసుకి మరింత దగ్గరయ్యారమ్మా ఈ video తో🥰love you అమ్మ, అంకుల్ గారు 🙏🙏
@vijayalathabrahmam4581
@vijayalathabrahmam4581 Жыл бұрын
Ss అవును
@lathanandigama2895
@lathanandigama2895 Жыл бұрын
అమ్మ మీ ఆడపడుచులకు మీరు ఇచ్చిన కనుక చాలా బాగుందమ్మా ఈకాలంలో కూడా మీలాంటి వాళ్లు ఉండాలనుకుంటున్న మీరు అందరూ ఆనందంగా వుండాలని కోరుకుంటూన్నాను అమ్మ 😃😃
@Divya-ly8iw
@Divya-ly8iw Жыл бұрын
చాలా సంతోషంగా ఉందమ్మా మీ ఫ్యామిలీ అందరిని అలా చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది చూస్తున్నంత సేపు నాకు కూడా కళ్ళము నీళ్లు వచ్చా. డైరెక్ట్ గా మీ అందరిని చూడలేకపోయినా ఇలా మీ సంతోషంలో మేము కూడా భాగస్వామ్యమైనందుకు చాలా ఆనందంగా ఉంది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏
@chantiattha1705
@chantiattha1705 Жыл бұрын
మీ పెద్దలకు 🙏🙏మీకు 🙏🙏చాలా సంతోషం అమ్మ మీరు ఎప్పుడు ఇలాగే సంతోషం గా ఉండాలి అని దేవుని ప్రార్థిస్తున్నాను
@padmajanerella9458
@padmajanerella9458 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మాకు కూడా కన్నీరు వచ్చాయి
@dhanalaxmi6975
@dhanalaxmi6975 Жыл бұрын
సత్యంగా అరుదుగా మాత్రమే జరుగుతుంది.అందరితో కలిసిపోవడం అందరినీ కలుపుకొని ముందుకు సాగడంలో మీకు మీరే సాటి.కుటుంబ వాతావరణం చాలా బావుంటుంది ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్షు పెరుగుతుంది చాలా ఆనందంగా సాగింది మీ వీడియో ధన్యవాదములు 🙏💐
@sunithadasari5219
@sunithadasari5219 Жыл бұрын
Amma చాలా సంతోషముగా ఉందీ ఈ వీడియో చూస్తున్నా తా వరకు కన్నీళ్లు ఆగలాగలేదు , మీరు ఆడపడుచుల్ని చూసుకోవడం ఆనందంగా ఉంది ,అందరి వాడున వాళ్ళు నేర్పుకోవాలి ,నేను కూడా బాగానే చూసుకుంటాను💐🥰లవ్ యూ అమ్మ
@alladishailaja2583
@alladishailaja2583 Жыл бұрын
నమస్తే అమ్మ అసలు ఫంక్షన్ మేము వచ్చినట్టు మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అమ్మ
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది మాకు ఇంటికి వచ్చిన ఆడపడుచులు సొంత అమ్మానాన్న లాగా మీరు ఆ లోటు లేకుండా చాలా బాగా ఘోరంగా సంప్రదాయంగా అన్ని బాగా చేశారు చూస్తుంటే మాకు కూడా కావాలంట నీళ్లు తిరిగాయి అమ్మఈ కలలో కూడా అత్తగారిని మామగారిని చాలా బాగా గుర్తు తెచ్చుకొని మంచిపని చేశారు అమ్మ🙏🙏🙏🙏🙏👌👌💐💐
@gangadhargadde9027
@gangadhargadde9027 Жыл бұрын
సారీ అమ్మ తప్పులు ఉన్నాయి మమ్మల్ని క్షమించండి కామెంట్లో ఒకటి రెండుసార్లు తప్పులు వచ్చాయి మమ్మల్ని క్షమించమని ప్రాధేయపడుతున్నాము నీ కొడుకుని పెద్ద మనసు చేసుకొని క్షమించండి అమ్మ🙏🙏🙏🙏
@padmavathiilla1053
@padmavathiilla1053 Жыл бұрын
Meeru maku spurti
@godavarthihome
@godavarthihome Жыл бұрын
అమ్మా ఆనందం తో ఏడిపించారు మీ ఆడపడుచులు మరిచిపోలేని బహుమతి.మీ అంకితం బావం బాగుంది
@prameelachennoju6051
@prameelachennoju6051 Жыл бұрын
అమ్మా మీ function చూస్తుంటే నేను మైమరచిపోయాను. మీ అత్తామామల విగ్రహాలు చూసి అలాగే ఉండిపోయాను. కళ్ళలో నీళ్ళు వచ్చేశాయ్. మీరు నిజంగానే మీ ఆడపడచులకు, మీ భర్త, మరిదిగారికి ఇచ్చిన గొప్ప gift 🎁. మీలాగా ఎవరూ ఉండరు. ఒక సినిమా కంటే గొప్పగా ఉంది. ఎందుకంటే ఇదీ నిజం. మీ మరిది గారిని పరిచయం చేయటం heart touching గా ఉంది. మీ మరిది ఇక జీవితoలో నేను ఒంటరి అనీ feel అవ్వరు. మీలాంటి అన్నావదినల రూపంలో ఆయన తల్లిదండ్రులు ఉన్నారుగా. మన సంస్కృతీ సాంప్రదాయాలు, విలువలు, మంచి మర్యాద, పెద్దలను గౌరవించటం, ఆడపడచులను ప్రేమగా గౌరవించటం అబ్బబ్బ ఎన్నని నేర్చుకుంటున్నాo, తెలుసుకుంటున్నాo. Fully enjoyed amma. 1. ముందు uncle support కి, నెమ్మది తనానికి hats off. 2. మీ పిల్లలు సంధ్య, రమ్య లకు thanks. వాళ్లు participation లేకపోతే ఈ ఫంక్షన్ కు రూపం లేదు. 3. సంధ్య అందరినీ అలరించే మాట తీరు భలే నచ్చింది. 4. మీ పిల్లలు చాలా తెలివిగా, చక్కగా వారి families ను చూస్తున్నారు. మంచి పిల్లలు. 5. మీ మరిది supoort, మీ ఆడపడుచుల అభిమానం అన్నీ ఎన్నదగినవే. అయ్యో ఫంక్షన్ అయిపోతుందా అని అనిపిస్తోంది.
@prasannakollipetslover4000
@prasannakollipetslover4000 Жыл бұрын
అమ్మ చాలా ఆనందంగా ఉంది కళ్ళ లో నీళ్లు వచ్చాయి అమ్మ గ్రేట్ ఫ్యామిలీ 😍😍😍😘😘😘😘 మీ ఫ్యామిలీ కి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలి
@Csnp9149
@Csnp9149 Жыл бұрын
Super amma
@pramadevi5096
@pramadevi5096 Жыл бұрын
చాలా అద్భుతంగా వుంది అమ్మ మీ సర్ప్రైజ్
@Mpadmaja85
@Mpadmaja85 Жыл бұрын
Super
@Pushpalatha-fq7re
@Pushpalatha-fq7re Жыл бұрын
చాలా సంతోషంగా వుంది నిజంగా కళ్లలో నీళ్లు వచ్చాయి అమ్మ
@jyotigummuluru805
@jyotigummuluru805 Жыл бұрын
Heart touching video mam...kallalo Ananda Bhashpalu automatically ochei...🙏🙏thnx mam...
@himapydikondala
@himapydikondala Жыл бұрын
సూపర్ వీడియో మన ఫ్యామిలీ ఎప్పటికి ఇంతే అందంగా ఇంకా ఇంకా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంన్నాను అత్తయ్యలుకి అందరికి హాయ్ మావయ్యగార్లకి నమస్తే ...జయ చిన్నమ్మ హాయ్ చిన్నాన్నగారు చిన్నాన్నగారు కి న నమస్కారాలు 🙏.....😇😇🤗🤗🤗💐💐💐💐
@anandlakshmi5349
@anandlakshmi5349 Жыл бұрын
అమ్మ ఈ వీడియో చూస్తే నాకు కళ్ళలో నీళ్లు వచ్చేశాయ్ అమ్మ చాలా మంచి గిఫ్ట్ ఇ చ్చారు మీ ఆడపడుచులకు🙏🙏
@rajeshshanvika5861
@rajeshshanvika5861 Жыл бұрын
నమస్కారం మాత్రమే చెప్పాలని ఉంది అమ్మ ఏమీ మాట్లాడిన తక్కువే అవుతుంది....just 🙏🙏🙏
@penmetsasubbalakshmi8584
@penmetsasubbalakshmi8584 Жыл бұрын
Me Finely all.superanid jayagaru
@Mpadmaja85
@Mpadmaja85 Жыл бұрын
Yes it’s true
@bredara6000
@bredara6000 Жыл бұрын
One of the best vedio ee vedio chusi na valuable mimmalani follow avalanche korukontu mee andariki naa abhinandanalu mukyamgaa Maa jayammaki hatsoff
@kvsumithra551
@kvsumithra551 Жыл бұрын
Super ammagaru,mimmalne chuse adaru nerchukovali,asalu meeru super Amma ,yelante videos pettandee ,Amma ke jaii,Jai Jai Amma ke
@Srikaladevi30
@Srikaladevi30 Жыл бұрын
అమ్మా ఈరోజు video heart touch చేశారు మీ ఆడపడుచులు కాదు నేను చాలా emotional అయాను మీరు కనిపిస్తున్న దేవత అమ్మా మీలాంటి కోడలు మీలాంటి అమ్మ మీలాంటి అత్త ప్రతిఇంటిలో ఉంటే ఆ ఇల్లు దేవాలయమే అమ్మ
@ravulaniraja3168
@ravulaniraja3168 Жыл бұрын
అమ్మ 2వీడియో లు చూచా సూపర్ కనిళ్లూ ఆగుతాలెవ్ మీ లట్టీ వదిన ఉన్నా నల్లు పుట్టినిల్లు కి కళ కళ లే సూపర్ చిన్నాన్న గారికి అమ్మ కి ద న్య వాద లు
@srividhya-oc3df
@srividhya-oc3df Жыл бұрын
Meeru cheppindi nizame andi chaala arudhuga elantici jaruguthai and very happy to see this video🙏🙏
@akunuriarchana2504
@akunuriarchana2504 Жыл бұрын
The best video for your life time memory....e okka video chalu life lo meru em sadincharanadaniki..👍..
@babusathvik3207
@babusathvik3207 Жыл бұрын
E rojullo ela adapaduchulanu chuskoni vallu evaru leru meru lucky Andi 💕💕💕💕💕💕 amma
@muthamsettysridevi651
@muthamsettysridevi651 Жыл бұрын
మీ కుటుంబాన్ని చూస్తే చాలా గర్వంగా ఉందమ్మా మీకు ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే
@sivakumari160
@sivakumari160 Жыл бұрын
మీరు ఎప్పుడూ కలిసి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అమ్మ 💐💐❤️
@m.suneetham.suneetha9724
@m.suneetham.suneetha9724 Жыл бұрын
ఈ వీడియో చాలా బాగుంది మీ అత్తయ్య మామయ్య గారిలా ప్రతిమలు చూసి నాకు కళ్ళు చమొచ్చాయి అండ్ మీ ఆడపడుచులు మీ ఫ్యామిలీ అంతా ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి ఇంట్రడక్షన్ కూడా చాలా బాగుంది
@ramaphanitirumalasetty7128
@ramaphanitirumalasetty7128 Жыл бұрын
మాటలతో చెప్పలేనిది ఈ వీడియో.... అద్భుతం....
@dln143
@dln143 Жыл бұрын
Hi amma... Chala bagundi mee surprise... Alane eppudu navvuthu happy ga undandi🥰♥️🤩
@tulasikrishna1643
@tulasikrishna1643 Жыл бұрын
Chala happygaa vumdhi Mee vedio chusaka Aadapaduchulani yemtha baga chusukumtunnaro Ade meeku manchi chesthadhi
@sanyasammatatajinaidunamba4748
@sanyasammatatajinaidunamba4748 Жыл бұрын
ఒక కుటుంబం ఇలా ఉండాలి అని తెలియజేసారమ్మా మీకు మనస్పూర్తిగా ధన్యవాదాలు🙏💕
@saisritejaswini6148
@saisritejaswini6148 Жыл бұрын
భారతీయ సంస్కృతి సంప్రదాయం పెద్దలని ముఖ్యంగా అత్త మామలను ఇప్పటికి గౌరవించడం చాలా బాగుంది .అమ్మ you are blessed Amma .love u maa . మిమ్మలని చూసి ఈతరం వారు చాలా నేర్చుకోవాలి
@saisritejaswini6148
@saisritejaswini6148 Жыл бұрын
Happy tears with my eyes
@padmavathikotharu4103
@padmavathikotharu4103 Жыл бұрын
చాలా మంచి పని చేశారు. ఇంటి ఆడబడచుకు ఇంత కంటే ఇంకా ఏమీ కోరుకుంటుంది. వీడియో చూస్తుంన్నసేపు నేను చాలా ఎమోషన్ అయ్యాను.
@gayathrimandapati534
@gayathrimandapati534 Жыл бұрын
మీ అత్తమామలు విగ్రహాలు ఏర్పాటు చేసిన విధానం చాలా బాగుంది మీ అందరికీ మంచి జరగాలని కోరుతున్నాను ఆ భగవంతుడు మీ అందరికీ మంచి చేస్తారు 👏👏👏
@bharatia1400
@bharatia1400 Жыл бұрын
Chala bagundi meerichhina surprise chala valuble and super ee video chustunte meelanti kodalu meelanti vadina undalanipistundi ee rojullo evariki vare yamuna teere annattu untunnaru. Apyatalu karuvayyai Mee family ni chustunte chala santosham ga undi 👍👌
@srutheeraj3534
@srutheeraj3534 Жыл бұрын
అమ్మ మీరు ఇలా మీ ఫ్యామిలీ ఎలా ఉందొ చూపించడం వలన మాలాంటి వాళ్లకి తెలుస్తుంది అమ్మ రిలేషన్స్ వాటిని ఎలా కాపాడుకోవాలో ఎలా కలుపుకొని వెళ్లిపోవాలో కుటుంబం లో తెలుస్టిందమ్మా. నాకు అయితే chala ఏడుపు వచ్చేసింది chala ఎమోషనల్ అయిపేను. నేను మిమ్మల్ని insipirationga తీసు్జునంతాను అమ్మ లవ్ యూ సో మచ్ ♥️♥️♥️♥️
@ashokb6327
@ashokb6327 Жыл бұрын
నమస్తే .అమ్మ నిజంగా మీ లాంటి వారు ఈ రోజుల్లో ఉన్నారా అని అనిపిస్తుంది... Really చాలా గ్రేట్ ..మీరు ఒక అమ్మ గా.వదిన గా.సిస్టర్ గా. భార్య గా.మీరు ఇస్తున్న ఆ ప్రేమ ను పొందడానికి మీ ఫ్యామిలీ మెంబెర్స్ చాలా లక్కీ....మీరు ఎిప్పడు ఆనందం గా ఉండాలి అని ఆ బాబా నీ కోరుకుంటూ .....
@Amazingdhruvan2023
@Amazingdhruvan2023 Жыл бұрын
I think e video chusina prathi okkariki Kallu chammagillalsinde ....well done aunty no one can't replace like u in this world...hats of to u aunty...
@rukminireddy8597
@rukminireddy8597 Жыл бұрын
అమ్మ చాలా సంతోషం వేసింది మి గృహప్రవశానికి ఎంత మచి suprice ఎవ్వడం మీరు ఎపుడు సంతోషంగా అని కోరుకుంటున్నాం 💐💐💐💐
@doladurgabhavani3
@doladurgabhavani3 Жыл бұрын
చాలా బాగా చెప్పారు అమ్మ సంతోషంగా ఉంది అమ్మ
@sravanamdurga124
@sravanamdurga124 Жыл бұрын
చాలా సంతోషం కలిగించే మీ గృహప్రవేశం మాకు కూడా చాలా సంతోషం కలిగించింది.
@subhasinikadiyala7637
@subhasinikadiyala7637 Жыл бұрын
Congratulations 👏👏Amma meru anandanilayamlo happy ga undali ani korukuntunna
@harikrishnagopalam6528
@harikrishnagopalam6528 Жыл бұрын
Super amma meeru. Mee nunchi chala mandi chala నేర్చుకోవాలి. Great amma.
@Alakesava
@Alakesava Жыл бұрын
Amma ippude momndmetalks lo video chusanu full emotional and entertainment amma mee alochanaki 🙏chalaa bagundi amma surprise very 😊
@padmavenkateshd5216
@padmavenkateshd5216 Жыл бұрын
అమ్మ🙏 అందరు మీలాగ ఉంటే ఎంతో బాగుంటుంది. ఇంకమాటల్లేవు🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@lisa_playzr1841
@lisa_playzr1841 Жыл бұрын
Super andi.....really greate inta pedda family ni chusukuntunna jaya garu annad garu really great
@anuradhakotte7418
@anuradhakotte7418 Жыл бұрын
ఈకార్యక్రమంలో.మేము.వున్నామనిపించింది.చాలా.బాగుంది.ఇది.అందరికీ. స్ఫూర్తినిచ్చే ట్టుగా.ఉంది.థాంక్యూ.సిస్టర్.
@bandarilalithabai
@bandarilalithabai Жыл бұрын
అమ్మా ఈ కాలంలో మీ లాంటి ఇల్లు ఉండం చాలా అరుదు బ్రతికున్న అతమమలపై గౌరవం దిక్కు లేదు వరులేకున్న వర్ని నిరంతర తలుచుకోవడం కృత్గ్న జ్ఞతభవతతో ఉండడం తల్లితండ్రుల వలె వారి పిల్లలను ఆదరించడం చాలా గొప్పగా ఉంది ఇది పుట్టంటి మెట్టింట్టి సంస్కారం మీరు ఎందరికో కనువిప్పు కావాలి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు ఎందరో ఏడ్స్తు వెళ్తుంటారు మీ అతింటివరిచేత మీరు మెప్పు పొందారు సదా ఇలానే కొనసాగాలని ఆందనిలయం వర్డ్డిల్లని. ఆ శ్రీనివాసుని వేడుకుంటున్నాను జై శ్రీరామ్
@Rama-cr4sw
@Rama-cr4sw Жыл бұрын
When I am watching, my eyes are filled with tears amma. Meeru great amma. ❤ u amma
@aravetivasanthi6200
@aravetivasanthi6200 Жыл бұрын
జయ గారు అందరూ చాలా సూపర్ గా చెప్పారు మీరు మీ మరిది గురించి చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది చాలా బాగా చెప్పారు
@mamathakaranammamatha3903
@mamathakaranammamatha3903 Жыл бұрын
Chala happy ga undi Amma chustuntene ma kalalo nundi nillu vachayi atta mamalu lekapoyina miru aplace lo undi mi adapachulu erojulo chusukone vidanam lone mi gopatanam telustundi nijanga miru Chala great Amma super ga undi video mi videos nenu pratiroju chustanu kani evideo matram miru Pete videos anniti kanna the best video life lo marichipolenidi really superb
@mkavitha7810
@mkavitha7810 Жыл бұрын
No more words to talk , simply superb, happy to see you like this 🙂🙂..
@sumathirachana4525
@sumathirachana4525 Жыл бұрын
I cried automatically amma no words to say you are awesome amma 👏👏👏👏🎉🎉🎉🎉🎊🎊🎊🎊
@sharmeeliyelamanchili3456
@sharmeeliyelamanchili3456 Жыл бұрын
Entha manchi alochana amma!! miruu uncle 100yrs happy & healthy ga undali🙏
@Telugu_cartoons11
@Telugu_cartoons11 Жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది నాకు కళ్ళంట నీళ్లు వచ్చాయి అమ్మ ఎప్పుడు మీరు మీ ఆడపడుచులు అందరూ సంతోషంగా ఉండాలి 🙏🙏🙏
@rajeswarihari2465
@rajeswarihari2465 Жыл бұрын
హాయ్ అమ్మ అన్ని విడియోల కన్నా ఇ విడియో స్పెషల్ అమ్మ చాలా బాగుంది అమ్మ నానమ్మ తాతగారి కి నా నమస్కారాలు అమ్మ 🙏🙏🙏
@sumakamalaiahgari1825
@sumakamalaiahgari1825 Жыл бұрын
నమస్తే అమ్మ 🙏Really you are soo inspiration to this generation. మీ family చూస్తే చాలా ఆనందం vesindhi..soo great.🙏🙏
@parvathiravipati4218
@parvathiravipati4218 Жыл бұрын
థాంక్స్ ఆంటీ చాలా బాగా జరిపారు ఫంక్షన్ మేం కూడా మీ ఇంట్లో జాయిన్ అయినంత ఆనందంగా ఉంది మేము మీకు బంధువులమైపోయాము థాంక్స్ ఆంటీ
@vijayalakshmi9788
@vijayalakshmi9788 Жыл бұрын
🙏🙏👌👌👌 నమస్తే జయ గారు. 🙏🙏👌👌 Heart touching video. No words.. All the best. 👏👏👏👏👏
@manjubhargavi6142
@manjubhargavi6142 Жыл бұрын
My eyes filled with tears no words to say. Congrats amma
@mangatayaru2964
@mangatayaru2964 Жыл бұрын
అమ్మ చాలా సంతోషముగా వుంది అమ్మ 👌🙏🙏🙏🙏🙏🙏👏👏👏🌹
@Sri30001
@Sri30001 Жыл бұрын
Nice video .....Good to see you and your aadapaduchulu have fun in that get together 👍 Andarini kalipina Anandanilayaniki Jai👍
@neelimabavirisetty5013
@neelimabavirisetty5013 Жыл бұрын
Amazing video andi. You are such an inspiration to younger generations also. One thing which I liked is your selflessness. You always say good things about everyone and that’s the reason you get that back in thousand folds. Your bondage with you maridi garu is really amazing amma. Truly inspired with all your videos. Thanks for sharing your happiness with the grp. Its a eye feast.
@madugulasujatha7676
@madugulasujatha7676 Жыл бұрын
ఇంటి ఆడపిల్లల్ని గొప్పగా సత్కరించారు చాలా బాగుంది అమ్మ
@srilakshmivelpuri5375
@srilakshmivelpuri5375 Жыл бұрын
Amma meku 🙏🙏🙏
@VillanBhai05
@VillanBhai05 Жыл бұрын
Hi అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ అమ్మ i love you Amma you are great Amma 🙏🙏🙏💐💕
@vimalavlogs4104
@vimalavlogs4104 Жыл бұрын
చాలా సంతోషంగా ఉందండి వీడియో చూస్తున్నంత సేపు ఆనందభాష్పాలు వచ్చాయి ఉమ్మడి కుటుంబం కనుమరుగు అవుతున్న వేళ మీ కుటుంబాన్ని చూసిన తర్వాత ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది మాది కూడా ఉమ్మడి కుటుంబమే మేము మీలానే ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాము నిజంగా మా ఇంట్లో ఫంక్షన్ జరిగినంత ఆనందంగా ఉంది
@anuradhasantosh3942
@anuradhasantosh3942 Жыл бұрын
Wow superb superb 👌👏👏👏👏 aunty really 😍 ❤️ touching matalu Ela cheppali telidam ledu really good aunty ee video chustunnatha sepu Chala emotional ayyanu gunde Chala baruvekkindi aunty
@lathasomnath
@lathasomnath Жыл бұрын
It was such a beautiful and wonderful video amma , from this u have shown us the family values, traditions ,love ,unity and as a daughter - in - law of a house should be . Thank u amma for sharing such wonderful moments with all of us 🙏🙏🙏🙏🙏❤️ .
@sujathasuji3057
@sujathasuji3057 Жыл бұрын
అమ్మ నిజంగా వీడియో చూస్తున్నంతసేపు అస్సలు టైం తెలియలేదు మనసుని చాలా హత్తుకుంది..ఒక సమయంలో తెలియకుండానే కంట్లోనుండి నీళ్లు వచ్చేసాయి . మీ బంధాలు అనుబంధాలు నిజంగా చాలా ముచ్చటగా ఉంది.. మీరు అన్నట్లుగా నిజం జీవితంలో ఏ వదినగారు కూడా మరిది ని కన్నకొడుకులాగా చూసుకోలేరు.. కానీ మీరు మాత్రం మీ మరిది బాధ్యత తీసుకున్నారు 🙏🙏🙏
@dharmavardhani3811
@dharmavardhani3811 Жыл бұрын
అద్భుతంగా ఉంది surprise. మేము surprise అయ్యాము. Inspirational video
@sheelachelle7362
@sheelachelle7362 Жыл бұрын
Chaala baagundi andi. All credit goes to you only andi. 👏👏👏👏👏👏
@ammarangoliarts2751
@ammarangoliarts2751 Жыл бұрын
అమ్మ మీరు చాలా చాలా గ్రేట్ 🙏🙏🙏
@poornimababu193
@poornimababu193 Жыл бұрын
Wonderful video Amma 😍 love u Amma... Being in such a beautiful family is a gift amma
@surathpriya7795
@surathpriya7795 Жыл бұрын
Statues chaala baagunnayi, mee aalochana superb andi . Pedda vallani gouravinchatam mana badhyatha . Mee family introduction chaala baagundhi ... namasthe . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎🍎🍎🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌻🌻......
@vijayarani3086
@vijayarani3086 Жыл бұрын
Amma... Excellent ..Mee idea ni yenta podigina takkuve.🙏🙏🙏
@akshayakammari9371
@akshayakammari9371 Жыл бұрын
Nice Amma,,💐💐 congratulations 🎉
@sallapadmavathi6706
@sallapadmavathi6706 Жыл бұрын
అసలు మిమ్మల్ని ఎలా పొగడాలు మాటలేవు జయగారు చాలా సంతోషం
@girijaputtapaka6761
@girijaputtapaka6761 Жыл бұрын
Hi Jaya Garu mee illu Chalabaga plan chesaru
@gandhasrishivaranjani3229
@gandhasrishivaranjani3229 Жыл бұрын
చాలా. సంతోషం. Congratulations
@gumadeviomnamovenkatesayag223
@gumadeviomnamovenkatesayag223 Жыл бұрын
మీ నూతన గృహప్రవేశ ఫంక్షన్ లో మీ ఆదరణ అభిమానం చూస్తుంటే ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి మీరే
@padmavathikotharu4103
@padmavathikotharu4103 Жыл бұрын
మనం చేసే మంచి పనులు మన పిల్లలకు సుఖసంతోషాలు ఇస్తాయని నేను గాఢంగా నమ్ముతాను. మీ పిల్లలిద్దరికి మీరు చేస్తున్న మంచి పనులు ఎంతో ఉపయోగపడతాయి. భగవంతుడు మీ కుటుంబాని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. నేను మీ కంటే వయసులో కొద్దిగా పెద్ద దాన్ని. GOD bless you
@bhavithasri9tha7rollno62
@bhavithasri9tha7rollno62 Жыл бұрын
Àmma chala happy ga undi
@sravanthichalla6975
@sravanthichalla6975 Жыл бұрын
E video kuda trending super...Ela untee entha baguntadi Anni familys...
@mylifemychoice_Sahithi
@mylifemychoice_Sahithi Жыл бұрын
చాలా గొప్ప వ్యక్తిత్వం అమ్మ మీది. All family members are good& happy😀
Best KFC Homemade For My Son #cooking #shorts
00:58
BANKII
Рет қаралды 59 МЛН
39kgのガリガリが踊る絵文字ダンス/39kg boney emoji dance#dance #ダンス #にんげんっていいな
00:16
💀Skeleton Ninja🥷【にんげんっていいなチャンネル】
Рет қаралды 8 МЛН