అనకాపల్లి లో బెల్లం తయారీ విధానం || Jaggery Making in Anakapalli || Part 2

  Рет қаралды 942,111

EVERYDAY COOKING

EVERYDAY COOKING

2 жыл бұрын

#బెల్లంతయారీవిధానం #JaggeryMaking #బెల్లం
MY NEW VLOG CHANNEL - / @nageshchef
all kitchen set .. www.rasoishop.com/?ref=Everyd...
Thank you for asking about Softel Atta Chakki. Please purchase here to avail Rs. 500 discount : tinyurl.com/SoftelAttaChakkiE...
To know more, Whatsapp RasoiShop here : wa.me/919106773406
CAKE FULL SET
amzn.to/3rqqLA5
amzn.to/3x40Tva
amzn.to/3eIpaQM
25 Litre Digital Oven ;; amzn.to/3rIsNvl
నేను వాడే సమన్లు AMAZON LINKS
1.MY VEGETABLE CUTTER - amzn.to/2TTFOp4
2.MY KNIFE - amzn.to/3wnAEA5
3.MY MASALA TRAY - amzn.to/3pLkU7C
4.MY PREETHI MIXER - amzn.to/35hd3oU
5.MY CAMERA -- amzn.to/3pSQS1F
6.MY CONTAINERS SET -- amzn.to/3pMRyWi
7.MY MOBILE --- amzn.to/3woyrEs
8.MY LAPTOP --- amzn.to/3wmEvxh
9. MY FRIDGE --- amzn.to/2TkHUy5
Join this channel to get access to perks:
/ @everydaycooking
Mutton Paya || మటన్ పాయ : • Mutton Paya || మటన్ పా...
మా కిచెన్ లో నేను వంట ఎలా చేస్తానో చూద్దాం రండి : • మా కిచెన్ లో నేను వంట ...
కర్రీ పాయింట్ స్టైల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ : • కర్రీ పాయింట్ స్టైల్ చ...
కర్రీ పాయింట్ స్టైల్ లో చికెన్ ఫ్రై : • కర్రీ పాయింట్ స్టైల్ ల...
చేపల వేపుడు : • చేపల వేపుడు || Tawa Fi...
MEAT BALLS || మటన్ కీమా బాల్స్ : • MEAT BALLS || మటన్ కీమ...
హోటల్ స్టైల్ గోంగూర చికెన్ : • హోటల్ స్టైల్ గోంగూర చి...
Curry Point Style Chicken Leg Fry : • Curry Point Style Chic...
Hyderabad Chicken Dum Biryani : • Hyderabad Chicken Dum ...
original Hyderabadi chicken dum biryani : • original Hyderabadi ch...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com
balam,బెల్లం,బెల్లం తయారీ విధానం,Jaggery Making,Jaggery Making in Anakapalli,Modern Food,how to make jaggery,jaggery,jaggery making,jaggery making process,making,making in Telugu,making of gurr,making of jaggery,making of sugar,preparation of jaggery,sugar,అనకాపల్లి బెల్లం,బెల్లం తయారీ,బెల్లము,balam macking,belam macking in telugu,belam in telugu,how to make belam in telugu,how to make belam,belam meking video in telugu,everyday cooking,nagesh chef

Пікірлер: 2 000
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 NAGESH Chef
@bhadrappajonnala9164
@bhadrappajonnala9164 2 жыл бұрын
Can you send to Manikonda Hyderabad in courier. Please let us know the cost of 3 kgs joggery including courier charges
@Madanu_Anuhya7
@Madanu_Anuhya7 2 жыл бұрын
Dark bellam.
@pravinkify
@pravinkify 2 жыл бұрын
Thayanks.
@leelaprasanna6420
@leelaprasanna6420 2 жыл бұрын
p
@prakashreddy1525
@prakashreddy1525 2 жыл бұрын
@@bhadrappajonnala9164 .
@chakravartulasubbalaxmi7611
@chakravartulasubbalaxmi7611 2 жыл бұрын
నల్ల బెల్లం రుచి చాలా బాగుంటుంది.నేను వాడతాను.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రైతన్నా ....‌నీకు ధన్యవాదాలు.....🙏🙏
@dr.b.muralikrishnadr.b.mur7566
@dr.b.muralikrishnadr.b.mur7566 5 ай бұрын
నాకు ఆర్గానిక్ బెల్లం అంటేనే ఇష్టం, బెల్లము చూపించిన విదనమ్ కు ధన్యవాదాలు, ఎంతో శ్రమించి వీడియో తీసినందుకు మికు కూడా ధన్య వాదాలు,
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq
@sunnyshinechannel3393
@sunnyshinechannel3393 3 ай бұрын
నల్ల బెల్లమే మంచిది 👌👌👌చాలా బాగా చూపించారు బెల్లం తయారీ
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
tq andi
@sivalalaitha6403
@sivalalaitha6403 2 жыл бұрын
మేము కూడా మా ఇంట్లో నల్ల బెల్లమే ఉపయోగిస్తాము అన్న.. అదే అన్ని విధాల మంచిది. మీరు అందరికీ తెలియచెప్పేదాని కోసం చాలా ప్రయత్నిస్తున్నారు. ధన్యవాదములు అన్న..
@koteswaraoambati4063
@koteswaraoambati4063 2 жыл бұрын
L ApaAaLLLQALQaaAQQAa
@kiranamaddala7870
@kiranamaddala7870 2 жыл бұрын
Madi Anakapalli I prefer nalla bellam
@yadhagirisathuri8907
@yadhagirisathuri8907 2 жыл бұрын
Super అన్న🙏🙏
@prasadkamakya1448
@prasadkamakya1448 3 ай бұрын
బెల్లం తయారీ విదానము చాలా విపులీకరించి చూపిన రైతు సోదరుడికి ధన్య వాదాలు మేము వాడేది నల్లబెల్లం పట్నాల్లో ఉండేవారు బెల్లం తయారీ తెలుసుకుంటారు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
tq andi
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 5 ай бұрын
😊 రైతు రైతు కష్టం థాంక్స్ చెప్పిన సరిపోదు చాలా బాగా చెప్పారు
@ambicagoudambicagoud9266
@ambicagoudambicagoud9266 Жыл бұрын
ఆర్గానిక్ బెల్లం చాలా సూపర్ అన్న చాలా మంచి వీడియో చేశారు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థాంక్యూ సో మచ్ అన్న నేను వెయిట్ లాస్ కి బెల్లం వాడుతున్నాను. ఈ వీడియో చూపించినందుకు చాలా ధన్యవాదాలు🙏🙏
@vanuyemineni6976
@vanuyemineni6976 5 ай бұрын
బెల్లం తయారీలో ఇంతవరకు ఎవరు చెప్పని రహస్యాలను కూడా మీరు చెప్పారు చాలా ధన్యవాదములు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq andi
@OrugantiYadagiri-jw1ru
@OrugantiYadagiri-jw1ru 5 ай бұрын
బెల్లం గురించి ఇంత బాగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq andi
@thumumunirathnam4938
@thumumunirathnam4938 2 жыл бұрын
ఓపికగా, బెల్లం తయారీ విధానాన్ని నిర్భయంగా చెప్పిన రైతుసోదరునికి హృదయపూర్వక ధన్యవాదాలు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@RamaDevi-yz8kb
@RamaDevi-yz8kb 5 ай бұрын
Thanks for sharing the video
@adepsadanand884
@adepsadanand884 5 ай бұрын
@@RamaDevi-yz8kb ok
@guntupallibhadraiah3574
@guntupallibhadraiah3574 4 ай бұрын
​@@EVERYDAYCOOKING.SIR AP. 😊
@user-il2qg1ym9i
@user-il2qg1ym9i 4 ай бұрын
Nalla bellam
@kamalaratnamdasari4433
@kamalaratnamdasari4433 2 жыл бұрын
మంచిగా రైతు తయారీ విధానం చూపించడం చాలా బాగుంది. Organic బెల్లం మంచిది
@rathnasstudents1566
@rathnasstudents1566 2 жыл бұрын
I'm lucky నాకు ఎప్పుడూ నల్ల బెల్లమే ఇష్టం.చాలా మంది అలా ఇష్టమంటే నవ్వారు. ఇప్పుడు వాళ్ళకి ఇది చూపించి వాళ్ళ మొహాలు చూడాలి 😆😆😆
@malakondareddy9050
@malakondareddy9050 5 ай бұрын
Nallabelam
@anthagoninarsimlugoud9694
@anthagoninarsimlugoud9694 5 ай бұрын
Nallabellamkavali.ThanksAnna​@@malakondareddy9050
@chandrakumari229
@chandrakumari229 5 ай бұрын
​@@malakondareddy9050🙏🙏🙏🙏🙏
@ganeshparise6442
@ganeshparise6442 2 жыл бұрын
Please wait before you comment friends.. Anna genuine gaa motha chupinchadu .. A process lo unna chemical chuci Bayapadakandi.. Sugar factory kuda mostly aavey chemical vadatharu.. So please understand it .. encourage the efforts of genuine guys.....
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@999rajkiran
@999rajkiran 2 жыл бұрын
SplThanks to the Farmer Who had Shown Jaggery Making Process..Thanks Anna for Making this Video and Sharing👍
@subbaraogamer2580
@subbaraogamer2580 5 ай бұрын
హాయ్ బ్రో రెండు రకాల బెల్లం గురించి చాలా చక్కగా వివరించారు నల్ల బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే వాళ్ళ అడ్రస్ కూడా మన subscribers కి అడ్రస్ పెట్టగలరు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
ok
@vamseekrishna9034
@vamseekrishna9034 2 жыл бұрын
ఆర్గానిక్ బెల్లము బాగుంటుంది.మీరు చూపించిన కెమికల్స్ చూస్తే భయం వేసింది.ఇంకా ఏమి కలుపుతారో ఏమో ఈ మధ్య దేవుడికి పరమాన్నం వండితే బెల్లం వేయగానే విరిగిపోతోంది.ఆ తెల్లటి బెల్లం 10రోజులు కాగానే పులిసి వాసన వస్తున్నది
@harisankararaob1354
@harisankararaob1354 2 жыл бұрын
బాగుంది చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు అభినందనలు మాచిన్నప్పటిరోజులుగుర్తుచేసారు మేం హైదరాబాద్ లో వుంటాం మాపిల్లలకూ మనమలకూ ఈ ప్రొసీజర్ తెలియదు .మనమలైతే ఈ బెల్లం పండు ఎలావుంటుందో పువ్వెలావుంటుంది చెట్టెలావుంటుంది అని ఎన్నో రకాల ప్రశ్నలు , ఎలా తయారు చేస్తారు ఎక్కడ దొరుకుతుంది మీరు చాలా బాగా చెప్పారు.స్వామినాయిడు ఓపికగా అన్ని చెప్పి చాలా ఆనందపరచారు ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు ❤️👍 శుభాకాంక్షలు 👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much 👍🙏🙏
@sashisantoshi4082
@sashisantoshi4082 2 жыл бұрын
మీరు చేసే ప్రతి వీడియో లో మీరు చాలా బాగా వివరించి చెపుతారు బ్రో ,మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది అలానే స్పష్టంగా అర్థం అవుతుంది tnq బ్రో
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@p.radhakrishna9996
@p.radhakrishna9996 2 жыл бұрын
నల్ల బెల్లం
@madalatrimurtulu930
@madalatrimurtulu930 2 жыл бұрын
Mlt
@koteswarraogolla3235
@koteswarraogolla3235 5 ай бұрын
బెల్లం తయారు చేసే విధానం బాగుంది నాకు నల్ల బెల్లం అంటేనే ఇష్టం
@satyanarayanauv5982
@satyanarayanauv5982 2 жыл бұрын
By seeing this, I could able to recollect my good olden days when I was involving in the joggery manufacturing process. Any how, thanks for the good video.
@bhadrappajonnala9164
@bhadrappajonnala9164 2 жыл бұрын
Organic joggery is good for health. We like organic joggery. In open Market the rate of organic joggery is more than chemicals made joggery.We solute to the Farmer for his labourious work involved for making two varieties of joggery. The presentation is very nice. We solute to both Farmer and Anchor for his good presentation.
@padmajatatisetty8282
@padmajatatisetty8282 2 жыл бұрын
Organic..good
@nelsonjoseph6556
@nelsonjoseph6556 2 жыл бұрын
Very nice
@swarnadas6677
@swarnadas6677 7 ай бұрын
Thank you Sir
@mallasatish1855
@mallasatish1855 2 жыл бұрын
E process antha ma village lone jarigindi🥳🥳. Very happy to see...( That farmer known to me and very talented in preparing jaggery)
@mannu5395
@mannu5395 2 жыл бұрын
Atani number ivvandi please
@lakshmivuyyuri6134
@lakshmivuyyuri6134 5 ай бұрын
Thank you Somu garu. Chala Baga chepparu. Nakithe Organik bellame isthamu. Arogyamu. Marinni vedios cheyandi part 3 kuda. Thank you Babu.
@JayaraoP-oq4mk
@JayaraoP-oq4mk 5 ай бұрын
చాలా బాగా వివరించారు సోదరా థాంక్స్
@drbulb3757
@drbulb3757 2 жыл бұрын
Handoff to the farmer 👍🏼 very geniune I will only buy organic from now. Demand increase and farmers get more money 💰
@mallibabulokanadham9260
@mallibabulokanadham9260 2 жыл бұрын
Very good ! Both of you involved very well in the preparation of jaggery. Thanks for you and special thanks for our Indian agriculturist.
@ajaychowdary6834
@ajaychowdary6834 2 жыл бұрын
సూపర్ గా చూపించావు సోదరా గుడ్ బాగా వివరంగా చెప్తు వీడియో చేసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్
@ramanaiaharunachalam2329
@ramanaiaharunachalam2329 2 жыл бұрын
చాలా మంది కోరుకునేది నల్ల బెల్లమే.కానీ మాకది ధోరకట్లేదు.
@mallika4063
@mallika4063 2 жыл бұрын
Part 3 kuda pettandi Anna Organic bellem superb 👏👏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Sure 👍
@pinnintibhanu8843
@pinnintibhanu8843 2 жыл бұрын
Very hard work rythu neeku jooharu salute thank you baaga explain chesaru
@user-lk4pl3hu2r
@user-lk4pl3hu2r 2 ай бұрын
Nalla Bellam very taste.Thanks to kisan Jai kisan manufacturing jagury.
@umarani7009
@umarani7009 4 ай бұрын
Somu gariki thankyou ee vedio chakkaga Bellamy tayari chuincharu meku dhanyavadalu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
tq andi
@cvsuryarao5363
@cvsuryarao5363 2 жыл бұрын
Thanks to swaminaidu. Good effort by u tuber. Very useful to people.
@Hello-vm1bj
@Hello-vm1bj 2 жыл бұрын
Great job and thanks for sharing in detail manner. Organic jaggery is good for health. Thank you farmer sir.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
tq
@madhuvlogsalwal1379
@madhuvlogsalwal1379 2 жыл бұрын
@@EVERYDAYCOOKING super anna
@bobbilisatyanarayana9907
@bobbilisatyanarayana9907 5 ай бұрын
Very good information Naa చిన్నప్పటి రోజులు గుర్తు చేశారు. Thanks for the video. Special thanks to the farmer
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq andi
@sivakumarnori8267
@sivakumarnori8267 2 жыл бұрын
thank you for sharing good video, and special thanks to farmer
@kavetyvijayabharathi6568
@kavetyvijayabharathi6568 2 жыл бұрын
Organic manchidhi, great job andee 👌👌👌
@balasubbaiahreddyboina9588
@balasubbaiahreddyboina9588 2 жыл бұрын
Organick
@saradajasthi4132
@saradajasthi4132 2 жыл бұрын
Do part 3 also. Special thanks to the farmer who shared every thing in this process.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@devasahayamkota9523
@devasahayamkota9523 2 жыл бұрын
@@EVERYDAYCOOKING tanka
@venkatakrishnaraokolusu4104
@venkatakrishnaraokolusu4104 2 жыл бұрын
Only organic . Because organic bellam is good for health.
@user-ur4hr8qk2m
@user-ur4hr8qk2m 5 ай бұрын
Balechupincharu Arganetbellam chamanchidhi Chala tanks 👍👍👍👍👍👌👌👌👌👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq
@tulasikrishnamraju9236
@tulasikrishnamraju9236 3 ай бұрын
బెల్లం గురించి బాగా చెప్పారు. థాంక్యూ వెరీమచ్.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
welcome andi
@bkanjali5544
@bkanjali5544 2 жыл бұрын
Thank you brother you showed the real things
@narsimhulub3416
@narsimhulub3416 2 жыл бұрын
సూపర్ సమాచారాన్ని అందించారు అన్నా!
@phannikrisshna1271
@phannikrisshna1271 4 ай бұрын
👏👏Chaala Baga explain chesaru Anna Raithu sodharuniki meeku kruthagnyathalu 🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@raghuramsangwar4630
@raghuramsangwar4630 5 ай бұрын
It is very laborious job to prepare gud. The farmer has good knowledge n technics in preparing gud. Hatsoff to farmer. Ur commentary is nice n thank u very much for showing such AV. ALL THE BEST WISHES TO ALL PARTICIPANTS.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
Thanks a lot andi
@manjulajoshi2132
@manjulajoshi2132 2 жыл бұрын
Thanks for showing about jaggery how they prepare it and different colours🙏🙏🙏👍👍👍👍👌👌👌
@umaranimatam6659
@umaranimatam6659 2 жыл бұрын
Chalabagundi
@ramakrishnabandaru1897
@ramakrishnabandaru1897 2 жыл бұрын
Heartly thanks sir Even in kasimkota I never see this process. Children are felt happy to know the process. Try to explain in english also. Expecting more vedios like this
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Sure I will
@sathaiahbalusani1175
@sathaiahbalusani1175 2 жыл бұрын
నల్ల బెల్లం కావాలి
@holywordministries7298
@holywordministries7298 2 жыл бұрын
God bless you both Good information thank you somu💕🙋‍♀️💐
@vijayalakshmi3310
@vijayalakshmi3310 3 ай бұрын
చాలా బాగా చూపించారు చెప్పారు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
tq andi
@kasiaparna
@kasiaparna 2 жыл бұрын
Upload part 3. Chala baga chupincharu process antha.. naku telidu bellam yela tayaru avutundi ani. Great efforts team. Raithu kuda.🙏🏻
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you
@edimudayabhaskar9142
@edimudayabhaskar9142 2 жыл бұрын
Uncle valla phone number cheputara please
@rjagadeeswaramma2739
@rjagadeeswaramma2739 2 жыл бұрын
11a
@edimudayabhaskar9142
@edimudayabhaskar9142 2 жыл бұрын
11a ante
@chaitanyakumar9942
@chaitanyakumar9942 2 жыл бұрын
రైతు కి ధన్యవాదములు నా తరుపున.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@samevigneswararao1323
@samevigneswararao1323 2 жыл бұрын
Ok danyavaadamulu
@sudekarsudekar9601
@sudekarsudekar9601 2 жыл бұрын
@@EVERYDAYCOOKING mmmmmm
@venkatanarayana357
@venkatanarayana357 2 жыл бұрын
Thank to former
@mohankonathala820
@mohankonathala820 2 жыл бұрын
Thanks From chuchukonda
@nathanivenkateswarlu1842
@nathanivenkateswarlu1842 5 ай бұрын
I have seen many times the preparation of jaggery both types. So i would like to say thankful to you please.🎉🎉🎉🎉🎉
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
Most welcome 😊
@kusumavegunta167
@kusumavegunta167 2 жыл бұрын
Thank you Bhayya. Nice presentation !
@bhaskararao7038
@bhaskararao7038 2 жыл бұрын
Thanks for showing & Educating the viewers.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
It's my pleasure
@vinithascolourfullrangolid1575
@vinithascolourfullrangolid1575 2 жыл бұрын
సూపర్.అన్న ....tq రైతు అన్న
@user-xc2kn2mt9c
@user-xc2kn2mt9c Ай бұрын
చాలా బాగుంది అన్న ఓపికగా చెప్పిన విధానం
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 28 күн бұрын
tq andi
@mallikarjunamarthati6981
@mallikarjunamarthati6981 2 жыл бұрын
అద్భుతః చాలా చక్కగా వివరించారు నమస్తే
@indiranair5750
@indiranair5750 2 жыл бұрын
Brother U have done great Job. The way U have explained is xlent. Anakapalli Jaggary is famous. The process of preparation of Jaggary is nicely shown. Organic only recently i bought. THANQ farmer n THANQ brother.
@luckyfoodcourt
@luckyfoodcourt 2 жыл бұрын
Difference cheppaka poina nalla bellame 😋 dantho cheina paramaanam super untundi👌
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you
@aaakrishna9043
@aaakrishna9043 2 жыл бұрын
Thanks bro assallu mind blowing thanks for your information and 👍🙏 for farmer God bless him and all his family members 🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Most welcome
@nagamanireddy9459
@nagamanireddy9459 11 ай бұрын
Adbhut angom chala opikaga vevarimcharu thank you brother
@kanchris2005
@kanchris2005 2 жыл бұрын
You are such a hard working guy. I can fore see that one day you will become a millionaire.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@susheelaankam368
@susheelaankam368 5 ай бұрын
Nalla bellame eshtamu.
@UmaDevi-iu2ty
@UmaDevi-iu2ty 2 жыл бұрын
thank you and the great farmer process is very nice but are nice i will use both 😊 its very good 👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@premsaimittapalli8775
@premsaimittapalli8775 2 жыл бұрын
👌👌 Anna. Thank for sharing such a great video
@umarani594
@umarani594 2 жыл бұрын
Organic was super, great job guys for ur hard work. God bless 👍🏻👍🏻👌🏻👌🏻 yummy 😍😍
@shivakrishna-yz1gg
@shivakrishna-yz1gg 2 жыл бұрын
Organic ah Entha teeskuntav comment ki
@veerababu8258
@veerababu8258 Жыл бұрын
నల్లబెల్లం బాగుంటే అదే మంచిది 👌
@kbhaskarpillai7401
@kbhaskarpillai7401 4 күн бұрын
😅
@jyothik4659
@jyothik4659 2 жыл бұрын
Chala baga chesi chupincharu thank you so much thank fir sharing
@datalavvlpdevi7282
@datalavvlpdevi7282 2 жыл бұрын
rendurakalabellalu chakka ga chupcharu Thanq brother
@rajeshkubireddy8109
@rajeshkubireddy8109 2 жыл бұрын
Very nice video 👏👏👏👏💯👌👌👌👌👌👌👍
@sanset567
@sanset567 2 жыл бұрын
Powder those Organic dark brown jaggery and try to market it.. i bet you can sell 1 kg powder for at least 50-100 rupees. Evaraina Business cheyali ankuntey they can do this , vizag city and rajamhundry ah organic jaggery powder ki huge market undi
@myfoodvlogstelugu321
@myfoodvlogstelugu321 2 жыл бұрын
Miku intrest vunte chepandi brother business start chedam
@radhac161
@radhac161 Жыл бұрын
very nice. special compliments to the farmer.
@ramakrishnakancharla
@ramakrishnakancharla 5 ай бұрын
Thank s sominaidu garu me valla balam prosus చుచం thanks once again
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq
@prabhakarkandarpa8862
@prabhakarkandarpa8862 2 жыл бұрын
చాలా బాగా చెప్పేరు ఎలా తయారు చేస్తారో.. ఆ రైతు దేవుడికి నా అభినందనలు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you so much
@mercy143
@mercy143 2 жыл бұрын
God bless both persons business 🙏🙌
@sathishmamindla3068
@sathishmamindla3068 11 ай бұрын
Nalla bellam supar brother thank you Anna I like 👍
@krishnakumarbhupathi8351
@krishnakumarbhupathi8351 2 жыл бұрын
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.
@Sup_ERS_Tar
@Sup_ERS_Tar 2 жыл бұрын
Super 👌🙏🙏👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you
@truthtrust9365
@truthtrust9365 2 жыл бұрын
hey d bro, no video's 1lack subscribers ela unaru
@1949sudhir
@1949sudhir 2 жыл бұрын
very informative. Thanks to both of you for providing this educational video.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Glad you enjoyed it!
@chinmayeeactivities6817
@chinmayeeactivities6817 2 жыл бұрын
nalla bellam super anna thanks intha manchiga explain chesinaduku
@murthysattiraju9295
@murthysattiraju9295 2 жыл бұрын
Organic bellam chala bagundi, rythuku thanks. Quality bellam rate andubatuloki thesukurandi. Thsnk you
@manoharraovemula6125
@manoharraovemula6125 2 жыл бұрын
Congratulations to farmers
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you
@mrchetta
@mrchetta 2 жыл бұрын
special thanks to the farmer. thank you for making this video.
@ramdasn7097
@ramdasn7097 2 жыл бұрын
Nalla Bellame super guru Raith ki hats off Thank u annaa I like 👍
@lakshmipurri4894
@lakshmipurri4894 2 жыл бұрын
Our eyes👀 opened that plant 🌱 Is ayurveda tq for tha good information jai kishan always be strength 🙏🙏🙏🙏🙏💐💐💐💪💪💪
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
🤝
@jakeernoor7549
@jakeernoor7549 2 жыл бұрын
Waiting for part 3
@gnagamanireddyvlogs1706
@gnagamanireddyvlogs1706 2 жыл бұрын
నల్లబెల్లి అనుకుంటా అది చాలా ఆరోగ్యంగా
@rafiahamed3614
@rafiahamed3614 2 жыл бұрын
Excellent video, i like organic bellam
@NagaLakshmi-bv8lq
@NagaLakshmi-bv8lq 2 жыл бұрын
Chala baga chupincharu thank you🙏🌹
@pallamrajukamisetti1916
@pallamrajukamisetti1916 Жыл бұрын
ముందు వేసేది సున్నం అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ తర్వాత వేసేది చాకలి కారం అంటే సోడియం బై కార్బోనేటు తరవాత రంగు కోసమేసేది హైడ్రోస్ అంటే సోడియం హైడ్రోజన్ సల్ఫేటు ఆఖరులో వేసే ఆఖరిలో వేసేది కొబ్బరి నూనె వేసేవారు కానీ ఇప్పుడు కొబ్బరి నూనె ఖరీదు అవ్వడం వల్ల ఆముదం వేస్తున్నారు. పూర్వం హైదరాబాద్ వేసేవారు కాదు తర్వాత సూపర్ కూడా వేసేవారు కాదు రసాయనాలు వాటి వల్ల మనకు రోగాలు వస్తాయి
@mangeramsharma6458
@mangeramsharma6458 9 ай бұрын
आपको अच्छा चाहिए यूपी का खाई जिला बागपत
@ashanara4439
@ashanara4439 2 жыл бұрын
నేను ఆర్గానిక్ బెల్లం ఇష్టం పార్ట్ 3వీడియో చేయండి 👍
@akuratibrahmanandam5889
@akuratibrahmanandam5889 5 ай бұрын
My house at machili patnam Available pleace
@pujariparamesh4452
@pujariparamesh4452 2 жыл бұрын
fist time chusthunnam sir really grate
@srilathaaenepalli301
@srilathaaenepalli301 2 жыл бұрын
Chala bagundandi organic bellam super👌👌👌
@amruthaprabha3877
@amruthaprabha3877 2 жыл бұрын
Vizag lo ekkada andi meru. Please reply. For catering services meeku evadaniki.
@gubbalasatyavathi1006
@gubbalasatyavathi1006 2 жыл бұрын
Wow very nice chala super andi chala kastapadi chestunaru aha raithu gariki meku chala thanks good video
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Thank you
@srinivasaraothokala4017
@srinivasaraothokala4017 2 жыл бұрын
Ippudu ekkuvagaa nallabellam vaaduthunnaru kg 60 rs Use full subjects chesthunnaru Meeru inkaa marenno episode s cheyalani korukuntunnaa...thank you.
@karthikbachu232
@karthikbachu232 2 жыл бұрын
Thanks bro and we need part 3
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
Sure 👍
@jyothijanasena4511
@jyothijanasena4511 2 жыл бұрын
Brother incase maku yi Bellam kavalamte long distance vallaki transfer cheyagalara. Plz cheppandi
@Nava11222
@Nava11222 2 жыл бұрын
Special thanks to farmer
@Nava11222
@Nava11222 2 жыл бұрын
Special thanks to farmer
@GANESH.CREATIVES1432
@GANESH.CREATIVES1432 2 жыл бұрын
Cheyagalam
@jyothijanasena4511
@jyothijanasena4511 2 жыл бұрын
@@GANESH.CREATIVES1432 minimum yenta weight Bellam purchase cheyalandi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 жыл бұрын
మీకు ఆర్గానిక్ బెల్లం కావాలంటే ఫోన్ చెయ్యండి.phone no. 8712213129 CHEF NAGESH
@saralag1936
@saralag1936 5 ай бұрын
Intha chakkaga,nirbhayanga,Mee iddaru bellam thayari secrets Anni vivarinchinanduku chala chala thanks.organic bellani ke ma vote 👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 5 ай бұрын
tq andi
@sabdulga
@sabdulga 2 жыл бұрын
thanks for sharing this video now I will buy only black Jaggery although I was buying white and was assuming white is cleaner its eye opener
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН
Smart Sigma Kid #funny #sigma #comedy
00:40
CRAZY GREAPA
Рет қаралды 28 МЛН
Я обещал подарить ему самокат!
01:00
Vlad Samokatchik
Рет қаралды 9 МЛН
Эффект Карбонаро и нестандартная коробка
01:00
История одного вокалиста
Рет қаралды 10 МЛН
Gym belt !! 😂😂  @kauermotta
00:10
Tibo InShape
Рет қаралды 18 МЛН